#hosannaministries

2022 ж. 30 Жел.
18 257 473 Рет қаралды

అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును
నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే
ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం
నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి
సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే
కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా
నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా
సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక
ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున
నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి
#hosannanewsong #hosannaministries2023 #newyearsong2023
#hosanna2023song #hosannalatestsong #latestsong #2023 #2023christiansong #hosannanewyearsong #pasjohnwesley #pasabraham #pasramesh
#Hosannaministries #Hosannaministries #live
#HosannaMinistriesOfficial #live #Athiparishududa #harshaharsha

Пікірлер
  • అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృపవెంబడి కృపపొందగా మారాను మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీప్రేమ చూపితివి నా యేసయ్యా సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక ఉన్నావులె ప్రతిక్షణమునా కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున నీవెగా యేసయ్యా నా ఊపిరి నీవెగా యేసయ్యా నా కాపరి

    @Harsha1@Harsha1 Жыл бұрын
    • 😍😍👏👏👏👏👏

      @neshantm962@neshantm962 Жыл бұрын
    • దేవుడు మిమ్మును దీవించును గాక అన్న

      @madugulakrishna7289@madugulakrishna7289 Жыл бұрын
    • Super ❤️❤️❤️

      @bennyjoyful8685@bennyjoyful8685 Жыл бұрын
    • Nice song anna 🙏🙏

      @praveenlutukurthi704@praveenlutukurthi704 Жыл бұрын
    • Thanks anna

      @john-vp4um@john-vp4um Жыл бұрын
  • ఇక్కడ ఉన్న కామెంట్స్ లో ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా లేదు యేసయ్యా కు మహిమ కలుగును గాక

    @venkataramana-np5or@venkataramana-np5or9 ай бұрын
    • ఆమెన్

      @rajashkumarmaddipati8379@rajashkumarmaddipati8379Ай бұрын
  • పరలోకంలో ఈ విధమైన పాటలతో దేవదూతలు నిత్యము తండ్రిని పొగుడుతూ కీర్తిస్తూ ఉంటారేమో అనే భావన కలుగుతుంది నాకు.

    @sunilkallepalli6266@sunilkallepalli62668 ай бұрын
    • Avunu.....

      @chikkalabuela8118@chikkalabuela81188 ай бұрын
    • 🎉Amen

      @premkumargolla359@premkumargolla3592 ай бұрын
    • Yes

      @ullassk3730@ullassk3730Ай бұрын
  • 🙏నేను కోయరాజుని నన్ను ప్రభువు ముట్టియున్నాడు 🙏

    @jaydev8168@jaydev81682 ай бұрын
  • దేవుడు హోసన్నా మినిస్ట్రీస్ ని ఇంకా అంచలంచెలుగా దీవించాలి ఆమెన్ ఈ పాట ద్వారా దేవుని మహిమ పరిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా

    @rakshanapestcontrol5534@rakshanapestcontrol5534 Жыл бұрын
    • 🎉

      @bandlabindu5174@bandlabindu517410 ай бұрын
  • అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును //2// నీవు నా పక్షమై నను దీవించగా నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే - ఆశ్రయమైన నా యేసయ్యా //అతి పరిశుద్ధుడా// సర్వోన్నతమైన స్థలములు యందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే //2// ముందెన్నడూ చవిచూడని సరి క్రొత్తదైన ప్రేమామృతం //2// నీలోనే దాచావు ఈనాటికై నీ ఋణం తీరదు ఏనాటికి //2// //అతి పరిశుద్ధుడా// సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే //2// కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా //2// నా లోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా //2// //అతి పరిశుద్ధుడా// సారెపై నున్న పాత్రగ నన్ను చేజారి పోనివ్వక శోధనలెన్నో ఎదిరించినను నను సోలి పోనివ్వక //2// ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసి ఉన్నావులే ప్రతి అడుగునా //2// నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి //2// //అతి పరిశుద్ధుడా//

    @VinodKumar-sn7nc@VinodKumar-sn7nc Жыл бұрын
    • Anna..

      @ravikallem5765@ravikallem5765 Жыл бұрын
    • Amen halleluya praise the lord 🙏

      @kandikaanil7762@kandikaanil7762 Жыл бұрын
    • Praise to God

      @prabhavathib7219@prabhavathib7219 Жыл бұрын
    • @@ravikallem5765 praise the lord

      @VinodKumar-sn7nc@VinodKumar-sn7nc Жыл бұрын
    • @@kandikaanil7762 praise the lord sir

      @VinodKumar-sn7nc@VinodKumar-sn7nc Жыл бұрын
  • i am hindhu but i love jesus

    @dkgraphics9441@dkgraphics94416 ай бұрын
    • God bless you

      @user-hq3qp8po4r@user-hq3qp8po4r2 ай бұрын
  • I'm hindhu but I love Jesus nenu daily Jesus songs vintanu aa songs vinna roju manasu chala prashanthanga untundi❤🥰

    @vijjubabykimteahyung@vijjubabykimteahyung9 ай бұрын
    • JESUS.great lover.....

      @MECVSAGAR@MECVSAGAR9 ай бұрын
    • God bless you

      @charandavuluri8700@charandavuluri87009 ай бұрын
    • Great ! If u don't mine come to Christian community.., u Better succed in u r life

      @EttaRahul-kn2cv@EttaRahul-kn2cv7 ай бұрын
    • good...

      @gopichand1707@gopichand17075 ай бұрын
    • Happy new year

      @stephenpall6109@stephenpall61094 ай бұрын
  • నేను హిందువుని కానీ ఈ పాట విన్న కా నరాలు జివ్వు మని లగేస్తున్నాయి. సాహిత్యం సూపర్ 👌

    @hiteshprem2077@hiteshprem2077 Жыл бұрын
    • Brother devudiki mee hrudayam ivvandi appudu meeru chala santhosham ga untaru rakshana pondhu tharu dont waste time brother

      @praveenkumar-ce4uz@praveenkumar-ce4uz Жыл бұрын
    • Appreciated brother

      @bkrnumeric@bkrnumeric Жыл бұрын
    • God bless you

      @anjalichowtapalli1300@anjalichowtapalli1300 Жыл бұрын
    • Nijamina devuni telusukondi brother..

