Hosanna Ministries Songs Jukebox 5 BY Betty Sandesh || 1 Hour Non-Stop worship songs

2023 ж. 25 Қаз.
1 780 300 Рет қаралды

Praise the Lord 🙏🙏
♦️ If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. ♦️
we are doing only for the gospel, if you have any issues with our videos mail us.
ఏ విధం చేతనైన మీ పాటల హాక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరము వున్న ఎడల దయతో సమాచారం అందించగలరు..🙏🙏
Email: jcrelaxmusic@gmail.com
#teluguchristiansongs #jesussongstelugu #telugudevotionalsongsjukebox

Пікірлер
  • నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే (2) శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ - (2) ||నిజమైన|| అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా (2) శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా (2) ||నిజమైన|| నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా (2) వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా (2) ||నిజమైన|| షాలేము రాజా రమ్యమైన సీయోనుకే నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో (2) అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో (2)

    @natureloveryogamusic270@natureloveryogamusic270Ай бұрын
    • Q

      @ChinnaraoChinnarao-wf6cn@ChinnaraoChinnarao-wf6cn2 күн бұрын
  • నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”

    @jck_gospelsongs@jck_gospelsongs2 ай бұрын
    • NIJAMAINA DRAKSHAVALLI నిజమైన ద్రక్షవల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే "2" శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ - ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రక్షవల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే 1. అతికాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమకు నే పత్రికగా "2" శిధిలమై ఉండగా నన్ను - నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా "2" నిజమైన ద్రక్షవల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే 2. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే ఆర్పనగా "2" వాదిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరిచితివే నాయేసయ్యా "2" ౩.శాలేము రమ్యమైన సీయోనుకే నను నడిపించుము నీచిత్తమైన మార్గములో "2" అలసిపోనివక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో "2" నిజమైన ద్రక్షవల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే "2" శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ - ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రక్షవల్లి నీవే - నిత్యమైన సంతోషము నీలోనే

      @jck_gospelsongs@jck_gospelsongs2 ай бұрын
    • సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా పరవశించి పాడుచూ పరవళ్ళుత్రొక్కెద -2 నా ప్రార్ధన ఆలకించు వాడా - నా కన్నీరు తుడుచు వాడా నా శోదనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా “సర్వాంగ’ నా శాపములు బాపి నావా - నా ఆశ్రయ పురమైతివా నా నిందలన్నిటిలో యెహోషపాతువై నాకు న్యాయము తీర్చితివా “సర్వాంగ” నా అక్కరలు తీర్చి నావా - నీ రెక్కల నీడకు చేర్చి నావా నా అపజయములన్నిటిలో యెహోవ నిస్సివై నా జయ ధ్వజమైతివా “సర్వాంగ”

      @jck_gospelsongs@jck_gospelsongs2 ай бұрын
    • Praneswara prabhu dhivakumara lyrics ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార Song no: 12 ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార ప్రణుతింతును నిన్నే- ఆశతీర ప్రాణేశ్వర - ప్రభు దైవకుమార నా ఆత్మతో పాటలు పాడ - నీ కృపలే నాకు హేతువులాయె -2 నిత్య నిబంధన నీతో చేసి - నీ పాద సన్నిధి చేరియున్నానే -2 ॥ ప్రాణేశ్వర ॥ నా ఊటలన్నియు నీ యందేనని - వాద్యము వాయించి పాడెదను -2 జీవిత కాలమంతా నిన్నే స్తుతించి - సాగెద నూతన యెరూషలేము -2 ॥ ప్రాణేశ్వర ॥ కమనీయమైన నీ దర్శనము - కలనైనను మెలకువనైన -2 కనబడినా నా ఆశలు తీరవే - కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి -2 ॥ ప్రాణేశ్వర ॥

      @jck_gospelsongs@jck_gospelsongs2 ай бұрын
    • Mahonnathuda nee krupalo nenu nivasinchuta మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట Song no: 10 మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై యున్నది -1 మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట -3 నా జీవిత ధన్యతై యున్నది -1 మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు -2 మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు } 2|| మహో || ఆకు వాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలియించనా -2 జీవజలముల ఊటయైన నీ యోరను నను నాటితివా } 2|| మహో || వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచియుంచితివా -2 వాగ్దానా ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా } 2|| మహో

      @jck_gospelsongs@jck_gospelsongs2 ай бұрын
    • Thank You , Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio2 ай бұрын
  • Super songs

