ఎడబాయని నీ కృప Lyric song || Yadabayani Nee Krupa || Ps Mathews || JK Christopher ||

2022 ж. 3 Сәу.
2 607 688 Рет қаралды

పల్లవి :ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ ||2||
యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అను క్షణం ||2|| ||ఎడ||
చరణం :శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో ||2||
అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా ||2||
కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ||2|| ||ఎడ||
చరణం :విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో ||2||
దుష్టుల క్షేమము నే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా ||2||
దీర్ఘ శాంతము గలదేవా
నా చేయి విడువక నడిపించితివి ||2|| ||ఎడ||
చరణం :నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో
నా బలమును చుసుకొని నిరాశ చెందితిని ||2||
భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ||2||
ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ||2|| ||ఎడ||
Chapters:
00:00 పల్లవి
01:38 చరణం-1
03:34 చరణం-2
05:38 చరణం-3
Telugu Christian Worship song
@krupaministriesofficial
@jkchristopher
*COPYRIGHTS DISCLAIMER*
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Пікірлер
  • ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ||2|| యేసయ్య నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం ||2|| ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ ||2|| శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కష్టాల కడలిలో నిరాశ నిస్పృహలో ||2|| అర్ధమే కానీ ఈ జీవితం ఇక వ్యర్థమనే నేననుకోనగా ||2|| కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించిటివా ||2|| ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ ||2|| విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు లోకాశల అలజడిలో సలడిటి విశ్వములో ||2|| దుష్టుల క్షేమము నే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా ||2|| దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి ||2|| ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ ||2|| నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకుని నిరాశ చెందితిని ||2|| భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ||2|| ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి ||2|| ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ ||2|| యేసయ్య నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం ||2|| ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ ||2||

    @ApNews-mj2sg@ApNews-mj2sg10 ай бұрын
    • ❤❤❤

      @annepakaprasanth88@annepakaprasanth8810 ай бұрын
    • Thanks for lirycs

      @Nissiofficial9492@Nissiofficial94927 ай бұрын
    • 🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤😂❤❤❤❤❤❤❤😂super song

      @manikanta5830@manikanta58306 ай бұрын
    • ​@@annepakaprasanth88❤

      @user-ht5oj5le4o@user-ht5oj5le4o6 ай бұрын
    • 😊

      @ChittiDokuburra@ChittiDokuburra5 ай бұрын
  • ప్రభువా... ఇవ్వాళ నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు... నా యొక్క డ్రీమ్ కంపెనీ లో చివరి రౌండ్( టెక్నికల్) ఇంటర్వూ ఉంది... దానిలో నేను ఉత్తీర్ణత సాధించే లాగున చూడు తండ్రీ... ఆమేన్..!!

    @jgnadh9050@jgnadh9050 Жыл бұрын
    • ఎలా జరిగింది బ్రో

      @user-kb2oj1fd1n@user-kb2oj1fd1n Жыл бұрын
    • @@user-kb2oj1fd1n బాగానే జరిగింది...

      @jgnadh9050@jgnadh9050 Жыл бұрын
    • Praise the lord Amen

      @nagarajuduppada163@nagarajuduppada163Ай бұрын
    • 🙏

      @reshanthreddy9743@reshanthreddy9743Ай бұрын
    • Amen..u r win dear

      @banavattukasinayak3306@banavattukasinayak3306Ай бұрын
  • తండ్రి యేసయ్య నన్ను లేవనెత్తి అయా అప్పు ల బాధల నుండి తండ్రి😢😢😢 ప్రభువు

    @svenkatesh1632@svenkatesh16325 ай бұрын
    • యేసుక్రీస్తు కార్యములు ఆచ్యర్య కార్యము లు 🙏

      @ravinayeni1370@ravinayeni137025 күн бұрын
  • తండ్రి మీ కృప కనికరం కోసం ఎదురు చూస్తున్న మాకు ఎన్నడు విడువవు ఎడబాయవు అని మీ హస్తం వేసి స్వస్త పరుస్తావు అని ఎదురు చూస్తున్న మాకు దిక్కు మీరే మా వైద్యుడు మీరే తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్

