కన్నుల జారిన కన్నీళ్ళు ( ఆదరణ గీతం ) SHALEM RAJU ANNA THANDRI SANNIDHI MINISTRIES

2024 ж. 24 Ақп.
2 356 261 Рет қаралды

Пікірлер
  • Ma dad ki prankriyas staramak so pain of serious prayer for ankul 🙏 amen 🙏🙏

    @paleamjyothi7110@paleamjyothi71102 күн бұрын
    • Dairayam ga undadi em kadu prayer lo gadapandi confirm ga Mee prayer vintadu yesu namamulo swastakagunu gaakaa amen amen amen

      @Chaithudarling573@Chaithudarling5732 күн бұрын
  • ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ i

    @user-zp5sp1wm8k@user-zp5sp1wm8kАй бұрын
  • మరణం నుంచి నన్ను కాపాడిన దేవా నీకు వందనాలు తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

    @jhancyjhancy6656@jhancyjhancy66562 күн бұрын
  • Maa hasbend pallu noppi paryar chyandi amen

    @rajurr899@rajurr8994 сағат бұрын
  • వందనాలయ్య నా భర్త సంపూర్ణ మారుమనసు కోసం ప్రార్థించ రా అన్నయ్య ఇంట్లో మనశ్శాంతి కోసం ప్రేయర్ చేయండి 🙏🙏🙏🙏

    @user-gn4bm1yw1q@user-gn4bm1yw1q10 күн бұрын
  • Preisth lord ayyagaru garba palamu kosam preyar cheyandi🙏🙏🙏

    @ashokthalam507@ashokthalam5078 күн бұрын
    • Yesu namamulo garba palam kalugunu gaaka amen amen amen prayer vyakthigathagaa chesukondi thapaga estadu

      @Chaithudarling573@Chaithudarling5732 күн бұрын
  • Hallelujah vandanalu brother Very emotional heart' touching lyrics very valuable song present in my life I'm face the problem this song very helpful

    @podilisrinivas3082@podilisrinivas30824 сағат бұрын
  • సార్ మాకు అప్పుల సమస్య నుండి దేవుడు విడుదల ఇవ్వాలని ప్రేయర్ చేయండి ప్లీజ్ సార్ మీ పాట వింటే మాకు ఎంతో ఆదరణ కలుగు తుంది 🙏🙏🙏

    @nanitha368@nanitha368Ай бұрын
    • Mi appulu theerathaai .god bless you

      @subhashini1033@subhashini103327 күн бұрын
  • యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు పాడే ప్రతి పాట హృదయని తాకుతున్నాయి కష్టలో బాదలలో ఎంతో సంతోషంగా దైర్యముగా వుంటున్నాయి దేవుడు మీ ద్వారా ఇంకా చాలా పాటలు పాడించి ఇబ్బందులు లో కష్ట సుఖాలలో అందరూ మీ పాట ల ద్వారా దేవుని మహిమ పరుస్తూ వుండాలి

    @rathanmatthewmerylin369@rathanmatthewmerylin369Ай бұрын
  • ఆమెన్ ఆమెన్ 🙏🏻☦️🙇🏻‍♀️నాదేవా 🙏🏻నా తండ్రి 🙏🏻☦️😭కూతురు కి నీ చిత్తం తో మా మరు తల్లీ కొడుకు ఐ నా తమ్ముడు కి ఇచ్చి పెళ్లి చేశాను కానీ బాబు పుట్టిన దగ్గర నుంచి భార్య బిడ్డ ను విడిచి వేరే వ్యామోహం లో పాడి నా బిడ్డ ను బాధ పెడుతున్నారు తల్లీ గా నేను ఏమి చెయ్యాలి నాన్న 😭ఇంకా ఇతరులు మాకు డబ్బులు ఇవ్వాలి ఆ బాధ ఈ బాధ తీర్చి నన్ను గొప్పగా సాక్షిగానిలబెట్టు 🙏🏻☦️🙇🏻‍♀️

