LEKINCHALENI SONG - లేకించలేని స్తోత్రముల్ by Pastor Ravinder Vottepu

2016 ж. 14 Шіл.
21 665 872 Рет қаралды

If you are led by the Lord to support our ministry to continually minister to the needy with the gifts that the Lord has bestowed upon us, you could contribute following the below details!
🔴 Google Pay (or) Phone Pe
Cell Number : +91 9581777271
Name : Ravinder Vottepu
🔴 SBI - Bank Details ( Current Account )
Account Name : Sons Ministries
A/c Number - 341 392 488 63
IFS Code - SBIN0006293
MICR Code - 508002001
Branch Name - Clock tower Branch
Pin Code - 508001,
Nalgonda, Telangana, India,
Cell - 9581777271, 8886424800
🌎 Our Web Site : www.sonsministries.in
/ sonsministries
/ ravinder.vo. .
/ sonsministries
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you now and forever more. Amen
May God Bless You.
Pr. Ravinder Vottepu.
Lyrics :
లెక్కించలేని స్తోత్రముల్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
ఇంత వరకు నా బ్రతుకులో (2)
నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||
ఆకాశ మహాకాశముల్
దాని క్రిందున్నా ఆకాశము (2)
భూమిపై కనబడునవన్ని (2)
ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
అడవిలో నివసించువన్ని
సుడిగాలియు మంచును (2)
భూమిలో ఉన్నవి అన్ని (2)
దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని||
#ravindervottepu #shrutipvottepu #sonsministries #worship

Пікірлер
  • గుండెల్లో నుండి దుఃఖం తన్నుకొస్తుంది 💯🎶🎶🎶😔😔

    @RamU1853___@RamU1853___2 жыл бұрын
    • Yes

      @nissiprincess9942@nissiprincess994211 ай бұрын
    • Yes

      @shekarvasa3420@shekarvasa34202 ай бұрын
  • ఈ పాట వింటుంటే నాకు తెలియకుండానే కన్నిరు వస్తుంది. హృదయ పూర్వం గా పాడరు బ్రదర్ యేసయ్య నామము కే మహిమ ఘనత కలుగును గాక

    @rathnamgumerla4599@rathnamgumerla45994 жыл бұрын
    • Amen

      @prathyucreations8852@prathyucreations88524 жыл бұрын
    • నిజం అన్న

      @jhchandu3453@jhchandu34534 жыл бұрын
    • Really superb

      @medakatlasandeepkumar1666@medakatlasandeepkumar16664 жыл бұрын
    • Praise the Lord..amen

      @Rajesh-dk1tu@Rajesh-dk1tu4 жыл бұрын
    • Avunu brother

      @Foodtravellers_@Foodtravellers_4 жыл бұрын
  • ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. చాల ఇష్టం ఈ సాంగ్ దేవునికి మహిమ కలుగు గాక ఆమెన్ ❤❤❤❤❤

    @bellamkishore8634@bellamkishore86349 ай бұрын
  • ప్రతిరోజు ఈ పాటను వింటాను బ్రదర్ దేవుడు నా జీవితంలో చేసిన మేలుకు ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేము 🙏🙏🙏🙏 వందనాలు బ్రదర్🙏🙏

    @kummariprasanthi6708@kummariprasanthi670810 ай бұрын
    • Amen 🙏

      @user-jz7gm6dm5f@user-jz7gm6dm5fАй бұрын
  • దేవా పూర్వము నీవు చేసిన కార్యములు చూడగా ఆశ్చర్యమును, బహు ధైర్యమును పుట్టించుచున్నవి.

    @chakridondapati6221@chakridondapati62214 жыл бұрын
    • Aaa adhyam lo e vakyam Anna

      @gaddeirmia4920@gaddeirmia49203 жыл бұрын
    • One of my favourite song and excellent song

      @Alekhyaturram@Alekhyaturram3 жыл бұрын
    • I m I'm I no

      @hanumanthahegde7239@hanumanthahegde72393 жыл бұрын
    • Nice song god bless you

      @palchuriyohan6603@palchuriyohan66033 жыл бұрын
    • Amen 🙏

      @eswarieeshu@eswarieeshu3 жыл бұрын
  • నా దేవా నువ్వు నా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యాలు నేనెన్నటికి మరువలేను లెక్కింపనలవి కానీ నీ మేలులకు లెక్కించలేని స్తోత్రములు

    @rameshtandra9865@rameshtandra9865 Жыл бұрын
    • Praise the lord

      @Jeevasaradhitelugu@Jeevasaradhitelugu Жыл бұрын
    • 💒Amen⛪🙏

      @batinasunkanna7857@batinasunkanna78579 ай бұрын
    • Amen

      @Rachanasravya@Rachanasravya7 ай бұрын
    • Amen

      @sailajaeduri5218@sailajaeduri521821 күн бұрын
  • లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేళ్ళకై (2) ||లెక్కించలేని|| 1. ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్నా ఆకాశము (2) భూమిపై కనబడునవన్ని ప్రభువా నిన్నే కీర్తించున్ (2) ||లెక్కించలేని|| 2. అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2) భూమిలో ఉన్నవి అన్ని దేవా నిన్నే పొగడును (2) ||లెక్కించలేని||

