నేనెల్లప్పుడు యెహోవాను - Nenellappudu yehovanu Christian Song with Lyrics

2022 ж. 11 Қаң.
2 581 577 Рет қаралды

నేనెల్లప్పుడు యెహోవాను - Nenellappudu yehovanu Christian Song with Lyrics
Lyrics;
పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ - (2)
అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే
అంతా నా మంచికే - (తన ఛచిత్తమునకు తల వంచితే)-(2)
అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2)
స్తుతియించుట మానను
1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన
స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
2. ఆస్తులన్ని కోల్పోయిన - కన్నవారే కునుమరుగైన
ఊపిరి బరువైన - గుండెలే పగిలినా
యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను - (2)
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక - (2)
3. అవమానం ఎంతైన - నా వారే కాదన్న
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
4. ఆశలే సమాధియైన - వ్యాధి బాధ వెల్లువైన
అధికారము కొప్పుకొని - రక్షణకై ఆనందింతున్
నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగ ఓ నాధా (2)
పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్ (2) - (2)
5. చదువులే రాకున్న - ఓటమి పాలైన
ఉద్యోగం లేకున్న - భూమికే బరువైన
నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు - (2)
నీవుద్దేశించినది నిష్పలము కానేరదు - (2)
6. సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి - మేలుకై జరుగును
యేసుని సారూప్యము నేను పొందాలని - (2)
అనుమతించిన ఈ - విలువైన సిలువకై - (2)
7. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను - తెలిసికొందును
ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే - (2)
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే - (2)

Пікірлер
  • నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా|| ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2) యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2) ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా|| అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా|| ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2) నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2) పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా|| చదువులే రాకున్నా - ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా (2) నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2) నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు (2) ||అంతా|| సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2) యేసుని సారూప్యము - నేను పొందాలని (2) అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2) ||అంతా|| నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను - తెలిసికొందును (2) ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2) అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2) ||అంతా||

    @mallikarjunlingalla2569@mallikarjunlingalla2569 Жыл бұрын
    • Praise the Lord 🙏🙏🙏

      @chinnadevi8103@chinnadevi8103 Жыл бұрын
    • Nice song brother

      @chinnadevi8103@chinnadevi8103 Жыл бұрын
    • Supar

      @johnemmanuel2977@johnemmanuel2977 Жыл бұрын
    • Prairh tha lord

      @johnemmanuel2977@johnemmanuel2977 Жыл бұрын
    • Praise the Lord 🙏

      @onestepmoreofficial8971@onestepmoreofficial8971 Жыл бұрын
  • ప్రభువు కృప మీ మినిస్ట్రీకి తోడు గా ఉండి ఆశీర్వదించుగాక🎉

    @jayaraobojjapastor2389@jayaraobojjapastor23895 ай бұрын
  • ఈ పాట నేను విన్న దినము నుండి ప్రతి రోజు మా ఇంట్లో విన్నవలసిందే. ఇంత మంచి పాట అందించిన ప్రతి ఒక్కరికి వందనములు 🙏🙏🙏

    @vijayasree2952@vijayasree29523 ай бұрын
  • ఈ చక్కటి పాట వ్రాసి వారికి,పాడిన గాయకులకు దేవుని పేరిట అభినందనలు అయ్యగారు,నమస్తే

    @CHALANTIDAVIDRAJU-eq2ey@CHALANTIDAVIDRAJU-eq2ey7 ай бұрын
  • ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

    @rambabuvekkirala6608@rambabuvekkirala66083 ай бұрын
  • ఎది ఏమైనా......అంతా నా మేలుకే ❤️‍🩹🙇🌍 ఆమెన్ 🙇

    @vamsidarling4133@vamsidarling41333 ай бұрын
  • అంతానామేలుకే అంతనా మంచి కే

    @Bhargavi6008@Bhargavi6008 Жыл бұрын
  • Super bro nice this my favourite song amen I love you Jesus amen

    @PagillaVenkanna-df4gl@PagillaVenkanna-df4gl9 ай бұрын
  • 😭😭😭🙏🙏🙏♥️♥️♥️🙇🙇🙇 prabhuva anta na meluk praise the lord

    @kumarnaik1500@kumarnaik1500 Жыл бұрын
  • Supar God bless

    @nagasatyanarayana7694@nagasatyanarayana7694 Жыл бұрын
  • Na jivithaani marchena song 👌 priase the lord ✝️🛐 AMEN ♥️🥰🤗🥰🥰🥰

    @SarithaSuresh-ej3om@SarithaSuresh-ej3om11 ай бұрын
  • Chala Baga padinaru 👌👌👏

    @adduaddujeevithanarender5453@adduaddujeevithanarender5453 Жыл бұрын
  • ಅದ್ಬುತ ವಾಗಿದೆ ಹಾಡು ಯೇಸುವಿಗೆ ಕೃತಘತೆಗಳು