    @kalaram2983@kalaram298317 күн бұрын
  • అన్నా ఇ పాట రాసినందుకు నా హృదయం దేవునిలో మార్పు చెందాను

    @RaviRavi-lm7dc@RaviRavi-lm7dc3 сағат бұрын
  • Preis the Lord 🙏🙏🙏

    @yroja-tf4bt@yroja-tf4btСағат бұрын
  • వందనాలండి మా కుటుంబాన్ని దీవించండి మేము చేసే పని పాటలు దీవించండి అప్పుల బాధలు తొలగించండి కుటుంబమంతా కలిసికట్టుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించండి ఆమెన్ వందనాలు అండి

    @nagarajunanaga6648@nagarajunanaga6648Ай бұрын
  • దేవ దేవునికి KRUTAGNATA STHOTRALU naa athmiya thandri gariki hrudayapurvaka వందనాలు

    @tharunsunkesulasunkesula9890@tharunsunkesulasunkesula9890Ай бұрын
  • Praise the lord brother All glory to jesus

    @kochherlakarishma2635@kochherlakarishma2635Күн бұрын
  • ఓదార్పు ఇచ్చే పాట దేవుడు మీకు ఇచ్చిన తలంపు పాట కు దేవుని కి మహిమ కలుగను గాగ

    @mahitrinadh9362@mahitrinadh9362Ай бұрын
  • అన్నయ్య ఈపాట వింటే దేవుడు నాతోమాట్లడూతున్నటూ అనిపిస్తుంది పదే పదే ఇదే పాట వింటున్న నాకు చాల అవమానాలు ఎదురైనాయి ఈనాకోసం దేవుడు పడీంచాడు అన్నయ్య

    @user-bg5ei3gi9f@user-bg5ei3gi9fАй бұрын
    • Yes

      @PedadluruPrakash@PedadluruPrakash21 күн бұрын
    • Devudu pada avamanalu kante manam pade avamanalu chala chinavi ina Navinola munde nenu manchiga nilabedathadu devudu viswa senchu namakam devudu Medha unchu devude neku swasthatha kaluga chesthadu amen

      @ravindrasagar6149@ravindrasagar614917 күн бұрын
  • దేవునికై మహిమ కలుగును గాక ఆమెన్ ✝️✝️🙏🙏👏👏🙌🙌

    @user-qf2br2dc9r@user-qf2br2dc9r2 ай бұрын
    • Kanlkulu jarina ka

      @balarajuakkenapally5357@balarajuakkenapally53572 ай бұрын
  • Goosebumps song price the lord

    @jayaraoperli@jayaraoperli3 сағат бұрын
  • 😭😭😭 యేసయ్య నాకు సహాయం చేయి తండ్రి హల్లెలూయా 😭😭😭✝️🛐🙏🙏🙏

    @SujathaKalipi@SujathaKalipiАй бұрын
    • God bless you.

      @subhashini1033@subhashini103327 күн бұрын
    • Bada.padakandi😢😢.sahayam.chesthadu.devudu

      @YakobPuli@YakobPuli21 күн бұрын
  • దేవునికి యేసు ఒక్కటే మార్గం 💜💜🌹🌹✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

    @yesubabuyesubabu443@yesubabuyesubabu443Ай бұрын
  • ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ⛪✝️✝️✝️🕯️👨‍🦽👩‍👦 🫁🫀🧠😭😭😭😭😭😭 🙇‍♂️ 12:39

    @HarishKumar-cb5dk@HarishKumar-cb5dkАй бұрын
  • అన్నయ్య పాట వింటే ఉంటే ఏదో తెలియని హృదయం లో ఆనందం 🙏🙏

    @digumatthirupawathi5086@digumatthirupawathi50862 ай бұрын
  • తండ్రి నా భర్త మనసు మార్చుము తండ్రి మా కుటుంబని కలుపుము దేవా🤲🤲🤲🤲🤲🙇🙇🙇🙇🙇

    @kerthanaa8797@kerthanaa879726 күн бұрын
  • వందనములు అయ్యగారు పాట చాలా బాగుంది మనసుకి చాలా హత్తుకున్నట్టు అనిపిస్తుంది😊😊😊😊😊

