Neevena Santhosha Ganamu Hosanna Ministries 2017 New Song

2018 ж. 13 Шіл.
19 193 084 Рет қаралды

If You are Really blessed by this video Like, Comment , Share & be blessed
Don't Forget to SUBSCRIBE OUR CHANNEL
Audio credits : Hosanna Ministries 2017 Album
watch our new release songs
కార్చేటి కన్నీళ్లు...|| Karcheti Kannillu
• కార్చేటి కన్నీళ్లు |Ka...
AARADHANAKU YOGYUDA
• AARADHANAKU YOGYUDA|LA...
NEEVU CHESINA KARYAMULU
• LATEST TELUGU CHRISTIA...
NEE ONTARI BRATHUKULO
• నీ ఒంటరి బ్రతుకులలో..|...
Sthuthulapaina Aseenuda
• Sthuthulapaina Aseenud...

Пікірлер
  • కార్చేటి కన్నీళ్లు...Song Link 👇 kzhead.info/sun/equLcdSlsXSmfas/bejne.html

    @calvaryashirvadministries@calvaryashirvadministries2 жыл бұрын
    • Ok

      @littlemarmid687@littlemarmid6872 жыл бұрын
    • Ok

      @skishorkumar2724@skishorkumar27242 жыл бұрын
    • @@littlemarmid687 Joseph

      @mariyammasangam4600@mariyammasangam46002 жыл бұрын
    • Kg; k***"o*

      @harishc4646@harishc46462 жыл бұрын
    • @@littlemarmid687 pppppp

      @navyagudati308@navyagudati3082 жыл бұрын
  • 2024 lo kudaa e song vinevaalu vunnara

    @KuramPrasad-ky2hu@KuramPrasad-ky2huАй бұрын
    • Nenu vunnanu

      @polagallapavan4345@polagallapavan4345Ай бұрын
    • Me❤

      @nagarajukongaleti7353@nagarajukongaleti7353Ай бұрын
    • S

      @veeraswamikanaparthi6301@veeraswamikanaparthi6301Ай бұрын
    • Meee ❤❤

      @mrplayboy1608@mrplayboy1608Ай бұрын
    • Yes nenu unna❤

      @user-xp4iv7bq9q@user-xp4iv7bq9qАй бұрын
  • నీవే నా సంతోషగానము రక్షణశృంగము మహాశైలము (2) బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా|| ఓ లార్డ్! యు బి ద సేవియర్ షో మి సం మెర్సీ బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్ సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ ఐ విల్ సరెండర్ యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2) నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా|| వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2) మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా|| నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు హీనశరీరం మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2) హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ||నీవే నా||

    @kalpanayanduri8409@kalpanayanduri8409 Жыл бұрын
    • Super song

      @naidusubha2215@naidusubha2215 Жыл бұрын
    • 👌👌👌

      @dhanalabarathi7858@dhanalabarathi7858 Жыл бұрын
    • Good

      @rottaravindra3604@rottaravindra3604 Жыл бұрын
    • Hosanna

      @rajeshkumark2765@rajeshkumark2765 Жыл бұрын
    • ❤❤❤❤❤

      @shankarbandari9371@shankarbandari9371 Жыл бұрын
  • Iam Hindu....I like Jesus song's

    @surendrakadali5200@surendrakadali52002 жыл бұрын
    • @guttiabraham2635@guttiabraham26358 ай бұрын
  • Chorus నీవే నా సంతోషగానము - రక్షణశృంగము మహాశైలము Neeve Naa Santhosha Gaanamu - Rakshana Shrungamu Mahaa Shailamu బలశూరుడా యేసయ్యా నా తోడై - ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు Balashoorudaaa Yesayyaa Naa Thodai - Unnatha Sthalamulapai Nadipinchuchunnaavu ఓ లార్డ్! యు బి ద సేవియర్ - షో మి సం మెర్సీ O Lord! You be the Savior - Show me some mercy బ్లెస్స్ మి విత్ యువర్ గ్రేస్ - సేవియర్! ఫిల్ మి విత్ యువర్ లవ్ Bless me with Your grace - Savior! Fill me with Your love ఐ విల్ సరెండర్ - యు ఆర్ మై కింగ్ గ్లోరి టు ద జీసస్ I will surrender - You are my king Glory to the Jesus Verse 1 త్యాగము ఎరుగని స్నేహమందు - క్షేమము కరువై యుండగా Thyaagamu Erugani Snehamandu - Kshemamu Karuvai Yundagaa నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి - నీ ప్రేమతో నన్నాకర్షించినావు Nija Snehithudaa Praanamu Petti - Nee Prematho Nannaakarshinchinaavu నిరంతరం నిలుచును నాపై నీ కనికరం Nirantharam Niluchunu Naapai Nee Kanikaram శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో Shodhanalainaa Baadhalainanu Edurinthu Nee Prematho Verse 2 వేదన కలిగిన దేశమందు - వేకువ వెలుగై నిలిచినావు Vedana Kaligina Deshamandu - Vekuva Velugai Nilichinaavu విడువక తోడై అభివృద్ధిపరచి - ఐగుప్తులో సింహాసనమిచ్చినావు Viduvaka Thodai Abhivruddhi Parachi - Aiguputhulo Simhaasanamichchinaavu మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం Maaradu Ennadu Neevichchina Darshanam అనుదినం అనుక్షణం నీతో నా జీవితం Anudinam Anukshanam Neetho Naa Jeevitham Verse 3 నిర్జీవమైన ఈ లోయయందు - జీవాధిపతివై వెలసినావు Nirjeevamaina Ee Loyayandu - Jeevaadhipathivai Velasinaavu హీనశరీరం మహిమ శరీరముగ - నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు Heena Shareeram Mahima Shaareeramuga - Nee Vaakkutho Mahaa Sainyamuga Maarchinaaavu హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు Hallelooyaa Hallelooyaa Neeve Raaraajuvu హోసన్నా హోసన్నా నీవే మహరాజువు Hosannaa Hosannaa Neeve Maharaajuvu

