KUMMARI O KUMMARI | కుమ్మరి ఓ కుమ్మరి | Telugu Christian Devotional Song | Heavenly Harmonies

2022 ж. 7 Ақп.
2 439 098 Рет қаралды

Sing along - • కుమ్మరి ఓ కుమ్మరి || K...
Lyrics : Late Rev. C.A.J. Prasad Rao (AELC)
Produced & Presented by : Rajesh Ravuri
Singer's : Vedala Hema Chandra
Sireesha Bhagavatula
Orchestration : Afzal Yusuf (Cochin)
Flute : Ravi Shankar (Moksha Studios, Hyderabad)
Tabla : Paul Raj (Hyderabad)
Sitar : Nandu (Hyderabad)
Mixed & Mastered by : JayaKrishnan (TAG Studios, Mumbai)
Video Edit : Suman Dadipogu (Hyderabad)
This song is from Andhra Zion songs book holding song no. 644 is a very meaningful and famous among all Christian fellowships.
This song is sung by most of the telugu speaking people across the world. This song mainly talks about how God is protecting us and bringing us out from the trails of our enemies, When we turn towards Him and seek Him, He is our help and refuge, he will deliver us .
This song mainly talks about the body which is just dust, it is making us to remember that beauty is not important as this body will perish.
Fear to the Lord who will save your soul.
కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిధారీ
జిగట మన్నైన నా వంక చల్లగ చూడుమయ్యా
- చల్లగ చూడుమయ్యా
పనికిరాని పాత్రనని - పారవేయకుమా
పొంగి పొరలు పాత్రగా - నన్ను నింపుమా
సువార్తలోని పాత్రలన్నీ - శ్రీ యేసుని పొగడుచుండ
సాక్షిగానుండు పాత్రగజేసి - సత్యముతో నింపుము తండ్రి
- సత్యముతో నింపుము తండ్రి ||కుమ్మరి||
విలువలేని పాత్రను నేను - కొనువారు లేరెవ్వరు
వెలలేని నీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగజేసి
ఆటంకములనుండి తప్పించి నన్ను - ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రను నేను - సరిచేసి వాడుమయ్యా
- సరిచేసి వాడుమయ్యా ||కుమ్మరి||
లోకాశతో నిండి ఉప్పొంగుచూ - మార్గంబు నే దప్పితిన్
మనుషేచ్ఛలన్నియు స్థిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని
పోగొట్టుకున్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితివి
ప్రాణంబు నాలో ఉన్నప్పుడే - నీ పాదంబుల్ పట్టితిన్
- నీ పాదంబుల్ పట్టితిన్ ||కుమ్మరి||

Пікірлер
  • పల్లవి:- కుమ్మరి ఓ కుమ్మరి-జగతుత్పతి దారి జిగటమన్నైన నా వంక - చల్లగా చుడుమయ్య 1: పనికిరాని పాత్రణని - పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా - నన్నునింపుమా సువార్త లోనీ పాత్రలన్నీ - శ్రీయేసుని పొగడచుండ సాక్షిగా నుండు పాత్రగా జేసీ -సత్యముతో నింపుము తండ్రి "కుమ్మరి" 2:- విలువలేని పాత్రను నేను- కోనువారు లెరెవ్వరు వెలలేనినీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగా జేసీ ఆటంకముల నుండి - నను తపించి ఎల్లప్పుడూ కాయుమయ పగిలివున్న పాత్రను నేను - సరిచేసివాడుమయ " కుమ్మరి" 3 :-లోకాశలతో నిండి ఉప్పొంగుచు - మార్గంబునే దప్పితిన్ మనుస్వెచలన్నియూ స్తిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని పోగొట్టుకొన్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితిని ప్రానంబు నాలో ఉన్నప్పుడే - నీ పాధంబుల్ పట్టితీన్ " కుమ్మరి " God bless you 🙌 all

    @christianchildrendance3467@christianchildrendance346710 ай бұрын
    • Nice song super 🎉

      @lingalabalakrishna6188@lingalabalakrishna618810 ай бұрын
    • జగదుత్పత్తి "దారీ కాదు, ధారీ "

      @sunoaursocho9766@sunoaursocho97669 ай бұрын
    • ❤😊

      @davidrajuthanarupu1923@davidrajuthanarupu19239 ай бұрын
    • జగ దుత్పత్తి "దారీ" కాదురా నాయనా, జగ దుత్పత్తి. "ధారీ" అని రాయాలి, పలకాలి, పాడాలి. చక్కని స్వరాలు, అద్భుత మయిన రికార్డింగ్, వండర్ఫుల్. కానీ ఇదొక్కటే పాడు చేశారు. సరిదిద్దుకోండి.