    @lajarvlogs@lajarvlogs9 ай бұрын
    • Super song

      @hasinipanthagani355@hasinipanthagani3554 ай бұрын
    • Nice song I like

      @bridgettebridgette2758@bridgettebridgette27583 ай бұрын
    • 😊😊😊super😊😊😊

      @user-bb4ro3en7h@user-bb4ro3en7h2 ай бұрын
    • Jesus😊😊😊😊

      @user-bb4ro3en7h@user-bb4ro3en7h2 ай бұрын
    • Amen😊😊😊😊😊😊

      @user-bb4ro3en7h@user-bb4ro3en7h2 ай бұрын
  • రోజుకు ఒక్కసారైనా వినాలి పాట మనసుతో వింటే కన్నీళ్ళు వస్తాయి.

    @y.maheshyaramala8104@y.maheshyaramala8104 Жыл бұрын
  • లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2) ఇంత వరకు నా బ్రతుకులో (2) నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని|| ఆకాశ మహాకాశముల్ వాటియందున్న సర్వంబును (2) భూమిలో కనబడునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని|| అడవిలో నివసించువన్ని సుడిగాలియు మంచును (2) భూమిపైనున్నవన్ని (2) దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని|| నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవ రాసులు (2) ఆకాశమున ఎగురునవన్ని (2) ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||

    @mr.uday_v3606@mr.uday_v36062 жыл бұрын
    • M

      @suneethakaturi3154@suneethakaturi3154 Жыл бұрын
    • Tq for full song

      @bevarasatya1872@bevarasatya1872 Жыл бұрын
    • Praise the lord bless you and your family.

      @akkidasariswarakalpana8373@akkidasariswarakalpana8373 Жыл бұрын
    • 😭

      @sailajavolunteer3724@sailajavolunteer3724 Жыл бұрын
    • Super bro ni song lyrics ki nijanga lirics avasaram chala mandiki thank u

      @ok-kd2dp@ok-kd2dp Жыл бұрын
  • దేవుడు మీకు ఇచిన గోప వరం ..! ఇంత బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక....! ఈ పాట నాకు చాలా ఇష్టం అన్నయ్య...!

    @machendar33@machendar334 жыл бұрын
    • Super

      @bandaribadraiah9283@bandaribadraiah92834 жыл бұрын
    • nice song

      @anveshindugabelli7033@anveshindugabelli70333 жыл бұрын
    • Naku chala estam e soung

      @barupatlaraju7659@barupatlaraju76593 жыл бұрын
    • Ll

      @nallapukamala3541@nallapukamala35413 жыл бұрын
    • Super song

      @SureshK-uz1ck@SureshK-uz1ck3 жыл бұрын
  • ప్రైస్ ది లార్డ్ ప్రైస్ లార్డ్ థాంక్యూ బ్రదర్ ఆత్మీయ గీతం వల్ల నేను ఆదరింపబడ్డాను మహిమ

    @gowrineelapu7979@gowrineelapu7979 Жыл бұрын
  • I'm not Christian....but i listen this song, I'm believer now...thank god

    @ratnasuriya6116@ratnasuriya6116 Жыл бұрын
    • Good God bless you Bro

      @jerushakinnera126@jerushakinnera126 Жыл бұрын
    • May God bless you bro

      @satarlahanna729@satarlahanna729 Жыл бұрын
    • ​@@satarlahanna729🙂😅

      @kurapatiravindrababu6773@kurapatiravindrababu677311 ай бұрын
    • God bless you bro ☺️☺️☺️

      @HYesu-no4lr@HYesu-no4lr11 ай бұрын
    • Good brother God loves u so much 😊

      @samueltonyreddy4255@samueltonyreddy425511 ай бұрын
  • ఈ సాంగ్ తో నా దేవుడు నాతో సూటి గా నన్ను ప్రశ్నించాడు బ్రదర్

    @jaistudioarmy726@jaistudioarmy7262 жыл бұрын
  • ఎన్నో హృదయాలను కదలించి క్రీస్తు వైపుకు నడిపించిన పాట, ధన్యవాదములు బ్రదర్ .

    @ravikumardevarapalli120@ravikumardevarapalli1202 жыл бұрын
  • వందనాలు brotherఈపాటవింటుంటే.నా మనసు ఎంత గా నో.దేవుని ఆరాధిస్తుంది

    @prasanthiprasanthi4282@prasanthiprasanthi4282 Жыл бұрын
    • 👋

      @mahiranjanmishra6139@mahiranjanmishra6139 Жыл бұрын
    • Wow super comment man ❤

      @salammasalamma-dj4uc@salammasalamma-dj4uc Жыл бұрын
  • Intha varaku na brathukulo neevu chesina mellulaku lekkinchaleni sthotramul yesayya

    @vijaybabu9057@vijaybabu905716 күн бұрын
  • ప్రభూ.......మాకు తోడుగా ఉండి మాకు ఇతటి మేలు చేసి నందుకు స్తోత్రం దేవా నా ప్రభూ... 🙏🙏