    @dhanushkcool7576@dhanushkcool75762 жыл бұрын
    • నన్నెంతో బలపరచిన పాట నాకెంతో ఇష్టమైన పాట నన్నెంతో ఉజ్జీవంపజేసే పాట

      @johnpeterpeter621@johnpeterpeter6212 жыл бұрын
    • My god

      @satyagunamareddy2242@satyagunamareddy22422 жыл бұрын
    • My God

      @m.charankumarc.r5469@m.charankumarc.r54692 жыл бұрын
    • Thank you for this 🤗🤗

      @bhanmanth4310@bhanmanth43102 жыл бұрын
    • Thank you for that pirs the load

      @bhaskarkommu1690@bhaskarkommu16902 жыл бұрын
  • ప్రైస్ ద లార్డ్..! 🙏✝️ నా పేరు బ్రదర్ ఎజ్రా, నాకు ఆర్ధిక ఇబ్బందులు చాలా ఉన్నవి.. దయచేసి దేవుడు నా ఆర్ధిక ఇబ్బందులు తొలగించి.. సమృద్ధిని దయచేయునట్లుగా.. దయచేసి.. నాకోసం ప్రార్థించండి..! వందనాలు.. 🙏✝️

    @jesuslovesyou..8327@jesuslovesyou..83272 жыл бұрын
    • Are you free from debts now brother?

      @AshokKumar-kz1mo@AshokKumar-kz1mo9 ай бұрын
    • Ok

      @user-fd5hf5wn4k@user-fd5hf5wn4kАй бұрын
    • Meeru kuda prardhanalo devuniki vedukovali arthika ibbandulu povalani

      @arunessampally265@arunessampally26511 күн бұрын
  • యేహోవా సర్వశక్తిగల దేవునికి స్తుతికలుగును గాకా

    @brobabugoudgs@brobabugoudgs Жыл бұрын
  • ప్రభువా నీవే నన్ను కరోనా నుంచి రక్షించాలి చాలా బలహీనత గా వుంది ఆమెన్

    @merakanapalliphanidhar5800@merakanapalliphanidhar58003 жыл бұрын
    • Twaraga tagipotali devuda.amen. prayer chesukondi Anna tagipotadi

      @rajisoni1174@rajisoni11743 жыл бұрын
    • Hi brother how are you now

      @a.srebellion1706@a.srebellion17062 жыл бұрын
    • Nenu Bagu chavunu Gaka Amen

      @kamadula.daveedu4256@kamadula.daveedu42562 жыл бұрын
    • SvsHjx

      @varalakhshmigodi8300@varalakhshmigodi8300 Жыл бұрын
    • Meeru ippudu ela unnaru

      @rayanasamkeerthana1966@rayanasamkeerthana1966 Жыл бұрын
  • జీవితానికి వెలుగు నిచ్చి నావు నా యేసయ్య

    @munnangithomas5873@munnangithomas58732 жыл бұрын
  • నీవే నా సంతోషగానము రక్షణశృంగము మహాశైలము (2) బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్ధలములపై నడిపించుచున్నావు (2) ||నీవే నా|| O Lord! You be the Savior Show me some mercy Bless me with Your grace Savior! Fill me with Your love I will surrender You are my king Glory to the Jesus త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుండగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు (2) నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైనా బాధలైననూ ఎదురింతు నీ ప్రేమతో (2) ||నీవే నా|| వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు విడువక తోడై అభివృద్ధిపరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు (2) మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం అనుదినం అనుక్షణం నీతో నా జీవితం (2) ||నీవే నా|| నిర్జీవమైన ఈ లోయయందు జీవాధిపతివై వెలసినావు హీనశరీరం మహిమ శరీరముగ నీ వాక్కుతో మహాసైన్యముగ మార్చినావు (2) హల్లేలూయా హల్లేలూయా నీవే రారాజువు హోసన్నా హోసన్నా నీవే మహరాజువు (2) ||నీవే నా||

    @dileepreddy7201@dileepreddy72013 жыл бұрын
    • Praise the Lord,.. Thank You Brother,

      @nageeshloveyoujesus@nageeshloveyoujesus3 жыл бұрын
    • I love Jesus

      @venkatchinthirala2453@venkatchinthirala24533 жыл бұрын
    • Super

      @sumithradhurgam8979@sumithradhurgam89793 жыл бұрын
    • Thq

      @rowdysirisha7385@rowdysirisha73853 жыл бұрын
    • Super song I love very much this song

      @yogi.d7002@yogi.d70023 жыл бұрын
  • ప్రైస్ ది లార్డ్ సార్ ఈ పాట నేర్చుకొని చర్చిలో పాడాను. అందరూ చాలా బాగా పాడారు అని మెచ్చుకున్నారు. ఇంకా ఇలాంటి మరెన్నో పాటలు మాకు అందించి మమ్ములను ఉత్తేజపరిచండి.

    @rajubabuedutech1693@rajubabuedutech16933 жыл бұрын
    • Hiii brother tq

      @sukumaryasarapusukumar9098@sukumaryasarapusukumar90983 жыл бұрын
    • @@sukumaryasarapusukumar9098 of

      @vanigollapothu352@vanigollapothu3523 жыл бұрын
    • Ooooòoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo

      @athayalaanthonibabu4495@athayalaanthonibabu44953 жыл бұрын
    • Praise to the holy lord Jesus Christ... Thammudu nee pata devudu meche tattlu padali manshulu kadhu...ni pata dwara devudu mahima parachabadali... please don't misteken me...

