Anthaa Naa Meluke || Official Full Song || Pranam Kamlakhar || Dr. Asher Andrew

2021 ж. 4 Жел.
28 870 385 Рет қаралды

Song name: Anthaa Naa Meluke
A Pranam Kamlakhar Musical
Lyrics, tune, sung by: Dr.Asher Andrew
Contact: 90 90 90 42 52
The Life Temple - Every Sunday Services {English Service - 7:30 AM, 1st Telugu Service - 9 AM, 2nd Telugu Service - 11 AM} @
Butta Conventions
KPHB Road, Opp Cyber Tower, Road, Khanamet, Madhapur, Hyderabad, Telangana 500085
How to reach
goo.gl/maps/mdrgaF2WR9KUnLjV9
#asherandrew #drasherandrew #anthanameluke #anthanamelukefullsong #asherandrewsongs
© 2021 @AsherAndrew All rights reserved.
Mail ID:
dr.asherandrew@gmail.com
Website: www.thelifetemple.com
Facebook: / thelifetemplechurch
Instagram: / thelifetemple
Lyrics:
పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ - (2)
అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే
అంతా నా మంచికే - (తన ఛచిత్తమునకు తల వంచితే)-(2)
అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2)
స్తుతియించుట మానను
1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన
స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
2. ఆస్తులన్ని కోల్పొయిన - కన్నవారే కునుమరుగైన
ఊపిరి బరువైన - గుండెలే పగిలినా
యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను - (2)
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక - (2)
3. అవమానం ఎంతైన - నా వారే కాదన్న
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
4. ఆశలే సమాధియైన - వ్యాధి బాధ వెల్లువైన
అధికారము కొప్పుకొని - రక్షణకై ఆనందింతున్‌
నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగ ఓ నాధా (2)
పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్‌ (2) - (2)
5. చదువులే రాకున్న - ఓటమి పాలైన
ఉద్యోగం లేకున్న - భూమికే బరువైన
నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు - (2)
నీవుద్దేశించినది నిష్ఫ్టలము కానేరదు - (2)
6. సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి - మేలుకై జరుగును
యేసుని సారూప్యము నేను పొందాలని - (2)
అనుమతించిన ఈ - విలువైన సిలువకై - (2)
7. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను - తెలిసికొందును
ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే - (2)
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే - (2)
Credits:
Lyrics, Tune & Vocals : Dr. Asher Andrew
Music: Pranam Kamlakhar
Keys: Mithun & Venkatesh
Rhythms Programming: Ricky D'Souza
Trombone & Flugalhorn: Vijji
Sarangi: Dilshad Khan ( Mumbai )
Flute: Pranam Kamlakhar
Sithar: Kishore
Veena: Sivanarayana
Pakhwaz: Sridhar Chari ( Mumbai )
Shehnai: Balesh
Tapes: Sruthiraj, Venkat, Lakshinarayana, Raju & Kiran
Strings: CHENNAI Strings conducted by Ravi
Rhythms From Mumbai:
Dholak: Girish Vishwa, Hafeez Ahmed, Sachin Dhamankar
Tabla: Vijay Jadhav, Ashish Jha & Sridhar Chari
Dholki: Girish Vishwa, Vijay Jadhav
Male Chorus: Sembakaraj, Sreeraj, Kesav Vindo, Sudarshan
Female Chorus: Sindhuri, Feji, Devi, Ishwarya
Mix & Master: A.P.Sekhar @ Krishna Digi Studio, Chennai
Video DOP & Edit: Don Valiyavelicham
Studios: Em Square ( Sound Engineer: Bhasker ) Mumbai, VGP Studios ( Sound Engineer : Biju ) , , Vanaj Keshav Studios ( Sound Engineer : Senthil ) 20 DB Studios ( Sound Engineer : Avinash ) Chennai
Co-oridnators: Vincent , Narender & Velavan
telugu christian songs 2021/ latest telugu christian songs / new telugu latest christian songs 2021/ download telugu christian songs lyrics /telugu christian songs / 2021 new hits /telugu christian songs latest / 2021 telugu christian songs / latest telugu christian songs / latest telugu christian songs / antha naa meluke / asher andrew / the life temple/ andhra kraisthava songs / indian christian songs / telugu heart touching christian song / latest telugu christian messages / new year songs 2021/ otami kadhuga anthamu/ uppenai regena/ athadu unnadu idhi chalunu/telugu latest christian songs/
Copyright of this music and video belongs to Dr.Asher Andrew / The Life Temple. Any unauthorized redistribution or uploading on KZhead or any other music platforms is strictly prohibited. Channels that uploads the video on KZhead without permission will be reported.

Пікірлер
  • నా పేరు ధనుంజయ్ నేను హిందూ కానీ చాలా సార్లు ఈ పాట విన్నాను త్వరలో చర్చ్ కి వెళ్తాను నా కోసం ప్రార్దన చెయ్యండి

    @Christ_Love_40@Christ_Love_4011 ай бұрын
    • తప్పకుండ

      @nareshpandranki@nareshpandranki11 ай бұрын
    • వందనాలు బ్రదర్ 🙏తప్పకుండా దేవుని మహా కృప మీకు తోడుగా నుండును గాక ఆమెన్ 🙏

      @danag1270@danag127011 ай бұрын
    • God bless you

      @aparnabalu5152@aparnabalu515211 ай бұрын
    • God bless you amen ❤

      @sujikannajessie5052@sujikannajessie505211 ай бұрын
    • god bless you

      @evacommunications8016@evacommunications801611 ай бұрын
  • ఈ పాటను 10 టైమ్స్ కంటే ఎక్కువ వినవల్ల లైక్ కొట్టడీ ❤️ god is gret i love Jesus 🙏🙏

    @ratnakunariakumarthi2736@ratnakunariakumarthi2736Ай бұрын
    • చాలా సార్లు విన్నాను ఎన్ని సారు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ❤

      @godavarthiraju7042@godavarthiraju7042Ай бұрын
  • నేను హిందూ ని నాకు చేతబడి చేశారు చాలా బాధ గా ఉండేది ప్రతిరోజు చనిపోవాలి అనిపించేది కాని ఒక ఫ్రెండ్ జీసస్ గురించి చెప్పాడు అప్పటి నుండి దేవుని తెలుసుకున్నాను ఇప్పుడు నేను చాలా హ్యాపీ గా ఉన్నాను చేతబడి తగ్గిపోయింది కేవలం దేవుడు తగ్గించాడు ఇది నా సాక్షం థ్యాంక్యూ జీసస్...❤

    @user...224@user...224Ай бұрын
    • God bless you

      @gollaruthu7902@gollaruthu7902Ай бұрын
    • 🙏🙏🙏

      @madhusharanya6239@madhusharanya6239Ай бұрын
    • దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్😊

      @sirivideoskasireddy9882@sirivideoskasireddy9882Ай бұрын
    • God Bless you for your testimony ❤

      @mixedcontent3587@mixedcontent3587Ай бұрын
    • @AKgamer-lk1qk@AKgamer-lk1qkАй бұрын
  • నిజమైన దేవుడిని తెలుసుకోవడం లో.... అందరిలో మార్పు మెుదలైంది.... నేను ముస్లిం ని.... అసలైన దేవుని తెలుసుకుని 9 సం క్రితం బాప్తిస్మము తీసికొని దేవునికి దగ్గర గా జీవిస్తున్నాను... బ్రదుకుట క్రీస్తే.... మరణించిన నాకు లాభమే

    @shaikrafi3816@shaikrafi38166 ай бұрын
    • God✝️ bless you brother!

