NAA BRATHUKU DHINAMULU | JOHN NISSY | JK CHRISTOPHER | JOEL KODALI

2020 ж. 27 Қаң.
12 187 418 Рет қаралды

'ఇప్పుడే నేను మరణిస్తే?' అనే భయానకమైన ఆలోచన నేను ఆపరేషన్ బల్లమీద ఉండగా నన్ను ఒక్కసారిగా కుదిపివేసింది. ఆ గడియలో నేను చేసిన ప్రార్ధనే ఈ పాట!
'What if I die now' was a sudden and shocking thought that struck me while I was lying on my operation table. This song was my prayer at that very moment!
Spotify:
open.spotify.com/playlist/4ij...
Appeal for Support: If God leads you to support our music projects please do let us know by writing to kodalijoel@gmail.com. Thank you!!
You may also like to watch:
Nee Kantipaapavale - RajPrakashPaul:
• NEE KANTIPAAPAVALE | R...
Bethlehemu Puramulo - EnoshKumar:
• BETHLEHEMU PURAMULO | ...
Andhakaara Cherasaalalo: • Andhakaara Cherasaalal...
Mulla Kireetamu: • Mulla Kireetamu | Alle...
Junte Thene Kanna: • JunteTheneKanna | Acou...
Aascharyakadu: • AASCHARYAKARUDU | NEW ...
Thirigi Janminchaali: • Thirigi Janminchaali |...
Jeevithaanthamu: • JEEVITHANTHAMU || Neet...
Naa Brathuku Dhinamulu song Credits:
Singer: Nissy John
Music: JK Christopher
Written and Composed by: Joel Kodali
D.O.P: John Enosh
Lyrics:
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము
ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము
ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని
ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని
ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని
నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
మరల నన్ను నూతనముగా చిగురువేయనీ
నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి
నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను
నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది
దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము
యేసు నీచేతికి ఇక లొంగిపోదును
విశేషముగా రూపించుము నా శేషజీవితం
#joelkodali #fridayforchrist
J K Christopher - Nissy John - Joel Kodali
Copyright of this music and video belong to Friday For Christ / Joel Kodali. Any unauthorized reproduction, redistribution Or uploading on KZhead or other streaming engines is Strictly Prohibited.

Пікірлер
  • Watch our new song #నిశిరాత్రి: Click👉: kzhead.info/sun/mN5mp5qJiWSjgX0/bejne.html

    @JoelKodali@JoelKodali2 жыл бұрын
    • Praise the Lord anna

      @uday9060@uday90602 жыл бұрын
    • E song psalms thirty five lo verse lo undi anna

      @uday9060@uday90602 жыл бұрын
    • @@uday9060 ...?.,

      @vijayanandgubbala6865@vijayanandgubbala68652 жыл бұрын
    • We will pray for sure

      @ravurubenjaminmoses4809@ravurubenjaminmoses48092 жыл бұрын
    • 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

      @rajabolisetti8003@rajabolisetti80032 жыл бұрын
  • నాకు బ్రెయిన్ సర్జరీ జరిగింది నేను మంచం లో ఉన్నప్పుడు ఈ పాట రిలీజ్ అయింది నా భార్య ఈ పాటని ఎప్పుడూ నాకు వినిపిస్తూ ఉండేది ఆ దేవునికే మహిమ కలుగును గాక ఇప్పుడే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను

    @rajeshbabukatari6987@rajeshbabukatari69872 жыл бұрын
    • Amen 🙏🛐

      @prameelak3915@prameelak3915 Жыл бұрын
    • Amen

      @SvABHI2008@SvABHI2008 Жыл бұрын
    • Don't worry about😔 health issues because Jesus's always with u ✝❣♾️

      @vamsikrishnaburugu6798@vamsikrishnaburugu6798 Жыл бұрын
    • Amen

      @rajkarthikkrupacellpoint8405@rajkarthikkrupacellpoint8405 Жыл бұрын
    • Glory to god

      @manasaias09@manasaias09 Жыл бұрын
  • నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ||నా బ్రతుకు|| ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనము చిగురు వేయని ||నా బ్రతుకు|| నీ పిలుపు నేను మరచితి - నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము - పతన స్థితికి చేర్చాను నా అంతమెటుల నుండునో - భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము - నా బ్రతుకు మార్చుము యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం ||నా బ్రతుకు||

    @anandnayak9461@anandnayak9461 Жыл бұрын
    • Praise the Lord

      @user-xg9pi2gn3b@user-xg9pi2gn3b10 ай бұрын
    • Amen

      @SampathPachipala@SampathPachipala9 ай бұрын
    • @kirangundemadugula338@kirangundemadugula3389 ай бұрын
    • @rikshangathala3577@rikshangathala35778 ай бұрын
    • అద్భుతమైన పాట బ్రదర్ ఈ పాట మాలో నూతన మైన మార్పు తీసుకు వచ్చింది ,దేవునికి స్తోత్రం

      @lovelynikhilm-jz9oe@lovelynikhilm-jz9oe8 ай бұрын
  • ఈ పాటకి ఘనత రావాలి అని అంటే Like కామెంట్ కన్నా మనం నిజంగా మారడమే

    @raj88324@raj88324 Жыл бұрын
    • Praise the lord

      @SuvarnalathaChabathula-ez5uf@SuvarnalathaChabathula-ez5uf6 ай бұрын
    • Yes 100% right & e pata ki devadi devuduku mahima kaluguthundi

      @rameshpamoti9579@rameshpamoti95794 ай бұрын
    • పాటకు ఘనత రావడం ఏంటి

      @PromoteIsraelproducts@PromoteIsraelproducts2 ай бұрын
  • ఈ పాటలో ఎంతో ఓదార్పు ఉంది ప్రతిరోజు ఈ పాట వింటూనే ఉంటాను ఈ పాట పాడిన వారికి రాసిన వారికి నా హృదయపూర్వక వందనాలు

    @kkondayya8645@kkondayya86456 ай бұрын
    • Glory to almighty

      @rameshpamoti9579@rameshpamoti95794 ай бұрын
    • దేవునికి స్త్రోత్రం

      @muralimohanareddy4119@muralimohanareddy41194 ай бұрын
    • Amen

      @gokapairamesh8455@gokapairamesh8455Ай бұрын
  • ఈ పాటతో మరల నేను తిరిగి నా బ్రతుకును దేవునికి సమర్పించుకోవాలని నిర్ణయించుకుంటున్నాను pray for me

    @rameshmare7049@rameshmare70493 жыл бұрын
    • ఆమెన్

      @Plb17674@Plb176743 жыл бұрын
    • Gud brooo❤

      @phillipshughesddl2681@phillipshughesddl26813 жыл бұрын
    • Prayer. And vakyam chadavadam manavadhu brother God bless you amen🤝

      @nakkarajesh6239@nakkarajesh62393 жыл бұрын
    • Awesome brother God bless you

      @indianidealjoy8681@indianidealjoy86813 жыл бұрын
    • Amen

      @ravikumarvps1526@ravikumarvps15263 жыл бұрын
  • చేయి తిరిగిన డాక్టర్లు వల్ల లాభం లేదని మరణమే ఇక శరణమని చావు అంచుల వరకు వెళ్లిపోయి బ్రతికి బట్ట కట్టిన వాళ్ళకే ఈ పాట విలువ దీని భావం అర్ధమవుతుంది.

    @rambabutatapudi1469@rambabutatapudi1469 Жыл бұрын
    • నిజమే

      @bujjibabus9444@bujjibabus9444 Жыл бұрын
    • Yesss

      @Gautham7766@Gautham77662 ай бұрын
    • Nijmeg 😢

      @pallianantha4141@pallianantha4141Ай бұрын
  • ఉదయం నుండి ఇప్పటి వరకూ వింటూనే ఉన్నాను నా హృదయం లో ఏదో తెలియని వేదన ..... చాలా ఏడుపు వస్తుంది అన్న...

