AMARAMAINA PREAMA || HOSANNA MINISTRIES NEW SONG || PASTOR.JOHN WESLEY

2022 ж. 2 Нау.
6 026 949 Рет қаралды

ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు ( హో..... )" 2"
మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే
నిన్నా శ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే
నిరంతరం నీ మాటలతో ప్రకాశింపచేయుదువు " ప్రేమే"
1
అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము "2"
ఇన్నాళ్లుగ నను స్నేహించిన ఇంతగ ఫలింపజేసితివీ
ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను....
ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా.... నీ నీడ లేకుండా "ప్రేమే"
2
కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన - వాక్యము ధైర్యమిచ్చె నా శ్రమలో "2"
కరువు సీమలో సిరులొలికించెను -నీ వాక్యప్రవాహము
గగనము చీల్చిమోపైన - దీవెన వర్షము కురిపించితివీ..
ఘనమైన నీ కార్యక్రములు వివరింప నా తరమా - వర్ణంప నా తరమా "ప్రేమే"
3
విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో
సంభరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివీ "2"
మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివీ
నీ రాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా.... "ప్రేమే
#Hosannaministries #hosannaminstriesofficial #Hosannanewsong #pas.JOHNWESLEY
#Hosannaofficial #Newsongs

Пікірлер
  • ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు ( హో..... )" 2" మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే నిన్నా శ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటలతో ప్రకాశింపచేయుదువు " ప్రేమే" 1 అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము "2" ఇన్నాళ్లుగ నను స్నేహించిన ఇంతగ ఫలింపజేసితివీ ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను.... ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా.... నీ నీడ లేకుండా "ప్రేమే" 2 కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో ఖడ్గముకంటే బలమైన - వాక్యము ధైర్యమిచ్చె నా శ్రమలో "2" కరువు సీమలో సిరులొలికించెను -నీ వాక్యప్రవాహము గగనము చీల్చిమోపైన - దీవెన వర్షము కురిపించితివీ.. ఘనమైన నీ కార్యక్రములు వివరింప నా తరమా - వర్ణంప నా తరమా "ప్రేమే" 3 విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో సంభరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివీ "2" మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివీ నీ రాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా.... "ప్రేమే

    @HosannaMinistriesOfficial@HosannaMinistriesOfficial2 жыл бұрын
    • Praise the lord 🙏🙏🙏

      @gundetiprabhakar2457@gundetiprabhakar24572 жыл бұрын
    • Amen 🙏👏🙌 praise tha lord 🙏 Anna garu

      @kavikasingaluri2961@kavikasingaluri29612 жыл бұрын
    • @@gundetiprabhakar2457 Anna nenu Gudeti Kavitha nu monndy kuthurini anna

      @kavikasingaluri2961@kavikasingaluri29612 жыл бұрын
    • Amen 🙏👏🙏🙏 Amen 🙏 praise tha lord 🙏

      @kavikasingaluri2961@kavikasingaluri29612 жыл бұрын
    • I had some suggestions If some changes made in your songs it will be very awesome If you contact me i will tell the changes

      @followappintelugu@followappintelugu2 жыл бұрын
  • ఇండియా లో ఇంత ఆత్మనుసా రమైన పాటలు ఉన్నాయి అంటే అది మన హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ మాత్రమే అన్న నేను అన్యుడను మీ పాటలు ద్వారా నే మారింది మా ఇల్లు అంతా రక్షణ పొందాము దేవుడు మిమ్మును ఇంకా సేవలో బహు గా దీవించును గాక ఆమెన్

    @valleputirupathirao613@valleputirupathirao6132 жыл бұрын
    • Praise the lord

      @eruguralasampathkumar8086@eruguralasampathkumar80862 жыл бұрын
    • God bless you

      @eruguralasampathkumar8086@eruguralasampathkumar80862 жыл бұрын
    • God bless you brother

      @mrk-lk3mj@mrk-lk3mj2 жыл бұрын
    • God bless you brother

      @veeramallanaveen9638@veeramallanaveen96382 жыл бұрын
    • kzhead.info/sun/ocmYoallg5Ssg2w/bejne.html

      @elizabethpalaka3424@elizabethpalaka34242 жыл бұрын
  • పొదరిల్లు = అనేకమైన తీగెలు తెచ్చి కట్టిన ఇల్లు అమరమైన = నిత్యమైన, శాశ్వతమైన విమల = మలినం లేనిది, నిర్మలమైనది రుధిరం = రక్తం. సిరులు = ఐశ్వర్యం,ధనం. విధి= జరగవలసినది,జరగాలని నిర్ణయించినది. సమసి పోవటం=మానిపోవటం Praise God

    @sreshtastorieskidsvideos4206@sreshtastorieskidsvideos42062 жыл бұрын
    • praise the Lord

      @rajaratnampuli3218@rajaratnampuli32182 жыл бұрын
    • Amen

      @veeramallanaveen9638@veeramallanaveen96382 жыл бұрын
    • Praise God!!

      @karuna8700@karuna87002 жыл бұрын
    • Nee mukhamu mahoharamu song lo - Managalana ane padam ki Ardam enti brother ?

      @karuna8700@karuna87002 жыл бұрын
    • Teneluru Telugu Kreesthu stululatho pravaham. Yonathan don't come this side.

      @gaknvjyothirmai7059@gaknvjyothirmai70592 жыл бұрын
  • ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో మీ అంత ఆత్మీయంగా పాటలు ఎవరూ రాయలేరు, అది హోసన్నా మినిస్ట్రీస్ కి దేవుడు ఇచ్చిన వరం🙏

    @velagapallinani6435@velagapallinani64352 жыл бұрын
    • S anna

      @jilanipathan7159@jilanipathan71592 жыл бұрын
    • Yes praise the lord brother🙏...