      @Jesusforever07@Jesusforever076 ай бұрын
    • God bless you rafi garu

      @Msk34042@Msk340426 ай бұрын
    • Great bro

      @dudasharonu1142@dudasharonu11425 ай бұрын
    • Amen

      @pravallikavijaykuruganti@pravallikavijaykuruganti5 ай бұрын
    • Super bro devudu divinchunu gaka

      @patirisai830@patirisai8305 ай бұрын
  • నేను ఒక హిందువుని కానీ ఇలాంటి సాంగ్స్ విన్న తర్వాత నేను క్రిస్టియన్ లోనికి రావాలనుకుంటున్నాను❤amen

    @vijayappanapally6171@vijayappanapally61718 ай бұрын
    • దేవుడు మిమ్ములను దేవించును గాక

      @nkumarraju1584@nkumarraju15848 ай бұрын
    • Praise the lord brother Good decision

      @Santu9492@Santu94928 ай бұрын
    • ​@@nkumarraju158411

      @rahulmallipudi8548@rahulmallipudi85487 ай бұрын
    • Praise the lord

      @maryhepsivijayakantha6917@maryhepsivijayakantha69177 ай бұрын
    • ప్రైస్ ది లార్డ్ బ్రదర్..... గాడ్ బ్లేస్ యు

      @gadumurep@gadumurep7 ай бұрын
  • అన్నగారు మీరు చాలా బాగా పాడారు నేను నా కొడుకును కోల్పోయాను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనేను ఆ మాట నా హృదయం కదిలించింది అన్న దేవుడే మళ్ళీ దయచేస్తాడు అన్న నిరీక్షణ కలిగి జీవిస్తున్నాము 🙏🙏🙏

    @mohanmaasti3343@mohanmaasti33432 жыл бұрын
    • Edhi jarugunu gakka Amen

      @lmahesh5888@lmahesh58882 жыл бұрын
    • Amen

      @nag_arjun@nag_arjun2 жыл бұрын
    • దేవుడు మీకు మళ్ళీ మంచి కుమారుణ్ణి ఇస్తారు దేవుని కోసం పెంచండి అయ్య.

      @karthikjunjur6644@karthikjunjur66442 жыл бұрын
    • @@karthikjunjur6644 నిరీక్షణ కలిగి జీవిస్తాను ఆమెన్

      @mohanmaasti3343@mohanmaasti33432 жыл бұрын
    • Annagaru i am so happy wt a music pranam. Music I' love Sir God bless you brother 👍🙏🙏🙏

      @ashirvadamnallapu8062@ashirvadamnallapu80622 жыл бұрын
  • నేను ఒక ముస్లిం యేసయ్యా అంటే నాకు చాలా ఇష్టం యేసయ్యా songs అంటే చాలా ఇష్టం

    @skdadaya8312@skdadaya83125 ай бұрын
    • Hi

      @nagulmeerashaik4032@nagulmeerashaik40325 ай бұрын
    • Jesus bless you abundantly

      @sampusampu4530@sampusampu45302 ай бұрын
    • God Bless You My Brother

      @SOLDIEROFTHECHRIST@SOLDIEROFTHECHRIST16 күн бұрын
    • Devudu mimalni inkanu dhivistadu 🙏

      @mdnmani6092@mdnmani60927 күн бұрын
  • Comments ద్వారా తెలుసుకున్నాను...దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటే ఎంత మంది ఆదరింపబడతా రో...అని...

    @vickyvinukonda4766@vickyvinukonda4766Ай бұрын
  • నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించేదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును "2" అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే "2" ఆరాధన ఆపను - స్తుతియించుట మానను "2" స్తుతియించుట మానను చరణం:- 1 కన్నీళ్లే పానములైన - కటిన దుక్క బాధలైనా స్థితిగతులు మారినా - అవకాశం చేజారిన "2" మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ "4"...(అంతా నా మేలుకే....) చరణం:- 2 ఆస్తులన్నీ కోల్పోయిన - కన్నవారే కనుమరుగైనా ఊపిరే బరువైన - గుండెలే పగిలినా "2" యెహోవా యిచ్చెను - యెహోవా తీసీకొనెను ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక "2"....(అంతా నా మేలుకే) చరణం:- 3 అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా నువ్వు తప్పా ఎవరున్నారు - ఆకాశమందున "2" నీవు నా కుండగా - ఏదీ నాకక్కర లేదు "4".....(అంతా నా మేలుకే ) చరణం:- 4 సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి - మేలుకై జరుగును "2" యేసుని సారూప్యము నేను పొందాలని "2" అనుమతుంచిన ఈ - విలువైన సిలువకై "2"....( అంతా నా మేలుకే ) చరణం:- 5 నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు ఇక మిదట నేను - తెలిసికొందును "2" ప్రస్తుతము సమస్తము - ధుక్క కారమే "2" అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే "2"....(అంతా నా మేలుకే).........

    @chintuyoutube@chintuyoutube Жыл бұрын
    • @gkoteswararao4474@gkoteswararao44749 ай бұрын
    • Nice

      @user-wg1yi5cx3m@user-wg1yi5cx3m9 ай бұрын
    • Q❤

      @pandupanda3901@pandupanda39019 ай бұрын
    • 👌

      @bobbararajkishorenicerajki7663@bobbararajkishorenicerajki76639 ай бұрын
    • @kalyanuppati1441@kalyanuppati14419 ай бұрын
  • నేను హిందు ని యేసు క్రీస్తు పాటలు ప్రతి రోజు ఒక పాట ఐన్నా వింటాను. సండే వస్తే నాకు పండగ లా ఉంటది.ఫుల్ డే సాంగ్స్ వింటాను.❤ఐ లవ్ జీసస్❤

    @ravikiran734vanga@ravikiran734vanga8 ай бұрын
    • God bless you brother God saves you and your family

      @ilovemygod653@ilovemygod6538 ай бұрын
    • Thanks 🙏

      @cherukurithambi-tm6pk@cherukurithambi-tm6pk8 ай бұрын
    • దేవుని కాంతి మీ మీద ఉదఇంచును గాక

      @nkumarraju1584@nkumarraju15848 ай бұрын
    • Very good brother

      @Santu9492@Santu94928 ай бұрын
    • Dear brother jesus is our lord and our saviour put u r faith on our lord jesus and accept he is your GOD and plz ask lord forgive me for your sin they you will be saved and plz start read Bible.

      @akhilaparumandla1853@akhilaparumandla18537 ай бұрын
  • ఈ పాట కోసం పనిచేసిన వారందరికీ హృదయపూర్వక నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

    @kalavaanji933@kalavaanji9336 ай бұрын
  • ఈ సాంగ్ విన్న తరువాత నేను కూడా క్రిస్టియన్ గా ఉందాం అనుకుంటున్నా....✝️✝️ఆమెన్✝️✝️

    @ravilenka3527@ravilenka35273 ай бұрын
    • God bless u 🙏 best decision of your life 🙏

      @kusumasridevarajugattu3170@kusumasridevarajugattu31702 ай бұрын
  • ఈ పాట విన్న వారి కామెంట్స్ చూస్తుంటే దేవుడు ఈ పాట ద్వారా ఎంతమందిని తాకుతున్నారు, ఆధారిస్తున్నారు అని తెలుస్తుంది.... చాలా ఆనందముగా ఉంది.