    @ramshaca-yo4jj@ramshaca-yo4jj6 ай бұрын
  • నేను పాపిని అయినా నన్ను సృష్టించినా నా తండ్రి క్షమించు ను

    @ravisuragala4367@ravisuragala4367Ай бұрын
  • Na paristhithi ni pata dwara

    @angelkavya06@angelkavya06 Жыл бұрын
  • Super love you song 🙏🙏🙏

    @ramunees7406@ramunees7406 Жыл бұрын
  • Very nice

    @ypradeep8991@ypradeep8991 Жыл бұрын
  • Supar ga unidisar

    @kishorekishore2375@kishorekishore2375 Жыл бұрын
  • బాగుంది

    @marythipparapu6719@marythipparapu6719 Жыл бұрын
  • Super song amen🙏😭 thanks❤🌹🙏 for the Lord help you get your day with my family and friends and🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐 family🛐🛐🛐🛐

    @tbhupal6094@tbhupal609410 ай бұрын
  • Thank you brother song chala Baga padaruu

    @Bablupinky57-@Bablupinky57-9 ай бұрын
  • Nice song

    @chantibabulingam548@chantibabulingam548 Жыл бұрын
  • Paise The lord Jesus⛪😇👌super ga paderu My Favorite song

    @Hanok453@Hanok453 Жыл бұрын
  • Praise.the.lord.brother.all.glory.to.jesus..wonderful.lyrics.god.bless.you.brother🙏✝️

    @navyakashimalla7140@navyakashimalla7140 Жыл бұрын
  • Ayya nenda vandanalu good song. God bless you singer brother 🙏🙏🙏🙏🤝🤝🤝😄😄

    @veeravenkateswarlumanelli5552@veeravenkateswarlumanelli5552 Жыл бұрын
  • Song chala bagundi,Baga padaru.praise the lord

    @hemalathaveeramalla4859@hemalathaveeramalla4859 Жыл бұрын
  • Praise the lord 🙏 please save me god 😭😔

    @divyasyam5111@divyasyam5111 Жыл бұрын
  • Amen

    @yedidavincent5112@yedidavincent5112 Жыл бұрын
  • 🙏

    @pratheepradapaka9271@pratheepradapaka9271 Жыл бұрын
  • ఈ పాట రాసిన పాడిన వారిని దేవుడు దీవించును గాక ఆమెన్

    @kandrakotakondababu8349@kandrakotakondababu83494 ай бұрын
    • ❤.

      @sajayatinyworldthroughengl9394@sajayatinyworldthroughengl93942 ай бұрын
    • Yes really this song meaning so many 😢😢❤❤❤❤❤❤

      @ReddyD-kt2mk@ReddyD-kt2mk2 ай бұрын
    • ❤❤

      @MuthyalammaHapsiba@MuthyalammaHapsiba22 күн бұрын
    • Nice super song ❤❤❤❤❤

      @gowrunaidunaru3494@gowrunaidunaru349413 күн бұрын
  • Super 👌

    @jayanthkumar3702@jayanthkumar3702 Жыл бұрын
  • Aradhana Apanu sutichuta mananu Deva nevu nakudaga vere avaru vadhu parbuva ❤

    @SURESHMADESETTI@SURESHMADESETTI3 ай бұрын
  • @srinivasbandi9139@srinivasbandi9139 Жыл бұрын
  • Wonderfully soothing song. God's will in our lives is the greatest solution and always for our good. God is final and ultimate. Glories to our heavenly father forever and ever.

    @rajuveer296@rajuveer296 Жыл бұрын
  • Very nice song with full meaning, when you fully surrender to the Lord God, He leads you in the right way, no doubt tribulations do come but Jesus gives final victory.

    @anandarao6658@anandarao665811 ай бұрын
  • Praise the Lord

    @gunaguna5359@gunaguna535911 ай бұрын
  • God bless you

    @davedugollapalli2377@davedugollapalli2377 Жыл бұрын
  • Super Song

    @peelasatishkumar1190@peelasatishkumar1190 Жыл бұрын
  • Thank you ❤

    @marykota3222@marykota322211 ай бұрын
  • Spr song nakosmu icharuu thandri andhunu bati Miku vandhaluuuuu kruthagnathaluuu thndriii love you Jesus

    @arunakoyilakonda3532@arunakoyilakonda353210 ай бұрын
  • దేవా నా మంచి దేవా..అందరూ bhagundali..praise the lord thandri ❤❤

    @Vinay-nt3ju@Vinay-nt3ju4 ай бұрын
    • 🎉

      @k.prasadk.prasad3296@k.prasadk.prasad32964 ай бұрын
    • @MuthyalammaHapsiba@MuthyalammaHapsiba22 күн бұрын
  • Super.bro.ilove.mu.jeses❤❤❤❤❤❤