    @rajumotanu6547@rajumotanu65474 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
  • Amen Praise the lord

    @jyothijami9599@jyothijami959922 күн бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio22 күн бұрын
  • బాగా పాడారు

    @user-og8ni2yz1h@user-og8ni2yz1h16 күн бұрын
  • Thank you Jesus ❤️

    @user-zw1jt2zg2u@user-zw1jt2zg2u12 күн бұрын
  • Super. Akka.loveyou.jesus

    @HwHw-gc4qv@HwHw-gc4qv2 ай бұрын
  • Praise the lord ❤❤

    @AllavuddinShaik628@AllavuddinShaik6284 күн бұрын
  • Tq సిస్టర్ బాగా పాడారు

    @user-tj1ih2ud3w@user-tj1ih2ud3wАй бұрын
  • Praise the Lord Amen ❤

    @gittanibabu543@gittanibabu5432 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio2 ай бұрын
  • 🙏 sister fine Amma 📘✝️⛪ God bless you Jesus song nice 🍄💐 amen 🇮🇳🇮🇳 nagesh Yadla

    @nageswararaoyadla@nageswararaoyadla15 күн бұрын
  • ఆనందం నీలోనే - ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే - నా యేసయ్యా - స్తోత్రార్హుడు అర్హతేలేని నన్ను - ప్రేమించినావు జీవింతు ఇలలో - నీ కోసమే - సాక్ష్యార్థమై ||ఆనందం|| పదే పదే నిన్నే చేరగా ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2) కలవరాల కోటలో - కన్నీటి బాటలో (2) కాపాడే కవచంగా - నన్ను ఆవరించిన దివ్యక్షేత్రమా - స్తోత్రగీతమా ||ఆనందం|| నిరంతరం నీవే వెలుగని నిత్యమైన స్వాస్థ్యం నీదని (2) నీ సన్నిధి వీడక - సన్నుతించి పాడనా (2) నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా సత్యవాక్యమే - జీవవాక్యమే ||ఆనందం|| సర్వసత్యమే నా మార్గమై సంఘక్షేమమే నా ప్రాణమై (2) లోక మహిమ చూడక - నీ జాడలు వీడక (2) నీతోనే నిలవాలి నిత్య సీయోనులో ఈ దర్శనం - నా ఆశయం ||ఆనందం||

    @kusulalithasaisandeepthi9648@kusulalithasaisandeepthi96485 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
    • @user-di8sq8jg5g@user-di8sq8jg5g4 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
    • ❤❤❤

      @LovelyHermitCrab-so4jz@LovelyHermitCrab-so4jz3 ай бұрын
    • 👌❤🙏ఆమెన్

      @thallapallirevathi5920@thallapallirevathi59203 ай бұрын
  • Excellent voice mem heart touching voice

    @user-cm9eq5yv4r@user-cm9eq5yv4r6 күн бұрын
  • Sister suber voice தேவனுக்கு மகிமையுன்டாவதாக.

    @user-du4vx7uk1k@user-du4vx7uk1kАй бұрын
  • 🙏🙏🙏🙏🙏

    @ChetamoniLaxmi@ChetamoniLaxmi11 күн бұрын
  • Deva Nike mahima ganatha prabhavalu kalagalayya Nayana vaakyanni asalu vinatam ledayya prabhuva naalo vunna inirlakhanni theesi veyyandi enni samasyalu vunna ninnu maathram vodilipettakunda vunde bhagyanni prasaadinchandi alaagepedammayi geevithamlo adbhutham cheyyandi yesu naamamlo Amen Amen Amen

    @maryratnakumari5539@maryratnakumari55392 ай бұрын
  • Supersings praise thelord

    @devurajugummala2295@devurajugummala22955 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • 🙏 Praisethelord 💙 HALELUYA 🙏 AMEN 💙 GOD 🙏 blesseyou 💙 AMEN 🙏 Kwuhiti 💙 Nehemiah 🙏 Kwuhiti 💙 Jalandhar 🙏 Amen 🙏💙

    @nahamisai3713@nahamisai37135 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • Nice songs❤❤❤❤❤❤❤❤❤❤❤

    @user-fc4xv5xe6k@user-fc4xv5xe6k2 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio2 ай бұрын
  • God bless you Amma garu 💐🍄 God Jesus song very good sister 🙏📘✝️⛪ amen

