నిబ్బరం కలిగి ధైర్యముగుండు Nibharam Kaligi Song by Bro Anil Kumar at Jangareddygudem

2018 ж. 16 Қыр.
25 849 992 Рет қаралды

Nibharam Kaligi Dairyamugundu Lyrics - Jesus My Life
నిబ్బరం కలిగి ధైర్యముగుండు
దిగులు పడకు జడియకు ఎప్పుడు (2)
నిన్ను విడువడు నిన్ను మరువడు
ప్రభువే నీ తోడు
హల్లెలూయా ఆమెన్ - హల్లెలూయా
ఊరక నిలిచి ప్రభువు చూపే - రక్షణ చూద్దాము
నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ - కనబడరన్నాడు
హల్లెలూయా ఆమెన్ - హల్లెలూయా ||నిబ్బరం||
పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా (2)
ప్రభు కృప మమ్మును విడువడుగా (2)
ఎక్కలేని ఎత్తైన కొండను
ఎక్కించును మా ప్రభు కృప మమ్మును
ప్రభువే మా బలము ||హల్లెలూయా||
మునుపటి కంటెను - అధికపు మేలును (2)
మా ప్రభు మాకు కలిగించును (2)
రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును
శత్రువు ఎదుటనే భోజనమిచ్చును
ప్రభువే మా ధ్వజము ||హల్లెలూయా||
మా అంగలార్పును - నాట్యముగా మార్చెను
బూడిద బదులు సంతోషమిచ్చెను (2)
దుఃఖ దినములు సమాప్తమాయెను
ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను
ప్రభునకే స్తోత్రం ||హల్లెలూయా||
స్త్రీ తన బిడ్డను - మరచినా మరచును (2)
మా ప్రభు మమ్మును మరువడుగా (2)
చూడుము నా అరచేతిలనే
చెక్కితి నిను అన్నాడు ప్రభువు
ప్రభువే చూచుకొనును ||హల్లెలూయా||
రాబోవు కాలమున - సమాధాన సంగతులే (2)
మా ప్రభు మాకై ఉద్దేశించెను (2)
ఇదిగో నేనొక నూతన క్రియను
చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను
ఇప్పుడే అది మొలుచున్ ||హల్లెలూయా||
మేము కట్టని ఫురములను - మేం నాతని తోటలను (2)
మా ప్రభు మాకు అందించును (2)
ప్రాకారముగల పట్టణములోనికి
ప్రభువే మమ్మును నడిపింపచేయును
ప్రభువే మా పురము ||హల్లెలూయా||
For the Latest Resources,
Facebook : facebook.com/Bro.M.Anilkumar
Twitter : twitter.com/blessedanil
Instagram : instagram.com/broanilkumar
KZhead : / broanilkumar
Visit www.broanilkumar.com
Copy Rights Reserved @AnilWordEvangelism.

Пікірлер
  • ఎవరైనా 2024 lo e song వింటున్నారా frds వింటే oka like vesukondi❤❤❤

    @dilippaka6705@dilippaka6705Ай бұрын
  • 2024 లో ఎవరు అయినా చూస్తున్నారా ❤️💥👍

    @siddunoel9821@siddunoel98214 ай бұрын
    • ☝️

      @vijayaranisavalapuram7881@vijayaranisavalapuram78813 ай бұрын
    • Yes

      @rajeshguduru6655@rajeshguduru66553 ай бұрын
    • Yes ❤

      @DeevanKumar-nl6zr@DeevanKumar-nl6zr2 ай бұрын
    • yes bro

      @dhanrajsonu@dhanrajsonu2 ай бұрын
    • S

      @Premlifter@Premlifter2 ай бұрын
  • ఎవరైనా 2024 సంవత్సరం లో చూస్తూన్నార ఆమెన్ 🙇🏻‍♂️🙇🏻‍♂️

    @harijanaessak812@harijanaessak8124 ай бұрын
    • Nenu

      @marrigopikalyan5425@marrigopikalyan5425Ай бұрын
    • Yes I am

      @Haggai21@Haggai2118 күн бұрын
  • ఎవరైనా2024సంవతసరం. లో. చూస్తూ నరా❤❤❤❤

    @sureshsuresh-bu8gd@sureshsuresh-bu8gdАй бұрын
  • దేవుడు ఆశ్చర్యకారుడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

    @user-qg7zz2rf8f@user-qg7zz2rf8f8 ай бұрын
    • 1❤

      @kanagalakanagala6848@kanagalakanagala68484 ай бұрын
    • Jfhufgvjcbxhxhxhdxgsgjgkjldhdhdhhkhkdghzhmgdvbchkjfhfkdhdyilisils gxhhdfhdjjdxjcjjdifkffkfkfkidd ffjgkfkkffkfkkfudjf ffjgkfkkffkfkkfudjf hai to be a good 😊 hi khffd woo Hoo hi okk vh jb kn kn kn jb kn jb gg CG Blog hi okk vh hai dcñmvnvjghjffjjgfjgjkcjcjccjjvjfcjfjfuhjkhjjfjf

      @user-gi3bo9ri1j@user-gi3bo9ri1j3 ай бұрын
    • So super ra

      @RajeshChintakuntal-pe6zp@RajeshChintakuntal-pe6zp28 күн бұрын
    • ​@@kanagalakanagala6848😮 in

      @user-lj8rv2oz7y@user-lj8rv2oz7y28 күн бұрын
  • దేవా ఎన్నో కష్టనష్టాలను ఉండినా నువ్వు ఉన్నావు తండ్రి యేసయ్యా నీ దగ్గర దొరికే సంతోషం ఎక్కడ ఉండదు తండ్రి ❤❤❤❤❤❤❤❤❤

    @K.lokhanadhLokanadh-jj8sv@K.lokhanadhLokanadh-jj8svАй бұрын
  • అనిల్ గారు మీ పాటలు మన తెలుగు క్రైస్తవ ప్రజలకు ఎంతో విశ్వాసాన్ని పెంచి, ఆత్మీయ ఆనందం ఇస్తాయి.