    @umamaheswari9361@umamaheswari93617 ай бұрын
  • నా ఆరోగ్యం బాగుచేసిన నా దేవుడు యేసయ్య జీవంకలిగినదేవుడు ఆయనకు యుగయుగములు సమస్త మహిమ ఘనత ప్రబావములు చెల్లును గాక

    @pvenkyvenky6951@pvenkyvenky6951 Жыл бұрын
    • గొప్ప దేవుడు నా జీవితాన్ని మార్చిన దేవుడు యేసయ్య లేకుండా క్షణం కూడా ఉండలేను

      @karunakarmekathoti8011@karunakarmekathoti8011 Жыл бұрын
    • 🙏

      @cnjcnijamargam@cnjcnijamargam Жыл бұрын
    • Aaaameeeennnnnnnnn

      @jpraveennnnnnn@jpraveennnnnnn10 ай бұрын
    • 🙏🙏

      @moshinmoshin50@moshinmoshin505 ай бұрын
    • Amen 🙌🙏

      @tatapudisirisha2756@tatapudisirisha27565 ай бұрын
  • ఈ పాటలోని ప్రతీ మాట నామనస్సు నా ఆత్మను బలపర్చుటకు నా దేవుడు నాకు వినిపించాడు.ఈ పాట వ్రాసిన వారిని,పాడిన వారిని దేవుడు దీవించును గాక! దేవుని స్తోత్రం

    @anandmangap37@anandmangap375 ай бұрын
  • నన్ను కాపాడే దేవుడు యేసయ్య మాత్రమే

    @Aishwarya_128@Aishwarya_128 Жыл бұрын
  • దేవా నన్ను ఎల్లప్పుడూ కను పాప వలె కాపాడుతున్నందుకు నా జన్మ సరిపోదు అయ్యా నిన్ను ఎరుగని వారు ఎరుగును గాక 🙏🙏🙏✝️

    @yemulaajayyemulaajay9483@yemulaajayyemulaajay94836 ай бұрын
  • Nannu swasthaparachu na yesayya 😭😭😭😭😭🙏🙏 ni paina anukuni unna yesayya okkasari nannu gnapakam chesuko yesayya 😭😭😭 na thandri 😭🙏 naku swastatha dayacheyu ayya ni sthothralu yesayya 🙏🙏

    @Poojabubble@Poojabubble6 ай бұрын
  • 2023లో కూడా ఈ పాట వింటున్నాము. రోజు ఉదయం, సాయంత్రం పూట ఈ పాట వింటే మనసుకి ఎంతో ఆనందంగా ప్రారసంతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రమ్.

    @shareenap8858@shareenap8858 Жыл бұрын
  • ఈ పాట వింటుంటే.......మనసు ప్రశాంతంగా ఉంటుంది.... అలాగే ఈ స్వరం దేవుడు ఇచ్చిన వరం బ్రదర్ మీకు ............... దేవునికి వందనాలు.... ఈ పాట వినే భాగ్యం కలుగజేసినందుకు దేవునికి ఋణపడి ఉంటాము......

    @chinnaraonanda@chinnaraonanda Жыл бұрын
  • రచన చాలా బాగుంది పాట కూడా బాగా పాడేరు అన్న 👍

    @loveguru8201@loveguru82016 ай бұрын
    • Eer

      @shakatiroja1461@shakatiroja14617 күн бұрын
  • యేసయ్య నా కష్టాలు తీర్చు అయ్యా నా బాధలు మొత్తం పోయి నా జీవితంలో ఆనందం నీ ఇవ్వు తండ్రి ఆమెన్ Praise The Lord 🙏🙌🙏🙌🙏🙌🙏🙌

    @instareelvideo@instareelvideo6 ай бұрын
  • Tandri ma korika neraverchandi tandri amen