    @bhavanim8508@bhavanim8508Ай бұрын
  • దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

    @user-xn4ci7lv5o@user-xn4ci7lv5oАй бұрын
  • వందనములు అయ్యగారు మాకు అప్పులు సమస్య నుండి దేవుడు విడుదల ఇవ్వాలని ప్రేయర్ చేయండి అయ్యగారు మా తమ్ముడు బైబిల్ ట్రైనింగ్ కి వెళ్లి అన్ని నేర్చుకున్నాడు కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు మా తమ్ముడు దేవుని సేవ చేయాలని ప్రేయర్ చేయండి అయ్యగారు మా అన్నయ కి కూడా దేవుని సేవ చేయాలని తలంతు ఉంది అయ్యగారు ఈ విషయంలో కూడా ప్రేయర్ చేయండి అయ్యగారు అలాగే మా అమ్మానాన్నల కి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రేయర్ చేయండి అయ్యగారు

    @BlessyGunapati@BlessyGunapatiАй бұрын
  • దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👏👏👏👏👏

    @RamavarapuRamesh@RamavarapuRameshАй бұрын
  • Amen Maa kanniru thudachina deva❤

    @prasanthiyeddu8749@prasanthiyeddu8749Ай бұрын
  • మా నాన్నగారు చాలా ఎక్కువుగా drinking కి బానిస అయ్యారు. అన్నయ్య. ఇంట్లో మనశ్శాంతి లేదు.prayer చేయండి.నేను బాగా చదువుకొని job సంపాదించాలి. నా job kosam prayer చేయండి please 🙏🙏🙏🙏🙏🙏🙏. నాకు ఈ job చాలా అవసరం brother.prayer చేయండి.

    @pushpalathakundu8631@pushpalathakundu863117 күн бұрын
    • Niku manchi job vasthundhi andi

      @satyamsettianusha4230@satyamsettianusha42305 күн бұрын
    • Thank you so much అండి. prayer చేయండి 🙏🙏🙏🙏🙏

      @pushpalathakundu8631@pushpalathakundu86315 күн бұрын
    • నువ్వు అనుకున్నా గమ్యం చేరాలి sister 🙏🙏🙏🙏

      @s.pyoungstar..uppada8033@s.pyoungstar..uppada8033Күн бұрын
  • MARANATHA AYYAA GARU 🙏🙏🙏🙏

    @user-iv9nq4sn9y@user-iv9nq4sn9y17 минут бұрын
  • వందనాలు అన్నయ్య అప్పుల బాధ నుంచి బయటపడే మార్గానికి ప్రేయర్ చెయ్ అన్నయ్య ఆమెన్

    @rathnakumari3055@rathnakumari305525 күн бұрын
  • నా దేవుని కే సమస్త స్తుతి మహిమలు ఆమెన్ ఆమెన్ ఆత్మీయ తండ్రిగారికి ప్రేమతో హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏

    @arunak6965@arunak69652 ай бұрын
    • .m

      @swapnamiriyala7914@swapnamiriyala7914Ай бұрын
  • మీకు వందనాలు పాస్టర్ అయ్యగారు ఈ పాట వింటే దేవుని పాదాలను తాకినంత నెమ్మదిగా ఉంది అయ్యగారు🙏🙏🙏🙏🙏🛐

    @ckvfood4929@ckvfood492919 күн бұрын
  • కొన్ని వందల సార్లు విన్నా మళ్ళీ వినాలనిపించే పాట

    @prassuchinna2211@prassuchinna2211Ай бұрын
  • E song vintame vallana na jeevatam lo goppa mallu gariginde deviniki vandanalu ameen ma family kosame prayer cheyandi

    @user-tt9wv4bo6c@user-tt9wv4bo6cАй бұрын
  • Very nice song naa chala అర్థవంతంగా ఉంది బాధలో వున్నవారికి praise lord naa