    @samueldevadass1116@samueldevadass1116 Жыл бұрын
    • Avunu baga penchi baga dance lu karchip lu oopadam nerchukuntrau

      @panduanandraj7857@panduanandraj785710 ай бұрын
    • @@panduanandraj7857 Yb-TVeall XML w

      @Gracia-rf9ux@Gracia-rf9ux10 ай бұрын
    • 7j

      @jeevaraju-qk4sl@jeevaraju-qk4sl9 ай бұрын
    • 👋👏👏👏👏

      @kushamallasunanda9791@kushamallasunanda97917 ай бұрын
    • 🎉😢😮😅😊😊😊😊😊😊😊😂🎉😢😢😅 0:20

      @RameshRamesh-nd8ut@RameshRamesh-nd8ut4 ай бұрын
  • నిబ్బరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు (2) నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువే నీ తోడు హల్లెలూయా ఆమెన్ - హల్లెలూయా ఊరక నిలిచి ప్రభువు చూపే - రక్షణ చూద్దాము నీ శత్రువులు ఇకపై ఎప్పుడూ - కనబడరన్నాడు హల్లెలూయా ఆమెన్ - హల్లెలూయా ||నిబ్బరం|| పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా (2) ప్రభు కృప మమ్మును విడువడుగా (2) ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము ||హల్లెలూయా|| మునుపటి కంటెను - అధికపు మేలును (2) మా ప్రభు మాకు కలిగించును (2) రెట్టింపు ఘనతతో మా తలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనమిచ్చును ప్రభువే మా ధ్వజము ||హల్లెలూయా|| మా అంగలార్పును - నాట్యముగా మార్చెను బూడిద బదులు సంతోషమిచ్చెను (2) దుఃఖ దినములు సమాప్తమాయెను ఉల్లాస వస్త్రము ధరియింప చేసెను ప్రభునకే స్తోత్రం ||హల్లెలూయా|| స్త్రీ తన బిడ్డను - మరచినా మరచును (2) మా ప్రభు మమ్మును మరువడుగా (2) చూడుము నా అరచేతిలనే చెక్కితి నిను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును ||హల్లెలూయా|| రాబోవు కాలమున - సమాధాన సంగతులే (2) మా ప్రభు మాకై ఉద్దేశించెను (2) ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని మా ప్రభువు చెప్పెను ఇప్పుడే అది మొలుచున్ ||హల్లెలూయా|| మేము కట్టని ఫురములను - మేం నాతని తోటలను (2) మా ప్రభు మాకు అందించును (2) ప్రాకారముగల పట్టణములోనికి ప్రభువే మమ్మును నడిపింపచేయును ప్రభువే మా పురము ||హల్లెలూయా||

    @smileysquards4905@smileysquards49052 жыл бұрын
    • ee paata vinnaa.. paadinaa chaala dhairyam kaliguthundhi.... thanks to god 🙌🙌🙌

      @gunasundari3604@gunasundari3604 Жыл бұрын
    • l l gpp Llppllpppp

      @mounikamounika5579@mounikamounika5579 Жыл бұрын
    • Thank you brother

      @subbarajuraju5424@subbarajuraju5424 Жыл бұрын
    • 11~1~1~11~~

      @balakrishnaarapalli9553@balakrishnaarapalli9553 Жыл бұрын
    • GOD BLESS YOU

      @user-id1rq6ro6k@user-id1rq6ro6k2 ай бұрын
  • నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు -2 నిన్ను విడువడు నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు...... పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా -2 ప్రభు కృప మమ్మును విడువదుగా .... పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా .... ఎక్కలేని ఎత్తైన కొండను -ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... మునుపటి కంటెను - అధికపు మేలును -2 మా ప్రభు మాకు కలిగించును మునుపటి కంటెను - అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును రెట్టింపు ఘనతకు మా తలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనము ఇచ్చును ప్రభువే మా ధ్వజము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... మా అంగలార్పును -నాట్యముగా మార్చెను -2 బూడిద బదులు సంతోషమిచ్చెను మా అంగలార్పును -నాట్యముగా మార్చెను బూడిద బదులు సంతోషమిచ్చెను దుఃఖ దినములు సమాప్తమాయెను ఉల్లాస వస్త్రము ధరియింప జేసెను ప్రభునకే స్తోత్రం హల్లేలూయా........ ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును -2 మా ప్రభు మమ్మును మరువడుగా స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును మా ప్రభు మమ్మును మరువడుగా చూడుము నా అరచేతిలోనే చెక్కితి నిన్ను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును హల్లేలూయా........ ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... రాబోవు కాలమున - సమాధాన సంగతులే -2 మా ప్రభు మాకై ఉద్దేశించెను రాబోవు కాలమున - సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించెను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని నా ప్రభువు చెప్పెను ఇప్పుడే అది మొలుచున్ హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... మేము కట్టని పురములను - మేం నాటని తోటలను -2 మా ప్రభు మాకు అందించును మేము కట్టని పురములను - మేం నాటని తోటలను మా ప్రభు మాకు అందించును ప్రాకారము గల పట్టణము లోనికి ప్రభువే మమ్మును నడిపింపజేయును ప్రభువే మా పురము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు నిన్ను విడువడు నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా.... ఆమెన్ హల్లేలూయా.....

    @madhuvlogs4425@madhuvlogs44259 ай бұрын
    • Only 6 likes ❤❤❤❤❤❤❤❤❤❤❤keepItup

      @jayarajj3301@jayarajj33013 ай бұрын
    • Thanks brother ❤

      @SowjanyaChoppala-jw7mj@SowjanyaChoppala-jw7mj3 ай бұрын
    • Ila meeru lyrics text wise comment lo petinanduku video chusthu pata padey vidham ga chesav

      @SowjanyaChoppala-jw7mj@SowjanyaChoppala-jw7mj3 ай бұрын
    • 9

      @user-je6db8ud5g@user-je6db8ud5gАй бұрын
    • 😊

      @kesarampadma3251@kesarampadma3251Ай бұрын
  • మా అనిల్ పెద్ద నాన్న గారి పాట అంటే చూసుకోవాల్సిన అవసరం లేదు సూపర్ సాంగ్...

    @user-gl1cc8fc6d@user-gl1cc8fc6d7 ай бұрын
  • నేను బలహీనంగా ఉన్నప్పుడు ఏమి తోచని స్థితి లో ఉన్నప్పుడు,... బాధ లో ఉన్నపుడు ప్రభు ప్రతీ వాక్యం ద్వారా బలపరచే song... 📖🙏💞 దేవుడు మనలను ఎడబాయడు విడువడు... ఎల్లలప్పుడు శత్రువు ఎదుట నే భోజనం... 🙏