    @g.achibabu9455@g.achibabu94554 ай бұрын
  • Thank you so much Jesus for your unconditional love and mercy and compassion and promises bestowed upon me and my family ❤ Jesus love you and rely on you ❤ help my little faith and increase my faith and love for you alone as your powerful and gracious 💞 and 🙏 mighty 💞 in 🙏 deeds 💞❤ have 🙏 mercy 💞 on 🙏 us 💞 and 🙏 the 💞 whole 🙏 world 💞❤. all 🙏 glory 💞 power 🙏 majasty 💞 authority 🙏 worship 💞 praise 🙏 belongs 💞 to 🙏 you 💞 alone 🙏 my 💞 sweet 🙏 loving 💞 Jesus 🙏 Amen 💞🙏

    @javajisharadha4475@javajisharadha44757 ай бұрын
  • నా దేవుడు నమ్మదగిన దేవుడు నా దేవునికి స్తోత్రం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాను దేవ

    @akkipandu4762@akkipandu4762 Жыл бұрын
  • బాధలు మనలను చుట్టు ముట్టినా, కష్టాలు మనలను కట్టుదిట్టం చేసినా... వాటినుండి మనలను విడిపించి, ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ మనకు తోడుగా ఉండే జీవము గల గొప్ప దేవుడు మన యేసయ్య. 🙏🙏🙏

    @anaggressiveroyalbengaltig1723@anaggressiveroyalbengaltig1723 Жыл бұрын
    • G mm mm

      @ramprasadv9629@ramprasadv9629 Жыл бұрын
    • Price the lord anna me nice voice e pata vinapudala anto adarana deva make mahima mahima mahima🙏

      @satyamallipudi1515@satyamallipudi1515 Жыл бұрын
    • S

      @Kvl549@Kvl5499 ай бұрын
    • ​@@satyamallipudi1515ee et call ge3t

      @prajeshbaburajesh1608@prajeshbaburajesh16087 ай бұрын
    • @sumadola3245@sumadola32455 ай бұрын
  • నా యహోవా తండ్రి నాతో వున్నంత వరకు ఏ కష్టం వచ్చిన తల్లీ ల నన్ను కాపాడుతాడు

    @jidugurani4127@jidugurani4127 Жыл бұрын
    • Avunu sir

      @dasinasivaramakrishna938@dasinasivaramakrishna9382 ай бұрын
  • God is great

    @NagarajuNagaraju-bh8qs@NagarajuNagaraju-bh8qs6 ай бұрын
  • మా జీవితాల్లో ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిపిన యేసయ్య వందనాలు ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏

    @krupavathi9634@krupavathi9634 Жыл бұрын
  • ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానుభవం నను కాయును అనుక్షణం శోకాల లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహ లో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపాకనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ॥ఎడ॥ విశ్వాస పోరాటములో ఎదురాయె శోధనలు లోకాశల అలజడిలో సడలితి విశ్వసములో దుష్టుల క్షేమము నే చూచి ఇక నీతి వ్యర్థమని నేననుకొనగా దీర్ఙ శాంతముగల దేవా నా చేయి విడువక నడిపించితివి ॥ఎడ॥ నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి ॥ఎడ॥😢

    @baddekamal8709@baddekamal87097 ай бұрын
  • దేవునికి స్తోత్రం హలేలుయ 🙏🙏

    @sundharsinghjangam9664@sundharsinghjangam96647 ай бұрын
  • I love you Jesus Christ's thank you so much

    @grkphysicsa-z3009@grkphysicsa-z3009Ай бұрын
  • దేవుడి మీద ఇచ్చిన చక్కని స్వరాన్ని ఆశీర్వదించును గాక

    @sivajianna3762@sivajianna3762 Жыл бұрын
  • ఈ పాట వింటే నాకు ఏడుపు వస్తుంది ఇది నా జీవితం 😭😭😭😭😭🙏🙏🙏

    @mcboyfacts1547@mcboyfacts1547 Жыл бұрын
    • So believe in the Lord Jesus Christ, and you will be saved. "Believing means behaving"

      @rajesheada8289@rajesheada8289 Жыл бұрын
  • ❤ i love you Jesus

    @harikrishnac9365@harikrishnac93656 ай бұрын
  • నన్నెంతగానో ఆదరించిన పాట

    @viswanathambondla9709@viswanathambondla9709 Жыл бұрын
  • Praise the lord brother 🙏 నా ఆరోగ్యం బాలేదు పాట వింటుంటే చాలా ఆదరణ దుఖం తో కూడిన ఏడుపు వస్తుంది...🙏🙏🙏🙏🙏😭😭😭😭