      @rakeshkumarm2010@rakeshkumarm20103 жыл бұрын
    • @@rakeshkumarm2010 same feeling sir.

      @vijaykumarmuliki@vijaykumarmuliki3 жыл бұрын
  • ఈ పాట పాడిన వారికి. మ్యూజిక్ చేసిన వారికి. వందనములు చక్కని పాట పాడారు వందనములు ఆమెన్..

    @k.subash..7184@k.subash..71842 жыл бұрын
    • Fgs

      @pushpakumarikonka3007@pushpakumarikonka30072 жыл бұрын
    • Suog

      @nageshgummadi3845@nageshgummadi38452 жыл бұрын
  • దేవుని బంగారు నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ హల్లెలూయ

    @bipetarakesh1359@bipetarakesh13592 жыл бұрын
  • దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరం "hosanna ministries "🙏🙏 🙏

    @rameshpenumaka4119@rameshpenumaka41193 жыл бұрын
    • Wow

      @tejtech4425@tejtech44253 жыл бұрын
    • Saaho

      @gollamandalaraju5415@gollamandalaraju54153 жыл бұрын
    • Exactly...🤗

      @jaswanthsravanthi2353@jaswanthsravanthi23533 жыл бұрын
    • Yes

      @nagaraja9089@nagaraja90893 жыл бұрын
    • @@jaswanthsravanthi2353 super

      @mounika8426@mounika84263 жыл бұрын
  • nenu 5 months mundu e song ki comment petta ipatiki na comment adhe I LOVE THIS SONG I LOVE U JESUS....................

    @KVR-is1dn@KVR-is1dn3 жыл бұрын
  • ఈపాటవింటునపుడు సంథొశంగ ఉత్సాహంగా ఉంటుంది ధెవునికి మహిమకలుగునుగాక

    @machagnanaprakash8767@machagnanaprakash8767 Жыл бұрын
  • Song Chala బాగుంది ఇలాంటి బల పరచే పాటలు ఎన్నో పాడాలని మేం కోరుకుంటాం ఈ పాట team Pani చేసిన ప్రతి ఒక్కరికీ దేవుని నామంలో వందనాలు 🙏🙏🙏🙏🙏🙏 praise the lord hallelujah amen TQ lord ☝️☝️❤️☝️❤️

    @pjesusuday6929@pjesusuday69293 жыл бұрын
    • God taken your Life Good

      @appalareddy770@appalareddy7703 жыл бұрын
    • John

      @kavuripreamkumar1849@kavuripreamkumar18493 жыл бұрын
    • Y👌👌👌👌👌👌👌😄😄😄

      @kavuripreamkumar1849@kavuripreamkumar18493 жыл бұрын
    • Prathi okkariki naa vandanaalu

      @venkateshgandham9999@venkateshgandham99992 жыл бұрын
    • A

      @nalifemire@nalifemire2 жыл бұрын
  • దేవుడు ఏసన్నగారిని ఎన్నుకోవటం ఆత్మీయ పాటలు మనకు ఏసన్నగారు అందించటం మనకు గొప్పవరం.

    @madasupradeep7860@madasupradeep78602 жыл бұрын
  • నిన్ను కీర్తించి ఆరాధించే శక్తిని ఆత్మను నాకు మాకు అందరికీ దయచేయండి ప్రభువా 🙏🙏

    @shyamalashyamala6212@shyamalashyamala62123 жыл бұрын
    • అవును ప్రభువా.. మా సహాయకుడా..

      @balarajuyadala618@balarajuyadala6183 жыл бұрын
  • I am listening this song..my headache was gone completely..actually I was suffering with headache since three days..praise God for the healing ...

    @rajachowdary9020@rajachowdary90205 жыл бұрын
    • May God bless your faith

      @vanajavansu4070@vanajavansu40705 жыл бұрын
    • Amen

      @krishnaveniboda3369@krishnaveniboda33695 жыл бұрын
    • Anna devuniki samastamu sadyame praise the God

      @nagammanagamma5751@nagammanagamma57515 жыл бұрын
    • Amen

      @mallipudisatish4428@mallipudisatish44285 жыл бұрын
    • like this song super super

      @vimallkumar@vimallkumar4 жыл бұрын
  • హోసన్న గారి సాంగ్స్ చాలా ఆ సాంగ్స్ లో దేవుని ప్రేమ దేవుని అద్భుత కార్యం కూడా దాని లో కనబడే విధంగా అలా ఉంటాయి

    @chittibabu2219@chittibabu22192 жыл бұрын
  • There is no limit to hear this song.I heard this song continuosly nearly 10 times.Every day i am hearing the song.Sir simply superb your voice.JESUS has given you wonderful voice to hear your songs.In the song JESUS greatness & mercyful we can see.

    @kommathotisowjanya3560@kommathotisowjanya35602 жыл бұрын
    • Praise the lord

      @st.anns.eng.med.school.mut2488@st.anns.eng.med.school.mut24887 ай бұрын
  • Wonderful song దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

    @sdevi3969@sdevi39693 жыл бұрын
  • హోస్సన్న మినిస్ట్రీస్ పాటలు వింటునప్పుడు మనకు ఎంతో దైర్యం మరియు మనసుకు చాలా మంచి గా ఉంటుంది.