    @sanvikavillagevideos9779@sanvikavillagevideos9779Ай бұрын
  • Deva sthothram Halleluya yesayya nana ni swasthaparuchu ani koruthunn a yesayya health issue ❤❤ 🙏🙏🙏🙌🙌🙌🙌

    @VenkateshwarluMeesala-rp9vf@VenkateshwarluMeesala-rp9vfАй бұрын
  • Thank you lord praise the lord borthers and sisters 🙏 thank you ayyagaru 🙏 andharu rakshimppa badalani please pariyer chedhm 🙏

    @aswapnaswapna2830@aswapnaswapna2830Ай бұрын
  • Tandri na inter results rabotunai deva kapadu tandri🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️ amen🙇‍♀️🙇‍♀️🙇‍♀️

    @gainiakshaya9958@gainiakshaya995822 күн бұрын
    • Devudu niku vijiyani esraru🫂

      @pallapusrinu5566@pallapusrinu556620 күн бұрын
  • షాలేం రాజు గారు ఈ పాట వింటున్నత సేపు నా కన్నులు కన్నీల్లు ఆగలేదు నేను మోకీలు నొప్పితో చాలా బాధ పడుతున్నాను నేను సేవకుడిని నా కోసం ప్రార్ధన చేయండి.....

    @RajKumar-tn8mt@RajKumar-tn8mt19 күн бұрын
  • యేసు నామము లో వందనాలు Amen 🙏 niec song 🙏🌹🌹🙏

    @yedavaliraghava6284@yedavaliraghava6284Ай бұрын
  • Yes lord 🙏 thankyou.jesus.amen .yes amen

    @Bhagyamma-lz5pp@Bhagyamma-lz5ppАй бұрын
  • Your voice is very nice and your feelings and somebody people's problems my problems you can aamin aamin aamin aamin

    @malothsaritha170@malothsaritha170Ай бұрын
  • Praise tha lord అన్నయ్య ఈ పాట నాకు చాల ఓదార్పును ఇచ్చింది🙏🙏🙏 ఆమెన్

    @kattelamanemma4788@kattelamanemma4788Ай бұрын
  • ఈ పాట వింటుంటే చాలా ఆదరణ గా వుంది అన్న.

    @vijayakumarim5296@vijayakumarim5296Ай бұрын
  • వందనాలు అన్నయ్య మా ఆయనకి నడుము నొప్పిగా దాని కొరకు ప్రేయర్ చేయండి ప్లీజ్ దేవుడు స్వస్థత పరుస్తాడు అని నమ్ముతున్నాను ఆమెన్ వందనాలు

    @GunturGuntur-mq9is@GunturGuntur-mq9is16 күн бұрын
  • Shaalemanna mee songs, message la valana ఎంతో నెమ్మదిగా వుంది. Sontha గృహము కావాలని prayer చేస్తున్నాం, మా కోసం prayer cheyandi. Praise the jesus

    @ammuludasari240@ammuludasari240Ай бұрын
  • అయ్యగారికి వందనాలు ఇలాంటి మంచి పాటలు మరెన్నో అద్భుతంగా పాడాలని ఆ దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా థాంక్యూ

    @baburaobabu3021@baburaobabu3021Ай бұрын
  • వందనాల అన్నయ్య గారు మా నాన్నగారు ఆరోగ్యం బాగుండాలని ప్రార్థన చేయండి 🙏🙏🙏

    @medidhikumari8866@medidhikumari886629 күн бұрын
  • Ayya mi pata dwara devudu natho matladadu ayya.miku praise lord ayyagaru

    @pydimallasowjanya6939@pydimallasowjanya6939Ай бұрын
  • 🙏అన్నయ్య సాoగ్ చాలా బాగుంది

    @messayyasirisha7355@messayyasirisha7355Ай бұрын
  • Ee vokka pata chalu ee generation christhava sangam nilabadataniki.dayasesi aandharu vinandi.malli malli vinandi.mortivate aavvandi.pradhinchandi.pradhinchandi.pradhisthuney vundandi.❤