      @Buelah478@Buelah478 Жыл бұрын
    • God bless you brother 🙌🙌🙌

      @manikama6993@manikama6993 Жыл бұрын
  • I am Hindu l bilve Jesus great God

    @katkurigangaiah3061@katkurigangaiah3061 Жыл бұрын
    • Dear Brethren, My first song got released, please listen and share it to all your Christian contacts.. kzhead.info/sun/qpx_nZyfeqycdnA/bejne.html Hope that you will be blessed with this song. Thank you for your support

      @sreshtafoundation4855@sreshtafoundation4855 Жыл бұрын
    • God bless you my brother... Jesus loves you 🙏

      @sujathabokinala4268@sujathabokinala4268 Жыл бұрын
    • God bless you brother you and family

      @rpandu464@rpandu464 Жыл бұрын
    • God bless you brother 🙏

      @vivekpauldevijacob1500@vivekpauldevijacob1500 Жыл бұрын
    • Jesus son of lord who lifted the govardan mountain 😍

      @saikrishna-du3zc@saikrishna-du3zc Жыл бұрын
  • I am Hindu but Jesus is great ful god

    @lingammajeevitha9395@lingammajeevitha939511 ай бұрын
    • Jesus loves u

      @Stephen-rb5yc@Stephen-rb5yc4 ай бұрын
  • Im hindu but this song is beautiful i love jesus❤🙌🙇

    @mamidimanasa9353@mamidimanasa93539 ай бұрын
    • V

      @divyakola7394@divyakola73944 ай бұрын
    • God bless You sister ❤

      @BennyJoshua786@BennyJoshua7862 ай бұрын
    • @user-qt2is7tl5q@user-qt2is7tl5qАй бұрын
  • ఆనాడు దావీదు కీర్తనలు ఈనాడు హాసన్న కీర్తనలు 😍👌👌👌🙏👏👏👏👏🙏👍

    @Rev.Dr.p.chittibabu@Rev.Dr.p.chittibabu Жыл бұрын
    • Correct 😊😊😊

      @SharadaM-dj5ye@SharadaM-dj5ye6 ай бұрын
    • 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

      @user-nn9yo2dn6c@user-nn9yo2dn6c2 ай бұрын
    • Super 🙏🙏🙏🙏🙏🙏

      @Laxmigopalbarla@LaxmigopalbarlaАй бұрын
  • హోసన్నా మినిస్ట్రీస్ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల వేల హృదయాలను హత్తుకునే విధంగా మంచి పాటలను చేస్తున్నారు

    @charantv4987@charantv4987 Жыл бұрын
    • E

      @kkrupamani460@kkrupamani460 Жыл бұрын
    • Dear Brethren, My first song got released, please listen and share it to all your Christian contacts.. kzhead.info/sun/qpx_nZyfeqycdnA/bejne.html Hope that you will be blessed with this song. Thank you for your support

      @sreshtafoundation4855@sreshtafoundation4855 Жыл бұрын
    • I like it god

      @venumullapati4078@venumullapati4078 Жыл бұрын
    • ​@@kkrupamani460 ¹1¹

      @estherrani4537@estherrani4537 Жыл бұрын
  • Memu muslim kani ma amma ki ee song ante chala chala estam

    @shaikallahbakshu@shaikallahbakshu11 ай бұрын
  • ఇధి సాహిత్యమా ....సరిగమలతో సావాసమా....దేవుని కృపాలో అందరు ఆశీర్వదింపుబడు గాక...

    @konanarendra278@konanarendra278Ай бұрын
  • I am a Hindu I love this song nice 🤩

    @RE-cn9lb@RE-cn9lb Жыл бұрын
    • kzhead.info/sun/grGegNCZg6qooZ8/bejne.html

      @johnsureshsongs3985@johnsureshsongs3985 Жыл бұрын
    • Good bless you

      @lakshmigocheti394@lakshmigocheti394 Жыл бұрын
  • ముగ్గురు సేవకులు దేవుని పాటను మూడు భాగాలు గా పంచుకొని చాలా చక్కగా పాడినారు..ఏ సన్న అన్న గారి పేరు నీలబెట్టినారూ... దేవుడు మిమ్మల్ని మీ పరిచర్య ను దీవించును గా కా.... Amen

    @maheshkommu6039@maheshkommu6039 Жыл бұрын
    • వందనలు అయ్య

      @sakshigurvindapalli9747@sakshigurvindapalli9747 Жыл бұрын
    • thankyou praise the lord

      @polireddymallikarjunreddy9200@polireddymallikarjunreddy9200 Жыл бұрын
    • Amen

      @kishorrati8965@kishorrati8965 Жыл бұрын
    • Praise the Lord brother

      @parameswararaokommu4276@parameswararaokommu4276 Жыл бұрын
    • Tq all my friends.. God bless you

      @maheshkommu6039@maheshkommu6039 Жыл бұрын
  • I am Hindu but e song vinte manasuki chaos prasantaga untadhii

    @KukatlapallivenkyKukatla-ng6ze@KukatlapallivenkyKukatla-ng6ze8 ай бұрын
  • ఇంత ఉజ్జీవంగ పాట ఉంది అంటే దేవుని కృప మీకు తోడుగా ఉంది.ఆమెన్

    @SPLTSIN@SPLTSIN11 ай бұрын
  • హోసన్నా మినిస్ట్రీ ఒక పాట =లక్ష పాటలకు సమానం,,,,,,. 1=1,000,00,,,,ఎంతో మధురంగా ఎంతో అర్ధంవంతము కలిగి ఉంటాయి,,,,,,,, ✝️❤🙏

    @johnlsrkommu5050@johnlsrkommu5050 Жыл бұрын
    • 🙏 prices the lord ayygaru ❤️super song 👍👍👍👍👍