    @chintaguntlaashok907@chintaguntlaashok9074 жыл бұрын
    • 👍👍👍👍👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏♥️♥️❤❤❤❤❤❤❤❤👼👼👼👼👼🎉🎉🎁🎊

      @sureshchitte9689@sureshchitte96893 жыл бұрын
    • 🤲🏻

      @naveenparvatham7354@naveenparvatham73543 жыл бұрын
    • 🥰🥰

      @honeymohan2163@honeymohan21633 жыл бұрын
    • 😯🙏🙏🙏🙏🙏🙏🙏

      @gangolusupriya1791@gangolusupriya17913 жыл бұрын
    • @@gangolusupriya1791 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

      @merypatta9846@merypatta98463 жыл бұрын
  • పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

    @p.hannukah4939@p.hannukah49392 жыл бұрын
  • పాట చాలా బాగుంది , Praise the lord 🙏🙏🙏

    @naveenkodali8177@naveenkodali81772 жыл бұрын
    • 👌👌👌👌

      @RAVI-iv5cq@RAVI-iv5cq Жыл бұрын
  • దేవుడు మీములను బహుగా దేవించు గాక ఆమేన్!

    @shyamalpra@shyamalpra3 жыл бұрын
    • Ï

      @finecolletions.8378@finecolletions.83782 жыл бұрын
    • Koja na kodaka

      @riskycobrayt1733@riskycobrayt17332 жыл бұрын
  • "Maradhu ennadu vichhina dharshanam" wonderful... bcos our God is word keeping God!! 🙏🏻🤗👏

    @jaswanthsravanthi2353@jaswanthsravanthi23533 жыл бұрын
    • Neevichhina dharshanam

      @cherrysiri2728@cherrysiri27282 жыл бұрын
  • Okappudu hossana songs ante nachhedi kadu ...bt eppudu e songs matreme ekkuvaga paduta...Glory to God. Amen

    @mightyalen4467@mightyalen44672 жыл бұрын
  • This song relaxes me ♥♥♥

    @ramya_gurram_001_@ramya_gurram_001_2 жыл бұрын
    • Yes

      @nagaraj-de1hq@nagaraj-de1hq2 жыл бұрын
  • Balasuruda yesayaa nathoday unatha sthalamulapi nadipenchu chunaavu 👏👏praise the Lord🙏🙏🙏🙏🙏🙏tq Jesus 🙏🙏🙏

    @satyamkunche7888@satyamkunche78884 жыл бұрын
    • hii

      @jsrinu1205@jsrinu12053 жыл бұрын
    • kzhead.info/sun/oLOqk5aCoZSrjYU/bejne.html Neeve naa santhosham gaanam song on perfect piano listen subscribe friends thank you 🙏🙏

      @jesuspianoteluguchannel777@jesuspianoteluguchannel7773 жыл бұрын
  • ఆత్మవశులమై నిన్ను ఆరాదించుటకు నీ ఆత్మ శక్తిని మాకు దయచేయుము

    @kumarramancha8376@kumarramancha83764 жыл бұрын
    • nice nice

      @bangaramvinny5724@bangaramvinny57244 жыл бұрын
    • Hi

      @RaviKumar-kd4bq@RaviKumar-kd4bq4 жыл бұрын
    • Amen

      @ravikanth.3718@ravikanth.37184 жыл бұрын
    • Amen

      @shankarpudoori4284@shankarpudoori42844 жыл бұрын
    • Sajevudavina yesayya

      @nakkaniabhishek7680@nakkaniabhishek76804 жыл бұрын
  • I find joy, happiness, peace while hearing this Anointed song my bones are filled with power and Fire 🔥🔥🔥 my heart ❤️ gets comfort really I will be enjoying this song daily

    @prasannakumar3520@prasannakumar35202 жыл бұрын
  • Neeve Naa Santhosha Gaanamu Rakshana Shrungamu Mahaa Shailamu (2) Balashoorudaaa Yesayyaa Naa Thodai Unnatha Sthalamulapai Nadipinchuchunnaavu (2) ||Neeve Naa|| O Lord! You be the Savior Show me some mercy Bless me with Your grace Savior! Fill me with Your love I will surrender You are my king Glory to the Jesus Thyaagamu Erugani Snehamandu Kshemamu Karuvai Yundagaa Nija Snehithudaa Praanamu Petti Nee Prematho Nannaakarshinchinaavu (2) Nirantharam Niluchunu Naapai Nee Kanikaram Shodhanalainaa Baadhalainanu Edurinthu Nee Prematho (2) ||Neeve Naa|| Vedana Kaligina Deshamandu Vekuva Velugai Nilichinaavu Viduvaka Thodai Abhivruddhi Parachi Aiguputhulo Simhaasanamichchinaavu (2) Maaradu Ennadu Neevichchina Darshanam Anudinam Anukshanam Neetho Naa Jeevitham (2) ||Neeve Naa|| Nirjeevamaina Ee Loyayandu Jeevaadhipathivai Velasinaavu Heena Shareeram Mahima Shaareeramuga Nee Vaakkutho Mahaa Sainyamuga Maarchinaaavu (2) Hallelooyaa Hallelooyaa Neeve Raaraajuvu Hosannaa Hosannaa Neeve Maharaajuvu (2) ||Neeve Naa||

    @ashritchavvakula1443@ashritchavvakula14432 жыл бұрын
  • నాకు కూడా అల పాడే ఆత్మను నాకు కూడా dhayacheyandi ప్రభువా

    @amarojusravani9388@amarojusravani93884 жыл бұрын
    • Amen.

      @luerslivingstone78@luerslivingstone784 жыл бұрын
    • Amen

      @prasannakumar-nf1mq@prasannakumar-nf1mq4 жыл бұрын
    • Amen

      @floradasari8857@floradasari88574 жыл бұрын
    • Prabhuvu miku aa danyatha kaliginchalani manasara korukuntunanu

      @durgarao123bezwada6@durgarao123bezwada64 жыл бұрын
    • Amen..