    @harshethaangel9384@harshethaangel9384 Жыл бұрын
    • It's time to change

      @With_love_christ_7@With_love_christ_7 Жыл бұрын
    • Sem Naku allany unttundi ,adupu astundi e song enty

      @gaburamadurga5244@gaburamadurga5244 Жыл бұрын
    • Same feeling... It's very heart touching

      @dream-big_work-hard@dream-big_work-hard7 ай бұрын
    • Avunu Anna manasu painful gaa untundi

      @gangagani2800@gangagani28007 ай бұрын
    • papamu nundi bayataku ravalani korukuntu mee sahodharudu

      @RAYIRAJESH@RAYIRAJESH7 ай бұрын
  • నేను ఒక హిందువుని కానీ ఈ పాట విన్న తరువాత నా మనసు నిమ్మది గా మారుతుంది

    @nilurothusatyanarayana3450@nilurothusatyanarayana34502 жыл бұрын
    • God bless you 😇🙏

      @chetlachintalli7447@chetlachintalli74472 жыл бұрын
    • Praise the lord

      @ratnakumari206@ratnakumari2062 жыл бұрын
    • God grace

      @jesuslove713@jesuslove7132 жыл бұрын
    • Brother don't warry I am prayer for you ❤️

      @luckydhoni4675@luckydhoni46752 жыл бұрын
    • God help to u for further 🙏🙏

      @tspscaeeeegirlaspirant9146@tspscaeeeegirlaspirant91462 жыл бұрын
  • A song composed and sung just for the altar call ... meaningful, melodious and a message inbuilt in the song... after a long wait a Telugu song that can stand on its own as a message to make people to think... thank you people for this composition

    @EdwardWilliamKuntam@EdwardWilliamKuntam4 жыл бұрын
    • Thank you so much brother for your kind words. We are blessed. All glory to God🙌

      @JoelKodali@JoelKodali4 жыл бұрын
    • Praise the lord brother Edward William garu... Your message is great or inspire

      @kuladeepsuresh2868@kuladeepsuresh28684 жыл бұрын
    • Hi sir 1st time you comment in youtube super sir

      @anilkumarpenubothu5165@anilkumarpenubothu51654 жыл бұрын
    • Anna best comment.....

      @kalyankar6334@kalyankar63344 жыл бұрын
    • True

      @johnsonmedico1@johnsonmedico14 жыл бұрын
  • నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురువేయనీ నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసు నీచేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేషజీవితం

    @vijeshsesham@vijeshsesham4 ай бұрын
    • 🙏🙏🙏🙏

      @folksingerniroshamadugula3110@folksingerniroshamadugula31102 ай бұрын
  • పాపం చేయాలన్న ఆలోచన వచ్చే ప్రతిసారీ ఈ పాట గుర్తొస్తుంది. Sir "ఫలాలు లేని వృక్షము వలె ఏదిగిపోతిని" 😢😢😢

    @jcmupdates8951@jcmupdates8951 Жыл бұрын
    • Lot of thanks to jesus gLo jesusry.

      @061.g.praneethkumar5@061.g.praneethkumar57 ай бұрын
    • Avvunu 😢

      @swapnaswapna9040@swapnaswapna90406 ай бұрын
    • Chala bhayam vesthundi e pata vintunappudu

      @rameshpamoti9579@rameshpamoti95794 ай бұрын
  • శరీర సంబంధమైన ఉద్రేకముతో వ్రాసిన 100 పాటల కంటే లోతైన పశ్చాత్తపముతో దేవుని ఆత్మ ద్వారా వ్రాయబడిన ఒక్క పాట,దేవునికి మహిమను అనేకులకు ఆత్మీయ మేలు‌ కలిగించగలదు, అలాంటి ఈ పాట కొరకై దేవునికి వందనములు.

    @Pastor.Shaikmeeravali.@Pastor.Shaikmeeravali.3 жыл бұрын
    • Meaning full song. God bless you bro

      @satyanarayanamallarapu9211@satyanarayanamallarapu92113 жыл бұрын
    • 🥰🥰🥰🥰🥰👆🤗🙏

      @ammaloveyou8768@ammaloveyou87683 жыл бұрын
    • Correct ga chepparandhi. E rojullo devudhini ganaparichey patalakantey..... Vallani vallu ganaparakodam kosam patalu padhuthunna... And we very blessed to hear such a good song....

      @Jyoshinidavid@Jyoshinidavid3 жыл бұрын
    • 🙏🙏 praise the Lord sir the song is comforting song 👌👌👌

      @gerasriranjani7054@gerasriranjani70543 жыл бұрын
    • Ee pata vintunte kaneeru vasthundi

      @rikky_roy_@rikky_roy_3 жыл бұрын
  • ఈ పాట వల్ల నా బ్రతుకు మార్చుకున్న అన్నా దెవుని నీ తెలుసుకున్న... మారు మనస్సు పొంద వందనాలు అన్నయ్య.🙏

    @venkateshgeddam7957@venkateshgeddam79572 жыл бұрын
    • Praise the Lord 🙌

      @JoelKodali@JoelKodali2 жыл бұрын
    • Wow 🥺

      @The_Yogi_003@The_Yogi_003 Жыл бұрын
    • tq god anna mana jeevitam manaa chetulo unnappude devuni telusukovaali

      @chiraprasad7199@chiraprasad7199 Жыл бұрын
    • Glory to God.God bless you 🙏🙏

      @pedapatiatchibabu7609@pedapatiatchibabu7609 Жыл бұрын
    • Wonderful Song Heatt Touching Song Tq Brother

      @vinolyagaddam2258@vinolyagaddam2258 Жыл бұрын
  • ఇ పాట విన్నాక కన్నీళ్లు ఆగలేదు నా జీవితం ఏంటి నాకు తెలిసింది పాట చేసినందుకు ధన్యవాదాలు.... 🙏🙏🙏🙏 హృదయాన్ని హత్తుకునే పాట....

    @dsurya7865@dsurya7865 Жыл бұрын
  • పాట రచయిత: జోయెల్ కొడాలి Lyricist: Joel Kodali నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ||నా బ్రతుకు|| 1.ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగ చిగురు వేయని ||నా బ్రతుకు|| 2.నీ పిలుపు నేను మరచితి - నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము - పతన స్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో - భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము - నా బ్రతుకు మార్చుము యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం ||నా బ్రతుకు||

    @manoharmanu2421@manoharmanu2421 Жыл бұрын
    • 👍👍👍

      @sulakshanatummalagunta1083@sulakshanatummalagunta10839 ай бұрын
    • So nice సాంగ్ anna praise the lord

      @stellathota1684@stellathota16849 ай бұрын
    • Rachayathaga meeku God bless you

      @santhakumarimadda504@santhakumarimadda5044 ай бұрын
    • Meeru aneka athmeeya paatalu ravaalli

      @santhakumarimadda504@santhakumarimadda5044 ай бұрын
    • Amen

      @user-uo3lk3ox8d@user-uo3lk3ox8dАй бұрын
  • నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము.💙 ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నాకలలనే వెంబడించుచుంటిని ఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపొదునో యెరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగా చిగురువేయనీ. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము.💙 నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసు నీచేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేషజీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము.💙

    @PaulDominion.@PaulDominion.4 жыл бұрын
    • Praise the lord everyone

      @sarithasrinivasu1920@sarithasrinivasu19203 жыл бұрын
    • Paul Prasad

      @dharavathsujji5594@dharavathsujji55943 жыл бұрын
    • Wonderful song brother.God bless y

      @nancysuresh5941@nancysuresh59413 жыл бұрын
    • God bless u brother... Vth more wisdom nd health.. 😇

      @angelmutchu407@angelmutchu4073 жыл бұрын
    • @@angelmutchu407 Praise God Thank you sister