      @veerababuyandrathi6818@veerababuyandrathi6818 Жыл бұрын
    • Super song

      @kranthiyejju9415@kranthiyejju9415 Жыл бұрын
  • I am muslim but I love this song ❤️

    @shaiksameer9933@shaiksameer9933 Жыл бұрын
    • Power of god taste he is love never u will not leave him ....l am braman..I become gods child jesus love me...with him I am happy

      @MECVSAGAR@MECVSAGAR9 ай бұрын
    • alludu just. @@obed497

      @RaniSalunfair.-pc7vx@RaniSalunfair.-pc7vx9 ай бұрын
    • God bless you more richly brother 🙏 Jesus give you a peace 🕊️

      @salmanraju7152@salmanraju71526 ай бұрын
    • God bless you brother

      @joshuagollapalli9281@joshuagollapalli92812 ай бұрын
  • I m purely Hindu. But this song is very vvvvvvvvvvery superb song. 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌♥️♥️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    @anji.broken@anji.broken11 ай бұрын
    • You are purely hindu so that you don’t know this song meaning. Please open your eyes and believe Jesus Christ, Jesus Christ only died for you.

      @AnilKumar-fy3ik@AnilKumar-fy3ik9 ай бұрын
    • njc GDGVDHBJD r my mom

      @bandariramesh-hk4bv@bandariramesh-hk4bv8 ай бұрын
    • Jesus give you peace brother God bless you more richly Let's joy in Jesus ❤️

      @salmanraju7152@salmanraju71526 ай бұрын
    • Jesus loves you

      @Stephen-rb5yc@Stephen-rb5yc4 ай бұрын
  • Rojuku okka Sarina e pata vinevallu enthamandunnaro, oka like kottandi🌹🌹🌹🌹🌹

    @user-sh4fm9mc4b@user-sh4fm9mc4bКүн бұрын
  • నేను హిందువును కానీ సంగీతం చాలా బాగుంది. పాట పాడిన గాయకులు వారి ప్రాణాలు పెట్టి పాడారు. Good singin sir. Good luck 🙏🙏🙏🙏

    @srinubandaru2093@srinubandaru2093 Жыл бұрын
    • Thomas

      @paulparalokaagni9309@paulparalokaagni9309 Жыл бұрын
    • kzhead.info/sun/grGegNCZg6qooZ8/bejne.html

      @JOHNSURESHANNA@JOHNSURESHANNA Жыл бұрын
    • kzhead.info/sun/grGegNCZg6qooZ8/bejne.html

      @johnsureshsongs3985@johnsureshsongs3985 Жыл бұрын
    • Believe Jesus... He will give eternal life to you

      @panditikavithakiran8641@panditikavithakiran8641 Жыл бұрын
    • @@panditikavithakiran8641 bongu

      @ATTITUDEKING-so6uy@ATTITUDEKING-so6uy Жыл бұрын
  • 🙏సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ,మాటల్లో కాదు,చేతల్లో చూపించి,ఒక మంచి ఆత్మీయ పాటను లోకానికి అందించిన, ముగ్గురు దైవజానులకు నిండు వందనాలు,ఈ రోజు అనేక సంఘాల్లో ,నేనె పాడలి ,నేనె వాక్యం చెప్పాలి,అని కాకుండా,అందరూ కలిసికట్టుగా దేవుణ్ణి మహిమపరిచారు,ఇంకోసరి తల్లి పరిచర్య అని నిరూపించారు, మీకు నిండు కృతజ్ఞతలు💐🙏

    @ganeshkundha9078@ganeshkundha9078 Жыл бұрын
    • kzhead.info/sun/dd2oZMWtm3WKoqs/bejne.html

      @jesuswithus2635@jesuswithus2635 Жыл бұрын
    • Great బ్రదర్ 🌹🌹🌹good song 🌹🌹

      @prabhakarrao7329@prabhakarrao7329 Жыл бұрын
    • Amen

      @mallelaswapna1331@mallelaswapna1331 Жыл бұрын
  • Athi Parishuddhuda Sthuthi Naivedhyamu - Neeke Arpinchi Keerthinthunu (2) Neevu Naa Pakshamai Nanu Dheevinchagaa - Neevu Naa Thoduvain Nanu Nadipinchagaa Jeevinthunu Nee Kosame Aasrayamaina Naa Yesayyaa || Athi Parishudduda || 1.Sarvonnatha Sthalamulayandhu Nee Mahima Vivarimpagaa - Unnathamaina Nee Sankalpamu Ennadu Aascharyame (2) Mundhennadu Chavi Choodani Sarikrothadhaina Premamrutham (2) Neelone Dhachavu Eenatikai - Nee Runam Theeradhu Yenatiki (2) || Athi Parishudduda || 2.Sadhgunarasi Nee Jadalanu Naa Yedhuta Nunchukoni - Gadachina Kaalam Saagina Payanam Nee Krupaku Sankethame (2) Krupavembadi Krupa Pondhagaa - Maaranu Madhuramugaa Ne Pondhagaa (2) Naalona Ye Manchi Choopavayyaa - Nee Prema Choopithivi Naa Yesayya (2) || Athi Parishudduda || 3.Saarepainunna Paathraga Nannu Chejariponivvaka - Sodhanalenno Yedhirinchinanu Nanu Soliponivvaka (2) Unnavule Prathikshanamunoo - Kalisunnavule Prathi Aduguna (2) Neevega Yesayya Naa Oopiri - Neevegaa Yesayya Naa Kaapari (2) || Athi Parishudduda ||

    @nellnelu123456789@nellnelu12345678911 ай бұрын
  • ప్రతి సంవత్సరం ఒక క్రొత్త పాట పడుతూ క్రైస్తవులు ఎల్లప్పుడూ పాడుకొని దేవుని నామాన్ని మహిమ పరిచే విధంగా భారంతో పాట పాడిన దైవజనులకు నిండు వందనాలు.

    @yonathanjonathan7995@yonathanjonathan7995 Жыл бұрын
    • Ki

      @gorinthalapavani2237@gorinthalapavani2237 Жыл бұрын
    • సమస్త మహిమ దేవునికే కలుగ గాక,ఆమెన్.

