SUDHOORAMU | SURYA PRAKASH | HADLEE XAVIER | JOEL KODALI

2022 ж. 9 Қаң.
2 261 458 Рет қаралды

SUDHOORAMU - However difficult our life's journey may be, with Jesus walking by our side it will only get more exciting and adventurous! What a privilege it is to walk with Christ!!
Spotify:
open.spotify.com/playlist/4ij...
Appeal for Support: If God leads you to support our music projects financially please do let us know by writing to kodalijoel@gmail.com. Thank you!!
SUDHOORAMU CREW:
Vocals: Surya Prakash Injarapu
Written and Tune Composed by: Joel Kodali
Music composed, Arranged, & Programmed by: Hadlee Xavier
Produced by: Neeti K Laura
Acoustic and Electric Guitars : Josh Mark Raj
Bass : Napier Naveen
Flute : Ramesh
Ghatam, Khajira, Duff, Tapes, Tabla, Various Percussions : Shruti Raj & Mohan
Recorded at: Krimson Studios, Chennai and Jubilee 10 Studios, Hyderabad.
Engineers : Vishnu, Masthan.
Mixed by: Hadlee Xavier
Mastered by Donal Whelan, UK.
D.O.P and Editing: Vijay Pavithran - VPP Productions
Drone Pilot: Arun Ashok
Posters and Art: Joe Davuluri
Promotion: Monikanth Promotions
LYRICS:
సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము
యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా
నే వెంట వెల్లెదా నా రాజు వెంబడి
సుమధుర భాగ్యము యేసుతో పయనము
1.
అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా
ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా
ఉల్లాసమే యేసుతో నా పయనమంతయు
ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము
ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం
2.
హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా
ఏ భయము నాకు కలగదు నా పాదము తొట్రిల్లదు
నా చెంతనే ఉన్న యేసు నన్ను మోయును
ఇది నా భాగ్యము నాలోని ధైర్యము
ఏ దిగులు లేకనే నే సాగిపోదును
3.
నా జీవితం పదిలము యేసుని చేతిలో
నా పయనము సఫలము యేసుదే భారము
నే చేరేదా నిశ్చయంబుగా నా గమ్యము
ఇది నా విశ్వాసము నాకున్న అభయము
కృపగల దేవుడు విడువడు ఎన్నడూ
#joelkodali #fridayforchrist
Copyright:
Copyright of this music and video belong to Friday For Christ / Joel Kodali. Any unauthorized reproduction, redistribution Or uploading on KZhead or Facebook or Instagram or any other platforms including streaming engines is Strictly Prohibited. If anyone uploads the video on KZhead without permission their channel will be reported.

Пікірлер
  • Watch our new song నూతన హృదయము: Click👉: kzhead.info/sun/ZJl9id2JeHqeZ68/bejne.html Sudhooramu Lyrics: సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెల్లెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము 1. అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా ఉల్లాసమే యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం 2. హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా ఏ భయము నాకు కలగదు నా పాదము తొట్రిల్లదు నా చెంతనే ఉన్న యేసు నన్ను మోయును ఇది నా భాగ్యము నాలోని ధైర్యము ఏ దిగులు లేకనే నే సాగిపోదును 3. నా జీవితం పదిలము యేసుని చేతిలో నా పయనము సఫలము యేసుదే భారము నే చేరేదా నిశ్చయంబుగా నా గమ్యము ఇది నా విశ్వాసము నాకున్న అభయము కృపగల దేవుడు విడువడు ఎన్నడూ

    @JoelKodali@JoelKodali2 жыл бұрын
    • Blessed lyrics 🙏 🙌

      @ratnajoycy2115@ratnajoycy21152 жыл бұрын
    • Beautiful lyrics

      @kirthivimala7919@kirthivimala79192 жыл бұрын
    • wonderful song anna awesome lyrics😍😍🎶👌👌

      @steevnani6799@steevnani67992 жыл бұрын
    • Anna... lyrics chala bagunnayi and Surya anna baga padaru as expected. God has gifted you both with good talents

      @tripurakakara7855@tripurakakara78552 жыл бұрын
    • Wonderful and spiritual lyrics....beautiful orchestration well sang brother.

      @corneliuskaalla1744@corneliuskaalla17442 жыл бұрын
  • సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము|| అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము|| హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును ఇది నా భాగ్యము నాలోని ధైర్యము ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము|| నా జీవితం పదిలము యేసుని చేతిలో నా పయనము సఫలము యేసుదే భారము నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము ఇది నా విశ్వాసము నాకున్న అభయము కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||

    @bangaram8809@bangaram8809 Жыл бұрын
    • Thank u

      @iamradhika9907@iamradhika9907 Жыл бұрын
    • TQ for lyrics brother such good meening I love this song was hart felt song 👌👌👌👌😘😘😘😘

      @somamanishasoma3867@somamanishasoma3867 Жыл бұрын
    • Super

      @chinnarichinnari1774@chinnarichinnari1774 Жыл бұрын
    • TQ for lirics bro

      @daneil949@daneil949 Жыл бұрын
    • Thanks for lyrics

      @satyanarayanag5964@satyanarayanag5964 Жыл бұрын
  • Sudhooramu margamu ane Pata tho manasu Haegavundhi Annayya super this song I love you jesus