      @smily1498@smily14982 жыл бұрын
    • Amen amen ❤❤❤

      @drajesh8025@drajesh80252 жыл бұрын
    • Yesaya ni prama gopadi

      @drajesh8025@drajesh80252 жыл бұрын
    • Not two states Wesley Annaya world best singer ❤️❤️

      @SuryaPrakash-sv6mq@SuryaPrakash-sv6mq2 жыл бұрын
  • ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు ( హో..... )" 2" మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే నిన్నా శ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటలతో ప్రకాశింపచేయుదువు " ప్రేమే" 1 అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము "2" ఇన్నాళ్లుగ నను స్నేహించిన ఇంతగ ఫలింపజేసితివీ ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను.... ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా.... నీ నీడ లేకుండా "ప్రేమే" 2 కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో ఖడ్గముకంటే బలమైన - వాక్యము ధైర్యమిచ్చె నా శ్రమలో "2" కరువు సీమలో సిరులొలికించెను -నీ వాక్యప్రవాహము గగనము చీల్చిమోపైన - దీవెన వర్షము కురిపించితివీ.. ఘనమైన నీ కార్యక్రములు వివరింప నా తరమా - వర్ణంప నా తరమా "ప్రేమే" 3 విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో సంభరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివీ "2" మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివీ నీ రాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా.... "ప్రేమే"

    @sweetmersimersi@sweetmersimersi2 жыл бұрын
    • చాలా కష్టపడి పాట రాశారు, వందనాలు. ఐతే మీరు వ్రాసిన అక్షరాల్లో దోషాలు వున్నాయి. వాటిని సరి చేసి పంపుతున్నాను చుడండి. ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు ( హో..... )" 2" మనసే మందిరమాయె - నా మదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని - ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం - నీ మాటలతో - ప్రకాశింపచేయుదువు " ప్రేమే" 1 అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము "2" ఇన్నాళ్లుగ నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివీ ఈ స్వర సంపదనంతటితో - అభినయించి నే పాడేదను.... ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా.... నీ నీడ లేకుండా "ప్రేమే" 2 కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో ఖడ్గముకంటే బలమైన వాక్యము - ధైర్యమిచ్చె నా శ్రమలో "2" కరువు సీమలో సిరులొలికించెను -నీ వాక్యప్రవాహము గగనము చీల్చిమాపైన - దీవెన వర్షము కురిపించితివీ.. ఘనమైన నీ కార్యక్రములు వివరింప నా తరమా - వర్ణంప నా తరమా "ప్రేమే" 3 విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో సంబరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివీ "2" మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివీ నీ రాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు - మరువలేను యేసయ్యా.... "ప్రేమే"

      @christurajusrungarapati407@christurajusrungarapati4072 жыл бұрын
    • @@christurajusrungarapati407 నీ మాటలతో కాదు అన్నా నీ "మాటతో "

      @glorificationofficial83@glorificationofficial832 жыл бұрын
  • యేసయ్య ప్రేమను వర్ణించిన మధురమైన ఆత్మీయ గీతం ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని హృదయంలో ఆశ కలిగించే అద్భుతమైన పాట, జాన్ వెస్లీ పాస్టర్ స్వరము కమలాకర్ అన్న సంగీతము ,ఈ రెండు క్రైస్తవులు హృదయంలో ఎన్నటికి నిలిచిపోయే పాట, సమస్త మహిమ యేసు క్రీస్తుకే

    @amos-thirumalesa6813@amos-thirumalesa68132 жыл бұрын
  • పరివర్తన క్షేత్రము = పరివర్తన (మారు మనస్సు) ఇవ్వగలిగిన అద్భుతమైన ప్రదేశం.

    @sreshtastorieskidsvideos4206@sreshtastorieskidsvideos42062 жыл бұрын
    • Priase lord

      @adinarayanarayi5544@adinarayanarayi55442 жыл бұрын
  • హోసన్న లాంటి పాటలు ప్రపంచంలో ఎక్కడ దొరకవు ఎంతో ఆత్మీయ మాటలు 👌👌👌

    @Vinodkumar-qp6wx@Vinodkumar-qp6wx2 жыл бұрын
    • Aunu brother prathi matalo entho athmiyatha kevalam deuni kosame alochinchela untay anni songs deuni namaniki mahima kalugunu gaka amen

      @thirupathijayasudha9076@thirupathijayasudha9076 Жыл бұрын
    • Yesanna is alive

      @Rajender8043@Rajender8043 Жыл бұрын
    • Hebron songs🎵super

      @hebron.jesudasbabu4856@hebron.jesudasbabu48563 ай бұрын
    • ❤❤❤❤

      @PalepoguSingaiah@PalepoguSingaiahАй бұрын
  • Preme saswatamaina - Parishuddhamaina podarillu! (Ho.. Preme saswatamaina - Parishuddhamaina podarillu!)​ ​Manase mandiramaaye naa madilo deepamu neeve Ninnaasrayinchina vaarini vudayinchu sooryunivalene nirantaram nee maatalato prakaasimpajeyuduvu //Preme// 1.Amaramaina nee charitam - vimalamaina nee rudhiram Aatmeeyamuga vuttejaparachina - parivartana keshetramu //2// Innalluga nanu snehinchi - intaga phalimpajesitivi Ee swarasampada nantatito - abhinayinchi ne paaderanu… Vundalenu bratukalenu nee todu lekunda.. nee needa lekunda //preme// 2. Kammanaina nee vupadesam - Vijayamichhe sodhanalo Khadgamukante balamaina - vaakyamu dhairyamichhe naa sramalo //2// Karuvu seemalo sirulolikinchenu - nee vakya pravaahamu Gaganamu cheelchi maapaina - deevena varshamu kuripinchitivi.. Ghanamaina nee kaaryamulu vivarimpa naa tarama - varnimpa naa tarama //preme//3.Vidhi raasina vishaada geetam - samasipoye nee dayato sambaramaina vaagdhaanamulato - naatyamuga maarchitivi //2// Mamatala vantena daatinchi - Mahimalo sthaanamu nichhitivi Nee raajyamulo jestulato - Yugayugamulu ne prakasinchana Naa paina yendukinta gaadhamaina prema neeku, maruvalenu Yesayya.. //Preme//