    @nageswararaoyadla@nageswararaoyadla15 күн бұрын
  • Praise the lord

    @bhuvanachandra2021@bhuvanachandra20215 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • Your vases is very nice 🥳🥳

    @anushagundla8644@anushagundla86445 ай бұрын
  • Super

    @ashopsomidi-np1jt@ashopsomidi-np1jt4 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
  • Praise the lord Amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

    @throneroomlord9240@throneroomlord92403 ай бұрын
    • Praise The Lord 🙏🏿

      @jcworshipstudio@jcworshipstudio3 ай бұрын
  • chala adbuthamina swaram akka medhi jesus bless you na kuthuru kudha melaga padalani korukuntunanu

    @janardhanabattula0174@janardhanabattula017412 күн бұрын
  • God bless you 🙏

    @user-zg9mq4nt3g@user-zg9mq4nt3g3 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio3 ай бұрын
  • I love 💕😘 Jesus ❤🥰🤗😇

    @NittaYesumani@NittaYesumani3 ай бұрын
  • Tq tq tq so much

    @JyothirupaPolagani-ez1jq@JyothirupaPolagani-ez1jq2 ай бұрын
  • Very nice song sister God bless you

    @g.knayar374@g.knayar3742 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio2 ай бұрын
  • I like this songs ❣️😍

    @rajumacherla7147@rajumacherla71475 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • Super sister God bless you

    @laxmichickle102@laxmichickle1025 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • Super akka 👌👍👆

    @srinup6370@srinup63705 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • EXLENT SONGS

    @venkatraobonthu317@venkatraobonthu3172 ай бұрын
  • Amen 🙏 Amen 🙏

    @mahesha4865@mahesha48655 ай бұрын
    • Amen, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • ❤❤❤❤❤ peairs the lord wow wonderful all song super hart teaching God bless you sister ❤❤❤❤❤❤

    @satoshsantosh4161@satoshsantosh41612 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio2 ай бұрын
  • Praise the loard akka❤

    @gogulanandhini4568@gogulanandhini45685 ай бұрын
    • Praise The Lord Sister 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
    • ❤​@@jcworshipstudio

      @rajumotanu6547@rajumotanu65474 ай бұрын
  • Praise God

    @kumarpulla1845@kumarpulla18456 ай бұрын
    • Amen

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • I love you Jesus ❤️

    @user-zw1jt2zg2u@user-zw1jt2zg2u4 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
  • Sister super voice. God bless you Maa!!!!!

    @ravipl984@ravipl9845 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
    • K 3:29 ​@@jcworshipstudio

      @bantychoppara1472@bantychoppara14724 ай бұрын
  • 🙋‍♂️Praise the lord 🙋‍♂️ 👏AMEN 👏 AMEN 👏 AMEN 👏

    @kanderavi8986@kanderavi89865 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
    • M😊

      @bantychoppara1472@bantychoppara14724 ай бұрын
  • Praise the lord సిస్టర్ మీరు పాడిన పాటలు ఇంకా వినాలనిపిస్తుంది ఉదయమే .నాకు సంతోషంగా ఉంటుంది దేవుడు మిమును దివింసును కాక మరో కొన్ని పాటలు మాకోసం god blese you

    @tirumalarao583@tirumalarao5836 ай бұрын
    • Praise The Lord Brother 🙏🙏🙏

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
    • 🙏🙏​@@jcworshipstudio

      @user-tx5xb9bu9h@user-tx5xb9bu9h4 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
    • గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🎼🎼🎼🎼

      @babblubintu6864@babblubintu68643 ай бұрын
    • ​@@user-tx5xb9bu9hkwkklkkkkkkkkkkkmkkkkkkkkk2kkkkkkkkkkkk kk kkkkkkkklkkkkkkkkk kk k kk kk kkqpqpm00❤❤

      @BusiAbhishek-kx9tt@BusiAbhishek-kx9tt3 ай бұрын
  • Praiselord Sisteruvoice🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤super Godplaseu.❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉super

    @undrusirasha4188@undrusirasha41882 ай бұрын
  • Prise.the.lord

    @sumanthpanditi8857@sumanthpanditi88573 ай бұрын
  • Thank you my Loving Jesus 👑 👏🏻👏🏻👏🏻🧎🏻‍♂️

    @ravikiran9425@ravikiran94254 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
  • Praise the lord 🙏 sister

    @tjayatella5081@tjayatella50816 ай бұрын
    • Praise The Lord Brother 🙏

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • Super song

    @chittisaati772@chittisaati7724 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
  • Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @sanjeevkamera3629@sanjeevkamera36296 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • God bless u talli