    @sunithtejavath3405@sunithtejavath340511 ай бұрын
  • నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు -2 నిన్ను విడువడు నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు...... పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా -2 ప్రభు కృప మమ్మును విడువదుగా .... పర్వతాలు తొలగినా - మెట్టలు తత్తరిల్లినా ప్రభు కృప మమ్మును విడువదుగా .... ఎక్కలేని ఎత్తైన కొండను -ఎక్కించును మా ప్రభు కృప మమ్మును ప్రభువే మా బలము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... మునుపటి కంటెను - అధికపు మేలును -2 మా ప్రభు మాకు కలిగించును మునుపటి కంటెను - అధికపు మేలును మా ప్రభు మాకు కలిగించును రెట్టింపు ఘనతకు మా తలను ఎత్తును శత్రువు ఎదుటనే భోజనము ఇచ్చును ప్రభువే మా ధ్వజము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... మా అంగలార్పును -నాట్యముగా మార్చెను -2 బూడిద బదులు సంతోషమిచ్చెను మా అంగలార్పును -నాట్యముగా మార్చెను బూడిద బదులు సంతోషమిచ్చెను దుఃఖ దినములు సమాప్తమాయెను ఉల్లాస వస్త్రము ధరియింప జేసెను ప్రభునకే స్తోత్రం హల్లేలూయా........ ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును -2 మా ప్రభు మమ్మును మరువడుగా స్త్రీ తన బిడ్డను -మరచిన మర్చును మా ప్రభు మమ్మును మరువడుగా చూడుము నా అరచేతిలోనే చెక్కితి నిన్ను అన్నాడు ప్రభువు ప్రభువే చూచుకొనును హల్లేలూయా........ ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... రాబోవు కాలమున - సమాధాన సంగతులే -2 మా ప్రభు మాకై ఉద్దేశించెను రాబోవు కాలమున - సమాధాన సంగతులే మా ప్రభు మాకై ఉద్దేశించెను ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నానని నా ప్రభువు చెప్పెను ఇప్పుడే అది మొలుచున్ హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా....... ఆమెన్ హల్లేలూయా...... మేము కట్టని పురములను - మేం నాటని తోటలను -2 మా ప్రభు మాకు అందించును మేము కట్టని పురములను - మేం నాటని తోటలను మా ప్రభు మాకు అందించును ప్రాకారము గల పట్టణము లోనికి ప్రభువే మమ్మును నడిపింపజేయును ప్రభువే మా పురము హల్లేలూయా...... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... నిబ్బరం కలిగి ధైర్యముగుండు - దిగులు పడకు జడియకు ఎపుడు నిన్ను విడువడు నిన్ను మరువడు - ప్రభువె నీ తోడు హల్లేలూయా..... ఆమెన్ హల్లేలూయా...... ఊరక నిలచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము ఈ శత్రువులు ఇకపై ఎపుడు కనబడరందాము హల్లేలూయా.... ఆమెన్ హల్లేలూయా......

    @unknown-ng8bd@unknown-ng8bd2 жыл бұрын
    • Psisae the Lord

      @pradeepkakarla3345@pradeepkakarla3345 Жыл бұрын
    • Super song

      @Salmanraju1233@Salmanraju1233 Жыл бұрын
    • వేరే వాళ్ళ ఆస్తులు ఎంగెయ్యమని చెప్తున్నాడు కదా ఇక్కడ.... మేము కట్టని ఇళ్ళలోకే మమ్మల్ని పంపిస్తాడు.... ప్రాకారం గల ఇళ్ళు అంటే కోఠీ... అంటే ...శ్యా గృహం... కదా... ఇంకేముంది ఇలాంటి వాటికి వెళితే బూడిదే... అర్థం కాదు మైమిల్ దేవుడు... దేవుడా ఇంకేమన్నా నా...ఇళ్ళు స్త్రీలు కోటలు ఎంది ఇదంతా... ఆమెన్ ???!!!

      @YG-ib1ho@YG-ib1ho Жыл бұрын
    • 👌🙂👌👌🙂

      @doddigarlajeswini8122@doddigarlajeswini8122 Жыл бұрын
    • @@YG-ib1ho memu kattani puramulu ante paraloka rajyam sir🙂

      @rampatrunijeevanbabu9090@rampatrunijeevanbabu9090 Жыл бұрын
  • ఈ పాట వింటే నాకు ఎందుకో చాలా ధైర్యం వస్తుంది.... యేసయ్య మీద విశ్వాసం రెట్టింపు అవ్వుతుంది... love you జీసస్...

    @sravan967@sravan9674 жыл бұрын
    • Naku kuda

      @padmaveludurthi6014@padmaveludurthi60144 жыл бұрын
    • Hdjmj

      @fftipsandtricks945@fftipsandtricks9453 жыл бұрын
    • @@fftipsandtricks945 \\+~to we up to all é-_] my to

      @pangalakavitha7893@pangalakavitha78933 жыл бұрын
    • 0c

      @myatharimahendhar4592@myatharimahendhar45923 жыл бұрын
    • Amen bro

      @sunithasuni7820@sunithasuni78203 жыл бұрын
  • డిప్రెషన్లో ఉన్నపుడు ఈ సాంగ్ వింటే చాలు. బాదంతా పోయి దేవుడు హ్యాపీ ఇస్తాడు.👌🏻👌🏻👌🏻👌🏻

    @murthigondelu9664@murthigondelu9664 Жыл бұрын
    • Pukaaa

      @venkysyummytummy8421@venkysyummytummy8421 Жыл бұрын
    • S

      @jyothim9790@jyothim9790 Жыл бұрын
    • ​@@jyothim9790 me

      @Anu-fi6cc@Anu-fi6cc Жыл бұрын
    • 6

      @ebenezerworshipministries3864@ebenezerworshipministries3864 Жыл бұрын
    • Cinemapata

      @goodgod5862@goodgod5862 Жыл бұрын
  • I'm afraid of exams.. When I listen this song I feel very strong and I feel Jesus is there vth me forever so I should not afraid for Anything 🙌🙌

    @varshithakursapally9978@varshithakursapally9978 Жыл бұрын
    • Yes he is with us 😊

      @B.Blessy_Jessica@B.Blessy_Jessica Жыл бұрын
    • Yes bro actually I am afraid for exam result definetly I will fail in that but by gods grace I got pass in that exam

      @gbharathreddy5611@gbharathreddy5611 Жыл бұрын
    • Same mawa

      @pd9916@pd991611 ай бұрын
    • @@gbharathreddy5611 wow praise God 🙌

      @B.Blessy_Jessica@B.Blessy_Jessica11 ай бұрын
    • ​@@B.Blessy_Jessica❤ffv wa

      @thaduriraju6123@thaduriraju61237 ай бұрын
  • మాకు వస్తున్న కష్టాలనుండి రక్షించు దేవునికి,,పరిశుద్ధఆత్మకి ముందుగా వందనాలు మునుపటి కంటెను అధికపు మేలును మ ప్రభు మాకు దయచేయును ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూడటానికి మ కుటుంబము సిద్ధముగా వుంది

    @kranthimarvelmadda7153@kranthimarvelmadda71532 жыл бұрын
    • Amen🙏🏻

      @dubbakunarasimha966@dubbakunarasimha966 Жыл бұрын
    • God bles u Iam santhosh

      @kondayyayadla2648@kondayyayadla2648 Жыл бұрын
    • .. హోం ....్ఈసీ . . ,zzzzzdss..