    @calvarydhwaniministry4479@calvarydhwaniministry44792 жыл бұрын
  • అద్భుతమైన లోతైన తెలుగు పదాల అర్ధాలు కలిగిన అద్భుతమైన పాట👌👏

    @zphzionprayerhouse4903@zphzionprayerhouse49032 жыл бұрын
    • Yes...

      @dvmsongs@dvmsongs Жыл бұрын
  • ఆమెన్ ఆమెన్ ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగును గాక

    @charantv4987@charantv4987 Жыл бұрын
  • ఆత్మ ను అనుసరించి వాడదగిన గీతాలు ఆత్మను తెప్పరిల్ల జేసి మనసుకు నెమ్మదిని కలుగ జేసే జీవింపజేసే స్వరాలు ఎన్నో శ్రమలు అనుభవిస్తే నే కాని ఈ పాటలు సాద్యం కాదు 🎶🎶🎶🎵🎵🎼🎹🎷🎷🎹🎻🎸🎻🎸✝️✝️💯💯💯🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝👌👌👌👌👌👌🇮🇳🌱🌱🌱🌱🌱🥀🥀🥀🌹🌹🌹🌹🌹🌹🕊️🕊️🕊️🕊️🕊️🕊️💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    @pothugantisrinu4706@pothugantisrinu47062 жыл бұрын
    • Ssss

      @Prasadkandala555@Prasadkandala5552 жыл бұрын
  • ఈలోకంలో ప్రేమే శా స్వాతమైన ది మారేదికాదు మైండ్ బ్లోయింగ్ సాంగ్ అన్న

    @valleputirupathirao613@valleputirupathirao6132 жыл бұрын
  • విధి రాసిన విషదా గీతం సమాసి పోయి ని దయతో సంబ్రమైన వాగ్దానములతో ధైర్యం నిచ్చితివి ఈ పాటలో ఉన్న మాటలు మొత్తం మన యేసయ్య కు మహిమ కలుగును గాక

    @janijani7691@janijani7691 Жыл бұрын
  • అద్భుతమైన పాట! ఈ యేడు ఇదే అద్భుతమైనది.ప్రతిరోజు ఎన్నోసార్లు వింటూనే ఉంటున్నాను. ఈపాట గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @bro.sanjeevvadapalli@bro.sanjeevvadapalli2 жыл бұрын
  • అద్భుతమైన గీతం. వర్ణింపలేని పదజాలము మనస్సుకు ధైర్యం కలుగజేస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక 🙏

    @jyothikumari3277@jyothikumari327711 ай бұрын
  • జాన్ వెస్లీ అన్న ఈ పాట చాలా అద్భుతంగా ఉంది వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది దేవుడు మీలాంటి దైవ జనులు ద్వారా నాకు అందిస్తున్న పాటలు మా హృదయాల్లో ఆనందం సంతోషం కలుగుచున్నది దేవునికే మహిమ ఘనత కలుగును గాక🙏❤️

    @ikuttidillibabu3658@ikuttidillibabu36582 жыл бұрын
    • kzhead.info/sun/ocmYoallg5Ssg2w/bejne.html

      @elizabethpalaka3424@elizabethpalaka34242 жыл бұрын
    • Amen😍♥️🙏

      @madhudandimenu3740@madhudandimenu37402 жыл бұрын
    • Amen....

      @harika1408@harika14082 жыл бұрын
    • Ounu brother but manamu God ke thanks chepali

      @weslyjohn1384@weslyjohn1384 Жыл бұрын
    • దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక శాశ్వతమైన ప్రేమతో మనం నడిపించిన యేసుక్రీస్తు మహిమ కలుగును గాక

      @SoSo-uw1mv@SoSo-uw1mv9 ай бұрын
  • E పాటలు వినడానికి కృపాను కలుగజేసిన దేవునికి మహిమ ఘనత ప్రభావం అధికంగా కలుగును గాక

    @gantasalasrinudeena8301@gantasalasrinudeena83012 жыл бұрын
    • kzhead.info/sun/ocmYoallg5Ssg2w/bejne.html Hear abd Be Blessed!!

      @elizabethpalaka3424@elizabethpalaka34242 жыл бұрын
    • Aunu meru chipenmata satam good bless you

      @pvenkateswararao4483@pvenkateswararao4483 Жыл бұрын
    • Yés Amen 🙏

      @bommidiarunkumarvarunkumar7089@bommidiarunkumarvarunkumar7089 Жыл бұрын
    • ​@@pvenkateswararao4483😊😊

      @suvarnababu4910@suvarnababu49105 ай бұрын
  • దేవుడు మన పట్ల చూపిన శాశ్వతమైన కృపను అలాగే ఆయన మనకు చూపిన బలమైన కృపను ఈ పాట ద్వారా గా తెలియపరిచిన దేవునికే మహిమ కలుగును గాక

    @abner_editz8565@abner_editz85652 жыл бұрын
    • bbye ohhhh uuummm li k B6.JPBJP kiti ka hai lp there jm mool buut t

      @kadivellapeddaiah5548@kadivellapeddaiah55482 жыл бұрын
    • @tirumanimadhu9545@tirumanimadhu954510 ай бұрын
  • హృదయాలను తాకే... ఆత్మ సంబంధమైన...అద్భుతమైన... అర్ధవంతమైన...సాంగ్...

