Telugu Christian songs Jukebox 1 By Dr Betty Sandesh || 1Hour Non-Stop Worship Songs

2023 ж. 23 Қыр.
361 211 Рет қаралды

Praise the Lord 🙏🙏
♦️ If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel. ♦️
we are doing only for the gospel, if you have any issues with our videos mail us.
ఏ విధం చేతనైన మీ పాటల హాక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరము వున్న ఎడల దయతో సమాచారం అందించగలరు..🙏🙏
Email: jcrelaxmusic@gmail.com
#teluguchristiansongs #jesussongstelugu #drbetty_sandesh #telugudevotionalsongsjukebox

Пікірлер
  • యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఆ…ఆ…ఆ… ఎంతో బలమైనది యేసయ్య నీ నామము ఎంతో ఘనమైనది ఆ…ఆ…ఆ… ఎంతో ఘనమైనది || యెహోవా || మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి (2) యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి (2) || యెహోవా || నీ ప్రజల పక్షముగా యుద్దములు చేసిన దేవా (2) అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి (2) || యెహోవా || సింహాల బోనుకైనా సంతోషముగా వెళ్ళిరి (2) ప్రార్ధించిన వెంటనే రక్షించె నీ హస్తము (2) || యెహోవా || చెరసాలలో వేసినా సంకెళ్ళు బిగియించినా (2) సంఘము ప్రార్ధించగా సంకెళ్ళు విడిపోయెను (2) || యెహోవా || పౌలు సీలను బంధించి చెరసాలలో వేసినా (2) పాటలతో ప్రార్ధించగా చెరసాల బ్రద్దలాయే (2) ||యెహోవ||

    @bonubeulahsanthosh876@bonubeulahsanthosh876Ай бұрын
    • విలువైనది నీ ఆయుష్కాలం తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2) దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది|| బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2) క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది|| మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము ఆదరించువారు లేని కన్నీటి క్షణములు దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2) దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||

      @bonubeulahsanthosh876@bonubeulahsanthosh876Ай бұрын
  • Vandanalu akka sa cute preyar cheyandi kutumbam gurchi plz plz akka😢

    @sathyavathiSampathi@sathyavathiSampathiКүн бұрын
  • విలువైనది నీ ఆయుష్కాలం తిరిగిరానిది దేవుడు నీకిచ్చిన కాలం (2) దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) ||విలువైనది|| బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2) క్షణమైనా వచ్చుఁనా పోయిన నీ కాలము (2) ||విలువైనది|| మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము ఆదరించువారు లేని కన్నీటి క్షణములు దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2) దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||

    @bonubeulahsanthosh876@bonubeulahsanthosh876Ай бұрын
    • 😊🍾🍾

      @kamaldonda2297@kamaldonda229717 күн бұрын
  • జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది (2) తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత (2) ||జీవితంలో|| కూర్చుండుటలో నిలుచుండుటలో మాట్లాడుటలో ప్రేమించుటలో (2) నీలాగే నడవాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడవాలని.. యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే నడిచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని (2) ||తీరునా|| పరిశుద్ధతలో ప్రార్ధించుటలో ఊపవాసములొ ఉపదేశములో (2) నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతకాలని.. యేసయ్యా నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని (2) ||తీరునా

    @bonubeulahsanthosh876@bonubeulahsanthosh876Ай бұрын
    • Thank You.

      @jcworshipstudio@jcworshipstudioАй бұрын
  • ❤❤❤ యేసు క్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో వందనములు దేవుని కృప మీకు మీ కుటుంబానికి తోడై యుండును గాక ❤❤❤

    @Rajkumar-hd4fe@Rajkumar-hd4fe5 ай бұрын
    • Amen

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • 🎉Jeevitham lo neela undalani yesu nalo entho asunnadhi❤

    @dhinidhinakar5900@dhinidhinakar59004 ай бұрын
    • Amen

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
  • Hallelujah

    @vanithavanitha670@vanithavanitha6703 ай бұрын
  • Vadhanalu Amma🙏🙏🙏🙏🙏

    @rajayalakshmipinninti7934@rajayalakshmipinninti79344 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
  • Amen 🙏 halleluiah 🙏 🙌 👏

    @jyothibabujb@jyothibabujb6 ай бұрын
    • Amen

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • Praise the lord brothers and sisters marriage and problem prayer sister Daniel reddy sister prayer

    @danelareddy1068@danelareddy10686 ай бұрын
    • Praise The Lord Brother 🙏, We will Pray for you and your family, please జెకర్యా 9:12 verse ni chadavandi. Thank You.

