కరుణాసంపన్నుడా KARUNASAMPANUDA || HOSANNA MINISTRIES NEW SONG || Pastor.John Wesley ||

2022 ж. 2 Нау.
4 467 589 Рет қаралды

కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద "2"
నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వికుడా
నీ కోసమే నా జీవితం "2"
"కరుణాసంపన్నుడా"
1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను "2"
అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను "2"
ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను
"కరుణాసంపన్నుడా"
2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని "2"
నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము "2"
ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా
"కరుణాసంపన్నుడా"
3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది "2"
నా కోసం నిర్మించే సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం "2"
తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడెద
"కరుణాసంపన్నుడా"
#Hosannaministries #hosannaminstriesofficial #Hosannanewsong #pastorjohnwesly
#Hosannaofficial #Newsongs

Пікірлер
  • కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద "2" నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం "2" "కరుణాసంపన్నుడా" 1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను "2" అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను "2" ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను "కరుణాసంపన్నుడా" 2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని "2" నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము "2" ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా "కరుణాసంపన్నుడా" 3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది "2" నా కోసం నిర్మించే సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం "2" తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడెద "కరుణాసంపన్నుడా"

    @HosannaMinistriesOfficial@HosannaMinistriesOfficial2 жыл бұрын
    • Thanks and god bless u

      @mandhanaveen7435@mandhanaveen74352 жыл бұрын
    • Amen 🙏 praise tha lord 🙏👏🙏👏 Amen 🙏

      @kavikasingaluri2961@kavikasingaluri29612 жыл бұрын
    • Tq anna garu

      @royalenfield1641@royalenfield16412 жыл бұрын
    • kzhead.info/sun/pdV6qZqXfoF9qJ8/bejne.html 🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ??🇮🇱 - బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?*#🇺🇦 #russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy

      @hopeindia4294@hopeindia42942 жыл бұрын
    • Chala bagundi anna song🎵🎵🎵

      @nagalakshmimarra7256@nagalakshmimarra72562 жыл бұрын
  • నేను ఒక హిందువుని కానీ Jesus అంటే చాల ఇష్టం,,,అప్పుడప్పుడు Jesus song's వింటాను,,, మనసు చాల ప్రశాంతంగా ఉంటుంది ఆ song's వింటుంటే,,,,,, ఈ సాంగ్ చాల అంటే చాల బాగుంది,,, i Love 💕 Jesus

    @rvjangam5914@rvjangam5914 Жыл бұрын
    • Tq bro

      @VijayBabu-mq8es@VijayBabu-mq8es Жыл бұрын
    • God bless you

      @kothalankajohnbabu2316@kothalankajohnbabu2316 Жыл бұрын
    • God blesyou

      @chitikenadurgaraochdurgara3881@chitikenadurgaraochdurgara3881 Жыл бұрын
    • @@VijayBabu-mq8es ggvvgggugi

      @yeddidaesther7772@yeddidaesther7772 Жыл бұрын
    • 😊😊

      @amruthpuppala1721@amruthpuppala1721 Жыл бұрын
  • ఆనాడు దావీదు కీర్తనలు ఈనాడు హోసన్నా కీర్తనలు 🙏🙏🙏

    @burrekesava@burrekesava2 жыл бұрын
    • Anna prakatincheda kakunda padeda ani pettalsindi please

      @chaptashanker5244@chaptashanker52442 жыл бұрын
    • @@chaptashanker5244 కీర్తనలు అంటే పాడటం తమ్ముడు

      @burrekesava@burrekesava2 жыл бұрын
    • kzhead.info/sun/pdV6qZqXfoF9qJ8/bejne.html 🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ??🇮🇱 - బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?*#🇺🇦 #russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy

      @hopeindia4294@hopeindia42942 жыл бұрын
    • kzhead.info/sun/iLird5WghoWXrHk/bejne.html watch & share

      @jeevanmelodies77@jeevanmelodies772 жыл бұрын
    • Thna,@@chaptashanker5244 vI mk

      @nagaiajunaka2665@nagaiajunaka26652 жыл бұрын
  • హోసన్నా సాంగ్ వింటే. కోటి రూపాయలు. ఇంట్లో ఉన్నట్లే ❤

    @balunagabthula8501@balunagabthula85018 ай бұрын
  • Glory to god.. ఓ సగటు విశ్వాసిగా ఆధ్యాత్మిక సంగీతానికి బానిసనై నా ఆరాధ్య దేవునిస్తుతిలో అనుభవించే ఆనందానికి ఆహ్లాదానికి చిరునామాగా నా హృదయాన్ని పరవిసింపచేసి పరలోకానుభూతిని కలిగించే నాకు అత్యంత ఇష్టమైన గీతాలు హోసన్నా మినిస్ట్రీస్ సంగీతాలు. అవధుల్లేని ఆనందం తెలియని ఆత్రుత ఏడాదిగా ఎదురుచూసే సమయ వచ్చేసింది. ఇదిగో ఓ హృదయమా నీకోసమే ఈ గీతాలు. అనుభవించు నీ దేవునితో జీవించు. దేవునికే మహిమ..ఆమెన్