      @Hallelujah689@Hallelujah6894 жыл бұрын
  • Jesus is my Savior nice song bro may God bless you. Amen!!!👌👌👌☺

    @chintamallaprasamsha2070@chintamallaprasamsha20704 жыл бұрын
    • Well said bro

      @nelapatichandhini1195@nelapatichandhini11954 жыл бұрын
  • Praise the lord 🙏🙏🙏 brother, glory to our JESUS only 🙏🙏🙏🙏🙏

    @stevenpraisy6427@stevenpraisy64277 ай бұрын
  • Very nice song 👌

    @cutie5441@cutie5441 Жыл бұрын
  • Thanks for God's songs. In His Service, Timothy Church of Christ

    @sheik.emmanuel2902@sheik.emmanuel29023 жыл бұрын
    • Hi

      @shaiksabira8085@shaiksabira80852 жыл бұрын
    • @@shaiksabira8085 rrr4

      @kadiyamdivyarajkadiyamdivyaraj@kadiyamdivyarajkadiyamdivyaraj Жыл бұрын
  • This is a very good song IAM feel very happy in my heart Jesus is my kind Jesus is my Lord devudiki samastha mahima ganatga prabhavamulu kalugynugaka all glory to Jesus thank you

    @jayraju3283@jayraju32834 жыл бұрын
    • Thanku so much pastor garu

      @Meghana-ks7ls@Meghana-ks7ls3 жыл бұрын
    • 👌

      @madhutthimothi6557@madhutthimothi65573 жыл бұрын
    • @@Meghana-ks7ls my mum Mhbf GCC r smh

      @nagarajurajuna7594@nagarajurajuna75943 жыл бұрын
  • హోసన్నా సాంగ్స్ అంటే నాకు ఇష్టం మిమును దేవుడు దీవించును గాక ఆమెన్

    @Udaykumar95055@Udaykumar95055 Жыл бұрын
  • Your voice is amazing.everyday i listen this song.glory to god🙏🙏

    @sanssansi6300@sanssansi6300 Жыл бұрын
  • Neve na santhosha ganamu yesayya🙏🙏

    @ksudha8943@ksudha89434 жыл бұрын
    • Super wonderful song

      @beaulahgrasy5123@beaulahgrasy51234 жыл бұрын
    • kzhead.info/sun/oLOqk5aCoZSrjYU/bejne.html Neeve naa santhosham gaanam song on perfect piano listen subscribe friends thank you 🙏🙏

      @jesuspianoteluguchannel777@jesuspianoteluguchannel7773 жыл бұрын
  • Glory To God

    @calvaryashirvadministries@calvaryashirvadministries5 жыл бұрын
    • Jesus.

      @korramallesh8672@korramallesh86723 жыл бұрын
    • Suppr

      @yammalasobhasobha9076@yammalasobhasobha90763 жыл бұрын
    • Jesus god bless

      @yammalasobhasobha9076@yammalasobhasobha90763 жыл бұрын
  • పాట చాలా బావుంది అద్భుతమైన లిరిక్స్ దేవునికి సమస్త మహిమ కలుగునుగాక ఆమెన్ ♥️🙏🏻

    @avisurya8289@avisurya82899 ай бұрын
  • Sramalalop adharana kaliginche yesaiah manaki eppudu thodhuga vuntadu adbhuthamaina sonģ vintunte manasuki santhosham ga vundhi THANKS FoR THE SONG 🙏JOHN WESSLY ANN'S

    @nakkasiri7916@nakkasiri79162 жыл бұрын
  • Glory to lord Jesus Christ

    @calvaryashirvadministries@calvaryashirvadministries5 жыл бұрын
    • Hi

      @govindhn9125@govindhn91253 жыл бұрын
    • 🙏🙏⛪

      @premarapaka7197@premarapaka71973 жыл бұрын
    • Ajay

      @AjayAjay-do9ol@AjayAjay-do9ol2 жыл бұрын
    • Pride the lord

      @sudhayandava1245@sudhayandava1245 Жыл бұрын
    • @@govindhn9125 p

      @prabhudasumadiri605@prabhudasumadiri605 Жыл бұрын
  • Niceee 🎤 Voice chala chala baga padaru anyyaaaa.😊 💔💕💔💕💞 amen. Pataki thaggatu music 🎶🎼🎹🎻 andhincharu .. Malli malli vinalanipisthudi

    @chinnanollanagaraju1687@chinnanollanagaraju16874 жыл бұрын
    • Lives in my life God

      @appalareddy770@appalareddy7703 жыл бұрын
    • im from banglure ...i dont know telugu ...bt every year i come to the guntur meeting ..... its my favourite song... jehova jireh bless you abundantly.......

      @allrounder-bm5ip@allrounder-bm5ip3 жыл бұрын
  • ఈ పాట ప్రతి రోజు వింటాను, పాట చాలా బాగా 👌పాడారు.