    @jkadskasi2543@jkadskasi25432 жыл бұрын
  • నాపైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు.. మరువలేను యేసయ్యా..... అధ్బుతంగా ఉంది...., very very nice 🙂🙂🙂

    @acasathyavedu649@acasathyavedu6492 жыл бұрын
    • kzhead.info/sun/ocmYoallg5Ssg2w/bejne.html

      @elizabethpalaka3424@elizabethpalaka34242 жыл бұрын
    • @@jamesnalapalli3435 ఆమేన్... praise God 🙏 brother

      @acasathyavedu649@acasathyavedu649 Жыл бұрын
  • భక్తుడైన దావీదు రచించినట్లు దేవుని ప్రేమను అనుభవిస్తూ ఉప్పొంగి రాసినట్లు ఉంది అయ్యగారు 😍 , యేసయ్యకే మహిమకలుగునుగాక

    @motapothula7@motapothula72 жыл бұрын
    • Amen

      @dondapatikoteswarao519@dondapatikoteswarao5192 жыл бұрын
    • Amen

      @veeramallanaveen9638@veeramallanaveen96382 жыл бұрын
    • Devudu goppavadu

      @abhistasuresh235@abhistasuresh2352 жыл бұрын
    • Pastors kadu

      @abhistasuresh235@abhistasuresh2352 жыл бұрын
    • Amen 🙏🙌🙏🙏🙏

      @ssssvvv7334@ssssvvv73347 ай бұрын
  • నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు ........... Waaaah...లిరిక్స్ superb and gifted voice...... Magical Voice..... Praise the Lord

    @MazicWriter@MazicWriter2 жыл бұрын
    • Supar

      @erripothulaimmaniyelyt2096@erripothulaimmaniyelyt20962 жыл бұрын
  • కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో ఖడ్గముకంటే బలమైన - వాక్యము ధైర్యమిచ్చె నా శ్రమలో

    @Akshay-5-1-8-9.@Akshay-5-1-8-9.2 жыл бұрын
  • నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి 😢😢 I love you jesus ❤️❤️❤️❤️❤️

    @yadagiribadagani4422@yadagiribadagani4422 Жыл бұрын
  • జీవితంలో ఎన్నో శోధనలు శ్రమలు కన్నీళ్లు తప్పలేదు , మీ పాటలు వింటున్నప్పుడు వాటన్నిటినీ మరచి సంతోషంతో మనసు వుప్పొంగి పోతుంది అని చెప్పటంలో సందేహం కూడా లేదు అన్నయ్య ✍️🙏🙏🙏

    @dreamboy9390@dreamboy9390 Жыл бұрын
  • నీ ప్రేమ నాలో మధురమైనది, నీవే హృదయ సారధి, ఇప్పుడు ప్రేమే శాశ్వత మైనా.... ఇవి మాములు పాటలు కాదు సార్, ఏదో తెలియని అనుభూతి ఉంది ఈ పాటల్లో.. సార్ కమలాకర్ గారూ మీ కష్టానికి తగిన ఫలితం పొంది వున్నారు 👌👌👌👌🙏🙏🙏👍👍

    @kotipolice1924@kotipolice19242 жыл бұрын
    • No

      @mhfmnk1640@mhfmnk1640 Жыл бұрын
  • మీరు మాకు దేవుడు ఇచ్చిన వరం అయ్యగారు

    @krishnaaruna22@krishnaaruna222 жыл бұрын
  • మనిషికి నెమ్మదించే మంచి సాంగ్స్

    @bmysocial@bmysocial2 жыл бұрын
  • ప్రభువుకు మహిమ కలిగించే మహ అద్భుతమైన సంకీర్తన. మరింత కృప మన ప్రభువు మీకు దయచేయును గాక🎶🎵🎶🎵🎶🎵

    @ZionApostolicMinistries@ZionApostolicMinistries2 жыл бұрын
  • వందనాలు అయ్యగారు ఎంత అద్భుతమైన కీర్తనలు పాడగల రాయగల వరము పొందిన మీరు దన్నులయ్య దావీదు మహారాజు గారు ఆత్మా అనుభవం పొంది ఆనందించిన స్థితి మీరు పాడిన విధానంలో ఉందయ్యా వందనాలు అయ్యగారు 🙏🙏🙏💐💐💐💐💐💐🙇

    @ranirajeshkonalarani6166@ranirajeshkonalarani6166 Жыл бұрын
  • దేవుడు ఇచ్చి నా గొప్ప వరం అన్న మీకు దేవుడిని మహిమపరుస్తునారు prise the lord

    @musuluruseenaiah4264@musuluruseenaiah42642 жыл бұрын
  • ప్రతీ పాటలో మీరు వాక్యాన్ని హైలైట్ చెయ్యడం నాకెంతో నచ్చింది అన్న 🙏

    @dvmsongs@dvmsongs Жыл бұрын
  • 🙏🙏🙏 దేవునికి మహిమ కరంగా పాడిన జాన్ వెస్లీ అన్న గారికి నా వందనాలు

    @nagarajugurram8599@nagarajugurram8599 Жыл бұрын
  • అద్భుతమైన పాట. వినిన ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిని అనుభవిస్తారు. మాటల్లో వర్ణించలేనిది. Thank you jesus

    @anuraagaaluchristiansongs2865@anuraagaaluchristiansongs2865 Жыл бұрын
  • అద్భుతమైన పాట అన్న! దేవుడు మిమ్ములను ఇంకా బలముగ వాడుకొనును గాక!🙏🙏