    @thommandruvinodbabu2884@thommandruvinodbabu28847 ай бұрын
    • ❤❤😂🎉😢😮😅😊

      @bhaskarbonam508@bhaskarbonam5086 ай бұрын
    • Yes

      @dudasharonu1142@dudasharonu11425 ай бұрын
    • ​@@bhaskarbonam508😂1

      @sumankatta1516@sumankatta15163 ай бұрын
    • Yes

      @swarupasaka9676@swarupasaka96762 ай бұрын
    • Cb

      @premlucky6251@premlucky62512 ай бұрын
  • నేను హిందూ ని అయిన నాకు జీసస్ సాంగ్స్ ఈస్టం బాధ గా వుంటే సాంగ్స్ వుంటే దర్యం గా ఉంటుంది i love jeses

    @sudharani8856@sudharani88567 ай бұрын
    • Avunakaa Jesus

      @user-pz9mm2hy9z@user-pz9mm2hy9z7 ай бұрын
    • I hope u sister ,u will be know the love of jesus ,,His love is eternity .,,

      @sudheerk361@sudheerk3616 ай бұрын
    • Gods grace

      @pallisairam1770@pallisairam17703 ай бұрын
    • Ho k god bless you

      @p.sunithap.sunitha8557@p.sunithap.sunitha85572 ай бұрын
    • Good 👍🏻

      @innocentsurya6715@innocentsurya6715Ай бұрын
  • తండ్రి యేసయ్యా మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్

    @umamaheswari9361@umamaheswari93614 ай бұрын
  • సమస్త ఘనత మహిమా యేసుక్రీస్తు కే🙏🙏🙏

    @RamuThommandru-gq5ji@RamuThommandru-gq5ji3 ай бұрын
  • ఈ పాట గత రెండు నేలలుగా వింటున్నాను నా హృదయానికి హత్తుకున్న పాట ఇది. అయితే రెండు రోజుల కింద దేవుడు ఇచ్చిన పాపా బాబు ఇద్దరినీ కోల్పోయాము.ఈ బాధలో నాకు మొదటి గుర్తు వచ్చిన పాట ఇదే.దేవుడు మా పక్షాన ఉంది మునుపతి కంటే అధిక మైన మేలులు అనుగ్రహిస్తాడు అని నమ్ముతున్నాము. దేవునికి స్తుతి కలుగు గాక.దయచేసి మా కోరకు ప్రార్థన చేయండి. 🙏🙏🙏

    @rajaking9792@rajaking9792 Жыл бұрын
    • Devudu thappakunda malli mi eddharu biddalni mikisthadu ayana nammadhagina devudu

      @ThawneEditz4808@ThawneEditz4808 Жыл бұрын
    • Amen kachithmga memukuda praarthana cheskontamu sahodhara sahodhari

      @rubyroseline9093@rubyroseline9093 Жыл бұрын
    • ఆమెన్ మునుపట్టికంటే అధికమైన మేలులు మి జీవితంలో చేస్తాడాడు అన్న ,god bless you

      @mojeshraghupathi712@mojeshraghupathi712 Жыл бұрын
    • Mana Jesus is wonderful god don't worry A situation Lo Aina Dhevuni meedha nammakam unchandi brother

      @singamrani2758@singamrani2758 Жыл бұрын
    • Amen🙏

      @blessy77Creations@blessy77Creations Жыл бұрын
  • మా పాపకి 18months... ఈ పాట పెట్టగానే ఇంట్లో ఎక్కడ ఉన్నా వచ్చి ఈ పాట అయిపోయే వరకు అలానే చూస్తూ ఉంటది... Wonderful సాంగ్

    @prabu11000@prabu110007 ай бұрын
    • Anna

      @akepogurajesh6440@akepogurajesh64407 ай бұрын
    • మి బిడ్డ ఆశీర్వాదింప బడును గాక

      @srilakshmi1038@srilakshmi10386 ай бұрын
    • Thanks to God … Praise Him please

      @swarnadas6677@swarnadas66776 ай бұрын
    • God bless you తల్లి 👍🙌🙌 ,అలానే ఆత్మీయంగా పనేచండి బ్రదర్

      @saikumarpagidimarri6701@saikumarpagidimarri67016 ай бұрын
    • Ma Babu kudanandi ❤

      @munchgputpansaput8702@munchgputpansaput87026 ай бұрын
  • I'm a Hindu... But I ❤ jesus my all time favorite song... 💫

    @user-id7ny3xx2i@user-id7ny3xx2i3 ай бұрын
  • I'm Hindu BT I love Jesus songs

    @gmcreations1845@gmcreations18452 ай бұрын
  • ప్రతి రోజు ఉదయం ఈ పాట వింటుంటే యెహోవా దేవుడు నా పక్కనే ఉన్నాడు అనే ఫీలింగ్ కలుగుతుంది praise the lord

    @sweetsisterskkrm8773@sweetsisterskkrm877310 ай бұрын
    • Yes Its true I feel it Ma intlo godava jaragani roju undadu Kani roju poddunna ee song vintu na pani nenu cheskuntunte morige kukkala arupulu naku vinabadavu

      @swathirupa210@swathirupa2107 ай бұрын
    • ఉన్నాడా

      @pradeepchandra999@pradeepchandra9997 ай бұрын
    • ​@@pradeepchandra999aakashamandhu aayana okka devude bro unnadu bro

      @pagolusanjeev@pagolusanjeev7 ай бұрын
    • Praise the lord Brother🙏 wonderful Song GBU👏👐

      @abhishanthpinninti5282@abhishanthpinninti52827 ай бұрын
    • ఆమేన్

      @yesumanilingampally7739@yesumanilingampally77397 ай бұрын
  • నేను ఒక హిందూ కానీ నాకు యేసయ్యా పాటలు అంటే చాలా ఇష్టం యేసయ్య నాన్ను ఆపదలు వచ్చినప్పుడు నాన్ను కపాలడలి అని కోరుతున్న

    @_pikachu_FF_124@_pikachu_FF_12410 ай бұрын
    • Praise the lord

      @KishoreRockyTech@KishoreRockyTech10 ай бұрын
    • తప్పకుండా దేవుడు నేను ని కుటుంబాన్ని కాపాడుతాడు యెహోవా

      @lankapallisatish6309@lankapallisatish630910 ай бұрын
    • 🥰🥰🥰

      @sureshbonigala4692@sureshbonigala469210 ай бұрын
    • Same 🥰

      @rajamanimedrapurajamanimed2783@rajamanimedrapurajamanimed27839 ай бұрын
    • ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుని విశ్వసించు సమస్తం సమకూరుస్తాడు

      @bandaribalu757@bandaribalu7579 ай бұрын
  • అన్నయ్యగారు ఈ పాట చాలా బాగా పాడారు మీరు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొను నేను 11 నెలల బాబును పోగొట్టుకున్నారు మళ్లీ దేవుడే ఇస్తాడని నమ్ముచున్నాను నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్యగారు ప్లీజ్

    @user-md3mn3qz6l@user-md3mn3qz6l3 ай бұрын
    • Nenu kuda ma pedda papa 24 years. ।jobchesthundi. Dec 1 ki chanipoyindi. Malli devudu evvalani aduguthunna devudini😢😢😢😢😢😢

      @rajammarajee-uy1hi@rajammarajee-uy1hi3 ай бұрын
    • Yobu ni divinchinatu virini divinchandi devvva😢

      @kavithan9035@kavithan90352 ай бұрын
    • Jesus meku malli babu ne estharu ,depand on jesus .