      @yonathanjonathan7995@yonathanjonathan7995 Жыл бұрын
    • kzhead.info/sun/l8mdqd2bcJOBln0/bejne.html

      @syamprasadbudda7946@syamprasadbudda7946 Жыл бұрын
    • Good

      @krupajyothi2865@krupajyothi2865 Жыл бұрын
    • Nice bro

      @eruguvinaymadiga4665@eruguvinaymadiga4665 Жыл бұрын
  • ఈ నూతన సంవత్సరం లో మీ పరచర్యను దేవుడు అత్యధికంగా దీవించును గాక ...ఆమెన్

    @Jeevanna@Jeevanna Жыл бұрын
    • 👏

      @johnpeter3385@johnpeter3385 Жыл бұрын
    • Glory to jesus

      @children.316@children.316 Жыл бұрын
    • Amen ❤ 🙏 ❤

      @vipparthibabysuresh4126@vipparthibabysuresh4126 Жыл бұрын
    • Amen

      @srilekha.a3777@srilekha.a3777 Жыл бұрын
    • Praise the lord brother దేవుని నామానికి మహిమ కలుగును గాక

      @polireddymallikarjunreddy9200@polireddymallikarjunreddy9200 Жыл бұрын
  • నీవు నా పక్షమై నను దీవించగ నీవు నా తోడువై నను నడిపించగ

    @raavenuthalbaskar3702@raavenuthalbaskar37029 ай бұрын
  • హోస్సన్న మినిస్ట్రీ లో ఉన్న ప్రతి ఒక్క దైవజనులకు నా హుర్దయ పూర్వక వందనములు 2023 new song చాలా చాలా బాగుంది లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి దేవుడు మి అందర్నీ దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్

    @swathikennedy4530@swathikennedy4530 Жыл бұрын
    • Thanks ea pata padindhuku

      @dsanthosh2982@dsanthosh2982 Жыл бұрын
    • Dear Brethren, My first song got released, please listen and share it to all your Christian contacts.. kzhead.info/sun/qpx_nZyfeqycdnA/bejne.html Hope that you will be blessed with this song. Thank you for your support

      @sreshtafoundation4855@sreshtafoundation4855 Жыл бұрын
  • నాలోన ఏ మంచి చూసావ్ అయ్యా💗💗💗 నీ ప్రేమ చూపితివి నా యేసయ్య

    @dpg17117@dpg17117 Жыл бұрын
    • 🙏

      @jesusmygod1951@jesusmygod1951 Жыл бұрын
    • kzhead.info/sun/grGegNCZg6qooZ8/bejne.html

      @johnsureshsongs3985@johnsureshsongs3985 Жыл бұрын
    • S

      @AnashvaddeswramAnashvaddeswram@AnashvaddeswramAnashvaddeswram7 ай бұрын
    • Amen

      @naveenmadugula7699@naveenmadugula7699Ай бұрын
  • Im hindu but i love this song❤🎧🙌🏻

    @devivikaskumar9302@devivikaskumar93024 ай бұрын
  • I love this song

    @rajeshrayapati4159@rajeshrayapati41599 ай бұрын
  • ఇట్టి పాటను హోసన్నా మినిస్ట్రీ తో పడిచిన నా దేవ దేవునికే మహిమ ఘనత ప్రభవములు కలుగును గాక........అమెన్..ఆమెన్..ఆమెన్..🙇🙇🙇

    @maheshkokkireni8300@maheshkokkireni8300 Жыл бұрын
    • Dear Brethren, My first song got released, please listen and share it to all your Christian contacts.. kzhead.info/sun/qpx_nZyfeqycdnA/bejne.html Hope that you will be blessed with this song. Thank you for your support

      @sreshtafoundation4855@sreshtafoundation4855 Жыл бұрын
    • kzhead.info/sun/grGegNCZg6qooZ8/bejne.html

      @johnsureshsongs3985@johnsureshsongs3985 Жыл бұрын
  • యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని మురిపించిన కదిలించిన పరిశుద్ధమైన పాట ✝️☦️💕💞

    @RaviHosannaOfficial@RaviHosannaOfficial Жыл бұрын
    • Dfd

      @prakashhosannanissibeula5268@prakashhosannanissibeula5268 Жыл бұрын
    • Superb song

      @sakaraju1252@sakaraju1252 Жыл бұрын
    • Superb Ever green song Thank you Lord Jesus 🙏🙏🙏 AMEN Hallelujah

      @jayarajdumpala69@jayarajdumpala69 Жыл бұрын
    • That is my jesus

      @meryvarakumarichadalavada5033@meryvarakumarichadalavada5033 Жыл бұрын
    • Babai

      @saimeriga6535@saimeriga6535 Жыл бұрын
  • సూపర్ సాంగ్స్ హోసన్నా మినిస్ట్రీస్ ఐ లవ్ యు జీసస్ 🫶🙏🙏❤️🌹

    @MellakaBalu.S.@MellakaBalu.S.Ай бұрын
  • దేవునుకు మహిమకలుగును గాక ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    @teluguajay4913@teluguajay49135 ай бұрын
  • నీలోనే దాచావు ఈ నాటికై నీరుణంతీరదు ఏనాటికీ నాలోన ఏ మంచి చూసావయ్య నీప్రేమా చూపితివి నాయేసాయ్యా నేవెగా యేసయ్య నాఊపిరి నేవెగా యేసయ్యా నాకాపరి

    @prasadgandham6502@prasadgandham6502 Жыл бұрын
    • Superb lyrics

      @peyyilaarjunaraoarjunarao6465@peyyilaarjunaraoarjunarao6465 Жыл бұрын
    • Praise the lord Anna.glory to God

      @siriginasatya4717@siriginasatya4717 Жыл бұрын
  • ప్రభు యొక్క మహా కృపను బట్టి ప్రతి సంవత్సరము నూతన సాంగ్ దేవుడా అనుగ్రహించినందుకు ఆయన నా మనకే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్