    @devanandsaragonda8023@devanandsaragonda80232 жыл бұрын
    • 👋👋👋

      @anandkishoremaddala2148@anandkishoremaddala21482 жыл бұрын
    • 👋👋👋

      @anandkishoremaddala2148@anandkishoremaddala21482 жыл бұрын
    • ఏం కామెంట్ బ్రదర్ కోట్లాది క్రైస్తవుల హృదయ స్పందనలు మీయొక్క కామెంట్ లో ఉన్నాయి అద్భుతం

      @anandkishoremaddala2148@anandkishoremaddala21482 жыл бұрын
    • 👏👏👏

      @swathi.p4449@swathi.p44492 жыл бұрын
    • @@anandkishoremaddala2148 Thanq So Much..Brother..ఇది దేవుని ప్రేరణ.దేవునితో నా భావన

      @devanandsaragonda8023@devanandsaragonda80232 жыл бұрын
  • చాలా బాగుంది పాట 2022 చూసే వాళ్ళు లైక్ వేసుకోండి

    @bobbybanny6746@bobbybanny67462 жыл бұрын
  • ప్రపంచంలోని ఏ మనిషికి లేని గొప్ప స్వరం వెస్లీ అన్న కి గాడ్ ఇచ్చారు

    @yohanunagabathula9176@yohanunagabathula9176 Жыл бұрын
    • Avunu aundiii ...

      @sravaniuppelli6704@sravaniuppelli6704 Жыл бұрын
    • @@sravaniuppelli6704 avnu great voice

      @yohanunagabathula9176@yohanunagabathula9176 Жыл бұрын
    • Bro yesanna garu taruvata johan weasly anna

      @vidyasagarallaparthi9355@vidyasagarallaparthi9355 Жыл бұрын
    • 😂😂😂abboo ye vurayya nidhi

      @sandrapatiraju4031@sandrapatiraju40319 ай бұрын
    • Ledu Bro,,,Enthakanna Baga padevaru unnaru Manamu Em Matladina devuniki Mahima Ravali Manushulaki Kadu bro,,,

      @anilperlapally4456@anilperlapally4456Ай бұрын
  • కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద "2" నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం "2" "కరుణాసంపన్నుడా" 1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను "2" అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను "2" ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను "కరుణాసంపన్నుడా" 2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని "2" నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము "2" ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా "కరుణాసంపన్నుడా" 3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది "2" నా కోసం నిర్మించే సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం "2" తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడెద "కరుణాసంపన్నుడా"

    @jayalakshmivannekuti4731@jayalakshmivannekuti47312 жыл бұрын
    • Tq andi

      @Neku_undhiraaa_babu@Neku_undhiraaa_babu2 жыл бұрын
    • kzhead.info/sun/iLird5WghoWXrHk/bejne.html అద్భుతమైన యేసయ్యా పాట 😍

      @jeevanmelodies77@jeevanmelodies772 жыл бұрын
  • మీ హృదహాయ లోతుల్లో నుండి వచ్చిన ప్రతి పాట.... మా హృదయాలను తాకుతుంది...

    @jkadskasi2543@jkadskasi2543 Жыл бұрын
    • Super Anna gaaru

      @ganapathichetti23@ganapathichetti23 Жыл бұрын
  • కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా (2) నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వీకుడా నీకోసమే నా జీవితం ||కరుణా|| 1. ఏ నాడు నను వీడని - నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే - సందడిని చేసెను (2) అణువణువును బలపరిచే - నీ జీవపువాక్యమే ప్రతిక్షణము దరిచేరి - నన్నే తాకెను (2) ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను ||కరుణా|| 2. ఈ వింత లోకంలో - నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమలోనే - ఆదరణ పొందితిని (2) నీ కృపలో నిలిపినది - నీ ప్రేమ సంబందమే అనుదినము మకరందమే - నీ స్నేహబంధము (2) ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా - స్థిరపరచుమా ||కరుణా|| 3. నే వేచియున్నాను - నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణనే - సన్నిధిలో నిలిపినది (2) నా కోసం నిర్మించే - సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను - నీ పాదాభివందనం (2) తేజోమయా నీ శోభితం - నే పొందెద కొనియాడెద ||కరుణా||

    @encounterwithchrist9456@encounterwithchrist94562 жыл бұрын
  • ఆయనను ఆశ్రయించిన వారిని ఎలా కాపాడుతాడో ఎలా ఆశీర్వదిస్తాడు అని తెలిపే పాట దేవునికే మహిమ

    @abner_editz8565@abner_editz85652 жыл бұрын
  • నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధమే..... 🙏🙏

    @ramakrishnasake6284@ramakrishnasake62842 жыл бұрын
  • ఆ ప్రభు నీ గొంతులో తేనె పొసాడు అన్న God bless you హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా

    @RaviGRavi-yj6nx@RaviGRavi-yj6nx Жыл бұрын
  • దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమేన్.

