JC Worship Studio

JC Worship Studio

ప్రియ విశ్వాసులారా ,
మన ఈ విశ్వాస జీవితం ఎన్నో పరిస్థితుల మధ్య కొనసాగుతుండగా , ఒక్కోసారి మనుష్యుల మాటలు కన్నా దేవుని వాక్యం మనలను ధైర్యపరుస్తుంది ,ఆదరిస్తుంది,సంతోషాన్ని ఇస్తుంది (కీర్తనలు 119:50) . ఒక్కోసారి దేవుని స్తుతించుటకు మాటలు సరిపోనపుడు దేవుని పాటలు మనలను నడిపిస్తాయి .
ఈ మా JC Worship Studio KZhead Channel ద్వారా ఎన్నో ఆత్మీయ గీతాలు , ఆరాధనా పాటలు , ఓదార్పును కలిగించే కీర్తనలు Lyrics , vedios అందిస్తున్నాము . ఇవి మన ఆత్మీయ జీవితాలకు ఒక మెట్టు వలే ఉపయోగ పడుతాయని ఆసిస్తూ చేస్తున్న చిన్న ప్రయత్నం.

Бейне
KZhead