      @vasuswathivasuswathi1762@vasuswathivasuswathi17622 ай бұрын
    • Yobuki vale mi jeevitamlo goppa melu kalugunu gaka Amen

      @ashokyalla4702@ashokyalla4702Күн бұрын
  • అబ్బ ఈ పాట వింటుంటే ప్రాణానికి చిగురు తొడుగుతున్నట్టుగా ఉంది అన్న.

    @kotharaghu3161@kotharaghu31616 ай бұрын
  • నేను ఒక ముస్లిం... కానీ e song వింటే edo తెలియని ఆనందం...Love it💝💝💝

    @riyazrksk6709@riyazrksk6709 Жыл бұрын
    • God bless u bro

      @yrambabu7264@yrambabu7264 Жыл бұрын
    • Nijamga aana

      @NagendranaikMoode-ec3jo@NagendranaikMoode-ec3jo Жыл бұрын
    • Super song ❤

      @varagalavenu2964@varagalavenu2964 Жыл бұрын
    • Praise the lord

      @palivelasharon2092@palivelasharon2092 Жыл бұрын
    • The God will be with you

      @YPK-hx3yz@YPK-hx3yz Жыл бұрын
  • నేను ఒంటరిగా ఉన్నా అనే ఫీలింగ్ ఈ పాట ద్వారా పోయింది యెహోవా ఇచ్చెను ఆయనే తీసుకొనేను.

    @jaipalpasula2747@jaipalpasula27479 ай бұрын
  • హలో నా పేరు మోసెస్ నేను 8వ లో ఉన్నపుడు దేవుణ్ణి నమ్ముకున్నాం అప్పుడు ఇప్పుడు కూడా అన్నా ఇలాంటి పాటలు ఇంకా రావాలి అని కోరుకుంటున్న యువన స్తులకి ఒక స్పూర్తినిస్తోంది అని కోరుతున్నా అన్నా నేను 10th లో బాబ్తిస్యం తీసుకున్న కానీ ఇప్పుడు 2023 లో డిగ్రీ లో హాస్టల్ లో ఉంటానా దేవునికి దూరం అయిపోతున్నా అన్నా ధయచేసి నా కోరకు ప్రార్ధన చెయ్యండి అన్నా plz 😢

    @koteswararaoCIMA@koteswararaoCIMA5 ай бұрын
    • యవ్వనం కాలంలో ఉన్న నా పిల్లల గురించి కూడా ప్రార్థన చేయాలనీ కోరుచున్నానండి మొదటి అబ్బాయి పేరు నవీన్ కుమార్ నా అబ్బాయి పేరు ప్రవీణ్ కుమార్ ఇద్దరూ రక్షణ పొందారు చిన్నప్పటినుంచి పాటలతోనే ఇద్దరూ దేవునికి వాడబడుతూ ఉన్నారు ఎప్పుడు తప్పిపోయిన గొర్రె పిల్ల వలే ఉన్నారు వారి కోసం ప్రార్థించ వలసిందిగా ప్రభువు నామమున కోరుచున్నాము వందనాలు బ్రదర్

      @vijayakumari4746@vijayakumari47462 ай бұрын
    • Koteswararao Gaaru . .. evaro manakosam PRARDHANA chesedani kanna manakosam maname PRARDHANA cheskunte , manapaapalu oppukunte kachitamuga DEVUDU KSHAMISTARU meeru maatrum roju Devuni sannidhilo kachitamuga samayamu Gadapali appudu noothana jeevithum jevistaaru ...

      @shanthivjc3051@shanthivjc3051Ай бұрын
  • I am Muslim i got salvation from Jesus I love Jesus Jesus na kosame ee pata Raincharu devunike Mahima kalugunu gaka Chala baga padaru God bless you 🙏🏻

    @shaiktahera470@shaiktahera4705 ай бұрын
  • నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం మా హస్బెండ్ ఈ పాట ద్వారా మరారు thank you so much Jesus

    @vinaygurramkonda3309@vinaygurramkonda3309 Жыл бұрын
    • 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

      @satishsqc5260@satishsqc526011 ай бұрын
    • God is great

      @jayarajbandela6826@jayarajbandela682610 ай бұрын
    • ❤❤❤❤❤

      @naveenbotsa279@naveenbotsa2799 ай бұрын
  • జీవితంలో నీను పాట వినలేదు ఎన్నిసార్లు విన్నా వినాలి అనిపించే ఒక అద్భుతమైన బ్రదర్

    @vijaycherukupalli7971@vijaycherukupalli79719 ай бұрын
    • Praise the lord

      @ChallaAnusha-pv3td@ChallaAnusha-pv3td9 ай бұрын
  • నేను హిందువుని కానీ ఇ సాంగ్ చాలా ఇష్టం యేసు ఇష్టమే నేను ఎప్పుడు కించ పరచను కానీ నేను హింద్ సూపర్ సూపర్ ఎన్ని సార్లు చెప్పిన sssssssuperrrrrrrrr

    @mohansmohan9387@mohansmohan93876 ай бұрын
  • ఈ పాట ద్వారా మేము ఎంతో మేలు పొందినo ఆమెన్

    @embadiashok831@embadiashok8315 ай бұрын
  • గుండె బరువయ్యి వున్న నాకు ఈరోజు ఈపాట ఎంతగానో ఓదార్పుని ఇచ్చింది... దేవునికి స్తోత్రం అల్లెలూయా... 🙏

    @satischinna@satischinna10 ай бұрын
    • Amen😊

      @mallidiasha4941@mallidiasha494110 ай бұрын
    • 🎉😅❤

      @sumablessy5690@sumablessy56909 ай бұрын
    • Amen

      @naperlaruben2943@naperlaruben29439 ай бұрын
    • ​00

      @premarajeevaratnam@premarajeevaratnam8 ай бұрын
    • This song is a heart touching song. The lyrics are awesome.

      @SireeshaSireesha-qo9su@SireeshaSireesha-qo9su4 ай бұрын
  • బాధల్లో ఉన్న నాకు ఎంతో ఊరట లభించింది ఈ....పాటవల్ల మీకు వందనాలు

    @brahmajikattoju4547@brahmajikattoju45479 ай бұрын
  • దేవునికే మహిమ కలుగును గాక

    @vasantatinaveen8405@vasantatinaveen84057 ай бұрын
  • తమ్ముడు నా కొడుకు 7 th క్లాస్ చదువుతున్నాడు వాడు కూడ దేవుని లో చదువు లో ఉండాలి అని ప్రేయర్ చెయ్యండి ఆమెన్

    @user-zz4vp5ot8n@user-zz4vp5ot8n4 ай бұрын
    • Amen

      @user-eg3sh3rw7k@user-eg3sh3rw7k2 ай бұрын
  • ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలి మళ్ళీ మళ్ళీ పాడాలని..... ఆరాధన ఆపను..... స్తుతించుట ఆపను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @gadumurep@gadumurep7 ай бұрын
  • ఈ పాట చాలా మందిని ఆత్మీయంగా బలపరిచిన పాట ❤

    @katapallisimhachalam6327@katapallisimhachalam63279 ай бұрын
  • కృంగిపోయిన సమయంలో బలపరిచే గొప్ప పాట.మనుష్యులు మారిపోయిందని గాని మారని మన రక్షకుడైన యేసుప్రభువు శతకోటి వందనాలు.ఆషేరు ఆండ్రూస్ గారి టీంకు హృదయపూర్వక ధన్యవాదాలు. GLORY TO JESUS 💝 ✝️🛐