      @sunoaursocho9766@sunoaursocho97669 ай бұрын
    • hi Akka Anna super song

      @user-qr4ki3vi7e@user-qr4ki3vi7e8 ай бұрын
  • అన్ని నేను చేసిన తప్పులే కనిపిస్తున్నాయి,అటువంటి వాడినైన నన్ను ఏలాగు ప్రేమించగలుగుతున్నాడో నా యేసు నాకే అర్థము కావటము లేదు.

    @Br.Hosanna@Br.Hosanna Жыл бұрын
    • Yes bro

      @asqsasqs4546@asqsasqs45465 ай бұрын
    • 😅😂😂 అవును నా పరమ తండ్రి కృప యేసు క్రీస్తు దేవుని ప్రేమ ఎంతో మధురము... 1 John(మొదటి యోహాను) 3:16 16.ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమైయున్నాము.

      @rameshvankatsoj203@rameshvankatsoj2033 ай бұрын
  • పాడుతూ దేవుని స్తుతిస్తున్న వీరిద్దరిని దేవుడు మారుమనస్సు లోనికి నడిపించును గాక ఆమెన్

    @ashokpadidam2557@ashokpadidam25579 ай бұрын
    • kzhead.info/sun/dsqFececqHh9hH0/bejne.html

      @HeavenlyHarmonies1@HeavenlyHarmonies19 ай бұрын
  • దేవ ఈపాట వీళ్ళ హృదయాల్లో కొనియడబడి నిన్ను నమ్ము కోవలయ్య మమ్మును చల్లగా చుడుమయ్య

    @JDMWORSHIPWORLDChristian-hq2nd@JDMWORSHIPWORLDChristian-hq2nd11 ай бұрын
  • ఈ పాటను ఎంతో అద్భుతముగా పాడిన యవ్వనస్థులను ఇద్దరిని కూడా ప్రభువు సందిస్తాడు.... చాలా బాగా పాడినారు మిమ్ములను చేసిన కుమ్మరి మిమ్ములను చల్లగా చూడును గాక...ఆమెన్.....🙏

    @sajeevamainadevunivakhyamu5733@sajeevamainadevunivakhyamu57339 ай бұрын
    • Exllent song 😊

      @arunakarnamala946@arunakarnamala9468 ай бұрын
    • ​@@arunakarnamala946😊 1 o

      @SathibabuBabu-cf1bu@SathibabuBabu-cf1bu5 ай бұрын
    • Amen 😢

      @sukruthimunasa7535@sukruthimunasa75352 ай бұрын
  • Kummari O Kummari Jagathuthpaththidaari Jigata Mannaina Naa Vanka Challaga Choodumayyaa Aaa Aaa Aaa Challaga Choodumayyaa Kummari O Kummari Jagathuthpaththidaari Jigata Mannaina Naa Vanka Challaga Choodumayyaa Aaa Aaa Aaa Challaga Choodumayyaa Panikiraani Paathranani Paaraveyakumaa Pongi Poralu Paathragaa Nannu Nimpumaa Suvaarthaloni Paathralanni Sree Yesuni Pogaduchunda Saakshiga Nundu Paathragajesi Sathyamutho Nimpumu Thandri Aaa Aaa Aaa Sathyamutho Nimpumu Thandri Kummari O Kummari Jagathuthpaththidaari Jigata Mannaina Naa Vanka Challaga Choodumayyaa Aaa Aaa Aaa Challaga Choodumayyaa Viluvaleni Paathranu Nenu Konuvaaru Lerevvaru Velaleni Needu Rakthambutho Velugondu Paathragajesi Aatankamulanundi Nannu Thappinchi Ellappudu Kaavumayyaa Pagiliyunna Paathranu Nenu Sarichesi Vaadumayyaa Aaa Aaa Aaa Sarichesi Vaadumayyaa Kummari O Kummari Jagathuthpaththidaari Jigata Mannaina Naa Vanka Challaga Choodumayyaa Aaa Aaa Aaa Challaga Choodumayyaa Lokaashatho Nindi Upponguchoo Maargambu Ne Dappithin Manushechchalanniyu Sthiramanuchune Manashaanthi Kolpothini Pogottukunna Pathrayanuchu Parugeththi Ninu Pattithi Praanambu Naalo Unnappude Nee Paadambule Pattithin Aaa Aaa Aaa Nee Paadambul Pattithin Kummari O Kummari Jagathuthpaththidaari Jigata Mannaina Naa Vanka Challaga Choodumayyaa Aaa Aaa Aaa Challaga Choodumayyaa Kummari O Kummari Jagathuthpaththidaari Jigata Mannaina Naa Vanka Challaga Choodumayyaa Aaa Aaa Aaa Challaga Choodumayyaa