      @vfteam982@vfteam982 Жыл бұрын
    • 😮 ్😋😚

      @vfteam982@vfteam982 Жыл бұрын
    • 😮​@@kondayyayadla2648 😊😊ఐఠఠఠబ

      @vfteam982@vfteam982 Жыл бұрын
  • అబ్బబ్బబ్బా ఏమి ఉజ్జివం ఏమి దైర్యం. చాలా చాలా ఉత్సాహం కలుగుతుంది పాట వింటుంటే

    @AKASHKUMAR-tg4im@AKASHKUMAR-tg4im3 жыл бұрын
    • 💯

      @anilkumar6600@anilkumar66002 жыл бұрын
    • Vaammo vaammo

      @karuakarsir3371@karuakarsir3371 Жыл бұрын
  • In Covid second weave I was in hospital bed. God gave new strength to me by hearing this song. On that time onwars i have been hearing this song and getting strength from our lord jesus christ. Praise the lord

    @radhika3500@radhika35006 ай бұрын
  • అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు ఇ పాట విన్నపుడు ఉజ్జీవం ఆదే ధైర్యం థాంక్స్ pastor Garu

    @pastorprabhukiran.kotari6747@pastorprabhukiran.kotari67473 жыл бұрын
    • Àà

      @polaihapolaiha779@polaihapolaiha7793 жыл бұрын
    • Super song

      @prasannach3639@prasannach36393 жыл бұрын
    • ch. Chaithanya

      @jesusloves3695@jesusloves36953 жыл бұрын
    • Hi

      @icicibank4985@icicibank49853 жыл бұрын
    • Super jesus manaku apudu toduga untadu my life is jesus

      @asuribabu8696@asuribabu86963 жыл бұрын
  • గొప్పఉజ్జీవం కలిగించే పాట ఆమెన్

    @suradaramanas.jashuva4843@suradaramanas.jashuva48432 жыл бұрын
    • Suradaramana s. Iashua. 1yr ago

      @subrahmanyamg4713@subrahmanyamg4713 Жыл бұрын
    • Devuni patalni eanthagam enjoy chysthunaru great ..Nice dancing

      @ranikotte4337@ranikotte43372 ай бұрын
  • Evaraina 2024 lo chustunnaraq

    @anuhyakoppolu7020@anuhyakoppolu7020Ай бұрын
    • Chusthunna

      @user-qh1ck8dy6u@user-qh1ck8dy6u21 күн бұрын
    • Haa

      @christfornations176@christfornations17613 күн бұрын
    • Chustynam bro

      @ramanaidu2331@ramanaidu23318 күн бұрын
    • L🎉​@@ramanaidu2331

      @RamyamK-zk8ef@RamyamK-zk8ef6 күн бұрын
    • Haa chusthuna

      @YashwanthDasari-bn5ck@YashwanthDasari-bn5ck4 күн бұрын
  • 2024 jan 1st morning 8.58 ki chustunna my strength is jesus🎉🎉🎉🎉🎉 praise the Lord 🙇‍♀️🙇‍♀️🙇‍♀️

    @Anjalishanmukh9123@Anjalishanmukh91234 ай бұрын
  • నాకు మా చర్చ్ లో ఈ పాట పాడుతూ డాన్ష్ చేయాలని ఉంది. చాలా ఉత్సాహం కలిగింది దేవునికి ష్తోత్రం కలుగును గాక

    @sathishgosu1174@sathishgosu11742 жыл бұрын
    • 😂😂😂😂

      @yohansanka6910@yohansanka6910 Жыл бұрын
    • @@yohansanka6910 🤫🤫

      @sunilgamingtelugu6448@sunilgamingtelugu6448 Жыл бұрын
    • Oooko

      @rosaiahkoduru9624@rosaiahkoduru9624 Жыл бұрын
    • Rey thappu ra ala yeppudu dance eyyakudadhu

      @tejabudumuru8561@tejabudumuru8561 Жыл бұрын
    • @@tejabudumuru8561 y bro .........davidu kuda natyam tho devunni mahimaparicharu

      @pujapujithapuja8659@pujapujithapuja8659 Жыл бұрын
  • పాట చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ గారు దేవుడు దీవించును గాక ఆమెన్

    @p.hannukah4939@p.hannukah4939 Жыл бұрын
    • Xxxxxxxxxxxxxxxxxxxxxxxxcccc5🦍🐯🐈🐯🐯🐅🦍😋🐱🐯🐈🐯🦍🐕🐩🦍🐱🐅🐕🐈🐕🐒🐕😆🐱🥝🥜🍐🍓😄🍒🍈

      @lokeshnani5142@lokeshnani5142 Жыл бұрын
    • Amen kaadu... Ahhhh...women....mmmmhhhh....💃💃💃💃👩‍❤️‍💋‍👨👩‍❤️‍💋‍👨👩‍❤️‍💋‍👨👩‍❤️‍💋‍👨

      @YG-ib1ho@YG-ib1ho Жыл бұрын
    • @@lokeshnani5142 3rw

      @nareshgangula8541@nareshgangula8541 Жыл бұрын
    • Amen hallaluiah amen

      @vamsikolakaluri3293@vamsikolakaluri329312 күн бұрын
  • అయ్యగారు మీ అనుదిన ప్రార్థనలో మమ్ములను పెట్టండి

    @kamalajammasula5449@kamalajammasula54498 ай бұрын
  • ఈ పాట చాలా బాగా పాడారు పాస్టర్ గారు వందనాలు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

    @P.HANOKU46846@P.HANOKU4684610 ай бұрын
  • అన్నయ్య ఎవరైనా2021 లో చూస్తుంటే నా కు ఒక like చెయ్యండి☝️☝️👍👍👍👍👍👍👍❤️❤️❤️❤️❤️

    @pjesusuday6929@pjesusuday69293 жыл бұрын
    • Iam

      @arunaaruna1136@arunaaruna11363 жыл бұрын
    • Iam also 08 05 21

      @lavanyad4489@lavanyad44893 жыл бұрын
    • ❤️

      @rohithkumarkondapalli2744@rohithkumarkondapalli27443 жыл бұрын
    • Watching 15/05/21

      @talarireddappa5726@talarireddappa57263 жыл бұрын
    • @@rohithkumarkondapalli2744 ,

      @eramasusuresh8604@eramasusuresh86042 жыл бұрын
  • సుపార్. పాట.దేవుకి.మహిమ.కలుగును.గాక.ఆమెన్

    @malleshnarsinga8262@malleshnarsinga82624 жыл бұрын
    • Soumya

      @honeybee5246@honeybee52464 жыл бұрын
    • Abhishek🙏

      @Abhishek-fb1zy@Abhishek-fb1zy3 жыл бұрын
    • Anna supar

      @darkgamingyt2394@darkgamingyt23943 жыл бұрын
  • I am hindu but i love Jesus songs haleluya haleyaaaa

    @josala8699@josala86994 ай бұрын
    • 😀

      @finnypaul@finnypaul2 ай бұрын
  • Praise the lord ✨...2024....❤ Listening this song...❤it's too beautiful ❤️..

    @Sana30user@Sana30user3 ай бұрын
  • సూపర్ సాంగ్ ఎన్నో అర్దాలు ,ఓదార్పు, దైర్యం, కలిగిన పాట Tq jesus Tq brother

    @nallasunanda4806@nallasunanda48062 жыл бұрын
  • దేశంలో ఉన్న సేవకులను గౌరవం ఇద్దాం

    @eswarrajup3829@eswarrajup38292 жыл бұрын
    • endukooo

      @monikak9664@monikak9664 Жыл бұрын
    • @@monikak9664 ooooooooooo98888loop ok loo oooooooooooooooooooooo

      @kumargajula355@kumargajula355 Жыл бұрын
    • @@monikak9664 @

      @savaramouni3143@savaramouni3143 Жыл бұрын
    • @

      @savaramouni3143@savaramouni3143 Жыл бұрын
    • Eswarrajup

      @padamatisivanagaraju8787@padamatisivanagaraju8787 Жыл бұрын
  • When I was depressed 😔 It mealts my heart .praise the lord 🙏.. jesus for everything..