    @padmaranidola7406@padmaranidola74062 жыл бұрын
  • Ee song vintunnappudu like meedha like veyyali anukunnavaru ekkada oka like veskondi

    @momsangel6266@momsangel62663 жыл бұрын
    • Thanku

      @skbossgamingtelugu6857@skbossgamingtelugu68573 жыл бұрын
    • Yes

      @Shashank1859@Shashank18593 жыл бұрын
    • @@skbossgamingtelugu6857 1

      @naveenchanamala8281@naveenchanamala82813 жыл бұрын
    • Super bro

      @pavanvechalapu7158@pavanvechalapu71583 жыл бұрын
    • P still

      @lydiajeevan7682@lydiajeevan76823 жыл бұрын
  • ఎన్నిసార్లు విన్నా వినాలనపిస్తున్న,హృదయాన్ని కదిలిస్తూ ఉన్నది e పాట PRAISE The lord Amen..

    @praveensoyam1940@praveensoyam194012 күн бұрын
  • ನಾನು ಹೆಚ್ಚಾಗಿ ಕೇಳುವ ಹಾಡು ಇದೆ ಈ ಹಾಡು ಕೇಳುತ್ತಿದ್ದರೆ ಮನಸಿಗೆ ಶಾಂತಿ ಗುತ್ತದೆ ,ನಾನು ಹಿಂದೂ ಆಗಿದ್ದರು ಈ ಹಾಡು ನಂಗೆ ಇಷ್ಟ

    @narayanaari7136@narayanaari7136 Жыл бұрын
  • ఇతడు పాటలు పాడి జనులను ఎంత సంతోష పెడుతున్నడో మాటల్లో చెప్పలేము . with out gods grace it is not possible.. may god bless him more and more like this for us.

    @khammamcomputers2009@khammamcomputers20094 жыл бұрын
    • Vnmx gfjmmb him bit

      @prajeshpraji3341@prajeshpraji33413 жыл бұрын
  • నా హృదయ అంతరాలను తాకిన పాట..యేసయ్య మిమ్మల్ని దీవించును...

    @subhashinibm1720@subhashinibm17203 жыл бұрын
  • Ee pata antay maa papaku chaala estam. Rooju motham Ee pata vintundi chustundi. Thank you Jesus. Prise the Lord in the name of Jesus.

    @kalabandisridhar5512@kalabandisridhar55128 ай бұрын
  • Song vintunantha varaku nenu paduthunatu anipinchindhi Brother ❤️ .. Jesus Songs lo unde Magic eh veru ... My dear lord Jesus thanks for everything 🙏❤️❤️

    @shyamarjun9900@shyamarjun9900 Жыл бұрын
  • ఎన్ని సార్లు విన్న కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట

    @pasupulavijaykumar9987@pasupulavijaykumar99874 жыл бұрын
  • యి పాట్ట అటే నాకు చాలా ఇష్టం దేవునికి వందనములు

    @konakondlachittibabu7003@konakondlachittibabu70034 жыл бұрын
    • 😍

      @ravipolapaka4405@ravipolapaka44054 жыл бұрын
    • @@ravipolapaka4405 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq1qqqqq1qqq

      @manoharbabu5248@manoharbabu52483 жыл бұрын
    • ఒరేయ్ పిచ్చి పూక.. జై హింద్...ఇది హిందూదేశం రా లంజా కొడకా ఇది క్రిస్టియన్ దేశం కాదు రా పూక..ఇంకోసారి ఈ పాటను వచ్చింది ఆ పాట వచ్చిందంటే కొడకా వట్టకాయలు కోస్తా..ఆమెన్

      @LifeSecret69@LifeSecret693 жыл бұрын
    • @@LifeSecret69 ఏసుక్రీస్తు నిజమైన దేవుడు ప్రేమగల దేవుడు నిన్ను క్షమిస్తాడు కచ్చితంగా

      @ammaloveyou8768@ammaloveyou87683 жыл бұрын
    • Praise the lord

      @indiastopten4034@indiastopten40343 жыл бұрын
  • ఎన్ని సార్లు విన్నా మరలా వినాలనిపించే పాట. 🙏🙏🙏

    @paulbaburao6883@paulbaburao6883 Жыл бұрын
  • devuni dayatho meeru e lanti paatalu paadali

    @chiraprasad7199@chiraprasad7199 Жыл бұрын
  • అనంత శక్తి,జ్ఞానము,ప్రేమ కలిగిన సర్వాధికారి అయిన దేవునికే నిరంతరము మహిమప్రభావములు కలుగును గాక. ఆమెన్. రవీంద్ర అన్నయ్య మీ ద్వారా ఇంకా అనేకమైన ఆత్మీయమైన పాటలు మేము పొందుకున్నట్లు దేవుడు మిమ్మును నిండుగా దీవించును గాక. ఆమెన్ 💐💐💐💐💐💐💐💐

    @vijaypalleti9453@vijaypalleti94534 жыл бұрын
    • Very nice song brother God bless you