    @pallapatipersis4206@pallapatipersis4206 Жыл бұрын
    • Praise the lord amma prayer cheskondi ekkuva ga me arogyam devudu swstaparustadu

      @suriyenikepallisuri3944@suriyenikepallisuri3944 Жыл бұрын
  • Amen

    @nagamanikadari2055@nagamanikadari20559 ай бұрын
  • It's as if God is talking to me through this song, Song is so mesmerizing, praise God for the lyrics, song and musicians ... I'm loving it, I'm in love with you lord Jesus

    @nathalajohn6655@nathalajohn66556 ай бұрын
    • P

      @dkpeace9125@dkpeace91255 ай бұрын
  • Yessayya nenu korukunadala sramalonunche job perment vishyam lo ma elu vishyam lo ane kanukurunchenavu yessayya nannu ma vureke cheremaegam darechupenchu yessayya ade na marriage visyam lo kuda darechupenchu yessayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @venky.dvramana9891@venky.dvramana98919 ай бұрын
  • Amen nice song

    @pavanvemupavan747@pavanvemupavan7475 ай бұрын
  • ఈ పాట పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నీ యొక్క పాట నా జీవితానికి దగ్గరగా ఉంది దేవుడు నన్ను విడవడు దేవుడు నమ్ము వారిని యెడల కనికరము చూపించను దేవుడు అందరిని రక్షించే కాపాడను. దేవుడు మనతో ఎల్లప్పుడూ నిల్చును ఈ యొక్క పాట నా యొక్క జీవితాన్ని మనసారా కోరుకుంటున్నాను ఈ యొక్క పాట నా జీవితానికి దగ్గరగా ఉంది ఈ పాట తోటి దేవునితో ఇంకా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను ఇలాంటి పాటలు ఇలాంటి పాటలు రక్షించబడాలని మనసారా దేవుని చేసుకుని ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను ఆమెన్ ఆమెన్

    @kbhaskararao6793@kbhaskararao6793 Жыл бұрын
    • Singer hemachandra

      @SudhakarGandipudi-vh8pi@SudhakarGandipudi-vh8pi Жыл бұрын
  • నా మంచి దేవుడు నా గొప్ప దేవుడు నా ఎసయా 🙏🙏🙏🙏🙏

    @sathyaveni9062@sathyaveni9062 Жыл бұрын
    • యేసయ్య

      @alexanderluther7039@alexanderluther7039 Жыл бұрын
  • యేసయ్య ని ప్రేమానురాగం నను కాయును అనుష్కణం 😭😭🙏🙏🙏

    @priyankadhaniyala7802@priyankadhaniyala7802 Жыл бұрын
  • praise the Lord

    @muramallanageaswararao5479@muramallanageaswararao54795 ай бұрын
  • love you jesus❤❤

    @gangabhavaniponamala2323@gangabhavaniponamala23237 ай бұрын
  • I love Jesus ❤

    @user-ve9vd9sk5i@user-ve9vd9sk5i6 ай бұрын
  • సజీవుడైన యేసయ్య నీకే వందనం 🙏

    @prasannak5836@prasannak5836 Жыл бұрын
  • చాలా చాలా బాగా పాడారు బ్రదర్ దేవుడు ఇంకా ఎన్నెన్నో పాటలు పాడే అవకాశం ఇవ్వాలని కొరుకుట్టునాను దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙏

    @sujatha3848@sujatha3848 Жыл бұрын
    • Op

      @kondruprasankondru@kondruprasankondru Жыл бұрын
    • Amen

      @pavanvemupavan747@pavanvemupavan7475 ай бұрын
    • ❤❤❤

      @nagalakshmiv7413@nagalakshmiv7413Ай бұрын
  • Praise the Lord. Those who are listening daily add a like. I have been listening this song. Praise the Lord. 🙏🙏🙏🙏🙏🙏