    @b.r.cthataji9218@b.r.cthataji92187 ай бұрын
    • Yes

      @aadinarayana474@aadinarayana4747 ай бұрын
  • పాట రాసినవారికి...పాడినవారికి సంగీతము వారికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐 💐💐💐💐💐

    @RamuThommandru-gq5ji@RamuThommandru-gq5ji3 ай бұрын
    • ❤❤❤❤❤❤

      @chokkadevullu3492@chokkadevullu34922 күн бұрын
  • మహా అద్భుతమైన గొంతు దేవుడు ఇంకా అనేక వేల పాటలు కోరుతున్నాను అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించును గాక

    @rajeshwarichinthala9930@rajeshwarichinthala9930 Жыл бұрын
    • V nice bro🙏🏻🙏🏻🙏🏻

      @ashay4273@ashay427310 ай бұрын
  • మీ స్వరం తో దేవుడు ఎంతో మంది హృదయాలను కదిలించాడు దేవునికి మహిమ కలుగును గాక

    @charantv4987@charantv4987 Жыл бұрын
    • Amen

      @ravilankaravilanka291@ravilankaravilanka291 Жыл бұрын
    • Anna song every nice Thank you

      @medepallidas2901@medepallidas2901 Жыл бұрын
    • పాట అంతా బైబిల్ వాక్యాలే.దేవుని మాట మనుషుల హృదయాలు కదిలిస్తుంది

      @g.salomi6679@g.salomi6679Ай бұрын
  • దేవుడు ప్రేమమయుడు 🙏🏼ఏ బేధములేదు అందరిని ఆయన ప్రేమించే దేవుడు 🙏🏼ఆమెన్ 🙏🏼

    @thecaptainamma.73@thecaptainamma.73Ай бұрын
  • నా పేరు మహాలక్ష్మి ఈ పాటంటే ఎంతో ధైర్యం దేవుని ఈ పాటఎంత ఒంటరిగా ఉన్నవారికైనా ఓదార్పునిస్తుంది🎉

    @MahalaxmiMaha-kr2en@MahalaxmiMaha-kr2en3 ай бұрын
  • మనుసులు నన్ను హేళన చేసారు కానీ యహోవా నాకు తోడుగా ఉన్నారు love you jesus 💯💯 మరణించిన బ్రతికిన

    @dondaparthisujana4925@dondaparthisujana4925 Жыл бұрын
    • Nice song sir

      @devireddysriramulu6004@devireddysriramulu6004 Жыл бұрын
    • Hi

      @IAM___A___COMPUTER@IAM___A___COMPUTER Жыл бұрын
    • Amene

      @user-tv9it5vz1x@user-tv9it5vz1x Жыл бұрын
    • Super. Song 💯💯😍😥

      @RajeshRajesh-bh4eh@RajeshRajesh-bh4eh11 ай бұрын
    • Nice song sir

      @MusuguMani-ep9gl@MusuguMani-ep9gl8 ай бұрын
  • అన్నయ నేను బిజినెస్ లో చాలా నష్టపోయ 70 లక్షలు కానీ నా దేవుని ని మాత్రం విడిచిపెట్టలేదు ఆయనను స్తుతించడం మానలేదు అంతా ఆయన ఇష్టం మళ్లీ ఆయనే దారి చూపుతారు చుపకపోయిన పరవాలేదు దేవుడు ఉంటే చాలు మాకు ఆరాధన ఆపను ఆయనను సేవించడం మానను Thank you lord Thank you Anna for this spiritual song God bless you

    @chellugandhibabu9029@chellugandhibabu9029 Жыл бұрын
    • Nammali ayana chuusukuntaadu Amen amen amen

      @AnilKumar-xu6mf@AnilKumar-xu6mf Жыл бұрын
    • Praise the lord Brother.... Jesus open the another Door ..

      @thotavinaybabu8897@thotavinaybabu8897 Жыл бұрын
    • PRAISE LORD

      @Koteswararaododda3579@Koteswararaododda3579 Жыл бұрын
    • నేను నీకు తోడైయున్నాను గనుక బయపడకుము అది.కా-26:24

      @johnnywesley7972@johnnywesley7972 Жыл бұрын
    • Ann Mee viswasam gopadi price the lord 🙏🙏🙏🙏🙏

      @immunayal@immunayal Жыл бұрын
  • నేను హిందూ... ఎన్ని భదులు ఎదురుదెబ్బలు తట్టుకోవలో తలియట్ల ఓపిక సరిపోతల నాకోసం నా కుటుంబం కోసం ప్రద్ధన చేయండి Amen ఆ యేసు నాధుడు నా మొర ఆలకించి నాకు మంచిమర్గం చూపుతారని ఈ పాట విన్నాక అర్దం అవుతుంది నేను ఆ యేసు నాధుడు నీ నమ్ముతాను ఆయన వాక్యములు పాటలు బోధనలు తో జివిస్తను ప్రశాంతంగా i love you Jesus

    @ManiTruckVlogs@ManiTruckVlogsАй бұрын
    • God Bless You Brother

      @rajamummy3840@rajamummy384013 күн бұрын
    • Prayer for u Jesus always with you

      @Venkataratnambollavarapu-ol8wq@Venkataratnambollavarapu-ol8wq13 күн бұрын
  • 🙏🤝👌👌👌👍👍👍E song బట్టి దేవునికే🙏 మహిమ కలుగును గాక💕💕 ఆమేనే

    @srajubabu8064@srajubabu80647 ай бұрын
  • కష్టాల్లో ఉన్నవారికి ఈ పాట గొప్ప ధైర్యాన్నిస్తుంది చాలా గొప్ప పాట రాశారు సార్ praise the Lord

    @user-xc6id6kr9r@user-xc6id6kr9r8 ай бұрын
  • ఆమేన్ .. వింటుంటే వినాలని ఉంది, దేవునికి మహిమ కలుగును గాక,🙏

    @kamalaj3142@kamalaj31428 ай бұрын
  • ఈ ఒక్క పాట నా జీవితాన్ని మార్చింది

    @chiluvurusuresh1248@chiluvurusuresh1248Ай бұрын
  • నేను ఒక హిందూ సాంగ్స్ వింటున్న చాలా బాగున్నాఈ

    @rajasekhar2236@rajasekhar22364 ай бұрын
  • మొదటిసారిగా విని ఇప్పటికీ 172సార్లు విన్నాను ఇంత గొప్పగా పాటను క్రైస్తవ ప్రపంచానికి అందించినందుకు బ్రదర్ కి& సంగీతకులకి నా నిండు వందనాలు 🙏🙏🙏🙏

    @dorababu6582@dorababu65822 жыл бұрын
    • Super

      @ajaychavali3200@ajaychavali3200 Жыл бұрын
    • Ye song nakubaga nachindi ma ammamma ni kolpoyanu yehova ichenu yehova thisukonenu😍

      @ajaychavali3200@ajaychavali3200 Жыл бұрын
    • 23

      @sandhyarani7076@sandhyarani7076 Жыл бұрын
    • @@ajaychavali3200 in

      @beershebaprayerhouse.jagga2788@beershebaprayerhouse.jagga2788 Жыл бұрын
    • Exlent

      @ShinyMandha@ShinyMandha Жыл бұрын
  • అన మా పాప చనిపోయింది మేము ఎంతో దుఃఖములో ఉన్నాము ఈ పాట మా కుటుంబంలో ఎంతో ఆదరణ కలిగించింది ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని హృదయపూర్వకంగా వందనాలు అన్న యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని నేను ఆయన నామమునకు స్తుతి కలుగును గాక ఆమెన్

    @kmahesh2746@kmahesh2746 Жыл бұрын
    • 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

      @sriramkarunakar1488@sriramkarunakar1488 Жыл бұрын
    • 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

      @balubalaraj9286@balubalaraj9286 Жыл бұрын
    • Ma babu kuda chanipoyadu 1year nunchi edvani roju ledu

      @satishjyothi8074@satishjyothi8074 Жыл бұрын
    • 🙏🙏🙏

      @sudhasudha-gf6fl@sudhasudha-gf6fl Жыл бұрын
    • దేవుడు మీ కుటుంబానికి నెమ్మది కలిగించును గాక!