      @devanarasamma3540@devanarasamma35403 жыл бұрын
    • Were

      @op_vincenzo3791@op_vincenzo37913 жыл бұрын
    • Amen amen

      @lohithavemulaninnyvemula946@lohithavemulaninnyvemula9463 жыл бұрын
    • Thank u my lord..🙏🙏🙏 my king👑

      @salomisami@salomisami3 жыл бұрын
    • Supar

      @maheshbharathi7283@maheshbharathi72833 жыл бұрын
  • My 11 months baby(Boy) was always like to listen this song,😊😍 so many times in a day. Praise the Lord Amen 🙇‍♀️🙇‍♀️

    @trendyteluguammaieetrendyt3458@trendyteluguammaieetrendyt34584 жыл бұрын
    • Trendy Telugu Ammaiee Trendy Telugu Ammaiee woowwww super

      @tarnikumari6795@tarnikumari67954 жыл бұрын
    • Your Baby Boy got very good (special) music taste.... God Bless Your Baby

      @lwcmm@lwcmm4 жыл бұрын
    • సూపర్ పాట

      @kingraju8959@kingraju89593 жыл бұрын
    • May God bless ur son... AMEN...

      @KUMAR-xv9nf@KUMAR-xv9nf3 жыл бұрын
    • Wow blessing how lucky u r

      @ranim.g3514@ranim.g35143 жыл бұрын
  • Praise the lord . Prathi roju eee paata vinakapothe Naku rooju gadavadhu😍❤️🙏

    @prabhasarasala6065@prabhasarasala6065 Жыл бұрын
  • సూపర్ బ్రదర్ అందరు కచ్చితంగా వినాలసినా సాంగ్ వందనాలు

    @arunaleela7428@arunaleela7428 Жыл бұрын
  • లెక్కించలేని స్త్రోతముల్ దేవా ఎల్లపుడూ నే పడేదెన్ ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలుకై 😘😘😘😘🥰🥰🥰🥰🥰💕💕💕💕💕💕💕💕💕💕💕💕i love you god I love you God bless me milky nd my family members my Chinnu

    @ashakiran5983@ashakiran59832 жыл бұрын
    • Ameen 🙏❤️

      @jesusmyherostephenpandu579@jesusmyherostephenpandu579 Жыл бұрын
    • ❤❤❤

      @telanganarockingvideos4162@telanganarockingvideos4162 Жыл бұрын
  • దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

    @anilkumarp5520@anilkumarp55204 жыл бұрын
  • ఈ పాట వింటుంటే మనసు ఆనంద dolikallo ఉంటుంది.

    @maiimmanuel8965@maiimmanuel896511 ай бұрын
  • God bless you Brother దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అన్నా

    @ShikaMani-fv9mj@ShikaMani-fv9mj11 ай бұрын
  • Everyday my prayer🙏🙏🙏starts with this song.

    @cherryboon2895@cherryboon28953 жыл бұрын
    • Nenu kuda e song vintune unta

      @sowmyapandu6429@sowmyapandu64293 жыл бұрын
    • Me to also bro

      @NGALIANILKUMAR@NGALIANILKUMAR3 жыл бұрын
    • Me to also bro❤️

      @ThunderXJod@ThunderXJod2 жыл бұрын
    • Nice song

      @bunnyakshay896@bunnyakshay896 Жыл бұрын
    • Yes

      @educationone565@educationone565 Жыл бұрын
  • లెక్కించలేని స్తోత్రముల్ సాంగ్ నీ మాకు ఇచ్చినందుకు మీకు థాంక్స్ బ్రదర్

    @chandrapalyanati9449@chandrapalyanati94492 жыл бұрын
    • 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

      @venkatalakshummajyoshna440@venkatalakshummajyoshna4408 ай бұрын
    • 🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶

      @venkatalakshummajyoshna440@venkatalakshummajyoshna4408 ай бұрын
    • Hiii

      @venkatalakshummajyoshna440@venkatalakshummajyoshna4408 ай бұрын
  • Thankyou so much good song present it to all peace full of heart Jesus strength to all trust on Jesus any problems ask Jesus problem all gone because powerfull of God 🙏🙏🙏 in my life I face it Jesus he hand on me my life of jesus

    @anilkumarmedabalimi3633@anilkumarmedabalimi3633 Жыл бұрын
  • Your voice has a magic and I loved your voice I listened this song many times and I don't felt bored while listening this song God gave you good throat bro praise the Lord

    @user-cn6kg8qt7n@user-cn6kg8qt7n3 ай бұрын
  • Lekkinchaleni Sthothramul Devaa Ellappudu Ne Paadedan Devaa Ellappudu Ne Paadedan (2) Intha Varaku Naa Brathukulo (2) Nuvvu Chesina Mellakai ||Lekkinchaleni|| Aakaasha Mahaakaashamul Vaatiyandunna Sarvambunu (2) Bhoomilo Kanabadunavanni (2) Prabhuvaa Ninne Keerthinchun ||Lekkinchaleni|| Adavilo Nivasinchuvanni Sudigaaliyu Manchunu (2) Bhoomipainunnavanni (2) Devaa Ninne Pogadunu ||Lekkinchaleni|| Neetilo Nivasinchu Praanul Ee Bhuvilona Jeeva Raasulu (2) Aakaashamuna Egurunavanni (2) Prabhuvaa Ninne Keerthinchun ||Lekkinchaleni||

    @kneelu7982@kneelu79824 жыл бұрын
    • Mop

      @sirishapotula9450@sirishapotula94504 жыл бұрын
    • THANK YOU

      @garapatiijak3212@garapatiijak32124 жыл бұрын
    • Thank you for the lyrics .