    @anushasuresh8096@anushasuresh80962 жыл бұрын
  • నిజంగా ఒకసారి వింటే ఎప్పుడు గుర్తుండిపోయే మధుర గానం. దేవునికే మహిమ కలుగును గాక!

    @mettuprakash7652@mettuprakash7652 Жыл бұрын
  • పాస్టర్ గారు మీ ఆరాధన మరియు పాటలు ద్వారా మా కుటుంబం ఎంతగానో దేవించబడుతున్నము. 🙏🙏

    @jyothinagarjunakondapalli9502@jyothinagarjunakondapalli9502 Жыл бұрын
  • Paatalo vunna pratthi maatalo jeevam vundhi...adhbuthamayina kurpu! Devuniki sthothram! Praise God for mighty Man of God!

    @hsednas1@hsednas12 жыл бұрын
  • చాలా చక్కగా పాడిన జాన్ వెస్లీ అన్నగారికి వందనాలు ఇలాంటి పాటలు ఇంకా రాయాలని జాన్ వెస్లీ అన్నగారికి ఇంకా దేవుడు మంచి ఆరోగ్యము దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం అందరికీ అబ్రమయ్య గారికి పిడిపల్ అయ్యగారికి రాజు అయ్యగారికి రమేష్ అయ్యగారికి దేవుడు ఇంకా జ్ఞానం దయచేయాలని ప్రార్థన చేస్తున్నాంఆమెన్

    @s.devarajujesusss5484@s.devarajujesusss5484 Жыл бұрын
  • ఆనాడు దావీదు మహారాజు కీర్తనలతో... దేవుని మహిమపరిచాడు...... ఈనాడు వెస్లీ అన్న కూడా దావీదు మహారాజుల వాడబడుతున్నాడు....

    @pastorjosephkishore@pastorjosephkishore2 жыл бұрын
    • Naati bakthulatho polchentha bakti jeevitam neti bakthulaku ledhani naa abiprayam....

      @yesusettala2949@yesusettala29492 жыл бұрын
    • kzhead.info/sun/iLird5WghoWXrHk/bejne.html అద్భుతమైన యేసయ్యా పాట 😍😍

      @jeevanmelodies77@jeevanmelodies772 жыл бұрын
    • @@yesusettala2949 yes🙏

      @hosannavision241@hosannavision2412 жыл бұрын
    • @@yesusettala2949 ఊఊఉఉచ

      @GloryHosannaMinistriesBroYuvar@GloryHosannaMinistriesBroYuvar2 жыл бұрын
    • ​@@yesusettala2949 kani eppudunna ee yugam loo ee bakthi chalu

      @maheshrodda9749@maheshrodda97492 жыл бұрын
  • వందనాలు సార్ ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఈ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది పాస్టర్ గారు మా కుటుంబం తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాము

    @arepogucharan8810@arepogucharan88102 жыл бұрын
  • IAM HINDHU BUT REAL GOD JUSUS I LOVE YOU JUSUS AND LOVE YOU SIR AMEN 🙏🙏🙏 😘😘😘

    @bhogiraju9306@bhogiraju9306 Жыл бұрын
    • గాడ్ బ్లేస్ యూ

      @vinaysudhakarmiriyala4393@vinaysudhakarmiriyala4393 Жыл бұрын
  • మీ గొంతులో నుండి వచ్చిన ప్రతి పాట మా గుండెల్ని తాకుతుంది... దేవునికి మహిమ కలుగునుగాక...ఆమెన్🙏🙏

    @venubabubhimala6670@venubabubhimala6670 Жыл бұрын
  • చక్కటి సంగీతంతో హృదయాలను పరవశింప చేసి ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించేవిగా వుంటాయి Hosanna ministries పాటలు.