      @PaulDominion.@PaulDominion.3 жыл бұрын
  • ఎన్ని సార్లు విన్నా కన్నీళ్లు ఆగట్లేదు అన్నా.... నీ పిలుపు నేను మరచితి నా పరుగులోనేనలసితి నా స్వార్ధము నా పాపము పతన స్థితికి చేర్చేను 😭 # నేటి Christian's కి అవసరమైన పాట.. విన్నకొద్ది వినాలనిపిస్తుంది దేవునికి దగ్గరవ్వాలనిపిస్తుంది.... జీవితాన్ని మార్చేస్తోంది

    @vikaskumar-fp4rx@vikaskumar-fp4rx4 жыл бұрын
    • Yess Bro. Oka beliver real life yento chala clear ga undhi. Ee song lo 😥

      @keziapersi3883@keziapersi38834 жыл бұрын
    • 😭😭😭

      @anushalorentz5100@anushalorentz51004 жыл бұрын
    • @@anushalorentz5100 😭😭

      @keziapersi3883@keziapersi38834 жыл бұрын
    • True bro... Really heart touching

      @Vasanth_Andrew@Vasanth_Andrew4 жыл бұрын
    • Yes

      @gollapalliramanamma7828@gollapalliramanamma78283 жыл бұрын
  • ఈ పాట విన్నప్పుడు నా పాపపు జీవితం నాకు గుర్తుకొస్తుంది. పేరుకు మాత్రమే క్రైయిస్తువుడును. కానీ నేను పాపంన్ని ఇంకా విడిచి పెట్టలేకపోతున్నను.

    @abrahamtamada5262@abrahamtamada5262 Жыл бұрын
    • Don't worry brother fight the sin on knees

      @haripriyapasupuleti5199@haripriyapasupuleti5199 Жыл бұрын
    • Same brother..నేను కూడా Christian ఎంత ప్రయత్నించినా పాపం కీ లొంగిపోతున్నా....plzz help Me Lord...😔

      @rajeshjosephtelugu3967@rajeshjosephtelugu396711 ай бұрын
    • ఆలా అయితున్నపుడు ప్రేయర్ చైయండి తండ్రి కీడు నుంచి తపించామని Praise the lord brother🙏🏼

      @abrahamlincolngunti4994@abrahamlincolngunti499411 ай бұрын
    • Same nen kooda

      @miryasadanandam5661@miryasadanandam566110 ай бұрын
    • Ss nenu kuda papam vedichi peteleka jivisthunanu nenu yentha vedichi pettali anna adhi nanu malli papam loki laguthundhi yesaya naku vedudhala echi laguna prayer cheyandi brothers and sisters 🙏🙏🙏

      @bommagandlapeter6538@bommagandlapeter65388 ай бұрын
  • ఈ పాట రాసిన వారికీ హృదయపూర్వక 🙏 నేను ఈ పాటను రింగ్ టోన్ గా పెట్టుకున పతిరోజు నాకు కాల్ చేసిన వారు అడుగుతారు ఈ పాట చాలా బాగుంది అని 😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @pushpabobbillapati9975@pushpabobbillapati99754 ай бұрын
  • ఈ పాటతో నా పాపపు జీవితాన్ని విడచి దేవుడు అవకాశం ఇస్తే ఆయన కొరకు బ్రతకాలని ఆశ గా ఉంది ప్లీజ్ నా కొరకు ప్రార్థన రాజు కాకినాడ జిల్లా ఆంధ్ర ప్రదేశ్

    @pallaraju1102@pallaraju11022 жыл бұрын
    • devudu mana ku tana jeevitaanne echaru but manam samayaanni vyardam chestunam eppatiki em minchipoledhu eppude devuni adagandi devudu help chestaru

      @chiraprasad7199@chiraprasad7199 Жыл бұрын
    • PRAISE THE LORD JESUS 🙏🏼💕💖🙌🏾 దేవుడు తనబిడ్డలను ఎన్నటికీ విడువడు, ఎడబాయడు.ఆలస్యం మనదే. ప్రార్థన చేయి ఫలితం నీదే.🙏🏼

      @swarnasrk554@swarnasrk554 Жыл бұрын
    • Amen

      @sureshofficials8020@sureshofficials8020 Жыл бұрын
    • 📖 లూకా 15: 7 ✝️ అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 📖 యెషయా 43: 25 ✝️ నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనను. 📖 లూకా 19: 10 ✝️ నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.

      @vaddepallysneha@vaddepallysneha Жыл бұрын
    • Definitely... brother

      @jesusrakshana4339@jesusrakshana4339 Жыл бұрын
  • ఈ పాట వింటుంటే కళ్ళలో నుండి నీళ్ళు తిరుగుతున్నాయి అన్న 😭😭😭 ఈ పాట రాసిన వారికి పాడిన అన్నకు నా ధన్యవాదములు 🙇🙏 అవును ప్రభువా ఫలింపని చెట్టులా ఎదుగుచున్నాను యేసయ్య నన్ను వాడుకో తండ్రి 😏🙄😑

    @RaViii1987@RaViii19872 жыл бұрын
    • Delivered good message through this Song. Thanks to all the Team members 🙌 🙏

      @samueldevanand5146@samueldevanand5146 Жыл бұрын
    • Typo g

      @ravelabenjaminfranklin4753@ravelabenjaminfranklin4753 Жыл бұрын
    • same feeling

      @sailajakinjarapu391@sailajakinjarapu391 Жыл бұрын
    • @@ravelabenjaminfranklin4753 ma akka mil edi nenoka. Pedda. Yadavani kani ippudu marali anukuntunna nakosam ma akka chala bperdana chesindi pls ma akka mereg kosam pra cheyandi plz. Plz. Nenu. Jesussu. La marutanu

      @jesuslove713@jesuslove713 Жыл бұрын
    • @@vijaybandaru6707 etz

      @gandhamthirupathi7229@gandhamthirupathi7229 Жыл бұрын
  • Praise the lord ఎన్నిసార్లు విన్న ఏడుపు ఆగట్లేదు యేసు నీ చేతికి లొంగి పోదునా అయ్యా నా బ్రతుకు మార్చు తండ్రి అమెన్ 🙏🙏🙏

    @shaiknasreennasreen5133@shaiknasreennasreen5133 Жыл бұрын
    • Yesayya neeku sahayam chesthadu....devudini adugu thalli

      @jangamsaivali@jangamsaivali3 ай бұрын
  • 2 గంటల నుంచి continue గా ఈ పాటే వింటున్నా,ఇంకా ఇంకా వినాలని అనిపించే పాట, నా బ్రతుకు ధినములన్నిటలో దేవునిని నిత్యమూ అంటిపెట్టుకొవాలని అన్నదే నా ప్రార్డన 🙏🙏🙏

    @srinivas1894@srinivas18942 жыл бұрын
    • 😂😂👍

      @jagadeeshkunupudi8162@jagadeeshkunupudi81622 жыл бұрын
    • 🙏

      @mutyala.satyapriyabelivein6787@mutyala.satyapriyabelivein6787 Жыл бұрын
    • Same as you

      @ziontechnologies9580@ziontechnologies9580 Жыл бұрын
    • Yes...... 🤩😍😍😍

      @joykiran6773@joykiran6773 Жыл бұрын
  • బ్రదర్ నాకు జరిగిన ఆపరేషన్ సమయంలో నా జీవితానికి సంబంధించిన నా ప్రతి ఆలోచనలను మీ ఈ పాట ద్వారా దేవుడు నాకు దయ చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక

    @janniloku1878@janniloku18783 жыл бұрын
    • God magic brother

      @kusumabommali5050@kusumabommali50503 жыл бұрын
    • Yes broo avnuuu

      @chintujackson1345@chintujackson13453 жыл бұрын
    • Amen glory to God

      @sirishasali7678@sirishasali76783 жыл бұрын
    • Amen

      @swarnakondeti6008@swarnakondeti60082 жыл бұрын
    • @@chintujackson1345hbbmjjkm 🔥 you that I didn't get n

      @navinrasa6691@navinrasa66912 жыл бұрын
  • maa papa 12 years old.. maa papa oct 2022 lo ee pata yekkuva paduthu vundedi.. maa papa dwaraney ee song maku thelisindi... anukokunda maa papa ki 2023 jan lo brain tumour ani thelisindi.. kani aa devadi devunni naa kuthuru ee pata dwara munduhaney theliyakundaney devunni vedukundi... vjd and hyd lo mammalni baga bhayapettesaru doctors.. kani devuni nadipimuptho memu veellore cmc ki vellam. test chesi biopsy chesi adi normal tumor ani chepparu doctors.. yetuvanti surgery lekunda , naa biddani safe ga vunchaaru devudu.. edi kevalam naa devudu naa bidda patla chesina goppa karyamu ...ayanakey mahima sthuthulu chellunu gaka...