    @akhilac8525@akhilac8525Ай бұрын
  • తప్పిపోయిన నన్ను వేదకి రక్షించిన దేవా.. నీకు స్తోత్రం.... పగిలిపోయిన పాత్రను... విరిగిపోయినా పాత్ర ను... నన్ను తిరిగి నిర్మించినందుకు ,,నిన్ను మనస్ఫూర్తిగా సూతిస్తున్నాను

    @LoveMomories@LoveMomories Жыл бұрын
  • Sister sireesha ki bro Hema chandra ki devudu rakshana kalugacheyunu gaka …amen

    @deborahjesus219@deborahjesus21910 ай бұрын
  • దేవుడు ఏర్పాటు చెయ్యకుండా ఎవ్వరూ పాడ లేరు,అది దేవుని చిత్తం...❤❤❤ ఇది విన్నవారికి పాడిన వారిని దేవుడు తన రాజ్యంలో స్థలము గా ఇచ్చును గాఖ!ఆమేన్.❤❤❤

    @apparaochintada1113@apparaochintada11137 ай бұрын
    • 👍 ఆమెన్

      @mandaprasadarao1716@mandaprasadarao17164 ай бұрын
    • Amen

      @PCMOHAN318@PCMOHAN3183 ай бұрын
  • Miss you babu 🥺😭 Yekada unnavu yee

    @a.mukeshrao4401@a.mukeshrao440116 сағат бұрын
  • హృదయాన్ని తాకుతుంది, దేవుడు మిమ్మల్ని వాడుకున్నందుకు స్తోత్రములు. మిమ్మల్ని బహుగా దీవించును గాక 🙏

    @peterbeerelli9219@peterbeerelli92199 күн бұрын
  • Padina biddalani devudu deevinchugaka.. Ayana rakshana loniki varini techunu gaka.. Amen

    @prabhukumar1049@prabhukumar10494 ай бұрын
  • మట్టి తొ చేసిన మనలనీ దేవుడు చల్లగా చూస్తూ ఉంటే, ఈ పాట పాడిన brother,sister అందరి హృదయాలను ఆకట్టు కొనేలా పాడి నందుకు దేవుడు మిమ్ము నూ దీవించునుగక

    @pushparajvalli8983@pushparajvalli89835 ай бұрын
  • Kummari O Kummari Jagathuthpathhidhaari Jigata Mannaina Naa Vanka… Challaga Choodumayyaa Aa Aa Aaa..! Challagaa Choodumayyaa Panikiraani Paathranani Paaraveyakumaa Pongi Poralu Paathragaa Nannu Nimpumaa ||2|| Suvaarthaloni Paathralanni… Sree Yesuni Pogaduchunda Saakshiga Nundu Paathragajesi… Sathyamutho Nimpumu Thandri Aa Aa Aaa..! Sathyamutho Nimpumu Thandri Kummari O Kummari Jagathuthpathhidhaari Viluvaleni Paathranu Nenu… Konuvaaru Lerevvaru Velaleni Needu Rakthambutho… Velugondhu Paathragajesi ||2|| Aatankamulanundi Thappinchi Nannu… Ellappudu Kaavumayyaa Pagiliyunna Paathranu Nenu… Sarichesi Vaadumayyaa Aa Aa Aaa..! Sarichesi Vaadumayyaa Kummari O Kummari Jagathuthpathhidhaari

    @aspirantdasu4668@aspirantdasu4668 Жыл бұрын
  • Na chinnatanam nundi naku e pata anta chala estam . Athunathamina devunike mahima amen.

    @chandusowndharya7896@chandusowndharya78969 ай бұрын
  • క్రైస్తవుల్లో ఎంతోమంది ఆత్మీయంగా పాడగలిగే పాటని సినిమా వాళ్ళకి ఇచ్చి ఎందుకు చెడగొడుతుంటారు.. మన విశ్వాసులకి ఈ అవకాశం ఇచ్చి పాటలు పాడించొచ్చు కదా ❤...

    @theresstillhope3168@theresstillhope3168Ай бұрын
    • A song paadutunapudu... Ekkado oka chota vaallani devudu taakavachu kada

      @venkip3078@venkip30786 күн бұрын
  • మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక! దేవుడు మిమ్మల్ని మేలుకై జ్ఞాపకం చేసుకోను గాక! ఆమెన్

    @naveenkumarjaladi3210@naveenkumarjaladi321020 күн бұрын
  • Super song దేవునికి మహిమ కలుగును గాక ❤❤

    @kumarikumari515@kumarikumari5157 ай бұрын
  • Thank you shirisha Hemachandra

    @rajapoguaseervadamma1990@rajapoguaseervadamma1990Ай бұрын
  • చాలా అద్భుతంగా పాడారు ఇద్దరు దేవుడు దీవించును గాక ఆమెన్

    @krupanandamgummakonda6567@krupanandamgummakonda65679 ай бұрын
  • మీరు ఎందరికో కళ్ళు తెరిపించే మార్గము గా ఈ పాట లో మమ్ముల్ని దేవుడు వాడుకున్నాడు....మీరు పనికొచ్చే క్రొత్త పాత్రలు...మమ్ముల్ని దేవుడూ దేవించును గాఖః ఆమేన్...