    @darivemulakala8780@darivemulakala87802 жыл бұрын
  • దేవా నీకు మహిమ🔥☺️wesly అన్న స్వరం తో దేవుని కీర్తనలను వినకుండా నా రోజు గడవదు☺️,అన్నకు స్వస్థత కలిగించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ,అన్న స్వరం ద్వారా ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు క్రైస్తవ ప్రపంచం పొందాలని కోరుకుంటూ వెస్లీ అన్నను,హోసన్నా మినిస్ట్రీస్ ను దేవుడు ఆశీర్వదించి నడిపించాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🔥☺️🙏🙇

    @Prashanth.Police@Prashanth.Police2 жыл бұрын
    • kzhead.info/sun/iLird5WghoWXrHk/bejne.html అద్భుతమైన యేసయ్య పాట 😍

      @jeevanmelodies77@jeevanmelodies772 жыл бұрын
    • what is his health problem pl reply

      @devakumar2598@devakumar2598 Жыл бұрын
    • Glory to God

      @nagarajukandikatla7585@nagarajukandikatla7585 Жыл бұрын
  • దేవునికి మహిమ దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగును అయినటువంటి పాట దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక

    @charantv4987@charantv4987 Жыл бұрын
  • నా అన్న నువ్వు ఎప్పుడు సూపర్ అన్న నీ వాయిస్ కి నేను పెద్ద ఫ్యాన్ అన్న లవ్ యూ అన్న 👌👌👌😘😍🥰

    @madhukambala2764@madhukambala27642 жыл бұрын
  • ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను.....

    @Gopichand76865@Gopichand768652 жыл бұрын
    • kzhead.info/sun/iLird5WghoWXrHk/bejne.html అద్భుతమైన పాట 😍😍

      @jeevanmelodies77@jeevanmelodies772 жыл бұрын
  • కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద //2// నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా..నీ కోసమే నా జీవితం //2// //కరుణా// 1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను //2// అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను //2// ఆ వాక్యమే ఆరోగ్యమై.. జీవింపజేసే నన్నే నడిపించెను //కరుణా// 2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని //2// నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము //2// ఆ ప్రేమలోనే కడవరకు నన్ను.. నడిపించుమా స్థిరపరచుమా //కరుణా// 3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది //2// నా కోసం నిర్మించే సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం //2// తేజోమయా నీ శోభితం...నే పొందెద కొనియాడెద //కరుణా//

    @rajendraraj1468@rajendraraj14682 жыл бұрын
  • Bro merandar kalisi దేవుని యొద్దకే నడిపిస్తున్న ఆత్మలను బట్టి మిమ్ములను ఏర్పాటు chesukunnandku ఆయనను స్తుతిస్తున్నాను. నాకోసం నకుటుంబం కోసం prardichandi🙏🙏🙏🙏mee తోటి manchipatalu vraistunnanduku దేవునికే మహిమ కలుగును ga ka amen 👍👍👍👍👍👍

    @digwalramulu8862@digwalramulu88622 жыл бұрын
  • మాటల్లో వర్ణించలేని చక్కటి సంగీతం అతి అద్భుతమైన స్వరం అందమైన గానం సమస్థ మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యా కే కలుగును గాక.. Special thanks for kamalakar brother Praise to God

    @lalithalalitha9953@lalithalalitha99532 жыл бұрын
    • kzhead.info/sun/iLird5WghoWXrHk/bejne.html అద్భుతమైన యేసయ్యా పాట 😍

      @jeevanmelodies77@jeevanmelodies772 жыл бұрын
    • Nice

      @pandulaprince5240@pandulaprince52402 жыл бұрын
  • Vandanaalu ayyagaru🙏 plz pray for my health & pregnancy kosam 9 years😭😭😭

    @kumariravialuri3074@kumariravialuri30742 жыл бұрын
  • హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ

    @holyenosh1444@holyenosh14444 ай бұрын
  • ఎంత మధురం మీ గానం..... దేవునికే మహిమ కలుగును గాక....

    @axxxcel1693@axxxcel16932 жыл бұрын
  • మంచి సాహిత్యమును అందించిన హోసన్నా మినిస్ట్రీస్ కి....మంచి సంగీతమును అందించిన kamalakar అన్న కు థాంక్యూ దేవుని సేవలో మీరు ఇంకా బలం గా వాడబడి అనేక పాటలు రాయాలి అని కోరుకుంటున్నాను

    @neerudugopalakrishna5895@neerudugopalakrishna58952 жыл бұрын
    • kzhead.info/sun/iLird5WghoWXrHk/bejne.html అద్భుతమైన యేసయ్యా పాట 😍

      @jeevanmelodies77@jeevanmelodies772 жыл бұрын
  • యేసయ్యా నీ ప్రేమ మరువలేనిది తండ్రి, 💝💞💕మిమ్మల్ని దేవుడు మరెంతగానో దీవించాలని కోరుకుంటున్నాను ఆమేన్...🙏పాట చాలా బాగుంది😇

    @CMGministry1234@CMGministry12342 жыл бұрын
    • kzhead.info/sun/iLird5WghoWXrHk/bejne.html అద్భుతమైన పాట 😍😍

      @jeevanmelodies77@jeevanmelodies772 жыл бұрын
  • నిజమే గదా ప్రభువైన యేసుక్రీస్తు కరుణా సంపన్నుడే. ఆయన కృప నిరంతరము. ఆయన రాజ్యము శాశ్వితము. .... ఆమెన్... హల్లెలుాయ....