      @venkatbathula1082@venkatbathula10824 жыл бұрын
    • Thanks

      @sunnypraneethpaul4683@sunnypraneethpaul46834 жыл бұрын
    • Thanks for your lyrics

      @sameulkumar7182@sameulkumar71824 жыл бұрын
  • దేవుడు మిమ్మల్ని దీవించునుగాక

    @kakikotiswarao4794@kakikotiswarao47942 жыл бұрын
  • Devunike Mahima kalugunugaka Amen 🙏

    @roopkamalgudivada2285@roopkamalgudivada22859 ай бұрын
  • Chala goppa padaru brother 👌👌👌👌👌👌

    @bhavanimuthyala3437@bhavanimuthyala3437 Жыл бұрын
  • యేసయ్యకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేము కాబట్టి మన హృదయాన్ని దాన్

    @venkeyvenkatesh702@venkeyvenkatesh7025 жыл бұрын
  • My 10months old baby favourite song.....

    @hj8yf@hj8yf5 жыл бұрын
    • Superbb same to same

      @NaveenKumar-jf3mf@NaveenKumar-jf3mf4 жыл бұрын
    • Nice bro and Sis

      @sunnybabumannam7114@sunnybabumannam71144 жыл бұрын
  • Annyya I song prati roju udayamu vini devuni sutistanu devudu మిమ్మును దేవించుగక వందనములు

    @jesusjoshna4728@jesusjoshna4728 Жыл бұрын
  • పాట అధ్భుతంగా ఉంది ☺️😊

    @kajalkajal9116@kajalkajal9116 Жыл бұрын
  • లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లపుడు నే పాడేదన్.... ఇంత వరకు న బతుకుల్లో నీవు చేసిన మేలులన్......

    @devitungala7469@devitungala74694 жыл бұрын
    • God bless you brother nice song

      @bhagyaedur.i3752@bhagyaedur.i37523 жыл бұрын
  • Amen 🙏🙏

    @realestateraju8628@realestateraju86287 ай бұрын
  • Brother మి నోట దేవుడు తన మాట వుంచ్చాడు. wonderful ful song

    @educationone565@educationone565 Жыл бұрын
  • ఇంత వరకు నా బ్రతుకులో నువ్వు చేసిన మేలులకై లెక్కింపలేని స్తోత్రములు దేవా....

    @vinodkumarvanka3017@vinodkumarvanka30173 жыл бұрын
    • Amen praise the lord Jesus chirst 🙏 amen 🙏

      @yesobuyesobu969@yesobuyesobu969 Жыл бұрын
    • Nice song anna

      @udayamohanty6338@udayamohanty6338 Жыл бұрын
    • Amen

      @venkateswararaopulapaka4870@venkateswararaopulapaka4870 Жыл бұрын
    • Yes

      @bommalataramesh3495@bommalataramesh3495 Жыл бұрын
    • @@yesobuyesobu969 న

      @dalsonbabu7912@dalsonbabu7912 Жыл бұрын
  • ఈ పాట వింటుంటే నా హృదయపు లోతుల్లో నుండి పచ్యతపం కలుగుతుంది

    @saicherry8816@saicherry88162 жыл бұрын
  • Devuniki mahima kalugunugaka Amen 🙏 🙌 👏

    @JESUSofNazareth7@JESUSofNazareth7 Жыл бұрын
  • నాకు మి పాట వింటే న కళ్ళలో నికు వస్తాయి బ్రదర్ యేసు రక్తమే జయం

    @ravitruckvlogs9999@ravitruckvlogs99995 ай бұрын
  • ఈ పాట విన్న ప్రతీసారి నా మనసు తేలికగా, సంతోషంగా మారుతుంది. And My heart fills with gratitude. Great voice and music anna. Thank you for such a wonderful song. May God bless you and use you more and more in his work.

    @SpiritualGrowth_VaraprasadT@SpiritualGrowth_VaraprasadT4 жыл бұрын
    • Prise the lord

      @kuchalaanji6960@kuchalaanji69604 жыл бұрын
    • Hi

      @chinnamamatha77@chinnamamatha774 жыл бұрын
    • Jejessongs

      @dheenareddy936@dheenareddy9363 жыл бұрын
    • Praise the lord

      @bharathigudisai7083@bharathigudisai70833 жыл бұрын
    • Yes

      @Shashank1859@Shashank18593 жыл бұрын
  • I don't know why tears rolling out my eyes while listening 😭.... I'm indebted to my saviour

    @akhilaaron2147@akhilaaron21473 жыл бұрын
  • really vintunte oh munchi feel...yentha bagundhi Devuniki stotrum...Blessing song🙏🙏🙏