    @apparaochintada1113@apparaochintada11132 ай бұрын
  • My deceased brother loved this song..we are gonna sing this at the remembrance prayer.

    @prasannaleelaprathipati652@prasannaleelaprathipati6523 күн бұрын
  • I Love you chinni thalie Stay with me forever ❤

    @a.mukeshrao4401@a.mukeshrao44012 ай бұрын
  • Awesome view of Kummarii the Creator God.(JESUS).

    @zionjala3324@zionjala332411 ай бұрын
  • Prais the lord all 🙏 బాగా పడరు

    @gracechalakanti6143@gracechalakanti614312 күн бұрын
  • Praise the Lord Jesus Praise the Lord brothers and sisters 🙏😭 Ma frd valla Akka koduku fever and fids vachi koma lo vellipoindu anta so last three four days nunchi koma lone undu anta and eroju vallu e Babu batakadu tiskelte tiskella vachu antunaru anta daya chesi andaru a Babu koraku prayer cheyandi please mi kal mokkuta brothers and sisters Naku na devudi mida ne undi nammakam adi neraverunu gaka Amen 🥺😢😭

    @Rambabu29-wm4uz@Rambabu29-wm4uz10 ай бұрын
  • వందనాలు సార్ చాలా అద్భుతంగా పాడారు సిస్టర్ మీరు ఈ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది గద్వాల్ జిల్లా యెహోషువ

    @arepogucharan9103@arepogucharan910310 ай бұрын
  • Anni sarullu vinaa e pata eppudu kottadi....Praise God sister and brother.God blessed to both of them....

    @hemanthkumarmaddu4238@hemanthkumarmaddu423811 ай бұрын
    • Super song

      @kommumalika1573@kommumalika15735 ай бұрын
  • Sis Superb ga Padaru...Thank you soo much..... Uesaiah Nu Nee Hrudayamu Lo Cherchukoni, Yesaiah Raktham Lo Kaduga Nadi, Yesaiah Nu Nee Sontha Rakshakudiga Angeeka Rinchali...... Then only Nee Jeavithaniki Viluva....Prabhuku Mahima....

    @sms8678@sms86784 ай бұрын
  • Nijam ga adevati devinike mahima kalugunu gaka papini iena nanu devudu preminchinaduku devuniki nenu aminchi runam tirchalenu amen🙏🙏🙏🙏🙏

    @user-ij1sq2cf8f@user-ij1sq2cf8f5 ай бұрын
  • O my god, very wonderful song, ede first time vinatam, ennallu yela miss iyyanu🙏🙏👌👌

    @chintagadausharani8112@chintagadausharani81124 ай бұрын
  • Paata adhbhutham meeru elanti paatalu paadinaduku meeku vandanalu devudu mimmulanu divinchunu gaka

    @bollampallirajakumari2747@bollampallirajakumari27472 ай бұрын
  • Good 💯 nice 💯 songs 💯🌟🌟🌟🌟🌟🌟 all ❤❤ ameen

    @MallepoguvijayaBhaskar@MallepoguvijayaBhaskar21 күн бұрын
  • Praise the lord all 🙏

    @gracechalakanti6143@gracechalakanti6143Ай бұрын
  • హృధ్యంగా ఉంది పాట ... క్రిస్మస్ కి పాడటానికి నాకో మంచి సాంగ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ..🎉🎉

    @allamprathapreddy1354@allamprathapreddy13544 ай бұрын
    • Track is coming soon.

      @HeavenlyHarmonies1@HeavenlyHarmonies14 ай бұрын
  • అవునుప్రభువా విన్నుని అలా vaadukoprabhuvaa

    @vinaysagar2065@vinaysagar20656 ай бұрын
  • God bless you all 🙏👏👍👌⛪️

    @Prasanthofficial11@Prasanthofficial119 ай бұрын
  • Devuniki mahima kalugunu gaaka Amen

    @user-mq1us4tm3k@user-mq1us4tm3k2 ай бұрын
  • Kruthajnathudni prabhuva , nannu ksaminchu prabuva , paniki raani pathranu thamdri nannu aadarinchavu

    @nlkr5781@nlkr5781Ай бұрын
  • Superb song excellent singing

    @saragondaanand2960@saragondaanand296010 күн бұрын
  • అద్భుతమైన పాటను అద్భుతంగా పాడారు