    @pandaganareshpc7584@pandaganareshpc75842 жыл бұрын
  • ఇలాంటి పాటలు మళ్లీ రాదు బాగుంది ఫాదర్

    @dassdassn.t.r4633@dassdassn.t.r46332 жыл бұрын
  • నీవే నా సంతోష గానము అయ్యగారు చాలా చాలా బాగుంది God bless you sir Devudu miku manchi swaram ichharu

    @esraelesrael7174@esraelesrael71745 жыл бұрын
    • esrael esrael

      @nagadhrababugaddla1934@nagadhrababugaddla19345 жыл бұрын
    • Price the lord

      @nagufriendsyouthnagu9796@nagufriendsyouthnagu97965 жыл бұрын
    • Very very nice

      @saib7710@saib77105 жыл бұрын
    • Hi

      @stefenstefen2343@stefenstefen23435 жыл бұрын
    • Good song

      @sonykanaparthi8711@sonykanaparthi87115 жыл бұрын
  • All time my favorite song.... Thanq lord

    @divyadasari5903@divyadasari59034 жыл бұрын
    • kzhead.info/sun/oLOqk5aCoZSrjYU/bejne.html Neeve naa santhosham gaanam song on perfect piano listen subscribe friends thank you 🙏🙏

      @jesuspianoteluguchannel777@jesuspianoteluguchannel7773 жыл бұрын
    • Power full song àyyagaru

      @panditisandhyaranisandhya8100@panditisandhyaranisandhya81002 жыл бұрын
  • "Hallelujah hallelujah neeve rarajuvu Hosanna Hosanna neeve maha rajuvu.." Wow...I get goosebumps in this lyrics.. Praise God..🙏

    @mounicagm1186@mounicagm11862 жыл бұрын
    • Yes sister my favourite line

      @netherite--@netherite-- Жыл бұрын
  • My favourite song daily vintanu ❤ most members are like this song ❤❤❤❤

    @user-bl3sw7rd9e@user-bl3sw7rd9e8 ай бұрын
  • What an excellent experience ...music is awesome.. goosebumps...while listening...praise the lord..

    @swapnakanna1932@swapnakanna19324 жыл бұрын
    • నీకు ఇంగ్లీషు బాగా వచ్చా అక్క

      @sravyadavalagg9600@sravyadavalagg96004 жыл бұрын
    • Neevena Santosha ganam song is beautiful song

      @prbhalmedia344@prbhalmedia3444 жыл бұрын
    • Hi

      @rebelrajesh3917@rebelrajesh39174 жыл бұрын
    • Bay

      @rebelrajesh3917@rebelrajesh39174 жыл бұрын
    • Hi.song bagundi kada

      @ravirakulaanil4362@ravirakulaanil43624 жыл бұрын
  • Praise the lord 🙏 Amen ❤️ Yesu raktam e Jaim 🙏❤️🙏 Jesus 🌹

    @danamoka2938@danamoka29383 жыл бұрын
    • llllllllllllll lolli leee lo pillolu

      @Pawanpawan-lb7gz@Pawanpawan-lb7gz Жыл бұрын
    • Plzzz po0

      @Pawanpawan-lb7gz@Pawanpawan-lb7gz Жыл бұрын
    • P

      @Pawanpawan-lb7gz@Pawanpawan-lb7gz Жыл бұрын
  • I love Jesus🙏

    @keerthikumar2525@keerthikumar25252 жыл бұрын
  • Superb song 👌👌👌👌👌👌👌👌👌 adaina badalo unapudu vinevalu like kotandi...👍💙

    @akhilakota4593@akhilakota45932 жыл бұрын
    • 😍

      @akhilakota4593@akhilakota45932 жыл бұрын
  • Thandri shodhanalaina bhadhalainanu eadhurinthu nee prematho.... Anudhinam anukhanam neetho na jeevitham 💞💞💞💞💞👍

    @somarajudanam3480@somarajudanam34803 жыл бұрын
    • God bles❤️s🥰🥰❤️⛪ you Anna

      @marrisomeswarao4686@marrisomeswarao46863 жыл бұрын
    • Hi

      @vabeegail7926@vabeegail79263 жыл бұрын
    • ♥♥♥

      @vabeegail7926@vabeegail79263 жыл бұрын
    • 🍸🌹🌹🍸🌹🌹🍸 🌹🌹🌹🌹🌹🌹🌹 🌹🌹🌹🌹🌹🌹🌹 🍸🌹🌹🌹🌹🌹🍸 🍸🍸🌹🌹🌹🍸🍸 🍸🍸🍸🌹🍸🍸🍸 🍸🍸🍸🌹🍸🍸🍸 🍸🎁😊❤☺🎁🍸

      @vabeegail7926@vabeegail79263 жыл бұрын
  • Really very blessed

    @moni7095@moni70954 жыл бұрын
    • kzhead.info/sun/ZqyspLp6nHujnWw/bejne.html

      @dvr8568@dvr85683 жыл бұрын
  • జాన్ అన్నయ్య గారు దేవుని పేరిట మీకు మా హృదయపూర్వక వందనము లు. పరిశుద్ధాత్మ దేవుని అగ్ని కృప కనికరము నిరంతరం మీకు తోడుగా ఉండి అనేకమంది హృదయ గాయములు మాన్పబడులాగున ఇంకను అనేకమైన నూతనగీతాలు మాకు అందించిన కృప దేవుడు మీకు దయ చేయును గాక ఆమెన్ దేవుని కే సమస్త మహిమ 🙏🙏🙏🙏🙏🙏🙏

    @rebeccanibandhana3395@rebeccanibandhana339511 ай бұрын
  • I like this song very much.Good lyrics.Good music composed.When I first listen to this song I felt very happy.