    @prasanthimunnangi2934@prasanthimunnangi2934 Жыл бұрын
  • I love this song ❤❤❤ 🙏🙏🙏

    @pigilamjeevan2742@pigilamjeevan27428 ай бұрын
  • ఏ స య. 🙏🙏❤️🌹🙏. నన్ఆ ద రి న్ చ్. 🙏🌹❤️🌹❤️🙏. ఏ స య. ప్రే యర్. 🙏🙏🙏🙏🙏🙏🌹❤️❤️. మి

    @user-kj5me7nh4q@user-kj5me7nh4q3 ай бұрын
  • పాట చాలా అద్భుతంగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ 👍👍👍👍👍

    @p.hannukah4939@p.hannukah4939 Жыл бұрын
    • దేవనికువేలాదీస్తోత్రంములు,

      @avahla1234@avahla1234 Жыл бұрын
  • 2:11 what a meaningful song ❤️.. praise God🙌

    @miinnu@miinnu7 ай бұрын
  • నా జీవితలో జరిగిన మలుపులు ఈ పాట రూపములో నా ముందుకు వచ్చినది బ్రదర్ మీకు వందనములు చాల చాల బాగా వున్నది చాల బాగా పా డి నా రు అందుని బట్టి దేవునికి కృతగ్న తలు

    @rajyalakshmiparimi7219@rajyalakshmiparimi7219 Жыл бұрын
    • కృతజ్ఞతలు

      @dr.gathaladavidlivingstone3026@dr.gathaladavidlivingstone3026 Жыл бұрын
    • కృతజ్ఞతలు

      @dr.gathaladavidlivingstone3026@dr.gathaladavidlivingstone3026 Жыл бұрын
    • Hii

      @BaBu-ff1ki@BaBu-ff1ki Жыл бұрын
  • దేవా నీకు స్తోత్రాములు,🙏🙏🙏🙏🙏

    @vnagaraju1454@vnagaraju1454 Жыл бұрын
  • Ayya ni alochana veeru kumarunni thandri kapudhala entho avasaram nuv kurupinchuprema chepaalenidhi uhaki andhanidhi na dheva ni vakyam nirantharam amen

    @venkatasureshgaddhala1633@venkatasureshgaddhala16332 ай бұрын
  • Deva na Deva nekey sthothram thandri

    @madhurikonduru7195@madhurikonduru7195 Жыл бұрын
  • Nijam ayina devudu jeevam gala devudu nuv unnavayya adbutha karyalu chesina Deva niku sthothralu ayya 🙏🙏🙏

    @babluchotu6805@babluchotu6805 Жыл бұрын
  • దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

    @nagasudha9867@nagasudha98676 ай бұрын
  • పాట చాలా అద్భుతంగా ఉంటుంది యేసు క్రీస్తు ప్రభువు నామమునకే ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు చెల్లును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏 హల్లెలూయ

    @p.hannukah4939@p.hannukah4939 Жыл бұрын
  • I love you Jesus ❤

    @venkatmass2446@venkatmass24466 ай бұрын
    • Riya Sindhu Nandish

      @user-rv8qj8eb6f@user-rv8qj8eb6f3 ай бұрын
  • Lokamulo unna vaadikante naalo unna vaadu goppa vadu ani nammuthunna thandri🙏🙏🙏🙏

    @susmithasusmitha6493@susmithasusmitha6493 Жыл бұрын
  • Devuni vunnathamaina namamunake mahima kalugunu gaka Amen👏👏👏

    @sonybujji8981@sonybujji8981 Жыл бұрын
  • I love you Jesus amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen amen

    @joshnaranijosh6877@joshnaranijosh6877 Жыл бұрын
  • Praise tha lord. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋

    @kalyanikalyani8658@kalyanikalyani86585 ай бұрын
  • Really it is my life. I, many times I looked back, unable to continue His seva(service) Lot of problems can't move forward . Now I am going with same agony alone. Praise the Lord. Never expected these things, but came against me.