    @saimokarla2787@saimokarla2787 Жыл бұрын
  • చాలాబాగా పాడుతూన్నారు ❤❤❤❤ I love you Jesus✝️✝️🛐🛐

    @nanigeddada-xg2eo@nanigeddada-xg2eo11 ай бұрын
    • Chalabagundhi anna 🎉😊❤❤

      @blessinissi4411@blessinissi44118 ай бұрын
    • Hhdjfkrjvsgkmbn

      @CALEBUThadi@CALEBUThadi4 ай бұрын
  • Don't do sin and don't doubt God ,he will do things at perfect timings praise the lord

    @bhhh7@bhhh7 Жыл бұрын
    • Singing🎤

      @physics-nu3sg@physics-nu3sg Жыл бұрын
    • 😊

      @kotijohn4860@kotijohn4860 Жыл бұрын
    • 123456789999999999

      @seenaiah-vc3yb@seenaiah-vc3yb Жыл бұрын
    • 123456789999999999

      @seenaiah-vc3yb@seenaiah-vc3yb Жыл бұрын
    • Singing super

      @sravanibaswani733@sravanibaswani733 Жыл бұрын
  • పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

    @p.hannukah4939@p.hannukah4939 Жыл бұрын
    • Super

      @darakondaanjanitulasisudha5789@darakondaanjanitulasisudha5789 Жыл бұрын
    • Ļ0@@darakondaanjanitulasisudha5789

      @chaitanyadasari2887@chaitanyadasari2887 Жыл бұрын
  • No matter which year today was ,we continue to see this and enjoy God's presence - a never ending saga ❣️

    @user-pj2zd2tk1u@user-pj2zd2tk1uАй бұрын
  • దేవునికే మహిమ కలుగునుగాక గాక..!

    @DVPaul399@DVPaul399 Жыл бұрын
    • Uuu7

      @harishpathri2239@harishpathri2239 Жыл бұрын
  • అన్నయ్య ని విజయవాడ సమీపం లో పెద్ద కారు ప్రమాదం నుంచి కాపాడినాడు . దేవునికి వందనాలు

    @bolleduswami9430@bolleduswami94304 жыл бұрын
    • Annaya meru super ga paderu Annaya superd

      @bhanubhanu7310@bhanubhanu73104 жыл бұрын
    • @@bhanubhanu7310 vbkid

      @suprajapk5894@suprajapk58944 жыл бұрын
    • God bless you

      @kondapalliramesh8374@kondapalliramesh83744 жыл бұрын
    • Superb song

      @munlapatijakaraiah8017@munlapatijakaraiah80174 жыл бұрын
    • Thank u Jesus for saving this brother

      @rubenruben2802@rubenruben28024 жыл бұрын
  • గుండె నిండా దైర్యం బలం నిచే అదుబుతము మైనా పాట దేవుడు అందరిని ధివించును గాక ఆమెన్

    @pangigana8128@pangigana81283 жыл бұрын
    • 👌

      @ponnagantisuryanarayana8183@ponnagantisuryanarayana81833 жыл бұрын
    • 👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏

      @ashokp7039@ashokp70392 жыл бұрын
  • ఈ పాట వింటే దేవుని వుజ్జీవంతో నేను అరదించగల్గుతున్నాను praise the lord హల్లెలూయ ఆమెన్,,,🙏

    @thathireddybhagyalakshmi9088@thathireddybhagyalakshmi9088 Жыл бұрын
  • Bro Anil Kumar’s garu your songs makes us very strong in any situation we face . We forget about that.😊

    @keerthikasree9701@keerthikasree970111 ай бұрын
    • Ie eeeie eeeie ieeie beiiei eie ee roju e time eiiiieeeeee ie eeeie eeeei eieiee eieiee❤ Eieiee Eieiee eieiee Eieiee Eieiee eieiee Eieiee eieiee eieiee Eieiee Eieiee eeeie eieiee Eieiee Eieiee Eieiee ee enna pandra panra pandra enna enna ieeieieeeeieee😊❤

      @NagalingaswamiRangammaThalari@NagalingaswamiRangammaThalari4 ай бұрын
    • 😊😊😊❤😊

      @NagalingaswamiRangammaThalari@NagalingaswamiRangammaThalari4 ай бұрын
  • This song did miracle on my life .glory to god .and thank you Anil Kumar brother daily I'm listening this song.

    @kasthurimamidipudi7546@kasthurimamidipudi75463 жыл бұрын
    • ,😆😆

      @krisnarukku9452@krisnarukku94522 жыл бұрын
    • @@krisnarukku9452 qq1q

      @sandhyakalla7879@sandhyakalla78792 жыл бұрын
    • Hallelujah 🙌🙌🙌...🙏🙏🙏.. YOU JESUS CHRIST! 🙏...

      @patipati4093@patipati40932 жыл бұрын
    • @@sandhyakalla7879 P Lqm LlP Lq gg L L l %

      @gongadachinnarao9139@gongadachinnarao91392 жыл бұрын
    • kzhead.info/sun/ftWPp7ChpKR3jac/bejne.html మతీన్మాదుల వలలో క్రైస్తవ మేధావులు..!!!!!!

      @hopeindia4294@hopeindia42942 жыл бұрын
  • Wow. Super👌. Praise to GOD.🙏 Thank you JESUS for giving this man of GOD to our country.

    @v.vijaykumar9007@v.vijaykumar90074 жыл бұрын
    • Super song bravely

      @tompalakumar3358@tompalakumar33583 жыл бұрын
  • ప్రభువే మన తోడు... మనుషులు కారు మాట ఇచ్చి మరచిపోయే మారే మనుషులు కన్న మారని క్రీస్తు కల్వరి ❤ ప్రేమ ఎంతో గొప్పది... చాలా అంటే చాలా మంది ఇదీ గ్రహించరు మూర్ఖంగా వాదిస్తారు తప్ప అవసరమైతే తప్పుగా ఐనా massage పెడుతారు తప్ప గ్రహించరు... దేవుని ప్రేమ ఎంతో ఎంతో గొప్పది అది కల్వరిలో రుజువు అయ్యింది..... తల్లి - ఐనా - తండ్రీ ఐనా - తోబుట్టువులు ఐనా వదిలేస్తారు But ప్రభువు =❤ Never ... Prabhuvu ❤

    @sunithtejavath3405@sunithtejavath34058 ай бұрын
  • నేను ఎంత బాధ లో ఉన్న ఈ పాట వింటే చాలు ఆ బాధ అంత పోతుంది

    @moshekandu4857@moshekandu4857 Жыл бұрын
  • సూపర్ అయ్యాగారు this is my💙💙🎆🎉🎉🎊 favorite song 🙏🙏🙏🙏🙏🎶🎶🎶🎵🎵🎵

    @nagarajthoti6153@nagarajthoti61533 жыл бұрын
    • kzhead.info/sun/ltuRpdl9ZJSda2g/bejne.html నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక🙏🙏