    @ankshsubha8326@ankshsubha83265 ай бұрын
  • GOD BLESS YOU SISTER

    @ConfusedMarsh-ek3bm@ConfusedMarsh-ek3bm3 ай бұрын
  • Super voice sister

    @user-sf2nb3jx8i@user-sf2nb3jx8i2 ай бұрын
  • Super singing madam garu keep it up God will be with you forever and may God bless you🎉❤

    @vijayalakshmichitagunta3483@vijayalakshmichitagunta34834 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
    • ❤😊​@@jcworshipstudio

      @mercyrani4571@mercyrani45713 ай бұрын
  • Very nice song and music superb I like ....praise the lord....

    @sankenarashimanarashima3252@sankenarashimanarashima3252Ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudioАй бұрын
  • Wonderful praise the Lord

    @rajusp1012@rajusp10126 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • Parise the Lord Amen🙏🙏🙏 Amen🙏🙏🙏 Amen🙏🙏🙏 Amen🙏⛪ 👨‍👩‍👧‍👦

    @venkateshky6802@venkateshky68026 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2) మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర|| 1. ఎడారి త్రోవలో నే నడిచినా - ఎరుగని మార్గములో నను నడిపినా నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2) నీవే నీవే - నా ఆనందము నీవే నీవే - నా ఆధారము (2) ||సుమధుర|| 2. సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2) నీవే నీవే - నా జయగీతము నీవే నీవే - నా స్తుతిగీతము (2) ||సుమధుర|| 3. వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2) నీవే నీవే - నా అతిశయము నీకే నీకే - నా ఆరాధన (2) ||సుమధుర||

    @DulapalliShobha_143@DulapalliShobha_1432 ай бұрын
    • 🙏🙏🙏

      @chinnibabu9199@chinnibabu919920 күн бұрын
  • Praise the Lord very very good songs

    @anandrajveermal9840@anandrajveermal984010 күн бұрын
  • దేవాది దేవుడైన యెహోవాకు మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అయ్యగారు గాడ్ బ్లెస్స్ యు 🙏⛪⛪⛪🙏🙏🙏

    @bhaskerbhasker2584@bhaskerbhasker25842 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio2 ай бұрын
    • ​@@jcworshipstudio❤

      @ckirankumarckirankumar189@ckirankumarckirankumar189Ай бұрын
  • Amen ❤❤

    @saikrishna9827@saikrishna98274 ай бұрын
    • Amen

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
  • Chala bagundi akka ilanti songs inka vinalanipistundhi

    @NittaYesumani@NittaYesumani3 ай бұрын
    • ,,

      @sarathlucky8387@sarathlucky83873 ай бұрын
  • Thank you very much sister, Praise the lord Jesus Christ.

    @koteswararaonakka5596@koteswararaonakka559611 күн бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio11 күн бұрын
  • Lovely singing

    @tjkavitha5605@tjkavitha560519 күн бұрын
  • Very nice song 😍

    @muppidibalaraju7246@muppidibalaraju72463 ай бұрын
    • Thank you, Praise The Lord 🙏🏿

      @jcworshipstudio@jcworshipstudio3 ай бұрын
  • Praise the lord 🙏🙏🙏🙏🙏 song's super andi

    @illurishobha6191@illurishobha61914 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
  • Good song 👌

    @surendragodi5558@surendragodi55585 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • 👌👌👌👌👌👌👌❤❤❤❤❤❤

    @MALLESWARIAmbati-hn4xi@MALLESWARIAmbati-hn4xi2 ай бұрын
  • wonderful songs thank you god bless you

    @perikalaasirvadam@perikalaasirvadam5 ай бұрын
    • Thank You, All Glory To God 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
    • S.l.rrao

      @user-xy1ob2mt2y@user-xy1ob2mt2y5 ай бұрын
    • ​@@user-xy1ob2mt2yPraise The Lord 🙏

      @biblewallet@biblewallet5 ай бұрын
  • Praise the lord sister 🙏🙏🙏

    @chodemangamma7055@chodemangamma70555 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
    • ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

      @jonalynflores9127@jonalynflores91274 ай бұрын
    • ​@@jcworshipstudio13:50

      @jonalynflores9127@jonalynflores91274 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
  • Praise the lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏akka

    @rathnamrouthu-xs4sj@rathnamrouthu-xs4sj5 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • Very nice

    @user-zr8bw9wo4m@user-zr8bw9wo4m5 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • Amen