    @rajprasaditta2536@rajprasaditta25362 жыл бұрын
  • Glory to God

    @calvaryashirvadministries@calvaryashirvadministries5 жыл бұрын
    • Praise the Lord bro 🤝

      @ashajyothiashajyothi2374@ashajyothiashajyothi23743 жыл бұрын
  • The lord stands beside us in all circumstances. Praise God

    @victorvijaya6@victorvijaya63 жыл бұрын
    • @@jesuspianoteluguchannel777 Lp

      @chintaraonalla8142@chintaraonalla81423 жыл бұрын
    • @@ktgfromatp12 sasa1

      @anilbhattabhatta5217@anilbhattabhatta52173 жыл бұрын
  • It's my favorite song... Thank you God .. u r my happiness..😍..nd price the lord.. to all..🙏🙏

    @keerthiramagalla4276@keerthiramagalla42762 жыл бұрын
  • Praise the Lord 🙏 amen thandriii love you jesus ❤️ tq lord praise the Lord 🙏 i love this song ❤️

    @praneethanattala6179@praneethanattala61792 жыл бұрын
  • PRAISE THE LORD SIR🙏🏼 AMEN THANKU YOU JESUS PRAY FOR MY FAMILY PRAY FOR MY SISTER MERRIAGE PRAY FOR MY BROTHER SAMUEL I AM IN MALAYSIA PRAY FOR MY JOURNEY SIR AMEN🙏🏼

    @chandupurna3510@chandupurna35104 жыл бұрын
    • Juuunynriitjhyh5hhyff

      @gollamandalaraju5415@gollamandalaraju54153 жыл бұрын
    • 😷😷😷😷😷😷🤐🤐🤐 hbg.hhmfgdtuijfdjhffj🤐🙏🙏🙏🙏🙏🙏😤😤😤😤😤

      @gollamandalaraju5415@gollamandalaraju54153 жыл бұрын
    • Praise the Lord

      @kavaliluka494@kavaliluka494 Жыл бұрын
  • Neeve naa santhosa gaanamu song super tq jesus for u r with me

    @sunilgodaba2726@sunilgodaba27264 жыл бұрын
    • Yes god is always with u prayer for god always 🙌🙇‍♀️🙏 praise the lord

      @arunakumarisimhadri9497@arunakumarisimhadri94973 жыл бұрын
    • Super song

      @swathikurmapu6536@swathikurmapu65363 жыл бұрын
  • Supper song😁😁😉😉👍👍🙏🙏

    @jhansikjlogistics7655@jhansikjlogistics7655 Жыл бұрын
  • nice song I like this

    @srinusaripilli5006@srinusaripilli50062 жыл бұрын
  • God is great👏👏👏

    @Devuninty_Vijaya@Devuninty_Vijaya3 жыл бұрын
    • kzhead.info/sun/oLOqk5aCoZSrjYU/bejne.html Neeve naa santhosham gaanam song on perfect piano listen subscribe friends thank you 🙏🙏

      @jesuspianoteluguchannel777@jesuspianoteluguchannel7773 жыл бұрын
  • Background keyboard playing awesome Anna..... I'm really love listening ur songs....... Its comfort me a lot... And revive me in my spiritual life... Thankq Lord... Praise the Lord anna

    @konadatimothy344@konadatimothy3444 жыл бұрын
    • Chala baga padaru.every day me songs vintu vuntam.praise the lord.anni pogottukunna samayamlo e songs entho strenth kaligistayi....

      @prasannakumari1661@prasannakumari16613 жыл бұрын
    • Really For second line charanam that instrument playing wonderful play At 2:58 At5:01 At 7:17

      @avinashvipparthi5896@avinashvipparthi58962 жыл бұрын
    • Fantasticallyy.....creating....hats..of....to all the...persons...who....has..done..this..greatest..thing..🙇‍♀🙇‍♀💜💙

      @kokkeranandini7425@kokkeranandini74252 жыл бұрын
  • E song chala bagundi e song vinnapudu na life lo yassaya gurchi chala kolpoyanu ani eppuduku anukutanu but eppati nuchi devvunidi prathidhi telusukovali ani anukutunanu so all my friends na kosam prayar cheyalani korukuntunanu...❤😢😊

    @user-ow2kz9ve9w@user-ow2kz9ve9w3 ай бұрын
  • Wonderful Full song

    @manforsociety1653@manforsociety16532 жыл бұрын
  • E song chala chala chala eastamu. Praise the Lord. God bless you sir.

    @lakshmisury2806@lakshmisury28064 жыл бұрын
    • Sameeeee

      @divyag611@divyag6113 жыл бұрын
    • Bŕêéŕ7ildui

      @venkataswamikakumanu3347@venkataswamikakumanu33473 жыл бұрын
    • Naku kuda ala padetatlu chudu Prabhu God bless you sir

      @padakantisangameshwar5067@padakantisangameshwar50673 жыл бұрын
    • kzhead.info/sun/ZqyspLp6nHujnWw/bejne.html

      @dvr8568@dvr85683 жыл бұрын
    • Super song

      @MadhuMadhu-ip2ux@MadhuMadhu-ip2ux3 жыл бұрын
  • This is my favorate song

    @ratnasekhar3979@ratnasekhar39794 жыл бұрын
  • Excellent team work God bless you all the team members

    @satyanarayana1239@satyanarayana12392 жыл бұрын
  • Really wonderful song 🥰the person who are listening this song may god bless them amen 🙏🏻

    @khasimsettypriyanka4599@khasimsettypriyanka45992 жыл бұрын
  • This song keeps me still alive

    @tnageswarnageswararao4470@tnageswarnageswararao44703 жыл бұрын
    • Prise the Lord kzhead.info/sun/ZqyspLp6nHujnWw/bejne.html

      @dvr8568@dvr85683 жыл бұрын
    • Eeeeee

      @tarunsubhash-37subbu20@tarunsubhash-37subbu202 жыл бұрын
    • @@dvr8568 eeeeeeeee

      @tarunsubhash-37subbu20@tarunsubhash-37subbu202 жыл бұрын
  • bless me😭🏃 Jesus amen

    @KasiCh-vf1kv@KasiCh-vf1kv3 жыл бұрын
  • Oh! My heart fill with great joy...and what a rich song it is ...rich of music 🎶.. rich of lyrics..and a rich god we have ...what a comfort it's giving us...Thank u so much for giving such a music 🙂

    @Naturenaik2022@Naturenaik20222 жыл бұрын
    • I think you are rich you no need to tell