    @RPK02041973@RPK020419738 күн бұрын
  • Praise the Lord thank you singer, s

    @rajithabala@rajithabalaАй бұрын
  • PRIASE THE LORD Hemachandara BRO& SISTER Sireesha GARIKI VANDANALU

    @jayannabathini860@jayannabathini8607 ай бұрын
  • Amen 🙏 thank you lord Jesus Christ 🙏 heal me lord father 😢 hallelujah 🙏 glory to God Jesus Christ 🙏 amen 🙏 prabhuva nannu ksaminchu thandri dayachesi nannu swastaparuchu yehova in Jesus name amen 🙏

    @ganeshsmile9488@ganeshsmile94886 ай бұрын
  • Super song thanks

    @samuelgottam9929@samuelgottam9929Ай бұрын
  • This song written by bro viswasamgaru. Vizag...iam proud to be a nephew of him❤..glory to God ❤

    @rosehi5physiotherapyclinic957@rosehi5physiotherapyclinic95719 күн бұрын
  • We used sing this song in our childhood days,really very meaningful with excellent singing & music.

    @prashanthmadhary4950@prashanthmadhary49509 ай бұрын
  • Thank you hemachandra and sireesha maa christians kuda intha prayerfulga padaru

    @user-je2ij1ll3u@user-je2ij1ll3u7 ай бұрын
  • Manam vese adugulanu shirapariche devudu goppa devudu ♥️

    @ALONE-BOY-81@ALONE-BOY-814 ай бұрын
  • Idi correct tune ,idi song ante ... superb, excellent, wonderful singing shirisha, hemachandra..

    @user-zi4us1dt3d@user-zi4us1dt3d5 ай бұрын
  • Super song Anna tanku God bless you😅😅😅😅😅😅😅

    @abhikarupothu9266@abhikarupothu92667 ай бұрын
  • Very nice Song excellent singing by Hema Chandra and lady God bless them

    @bethapudijohnramesh2258@bethapudijohnramesh2258Ай бұрын
  • Srineesha .🙌❤️ ..

    @kanukuntlashiv2160@kanukuntlashiv21609 ай бұрын
  • I am Kummari ramesh 👍👍👍

    @rameshrameshpal2949@rameshrameshpal29494 ай бұрын
  • Amen

    @SuvartharajuRani@SuvartharajuRani10 ай бұрын
  • చాలా బాగా పాడారు అన్నా వందనలు

    @yesugavvalla5718@yesugavvalla571811 ай бұрын
  • Really great singing brother and sister God Bless You

    @Narayana.Dubbaku@Narayana.Dubbaku8 ай бұрын
  • Chalabhagundi 🙏. Jesus smile at when Sireesha sings challaga choodumaya is too good. God is great. Thanks to whole team.

    @sorrysorry1544@sorrysorry1544 Жыл бұрын
  • Jagadutpattidhaari .❤

    @geetanjalikumar2455@geetanjalikumar245510 ай бұрын
  • I like this song praise the Lord super God bless you

    @suvarthajoseph1168@suvarthajoseph11686 ай бұрын
  • Good morning father meru blessed child to rcm church

    @ashaasintha9710@ashaasintha9710Ай бұрын
  • Very very spiritual good song nice music

    @paramjyothiraokotari2019@paramjyothiraokotari201910 ай бұрын
  • 🙏🙏🙏amen

    @palakondagowrishankar6095@palakondagowrishankar60952 ай бұрын
  • ❤May Almighty God Bless all the crew who worked for this song... And let God give salvation both of u❤

    @enoshpaul6322@enoshpaul6322Ай бұрын
  • Praise the Lord 🙏🙏🙏

    @ashoknuthakki3574@ashoknuthakki35742 ай бұрын
  • This song will dedicate the person that god is the creator and he created without any default glory to be to god

    @MylariJohnnelson-ec3jr@MylariJohnnelson-ec3jr5 ай бұрын
  • Praise the lord Aamen song is very beautiful 😍❤️

    @chandanachandana885@chandanachandana8857 күн бұрын
  • Written by Late Rev.parasada Rao

    @jayaprabhakarrao9771@jayaprabhakarrao97718 ай бұрын
    • Late Rev C A J PRASAD RAO Garu my grandfather .