    @ivan_eliezer_ministries@ivan_eliezer_ministries2 жыл бұрын
  • Anna nee voice vintunte aa pataloni makarandhanni yevidhanga kuda varninchani vidhanga undhi love you anna ❤❤❤❤❤

    @sampathbantu9@sampathbantu92 жыл бұрын
  • అన్నా మీ సాంగ్స్ అన్నీ వర్ణనాతీతం,

    @yobuprakashpamala@yobuprakashpamala2 жыл бұрын
  • 🙏🙏🙏 ప్రభువుకు మహిమ కలిగించే మహ అద్భుతమైన సంకీర్తన. మరింత కృప మన ప్రభువు మీకు దయచేయును గాక🎶🎵🎶🎵🎶🎵

    @jesuskingstemplecentral3876@jesuskingstemplecentral38762 жыл бұрын
    • kzhead.info/sun/ma6zobF5lnuma2w/bejne.html

      @ankitheditsofficial@ankitheditsofficial2 жыл бұрын
  • మీరు రాసే ప్రతి పాట కూడా దేవుని సేవలో మీ అనుభవాలు, పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుని రాస్తారు Praise the lord amen...

    @koppularavindra7721@koppularavindra7721 Жыл бұрын
  • యేసయ్యా మాటలు మనందరికీ ఎంతో జీవింప చేసే మాటలు ఆయన మాటతో మనమందరము బ్రతుకుతున్నాము యేసయ్యా కు మహిమ కలుగును గాక ఆమేన్

    @chantikvr4500@chantikvr4500 Жыл бұрын
  • అన్నా వందనాలు అన్న,, ఈ పాట ద్వారా నేను ఎంతో ఆదరణ పొందుతున్న అన్న, ఆంధ్రుల బట్టి నీకు వందనాలు అన్న, దేవునికి మహిమ కలుగును గాక

    @rameshboddapati1567@rameshboddapati1567 Жыл бұрын
  • మహ అధ్బుతమైన పాట...పాట విటుంటే ఆనంద పరవశ్యామే....

    @prashanthrajuregulagadda5952@prashanthrajuregulagadda59522 жыл бұрын
  • మీరు మరిన్ని పాటల పాడి ఎన్నో హృదయాల్ని దేవుని వైపు తిప్పాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    @vijaych2416@vijaych2416 Жыл бұрын
  • Praise the Lord Anna 🙏 మీరు ఇంకా ఇలాంటి పాటలు పాడాలి అన్న. మీకు దేవుడు మంచి స్వరం మంచి ఆరోగ్యం ఇవ్వాలి అన్న. 🙏🙏🙏🙏🙏

    @sakithashaik3078@sakithashaik30782 жыл бұрын
    • అవును అందరూ వినే విధంగా అంటే (music పరంగా మాత్రమే) మతోన్మాదుల మన్ననలు పొందే విధంగా మారమని కాదు,( తప్పుగా అర్థం చేసుమాకండి ఆడెవడో చెప్పినట్లు ఎనకటికి ఏడు సముద్రాలు ఈది ఇంటెనక కాలువలో పడ్డట్టు ) వినే దాని బాగున్నాయి(music) ఆత్మీయంగా అర్థం చేసుకోవడానికి బాగంన్నాయి మాకు.

      @samsonlarge1374@samsonlarge13742 жыл бұрын
    • Super

      @bharathikumari3142@bharathikumari31422 жыл бұрын
    • @@samsonlarge1374 is not the best

      @gdayamma1169@gdayamma1169 Жыл бұрын
  • దేవుని ప్రేమను ఎంతగా వర్ణించారు అన్నా ఈ పాటను వింటుంటే పరలోక ఆనందం కలుగుతుంది అన్నా దేవుడు మిమ్మును ఇంకనూ వాడుకోవాలి అని మా ప్రార్థన

    @powrojuchinnibabu3562@powrojuchinnibabu35622 жыл бұрын
  • Iam so lucky because of iam the one member in this hosanna ministry family we will starting bulid the church in my village please pray all

    @pavankoppula6911@pavankoppula69112 жыл бұрын
  • వాదనలు వాదనలు వాదనలు ఆయా గారు మీ అందరికి మీ అందరికి నా కృతజ్ఞతలు వాదనలు నాకొడుకు కోసం రక్షణ కోసం పాదన చేయండి ఆయా గారు మీ అందరికి నా

    @shaiksattar2722@shaiksattar2722 Жыл бұрын
  • A.p , ts . Telugu peopels are very lucky to listen this songs albus . Thank you god for giving this wonderfull belivers . Anna god blessings are never lost from u anna . Praise the lord

    @narsingsrinu2959@narsingsrinu2959 Жыл бұрын
  • అన్నయ్యగా రు వందనాలు మీచేత దేవుడు పాడించిన ఈ పాట ప్రతిరోజూ వింటు పాడుతూ ఆదరణ పొందుతున్నాను ఇలదేవుడు మాకోసం మీచేత ఇంకా ఇంకా చాలాచాలా పాడించలని హృదయపూర్వక ముగా దేవుని సన్నిధిలో వెడుకొనుచున్నను🙏🙏🙏💗👌👌👌