      @venkatesu1000@venkatesu1000 Жыл бұрын
  • Asala ee song ani sarlu vina aa peaceful aneydhi thagadu inka naa favourite song 😊 l love Jesus 🕊️🕊️🕊️🙌

    @ManiMani_bio@ManiMani_bio7 ай бұрын
  • Cristiyan life super devunito anubadham Devunito Abraham sneham (nammakam) Devunito (mana)manushula sneham balamuga konasagunugaka amen Devunike mahimakalugunugaka

    @chaitanya-zo9rk@chaitanya-zo9rk2 ай бұрын
  • నా భర్త చనిపొయినా సమయం లో ఈ సాంగ్ నన్ను ఎంతో ఆదరించింది

    @varshinibalam8631@varshinibalam863111 ай бұрын
    • Praise the lord

      @ayaanshfacebookmenswear@ayaanshfacebookmenswear10 ай бұрын
    • Ok

      @v.venkataramana3350@v.venkataramana33509 ай бұрын
    • Wandarful 👍

      @jabezvictorkagithaabraham7913@jabezvictorkagithaabraham79138 ай бұрын
    • Mana srustikartha manaku bartha ayi vunadu so me prathi avasarani aa devude therchtadau. Krungi povadu

      @UshaRani-cw4hw@UshaRani-cw4hw8 ай бұрын
    • Praise GOD ❤

      @drjyothisreesakki@drjyothisreesakki8 ай бұрын
  • By God's grace,I converted from hindu to Christian ✝. Praise the Lord😇

    @shammilapothula5886@shammilapothula58867 ай бұрын
  • Nenu kuda hindhu kani asu prabu songs chala estam prabu antay estam chala namuthanu amen

    @saitelugugaming844@saitelugugaming8447 ай бұрын
    • Sai gaming PC free fire❤

      @NSFGAMING862@NSFGAMING8623 күн бұрын
  • ఈ పాట నాకు రోజు నేను పాట పెడితే మా కూతురు భార్య కూడా సంతోషస్తారు నాకు కూడా ఇష్టం. ఆమెన్. Prisdladu

    @Sriram-uo5qs@Sriram-uo5qs2 ай бұрын
  • దుఃఖం లో నాకు చాలా ఓదార్పు కలిగింది ఎప్పటికి రాసిన వారికీ 🙏🙏🙏

    @srinumajji9444@srinumajji944410 ай бұрын
    • 😊❤

      @SaddamAnsari-bg6fl@SaddamAnsari-bg6fl9 ай бұрын
    • Anrhanamelik

      @kumarikumari-cy1es@kumarikumari-cy1esАй бұрын
  • దేవుడు మిమ్మును బలంగా వాడుకోవాలి అంతము వరకు నమ్మకమైన సేవకునిగా వుండాలి నా కొరకు prayer cheyandi brother 🙏

    @santhirebba3865@santhirebba3865 Жыл бұрын
    • Ji CT CT ok

      @vasanatavatada5975@vasanatavatada5975 Жыл бұрын
    • Oyrsxvmkjn😮😅

      @pasthamshankar2020@pasthamshankar20207 ай бұрын
  • అన్నయ్య ఈ సాంగ్ వింటుంటే కన్నీళ్లు ఆగుతలేవు దేవునికి పై ప్రేమ ఎక్కువై పోతుంది యేసు ప్రభూ కి మహిమ గలుగును గాక ఈ లోకంలో ఆకలి కనుమటిస్తున్న మ అందరికి ప్రతి దిన ఆహారం మాకు అందేలా చూడు దేవా... మేము చేసిన పాపాలు నీ రక్తం తో కడిగి...వున్నా ఈ కష్టాలు బాధలు పోయి... మా అందరినీ స్వస్థ పరస్తు నీ సన్నిధి లో చేర్చుము దేవా... Parise the lord... 🙏🏻✝️🙌🏻🌍 తండ్రి అయినా యేసు ప్రభువా... నేను నమ్మ దాగిన దేవుడు నా యేసయ్య amen 🙏🏻✝️ 🙌🏻 హలలూయా 🙌🏻✝️

    @shivakumarnara5247@shivakumarnara52473 ай бұрын
  • Nenu challa sarllu ventunnanu❤

    @user-fw6gh2uk7o@user-fw6gh2uk7o2 ай бұрын
  • వందనాలు అన్నయ్య నేను గత కొన్ని రోజులుగా ఇ పాట ముందుకు వస్తు వుంటే నేను పాటని వినకుండా జరిపేవాడిని కానీ ఒక్కసారి వింద్దం అని ప్లే చేశా కానీ ఇ పాట నా స్థితిని మార్చేసింది నాలో ఎదో తెలియని బాధ అంతా పోయింది రోజుకు ఒక్కసారి అయినా ఇ పాట వినకుండా ఉండలేను ధన్యవాదాలు అన్నయ్య 😇.. ఇంత మంచి పాట రాసినందుకు..

    @John_518.@John_518. Жыл бұрын
  • దేవుడు మహా కృపను బట్టి ఇంకా అనేక వేలపాటలు పాఠానికి రాయటానికి దేవుడు మీకు శక్తిని బలం అని గురించి దీవించును గాక అనేక ఆత్మ సంపాదించాలని దేవుడు కి ప్రార్థన చేస్తున్నాము

    @ramsingramesh866@ramsingramesh86611 ай бұрын
  • Memu Cristians mammanli devudu baguchesadu i love you too my Jesus ❤❤❤❤❤

    @BhukyaRamakrishna-gc7hy@BhukyaRamakrishna-gc7hyАй бұрын
  • 🙏🙏🙏🙏🙏🙏ఈ song బట్టి దేవునికి మహిమ కలుగునుక👌👌👌👌👌ఆమేన🙏🙏🙏🙏🙏

    @baddaakhil9853@baddaakhil98536 ай бұрын
  • నేను క్రిస్టియన్ ను కాదు...కానీ సాంగ్ సూపర్.....ప్రతిరోజూ వినే పాట ఇది.....ఎక్సలెంట్ బ్రదర్......యేసయ్య దేవెనెలు నీపై వున్నవి .. 💐💐💐

    @j.v.aravind9999@j.v.aravind9999 Жыл бұрын
    • 👌

      @bhagavanpaul9697@bhagavanpaul9697 Жыл бұрын
    • Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr%10000000000000🛐🛐🛐👌👌👌👌👌👌👌