      @christinacrystal7047@christinacrystal70472 жыл бұрын
    • Super❤

      @Number-sc3ts@Number-sc3ts11 ай бұрын
    • I know

      @Number-sc3ts@Number-sc3ts11 ай бұрын
    • I know that you talk

      @Number-sc3ts@Number-sc3ts11 ай бұрын
  • This song Very nice 👌 and super

    @gadamahima4377@gadamahima43772 жыл бұрын
  • హోసన్న పాటలు వింటున్నప్పుడు నా మనసుకు చాలా సంతోషం కలుగుతుంది ఆనందం చాలా ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది

    @baluiconicsinger7550@baluiconicsinger75503 жыл бұрын
    • Chala baghudi

      @devarapalliyesubabu5718@devarapalliyesubabu57182 жыл бұрын
    • Avunu brother ❤️❤️❤️

      @prabhudas9430@prabhudas94302 жыл бұрын
    • Chalabagundhi

      @nrajunraju4665@nrajunraju46652 жыл бұрын
    • Avnu... Brothers hindi song tunes ni copy kotti manchi telugu lyrics add chesthey... Manasuki hathukova mari.

      @johntimothy8634@johntimothy86342 жыл бұрын
    • Egrj

      @origanthiupender5400@origanthiupender54002 жыл бұрын
  • Balashoruda yesaiah..... Naa thodai Unnnatha stalamulapai... Nadipinchu... Chunnavu..... ☜☆☞♥

    @RaithuBazar@RaithuBazar5 жыл бұрын
    • Amen 🙏🙇‍♀️🙌

      @arunakumarisimhadri9497@arunakumarisimhadri94973 жыл бұрын
    • @@arunakumarisimhadri9497 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏

      @RaithuBazar@RaithuBazar3 жыл бұрын
    • @@RaithuBazar actually my self jessy yessya ni todu confrom vuntadu praise the lord apdu god in praise chestu vunadande🙏🙇‍♀️🙌

      @arunakumarisimhadri9497@arunakumarisimhadri94973 жыл бұрын
    • Aw

      @kvenky5429@kvenky54292 жыл бұрын
  • Super and joyful song and lyrics is to good and this song gives lot of spiritual energy Tq brother 's praise the Lord 🙏🙏

    @bpravallika3787@bpravallika37872 жыл бұрын
  • Song lyrics chala bavunnai all glory to God

    @vishnuvardhini4462@vishnuvardhini44623 жыл бұрын
  • Praise the lord 🙏🙏 to all

    @daddymummy6411@daddymummy64113 жыл бұрын
  • Meaning of song is very nice, this song makes to sing again and again. I wish to make many more songs to praise to king of king our lord.

    @mochisanjana2912@mochisanjana29123 жыл бұрын
    • Yes

      @Joelmusic10@Joelmusic103 жыл бұрын
    • Khufkh

      @GangaGanga-cj3hh@GangaGanga-cj3hh3 жыл бұрын
    • Jinu

      @GangaGanga-cj3hh@GangaGanga-cj3hh3 жыл бұрын
  • Praise the Lord 🙏 love you jesus ❤️

    @praneethanattala6179@praneethanattala61792 жыл бұрын
  • Excellent Message Song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏

    @rajprakash107@rajprakash1072 жыл бұрын
  • Bless me jesus...... 😭😭😭😭😭🙏🙏

    @agadandiranirani2281@agadandiranirani22814 жыл бұрын
    • kzhead.info/sun/oLOqk5aCoZSrjYU/bejne.html Neeve naa santhosham gaanam song on perfect piano listen subscribe friends thank you 🙏🙏

      @jesuspianoteluguchannel777@jesuspianoteluguchannel7773 жыл бұрын
  • I listen song since three years completed so happy feelings and heart touches me praise and worship Almighty God in the name of Jesus Christ and holy spirit guide me teach me and console me 🙏🏿

    @estherrani4537@estherrani45373 жыл бұрын
    • Ee song vacchindhe 1 year ago

      @yennetiramu8608@yennetiramu86082 жыл бұрын
  • E song daily vine vallu 👍

    @sravanisuram4427@sravanisuram44272 жыл бұрын
  • Nice song ✝️✝️✝️✝️✝️✝️✝️✝️AMEN

    @shankarmerugumala345@shankarmerugumala345 Жыл бұрын
  • Wonderful song praise the Lord

    @crazytalkswithpaviandgeethi777@crazytalkswithpaviandgeethi7773 жыл бұрын
    • Praise the Lord 🙏🙏🙏🙏🙏 kzhead.info/sun/iM2hlM-himd3rJs/bejne.html

      @samuelmary6229@samuelmary62292 жыл бұрын
  • Nive na Santosha ganamu na yasaiha amen Halleluiah

    @rambabupowarrambabu8364@rambabupowarrambabu83645 жыл бұрын
  • Love u. Brother for singing this beautiful song for which strengthen us in every situation. Thank you Father Lord Jesus.

    @88harshita@88harshita2 жыл бұрын
  • ..Jesus never fails...

    @arpitha1355@arpitha1355 Жыл бұрын
  • Prise the lord...... Nice song............ I. Really loved it

    @LightOfjesus............@LightOfjesus............5 жыл бұрын
    • hi

      @jsrinu1205@jsrinu12053 жыл бұрын
    • Prise the lord

      @LightOfjesus............@LightOfjesus............3 жыл бұрын
  • Txs for uploading this bro praise the lord 🙏😊 I'm from hosanna ministers the singer is pastor John wesley anna he gas a very wonderful voice in hosanna ministers 🙏🙏🙏✝️🙌🙇‍♀️

    @arunakumarisimhadri9497@arunakumarisimhadri94973 жыл бұрын
KZhead