    @davuluriramadevi3465@davuluriramadevi3465 Жыл бұрын
  • సమస్త ఘనత మహిమా ప్రభావము ఆ దేవునికే చెల్లును గాక ఆమెన్

    @samuel.P221@samuel.P2212 жыл бұрын
  • దేవుని మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🥰🥰

    @broabhishek2848@broabhishek28482 жыл бұрын
  • అన్ని పాటలు పాటల రూపంలోనే ఉంటాయి. కేవలం హోసన్నా పాటలు మాత్రమే యేసయ్య ప్రేమని, గద్దింపుని, ఓదార్పుని,గుర్తు చేస్తాయి 😘

    @ramakrishnakanaparthi2370@ramakrishnakanaparthi2370 Жыл бұрын
  • దేవుని నామమునకు మహిమ కలుగును గాక దైవ సేవకులందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు సమయం కుదరకపోయినా మీరంతా ఎంతో కష్టపడి క్రైస్తవ ప్రపంచానికి అందించిన పాటలను బట్టి దేవుని స్తుతిస్తున్నాము. Samuel From, ఎబినేజరు చర్చ్ పుట్టపర్తి.

    @djsadhi4905@djsadhi49052 жыл бұрын
  • Apart from religion. As a Hindu i liked the music and composition of this song .nice

    @petlurisuryavamsikrishna1568@petlurisuryavamsikrishna1568 Жыл бұрын
  • దేవునికి మహిమ కరంగా పాస్టర్ జాన్ వెస్లీ గారు మంచి స్వరాన్ని అందించి బాగా పాడారు పాట

    @charantv4987@charantv4987 Жыл бұрын
  • కొన్ని సంవత్సరముల క్రిందట, యేసన్న గారు పాటలు పాడే కృప సంఘాలలో ఉండేది! ఇప్పుడు "ఆ" అవకాశాలు సంఘము లో కనబడలేదు, ఆ అవకాశాలు దైవజనులు ఇవ్వడం లేదు...!!! అయినను వెస్లీ గారు ద్వారా విని ఆనందించుచున్నాము... అందువలన బట్టి పాస్టర్ గారికి ప్రభువు నామమునుబట్టి 🙏🙏🙏🙏వందనాలు🙏

    @apparaomulagada8251@apparaomulagada82518 ай бұрын
  • So many generations are passing.. so many lakhs of songs will come but Hosanna ministries songs will live forever with us.. yesanna garu is the gift to lakhs of people given by God.. very much happy tears r coming by hearing this songs every time.. all praises to my only god.. thank you so much my lord.. thank you..❤️👏

    @Samsonrayi@Samsonrayi2 жыл бұрын
    • @kurapatiharish8531@kurapatiharish85317 ай бұрын
  • ప్రభునందు మీకు వందనములు......

    @pratapkumar7726@pratapkumar77262 жыл бұрын
  • అన్నయ్య ఇంకా ఎన్నో పాటలు పాడి దేవుని మహిమ పరచినట్లు దేవుడు మిమ్మల్ని బలపరచాలని ప్రేయర్ చేస్తున్నను.

    @jayakumarrathinam9139@jayakumarrathinam9139 Жыл бұрын
  • ఇంత అధ్భుతమైన మధురమైన పాట మాకు అందించిన జాన్ వెస్లి గారికి కమలాకర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు ఇటువంటి మరెన్నో పాటలు మాకుఅందించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను

    @user-jj1kx5en5g@user-jj1kx5en5gАй бұрын
  • Awesome lyrics Awesome tuning Awesome music Wonderful singing..

    @hsednas1@hsednas12 жыл бұрын
    • Yes sister

      @jeniljenny2021@jeniljenny2021 Жыл бұрын
  • Anna excellent,song and superb lyrics, రోజుకు ఎన్ని సార్లు వింటానో నాకే తెలియదు.

    @kingdomofhosanna6967@kingdomofhosanna69672 жыл бұрын
  • ఆ స్వరములో దేవుని పట్ల ఆరాధన భావముంది.