    @suvarnaprasad8768@suvarnaprasad87684 ай бұрын
    • Praise the Lord 🙌

      @JoelKodali@JoelKodali4 ай бұрын
    • Praise the lord

      @user-em4nu7jz8u@user-em4nu7jz8u25 күн бұрын
  • ఇంత మంచి పాటని మాకు అందించిన మీకు దేవుని నామమున శుభములు

    @user-ml6ib3sg3z@user-ml6ib3sg3z6 ай бұрын
  • యేసు నీ చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం😭😭😭😭

    @prashanthk2101@prashanthk21014 жыл бұрын
    • S brother ur correct Nen kuda adai korukuntanu. Vesheshamuga rupinchumu na shesha jeevitham

      @mjyothi5507@mjyothi55074 жыл бұрын
    • Amen

      @sujanachevuru6687@sujanachevuru66873 жыл бұрын
    • Amen 😔

      @gollavivna9032@gollavivna90323 жыл бұрын
    • Amen😭

      @pavankumarnalavala8375@pavankumarnalavala83753 жыл бұрын
    • Amen

      @gbhaskar3148@gbhaskar31482 жыл бұрын
  • ఇటువంటి మంచి పాట పాడిన వారికి, కంపోజ్ చేసిన వారికీ నా వందనాలు ఇంకా ఇటువంటి పాటలు రావాలని నా కోరిక

    @arnoldponuku7570@arnoldponuku75703 жыл бұрын
    • More songs ana

      @cisrael2139@cisrael21393 жыл бұрын
    • ఎంత లోతుగా అధ్యయనం చేసిన తరువాతనే ఇలాంటి పాట వొస్తుంది థాంక్యూ అన్న గొడ్ బ్లేస్ యూ

      @venkateshdandugulavenktesh4666@venkateshdandugulavenktesh46662 жыл бұрын
  • 🙏🙏అన్న ఈ పాట వింటూంటే కన్నీళ్ళు ఆగట్లేదు అన్న. నిజంగా మొదటిసారి ఈ పాట విన్నాను.దేవుని కొరకే బ్రతకాలని అనిపిస్తోంది అన్న. చాలా చాలా వందనాలు అన్న🙏🙏

    @gajivellimaheshofficial7010@gajivellimaheshofficial70102 жыл бұрын
    • Same feeling brother

      @kocherabharat8412@kocherabharat84122 жыл бұрын
    • Same Naku kuda

      @viji250@viji2502 жыл бұрын
    • @@viji250 Naku kuda akka

      @janibashachintapalli4049@janibashachintapalli40492 жыл бұрын
    • So naaku kooda....ee song vintu vuntee.....teliyakundaaane kannelu vachhestunnayi

      @vijayameenaka7988@vijayameenaka7988 Жыл бұрын
    • 🙇‍♂🙇‍♂❤❤

      @josephkingministrymallavar4866@josephkingministrymallavar4866 Жыл бұрын
  • అద్భుతమైన అనుభూతి కలిగిన సంగీతం ప్రభువు నామమునకు మాత్రమే స్తుతులు కలుగును గాక

    @nirmaladidlajangam4019@nirmaladidlajangam4019 Жыл бұрын
  • అన్నయ్య వందనాలు ఈ పాట నాకు చాలా ఇష్టం రోజు వింటున్నాను నా దుఃఖంలో ఈ పాట నాకు ఓదార్పునిచ్చింది

    @vishalichette1051@vishalichette10517 ай бұрын
  • #ఈ పాట మీ జీవితాలను తాకిందా? అయితే! Comment or like pls..

    @devanandsaragonda8023@devanandsaragonda80234 жыл бұрын
    • Really awesome singing. ...gud composition..very pleasant...

      @poojag7140@poojag71404 жыл бұрын
    • Yes

      @brajesh6922@brajesh69224 жыл бұрын
    • S

      @yowelraj.n9566@yowelraj.n95664 жыл бұрын
    • Praise the lord..🙏 Nenu week lo two days r three days prayer n dhevuniki stuthinchadam manesina same idhe ee feeling untundhi ethagano badhapadthuntanu..

      @gangadharsindhu29@gangadharsindhu294 жыл бұрын
    • Tears onlyy!!!!!!! Awesome song. Lyrics ki manchi tuning music ichi praanam posaaru. Ive lyrics ki tuning vere undi unte (fast beat) paata intha heart touch ayedhi kaadhu. Lyrics ki nijangaa praaaanam posaaru excellent tuning and music tho.

      @manohararathnam6034@manohararathnam60344 жыл бұрын
  • ఈ పాటని వినని వాలు వినండి, విన్న వాలు మళ్ళీ వినండి, దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, క్షమించమని అడగండి. మన జీవితం ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు ప్రతిక్షణం ఆయనను అనుకోని జీవించుదాం, అలాంటి కృపని అందరికి ఇవ్వమని, దేవుడిని వేడుకుందాం.🙏🙇‍♂️🛐

    @ramashankerkura5682@ramashankerkura56822 жыл бұрын
    • Avunu Annaiya

      @rajprakashpaulanna6120@rajprakashpaulanna6120 Жыл бұрын
  • ఈ పాట వింటుంటే హృదయంలో ఏదో తెలియని ....ఫీలింగ్ కలుగుతుంది మంచి పాట అందరు కలిసి తీర్చి దిద్దారు .సూపర్ 👍👏👏👏🤝📖🫂🛐🙏

    @DurgamMahesh-ok8kt@DurgamMahesh-ok8kt8 ай бұрын
  • హృదయ లోతు లోంచి వచ్చిన పాట నా హృదయాన్ని తాకింది

    @karthikemmanuel8511@karthikemmanuel85113 жыл бұрын
    • Avunu God bless you bro

      @manishashatharasi2984@manishashatharasi29843 жыл бұрын
    • Praise the lord

      @sahuvemuri2224@sahuvemuri2224 Жыл бұрын
  • Nenu hindu ni ..but naku e Jesus songs vinte unnai tensions anni pothai i love Jesus ...

    @decentcreations4564@decentcreations4564 Жыл бұрын
    • Thank you brother

      @pasupulasunkanna951@pasupulasunkanna951 Жыл бұрын
    • Tq anna

      @deepikadanaiah3403@deepikadanaiah3403 Жыл бұрын
    • @@deepikadanaiah3403 bible lo nidi a kulam nadi a kulam ani rasi ledu yesayya ki andaru samaname .. yesayya does nt compare with casting feelings all are equal to yesayya praise the lord Amen 🙏

      @decentcreations4564@decentcreations4564 Жыл бұрын
    • God bless you brother 🙏🏼

      @kejiak549@kejiak549 Жыл бұрын
  • యేసయ్య ఈ పాటలో ఎంత అర్థం ఉందో అలాగే నా బ్రతుకుని మార్చు యేసయ్య అని యేసయ్య ప్రార్థిస్తున్నాను పాట పాడిన వారికి హృదయపూర్వక మరనాత

    @kandrukamalakar3752@kandrukamalakar37524 ай бұрын
  • 😢😢... ఆన్నయ్య ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది. ఎందుకంటే నా రోధన (పాపం)కూడా ఇలానే ఉంటుంది...😢 నేను ఫ్రీ గా వున్నప్పుడు ఎప్పుడు ఈ పాటే వింటాను...