    @anantharaomarri8741@anantharaomarri8741 Жыл бұрын
  • PRAISE THE LORD🙏🙏🙏🙏I luv u yesayya swaram vinipistundani THANK YOU❤ HAPPY😊

    @sucharitadevi2314@sucharitadevi2314 Жыл бұрын
  • Meru paade patallo edo oka paata mimmalni marusthundi 🙏 amen 🙏

    @dasaripragathi2085@dasaripragathi2085 Жыл бұрын
  • great writer and great singer e song oka diamond la undi enni saarlu vinnaa malli repeat chestuna na ringtone lo set cheyali thankyou brothers such a wonderful song

    @rameshbaley1172@rameshbaley1172 Жыл бұрын
  • సర్వ shekthi ga దేవుడు 🙏🙏🙏

    @rajaramdilli2658@rajaramdilli2658 Жыл бұрын
  • Divuniki sitharam KALUGUNAGA ameen God bless 🙏🙏🙏🙏🙏you

    @lajarrayapudi623@lajarrayapudi623Ай бұрын
  • Yes same my mamaya heart problem healling hospital decharge coming 2days leater feaver very denger feaver but iam starting prayer god healing helth preasent mamya very active work but life long no heavy weight works plez prayer for my family tank you jesus

    @venkateshdirisenapu4993@venkateshdirisenapu4993 Жыл бұрын
  • Jesus my god

    @bgmlucky2734@bgmlucky2734 Жыл бұрын
  • Yes yes yes Amen Amen Amen 🙏🙏🙏🙏🙏 AMEN THANQ My LORD 🙏🙏🙏🙏 for your wonderful Grace upon us 🙏🙏🙏🙏 AMEN.glory to the Holy God Amen Hallelujah 🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏🙏

    @marykalavathiirripothula95@marykalavathiirripothula95 Жыл бұрын
  • I love Jesus amen

    @singapamuprabhakar9479@singapamuprabhakar9479Ай бұрын
  • I love you jesus

    @peyyilasowndharya6372@peyyilasowndharya6372 Жыл бұрын
  • Devuda nenu anukuna dream ni neravetchandi tandri

    @user-fn1xn8bl4y@user-fn1xn8bl4y10 ай бұрын
  • 😊😊😊 super singer and beautiful song love you jesus 💗😻

    @user-ui8vm6wd9f@user-ui8vm6wd9f2 ай бұрын
  • Shalom praise the lord 🙏🙏

    @sukanyaruth1943@sukanyaruth19439 күн бұрын
  • Praise the lord🙏🙏🙏 hemachandragaru🙏🙏🙏mi voice e song ki correct ga suit ayindhi chala bhagudhi వినటానికి మీరు పాడే పాటలో ఏదో ఒక పాట ద్వారా మీరు కచ్చితంగా రక్షణ పొందాలని నా ఆశ మీకు మీ బిడలుకు దేవుడు ఆశీర్వాదం ఉంటుంది 🙌

    @priyankadhaniyala7802@priyankadhaniyala7802 Жыл бұрын
  • Yes Praise the lord Halleluya halleluya halleluya amen amen amen TQ Jesus love you

    @anile3937@anile39377 ай бұрын
  • హలేలూయ హలేలూయ హలేలూయ ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭❤❤❤❤❤❤❤💞💞💞💖💖💖💖💐👏👏👏👏👏👏👏god bless you sr 👌👌👌👌👍👍👍👍👍👌👌👌👌👌👌

    @maryhindee8749@maryhindee8749 Жыл бұрын
  • Please pray for my mother good health and happiness

    @preetigolla944@preetigolla944 Жыл бұрын
  • Praise the lord please bless my daughter

    @mahamanasa6716@mahamanasa6716 Жыл бұрын
  • Excelent words, lirics 👌🏼👌🏼... Vinadaniki, nerchukovadaniki super 👌🏼👌🏼👍🏻👍🏻👍🏻💐💐💐👏🏼👏🏼👏🏼👏🏼.... Praise the lord sir &every one 👏🏼👏🏼👏🏼👑⛪️

    @srinivasaraoveluchuri2213@srinivasaraoveluchuri2213 Жыл бұрын
  • Praise the lord 🙏🙏🙏🙏🙏