    @reddytrk3497@reddytrk3497Ай бұрын
  • దుఃఖంలో ఉన్న వారిని ఎంతో ఓదార్చే ఆటను అందించారు బ్రదర్ దేవుని పనులు ఇంకా బహు బలంగా మీరు వాడ బడాలని ప్రతిరోజు నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను

    @user-yh6tj3qj3f@user-yh6tj3qj3f2 ай бұрын
    • సూపర్ చాలా బాగుంది అన్నయ్య పాట ఇస్మాయిల్ పాటలు ఎన్నో నువ్వు పాడాలని ఆ దేవుడి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి

      @user-nf4fu9mo4z@user-nf4fu9mo4z28 күн бұрын
  • Praise the lord Anna ninna church lo e song padam anna really we blessed to sing this song anna ma kosame e song padav anna tqq anna praise the lord anna ma kosam na marriage kosam pray cheyadi anna ma family kosam kuda tq Anna

    @revathir3962@revathir3962Ай бұрын
  • Deva na premani gelipinchu maa peddavallu oppukunela cheyvtandri please

    @user-dg6gy5bt8r@user-dg6gy5bt8rАй бұрын
  • Gd praise the Lord brother naku 3 pillalu chala appulu unnai na peru vanaja na bartha sariga mammalni pattinchukoru na bartha marulaguna na kutubam devuni sevalo vadabadulaguna prardhinchandi brother amen 🙏 brother praise the Lord brother

    @VanajaYenubarla-cq7or@VanajaYenubarla-cq7or23 күн бұрын
  • Super anna Naku బ్రతకాలి అని లేదు కానీ ఈ పాట నా జీవితాన్ని మరిచ్చింది దేవుని మహిమ

    @karunasri6750@karunasri6750Ай бұрын
  • Amen 🙏 please help me Jesus 😭 Naku unna dikku nive kadha thandri 🙏 please help me Jesus 😭 hallelujah 🙏 Amen 🙏❤️✝️🛐

    @user-qg9cp6ct6r@user-qg9cp6ct6r4 күн бұрын
  • అన్నా ఈ పాట ఏంటంటే దుఃఖంలో ఉన్న మనసుకి ఎంతో మనశ్శాంతి కలుగుతుంది అన్న 🙏🙏👍 అన్నా ఇలాంటి పాటలు వల్ల ఎన్నో నశించిపోతున్న ఆత్మను లేవనెత్తాలి అన్న

    @pvijay9703@pvijay970327 күн бұрын
  • దేవునికి మహిమ కలుగును గాక❤️✝️🙏🏽 ప్రైస్ ది లార్డ్ బ్రదర్🙏🏽🙏🏽 వందనాలు🙏🏽🙏🏽🙏🏽 పాట చాలా బాగుంది కాదా నాకు చాలా ఇష్టం ఈ పాట 💐💐👍🤝🤝👏👏

    @user-qx5su5sk7j@user-qx5su5sk7j2 ай бұрын
  • అన్నయ్య పాట విట్ ఎంతో దెర్యం గా వుంది అన్నయ్య ❤

    @parvathikolli5452@parvathikolli54522 ай бұрын
  • Praise the lord uncle nenu 2years nundi kadupunopitho badapaduthunna almost all tests commplete pegulalo TB vachindhi gadda alagea undhi thiyaledhu pregnancy problem aithundhani 16 years nundi epudu 18 years prayer cheyandi ayya and all of u lpz 😭😭

    @shagantipooja777@shagantipooja77720 күн бұрын
  • Chala chala bagundi song amen amen amen amen amen amen amen amen amen rrrtt

    @Nandigamsaritha@NandigamsarithaАй бұрын
    • Avunu

      @christfornations176@christfornations176Ай бұрын
  • Hallelujah devunike mahima kalugunugaka ameen 🙏🙏🙏🙏

    @user-wf8io3fr5z@user-wf8io3fr5zАй бұрын
  • నా తమ్ముడు మనసు మా మార్చు తండ్రి దేవునికి మహిమ కలుగును గాక నా గురించి ప్రేయర్ నా తమ్ముడు నా మరదలు సంతోషంగా ఉండాలి