    @chinnasamuel9957@chinnasamuel99578 ай бұрын
  • అంతరాత్మలో పశ్చాతాపం.. ఆత్మనివేదనతో దుఃఖాక్రాంతం.. దేవునితో చేసుకునే ఆర్తనాదమే..ఈ గీతం. శ్రమాభరిత జీవితాన ఓడిపోయి క్రమానుగత పాపాన లొంగిపోయి దేవునికి తగని జీవితాన్ని లోకముతో గడిపేసి.. నిశ్చలముగా నిలువలేని ఆధ్యాత్మిక నటనలో బ్రతికేసి.. ఎన్నో సార్లు మనసున తలచిన మాటలు ఇవేనేమో... సంవత్సరాలు దాటుచున్న..కలలనేవెంబడించి ఫలములేని వృక్షమువలె పెరిగి ఏనాడు కూలిపోదునో ఎరుగక.. పిలుపును మరచి పరుగులో అలసి స్వార్ధము,పాపముతో పతనస్థితికి చేరి అంతమెట్లనో భయము పుట్టి... తిరిగి దేవుని చెంతకు రాక తప్పదని చేరదీయని లోకనా...దిక్కుతోచని స్థితిలోన అంతరంగమునా పుట్టిన ఆవేదనతో చేసిన ప్రార్థన..ఈ పాట.. ఈ పాటలోని ప్రతి పదానికి నా గతానికి జీవితబాటలోని అనుక్షణానికి మార్పుతెచ్చిన పాటగా మిగిలిపోవును కదా.. 😢😢😢😢😢👌👌👍👍👍 Thanx #Joel Kodali anna gaaru.. జీవితాన్ని గుర్తుచేశారు.

    @devanandsaragonda8023@devanandsaragonda80234 жыл бұрын
    • Yes

      @savarapubalu85@savarapubalu854 жыл бұрын
    • Hii

      @ChittiBabu-lf3wl@ChittiBabu-lf3wl4 жыл бұрын
    • Devanand Garu meeru cheppindi Aksharaaalaaa sathyam.

      @manohararathnam6034@manohararathnam60344 жыл бұрын
    • Osm bro

      @happyworkraja6677@happyworkraja66774 жыл бұрын
    • Good word's ... praise the lord brother

      @kuladeepsuresh2868@kuladeepsuresh28683 жыл бұрын
  • ఎప్పుడూ అయితే నేను నిరాశలో, బాధలో,వేదనతో ఉన్నానో....ఆ సమయంలో ఈ పాట నాకు ఎంతో ఆదరణ,ధైర్యం మరియు ఆనందాన్ని కలిగించింది.....✝️🛐🙌🙇‍♂️ ఎంతో మంది హృదయాలను కదిలించిన పాట యిదీ.....✝️🛐❤️🙌🙇‍♂️🙏

    @yashwanthvemuri8473@yashwanthvemuri84732 жыл бұрын
    • నిజమే కదా.మనకు ఎన్నో మేలులు చేశాడు.న ప్రాణం అర్పించిన ఆయన రుణం తీరదు

      @umadevi2636@umadevi26362 жыл бұрын
  • Praise the lord,, అన్న నేను ఈ పాటను వింటున్ టె నా పాప జీవితం మార్చుకోవాలని అనిపిస్తుంది, అన్న దేవుడు నా జీవితాన్ని మార్చుమయ్య తండ్రి

    @user-ef5rs9sh9h@user-ef5rs9sh9h6 ай бұрын
    • ❤❤🎉🎉😮😮😊😊

      @SuryaKantham-cv8hl@SuryaKantham-cv8hl4 ай бұрын
  • Super song annaya ... ఈ పాట వింటూంటే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి .... చాలా బాగుంది అన్నయ

    @podilaminny2028@podilaminny2028 Жыл бұрын
  • కీర్తనలు 90: 12 మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. Psalm 90: 12 So teach us to number our days, that we may apply our hearts unto wisdom. praise the lord 🙏🙏🧎🧎

    @nagasiva5723@nagasiva57232 жыл бұрын
    • @kanchrlarajesh682@kanchrlarajesh6822 жыл бұрын
    • 💜💜💜💜

      @anniesundersingh9534@anniesundersingh9534 Жыл бұрын
    • Amen

      @anniesundersingh9534@anniesundersingh9534 Жыл бұрын
    • Grapy

      @anniesundersingh9534@anniesundersingh9534 Жыл бұрын
    • Praise the lord

      @sahuvemuri2224@sahuvemuri2224 Жыл бұрын
  • ఇది సాంగ్ కాదు ,ఒక పాపి తన విడుదల కోసం దేవునుకి మొరపెట్టే హృదయ ప్రార్థన . దీనికి కూడా unlike చేశారంటే నిజంగా మీకు మార్పు చెందలనే ఆశ లేనట్లే.....

    @pavankumar-dk4fo@pavankumar-dk4fo4 жыл бұрын
    • True

      @ogiralavijayamadhuri1842@ogiralavijayamadhuri18424 жыл бұрын
    • True I bow for the lyrics. no words. It's ever one's expierence.......

      @johnestherchristianmessage3455@johnestherchristianmessage34553 жыл бұрын
    • True words brother

      @kuladeepsuresh2868@kuladeepsuresh28683 жыл бұрын
    • Praise the lord Anna

      @AnilKumar-hx2nl@AnilKumar-hx2nl3 жыл бұрын
    • Super bro

      @balarajubalu1010@balarajubalu10103 жыл бұрын
  • Deva Naku ede Last chance...naku AIIMS lo job vache la chey tandri 😒😒😭😢

    @anjeshanjeshkanna3853@anjeshanjeshkanna3853 Жыл бұрын
    • Kachitanga vastundhi brother don't worry...AMEN😊

      @shannupriya143@shannupriya14312 күн бұрын
  • ఈ పాట లో ఎదో తెలియని ఆనందం వుంది ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలే వుంది నా కోసం మా కుటుంబం కోసం మీరు ప్రార్దన చేయండి ప్లీజ్ అమెన్ అందరికీ వందనాలు

    @chandrakalapavanisri6755@chandrakalapavanisri67553 ай бұрын
  • ఫలాలు లేని వృక్షము వాలే ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదునా యెరుగకుంటిని.... touching words..... tanq brother for the song.... GLORY TO GOD. 🙏🙏🙏

    @DileepKumar-jz1gi@DileepKumar-jz1gi3 жыл бұрын
    • this song is very nice brother.

      @hannahrajkolluri4793@hannahrajkolluri47932 жыл бұрын
    • Yes sir translate Hindi or english

      @shrinivaseppa6086@shrinivaseppa60862 жыл бұрын
  • దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము.