    @zoya7677@zoya7677 Жыл бұрын
  • Amen halleluya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise the lord Amen 🙏 thank you so much Jesus daddy I love you so much Jesus daddy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen halleluya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen halleluya 🙏🙏🙏🙏🙏 heart' touching song 🙏🙏🙏🙏🙏🙏

    @rizwanamd1902@rizwanamd1902 Жыл бұрын
  • చాలా అద్భుతంగా పాడారు అన్న, నేను ఈ పాటను చాలా సార్లు వింటూంటాను, దేవుడు మిమ్మలి దీవించును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక 🙏🙏🙏🙏

    @prasadm7446@prasadm74463 жыл бұрын
  • Tqq so much na life lo nenu expect cheyseena దానికీ అన్న మంచి హెల్ప్ చేశారు తండ్రి లవ్ you so much godd... U r always endless happpyness

    @vinod7810@vinod78102 жыл бұрын
  • అన్న ఈ పాట చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

    @vanjinamma4275@vanjinamma427510 ай бұрын
  • Praise the Lord 🙏

    @anushamikkili7538@anushamikkili7538 Жыл бұрын
  • ఇంతవరకు నాబ్రతుకులో నీవు చేసిన మేలుకై.... లెక్కింప లేని అన్ని స్తోత్రలు దేవా.... 🙏

    @chinnachinni256@chinnachinni2562 жыл бұрын
  • దేవునికి మహిమ కలుగును గాక..! దేవుడు మికిచ్చిన గోప స్వరం .... అద్భుతమైన పాట .అన్నయ్య.....

    @machendar33@machendar334 жыл бұрын
  • వందానాలు బ్రదర్ పాట చాల బాగుంది🙏🏻 దేవా ది దేవుని కి స్తోత్రము చెల్లును గాక🙏🏻🙏🏻🙏🏻

    @umasanjeev9202@umasanjeev92029 ай бұрын
  • I love this song tune and the clam voice is lovely very good pastor and glory to God for what he had done in our lives and protecting us from all evil and danger and keep up singing to God 🙏🙏😊☺️☺️☺️

    @silviamanikunchelapalli3048@silviamanikunchelapalli3048 Жыл бұрын
    • sss...100000000percent sister

      @the_yxung.stxr.@the_yxung.stxr.2 ай бұрын
  • What a song excellent 2020 lo yee song chuse vallu ok like cheyyandi........

    @abhiramkamili4644@abhiramkamili46444 жыл бұрын
    • 2021😅

      @prasanthkumar1079@prasanthkumar10793 жыл бұрын
    • At time 12:26 in yadavolu to hyd bus loo ventunaa

      @madhukankipati818@madhukankipati8183 жыл бұрын
    • 2021.Amen praise the lord

      @thanuthanu7513@thanuthanu75133 жыл бұрын
  • గుడ్ సాంగ్ 200 సార్లు విన్నాను బ్రదర్ గుడ్ వాయిస్

    @ganikapudisalmon4581@ganikapudisalmon45815 жыл бұрын
    • 200 😮

      @angleKPmusic@angleKPmusic Жыл бұрын
  • All credit goes to our wonderful God Praise the lord 🙏

    @anointing5625@anointing5625 Жыл бұрын
  • Chala ante chala bagundhi annaya song.... Glory to god

    @naveennaveen-wd8wc@naveennaveen-wd8wc Жыл бұрын
  • లెక్కించలేని స్తోత్రముల్ దేవా లెక్కకుమించిన స్తోత్రముల్ లెక్కలేనంత స్తోత్రముల్ దేవ ఎల్లపుడు నే పాడేదాన్ 🙏 గాయపడిన మనసుకు ఓదార్పు నిస్తున్న అద్భుతమైన పాట కృతజ్ఞత కలిగిన పాట

    @samathabandi3296@samathabandi32963 жыл бұрын
    • Amen

      @penkisukumar2122@penkisukumar21223 жыл бұрын
    • Amen

      @charispraises9453@charispraises94532 жыл бұрын
    • Amen. Glory to jesus

      @mrvinu3167@mrvinu31672 жыл бұрын
    • Hi

      @akojushyam9314@akojushyam93142 жыл бұрын
    • Likesong👍😍🥰🤩☺️🌹❤️

      @subbupremalatha160@subbupremalatha1602 жыл бұрын
  • పల్లవి:- Lekkinchaleni sthothramul -Deeva Ellappudu Ne paadedan (2) enthavaraku na brathuku lo - nevu Chesina melakai (2) 1• Aakaasha Mahaakashamulu - Daani Krindhunna aakaashamu (2) Bhumipai Kanapadunavanni - prabhuvaa Ninne keerthinchun (2) 2• Adavilo nivasinchunavanni - sudigaali manchunu (2) Bhoomilo nunnavanni deeva ninne pogadunu(2)

    @prabha923@prabha9235 жыл бұрын
    • Thank you bro

      @jonnakutidivya7211@jonnakutidivya72115 жыл бұрын
    • Thank u brother God bless you