    @ravibudati4600@ravibudati4600Ай бұрын
    • ❤❤❤

      @ChRadhakrishna-rz1rj@ChRadhakrishna-rz1rjАй бұрын
  • Chala ardhavanthanga pdaaru..intha chakkaga padadaniki devudu miku icchina dhanyayhanu batti devunike mahima ✝️🙇

    @user-vq3jv5sk9u@user-vq3jv5sk9uАй бұрын
  • మీ సాంగ్స్, మెసేజెస్ మా ఆత్మీయ జీవితంలో, దేవునిలో ఎలా ఎదగాలో సూటిగా దేవుడే నాతో మాట్లాడుతున్నట్టు ఉంటాయి అన్నయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🤝🤝

    @ammajinagarajuammaji2767@ammajinagarajuammaji27672 ай бұрын
    • Me too

      @user-hc4lx4gw8x@user-hc4lx4gw8xАй бұрын
    • ఆమెన్ 🙏

      @SathiKumari-wd7cb@SathiKumari-wd7cbАй бұрын
    • O0p0​@@user-hc4lx4gw8x

      @rambaburambabu4583@rambaburambabu4583Ай бұрын
    • Me too realy iam saying

      @VijayKumarMaithri@VijayKumarMaithriАй бұрын
    • @anil.v.i.p@anil.v.i.pАй бұрын
  • Praise the lord Jesus and anna nice song

    @PrasadPrasad-fe2pq@PrasadPrasad-fe2pqАй бұрын
  • Anna super ga padaru chala thanks Anna your voice super maa kutumbam kosam prayer chayandi pastar garu please 🙏🙏🙏🙏🙏🙏

    @user-iw7gs9fz2u@user-iw7gs9fz2uАй бұрын
  • Devunike mahima kalugunugaka amen

    @dharmashekar972@dharmashekar97228 күн бұрын
  • Praise the lord of the lord amen amen ❤❤

    @user-lk5wo1bq5g@user-lk5wo1bq5g26 күн бұрын
  • Prise the lord mee song vintunna maku goppa adaranaga vundhi.

    @SyamalaPeyyala@SyamalaPeyyalaАй бұрын
  • Preisthe lord ayyagaru garba palamu kosam preyar cheyandi

    @varsanageswarrao8665@varsanageswarrao8665Ай бұрын
  • సాంగ్ చాలా అద్భుతంగా ఉందన్న హృదయాన్ని తాకుతుంది మీకు చాలా నిండు వందనాలు దేవునికిస్తోత్రం

    @psatish4456@psatish4456Ай бұрын
  • Chala chala bagundhi song shalem brother Halleluya 🙌🙌🙌 amen 🙏🙏🙏

    @VenkateshwarluMeesala-rp9vf@VenkateshwarluMeesala-rp9vfАй бұрын
  • దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు ఆమెన్ 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

    @vinithepoo4818@vinithepoo481820 күн бұрын
  • Amen 🙏🙏🙏 thanks you jesus 🙏🙏🙏 praise the lord brother 🙏🙏🙏mache.message.uvna.song.brother🙏🙏🙏 God singer brother 🙏🙏👌👌

    @KalyaniVara@KalyaniVaraАй бұрын
  • అన్నయ్య మీ పాట వింటుంటే దేవుడే మాట్లాడినట్టు గా ఉంది

    @ashoknirmal6794@ashoknirmal67942 ай бұрын
  • Praise the lord Anna e song naku chala istam Anna

    @gunugurthiakhil5004@gunugurthiakhil5004Ай бұрын
  • మీద్వారా దేవుడు ఇంకా ఎన్నో పాటలు పాడించాలి.. Anna god bless you 💐💐👌👌🙌🙌🙌

    @yemimabai1470@yemimabai14702 ай бұрын
  • Heart touching lyrics Praise the Lord 🙌 Glory to my God