    @nunnavenkanna9185@nunnavenkanna91853 күн бұрын
  • ని ప్రబవ మహిమను ప్రకటించేలా నన్ను ఆశీర్వదించండి తండ్రి

    @ARPFolkSongs@ARPFolkSongs2 жыл бұрын
  • ❤️Naa Paina Prema Chupinchi.... Naa Koraku Tyagamaithivey.... ❤️ ❤️Naa Yesayya Neekosame E Jeevitham ❤️ Ye Naadu Nanu Veedani Nee Prema ❤️ Yenaleni Premathone Aadarana Pondhithini ❤️ Naakunna E Nirekshane Sannidhilo Nilipinidhi ❤️Aaa Premalone Nannu Kadavaraku Nadipinchumaaaaaa ❤️KARUNAASAMPANNUDAA ❤️May God Bless Our Spiritual Life To Forward Listinining To These Spiritual Songs ❤️

    @vinayvs414@vinayvs4142 жыл бұрын
  • Tq lord,love you father,మనసంతా నీ ప్రేమ తో నిండిందయ్య🙏🥰

    @ssprakashini9956@ssprakashini99562 жыл бұрын
  • చాలా చాలా అద్భుతమైన పాట .అన్నయ్యా గారు ,,🙏

    @sureshvalluri612@sureshvalluri6122 жыл бұрын
  • అన్నయ్య పాటలు విన్నపుడల్ల నేను చాలా బలపదతాను నా ఆత్మలొ ఒక గొప్ప వుజ్జీవం వాస్తుంది అన్నయ్య కి వందనాలు దేవునికి స్తుత్రములు హల్లేలుయా

    @beenaboyinayesuratnam7419@beenaboyinayesuratnam7419 Жыл бұрын
  • I like jesus.i love this song.but i am hindu.hosanna garu i like.i know hyd he is grate god gift man.amen.

    @krishnamurthyundrajavarapu2642@krishnamurthyundrajavarapu26426 ай бұрын
  • Jesus is my life. I enjoy peace in Him and indescribable joy every minute of my life. I cannot stop thanking Him in every situation in my life. My dear brothers and sisters, please believe in Jesus and invite Him into your heart. Today is the day of salvation for you.

    @mind484@mind484 Жыл бұрын
  • యేసయ్యా కే మహిమ కలుగునుగాక. హోసన్నా మినిస్ట్రీ సాంగ్స్ అధ్బుతం 🙏🙏

    @pavandurgampavan6643@pavandurgampavan66432 жыл бұрын
  • Powerfull!!! Addict to this song From Tamil Nadu

    @rubhanjoshuvaministries@rubhanjoshuvaministries Жыл бұрын
  • యేసయ్య mana kosom tana pranom విడచాడు

    @MichaelSiripothula@MichaelSiripothula14 күн бұрын
  • Vondnlu brotherS hosanna mandir Dornala pethuru sunitha Rani my family kothuru 🙏 యేసయ్య ప్రేమ 🙏 యేసయ్య కృప 🛐🛐🛐🛐🌹

    @spchinna2736@spchinna2736 Жыл бұрын
  • Glory to God 🙏🙏🙏

    @ashokg4926@ashokg49262 жыл бұрын
  • రక్షణానంద రచన గాత్రం అయ్యగారు 😍 , యేసయ్యకే మహిమకలుగునుగాక

    @motapothula7@motapothula72 жыл бұрын
  • Heart Touching Song annaya Amen Sthotram Naku chala istam song annaya Amen Amen Amen Thank you so much annaya ఈ పాట రాసినందుకు చాలా థాంక్యూ అన్నయ్య మీరు ఇంకా ఇలాంటివి ఎన్నో పాటలు రాయాలని కోరుకుంటున్నాను ఆమెన్ వందనాలు అన్నయ్య

    @vinukondashivaprasad802@vinukondashivaprasad8022 жыл бұрын
  • Super😇😇🙏🙏

    @ravindrachunduru2637@ravindrachunduru26372 жыл бұрын
  • Chala meaning vundi anna. e song chala baga paderu tq Jesus🙏

    @nagalakshmimarra7256@nagalakshmimarra72562 жыл бұрын
  • అన్నయ్య.వందనాలు ... దేవునికి స్తోత్రం .మీకు మంచి రాగం ఇచ్చినందుకు... అన్నయ్య పాట చాలా, చాలా, చాలా బాగుంది👌👌👌💐💐 tq..... Annayya..Prise the Lord

    @kalabandichinna5907@kalabandichinna59072 жыл бұрын
    • kzhead.info/sun/iLird5WghoWXrHk/bejne.html అద్భుతమైన యేసయ్యా పాట 😍

      @jeevanmelodies77@jeevanmelodies772 жыл бұрын
  • Whenever you say "KARUNA SAMPANNUDA" Goosebumps appears. We are privileged to listen your voice brother

    @kishoremca1216@kishoremca1216 Жыл бұрын
    • Same feeling brother Wesley Anna voice goosebumps

      @v.yesobuv.yesobu5997@v.yesobuv.yesobu5997 Жыл бұрын
  • చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నయ్యగారు కరుణ సంపన్నుడు సాంగ్ చాలా చాలా ఇష్టం సార్ మా పిల్లలకు