    @MstMst-gn6td@MstMst-gn6td Жыл бұрын
  • మన కనతండ్రి ఇంతా మంచి పాటను మీకు అనుగ్రహించిన దేవాతి దేవుడే వందనాలు సమస్తా మహిమ ఘనత మన కనతండ్రి అయిన యెహోవా తండ్రి కే కలుగు గాక ఆమెన్ 🙏🙏

    @user-gz7xf4fc4r@user-gz7xf4fc4r Жыл бұрын
  • Praisethelord Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @arempulagopikrishna2603@arempulagopikrishna2603 Жыл бұрын
  • Nice

    @moshechinnari4403@moshechinnari4403 Жыл бұрын
  • దేవుడు మిమ్ములను దీవించు గాక ✝️👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @BHUSHAMAmMNAMP@BHUSHAMAmMNAMP Жыл бұрын
  • Hi Nice song

    @ragavulaarmp8566@ragavulaarmp8566 Жыл бұрын
  • God bless you poster all family members 🙏🙏⛪

    @mallipadma7809@mallipadma7809 Жыл бұрын
  • 🙏🙏🙏🙏🙏🙏

    @Mari-iu5sl@Mari-iu5sl Жыл бұрын
  • 🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙇🙇🙇🙇

    @sirishakasukurthi5304@sirishakasukurthi5304 Жыл бұрын
  • Naku chala istamaina song baga padaru sir

    @surekhaboya1642@surekhaboya1642 Жыл бұрын
    • Yes iam like Song

      @k..k.lakshmaiah7340@k..k.lakshmaiah7340 Жыл бұрын
    • Same to u bro

      @user-kd3tb7cj7z@user-kd3tb7cj7zАй бұрын
    • ❤❤❤

      @user-kd3tb7cj7z@user-kd3tb7cj7zАй бұрын
    • ​@@k..k.lakshmaiah7340😊

      @jesusismysaviour4067@jesusismysaviour4067Ай бұрын
  • Super song

    @shaikruth5768@shaikruth5768 Жыл бұрын
  • Shalom To You Dear Brother Garu Vandanamulu Brother At present difficult time thank You Lord God 🙏💗💞

    @shyamkalakotla3197@shyamkalakotla31972 жыл бұрын
  • Prise the lord

    @bennyprabha6705@bennyprabha6705 Жыл бұрын
  • Praise the Lord brother thanks for your worship song 🙏

    @prabhavathid8614@prabhavathid8614 Жыл бұрын
  • This s most truthful nd trustworthy song this is real song my life

    @padmavathi6358@padmavathi6358 Жыл бұрын
  • praise the lord brother Excellent song 👍👍

    @ramskunja3703@ramskunja3703 Жыл бұрын
  • Amen halleluya thankyou jesus preaise the lord stuti ke yogya parmeshwar bless of God bradar,s singar bro🙏🙏🙏

    @DilipMadvi-rl8cx@DilipMadvi-rl8cx2 күн бұрын
  • I wish you praise the lord 🙏 brother Thanks for your giving this song'

    @raviteja2972@raviteja2972 Жыл бұрын
  • Prise the lord 💞💞👏👏🙏

    @MaheshMahesh-ip1pn@MaheshMahesh-ip1pn Жыл бұрын
  • Price the lord 🙏

    @kamalaganta4231@kamalaganta4231 Жыл бұрын
  • 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

    @krupa4751@krupa4751 Жыл бұрын
  • Wonderful song 🙏🙏🙏

    @muthibixam1524@muthibixam1524 Жыл бұрын
  • Praise the Lord brother song baga padinaru God bless you 🕎✝️🕎

    @sharadas60@sharadas60 Жыл бұрын
  • సూపర్ 🙏🏿

    @nandikaveeralakshmilakshmi4403@nandikaveeralakshmilakshmi4403 Жыл бұрын
  • Super voice sir wow awesome👏👏👏👏👏👏👍👍👍👍👍👏👏👏👏👏🎉🎉🎉🎉🎉

    @peddintikiran5934@peddintikiran593428 күн бұрын
  • Amen 🙏⛪

    @umamaheswarisunkara9994@umamaheswarisunkara9994 Жыл бұрын
  • Maranatha 🙏

    @ammulu2114@ammulu211410 ай бұрын
  • Song chala bagundhi baga padaru praise the Lord amen 🙏

    @suryarider1346@suryarider1346 Жыл бұрын
  • Praise the lord ❤️❤️🙏

    @vardhiniammu8115@vardhiniammu8115 Жыл бұрын
  • ఆరాధన యేసుకే స్థితించుట మానను అంతా నా మేలుకే ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏

    @rambabuvekkirala6608@rambabuvekkirala6608Ай бұрын
  • Super God bless you how song's this song ❤❤❤