    @prassu1322@prassu1322Ай бұрын
  • prise the Lord Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Amen🙏 Naku health Bagoladu Auyyagaru pradhana chaiyandi Auyyagaru

    @user-qm8gp2of2h@user-qm8gp2of2hАй бұрын
  • Amen laksmi job help god bless paryar amen😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @srinuvepati9309@srinuvepati9309Ай бұрын
  • Mimmalni Inka devudu dhivinchinu gaka , ee song vina vallaki entho aadharana istundi devuni ki sthotram devunike mahima❤❤❤

    @user-pi9th8sr3h@user-pi9th8sr3h2 ай бұрын
  • మీరు ఇంకా పాటలు rayali, God bless you అన్న

    @ChandrakanthaGadde@ChandrakanthaGaddeАй бұрын
  • Annaya super👌👌👌 lyrics and music 🎤🎼🎹🎶 annaya God bless you annaya❤❤❤❤❤

    @sushilakattakuri2293@sushilakattakuri2293Ай бұрын
  • Praise the lord brother song chela baaga పాడేరు దేవునికి మహిమ కలుగును గాక

    @ramaniramani1018@ramaniramani10182 ай бұрын
  • అన్న మీ పాట వింటే మనసులో ఉన్న బాధంతా పోతుందన్న ఆమెన్

    @user-ly4qz4xg6f@user-ly4qz4xg6f2 ай бұрын
  • అన్నా మీ వాయిస్ చాలా బాగుంటుంది

    @user-ux7rw5xn7t@user-ux7rw5xn7tАй бұрын
  • AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN 👏👏👏👏👏👏👏 HALLELUJAH 🙏🙏🙏🙏🙏

    @satyamsettianusha4230@satyamsettianusha42305 күн бұрын
  • Thank you God

    @TholemTimothy-xb9mz@TholemTimothy-xb9mz2 күн бұрын
  • Such aaa heartfelt song 🥺glory to our God in the highest ameennnn 🙌🙌🙌🙌

    @devarapallipallavi6246@devarapallipallavi6246Ай бұрын
  • Praise the lord...samastha mahima ganatha yesayya namamuna ki chellunu gaka❤️🤗

    @maheswarimahi6283@maheswarimahi628319 күн бұрын
    • Praise the lord

      @yesudas352@yesudas3527 күн бұрын
  • Praise the lord 🙏 please subrahmanyam family kosam prayer cheyandi please 🙏 na marriage kosam and na job kosam prayer cheyandi please 🙏 Naku yesapp istam tho chitthamtho tho ma parents and vala parents support tho marriage avali ani prayer cheyandi 🙏 Amen 🙏❤️✝️🛐 hallelujah 🙏♥️♥️

    @user-qg9cp6ct6r@user-qg9cp6ct6r4 күн бұрын
  • Praise the lord ayyagaru 🙏.. song chala baga padaru... prathi okari manasu nu kadhilisthundhi 🥺🥺🙏🙏

    @SwaroopaSatya@SwaroopaSatyaАй бұрын
  • Priesd the Lord దేవాతి దేవునికే మహిమ కలుగును గాక Amen Amen Amen🙏🙏🙏

    @anushaandugula6543@anushaandugula65432 ай бұрын
  • ఆదరణ, అధ్బుతమైన సాంగ్ Pràise the Lord brother 🙏🙏

    @jayammajaya5755@jayammajaya5755Ай бұрын
  • ప్రభువా నా భర్తని బంధకాల వీడిపించండి తండ్రి 😢😢😢

    @user-vd7wy1vh6m@user-vd7wy1vh6mАй бұрын
    • Hi

      @sangappagoregutta9514@sangappagoregutta9514Ай бұрын
    • Mi husband mi dhaggariki devunithodai vastaadu.god bless you m

      @subhashini1033@subhashini103327 күн бұрын
  • Paster garu chala baga padaru eroju 10th result vastay prayer🙏 cheyandi na name prathuysha manchi marks ravalani cheyandi

    @Bajii-nw5dz@Bajii-nw5dz18 күн бұрын
KZhead