      @lrisimahipalmahipal5982@lrisimahipalmahipal59823 жыл бұрын
    • 0⁰

      @satishvijju8189@satishvijju8189 Жыл бұрын
    • MANOJ

      @mahendraroyalpeta2719@mahendraroyalpeta2719 Жыл бұрын
    • Ydksjfjdkdnchidojhkoriooouridfjdojfjoj

      @kingprasanna4251@kingprasanna4251 Жыл бұрын
  • ఎక్కలేని ఎతైన కొండను ఎక్కిచును ప్రభూ కృప మమును

    @rajvollala5834@rajvollala58342 жыл бұрын
    • Y.santhosh sss k.y

      @santhoshy194@santhoshy1942 жыл бұрын
    • @@santhoshy194 ₹:v CT*€√

      @adhikarisatya5659@adhikarisatya56592 жыл бұрын
    • Amen

      @KrishnaVeni-ws9ep@KrishnaVeni-ws9ep Жыл бұрын
    • @@KrishnaVeni-ws9ep ààA@

      @drajuraju1439@drajuraju1439 Жыл бұрын
    • 😂😂🏡🏡🏡🏡🏡

      @yohansanka6910@yohansanka6910 Жыл бұрын
  • ఈ పాట చాలా బాగా పాడారు పాస్టర్ గారు వందనాలు

    @vengalaraovengalarao@vengalaraovengalarao7 ай бұрын
  • e song frist time vinna song yentho upu ni eicchindhi yegiri natyam veyalani undhi song vinte super jesus mass song😍

    @sathaiyadeshraju7434@sathaiyadeshraju7434 Жыл бұрын
  • That is the power of Jesus ❤️❤️ no one can replace ❤️❤️

    @Priya0319p@Priya0319p4 жыл бұрын
    • Hi

      @Powerofmoney420@Powerofmoney4203 жыл бұрын
    • 8519978366

      @keerthanasingingchannel7141@keerthanasingingchannel71413 жыл бұрын
    • Aa

      @nagarjunakarivedala2048@nagarjunakarivedala20483 жыл бұрын
    • T7yogoyigyuuuoiuuioiiii

      @kundajayaseela9462@kundajayaseela94623 жыл бұрын
    • Hi

      @bhupalkadirepogu1297@bhupalkadirepogu12973 жыл бұрын
  • take a deep breath by closing eyes see jesus i know u always there for me.. saved me many times many many.. halleluya amen plz take me far from these issues jesus plz plz

    @renukadevi8991@renukadevi89913 жыл бұрын
    • Sister don't panic about these issues nee tharupuna yudham chesedhi Yesu Prabhuvu, nuvvu samasyalaki dhooram ga velladam kaadhu ave ninnu vidichi vellipothayi right now : Glory to God

      @deevena9175@deevena91752 жыл бұрын
    • @@deevena9175 thank u annaya mostly things be like tht fear in me not allow to sleep.. eat to live jesuss helped me every time whn i ask with tears in school also every time i remember the story tht miracle.. ship in sea

      @renukadevi8991@renukadevi89912 жыл бұрын
    • Don't Worry Renuka Garu....Where Is The Problem Also There Is The Solution..When We Are Loss Something Than Don't Be Sad ...Be Strong MaM..God Bless You Amen..Everyone Have Problems And One Thing..In This World Many People Die Because Of Carona But Still Now We Live It's Jejus Grace..So Be Happy And Strong MaM..

      @sivaramakrishna1214@sivaramakrishna12142 жыл бұрын
  • ఆహా పాటలో అద్భుతమైన సందేశం 🙏

    @anileyecareandopticals9321@anileyecareandopticals9321 Жыл бұрын
  • హల్లెలూయా 🙏

    @chandrasekhardavuluri788@chandrasekhardavuluri7887 ай бұрын
  • Happy and rejoicing in God. Love this. This is what is Christianity.

    @bunnydinakaran8893@bunnydinakaran88932 жыл бұрын
    • Nice song 🙇‍♀️

      @yerragundylikhitha7612@yerragundylikhitha76122 жыл бұрын
    • @@yerragundylikhitha7612 😍😍😍

      @sunilgamingtelugu6448@sunilgamingtelugu6448 Жыл бұрын
    • S bro sathan debbaki paraaar

      @sanjeevpagolu3577@sanjeevpagolu3577 Жыл бұрын
  • When I was in stress I will listen this song I forgot all my struggle thats the magic of jesus🙏🏻🙏🏻🙏🏻

    @srilathanallagoti2777@srilathanallagoti27772 жыл бұрын
    • Hi IAM Mahesh

      @maheshyadavkondamedhi3998@maheshyadavkondamedhi39982 жыл бұрын
  • 2024 lo vinnaraa song nii evarinaa😊

    @udaya2063@udaya20633 ай бұрын
  • There is power in the word of God...it is living and sharper than any double edged sword...it encourages strengthens and establishes ...God is so faithful to all his promises...even if we are faithless he remains faithful...He will never leave us nor forsake us...

    @MrSoma227@MrSoma2272 жыл бұрын
  • Whenever I got sad,happy,depressed.... This song strengthens me.. What a wonderful song Praise the Lord. Many more song's have to come from you bro.Anil Kumar garu like this song 🙏

    @godsservant2916@godsservant29162 жыл бұрын
    • Raev

      @nagarammapadamata741@nagarammapadamata7412 жыл бұрын
    • Amen

      @mounikayenugupalli2003@mounikayenugupalli20032 жыл бұрын
    • @@mounikayenugupalli2003 à

      @pasamswarnadevi3995@pasamswarnadevi39952 жыл бұрын
    • When l listening this song goosepimples is coming supar song l hope anil Kumar brother wrote✍️ above thousand song's and blessed all people

      @nadipollakrupakrupa6968@nadipollakrupakrupa69682 жыл бұрын
    • P

      @palikanagababu3969@palikanagababu39692 жыл бұрын
  • 2023 Lo e song vine vallu oka like veskondi Friends praise the lord 😊😊

    @ReMo143Ak@ReMo143Ak8 ай бұрын
  • ఈ పాట విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది 👌👌🙏🙏

    @mallavallisanthosh5049@mallavallisanthosh50493 ай бұрын
  • We are so bleased to listen such great song thank you Jesus

    @samgrnm8245@samgrnm82455 жыл бұрын
    • jbv

      @manikharaomanikharao4154@manikharaomanikharao41545 жыл бұрын
    • Mnlllmn Mno N bbkklljjjjjjjgggffffsdsssaaimjjyml

      @sunnyjiddu9994@sunnyjiddu99945 жыл бұрын
    • Ya sam grnm

      @geethaanjali5443@geethaanjali54434 жыл бұрын
    • @@sunnyjiddu9994 ...m.. To..........

      @babikumar980@babikumar9802 жыл бұрын
    • @@sunnyjiddu9994 .......