      @anushasubbarao.n5462@anushasubbarao.n54625 жыл бұрын
    • Z

      @Vajrakarurkeerthanavlogs@Vajrakarurkeerthanavlogs5 жыл бұрын
    • Praise the lord brother

      @nirmaladarivemula6651@nirmaladarivemula66515 жыл бұрын
    • Praise the lord

      @anilyenumula2726@anilyenumula27265 жыл бұрын
  • Voice chaala అద్భుతంగా వుంది praise the lord brother peaceful music glory to god

    @bvanand8806@bvanand8806 Жыл бұрын
  • When ever I listen to this song tears of joy and gratitude roll out my eyes...😇

    @akhilaaron2147@akhilaaron21473 жыл бұрын
    • Me too bro

      @sujithsuji274@sujithsuji2742 жыл бұрын
    • Me also

      @chandudolly2976@chandudolly29762 жыл бұрын
    • Yaa

      @chanchalasomiya7112@chanchalasomiya71122 жыл бұрын
    • Eppudu kooda nenu bro

      @thathurinikhil1446@thathurinikhil14462 жыл бұрын
    • me too

      @gorrelavanya4543@gorrelavanya45432 жыл бұрын
  • When i hear “inthavaraku na brathukulo, nivu chesina melakai” my soul will be roaming in heaven.

    @AjayKumar-ly2qi@AjayKumar-ly2qi2 жыл бұрын
  • Lekkichaleni sthothramul Deva yellappudu ne padedhan //2// Intha varaku na brathukulo neevu chesina mellakai...//lekkinchaleni// 1. Aakasha mahakashamul dani krindunna aakashamu//2// Bhumilo kanabadunavanni Prabhuva ninne keertinchun//2// //lekkinchaleni-2// 2. Adavilo nivasinchunavanni sudigali manchunu//2// Bhumipai nunna vanni Deva ninne pogadunu//2// //lekkinchaleni-2// 3. Neetilo nivasinchu pranul ee bhuviloni jeevarasul//2// Aakashamuna yegurunavanni Prabhuva ninne keertinchun//2// //Lekkinchaleni-2//

    @sweetyselvibunncyaishu2132@sweetyselvibunncyaishu21323 жыл бұрын
    • Thank you so much

      @santhipandu7291@santhipandu72912 жыл бұрын
    • Tq s sister

      @ChristiansoldiersJB@ChristiansoldiersJB2 жыл бұрын
    • Let's keep it up

      @ChristiansoldiersJB@ChristiansoldiersJB2 жыл бұрын
    • Praise the lord tq bro

      @buddalavishnuvardhan9427@buddalavishnuvardhan9427 Жыл бұрын
    • 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

      @pottipotti8597@pottipotti8597 Жыл бұрын
  • Tq god for everything my life love you jesus❤️❤️❤️❤️❤️

    @siddiladdubangaram1796@siddiladdubangaram17963 жыл бұрын
  • ప్రతీ రోజు ఈ పాట వింటూ మా అబ్బాయి (11 months) నిద్ర పోతాడు.మేజిక్ ఇన్ Jesus love.Praise the lord.

    @savi3teacher304@savi3teacher3043 жыл бұрын
    • Same madam

      @RajKumar-ss3rt@RajKumar-ss3rt2 жыл бұрын
    • ​@@RajKumar-ss3rt 😮qq😮

      @vijayalaxmikanchumarthi-7470@vijayalaxmikanchumarthi-747011 ай бұрын
    • Q and

      @vijayalaxmikanchumarthi-7470@vijayalaxmikanchumarthi-747011 ай бұрын
    • Q and 😮is

      @vijayalaxmikanchumarthi-7470@vijayalaxmikanchumarthi-747011 ай бұрын
    • Fhdjdjd

      @rokkamvictoria5984@rokkamvictoria598411 ай бұрын
  • ప్రతిరోజూ ఈ పాట కచ్చితంగా వింటాను బ్రదర్.. దేవునికి స్తోత్రములు.. మహిమా కలుగును గాక 🙏🏻

    @hepsibabuelah3964@hepsibabuelah39642 жыл бұрын
    • Me too

      @Usha-rw8vx@Usha-rw8vx2 жыл бұрын
    • I love Song

      @banalaashok..143@banalaashok..1432 жыл бұрын
    • Wonderful song

      @saladivenkataramana1218@saladivenkataramana12182 жыл бұрын
    • Excellent song

      @renuvikas6388@renuvikas63882 жыл бұрын
    • Tq jesus for this song . Tq bro.

      @arugularamaraochandrika497@arugularamaraochandrika4972 жыл бұрын
  • At last !1crore views! This song definitely deserves it

    @ajo1507@ajo15073 жыл бұрын
  • E songs 2020 lo venavallu oka like kottandi

    @archanaarchu1048@archanaarchu10483 жыл бұрын
    • superr

      @sekharrage2533@sekharrage25333 жыл бұрын
    • Amen

      @mohanm4653@mohanm46533 жыл бұрын
    • Amen

      @jayamramu9683@jayamramu96832 жыл бұрын
  • My Favorite Song and always happy to praise my Lord for his wonderful blessings in my life which I was never thought that . What I'm today is only the mercy of my god.. But not my merit. Hallelujah....