    @aadhyaavi1454@aadhyaavi1454 Жыл бұрын
  • Anna praise the lord. Anna superb worship your voice is register in Heavens worship. Anna we love you so much. Dhanyavadalu 🙏

    @ravicharles5372@ravicharles53722 жыл бұрын
  • I love this song ❤️ super singing sir prise the lord sir prayer for me and my family and my son and friends

    @raviappu7999@raviappu79992 жыл бұрын
  • Karuna Sampannuda Dheeruda Sukumaruda Nee Prabhava Mahimalane Nirantharam Nenu Prakaticheda ||2|| Naapaina Prema Choopinchi Naakoraku Thyaagamaithive Naa Yesayya Saatwikuda Nee Kosame Naa Jeevitham Neekosame Na Jeevitham Karuna Sampannuda Dheeruda Sukumaruda Nee Prabhava Mahimalane Nirantharam Nenu Prakaticheda Enaadu Nanu Veedani Nee Prema Sandeshamu Naa Hrudhayaseemalone Sandadini Chesenu ||2|| Anuvanuvu Balapariche Nee Jeevapu Vaakyame Prathi Kshanamu Daricheri Nanne Thaakenu ||2|| Aa Vaakyame Aarogyamai Jeevimpajesi Nanne Nadipinchenu ||Karuna Sampannuda|| Ee Vintha Lokamlo Nee Chentha Chrithini Enaleni Premalone Aadaram Pondhithini ||2|| Nee Krupalo Nilipinadhi Nee Prema Bandhame Anudhinamu Makarandame Nee Snehabandhamu ||2|| Aa Premalone Kada Varaku Nannu Nadipinchumu Sthiraparachuma Karuna Sampannuda Dheeruda Sukumaruda Nee Prabhava Mahimalane Nirantharam Nenu Prakaticheda Ne Vechiyunnaanu Nee Mahima Prathyakshathakai Naakunna Ee Nireekshane Sannidhilo Nilipinadhi ||2|| Naakosam Nirminche Soundarya Nagaramulo Pranamilli Chesedhanu Nee Paadabhivandanam ||2|| Tejomayi Nee Shobhitham Ne Pondhedha Kondiyaadedha Karuna Sampannuda Dheeruda Sukumaruda Nee Prabhava Mahimalane Nirantharam Nenu Prakaticheda

    @Allrrounderdediting@Allrrounderdediting Жыл бұрын
  • I love Hosanna ministries songs thank you lord ❤️❤️❤️🙏🙏👍👍

    @davidch627@davidch6272 жыл бұрын
  • Really it's amazing song..I very very like this song

    @gurubrahmam7841@gurubrahmam7841 Жыл бұрын
  • త౦డ్రీ దేవా నీకే మహిమ ఘనత ప్రభావం చెందును గాక

    @ranivelpula6530@ranivelpula65302 жыл бұрын
  • Wow beautiful 😍💓song...All glory to our Lord and Saviour Jesus Christ 🙏😍

    @chandrikanaidu453@chandrikanaidu453 Жыл бұрын
  • Praise the Lord thank you lord నీ కృప వలనే ఇంత మంచి పాటలు రాయగలుగుతున్నారు మంచి స్వరాన్ని ఇచ్చారు 👌👌👏👏

    @praveenabeaulahneethipudi1776@praveenabeaulahneethipudi17762 жыл бұрын
  • అన్న పాట చాల చాల బాగుంది దేవా మీకే వందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤰

    @deepthisuresh6261@deepthisuresh62612 жыл бұрын
  • Super song💒🎼🎵🎶🎺🎻🥁🎷🎸🎹📯

    @laxmaysgdhfug6598@laxmaysgdhfug6598 Жыл бұрын
  • My heart is full of joy when ever iam listen Hosanna ministry song's....it's god's gift for me....Than Q lord 🙏

    @sabolurajgrace9085@sabolurajgrace90852 жыл бұрын
  • క్రైస్తవ సాహిత్యం ఈ పాటల ద్వారా మరో మెట్టు ఎక్కింది

    @arjunaraopithani8485@arjunaraopithani84853 ай бұрын
  • ఈ పాట చాలా బాగుంది 🙏🙏🙏 హోసన్నా మినిస్ట్రీస్ కి వందానాలు

    @krishnaaruna22@krishnaaruna222 жыл бұрын
  • వందనాలు

    @nasaraiahnelapatla6303@nasaraiahnelapatla63032 жыл бұрын
  • Praise the Lord oh God . What a mesmerizing lyrics, composition and all the glory to our Almighty God.