      @telanganacnu@telanganacnu Жыл бұрын
    • God Bless You Brother 😇🙏

      @dad-little-dall1728@dad-little-dall1728 Жыл бұрын
    • క్రిస్టియన్ అని ఏమి లేదు బ్రదర్ అయన మన రక్షకుడు నరక శిక్ష నుండి తప్పిస్తాడు అని నమ్మితే చాలు నిన్ను విడచి పెట్టడు యేసయ్య 🙏🏻🙏🏻🙏🏻

      @Ayyuri264@Ayyuri264 Жыл бұрын
    • క్రిస్టియన్ అని ఏమి లేదు బ్రదర్ అయన మన రక్షకుడు నరక శిక్ష నుండి తప్పిస్తాడు అని నమ్మితే చాలు నిన్ను విడచి పెట్టడు యేసయ్య 🙏🏻🙏🏻🙏🏻

      @Ayyuri264@Ayyuri264 Жыл бұрын
  • నేను హిందూ నీ కానీ యేసయ్య పాటలు వింటుంటే ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది .....🥰

    @lovelyrams1432@lovelyrams1432 Жыл бұрын
    • Jesus loves you dear brother🙏

      @sunlightlaundrycleanerslau178@sunlightlaundrycleanerslau178 Жыл бұрын
    • అలాగే ఒకేసారి నమ్మి విశ్వాసం తో చర్చికి ఒకేసారి వెళ్ళండి

      @rohinichalla2047@rohinichalla2047 Жыл бұрын
    • God bless you bro

      @ravitejatuluri9968@ravitejatuluri9968 Жыл бұрын
    • ఇవి కాళీపీతులకవు బైబిలు గ్రంథములో వ్రాయబడిన విధముగా పాడినవి bro God bless you

      @srisailampeyyala9087@srisailampeyyala9087 Жыл бұрын
    • Yes you are correct, I feel very strong and relaxed with Jesus songs.

      @haripriyapasupuleti5199@haripriyapasupuleti5199 Жыл бұрын
  • Prathi raathri e paata vinaka pothe nidra pattadu gundelo baaramantha digevaraku vini padukuntaanu 🎉🎉🎉🎉🎉amen amen amen ❤❤❤

    @PadmaJerripothula-qh9od@PadmaJerripothula-qh9od3 ай бұрын
  • ఆండ్రూ బ్రదర్ ఎంతచక్కగా రాశారండీ అంతే చక్కగ పాడారు నాభర్త చనిపోయినారు ఆగస్ట్లో అప్పటినుంచీ అన్నివిధాలుగా నష్టపోయాను .నిజంగ యెహోవాఇచ్చేను యెహోవాతీసుకోనెను ఆమెన్ హల్లెలూయ❤

    @santhisj61@santhisj614 ай бұрын
  • 🙏 ఆత్మీయంగా ఆదరణ కలిగించే పాటు దేవుని యందు శక్తిని పెంచేందుకు కావలసిన పాట,

    @user-rg8rc9jz5n@user-rg8rc9jz5n11 ай бұрын
  • అన్న నేను క్రీస్టియన్ కాదు కానీ సాంగ్ మాత్రం సూపర్ నేను 2సార్లు మీ సర్వీస్ కు వచ్చాను సూపర్

    @gugulothsuresh9174@gugulothsuresh9174 Жыл бұрын
    • Good

      @rameshroy-cv4zt@rameshroy-cv4zt Жыл бұрын
    • Devuni telusukoni angikarinchandi brother

      @rameshbabu1433@rameshbabu1433 Жыл бұрын
    • యోహాను 1:12 తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. అపో.కార్యములు 16:31 అందుకు వారుప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పెను

      @ktimothy4021@ktimothy4021 Жыл бұрын
  • నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2) అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2) స్తుతియించుట మానను 1. కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా(2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ(2) మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ(2) ||అంతా|| 2. ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా(2) యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను(2) ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక(2) ||అంతా||

    @syamyerra8533@syamyerra85333 ай бұрын
  • అన్నయ్య నా హృదయపూర్వక వందనాలు 🙏 మీ పాట వింటుంటే మనస్సు లో బాధ తగ్గుతుంది దేవునికే మహిమ కలుగును గాక 🙏

    @sunithasuresh2152@sunithasuresh21524 ай бұрын
  • అవును తండ్రి నీవే ఇస్తావు నీవే తీసుకుంటావు ఏమి ఇవ్వాలి ఏమి తీసుకోవాలి అన్ని తెలిసిన దేవుడవు

    @user-qy3kv5df1x@user-qy3kv5df1x Жыл бұрын
    • Anna super excited song 💖 god is great Anna 🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

      @venkyiVenky@venkyiVenky7 ай бұрын
  • ఈ పాట ను ఎంతో అద్భుతంగా పాడారు brother 👌👌👏🙏

    @somesh2086@somesh20869 ай бұрын
    • సూపర్ గా పాడారు బ్రో

      @ramathulasip61@ramathulasip612 ай бұрын
  • Jesus songs ventunte manasulo relax ga untadi I love Jesus ❤️

    @boppanisuresh9153@boppanisuresh91533 ай бұрын
  • Paristhithulu emina, kastamga unna, brathuku munduku sagamapoyina jeevitham sunyamga unna emina devunni shuthinchuta mananu

    @kanikellarani6810@kanikellarani68104 ай бұрын
    • God touch and heal you Amen. Believe in jesus

      @a.nagendra9504@a.nagendra95043 ай бұрын
  • విరిగి నలిగిన నా హృదయం సంగీత సుస్వరం లో రూపుదాల్చి నా "ఆరాధన"కు కారణభూతుడు అయిన నా "ప్రభువుని" ఆరాధించినట్లు ఉంది. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.

    @sreeynrg8492@sreeynrg8492 Жыл бұрын
    • @veginaidu226@veginaidu226 Жыл бұрын
    • ​@@veginaidu226❤❤❤❤❤❤❤❤❤❤❤❤

      @vasanthvasanth9886@vasanthvasanth98865 ай бұрын
    • ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

      @vasanthvasanth9886@vasanthvasanth98865 ай бұрын
  • అన్నయ్య చాలా బాగా పాడినందుకు దేవుడు నిన్ను ఇంకా దీవించును గాక

    @manchalasunila2426@manchalasunila2426 Жыл бұрын
  • ఈ పాట వింటుంటే నా జీవితాన్ని చూసుకున్నట్టు ఉంది దేవుని నామానికే మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ థాంక్స్ యు అన్నయ్య మీరు ఇలాంటి మరెన్నో పాటలు రాయాడానికి హ దేవుడు మీకు శక్తిని జ్ఞానాన్ని అందించును గాక

    @SanthoshKumar-xi5xe@SanthoshKumar-xi5xe3 ай бұрын
    • 😢😭😂😅

      @SANTHIRejiti@SANTHIRejiti3 ай бұрын
    • 😅😢😂❤😮super

      @SANTHIRejiti@SANTHIRejiti3 ай бұрын
    • Papa super

      @SANTHIRejiti@SANTHIRejiti3 ай бұрын
  • Please God naku George ki pelli avvalani pradhana manavi

    @venkatalakshmipothireddy8702@venkatalakshmipothireddy87022 ай бұрын
  • మనసు ఎంతగాయపడితే ఆ పదాలుబయటకు వచ్చాయె తెలీదు గానీ ఎంతో సంతోషంగా దేవుని స్తుతించాడు దేవుని మీద ఆధారపడితే నిరీక్షణ కలిగి ఉంటే అంతా మన మంచికే జరిగిస్తాడు ఆమెన్