    @kmahalakshmi7064@kmahalakshmi70642 жыл бұрын
  • అన్నా ప్రైస్ ది లార్డ్ దైవజనులు ఏసన్న గారి శిష్యులుగా మీరు ఉండి ఆయనకున్న ఆత్మానుసారమైన జ్ఞానము ఆయనకున్న దైవిక జ్ఞానము మీరు మీరు దేవుని ద్వారా పొందుకున్నారు ఏలియా గారి ఆత్మ ఎలిశ గారి మీదికి ఎలాగూ దిగినదో అలాగే దైవ సేవకుల ఏసన్న గారి ఆత్మ మీ మీద ఉండటం గొప్ప భాగ్యం దేవుడు మీకు ఇంకా అనేక రెట్లుగా ఆత్మను అనుగ్రహించి ఈ లోకం కొరకు ఇంకా అనేకమైన పాటలు మీ ద్వారా దేవుడు తన ప్రజలకు అనుగ్రహించును గాక ప్రైస్ ది లార్డ్ జాన్ వెస్లీ అన్నగారు

    @045jessicaboda9@045jessicaboda9 Жыл бұрын
  • Wonderful song of the Album.superb word నాపైన ఎందుకింత ప్రేమ మరువలేను యేసయ్య! Glory to Jesus.,🙏

    @alexanderluther7039@alexanderluther70392 жыл бұрын
  • Extraordinary song, getting unknown happyness while listening this song.. Glory to God ..

    @sandhyajana6992@sandhyajana69922 жыл бұрын
    • FM

      @uyyalanageswararao8409@uyyalanageswararao84092 жыл бұрын
    • Martha🦋🦋

      @rakhirakeshmodal6334@rakhirakeshmodal6334 Жыл бұрын
  • కష్టాలలో శ్రమలలో పాటలు పాడిన మీకు మా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏👌👌

    @pothugantisrinu4706@pothugantisrinu47062 жыл бұрын
  • My favorite ministry song world wide heart 💓 touch miracle song S brother hosanna minder Dornala pethuru sunitha Rani my family kothuru hosanna ministry brother S my hero S 👏 యేసయ్య ప్రేమ యేసయ్య కృప 🛐🛐🛐🛐🌹

    @spchinna2736@spchinna27369 ай бұрын
  • ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు ||2|| మనసే మందిరమాయె నా మదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు ||ప్రేమే|| 1.అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరిచిన - పరివర్తన క్షేత్రము ||2|| ఇన్నాళ్లుగ నను స్నేహించి ఇంతగ ఫలింపజేసితివి ఈ స్వర సంపదనంతటితో -అభినయించి నే పాడేదను.... ఉండలేను బ్రతకలేను నీ తోడులేకుండా.... నీ నీడ లేకుండా ||ప్రేమే|| 2.కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చె శోధనలో ఖడ్గముకంటే బలమైన నీ వాక్యము - ధైర్యమిచ్చె నా శ్రమలో ||2| కరువు సీమలో సిరులొలికించెను -నీవాక్యప్రవాహము గగనము చీల్చిమోపైన - దీవెన వర్షము కురిపించితివి ఘనమైన నీ కార్యక్రములు - వివరింప నా తరమా - వర్ణింప నా తరమా ||ప్రేమే|| 3.విధిరాసిన విషాదగీతం - సమసిపోయె నీ దయతో సంభరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి ||2|| మమతల వంతెన దాటించి - మహిమలో స్థానమునిచ్చితివీ నీరాజ్యములో జేష్టులతో - యుగాయుగములు నే ప్రకాశించనా నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు మరువలేను యేసయ్యా.... ||ప్రేమే||

    @sidhukovvali2525@sidhukovvali25259 ай бұрын
    • Thank You Brother nenu deenikosame comments chusanu. Thank You

      @vaakyadeepam7915@vaakyadeepam79152 ай бұрын
  • దేవునికి మహిమ కలుగును గాక. Wesley Anna baaga పాడారు, మంచి సంగీతం అందించిన కమలాకర్ అన్నకి ధన్యవాదములు.

    @bhagirathikaniti2235@bhagirathikaniti22352 жыл бұрын
    • kzhead.info/sun/ocmYoallg5Ssg2w/bejne.html

      @elizabethpalaka3424@elizabethpalaka34242 жыл бұрын
    • Yes Glory to GOD

      @jyothikumari3277@jyothikumari32772 жыл бұрын
    • Thank you

      @prahladkoppineni5135@prahladkoppineni5135 Жыл бұрын
  • ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు (2) మనసే మందిరమాయే - నా మదిలో దీపము నీవే నిన్ను ఆశ్రయించిన వారిని - ఉదయించు సూర్యుని వలెనె నిరంతరం నీమాటతో - ప్రకాశింపజేయుదువు ||ప్రేమే|| 1. అమరమైన నీ చరితం - విమలమైన నీ రుదిరం - ఆత్మీయముగా ఉత్తేజపరిచిన పరివర్తన క్షేత్రము (2) ఇన్నాళ్లుగా నను స్నేహించి - ఇంతగా ఫలింపచేసితివి ఈ స్వరసంపదనంతటితో- అభినయించి నేపాడెదను ఉండలేను బ్రతకలేను - నీ తోడు లేకుండా - నీ నీడ లేకుండా ||ప్రేమే|| 2. కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చే శోధనలో ఖడ్గముకంటే బలమైన వాక్యము - ధైర్యమిచ్చే నా శ్రమలో (2) కరువు సీమలో సిరులొలికించెను - నీ వాక్య ప్రవాహము గగనముచీల్చి మొపైన - దీవెన వర్షము కురిపించితివి ఘనమైన నీకార్యములు - వివరింప నాతరమా వర్ణింప నాతరమా ||ప్రేమే|| 3. విధి రాసిన విషాద గీతం - సమసిపోయె నీ దయతో సంబరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి (2) మమతల వంతెన దాటించి - మహిమలో స్నానము నిచ్చితివి నీ రాజ్యములో శ్రేష్టులతో - యుగయుగములు నే ప్రకాశించనా నా పైన ఎందుకింత - గాఢమైన ప్రేమ నీకు - మరువలేను యేసయ్య ||ప్రేమే||

    @thepowerofgod1355@thepowerofgod1355 Жыл бұрын
    • Tq brother god bless you 😊

      @deviddevid1071@deviddevid10718 ай бұрын
  • Hosanna ministeries telugu new 🎵🎵 favorite song🎵🎵 super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    @keerthikeerthi9292@keerthikeerthi92922 жыл бұрын
  • శాశ్వతమైన నిత్యమైన ప్రేమ తో నిన్ను ప్రేమిస్తున్నాను బాహు తరములకు నిన్ను శోభాతిశయముగా చేయుచున్నాను.....