    @philadelphia616@philadelphia6163 жыл бұрын
  • My fav part is యేసు నీ చేతికి ఇక లోంగిపోధును... విశేషముగా రూపింపుము నా శేష జీవితం❤ ...its true... Waiting to see how fruitfully my lord will change the rest of my life

    @rekhanekuri1238@rekhanekuri12386 ай бұрын
  • Naa Brathuku Dhinamulu - English Translation Teach me to count the days of my life God, show me the time to leave this land Extend life for some more time Give me time to change my life 1. Many years are passing me by Yet I'm chasing my desires and dreams I have grown like a fruitless tree I don't know when I will collapse Lord listen to my death cry Make me a new bud again 2. I forgot your call - I was tired in my run My selfishness, my sin -brought me to a state of downfall I have been afraid of how my end will be God forgive me - change my life Jesus, I will surrender to your hands Make the rest of my life special

    @soujanyaThallapalli@soujanyaThallapalli11 ай бұрын
  • బ్రదర్ క్రిష్టఫర్ గారు ఈ పాట విన్నంతసేపు నన్ను నేను గుర్తుచేసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయాను, నిస్సి జాన్ గారూ మీరుకూడా పాట బాగా పాడారండి, ఈ పాట వ్రాసిన వారికి నా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌

    @kotipolice1924@kotipolice19242 жыл бұрын
    • Praise the lord anna nenu e pata vini na papa jeevitham marchukovalanukuntunna🙏🏼

      @anthonykavitha6833@anthonykavitha6833 Жыл бұрын
    • Praise the lord

      @divyakambhampati3276@divyakambhampati3276 Жыл бұрын
  • These type of Songs Bring Glory To God We live 60 years We sleep 20 We work 20 We eat, drink, chit chat, picnics, personal hygiene and to GOD WE GIVE NOT EVEN 1 YEAR in all our 60 years, That's why Moses says, "Lord Teach me to count my days, I wasted 40 in Egypt 40 in Midian country I have served you only 40" Be near to God because Time is near, Great song Brother I'm listening everyday

    @TurntoChristMinistries@TurntoChristMinistries4 жыл бұрын
    • Praise god

      @godsfollower489@godsfollower4894 жыл бұрын
    • God gives time to renew our time and renew our spiritual life 😇

      @abishekwillie@abishekwillie4 жыл бұрын
    • Right expression, thank u💐

      @bharathivlogs516@bharathivlogs5163 жыл бұрын
    • 🙏

      @sheebasuresheeba7157@sheebasuresheeba71573 жыл бұрын
    • 🙏

      @siddhu1360@siddhu13603 жыл бұрын
  • ఈ పాట విన్న ప్రతిసారీ నా మనసు చాలా తేలిక అవుతుంది praise to God

    @garbhapusimharayalu3144@garbhapusimharayalu314410 ай бұрын
  • ఈ పాట వింటుంటే నాకు కన్నీళ్లు ఆగడం లేదు. మనసుకు చాలా నెమ్మది కలిగించింది .

    @anushadammalapati4792@anushadammalapati4792 Жыл бұрын
  • చాలా రోజుల తర్వాత ఒక అర్థవంతమైన పాటను వింటున్నాం . మరణరోదనలో నుంచి పుట్టిన పాటు గనుకే ప్రతీ హృదయాన్ని తాకుతుంది,,, ధన్యవాదాలు అన్నా 🙏🙏🙏 యేసయ్యా నా ఆయుష్షు ఇంకెంతకాలమో ఇంకా నాలో నీకు ఆయాశకరమైనవి నాలో లేకుండా బ్రతుకు మార్చుకునే కృపనిమ్ము తండ్రీ amen amen 🙏 amen may God bless you brothers and your team

    @jesussolovedtheworldadb8142@jesussolovedtheworldadb81424 жыл бұрын
    • Anna so good song. Heart touching. Real feelings for me too.

      @ruthelizabeth8094@ruthelizabeth80944 жыл бұрын
  • యేసు నీచేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేషజీవితం.......no words to say... Amen

    @Voiceofallthetruth@Voiceofallthetruth3 жыл бұрын
    • Amen.

      @bhanuprasad516@bhanuprasad5163 жыл бұрын
    • kzhead.info/sun/dJunqaZtrIuZeac/bejne.html

      @dvr8568@dvr85683 жыл бұрын
    • Amen

      @kingbb1993@kingbb1993 Жыл бұрын
    • Amen

      @sahuvemuri2224@sahuvemuri2224 Жыл бұрын
    • S

      @sharmilabale2750@sharmilabale2750 Жыл бұрын
  • అద్భుతం దేవుడు ఈ పాట వెంటనే ప్రతి ఒక్కరికి గొప్ప ఆదరణ కలుగుచున్నాడు

    @chchintu2650@chchintu2650 Жыл бұрын
  • వందనాలు అన్నయ్య ఎంత చక్కగా పాడారు అన్నయ్య 🙏🙏🙏🙏 ఈ పాట విని ప్రతి ఒక్కరూ వారి జీవితాలను మార్చుకోవాలి దేవుని గూర్చిన జ్ఞానం తెలుసుకోవాలి దేవుడు మనలను ఎంత ప్రేమిస్తున్నాడో 🙏🙏🙏😭😭

    @purimitlasowjanya8089@purimitlasowjanya8089 Жыл бұрын
  • Brother నేను ఈ song వింటూంటే న స్తితి నాకు అర్దం అయ్యింది bro నా హ్రుదయం దిద్దుకోవడనికి దేవుడు నాకు సహాయం చేశారు. Thanx brother

    @dantegeethika3178@dantegeethika31783 жыл бұрын
    • Please Mee number isthara

      @waspallichina3104@waspallichina31043 жыл бұрын
    • Ni sonthanga ni sthitini marchukolevvu devuniki aapaginchu ayana ninnu thappakunda devuni chithanusaranga nadipisthadu....Our jesus loved us first.....😊😊😊 All the very best

      @v.esther546@v.esther5463 жыл бұрын
    • Me to sister

      @cisrael2139@cisrael21393 жыл бұрын
    • God bless you brother

      @chilukotiuma9220@chilukotiuma92202 жыл бұрын
  • awesome song in recent times ... this song will touch who really struggling for a Good fight & who r fightng with there own self .. every line is Just reminding Gods Grace and his tolerence towards his Chosen ppl .. ayana chittam chese rojulu bratuku dinamulalo entha takkuva ga untaayo ... aayushu unnantha kaalam ayana chittam cheidam kosam poraade prati viswasiki , sevakuniki oka goppa aadharana ee paata .... 🙌🏻🙌🏻🙌🏻🙌🏻

    @BunnySudarshan@BunnySudarshan4 жыл бұрын
    • Thank you very much brother for your kind words. May God bless and use this song to draw many people closer to Him🙏🙌

      @JoelKodali@JoelKodali4 жыл бұрын
    • Bunny Sudarshan wqeryuiryudwrtuuiiqwqeryuioio

      @shanthakumaridraksha8749@shanthakumaridraksha87494 жыл бұрын
    • Bunny Sudarshan totally agree

      @monicabethala6714@monicabethala67144 жыл бұрын
    • Very heart touching tears from eyes can't stopped remembering God's abundant love and grace.

      @kiranmaibhanuvijay979@kiranmaibhanuvijay9794 жыл бұрын
    • Thank you for putting words to my prayer and state of agony!

      @sn707@sn7073 жыл бұрын
  • నేను అనారోగ్యముతో వున్నప్పుడు నేను ఈపాట పాడుతూ నేను దేవుని సన్నిధిలో అడిగాను నేను మెడిసిన్ వాడకుండా నేను స్వస్థత పొందుకున్నాను

    @akeshu7448@akeshu7448 Жыл бұрын
    • Naku devudu sahayam cheyunu gakaa

      @Sudha-wj2fw@Sudha-wj2fw9 күн бұрын
  • యేసు నీ చేతికి ఇక లోంగీపోదును.నీ కొరకే జీవిస్తాను

    @NissyRohan@NissyRohanАй бұрын
  • ఈ పాట ద్వారా నా స్థితి ఎందో నాకు అర్దం అయింది, ఫలాలు లేని వృక్షం వలే నా బ్రతుకు కూడా ఉంటు వస్తుంది, కానీ ఈ పాట ద్వారా నా మనొనేత్రలు తెరువబడ్డవి..glory of God tq u brother giving a wonderful song👏👌🙏

    @davulurikornelu83@davulurikornelu832 жыл бұрын
    • 🙏

      @AnilKumar-mh3eu@AnilKumar-mh3eu2 жыл бұрын
    • Devunike mahima kalugunugaka

      @kocherabharat8412@kocherabharat84122 жыл бұрын
  • My dad loves this song and he used to sing it very frequently. All praise and glory to the lord almighty.