      @abhiprasanthi4164@abhiprasanthi41648 ай бұрын
  • 🙏🙏🙏👍👌👌👌👌

    @SharoniChokka@SharoniChokkaАй бұрын
  • Meaning full song, God bless u both of u, glory to God amen

    @mamathasandela@mamathasandela3 ай бұрын
  • PRAISE THE LORD HALLELUJAH THANK U JESUS WITH YOU ALWAYS YOUR FAMILY NEE SONG CHALA BAGAUNDI PRAISE GOD 👏💅👋🤝👌👍🤗🙌📖🏳️‍🌈🕎🛐🧎🙇💯🙏✝️⛪

    @jedidiahm3670@jedidiahm36709 ай бұрын
  • Praise the Lord Amen Hallelujah Thank you Jesus

    @sylviapaul7753@sylviapaul77538 ай бұрын
  • Super

    @healthylife6461@healthylife646124 күн бұрын
  • ఎవరు ఏ పాట పాడాలో నీకంటే దేవునికే ఎక్కువ తెలుసు కాబట్టే వారు పాడుతున్నారు. వారు చక్కగా పాడి దేవుని మహిమపరిచారు, నీకు అది చేతకాదు. పలాన సంఘములోని సహోదరులే పాడాలి అని లేదు. నువ్వు ఇతరులను విమర్శించే ముందు నీ భక్తిని దేవునివాక్యము తో పరీక్షించుకో, అప్పుడు అన్నీ తేటగా కనిపిస్తాయి.

    @prasadpulapakura435@prasadpulapakura435 Жыл бұрын
    • Karkt.pulapakur

      @davidraju9658@davidraju965811 ай бұрын
    • ​@@davidraju9658qqqqq

      @devamanimani9991@devamanimani99916 ай бұрын
    • ​@@davidraju9658qqqq

      @devamanimani9991@devamanimani99916 ай бұрын
    • ​@@davidraju9658qqq

      @devamanimani9991@devamanimani99916 ай бұрын
    • ❤l❤lpp l

      @victoriarani1748@victoriarani17486 ай бұрын
  • అన్నా ఆ సాంగ్స్ పెట్టన్న సాంగ్స్ పెట్టడం మా చర్చిలో పాడుతాం పాడుతాము

    @rameshbuskala4584@rameshbuskala45849 ай бұрын
    • kzhead.info/sun/dsqFececqHh9hH0/bejne.html

      @HeavenlyHarmonies1@HeavenlyHarmonies19 ай бұрын
  • Really good meaningful song. praise god 🙌 rasinavarini ,padina varini music compose chesinavarini devudu ninduga divinchunugaka Amen

    @vasimallavictoriarani2447@vasimallavictoriarani24475 ай бұрын
  • God bless both of you praise the Lord

    @gracevkumari2165@gracevkumari21658 ай бұрын
  • వింటుంటే తనువు భక్తి పారవశ్యంతో పులకించి పోతుంది. ఇద్దరూ అద్భుతంగా పాడారు, ఫ్లూట్ వినసొంపుగా ఉంది.

    @Sivaji6@Sivaji63 ай бұрын
    • Thank you so much for your kind words! we're glad that you found the video and the flute music so captivating. It's always amazing to see how music can evoke such strong emotions and connect with people on a deep level. Keep listening and enjoying the beauty of music!🙏

      @HeavenlyHarmonies1@HeavenlyHarmonies13 ай бұрын
    • ​@@HeavenlyHarmonies1😮

      @nani54100@nani541002 ай бұрын
  • సూపర్ గా పాడారు పాట విన్నంత సేపు నా మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది

    @SatyavathiGudala-ew8wk@SatyavathiGudala-ew8wk5 ай бұрын
  • Wonderful song super hemachandra n sirisha Gbu

    @nayomipallipga2916@nayomipallipga291610 ай бұрын
  • Whenever I am tired or feel sad I listen it get positive energy

    @tamilfoodieboys7502@tamilfoodieboys75022 жыл бұрын
  • Baga padaru brother, sister

    @user-cs1re3qw6c@user-cs1re3qw6c4 ай бұрын
  • Beautiful song....Both sang very nice