    @pvijay5337@pvijay5337 Жыл бұрын
    • 😭👍

      @k.sailaja1091@k.sailaja109111 ай бұрын
    • Amen🙏🙏🙏🙏

      @bshanthibnaresh2708@bshanthibnaresh270810 ай бұрын
  • అన్నయ్య గుండెల్లో బాధ ఉన్నపుడు ఈ సాంగ్ వింటే మనసు చాలా తేలికగా ఉంటుంది అన్నయ్య మన దేవుడికే మహిమ కలుగునుగాక

    @yesudossg@yesudossg Жыл бұрын
    • Very nice👍

      @apvalenteer8275@apvalenteer8275 Жыл бұрын
    • Udayalakshmi.cjh

      @ganeshchillapalli1563@ganeshchillapalli1563 Жыл бұрын
    • Correct bro 👍👍👍

      @gandhamelisha3031@gandhamelisha3031 Жыл бұрын
    • Anna devuniki mahima kalugunu gaga 🙏

      @anjaiahnimmakuri8491@anjaiahnimmakuri8491 Жыл бұрын
  • ఇలాంటి ఉత్చహ మైన పాటలు ఇంకా ఎన్నో పాడి మాలాంటి వాళ్ళని బలపరుస్తరాని ఆశిస్తున్నాము

    @srilakshmi1038@srilakshmi10386 ай бұрын
  • దేవునికి మహిమ కలుగునుగాక god bless u

    @user-hv9cs6hl2c@user-hv9cs6hl2c3 ай бұрын
  • Nenu hindu ni kani I love you Jesus 🙏 i want to be change Christia 🙏 please help me Jesus 🙏

    @user-qg9cp6ct6r@user-qg9cp6ct6r8 ай бұрын
    • PRAISE THE LORD SIR.

      @chvijay6807@chvijay68078 ай бұрын
    • ❤❤❤ప్రైస్ ది లార్డ్ ❤❤❤

      @veerababueerla@veerababueerla6 ай бұрын
    • DAILY PRARDHANA CHEIYANDI YESAYYE MEE JEEVITHA NAVIKUDU AOUTADU

      @shanthivjc3051@shanthivjc3051Ай бұрын
    • Read bible

      @josephbathula8488@josephbathula84884 күн бұрын
  • హల్లెలూయా... దేవునికి మహిమ కలుగును గాక.... 🤲🤲

    @yesurajumundri2523@yesurajumundri25237 ай бұрын
  • అన్న య్యచాలబాగునదిఈపాట‌వింటుంటేచాలాఆనందంగావునదిదేవుడుమిమఅల్నిదీవించునుగాకాఆమేన్

    @VaniVani-my8mg@VaniVani-my8mg6 ай бұрын
  • యేసయ్య మి కోసమే నేను కాపరిగా ఉన్నాను

    @modugumutheswerao8655@modugumutheswerao86552 ай бұрын
  • నేను రోజూ చాలా సార్లు వింటాను... మనసు బాధ గా వున్న వింటూనే వుంటా I am cancers peasant last 2years nunchi Treatment thuskuntunna. Pery for me

    @prashanthivara2819@prashanthivara28197 ай бұрын
  • నా జీవితం లో నేను ఎ న్నో కష్టాలు ఎదు ర్కొన్నాను, దేవుని కి మహిమ కలుగును, గా క ఆ మేన్‌, ఇ వన్నియు నా మేలు కే దేవుడు అను మతి చ్చాడు, ఈ కష్టాలలో దేవుని పై న ఆధార పడట O దే వుడు నేర్పిస్తున్నాడు, దేవుని కి మహిమ కలుగును గాక

    @GarikapatiPrabhudasu-jm9bv@GarikapatiPrabhudasu-jm9bv Жыл бұрын
    • Naaku kuda same

      @rajaniphysics8028@rajaniphysics80288 ай бұрын
  • ఈ పాట ద్వారా దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤

    @teluguempire7545@teluguempire75452 ай бұрын
  • ఇలాంటి పాటలు ప్రభు మహిమార్ధం మీరు చాల రాయాలి . wonderful lyrics.melodious sung

    @user-xj8qy5kz6u@user-xj8qy5kz6u2 ай бұрын
  • అన్నయ్య నువ్వు ఇంత వెలపెట్టి పాడిన ఈ పాట దేవుడు విన్నాడు కాబట్టే ఇంతమంది హృదయాలని గెల్చుకోగలిగింది ఈ పాట

    @akumarthidaniel4371@akumarthidaniel4371 Жыл бұрын
    • Yes 🥰

      @jeevansurya344@jeevansurya344 Жыл бұрын
    • Yes 🙏🙏🙏

      @chinnaridevadasu9074@chinnaridevadasu9074 Жыл бұрын
    • సాంగ్ సూపర్ సార్ exlen t

      @swarnalathachapalamadugu3405@swarnalathachapalamadugu3405 Жыл бұрын
    • @@swarnalathachapalamadugu3405 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾😭

      @s.anthonianthoni8226@s.anthonianthoni8226 Жыл бұрын
    • 🙏🏾👍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

      @s.anthonianthoni8226@s.anthonianthoni8226 Жыл бұрын
  • నేను క్రిస్టియన్ ను కాదు కానీ ఇ సాంగ్ విన్న కోది వినాలి అనిపిస్తుంది బ్రదర్ 👍👌👌👌👌👌👌

    @AbhiRam-cn7ff@AbhiRam-cn7ff Жыл бұрын
    • Praise the lord brother devudu ni kutumbhanni ninnu devinchunu gaka amen 🙏🙏

      @kosuriprabhakar3548@kosuriprabhakar3548 Жыл бұрын
    • Chala bavuntumdhi mana yassayya prema manaku badhalo unnapudu a yassayya prema oodharpu nisthumdhi bro its really

      @puninaresh777@puninaresh777 Жыл бұрын
    • Nijanni vethakandi bro, devudu me aathmanu rakshinchunugaka amen, god bless you bro

      @jhansidevarapalli@jhansidevarapalli Жыл бұрын
    • Chala baga padaru anayagaru

      @bonkurijoseph7258@bonkurijoseph7258 Жыл бұрын
    • Chalabaga padaru anayagaru

      @bonkurijoseph7258@bonkurijoseph7258 Жыл бұрын
  • అంతా నా మంచికే పాటు లెటర్స్ కావాలి

    @rameshchoolaichurchofchris4059@rameshchoolaichurchofchris40592 ай бұрын
  • నేను హిందువుని(శివ భక్తుణ్ణి).. ఈ పాటలోని అర్థం ఆత్మస్థైర్టం మెరుగుపరచడానికి చాలా motivation గా ఉంది... దేవుని మహిమ ఎల్లపుడూ మీకు కలగాలని కోరుకుంటున్నాను.. జై హింద్ 🇮🇳🇮🇳

    @pawankalyanthoti700@pawankalyanthoti700 Жыл бұрын
    • P 000 0 0 00 0 L0 P 0

      @peddiajuajaru7460@peddiajuajaru7460 Жыл бұрын
    • Jesus Christ is the only way to heaven brother plz repent and save your soul from hell brother

      @dineshveeramally365@dineshveeramally365 Жыл бұрын
    • Avunu

      @gayatri2124@gayatri2124 Жыл бұрын
    • Cc CT

      @satyabhamakaipully7306@satyabhamakaipully7306 Жыл бұрын
    • దేవుడు మిమ్మల్ని కూడా దర్శించు ను గాక ఆమేన్

      @GB-lp7or@GB-lp7or Жыл бұрын
KZhead