    @v.srinivasamurthy1303@v.srinivasamurthy13032 жыл бұрын
  • Manchi adbutamaina swaram and adbutamaina sangeetam. Thanks to wesly anna &kamalaker anna& wholesale HOSANNA ministry 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @akshayajesus2078@akshayajesus20782 жыл бұрын
  • అన్న జాన్ వెస్లీ అన్న ఈ పాట ఎంతో మధురం నేను మీ విశ్వాసి నేను గుంటూరులో బాప్తిసంతీసు కొన్నాను చాలా సూపర్ పాట అన్న ఇది ఆత్మీయ రక్షణ గురించి మంచి పాట మీరు పాడినందుకు మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ వందనాలు అన్న

    @kotashiromani7791@kotashiromani7791 Жыл бұрын
  • Making of Songs....is a gift to HOSANNA....ministries🤗🥰🤩

    @wellwisherministriesparchu9890@wellwisherministriesparchu98902 жыл бұрын
  • I really blessed to hear your voice John Wesley Anna glory to god AMEN

    @SatishKumar-uk7ro@SatishKumar-uk7ro2 жыл бұрын
  • Promo choosina nunchi wait.. chesthune unna ee song kosam....tq God

    @guttimadhu8778@guttimadhu87782 жыл бұрын
  • Karuna Sampannuda Dheeruda Sukumaarudaa - Nee Prabhava Mahimalane Nirantharam Nenu Prakatinchedha (2) Naa Paina Prema Choopinchi Naa Koraku Thyagamaithive - Naa Yesayyaa Saathwikudaa Nee Kosame Naa Jeevitham (2) (Karuna) 1.Yenadu Nanu Veedani Nee Prema Sandhesamu - Naa Hrudhayaseemalone Sandhadini Chesenu (2) Anuvanuvunu Balaparache Nee Jeevapu Vaakyame - Prathikshanamu Dharicheri Nanne Thakenu (2) Aa Vakyame Aarogyamai - Jeevimpajese Nanne Nadipinchenu (Karuna) 2. Ee Vintha Lokamlo Nee Chentha Cherithini - Enaleni Premathone Aadharana Pondhithini (2) Nee Krupalo Nilipinadhi Nee Premabandhame - Anudhinamu Makarandhame Nee Snehabandhamu (2) Aa Premalone Kadavaraku Nannu - Nadipinchuma Sthiraparachumaa (Karuna) 3.Ne Vechiyunnanu Nee Mahima Prathyakshathakai - Naakunna Ee Nireekshane Sannidhilo Nilipinadhi (2) Naa Kosam Nirminche Soundharyanagaramulo - Pranamillo Chesedhanu Nee Paadhabhivandhanam (2) Thejomayaa Nee Sobhitham - Ne Pondhedha Koniyadedha (Karuna

    @TejaswiniDeva-fh9ez@TejaswiniDeva-fh9ez11 ай бұрын
  • Glory to God John Wesley brother voice was healed

    @JESUSALWAYSWITHUS_@JESUSALWAYSWITHUS_2 жыл бұрын
    • kzhead.info/sun/dryMYN6XrIhulo0/bejne.html

      @ankitheditsofficial@ankitheditsofficial2 жыл бұрын
  • Every year in gudarala panduga starting song was highlighted and marvelous ❤️ then all wishes becomes to Jesus 🙏 💕

    @dml26raja43@dml26raja43 Жыл бұрын
  • Amen 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

    @kasturikurapati5194@kasturikurapati5194 Жыл бұрын
  • Praise the lord 🙏 ayya garu 😢😢😢😭😭😭😭

    @vijaybabu2716@vijaybabu27162 жыл бұрын
  • Listening from Tamil Nadu, Amazing song, great lyrics, God bless bro....

    @samuelwesley6894@samuelwesley68942 жыл бұрын
  • మీ గానమాధుర్యానికి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @madhavin7999@madhavin7999 Жыл бұрын
  • Excellent singing and song, music ANNA garu

    @koteswararaokodali9256@koteswararaokodali92562 жыл бұрын
  • Me pata ka kosam prathi సంవత్సరం entho mandi eduru chustharu antha prathyekatha vundi mee paatalalo inka ennenno paatalu paadaalani korukuntunnanu.

    @sreshtaprincyailaofficialc7279@sreshtaprincyailaofficialc72792 жыл бұрын
  • Yesaiah ni padalaku vandanalu thandri nenu chesina thapulu shkeminchu ayya na Garbapalam patla me krupa chupandy thandri na yavath chintha meku apagisthuna thandri Amen Halelluiah 🙏🙏🙏⛪️🙏🙏🙏⛪️🙏🙏🙏⛪️🙏🙏

    @Srisulochanaraj3256@Srisulochanaraj3256 Жыл бұрын
  • amen amen

    @skjareena722@skjareena7222 жыл бұрын
KZhead