    @S.SureshGospelSinger88@S.SureshGospelSinger88 Жыл бұрын
  • దేవుడు ఎసన్న గారు ద్వారా ఈ ప్రపంచంలో ఏసు ప్రేమ 100 రెట్లు జరుగును గాక ఆమెన్

    @rongaliprasad5609@rongaliprasad5609 Жыл бұрын
  • కమ్మనైనాది నీ ఉపాదేశ ము యేసయ్య

    @valleputirupathirao613@valleputirupathirao6132 жыл бұрын
  • హోసన్న గారి గొంతు చాలా అద్భుతంగా పాడారు

    @kiranjangam5025@kiranjangam5025 Жыл бұрын
    • He is not hosanna Pastor johnwesley...hosanna ministries

      @siva5561@siva55616 ай бұрын
  • చాలా బాగా పాడారు అన్నా 🙏 దేవునికి స్తోత్రం 🙏

    @g.devaraju749@g.devaraju7492 жыл бұрын
  • PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN.......!!!!!!! 🙏🙏🙏🙏🙏🙏🙏

    @grandfinale8229@grandfinale82292 жыл бұрын
  • Very nice song blessed to live and here this beautiful song

    @dasdas4256@dasdas42562 жыл бұрын
  • Devudu intha goppa patalani anugrahinchinanduku andunuu batti devuniki mahima....... Amen

    @swarnalatha619@swarnalatha619 Жыл бұрын
  • Mi gonthulo maadhryam jeevapu oota thiyyadhanam Anni unnayi intha manchi swaramu icchina dhevuni ki sthothram .. chaalaa adhbuthamga paaduthaaru meeru sapthas swaraalu meeve 🙏🙏

    @sravaniuppelli6704@sravaniuppelli67042 жыл бұрын
  • Praise the lord pastor gaaru 🙏every year me patakoraku yeduruchusthutaamu Amazing song🙏👌👏🔥😭 Bangalore Karnataka

    @jayanthir427@jayanthir4272 жыл бұрын
    • Hi

      @gummarani2406@gummarani2406 Жыл бұрын
  • No more words to express your song composing,,sir, really really superb song sir mesmerizing voice and God is living in this song, God bless you all,,, all glory to Jesus Christ alone amen 🙏

    @marisiddayyah3256@marisiddayyah32562 жыл бұрын
  • ఉండలేను బ్రతకలేను నీ తోడు లేకుండా ......నీ నీడ లేకుండా....🥺 Each and every line is excellent..All glory to God 💕❤️

    @moparthi.siyonukumari@moparthi.siyonukumariАй бұрын
  • Nanu oka hinduvu nu but I love this song iam lesson this song iam stress remove

    @alls715@alls715 Жыл бұрын
  • Wonderful song composing Anna.. devudu mee paricharyanu bahugaa deevinchunu gaaka 🙏 amen

    @kuppilidhanalaxmi@kuppilidhanalaxmi2 жыл бұрын
  • Yesayya yesayya yesayya 🙌🤲🙏 praise the lord John Wesley Anna 🙏 yesayya Prema antho goppadi a premanu varninchalemu 🙌🙌🙌 song chala bagundi Anna 👌🙌🙌🙌🙏

    @rajireddy2317@rajireddy23172 жыл бұрын
  • గ్లోరీ టు గాడ్ బ్లెస్ మీ అందరికి సంతోషం కలగాలని మీ వాయిస్ సూపర్ సాంగ్ సూపర్ సాంగ్ 🌠🌠🌠🏔️🏔️🙏🙏🙏🙏🙏🙏👍👍👍❄️❄️✨✨✨✨🙏🏼🙏 🏼🙏🏼🙏🏼 ✨✨❄️❄️❄️❄️👍👍👍🙏🙏🙏🏔️🏔️🏔️🏔️🌠🌠🌠🌠🏔️🏔

    @yesubabuyesubabu443@yesubabuyesubabu44311 ай бұрын
  • Praise the lord,, am listening this song from tamilnadu,I don't know Telugu but such an amazing song amazing voice, music,way of singing,tone, pronounciation heartily thanks to LORD JESUS CHRIST for giving amazing song, pas john wesly ,and each and every musicians , Hosanna ministries ( all the languages are so sweet when praise ,sing our lord) now a days I heared some wesly paster songs like aanandham neelone,karuna sampannuda,neeve na santhosha gaanamu,,, again ipraise to Jesus for giving this songs ,team,,,,praise the lord,,,,

    @parthibanp-vg3wj@parthibanp-vg3wj Жыл бұрын
  • Praise the Lord. Anna. Meeru aa song padina andhulo edho theliyani aakarshana adhi meeku prabhu icchina goppa varam. Meeru inka ilanti patalu chala padali ani aa prabhu ni korukuntunnanu 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

    @gummadidavid2670@gummadidavid26702 жыл бұрын
    • kzhead.info/sun/ma6zobF5lnuma2w/bejne.html

      @ankitheditsofficial@ankitheditsofficial2 жыл бұрын
    • Praisethelordanna

      @abhilashdattu1864@abhilashdattu18642 жыл бұрын
    • @@abhilashdattu1864 c d v d c c cz gczxcz ac GSK,v nbbvvv,v v,v,b bv, ,,

      @kishormanda6831@kishormanda68312 жыл бұрын
    • Yes

      @jyothievergreenjyothi9745@jyothievergreenjyothi97452 жыл бұрын
    • 9lp I'm it'll lp

      @ravikumarsherupally6585@ravikumarsherupally65852 жыл бұрын
  • Heart touchable song,it's amazing, I'm blessed Anna.Glory to God.