    @chelmelaindira2523@chelmelaindira25236 ай бұрын
    • Praise The Lord 🙏🙏🙏

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • Super sis god bless you

    @user-ct8uh4gk5e@user-ct8uh4gk5e5 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • Praise the Lord🙏🙏

    @lavanyajesus1149@lavanyajesus11494 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
  • Praise the lord sister meeru padina songs inka inka vinalanipisthadhi🙌🙌🙌🙇🙇

    @EnergeticSravaniKoppulasravani@EnergeticSravaniKoppulasravani5 ай бұрын
    • 👌👌👌

      @goniswarnalatha@goniswarnalatha5 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • Motham patalani chala Baga padaru

    @rajeshvipparthi6796@rajeshvipparthi67963 ай бұрын
  • Prize tha lord Super akka

    @user-qz3ij3qc6w@user-qz3ij3qc6w5 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • Praise the Lord Sister. Melodious voice .God bless your team with abundant grace.

    @btsjoel6741@btsjoel6741Ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudioАй бұрын
  • Amen 🙏

    @ramanab7825@ramanab782513 күн бұрын
  • Enka kotha song🎤 vinali Amen

    @balakrishna6247@balakrishna62472 ай бұрын
  • Songs Nice and music 🎶 super..

    @sureshkusume2224@sureshkusume22243 ай бұрын
  • Praise the lord Amen my daughter ❤

    @CHANDRASEKHAR-gz1gz@CHANDRASEKHAR-gz1gz5 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • Praise th lord akka😊.. God bless you

    @happiness7360@happiness73606 ай бұрын
    • Praise The Lord 🙏, Thank You Brother

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • Good voice God bless you and your family

    @yerraiahnoolati9448@yerraiahnoolati9448Ай бұрын
  • 🙏🙏🙏👌

    @GsubbusubbuSubbu@GsubbusubbuSubbu4 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
  • Good biss u

    @kandrunagubabu6955@kandrunagubabu69553 ай бұрын
  • Paise the Lord sis super voice

    @user-tf9ed7wm2u@user-tf9ed7wm2u5 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼

    @chinnailoveu9034@chinnailoveu9034Ай бұрын
  • Priza the lord Akka very good song Super

    @joshikatika3539@joshikatika3539Ай бұрын
  • ❤❤Praise the Lord akka

    @venkatalakshminimmithivenk5761@venkatalakshminimmithivenk57616 ай бұрын
    • Praise The Lord 🙏🙏🙏

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
    • ​@@jcworshipstudio😊

      @RamakrishnaM-yc7hq@RamakrishnaM-yc7hq6 ай бұрын
    • @RamakrishnaM-yc7hq Praise The Lord 🙏🙏🙏

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
    • 😮whbzb zb😍😍😊🥰

      @BujjiBujji-zf2rl@BujjiBujji-zf2rl6 ай бұрын
  • Praise the lord mam adbuthamga paduthunnaru❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ amen

    @rishibaby4028@rishibaby40283 ай бұрын
  • ilove song❤❤❤❤❤❤

    @lavetiramesh5520@lavetiramesh55204 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
  • Singing good and well music 👍

    @kattadineshbabu1714@kattadineshbabu17143 ай бұрын
  • Najareyuda Na yesayya songs ❤

    @LakshmiManukonda-jz5yd@LakshmiManukonda-jz5ydАй бұрын
  • God bless you sister

    @KuntiPatel-vy2wb@KuntiPatel-vy2wb3 ай бұрын
  • ❤❤❤

    @pintuben6944@pintuben69445 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • Super songs❤❤❤❤❤❤

    @satishkumarmaddala508@satishkumarmaddala5083 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio3 ай бұрын
  • 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    @merymery2343@merymery234317 күн бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio16 күн бұрын
  • Me patalatho Athmiyanga balapaduthunnanu Tnq sister 🙏🙏🙏

    @rajayalakshmipinninti7934@rajayalakshmipinninti79344 ай бұрын
    • Thank You,Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
    • Praise th lord

      @ravisreeman4735@ravisreeman4735Ай бұрын
  • 🙏🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️👌👌👌👌👌👌👌

    @user-uc9ff4eo8l@user-uc9ff4eo8l4 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
  • Super 😊🌌😊🤭 song

    @user-js1dh1oe4g@user-js1dh1oe4g3 ай бұрын
  • Price the lord amma

    @gomasanianithayadav5645@gomasanianithayadav56452 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio2 ай бұрын
KZhead