    @solmonraju4591@solmonraju459111 ай бұрын
  • Blessed praise for the Glory of our Lord and Savior Jesus Christ in any language SAVES. HOW? The Gospel tells us all and His Words that we cherish and share no matter what! Thank you, beloved. Eternal blessings await us in Jesus Christ . Meanwhile we have His orders. Share the Gospel. Mark 16:15. Manna from Heaven falling into our presence here in this Gospel praise video. We are blessed! Thank you beloved saint. We have a few "good" words for you that Jesus spoke when on Earth. We pray it lifts you upwards who take the time to read this comment about the Lord Jesus Christ who is coming. Jesus Christ has got us. He saved us. He will never let us go! We are His 24/7. No fear can hold us! No enemy can overpower us. We are heading UP towards the Heavens and Glory of GOD evermore. We are His precious possession. We serve His glory. He keeps us! ప్రియమైన సాధువు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీ ఛానెల్ ఒక ఆశీర్వాదం! అది దేవుని వాక్యపు విత్తనాన్ని విత్తుతుంది. నిజంగా దేవుణ్ణి మహిమపరిచే ఆశీర్వాద ఇల్లు. We praise your name Lord Jesus! You are our beloved Savior. We give you all the glory. We thank this channel for the praise you share. May God richly bless you. This blessed praise lifts us up to a closer walk with GOD! Subscribed. Ready! JESUS CHRIST IS COMING! HE PROMISED John 14:1-6, Titus 2:11-15. HE KEEPS HIS WORD. JESUS LIVES ! HE IS OUR HIGH PRIEST IN HEAVEN AT THE FATHER'S THRONE ABOVE AND KEEPS US IN THE FAITH BY PLEADING HIS SHED BLOOD 24/7 IN HEAVEN UNTIL WE ARE GLORIFIED AND SINLESS FOREVER! 1 John 1:5-10; 2:1-2; Hebrews 4:9-16; 5:1-10; 9:22 . What stands in the way of Heavens Home and the new Jerusalem prepared by our groom the Lord Jesus Christ where we will have an eternal home in which to live Rev.chapter 21? THE LAST CHRISTIAN HAS YET TO BE SAVED! Romans 11:25. To know and believe in Jesus Christ as Lord and Savior! John 3:16. That is our greatest blessing in life. Wonderful Praise here for God the Son. Genesis 1:26-27; John 1:1, 3-4; 14,18*; Mt.16:13-20. THE ANGELS GIVE GLORY TO GOD IN HEAVEN! HERE WE HEAR AND SEE EARTH "ANGELS" DOING IT TOO! RIGHT HERE! JUST LIKE YOU! WE LOVE YOU, LORD! YOU GAVE ALL FOR US. YOUR SUFFERING WAS IMMENSE! WE GIVE YOU ALL THE GLORY! YOU ARE OUR LIFE SAVIOR. YOU KEEP YOUR WORD IN THE BIBLE. GOD'S BLESSINGS TO ALL NATIONS AND PEOPLES Gospel! The good news about Jesus Christ and salvation from judgment on our sins. Jesus dined with His disciples; Mark 14:22-25, the night before He went to the cross. Jesus and His disciples were eating a Passover meal together at the Last Supper. After partaking of bread and wine (His body and His blood) , the Bible mentions the hymn Jesus sang with His disciples. “And when they had sung a hymn, they went out to the Mount of Olives” Mark 14:26. What were they singing on such an occasion? PRAISE! Psalms 113-118. THE GOOD NEWS "Jesus saith unto him, I am the way, the truth, and the life: no man comes to the Father, but by me.."John 14.6 . Blood coming from his body, NAKED, hanging on that cross like Roman torture weapon! What a Lord God and Savior! He had to. HE is God the Son. Only His sinless blood could pay our sins price.The Savior was born to die for our sins so we could live through Him. 1 John 1:8-10; 2:1-2 THE PAYMENT BY HIS BLOOD FOR ALL SINS EVER! "And according to the Law, one may almost say, all things are cleansed with blood, and without shedding of blood there is no forgiveness." Hebrews 9:22 Romans 5:8 " But God demonstrates his love for us, in that while we were still sinners, Christ died for us. 9 Much more then, now justified by his blood, we will be saved from wrath through him." “For he (God) hath made him to be sin for us, who knew no sin; that we might be made the righteousness of God in him.” 2 Corinthians 5:21. Matthew 26: 28 "For this is my blood of the New Testament, which is shed for many for the remission of sins." ( life is in the blood. He had to pay with His life) * * * God knew your praise ministry before the world was made! Ephesians 1:1-14. Prayer goes out for you and those here. A Crown in Heaven awaits all who share the Gospel of Jesus Christ that saves a soul. ( see"JESUS SAVES") 1 Thessalonians 2:19-20; Philippians 4:1. The Apostle Paul said in Romans 1:16 "For I am not ashamed of the gospel of Christ: for it is the power of God unto salvation to every one that believes; to the Jew first, and also to the Greek". This praise resounds throughout the earth: "Jesus Christ is Lord and God. Only He saves". He testified: ''I and my Father are One" John 10:30 (*see also 31-42). 2 Samuel chapter 22:verse 50 "Therefore I will praise you, O Lord, out of the countries, and I will praise your name." JESUS SAVES God the Son (Jesus Christ) has given us the gospel to share with the world. Mark 16:15: "And He said unto them, Go into all the world, and preach the gospel to every creature." How can we hear it? Scripture tells us. Romans 10:17 "Then faith comes by hearing, and hearing by the word of God." (We receive the "word" in many ways. The "Word" is Jesus Christ!); John 1:1-5. God the Holy Spirit teaches through the Word of God in the Bible. The Birth of Jesus Christ Isaiah 7: 14: "Therefore the LORD shall give you a sign; behold, a virgin shall conceive, and bear a son, and call His name Immanuel." Hebrew: עִמָּנוּאֵל, "God with us" in human flesh but without sin. The Savior of the world was born to die for our sins! He did so 33 years later. His terrible ordeal; body mutilated; blood poured out, finally died (John 19:30; Luke 23:46 ) and was placed in a tomb and rose from the dead the 3rd day ! "HE IS RISEN" Matthew 28: 6. Isaiah 53:" 5 But he was wounded for our transgressions, he was bruised for our iniquities: the chastisement of our peace was upon him; and with his stripes we are healed. 6 All we like sheep have gone astray; we have turned every one to his own way; and the Lord hath laid on him the iniquity of us all." - IT IS FOUNDED UPON GOD'S LOVE FOR MAN AND WOMAN HE CREATED John 3:16 "For God so loved the world, that he gave his only begotten Son, that whosoever believes in him should not perish, but have everlasting life." "For all have sinned, and come short of the glory of God." Romans 3: 23 " For the wages of sin is death; but the gift of God is eternal life through Jesus Christ our Lord." Romans 6:23 "1 Corinthians 15: 3 "For I delivered unto you first of all that which I also received, how that Christ died for our sins according to the scriptures; 4 And that he was buried, and that he rose again the third day according to the scriptures:" BY GOD'S GRACE ALONE THROUGH FAITH ALONE IN JESUS CHRIST ARE WE SAVED Ephesians 2:8 "For by grace are ye saved through faith; and that not of yourselves: it is the gift of God: 9 not of works, lest any man should boast." Jesus died and paid the penalty for our sins to rescue us from eternal death. He died on our behalf. We believe in Him, trusting His death and shedding of His blood as payment for ALL our sins and His burial and resurrection from the dead the third day! John 20:24-31; 1 Corinthians 15: 3-4 above. WHOSOEVER BELIEVES SHALL TESTIFY TO THE TRUTH Romans 10: 9 that if you confess with your mouth the Lord Jesus and believe in your heart that God has raised Him from the dead, you will be saved. 10 For with the heart one believes unto righteousness, and with the mouth confession is made unto salvation. 13 For “whoever calls on the name of the Lord shall be saved.” TO DIE IS TO REJECT SALVATION IN JESUS CHRIST AND BE SEPARATE FROM GOD FOREVERMORE Salvation and forgiveness of sins is the blessing of anyone who believes in Jesus Christ as their Lord and Savior. We receive the baptism of God the Holy Spirit immediately which seals us in Christ and that is permanent! Ephesians 1:13-14. Those who reject the free gift of salvation, see John 3:16 above, "perish", which means their sins are judged by God the Son and they suffer eternal separation from God and the family of God forever called the "second death". Revelation 21:8.