    @sisvijaya1055@sisvijaya1055 Жыл бұрын
    • Nkk Ook L

      @KumarKumar-jp7ws@KumarKumar-jp7ws Жыл бұрын
  • Avunu thandree unnavu prathi skshanam natho naa barthatho naa biddallatho amen amen amen chaala chaala eshtamaina pata thank you Jesus thank Lord Jesus thank you brother 🙏🙏🙏🙏🙌

    @victoriamudi9056@victoriamudi90569 ай бұрын
  • Pata tho patu music chala ante chala bagundhi anna vallu oka like veskondi

    @snehamandra4565@snehamandra456511 ай бұрын
  • ఈపాట విన్న ప్రతి క్రిష్టియన్ విశ్వసంలొ మరింథబలపడలని దేవుని ప్రర్ధిసున్నను యుగయుగంలు దేవునికి స్తుతి గణత మహిమ క్కలుగునుగాక ఆమెన్న్

    @machagnanaprakash8767@machagnanaprakash8767 Жыл бұрын
  • ఇంత మంచి పాటను అందించిన అబ్రహం అన్న గారికి, జాన్ వెస్లీ అన్న గారికి, రమేష్ అన్న గారికి, మ్యూజిక్ అందించిన అన్న వారికి, ఈ సాంగ్ కోసం కష్టపడిన టీమ్ అందరికీ దేవుని నామములో నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు 🙏🙏🙏🙏🙏 దేవునికి స్తోత్రములు ఆమెన్!!🙏🙏🙏

    @anandmmg2850@anandmmg2850 Жыл бұрын
    • Praise the lord

      @yashwanthkocharla9530@yashwanthkocharla9530 Жыл бұрын
    • Jesussong

      @mulpurusalman5492@mulpurusalman5492 Жыл бұрын
    • 🙏🙏🙏

      @anandmmg2850@anandmmg2850 Жыл бұрын
    • @Batchu obed 🙏🙏🙏

      @anandmmg2850@anandmmg2850 Жыл бұрын
  • Super👌పాట నాకు నచ్చింది విన్నాను ఇలాగే ఎన్నో పాటలు పడాలని కోరుకుంటున్నాం అయ్యా

    @user-yg5xx2gh7x@user-yg5xx2gh7x8 ай бұрын
  • జాన్ వెస్లీ గారినుంచి ఇంకా ఎన్నో ఇలాంటి మంచి పాటలు రావాలి,నేను హిందు అయినా ఈపాట నచ్చి స్టార్ మేకర్ లో పాడాను.... ధన్యవాదాలు హోసన్నా మినిస్ట్రీస్... మహేష్ బాబు అనంతపురం...

    @ramsyamartscrafts5597@ramsyamartscrafts5597 Жыл бұрын
    • Vtvtyhtgevgu

      @saritagudala@saritagudala Жыл бұрын
    • Anna devudu ninni piluchukuntunnadu.🙏🙏🙌🙌🙋🎉

      @madakavenkatesh9968@madakavenkatesh9968 Жыл бұрын
    • ఒ 8 కే కేశవరావు

      @kirankommu9320@kirankommu9320 Жыл бұрын
    • '

      @laxmanaddakula2383@laxmanaddakula2383 Жыл бұрын
    • Praise the lord brother.. GOD BLESS YOU

      @rameshvelpula4842@rameshvelpula484211 ай бұрын
  • ఎన్ని సార్లు విన్నా ప్రతీసారి నాకు ఆత్మానందం🕊️🕊️ కలుగుతుంది ALL GLORY BE TO GOD✝️🙏

    @RaviHosannaOfficial@RaviHosannaOfficial Жыл бұрын
    • Dear Brethren, My first song got released, please listen and share it to all your Christian contacts.. kzhead.info/sun/qpx_nZyfeqycdnA/bejne.html Hope that you will be blessed with this song. Thank you for your support

      @sreshtafoundation4855@sreshtafoundation4855 Жыл бұрын
    • ఎస్ ఔను

      @kingkums@kingkums Жыл бұрын
    • Prise the lord

      @narendarmekapothula5058@narendarmekapothula5058 Жыл бұрын
    • Amen🙏🙏

      @YashodaGaini-fu9gv@YashodaGaini-fu9gv10 ай бұрын
    • 1

      @thamishettybalaiah3382@thamishettybalaiah338210 ай бұрын
  • ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం నా హృదయానికి చాలా ఆనందం 😊😊😊

    @roseeworld1322@roseeworld132211 ай бұрын
  • Praise the lord Anna pata bagha padaru devudu mimmulanu deevinchunu gaka AMEN

    @tavitayyamajji275@tavitayyamajji2756 ай бұрын
  • I am hindhu but I love jesus❤️

    @sagark2717@sagark2717 Жыл бұрын
    • I am hindhu but I love jesus❤❤❤

      @jangaradha@jangaradha Жыл бұрын
  • తెలుగు క్రైస్తవ గీతాలలో యావత్తు తెలుగు క్రైస్తవ ప్రజలు ప్రతియేటా ఎదురు చూసేది కేవలం హోసన్నా నూతన సంవత్సరం పాట కోసం మరియు గుడారాల పండగలలో విడుదల చేసే నూతన ఆల్బమ్ కొరకు మాత్రమే. ఎంత అద్భుతమండి! పరిశుద్దాత్మ దేవుడుతో నడిపించబడుతున్న హోసన్నా మినిస్ట్రీస్ ని దేవుడు మరింతగా దీవించును గాక!🙏🙏🙏🙏

    @bro.sanjeevvadapalli@bro.sanjeevvadapalli Жыл бұрын
  • Praise the lord all thank you for this song best song

    @sanjeevmetri2384@sanjeevmetri238411 ай бұрын
  • Beautiful song heavenly singing. Praise to Jesus.