    @sureshchandra4046@sureshchandra40462 жыл бұрын
  • Baboy inta bagundi enti,,, asalu enni sarlu vinnano teliyadu,,, I just love this song,,, asalu tune ela vacchindi idea,,, aa lyrics ela asalu,,, idi devudu chesina goppa keerthana,, mana pillalaki ee song sunday school lo,,, aradhana lo padinchali,,,,amen

    @srikanthkallepalli5327@srikanthkallepalli53272 жыл бұрын
    • XàŹÀÀ

      @chilakabenzi5627@chilakabenzi56272 жыл бұрын
    • Praise the lord Annayya 🙏🙏

      @rameshchintha5343@rameshchintha53432 жыл бұрын
    • Yesss✝️🙏🏻🙏🏻🙏🏻

      @Ruth-rd5uu@Ruth-rd5uu2 жыл бұрын
    • same bro

      @hepsicheeli2810@hepsicheeli28102 жыл бұрын
    • God bless u

      @rajeshsodi4936@rajeshsodi49362 жыл бұрын
  • A blessed Telugu Christian song Love ❤️ from Kerala. I like the voice of this singer: Pr. Ravinder Votteppu I like Telugu Christian songs more than malayalam.

    @LD72505@LD725052 жыл бұрын
  • very heart touching song and voice..when i listened this song i feel completly love and peace of our christ.. all creation is worshiped and praise him forever and ever because he worthy.Amen

    @AshaRani-ih3vr@AshaRani-ih3vr4 жыл бұрын
  • అద్భుతమైనటువంటి పాట చాలా అద్భుతంగా పాడారు బ్రదర్ ప్రైస్ ది లార్డ్

    @leelavathichalla2851@leelavathichalla285114 күн бұрын
  • One of my favourite song 👍 All groly to be our almighty GOD Jesus always Amen amen amen 👏👏👏👏👏👏👏

    @user-mp4qs4jz5d@user-mp4qs4jz5d4 ай бұрын
  • Praise the Lord Jesus Christ thank you Jesus Christ for every thing Amen

    @bashashaik719@bashashaik7193 жыл бұрын
  • Prise the Lord... 🙏😇 Lov u Jesus🙏 ❤

    @puttalaragini3766@puttalaragini37662 жыл бұрын
  • Nice song I love song Devudu manamu eni sthulu chelinchina takuve I love jesus

    @samsonson9292@samsonson92926 жыл бұрын
    • D

      @gracesingarapu1117@gracesingarapu11175 жыл бұрын
    • Super song bro

      @gracesingarapu1117@gracesingarapu11175 жыл бұрын
    • Thanks to lord

      @ravikumar2033@ravikumar20335 жыл бұрын
  • Yes brother we have to remember as what God had done in our life's. I can't count how many wonderfuls had done in my life

    @nallagondlaanuradha4913@nallagondlaanuradha49133 жыл бұрын
    • Yes brother we have to remember as what God had done in our life.. Praise to God

      @gouthamikethavath4187@gouthamikethavath41873 жыл бұрын
  • Yes..... no one can replace u lord ... Ur my life time saviour Jesus Christ Glory to God.. amen

    @jessiekrupatalari2406@jessiekrupatalari24064 жыл бұрын
    • Ohh God amen yes really Jesus praise the Lord 🙏 🙏🙏

      @suman-nd8xt@suman-nd8xt4 жыл бұрын
    • No one can replace your place God 🙏 Jesus thank you Jesus god 🙏🙏

      @suman-nd8xt@suman-nd8xt4 жыл бұрын
  • My favourite song🎤🎤🎤🎤🎤 I love this song 💞💞💞💞💞💙💙✝✝✝✝✝

    @rishiarumalla5684@rishiarumalla56843 жыл бұрын
    • Nice song

      @venkatrao8514@venkatrao85142 жыл бұрын
  • God's love never boast thank you for making this song 🙏❤️😘💕

    @silviamanikunchelapalli3048@silviamanikunchelapalli3048 Жыл бұрын
  • One of my favorite song e song vinnappuduu antha manasu prashanthaga untundi really devudu na pakkane unnadu anipistundi really awesome song bro Jesus bless you

    @sailakshmi5072@sailakshmi50725 жыл бұрын
    • P nagesh l love

      @nuthanaprasad3686@nuthanaprasad36864 жыл бұрын
    • Wow amzg song Bro

      @hydpropertybazar1@hydpropertybazar14 жыл бұрын
  • While I am listening this song I feel in heaven

    @sandeep4957@sandeep49573 жыл бұрын
  • హృదయాన్ని హత్తుకునే పాట అన్నయ్య

    @neelimaprem2740@neelimaprem27402 жыл бұрын
  • Love 💕 you Jesus ❤️🙏❤️...

    @Kadiyamusharani9959@Kadiyamusharani99593 жыл бұрын
  • Yes Daddy Thank You Jesus for everything Amen

    @victoriaflorence8522@victoriaflorence85229 ай бұрын
KZhead