      @babikumar980@babikumar9802 жыл бұрын
  • I am headed so many times .. any time I am feel New 😄😃😀♥️♥️♥️♥️👏👏👏🙋🙋🙋🌹🌹🌹

    @kamalamunakala2044@kamalamunakala20444 жыл бұрын
    • JejejdjddwjenkJudmdxmfrkfr😍😍😍😍👩‍⚖️👩‍❤️‍👩👌💪🙏💅

      @nitish_22__@nitish_22__3 жыл бұрын
    • 🌹🐆🐆🏈🐆🌹🐩😁👏👏👏👏👏

      @RamuRamu-ld4lv@RamuRamu-ld4lv3 жыл бұрын
    • Joshuva

      @kkarunkumar7879@kkarunkumar78793 жыл бұрын
    • Joshuva 😄😃😃😃😚😚😚😚

      @kkarunkumar7879@kkarunkumar78793 жыл бұрын
    • @@kkarunkumar7879 🙏🏼🙏🏿

      @nikhilnayak5367@nikhilnayak53673 жыл бұрын
  • ఎవరైనా 2023సంవతసరం లో చూస్తూనార❤❤❤❤

    @sureshsuresh-bu8gd@sureshsuresh-bu8gdАй бұрын
  • Nice song 👏👏👏HALLELUYA AMEN 🙏🙏🙏

    @VijayrajLanka-cc1hl@VijayrajLanka-cc1hl11 ай бұрын
  • Reaching The Nations With The Good News Of Jesus Christ ✝️🙏

    @itsokaynoproblem@itsokaynoproblem3 жыл бұрын
    • I 👍

      @appalareddy770@appalareddy7703 жыл бұрын
    • Fhjgr

      @asheradrustakumartatapudi7246@asheradrustakumartatapudi72462 жыл бұрын
    • @@asheradrustakumartatapudi7246 5ignng

      @gopishortfilm9059@gopishortfilm90592 жыл бұрын
    • kzhead.info/sun/ZNOpqrOGrqKsq3A/bejne.html why God won't be visible, మనిషి దేవుని ఎందుకు చూడలేడు....

      @hopeindia4294@hopeindia42942 жыл бұрын
  • Anil Kumar sir songs vinnapadu Nenu so happy....

    @robertglendileepkumar6657@robertglendileepkumar66574 жыл бұрын
  • Lord please give me good health and prosperity and happiness and lord please solve my brother problem completely and lord please give protection to my family and help us to be your great testimony and help us to bring glory to your name i pray in the powerful Jesus Christ name Amen

    @anusharani86@anusharani86 Жыл бұрын
  • I cried so much today but God made me listen this . Praise the lord

    @user-uc5ci9vy2h@user-uc5ci9vy2h7 күн бұрын
  • అద్భుతమైన పాట annaiyya మీ పాట మా కుటుంబానికి చాలా ధైర్యాన్ని ఇచ్చింది చాలా ధన్యవాదాలు annaiyya

    @SSS-zz6hx@SSS-zz6hx3 жыл бұрын
    • May God bless you

      @pravallikach1664@pravallikach16643 жыл бұрын
    • 00

      @sivakumarikommanaboina4142@sivakumarikommanaboina41423 жыл бұрын
    • @@pravallikach1664 000000000

      @sivakumarikommanaboina4142@sivakumarikommanaboina41423 жыл бұрын
    • kzhead.info/sun/ltuRpdl9ZJSda2g/bejne.html నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక🙏🙏

      @lrisimahipalmahipal5982@lrisimahipalmahipal59823 жыл бұрын
    • Shalom bro

      @armykalover7192@armykalover71923 жыл бұрын
  • Best song in the world prey for our country 🙏🙏

    @Trendsmawa@Trendsmawa3 жыл бұрын
    • Ll! @

      @surarapunaresh1358@surarapunaresh13583 жыл бұрын
    • 💐🌷🌹🙏🙏🙏

      @padmavatiimadani8397@padmavatiimadani83972 жыл бұрын
    • I prey

      @rajvollala5834@rajvollala58342 жыл бұрын
    • @

      @prakashratnakumarmylabathu66@prakashratnakumarmylabathu662 жыл бұрын
    • Thanks sir

      @syamshyam5698@syamshyam56982 жыл бұрын
  • 2023 lo chushtunaraa this song😘😘

    @sujanerati5008@sujanerati50089 ай бұрын
  • Devudu ma vishyam lo pillalani echadu amen

    @chimalapatimanoj8512@chimalapatimanoj8512 Жыл бұрын
  • Excellent song I can't tell how to about this songs.super amazing 👌👌👌👌👌👍👍👍👍👍 praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏

    @anjalit1306@anjalit13062 жыл бұрын
    • Amen

      @billarocks1763@billarocks1763 Жыл бұрын
    • Divya of

      @rajubala8206@rajubala8206 Жыл бұрын
    • Divya of divya mouni

      @rajubala8206@rajubala8206 Жыл бұрын
    • ​@@rajubala8206v,f ENT surgeon 😷

      @ramanabandaru9607@ramanabandaru96077 ай бұрын
  • నన్ను ఆదరించే సాంగ్ love u lord

    @karunakarkkk8160@karunakarkkk81602 жыл бұрын
    • , super. Song

      @vadlamurali5470@vadlamurali54702 жыл бұрын
    • Nice Song and Nice singing Sir

      @karemsrikanth1043@karemsrikanth10432 жыл бұрын
  • Very very long song i listen first time with enjoy and joyful praise the lord 🙏

    @angel.181@angel.1817 ай бұрын
  • ఈ సాంగ్ విన్నప్పుడు నాకు ఉత్సాహం వస్తుంది

    @user-xc8xh2em6w@user-xc8xh2em6w15 күн бұрын
  • What a lyric........!? "VURAKA NILICHI PRABHUVU CHUPE RAKSHANA CHUDDAMU"......... That's the greatness of God. Praise the Lord......

    @Olives_Official@Olives_Official3 жыл бұрын
    • 77

      @KiranKumar-lf9zh@KiranKumar-lf9zh3 жыл бұрын
    • YES!!!!!

      @vanajagopagani8477@vanajagopagani84772 жыл бұрын
    • 😀❤️

      @stephennicolas1540@stephennicolas15402 жыл бұрын
  • Super song 😍❤️❤️ I love this song ❤️❤️ tq very much Jesus 🙏🙏

    @Swethaalone1@Swethaalone13 жыл бұрын
    • Hi

      @mvenkatesh5321@mvenkatesh53213 жыл бұрын
  • యేసే నిజమైన దేవుడు

    @ManojManoj-qz6hq@ManojManoj-qz6hq Жыл бұрын
  • 2023 lo e song entha mandhi vintunnaru

    @sony-ky1rc@sony-ky1rc7 ай бұрын
  • The real praise to God in complete happiness and energetic. Deeply immersed in god's praise. Thq brother

    @thabithabhuthapati9704@thabithabhuthapati97042 жыл бұрын
    • Hi

      @prakashbabu-yd8kn@prakashbabu-yd8kn2 жыл бұрын
    • 6fudchj

      @kingprasanna4251@kingprasanna4251 Жыл бұрын
    • Ufjsjhckskhvhdkdhfhdkskskgfhdjjsieieijjdusiudjs

      @kingprasanna4251@kingprasanna4251 Жыл бұрын
  • Amen glory to God it is so Blessed song thank you so much Brother 🙏🏻