    @Laddu_gamer224@Laddu_gamer224 Жыл бұрын
  • Brother chala baga padaru

    @krishnaveni4011@krishnaveni401110 ай бұрын
  • ✝️ PRAISE THE LORD 🛐 ⛪ ,,, AMEN ✝️ AMEN 🙏 🛐 LOVE YOU JESUS ✝️

    @a.veeranjaneyulu796@a.veeranjaneyulu796 Жыл бұрын
  • Super song 🙏👏 Praise the lord 🙏

    @ravitajitaji7145@ravitajitaji71458 ай бұрын
  • When ever I listen to this song tears flow from my eyes my past kills me each and every day.

    @kalpanagajendran8955@kalpanagajendran8955 Жыл бұрын
    • It's ok.. God already paid for your sins... forget everything and be happy

      @sreelakshmim4509@sreelakshmim4509 Жыл бұрын
  • Nice song

    @user-vp2lr2tc9m@user-vp2lr2tc9m2 ай бұрын
  • Amen amen 🙌🙏

    @anjinappask1150@anjinappask1150Ай бұрын
  • Ee song vintunte manasuku chala happy ga, chala Dare ga vuntundi, aa dhevudu manathone vunnadu anipistadi...

    @knlinform@knlinform Жыл бұрын
  • గిట్లనే ఉంది నా జీవితం దేవా నువ్ నన్ను అన్నింట్ల ఒడిసి బట్టుకుంటున్నవ్ నువ్ ఉన్నవ్ అనే ధైర్యంతో నిన్నే పట్టుకొని ఉంటున్న జీసస్ 🙏🙏🙏🙏

    @thesmartboyvicecity2682@thesmartboyvicecity26822 жыл бұрын
    • Yes Jesus uplifted me and saved me .Praise the Lord

      @gpurnachandrakala9851@gpurnachandrakala9851 Жыл бұрын
    • Yes God saved me and my life I am living for Jesus

      @gpurnachandrakala9851@gpurnachandrakala9851 Жыл бұрын
    • @@gpurnachandrakala9851 వ్

      @bonthaprasad3418@bonthaprasad3418 Жыл бұрын
    • God bless you my dear sister don't worry our God with you any time

      @PremaLatha-rf2oj@PremaLatha-rf2oj Жыл бұрын
    • @@gpurnachandrakala9851 ⁵j

      @yarraguntlababu8649@yarraguntlababu8649 Жыл бұрын
  • Praise the lord 🙏🙏🙏 .... Hallelujah... Hallelujah... Hallelujah

    @binduagape5055@binduagape5055 Жыл бұрын
  • mana devudu gopa devudu

    @pullaiahsiddam3801@pullaiahsiddam3801 Жыл бұрын
  • Praise the lord 🙏

    @estherlewis7576@estherlewis75763 ай бұрын
  • Yesayya nenu mana Shanti leka jeevistunna prayer cheyandi ayya Mutyala Ramesh

    @mramesh392@mramesh3922 ай бұрын
  • Thank you My Lord for every thing 🙏🙏🙏

    @vijayach7521@vijayach7521 Жыл бұрын
  • Praise the lord

    @P.EstheruRani@P.EstheruRaniАй бұрын
  • Praise the lord 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏my jesus

    @erlageddaramesh270@erlageddaramesh270 Жыл бұрын
  • Praise the Lord 🙏Hallelujah🙌

    @gellanirmala54@gellanirmala54 Жыл бұрын
  • My god is great 🙏🙏🙏🙏🙏♥️♥️♥️

    @kiranbabupari8695@kiranbabupari8695 Жыл бұрын
  • I love jesus

    @phanimadu3976@phanimadu3976 Жыл бұрын
  • Exclent

    @user-ne4qv9rr5l@user-ne4qv9rr5lАй бұрын
  • Matta. Marysuseela. Exelent

    @user-ne4qv9rr5l@user-ne4qv9rr5lАй бұрын
  • My god bless to my merishaa

    @johnson3956@johnson3956 Жыл бұрын
  • Praise the Lord Jesus

    @dbvikram2869@dbvikram2869 Жыл бұрын
KZhead