    @davidpaul7689@davidpaul7689 Жыл бұрын
  • ఈ పాట, ప్రతి ఒక్కరు పశ్చాతాపంతో యేసుని వెంబడించేలా ఉంది అన్నా.really a very heart touching and emotional song and no doubt bro people will get salvation by this wonderful song.who ever watch this song they will definitely think about them that what they are .Glory to God.Thanks to whole team .

    @kennycreations9209@kennycreations92093 жыл бұрын
    • 0000000000

      @austinkumar705@austinkumar7052 жыл бұрын
    • Yes, Glory to God 🙏

      @PrasannaKumar-eo1mv@PrasannaKumar-eo1mv2 жыл бұрын
    • @@PrasannaKumar-eo1mv amen

      @kennycreations9209@kennycreations92092 жыл бұрын
    • @@kennycreations9209 Amen 🙏

      @PrasannaKumar-eo1mv@PrasannaKumar-eo1mv2 жыл бұрын
    • Yes really

      @sunithag1275@sunithag12752 жыл бұрын
  • నాకు డిస్కు అపెరేషన్ జరిగినపుడు ఈ పాట విని నేను ఎంతో మేలు ఆదరణ పొందుకునాను🙏🙏

    @muppasaniyohanyohan9707@muppasaniyohanyohan9707 Жыл бұрын
  • నాకు కరోనా వచ్చినప్పుడు పాటలు అనేక సార్లు విని నా కుటుంబం గురించి నేను ఏడ్చే వాణ్ని కానీ నాకు దేవుడు తోడు నన్ను కాపాడాడు మీ పాట ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించాడు

    @teegalavinaykumarkumar9954@teegalavinaykumarkumar99549 ай бұрын
  • ఈ పాట విన్న తరువాత - రోజుకు కనీసం ఒక గంట ప్రార్థన చేస్తే, 365 రోజులకు 15 రోజులు ప్రార్థన చేసినట్లు. ఆ ప్రార్థన కూడా కేవలం మన అవసరాలు కొరకే చేస్తాము (బైబిల్ కనీసం రోజు చదవము). మన కోసం యేసయ్య చేసిన శిలువ త్యాగానికి మనం ఏమి ఇవ్వాలో ఇతరులు చెప్తే తెలుసుకోవడం కంటే, మన బాధ్యత ఏంటో మన సొంతంగా మనమే గుర్తించాలి, అప్పుడే మనము ఆ బాధ్యతకు కట్టుబడి, దేవునికి లోబడి జీవించి, ఈ లోకానికి వెలుగుగా వుండాలి. ఎంతో ఆలోచింపజేసే విధంగా ఈ పాట రాసిన, పాడిన బ్రదర్స్ కి వందనాలు 🙏🙏🙏🙏🙏

    @munikalyani2123@munikalyani2123 Жыл бұрын
  • 😭😭😭 thank you sir నా బ్రతుకు మార్చుకునే అవకాశం కలిగించారు ఇ సాంగ్ ద్వారా దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక అమేన్

    @vijayavijaya7244@vijayavijaya72442 жыл бұрын
  • పాట చాలా చక్కగా రాశారు బ్రదర్...నిజంగా ఒక మనిషి దేవుని విడిచి తిరిగితే వారి జీవితం ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా చాలా చక్కగా వివరించారు..అలాంటి వారు మరలా తిరిగి పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి రావాలి ఈ పాట ద్వారా...సమస్త మహిమ దేవునికే చెల్లును గాక🙏🙏🙏🙏.. ఆమెన్

    @seelamramesh2676@seelamramesh26762 жыл бұрын
  • అవును ఎవరైనా ఆ నిజ దేవునికి లొంగి పోవలసినదే ✝️🛐🛐🛐🛐😭😭😭😭😭😭😭😭

    @DhanalaxmiCh@DhanalaxmiChАй бұрын
  • Nenu kuda marana bhayamtho unnanu brother kani e pata dwara naku na yessaiah chala dhairyam puttinchadu

    @hymanandlabba7766@hymanandlabba7766Ай бұрын
  • కీర్తనల గ్రంథము-Psalms :90 11 నీ ఆగ్రహబలము ఎంతో ఎవరికి తెలియును? నీకు చెందవలసిన భయముకొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియును? 12 మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.

    @chilakavijaykumar5226@chilakavijaykumar52262 жыл бұрын
    • Amen

      @asanand5709@asanand57092 жыл бұрын
    • 🙏🙏🙏

      @naidunagaraju6827@naidunagaraju6827 Жыл бұрын
  • Right now iam at hospital, holding reports , I have decided to surrender my life completely to Jesus.... I will not turn back to world, this song made me to obey Jesus.

    @cisrael2139@cisrael21393 жыл бұрын
    • Ippudu meeru ela vunnaru

      @stephensteve7683@stephensteve76832 жыл бұрын
    • Get well soon. Every thing will heal in Jesus name. Pray to God in aspects he will save you. ❤️❤️ Praise the Lord ❤️

      @lakshmiyedla3712@lakshmiyedla37122 жыл бұрын
    • @@stephensteve7683 completely healed brother

      @cisrael2139@cisrael21392 жыл бұрын
    • @@lakshmiyedla3712 s sister amen

      @cisrael2139@cisrael21392 жыл бұрын
    • God bless you brother.. Be in His mighty hands... He will use you at the right and perfect time

      @lavanya.m9973@lavanya.m99732 жыл бұрын
  • Ujjiya ku 15 years ఆఆయువు echina DEVUDU, Ghanamaienavadu, hallelujah🙌🙌🙌 Amen Amen Amen🙏🙏🙏🙏🙏

    @rapuriart@rapuriart28 күн бұрын
  • దేవుడు ఈ పాటను మీ ద్వారా ఇంతమందికి వినిపించినందుకు దేవునికి కృతజ్ఞతలు. ఈ చివరి రోజుల్లో మరింతమంది దేవునివైపునకు మరలుటకు ఈ పాటను దేవుడు విస్తరింపజేయును గాక.ఆమెన్.

    @dreamcatcher15@dreamcatcher153 жыл бұрын
  • మా కుటుంబానికి కూడా వినిపించాను. వాళ్లు కూడా ప దే ప దే వింటున్నారు. హెల్త్ బాలేనప్పుడు విన్నాను, ఎంత ఆదరణ కరం గా ఉందో చెప్పలేను.

    @nageshwarrao4562@nageshwarrao45624 жыл бұрын
    • Amen

      @mallapuneelima9861@mallapuneelima98613 жыл бұрын
    • @CrazyShazyRosyofficial@CrazyShazyRosyofficial3 жыл бұрын
    • kzhead.info/sun/dJunqaZtrIuZeac/bejne.html

      @dvr8568@dvr85683 жыл бұрын
    • Amen...

      @manirathnam2871@manirathnam28713 жыл бұрын
    • ​@@manirathnam2871 Praise the Lord kzhead.info/sun/gamzZrSwnauLYGg/bejne.html

      @dvr8568@dvr85683 жыл бұрын
  • మా అక్కకి heart surgery జరిగినప్పుడు this song helped me lot... 🥰

    @onamalav5584@onamalav55842 ай бұрын
  • Uncontrolled tears 😭😭😭😭😭 from தமிழ்நாடு ❤

    @Stephen_Academy1@Stephen_Academy14 ай бұрын
    • Same feeling brother Tq Jesus

      @baburaomaila6527@baburaomaila65273 ай бұрын
  • నా బ్రతుకు దినములు అనే చక్కని,అర్ధవంతమైన ఈ పాట తో,నా బ్రతుకు దినములు దేవునితో బ్రతకాలి అని నిర్ణయం తీసుకున్నాను బ్రదర్. మీకు చాలా ధన్యవాదాలు ఎందరినో దేవుని వైపు నడిపించే ఈ పాటని మాకు అందించారు.