    @apjanupriya7254@apjanupriya72543 жыл бұрын
    • Super good pata Jesus praise the lord

      @harshanani8495@harshanani8495 Жыл бұрын
  • Evaraina 2023 lo chusthunnara

    @MaheshwariMaheshwari-ox6bn@MaheshwariMaheshwari-ox6bn Жыл бұрын
  • When ever I listen to this song i got tears and my heart feel peace glory to Jesus Christ 😍

    @ajithpragyan892@ajithpragyan892 Жыл бұрын
  • My favorite song sing by anil kumar garu this song gives more brave in our life 🙏🙏🙏prise the Lord

    @srikanthravutla5390@srikanthravutla53903 жыл бұрын
  • Praise the Lord amen I like song sweet voice amen God bless you 👏👏🙌🙌🙌🙏🙏🙏

    @elizabethsandhyarani253@elizabethsandhyarani2533 жыл бұрын
    • Zbzhzbzks

      @kalyankalyankalyankalyan5174@kalyankalyankalyankalyan51742 жыл бұрын
    • Jxidbsb,

      @kalyankalyankalyankalyan5174@kalyankalyankalyankalyan51742 жыл бұрын
    • Uif

      @ssupersanthiraju7440@ssupersanthiraju74402 жыл бұрын
    • E

      @ssupersanthiraju7440@ssupersanthiraju74402 жыл бұрын
    • D A

      @mrdan0720@mrdan07202 жыл бұрын
  • Powerfull song iam waching in 50 times🙏🙏🙏✊✊✊

    @varalakshmiladu3930@varalakshmiladu3930 Жыл бұрын
  • I'm listening this song That time I have full strength nd dare... Thnks for giving this song brother 🙏

    @sarithasiri6443@sarithasiri6443 Жыл бұрын
  • Brother your songs very confident and energetic , prisethelord

    @donestevenrambabu7463@donestevenrambabu74634 жыл бұрын
    • avunu anna

      @53sruthiganta27@53sruthiganta274 жыл бұрын
    • supre Brother your songs very confdent and

      @mogaliarjaveni5100@mogaliarjaveni51004 жыл бұрын
    • @@mogaliarjaveni5100 Th

      @sudhakarp6319@sudhakarp63193 жыл бұрын
    • 0

      @vinodbabum2224@vinodbabum22243 жыл бұрын
    • kzhead.info/sun/ltuRpdl9ZJSda2g/bejne.html నేను రోడ్డు మీద బడ్డీ పెట్టుకొని బ్రతుకుతున్నాను పైన ఉన్న లింక్ నేను రాసిన మొదటి పాట విలువ కట్టలేని ప్రేమ అది యేసు నీ ప్రేమ దేవుని కృపను బట్టి నా వంతు దేవుడు పనీ పాటలు రాసి వీడియో లు చేస్తూ యూట్యూబ్ లో పెడుతున్నాను దేవుడు సువార్త పాటలు దేవుని మహిమ పరిచే పాటలు మీ వంతుగా నాకు సహాయం చేయండి జీసస్ మ్యూజిక్ ఛానల్ లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడు కొరకు వాడబడుతున్న యూట్యూబ్ ఛానల్ అన్నీ దేవుడు దీవించును గాక🙏🙏

      @lrisimahipalmahipal5982@lrisimahipalmahipal59823 жыл бұрын
  • Praise the lord all.I m covid positive.. Presently in home isolation with breathing problem.please pray for my recovery

    @mounicamaks580@mounicamaks5803 жыл бұрын
    • God heal completely and good health I pray in the name Jesus Christ of Nazareth Amen

      @SureshKumar-hq8ef@SureshKumar-hq8ef3 жыл бұрын
    • @@SureshKumar-hq8ef Amen

      @beulah5800@beulah58003 жыл бұрын
    • Thank you so much for all your prayers... Jesus healed me completely.. Thank you

      @mounicamaks580@mounicamaks5803 жыл бұрын
    • praise the lord brothers

      @naniraju1917@naniraju19173 жыл бұрын
    • @@SureshKumar-hq8ef yhais of

      @ushspothalaushspothala7561@ushspothalaushspothala75613 жыл бұрын
  • Naku 13 years nenu daily chustunnanu. Praise Thi Lord

    @KishoreKishore-lz8dx@KishoreKishore-lz8dx2 ай бұрын
  • Yeeeeesssssaaaayyyyyyaaaaaaa bhavishya ni vinishya ni kappadandi prabuva kannititho adugutunnanaiah amen 😭😭😭😭😭😭😭😭

    @RANI-fz2bh@RANI-fz2bh Жыл бұрын
  • When I hear this I feel happy and brave..no scary....♥️♥️♥️😍😍praise the lord..🙏🏼

    @prathapraj4590@prathapraj45903 жыл бұрын
  • ALL GLORY GOES TO JESUS AND PRAISE THE LORD 😘😘😘😘😘😘😘😘😙😙😙😙😙😙

    @ssireesha7620@ssireesha76204 жыл бұрын
    • 😪😪😪😪😪😪😪😪😪😪😪😪

      @bruceleeprasad2812@bruceleeprasad28123 жыл бұрын
    • Hai

      @bruceleeprasad2812@bruceleeprasad28123 жыл бұрын
    • Dvngd

      @nellidivya9940@nellidivya99403 жыл бұрын
    • Pray to god he will give his glory to us

      @dancingdaniel7564@dancingdaniel75643 жыл бұрын
    • Hi

      @tvalluraiah1296@tvalluraiah12962 жыл бұрын
  • E song vinna prathisari oka kotha energy vasthundhi...praise the lord

    @swethasriMiriyala@swethasriMiriyala29 күн бұрын
  • ఎవరైనా 2023 సంవత్సరం లో చూస్తున్నారా ❤❤❤❤

    @user-yc3si3ch1u@user-yc3si3ch1u8 ай бұрын
    • 2023 dec 30 ❤

      @gowthamduru7844@gowthamduru78444 ай бұрын
    • 8🎉9🎉🎉𝓉🎉🎉😢

      @aishupotti3649@aishupotti36494 ай бұрын
    • Yes 2024 jan01

      @user-sf3zx5cy1s@user-sf3zx5cy1s4 ай бұрын
    • 2024 me also jan 1

      @jahnavi_gowd@jahnavi_gowd4 ай бұрын
    • 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤😂❤❤❤❤❤❤l

      @Rabi-ln4gu@Rabi-ln4gu4 ай бұрын
  • I have fallen in love with your songs bro, thanks a lot,praise the lord

    @Hemanthprabhugandham@Hemanthprabhugandham4 жыл бұрын
    • Dustin felt fgjth

      @spandanalakshmi8992@spandanalakshmi89924 жыл бұрын
    • Prise the lord

      @gracevallimma1702@gracevallimma17024 жыл бұрын
  • Praise the lord bro Balahinatalo, Balapariche song 🙏

    @karunanalli5781@karunanalli57813 жыл бұрын
  • Weekly once katchitanga vinta e song mind piece full ga untundhi💖💐

    @shaikgouse4998@shaikgouse4998 Жыл бұрын
KZhead