    @lalithalalitha6311@lalithalalitha6311 Жыл бұрын
  • Ea song vintuntea manasulo unna bhadha tagguthundhi

    @bennyprabha6705@bennyprabha6705 Жыл бұрын
  • Extent song brother God bless you

    @AshokKumar-mk6jd@AshokKumar-mk6jd Жыл бұрын
  • Praise the lord 🙏🙏🙏

    @ananddeveddamera5589@ananddeveddamera5589 Жыл бұрын
  • praise the lord bro 🙏🙏🙏wonderful song 👏👏👏👏💐💐💐all glory to be god🙏🙏🙌🙌

    @jutrunarasimharao3174@jutrunarasimharao3174 Жыл бұрын
    • Prais.the.lord👌🙏👌🙏👌🙏👌🙏👌

      @bantumillimani7117@bantumillimani7117 Жыл бұрын
  • Super Anna song 🙏🙏🙏

    @rapurisanthy-ms8ln@rapurisanthy-ms8ln Жыл бұрын
  • Praise the lord for all your

    @tenalivagdevikatenalivagde3117@tenalivagdevikatenalivagde3117 Жыл бұрын
    • Thank you Sister

      @onestepmoreofficial8971@onestepmoreofficial8971 Жыл бұрын
  • ఈ పాటకి పరలోకంలో natyamaadi ఉంటారు దేవదూతలు అంత బాగుంది ❤❤❤❤❤

    @gunjahepsiba3802@gunjahepsiba380223 күн бұрын
  • Yahova gurinchi patalu Inka rayand brother ⛪⛪

    @mobilegamerharsha6052@mobilegamerharsha6052 Жыл бұрын
  • Praise the lord

    @KodelaSrinu@KodelaSrinu6 күн бұрын
  • Praise the Lord brother🙏 Not change God for love me Thanks you jesus 🙏e song vente feel good God is great👏👏👏

    @ratnapriyakusuma6122@ratnapriyakusuma612211 ай бұрын
  • Verynice😊

    @sadakitchen8317@sadakitchen8317 Жыл бұрын
  • Praise the lord brother

    @upendarkandula2882@upendarkandula2882 Жыл бұрын
  • Praise the lord 🤲🙏👏👏👏హల్లెలూయా 🙌🙌🙌

    @user-jt5xb9ft8z@user-jt5xb9ft8z7 ай бұрын
  • Amen l love you Jesus bless you all the happiness and love 💕😘 this song is very nice and beautiful ❤️😍

    @priyadarshinivangalapudi9676@priyadarshinivangalapudi9676 Жыл бұрын
  • vandhanalu brother

    @varasvaroos2046@varasvaroos2046 Жыл бұрын
  • Supar

    @kartheekpunuri8042@kartheekpunuri8042 Жыл бұрын
  • Maranatha🙏🙏

    @ravulasagar1692@ravulasagar16929 ай бұрын
  • Praise the Lord🙏

    @brharshavardhan1456@brharshavardhan14562 жыл бұрын
    • Vandana brother song bagundi

      @chch5272@chch5272 Жыл бұрын
  • Jesus name Amen amen amen 🙏🙏🙏👍👍👍

    @rajuab6883@rajuab6883 Жыл бұрын
  • Very nice song 👌👌👌👌 Praise the lord 🙏🙏🙏🙏

    @Jesusmaryjoseph143@Jesusmaryjoseph143 Жыл бұрын
    • Priase the Lord

      @nagaanjalidad2851@nagaanjalidad2851 Жыл бұрын
  • Super song ana vandanluu

    @jadamosha.chirala@jadamosha.chirala3 ай бұрын
  • ఆరాధన యేసుకే స్తుతించుట మానను ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏w🙏

    @rambabuvekkirala6608@rambabuvekkirala66082 ай бұрын
    • ఆరాధన దేవునికి క్రీస్తు ద్వారా దేవుని ఆరాధించాలి ఆరాధన తండ్రికే.......

      @Manohar-pr5bx@Manohar-pr5bx2 ай бұрын
  • Praise the lord jesus

    @yohanjesus7793@yohanjesus7793 Жыл бұрын
  • Amen✝️🙌

    @sureshkumardhanasekharan410@sureshkumardhanasekharan410Ай бұрын
  • Praise the God.

    @ramkumarambati4998@ramkumarambati4998 Жыл бұрын
    • Supersong

      @amaniila@amaniila10 ай бұрын
  • I loveyoujesus

    @sivakrishnadara404@sivakrishnadara4048 ай бұрын
  • Yahova pata padinanduku meeku manchi jaragali

    @Milkytalks365@Milkytalks36511 ай бұрын
    • Thank you

      @onestepmoreofficial8971@onestepmoreofficial897111 ай бұрын
  • ❤️❤️❤️❤️

    @chinnu8108@chinnu8108 Жыл бұрын
KZhead