    @AbaloneKid@AbaloneKid5 ай бұрын
    • ,🙏🙏🙏🙏🙏

      @anithamiriyala7357@anithamiriyala73573 ай бұрын
  • 🙏🙏🙏🙏🙏🙏pridhaloadbrother

    @katikaparvathi7055@katikaparvathi70554 ай бұрын
  • Suuuuuuuper bro & sis

    @arunaarunaravi5199@arunaarunaravi5199Ай бұрын
  • We are nothing without GOD

    @sumathi7880@sumathi78808 ай бұрын
  • ❤ hetsup my brother ni voice exlent god bless

    @babyvemagiri3431@babyvemagiri34319 ай бұрын
  • Thq jesus......

    @user-cq6pk1xy5d@user-cq6pk1xy5dАй бұрын
  • చాలా భాగా ఫాడేరు బ్రదర్. & సిస్ట్ ర్. Tq

    @chandrakllaaluri7350@chandrakllaaluri735010 ай бұрын
  • My Most Favourite Number I love it. It touched ❤ my heart and mind. Listening to the Number is Heart Easing Mirth.

    @dr.thomasvijayamsundar1613@dr.thomasvijayamsundar1613 Жыл бұрын
  • Amen!

    @gonasunita9410@gonasunita94106 ай бұрын
  • Heart touching song ❤️❤️👌👌

    @RekhaParnandula-rh7nc@RekhaParnandula-rh7nc9 ай бұрын
  • Good combination Awesome Wonderful singing God bless you... God bless you

    @balutadi3825@balutadi38252 жыл бұрын
  • Chalabagapadaru both of you thanks

    @surekhasingavarapu424@surekhasingavarapu4245 күн бұрын
  • Praise the Lord Amen amen amen amen respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

    @devarajs6547@devarajs65477 ай бұрын
  • Hemachdra super 👍

    @vinodadhi7920@vinodadhi792010 ай бұрын
  • Very Very Excellent brother....well sung.....I literally cried......

    @mahidharv3649@mahidharv3649Ай бұрын
  • Praise the lord brother and sister

    @pandurishi9107@pandurishi91072 ай бұрын
  • Ee song vinthe Naku entha hayiga unthundo

    @__rickyvlogs__123@__rickyvlogs__1235 ай бұрын
KZhead