    @kanakasudhakar9628@kanakasudhakar96287 ай бұрын
  • నీ లోనే దాచవు ఈ నాటికై నీ ఋణం తీరాదు ఏ నాటికీ🎙️🎷🎹🪕🎻🎸🎺 నా లోన ఏ మంచి చూసవయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా..🎺🎸🎻🪕🎹🎷🎙️ ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసి ఉన్నవులే ప్రతి అడుగున నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్య నా కాపరి 🎷🎙️🎹🪕🎻🎸🎺🎙️ Praise the lord 🙌🙌🙌🙌🙌

    @Mdorababu@Mdorababu Жыл бұрын
  • నిను హిందూ ని కానీ నాకు యేసయ్య సాంగ్స్ అంటే ఇంకా హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్ ఇంకా ఇష్టం 🙏🙏🙏🙏🙏

    @Thiru_uppara@Thiru_uppara Жыл бұрын
    • God bless you Brother

      @Mojeshofficial777@Mojeshofficial77710 ай бұрын
    • Good

      @satyadasumedida6441@satyadasumedida644110 ай бұрын
    • Yesu neku rakshna kaligenchunu god bless you

      @regulapatilata5512@regulapatilata551210 ай бұрын
    • ​@@regulapatilata5512c

      @ravidevarapalli9867@ravidevarapalli986710 ай бұрын
    • God bless you bro

      @vanuu996@vanuu99610 ай бұрын
  • Wonderful song created by hosanna MINISTRIES praise the lord to all member ,god bless you

    @prabhakarkuchipudi2693@prabhakarkuchipudi269311 ай бұрын
  • John Wesley అన్నగారు ❤❤❤❤❤నేనైతే మాటలతో చెప్పలేను తండ్రి అయిన యేసయ్యా మీకు ఇచ్చిన కృపకు మరియు ఇంత మంచి పరిచర్య ఇచ్చినందుకు మీరు 100% మీ విశ్వాసాన్ని నిలుపుకున్నారు ❤❤❤

    @venkataramana-np5or@venkataramana-np5or9 ай бұрын
  • I am Hindu. But I love these songs.

    @gmahesh9751@gmahesh9751 Жыл бұрын
    • God bless you❤❤

      @rajarajp214@rajarajp21411 ай бұрын
    • I love these songs

      @jashwanthbabu2342@jashwanthbabu234210 ай бұрын
    • God bless you brother ❤

      @user-vw5gl2nj5v@user-vw5gl2nj5v8 ай бұрын
  • సమస్త మహిమ దేవునికే🙏పరిశుద్దాత్ముడు ఈ పాట ద్వారా ప్రతీ ఒక్కరిని పరవశింప చేస్తున్నందుకై ప్రభువునకే కొట్లాది స్తుతులు, వందనాలు 🙏

    @dhanalakshmichilakalapudi8836@dhanalakshmichilakalapudi8836 Жыл бұрын
    • Praise the Lord All🙏🙏🙏God bless Bless you🙌🙌🙌🙌🙌🙌🙌

      @sarojapaturi4794@sarojapaturi4794 Жыл бұрын
    • D47y744xdz3e

      @knireekshnaraokavala@knireekshnaraokavala Жыл бұрын
    • 🙏🙏🙏

      @annepagasrinivasarao8025@annepagasrinivasarao8025 Жыл бұрын
    • 1234567899999999

      @seenaiah-vc3yb@seenaiah-vc3yb Жыл бұрын
    • 123456789999999

      @seenaiah-vc3yb@seenaiah-vc3yb Жыл бұрын
  • Praise the lord Amen ❤

    @gittanibabu543@gittanibabu5438 ай бұрын
  • యేసయ్య ని సేవకులకు మంచి ఆరోగ్యం దయచేయండి ఇంకా బలంగా వడ బడలి తండ్రి మరెన్నో కీర్తనలు పడాలి అయ్య💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    @mahipaljinna3963@mahipaljinna3963 Жыл бұрын
  • ఎన్ని సార్లు విన్నా కూడా వినే కొద్దీ ఇంకా మధురం గా అనిపిస్తుంది.. Glory to jesus 🔥🙌 🙌👏👏👏

    @PSPS136@PSPS136 Жыл бұрын
    • kzhead.info/sun/dd2oZMWtm3WKoqs/bejne.html

      @jesuswithus2635@jesuswithus2635 Жыл бұрын
    • Yess

      @mahihcr2292@mahihcr2292 Жыл бұрын
    • Yes praise the lord

      @adityapulapaka2281@adityapulapaka2281 Жыл бұрын
    • @@mahihcr2292 V8

      @christiansongstelugu8794@christiansongstelugu8794 Жыл бұрын
    • Chintham.yesanna.wgl.suparsong.

      @christiansongstelugu8794@christiansongstelugu8794 Жыл бұрын
  • జీవింతును నీకోసమే నీకోసమే నీకోసమే 🙏🙏🙏🙏.....

    @prabhaskolapalli@prabhaskolapalli5 ай бұрын
  • హోసన్నా మినిస్ట్రీస్ వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.... దేవుడు మనలనందరిని ఈ సంవత్సరం మెండుగా దీవించును గాక. పాట ఎంతో అధ్బుతంగా ఉంది. నేను ఈ పాట ద్వారా కదిలించబడ్డాను. పాట పాడిన ముగ్గురి అన్నయలకు నా హృదయ పూర్వక వందనములు 🙏🙏🙏

    @englishwinners9494@englishwinners9494 Жыл бұрын
    • Shobhapaul _ Song super varnichadaniki matalu ravadam ledu. Song super super super.

      @shobapaul3179@shobapaul3179 Жыл бұрын
  • నీవేగా యేసయ్యా నా ఊపిరి నీ వేగా యేసయ్యా నా కాపరి

    @neredumellivinodkumar2919@neredumellivinodkumar2919 Жыл бұрын
  • I love you god...jesus I love u 😢😢😢

    @tvannuruswamyvannuru8452@tvannuruswamyvannuru84528 ай бұрын
  • ఉన్నవులే ప్రతి క్షణమున కలిసున్నవులే ప్రతి అడుగున చాలా చాలా చాలా ఇష్టం ఈ లైన్ హృదయానికి హత్తుకునే లైన్

    @suma0117@suma011711 ай бұрын
  • సత్యవంతుడైనా ఒక్కాగానొక్కడైన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుకు నా హృదయపూర్వక వందనములు.