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • Praise the lord. Plz pray for my family salvation my father salvation and my brother family salvation and families health peace and unity and free from evil spirits curse dark Ness vigrahalu ammoru tues day Thursday shaktulu

    @ranikoppireddy9036@ranikoppireddy90366 ай бұрын
    • Praise The Lord, We will Pray for you and your family, కీర్తనలు 22:5 :వారు నీకు మొఱ్ఱపెట్టి విడుదల నొందిరి . ఈ verse ఎత్తిపట్టి ప్రార్ధన చేయండి. 🙏

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
    • 1:57

      @SulochanaThikkavarapu@SulochanaThikkavarapu6 ай бұрын
  • Wonderful sister God bless you

    @vidhyavathi4311@vidhyavathi43114 ай бұрын
  • Praise the Lord Amen amen amen amen respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

    @devarajs6547@devarajs6547Ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudioАй бұрын
  • Thank you.i wish you praise the lord madam 🙏🏿 All glory to our Lord And jesus christ ✝️

    @JesusworshipSongs-123@JesusworshipSongs-1234 ай бұрын
    • Amen

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
    • ​@@jcworshipstudio1

      @ruzzynakka8054@ruzzynakka80544 ай бұрын
  • PRAISE THE LORD NICE SONG 😍😍😍😍😍

    @sagarsp1167@sagarsp11675 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • Beautiful Songs

    @nareshjinkala1753@nareshjinkala17536 ай бұрын
    • Thank You For Supporting.

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • Your Voice Is So Beautiful Sister like Going to Heaven❤

    @StephuSigmamale98@StephuSigmamale984 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
  • Prise the Lord sister 🙏 your voice super morning me songs roju ventanu sister superga paduthunaru

    @KummarikuntaJyoshna-zs9ly@KummarikuntaJyoshna-zs9ly6 ай бұрын
    • Praise The Lord 🙏 Tammudu

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • ❤ praise the lord sister God bless you

    @yeddulapushpalatha5031@yeddulapushpalatha50313 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio3 ай бұрын
  • 😊

    @danielguntagani1319@danielguntagani13195 ай бұрын
  • Praiae the lord Sister 🙏 nice songs

    @kkala6843@kkala68436 ай бұрын
    • Praise The Lord 🙏, Thank You, All Glory To God.

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • All songs🎧nice 👍 amen 💒🙏

    @srahul9129@srahul91295 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • I love you Jesus ❤️ you Jesus ❤️

    @user-zw1jt2zg2u@user-zw1jt2zg2u5 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • Super🎵🎵🎵bro good

    @user-cl1re1pz3f@user-cl1re1pz3f6 ай бұрын
    • Praise The Lord 🙏 , Thank You For Supporting .

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • Amen amen amen

    @ChandrakalaNaidu-tr2lq@ChandrakalaNaidu-tr2lq4 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio4 ай бұрын
  • Praise the Lord...🙏✝️..... U r voice awesome....Sister plz pray for me and my family...... 🙏🙏

    @navyasriu4884@navyasriu48846 ай бұрын
    • Praise The Lord Brother 🙏, All Glory To God, we will pray for you and your family. Thank You for your support.

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • Praise the lord akka .. nneu pregnant ni naku health bagovatledu e pregnancy time lo Jesus naku na baby ki thodu ga undali ani naku Manchu health daya cheyali ani plzzz nakosam na family kosam prayer cheyandi akka

    @brahmajinamala6462@brahmajinamala64626 ай бұрын
    • Praise The Lord Sister 🙏, we will pray for you and your family, మార్కు 7:37 ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు; చెవిటి వారు వినునట్లుగాను మూగవారు మాటలాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. ఆయన సమస్తమునూ బాగుచేసె దేవుడు, ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. భయపడ వద్దు, ప్రార్ధన చేసుకుందాం.

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
    • ​@@jcworshipstudio😊l

      @gangadhav6551@gangadhav65516 ай бұрын
    • ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

      @MariyaDass-lc9fj@MariyaDass-lc9fj10 күн бұрын
  • @jyothiboddu1442@jyothiboddu14425 ай бұрын
    • Thank You, Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • Prise the Lord sister

    @c7volunteer404@c7volunteer4045 ай бұрын
    • Praise The Lord

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • Praise God thank you Lord🙏🙏🙏

    @jessichaithu7391@jessichaithu73916 ай бұрын
    • Thank You Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • ❤❤🎉

    @sravanibaswani733@sravanibaswani7335 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio5 ай бұрын
  • "If I am in Your mind that is enough Lord Jesus .." What a costly demand !!! May God grant this Grace to all the Christians, Amen.

    @edwarddevasahayam347@edwarddevasahayam3472 ай бұрын
    • Amen

      @jcworshipstudio@jcworshipstudio2 ай бұрын
  • Praise the Lord 🙏

    @kirankiran.g932@kirankiran.g9326 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • 😊😊

    @nagaraju6273@nagaraju62736 ай бұрын
    • Praise The Lord 🙏

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • Vandalu sister me patalu chala bavuntai devudi lo memu edagadaniki padukuntu untam ❤

    @user-ey1ib5zn9q@user-ey1ib5zn9q6 ай бұрын
    • Devudu meeku thodaivundunu gaaka, All Glory To God, Amen.

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
    • 😊😊😊😊😊😊😊😊

      @sunithaoguri2620@sunithaoguri26206 ай бұрын
    • ​@@jcworshipstudioకూడా ఉ బు😊

      @baharonbaharon5920@baharonbaharon59206 ай бұрын
    • ​@@jcworshipstudio❤❤❤❤❤❤😊

      @PillammaN@PillammaN6 ай бұрын
    • Amen

      @jcworshipstudio@jcworshipstudio6 ай бұрын
  • 0RႩiႽპ ႠႩႪპ ოტRმ ႽiႽႠპR

    @varaprasadganji8915@varaprasadganji89156 ай бұрын
KZhead