    @soccerderek1505@soccerderek15052 жыл бұрын
  • Not only ministers is only spiritual songs and metting s respected all the దేవా జెనుల్లు are singing songs very spiritual and conduct metting s very strong praise the lord all those Christian academy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @bindujeevapubindu5552@bindujeevapubindu5552 Жыл бұрын
    • Yes sister 👌👌👌👌👌

      @bindujeevapubindu5552@bindujeevapubindu5552 Жыл бұрын
  • సమస్త మహిమ ఘనతా ప్రభావములు మన రక్షణకర్తయైన యేసయ్య నామమునకే నిరంతరం కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏

    @ravikumarjuvvanapudi3107@ravikumarjuvvanapudi31072 жыл бұрын
    • kzhead.info/sun/ocmYoallg5Ssg2w/bejne.html

      @elizabethpalaka3424@elizabethpalaka34242 жыл бұрын
  • Song was sung excellently about everlasting love...❤️

    @sandhyajana6992@sandhyajana69922 жыл бұрын
  • చాలా అర్థవంతమైన పాట... అన్న.....very blessed with your songs.. అన్న

    @manikantagangisetti5775@manikantagangisetti5775 Жыл бұрын
  • I like hosanna johnwessly songs❤️🙏

    @user-ml7bz3oe4o@user-ml7bz3oe4o8 ай бұрын
  • Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya

    @joshuamayuri8168@joshuamayuri81682 жыл бұрын
  • Hosanna ministry ki na vandanalu 🙏🙏 brother meru padina prati song wonderful vinali anipenche swaramu god echena maku gift thanks god🙏🙏🌹❤️🌹 kakinada

    @prameelaeduru9377@prameelaeduru93772 жыл бұрын
  • Each word can touches our hearts Anna, Glory be to God 🙌🙏❤️

    @amosgudikati9284@amosgudikati92842 жыл бұрын
    • kzhead.info/sun/ocmYoallg5Ssg2w/bejne.html

      @elizabethpalaka3424@elizabethpalaka34242 жыл бұрын
  • I am orhosox hindu bramhim...... But still o respect Jesus Christ ans like to listen Wesley sir songs

    @ravikumartallapragada9211@ravikumartallapragada9211 Жыл бұрын
  • ఆధునిక క్రైస్తవ పాటల పాయసంలో మీ పాటలు నేతిలో వేయించిన జీడిపప్పు పలుకులు. అచ్ఛ తెలుగు పదాల కమ్మదనాన్ని రుచి చూపించారు దేవునికే మహిమ..... Joseph. Andhra Loyola college. Vijayawada

    @user-yo9jt3rt7u@user-yo9jt3rt7u Жыл бұрын
  • No Words to appreciate! Divine performance! Lyrics,music,singing! Everything Awesome!

    @hsednas1@hsednas1 Жыл бұрын
  • Saptha swaramulu 🔥mee gonthulo unnayi🙏🙏🔥

    @sravaniuppelli6704@sravaniuppelli67042 жыл бұрын
  • Preme swasthamainadi naa prabhu prema opiri unna lekunna ayana rajyam lo unde goppa danyata nalo manalo undunu gakha Amen

    @rakirajesh437@rakirajesh4372 ай бұрын
  • Really I loved your songs... They came from bottom of the heart & soul.. they are encouraging us every time.. thanks for the revival songs 🙏🙇🏻‍♂️

    @dvmsongs@dvmsongs Жыл бұрын
  • Wonderful song.thank you HOSANNA MINISTRIES👏👏👏👏

    @RajeshRajesh-uh6ph@RajeshRajesh-uh6ph2 жыл бұрын
  • Kamalakar anna wonderful music John Wesley anna good singing All music team well God bless all the team

    @eruguralasampathkumar8086@eruguralasampathkumar80862 жыл бұрын
    • kzhead.info/sun/ocmYoallg5Ssg2w/bejne.html

      @elizabethpalaka3424@elizabethpalaka34242 жыл бұрын
  • Prema .oka manishi manasulo vetukutam kani devuni prema lo athege chuste prathi vishayaam lo tho patu samadahanam kalugutundi amen. Amen

    @prattipatiyohanu5565@prattipatiyohanu5565 Жыл бұрын
  • Hosanna songs all super hit songs manalni maname marichipothamu vintunnanthasepu

    @user-xg2jc6ey7d@user-xg2jc6ey7d2 ай бұрын
  • I Love 💕 Hosanna Ministries 😇🙏🏻

    @vinodb6039@vinodb6039 Жыл бұрын
  • Heart touching song for me enni sarlu vinna vinaali anipinche song THE BEST EVER SONG FOR OUR BELOVED JOHN WESLEY ANNA 🙏🙏🙏😇😇😇🥰🥰🥰🥰🥰🥰🥰All glory to God alone 🙏🙏🙏🙏

    @priyankadaniel7107@priyankadaniel71072 жыл бұрын
  • దెవునికిమహిమకలుగునుగాక

    @manibabusiringula2311@manibabusiringula2311 Жыл бұрын
  • నాపైన ఎందుకు ఇంత గదమయినా ప్రేమ నీకు మరువలేను యేసయ్య ♥️😭

    @rajeshkumarofficial1633@rajeshkumarofficial1633 Жыл бұрын
KZhead