    @ravi17011@ravi17011 Жыл бұрын
    • Dear Brethren, My first song got released, please listen and share it to all your Christian contacts.. kzhead.info/sun/qpx_nZyfeqycdnA/bejne.html Hope that you will be blessed with this song. Thank you for your support

      @sreshtafoundation4855@sreshtafoundation4855 Жыл бұрын
    • Amen

      @grace2304@grace2304 Жыл бұрын
    • @glorious884@glorious8848 ай бұрын
  • ఉన్నములే. ప్రతి క్షణమూన కలిసి ఉన్నములే ప్రతి అడుగున అన్న ఆ మట విన్నప్పుడల్లా. దేవుని పరిచర్య కోసమే,, సంగీతం ద్వారా దేవునిని స్తుతించలని ఆ కోరిక, ఆసక్తి ఎక్కువగా అనిపిస్తుంది.,, దేవుని చిత్తమైతే అయన నన్ను ఎన్నుకోవాలని నాకోసం ప్రార్ది చండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @naniakhil5676@naniakhil5676 Жыл бұрын
  • Naaa life lo one of the best mind out chesindi song deva love you forever and I always with you

    @rajipetadinakarrajipetadin3955@rajipetadinakarrajipetadin395511 ай бұрын
  • Super song super lyrics and mind blowing tunes instrumental music awesome. I love Jesus ❤

    @prasadburada6562@prasadburada65627 ай бұрын
  • I am Hindu but this song is giving spirit in my mind

    @mukeshsai2034@mukeshsai2034 Жыл бұрын
    • ​@obed 5:02 5:03 5:14

      @chilakalapunithchandu7075@chilakalapunithchandu707511 ай бұрын
    • God bless you Anna

      @Mojeshofficial777@Mojeshofficial77710 ай бұрын
    • Jesusisgoodigod13:2

      @mangatayarunamala5684@mangatayarunamala568410 ай бұрын
    • 😇

      @mangatayarunamala5684@mangatayarunamala568410 ай бұрын
    • 😊🤗🙏🎉📖jesus

      @mangatayarunamala5684@mangatayarunamala568410 ай бұрын
  • నేను కూడా హిందూ ఈ పాటకు ముగ్ధురాలై ఎందరో ఆదరించారు

    @chinttu331@chinttu331 Жыл бұрын
  • I love hosanna ministries songs and pastors devudu kee mahima kalugunugakaa

    @ranapangudebora999@ranapangudebora99910 ай бұрын
  • I, love, you, Jesus❤

    @user-jg3rh6rj8v@user-jg3rh6rj8v8 ай бұрын
  • నిజమైన ఒకే ఒక్క దేవునికి స్తోత్రములు 🙏

    @ravis12342@ravis12342 Жыл бұрын
    • Amen 🙏

      @dbaburao2199@dbaburao219911 ай бұрын
    • Amen , Vandanalu

      @prasanthimerugu4065@prasanthimerugu40655 ай бұрын
  • ఆకాశ మండలం లోని దేవ దూతలు ఎంత సంతశించి ఉంటారో ఈ పాట విని... ఘనమైన ఘనత నా తండ్రి యేసయ్యకే కలుగును గాక... ఆమెన్

    @sateeshramana9895@sateeshramana9895 Жыл бұрын
    • ​@@obed2455TV 😊

      @pullaguramanojkumar3184@pullaguramanojkumar318410 ай бұрын
    • ​@@obed2455🎉 a l po

      @BabyK-wz5pb@BabyK-wz5pb9 ай бұрын
    • Amdn

      @gowdaglluyemmiganur4820@gowdaglluyemmiganur48209 ай бұрын
    • Amen

      @gowdaglluyemmiganur4820@gowdaglluyemmiganur48209 ай бұрын
  • Mesmerizing Music & Meaningful Lyrics... What a Song................💜💜💜 GLORY TO GOD

    @ShabarinathNethikar@ShabarinathNethikar7 ай бұрын
  • 10M+ Milestone 🔥🎉

    @BeingThankFull@BeingThankFull10 ай бұрын
  • ఈ పాట విన్న అంతసేపు పరలోకం ఆనందం పొందిన ఉంటుంది థాంక్యూ

    @kattamurisrinivasarao8396@kattamurisrinivasarao8396 Жыл бұрын
    • kzhead.info/sun/grGegNCZg6qooZ8/bejne.html

      @johnsureshsongs3985@johnsureshsongs3985 Жыл бұрын
  • నా ఫోన్ లో ఎక్కువగా play చేసే పాటలు 99%ఎసన్న గారి పాటలే..miss you sir

    @telugubiblestudy919@telugubiblestudy919 Жыл бұрын
    • kzhead.info/sun/grGegNCZg6qooZ8/bejne.html

      @JOHNSURESHANNA@JOHNSURESHANNA Жыл бұрын
  • భరత్ దేశంలో నే మంచి పాట పాడారు హోసన్నా brother హలీలుయా ఆమెన్

    @sunilrajmarpalli3206@sunilrajmarpalli320619 күн бұрын
  • దేవునికి మహిమ కలుగును గాక amen🙏

    @palchuriyohan6603@palchuriyohan66033 ай бұрын
  • నాకు చాలా ఇష్టమైన పాట నాకు బాధగా వున్నప్పుడు ఈ పాట వింటుంటే చాలా మనసు తేలికగా ఉంటుంది.చాలా మంచిపాట.దేవునికి స్తోత్రం కలుగును గాక

    @rameshuppuleti6454@rameshuppuleti6454 Жыл бұрын
    • kzhead.info/sun/grGegNCZg6qooZ8/bejne.html

      @JOHNSURESHANNA@JOHNSURESHANNA Жыл бұрын
    • Same broo💫💫💫❤️❤️

      @dreamboyakki1409@dreamboyakki1409 Жыл бұрын
    • అవును

      @shantaiahs889@shantaiahs88911 ай бұрын
  • వున్నావు లె ప్రతి క్షణమున కలిసిన్నావులే ప్రతి అడుగున👏👏👏 చాలా బాగుంది ఇ చరణం

    @paulsung8137@paulsung8137 Жыл бұрын
  • ఎన్ని బాధలు ఉన్న ఈ పాటలు వింటే నెమ్మదిగా ఉంటుంది

    @sureshtech3018@sureshtech30185 ай бұрын
  • we listen numberof times . In these song holy sprit is going on and leads it, extranal joy. thanks to all.