    @kotapradeep4198@kotapradeep41983 жыл бұрын
    • Praise Lord maràla nutana dinamulu evvadi nenu longipodunu

      @amary7541@amary75413 жыл бұрын
    • Supeat

      @easwararaokoyyana6348@easwararaokoyyana63483 жыл бұрын
    • Praise the lord

      @sahuvemuri2224@sahuvemuri2224 Жыл бұрын
  • దేవా మమ్మును ఎంతగానో ప్రేమించితివి కానీ నిన్ను విడిచి లోక సంతోషం కోసం పరుగులు తీస్తున్న..... నేను పడిపోయిన లేవనేత్తి నీ గుండెలకు హత్తుకున్న దేవా నా జీవిత కాలామంతయు neeku స్తుతులు అర్పించేదను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    @talarisrinu1643@talarisrinu1643 Жыл бұрын
  • నిరాశ నిస్పృహలో ఎంతో బలమును నొసగు పాట ఈ పాట నెమ్మదిగా వుండు నా ప్రాణమా కంగారు పడకు అని హెచ్చరించినట్లుగా ❤

    @shireesharaniborra717@shireesharaniborra7173 ай бұрын
  • ఈ పాట వింటూనే నేను ఎందుకు ఏడుస్తున్నాను నాకే తెలియటం లేదు బహుశా నేను దేవుడికి విరుద్ధంగా జీవిస్తున్నానేమో...

    @swayamkrushi4695@swayamkrushi4695 Жыл бұрын
  • I don't know why I'm crying.. I know about Jesus and again I have fallen into sin. But Jesus Christ had talk to me by this song.he said come to me i will change your life... What a wonderful song.. Never heard before

    @princestephen747@princestephen7472 жыл бұрын
  • చాలా చాలా ధన్యవాదములు ఈ సాంగ్ ద్వారా నేను దేవునికి ఎంతగా దూరమైనా స్థితి ని కల్గివున్నానో తెలుసుకున్నాను 🙏🙏🙏

    @balumaharaju8701@balumaharaju87012 жыл бұрын
  • E song lo ado miracle undi life mottam e song vintu bratakavachu

    @prasanthijalla6549@prasanthijalla65492 ай бұрын
  • నిజ ఆత్మీయుని వేధన ఈ పాట, నాలో నేను ఈ పాట వింటున్నత సేపు ఎంతో కన్నీటితో ప్రార్థన చేసాను దేవా!! నా వేధన పాట రూపంలో వినిపించినందులకై వందనలు 🙏🙏💓💓🌷🌷🌹🌹🙏🙏

    @srini8806@srini88064 ай бұрын
  • ఇది అనుభవం లోనుంచి వచ్చిన పాట... దేవునికి మహిమ కల్గును గాక ఆమెన్

    @amwithjesus@amwithjesus4 жыл бұрын
  • అద్భుతంగా వ్రాశారు,పాడారు బ్రదర్ దేవుడు ఇంకా మిమ్మల్ని బలంగా వాడుకోవాలని ప్రార్ధన చేస్తున్నాను

    @maryprakash2135@maryprakash21353 жыл бұрын
    • BsDevaRaj. Very purposeful meaningful ever lasting song on deep repentance. Really heart touching and introspecting. Every day everyone must sing this song. congratulations to the coposer and singer. God bless the team.

      @bodapatidevaraj2952@bodapatidevaraj29523 жыл бұрын
  • ee song nenu first time vinnanu na manasu yentho bhadha kaligi kallallo neelu vachaye na life okasari revise chesukoni palinmpa leni chettula unnattu anipinchindhi kani devudu di bharam vesthunna goppa karyam chesthadu

    @kondetimercy123@kondetimercy1233 ай бұрын
  • దేవునికి ధన్యవాదాలు ఈ పాట విని చాలా ఇంప్రెస్ అయ్యాను. అవును కష్టాల సమయంలో దేవుడు మనకు బలం మరియు కవచం. నేను మన ప్రభువు మరియు రక్షకుడైన యేసుక్రీస్తుకు నన్ను అప్పగించుకుంటున్నాను. నేను యేసు కోసం జీవించాలనుకుంటున్నాను

    @yeshuvaprayerteamtsap@yeshuvaprayerteamtsap Жыл бұрын
  • పాట విని ఎంతమంది నిజం గా మారారు చెప్పండి. అన్నదమ్ములు ఒక్క ఆత్మ రక్షించిన ఆది దేవునికి ఎంతో ఆనందం పాట బావుంది అని చెప్తున్నాము తప్ప మా జీవితాలు మార్చుకోలేక పోతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఏమైన తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి.మనం అందరం దేవుని పిల్లలం అందరం ఆయనతో కలిసి నిత్యరాజ్యంలో వుండాలి అదే నా కోరిక ఆమెన్

    @khyathisaka2081@khyathisaka2081 Жыл бұрын
    • Amen

      @sahuvemuri2224@sahuvemuri2224 Жыл бұрын
    • praise the lord e pata vini na jivithanni marchukunnanu brother na jivithanni kallaku kattinatlu chupinchi marala devuni margani telusukunela chesindhi

      @ballankirajaramesh4367@ballankirajaramesh4367 Жыл бұрын
  • అన్న praise the Lord 🙏.. చాలా అద్భుతం గా పాడారు 👌.. నేను హైందవ కుటుంబం నుండి రక్షించ బడ్డాను.. ఇంత గొప్ప దేవుని చేతికి.... "నేను లొంగిపోయానని " మా వాళ్ళు తెలుసుకోవట్లేదు... 😭.. కాని నా మిగిలిన జీవితం కూడా ఆయన కోసమే జీవించాలని అనుకున్నాను.. ఈ పాట వింటుంటే నాకు ఆదరణ కలిగింది.. చాలా థాంక్స్ అన్న 🙏.. మీరు ఇంకా ఇలాంటి పాటలు రాయాలి.., మా లాంటి వారిని బలపర చే వరం దేవుడు మీకు ఇచ్చారు.. Glory to God🙏..

    @jessymadhira8815@jessymadhira88153 жыл бұрын
    • Wonderful brother god bls you

      @kattutv1669@kattutv16692 жыл бұрын
    • Praise the lord

      @sahuvemuri2224@sahuvemuri2224 Жыл бұрын
  • దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ సాంగ్ శరీర పరంగా కంటే ఆత్మీయ పరంగా చూస్తే నా జీవితము అలాగే ఉంది. ఈ సాంగ్ వినేక ఇంక నేను ఆత్మలో బలపడాలి. అని విశ్వాసం నాలో పెరిగింది అందుకు దేవునికి కృతజ్ఞతలు ఈ సాంగ్ upload చేసిన ఆత్మీయులకు వందనాలు👏🏻

    @jesuslovesyou4603@jesuslovesyou4603 Жыл бұрын
  • Naa gurinche padinattu vundhi brother thqq brother praise the lord 🙏

    @SuvarnalathaChabathula-ez5uf@SuvarnalathaChabathula-ez5uf6 ай бұрын
  • ఈ పాటకు unlike తెలియ చేయుటకు...మీకు బొటనవేలు ఇచ్చిన దేవుడు కుడా మిమ్మల్ని చూసి ఏడ్చుకుంటూ వుంటారు.

    @rsatyaswaroop3958@rsatyaswaroop39583 жыл бұрын
    • Bro likes kosam ilantivi cheyakandi please

      @bandirajkumar4212@bandirajkumar4212 Жыл бұрын
  • ఎంతో పచ్చాతాప్పాడ్డను నేను చివరి దినములలో వున్నాను దేవా నన్ను మీ ఇష్టం

    @bujjibabus9444@bujjibabus94443 жыл бұрын
  • నా మనసు మార్చిన ఈ పాట నేను యానో ఈబంధులు పద్దును 😢😢😢😢😢😢

    @saripallipremchand7232@saripallipremchand7232 Жыл бұрын
  • Yesu Ni chethiki ika longipodhunu🥺❤️🙇‍♂️

    @dasariswapna4266@dasariswapna426611 ай бұрын
KZhead