    @user-eo7bq6sd5i@user-eo7bq6sd5i11 ай бұрын
  • ఎంతో రుచిగా మధురంగా ఉందన్నా మీ పాట. దేవునికి స్తోత్రం 🙏

    @venkata7316@venkata7316 Жыл бұрын
    • సలమచిపట ఈ పాట రాసేనావాటికి వందనాలు

      @kkruparao1852@kkruparao1852 Жыл бұрын
  • వందనాలు హోసన్నా మినిస్ట్రీ స్ వారికి ఇంకా ఎన్నో పాటలు మీ ద్వారా దేవుడు మహిమా పరచాభడాలని చుస్తుంన్నడు

    @rk.drawingmasters2747@rk.drawingmasters2747 Жыл бұрын
    • Dear Brethren, My first song got released, please listen and share it to all your Christian contacts.. kzhead.info/sun/qpx_nZyfeqycdnA/bejne.html Hope that you will be blessed with this song. Thank you for your support

      @sreshtafoundation4855@sreshtafoundation4855 Жыл бұрын
    • Super super 💓❤️ song

      @jyothikumar3217@jyothikumar3217 Жыл бұрын
    • Ok 🎉❤

      @a.pushpaa.pushpa7124@a.pushpaa.pushpa71249 ай бұрын
  • Song inka unte bavunnu anipibchindi Spiritual ride ❤ Spiritual rollar coaster ✨️ ❤

    @WILLPOWER-4@WILLPOWER-42 ай бұрын
  • దేవుడు సాంగ్స్ అనుగ్రహించిన అందుకు దేవునికి వందనాలు దైవ సేవకులు కూడా ఉంది నాకు

    @KoviridevidKoviridevid@KoviridevidKoviridevid10 күн бұрын
  • I am hindhu but when I listen this I will feel very much peacefull when I will listen this song thanku johnvesley sir for giving this much beautifull song about the great god Jesus

    @molletimohanbharath3606@molletimohanbharath3606 Жыл бұрын
    • Dear Brethren, My first song got released, please listen and share it to all your Christian contacts.. kzhead.info/sun/qpx_nZyfeqycdnA/bejne.html Hope that you will be blessed with this song. Thank you for your support

      @sreshtafoundation4855@sreshtafoundation4855 Жыл бұрын
    • Praise to God 🙏 bro

      @bonthasuneetha5377@bonthasuneetha5377 Жыл бұрын
    • God loves you bro

      @bonthasuneetha5377@bonthasuneetha5377 Жыл бұрын
    • Jesus loves you, GOD will help you.

      @krupatalabattula-br7cc@krupatalabattula-br7cc Жыл бұрын
    • Amen

      @rajarajp214@rajarajp21411 ай бұрын
  • అన్నయ్యలు ముగ్గురికి దేవుని పేరట వందనాలు పాట వింటుంటే ఒక అనుభూతి తెలియని అనుభూతి మధురాతిమధురం దేవునికి స్తోత్రము కలుగును గాక దేవుని పేరిట అందరికి వందనాలు

    @kumarsappidi9087@kumarsappidi9087 Жыл бұрын
    • 🥰❤️😇🤣😇🤣😍🤣😍😇🤣😍😍😘😍😍😍😍😍😍😍😍😍😍😍u😍😘😘😘😘😘

      @RachapalliTatarao@RachapalliTatarao10 ай бұрын
  • Glory to our Lord Jesus Christ. Thanks to all the singers, lyricist, musicians 🎉

    @saladisagar5048@saladisagar50488 ай бұрын
  • పరలోక రాజ్యములో చోటు దక్కించుకునే వారిలో యెక్కువ మంది " హాసన్న ministri"వాళ్లే untaaru. 💯🙏🙏🙏🙏🙏🙏❤

    @khandavallisrinath9645@khandavallisrinath96457 ай бұрын
  • నా మనసు ఎటు వెళ్లిపోయింది ఈ సాంగ్ వింటుంటే 2023 అందరి జీవితాల్లో గొప్ప కార్యం జరిపించాలి యేసయ్యా ఆమెన్

    @chintapalliprabathkiran1214@chintapalliprabathkiran1214 Жыл бұрын
  • మాటల్లో వర్ణించలేని చక్కటి సంగీతం అతి అద్భుతమైన స్వరం అందమైన గానం సమస్థ మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యా కే కలుగును గాక.... Special thanks for kamalakar brother Praise to God

    @ikuttidillibabu3658@ikuttidillibabu3658 Жыл бұрын
    • Atprewyada

      @madhiputlaya8324@madhiputlaya8324 Жыл бұрын
  • హోసన్న మినిస్ట్రీస్ దైవ జనులకు నా హృదయపూర్వక వందనములు అద్భుతమైన పాటలు హృదయాన్ని కదిలించే పాటలు దేవునికి మహిమ కలుగును గాక

    @kammilavinod5989@kammilavinod598911 ай бұрын
  • Wonderful song Praise the lord Amen

    @KrishnaMurthy-qb3mk@KrishnaMurthy-qb3mk4 ай бұрын
  • Nenu hinduhu ni.. Kaani yessayya songs ante chala istam... 👌👌👌👌..i love this song's... ❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏❤🙏

    @oneandonlyprabhasdattu357@oneandonlyprabhasdattu357 Жыл бұрын
    • Let's fallow Jesus Christ brother Jesus give you peace ❤

      @salmanraju7152@salmanraju71526 ай бұрын
KZhead