    @arunkumararun4794@arunkumararun479410 ай бұрын
  • దేవాది దేవునికి నా తండ్రైన యేసుక్రీస్తు ప్రభువులకు ఆయన బంగారు పాదములకు సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగయుగాములకు కలుగును గాక ✝️🛐🛐🛐,,,,🙏🙏🙏🙏 ఇంత మధురమైన పాటను రాసిన అయ్యగారికి నా వందనాలు ,,,, చల్లని మదురమైన స్వరముతో పాడిన అన్నకు వందనములు,,,, భయటవి నీచమైన 1000 సినిమా పాటలు విన్న కంటే కలగని ఆనందం ఈ ఒక్క పాట కలిగించే హృదయ సంతోషం నెమ్మది వేరే లెవల్ లో ఉంది అన్న the,, power of jesus chriset,,the lord glory 🙏🙏

    @user-ef5rs9sh9h@user-ef5rs9sh9h14 күн бұрын
  • ఈ పాట లో నేను ఇష్టపడింది పాట పల్లవి అలాగే సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ మరియు కెమెరా వర్క్ ఈ మూడు నాకు బాగా నచ్చాయి చరణాలు పర్వాలేదు వినొచ్చు ఎందుకో ఈ మాటలు మీకు రాయాలనే ప్రేరేపణ నాకొచ్చింది దేవుని పాట కాబట్టి ఏమనకూడదు అని కొంతమంది అనుకుంటారు నా ఉద్దేశం ఇంతకంటే మరిన్ని మంచి పాటలు మీలాంటి ఆత్మీయులు రాయాలి మన యేసయ్యకు అనేకులు దగ్గర అవ్వాలి అనేది నా కోరిక దేవుడు కూడ దానికోసమే చూస్తున్నాడు దేవుని పాటలు అంటే భక్తి పాటలు భజన చేసే పాటలు గా ఉండాలనుకుంటారు ఆవిధం గానే కాదు మనం ఆయన మీద కల్గి ఉన్న ప్రేమను ఆయన మన మీద కల్గి ఉన్న ప్రేమను ఇలా పాట రూపం లో వ్యక్త పరచడం తప్పుకాదు కొంత మంది ఇలా కూడా దేవుని పాటలు ఉంటాయా అనుకుంటున్నారు దానికి కారణం వాళ్ళు , దేవుణ్ణి అవసరాలు తీర్చేవాడి గా చూస్తారు వాళ్లకు తెలీదు దేవుడు ఎంత ప్రేమ కల్గినవాడో ఇంకెన్నో అద్భుతమైన పాటలు మీరు రాయాలి దేవుడు అట్టి జ్ఞానం మీకనుగ్రహించును గాక.

    @pyesuraju9442@pyesuraju94422 жыл бұрын
  • Annayya... Song lo prathi word na korake rasivunnattu vundhi.. Blessed by the song. Listening in 2024.

    @sdpsnowfi2326@sdpsnowfi23264 ай бұрын
  • Thanku annaya లిరిక్స్ పెట్టినందుకు

    @vedafoodies1638@vedafoodies1638 Жыл бұрын
  • క్రీస్తుతో ప్రయాణ అనుభావాలు ఎంతో మధురమని మీ అనుభవాలతో ఒక ప్రత్యేకతగా వివరించి వినిపించిన ఈ పాట సుమధురం అన్న. వింటున్న ప్రతి శ్రోత మనసుకు హాయిని కలిగించే పాట అన్న ..బాగా చేశారు.. క్రీస్తుతో మీ ప్రయాణంతో నా ప్రయాణం గుర్తుచేశారు.Thanq So Much..anna

    @devanandsaragonda8023@devanandsaragonda80232 жыл бұрын
  • ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ❤️ E lyrics naa heart ni touch chesindhi .. Nijam ga God tho kalisi nadisthey ... Aa anubhavam veru....

    @shareelaraju612@shareelaraju6122 жыл бұрын
  • Wonderful. Brother నామనసు బాధలో ఉన్న. నాకు ఈ పాట తో మనసు తేలికగావుంది TQ Annaya

    @VgopiVgopi-ty1qk@VgopiVgopi-ty1qk Жыл бұрын
  • Nijanga yesutho payanam chala ante chala adhbhutham 💯💓🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @MounikaMarumudi@MounikaMarumudi Жыл бұрын
  • Prabhuvu NammadaginaVadu Nanu nadupunu paralom Cheruvaraku.Wonderful Song.Pastor Joel garu.

    @SUNEELASESHAM-tb8zs@SUNEELASESHAM-tb8zsАй бұрын
  • A fresh voice feel to a beautiful lyrics. సుమధురం ఈ గీతము.. సమ్మోహన రాగము... సదాకాలము నిలుచును ఈ గానము...

    @ravindranadh9237@ravindranadh92372 жыл бұрын
  • సూపర్ నైస్ సాంగ్ బ్రో. హైలెట్ మీ వాయిస్ 💐💐👌👌🤝🤝

    @sailumethre7630@sailumethre763011 ай бұрын
  • ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం - A new experience in each step ... Amen

    @skumarm4867@skumarm48672 жыл бұрын
  • I don't know y I'm addicted to this song. very heart touching song. I've struggled very much in the past but my lord lift me up in that difficult journey. this song remembers his promises to me.

    @davidviswanadhapalli86@davidviswanadhapalli862 жыл бұрын
  • Telugu lyrics... సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము|| అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము|| హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును ఇది నా భాగ్యము నాలోని ధైర్యము ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము|| నా జీవితం పదిలము యేసుని చేతిలో నా పయనము సఫలము యేసుదే భారము నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము ఇది నా విశ్వాసము నాకున్న అభయము కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||

    @kodalipraneeth6668@kodalipraneeth6668 Жыл бұрын
  • ఇరుకులో విశాలత కలుగజేయు నా రాజు ఆయనే ఆమెన్

    @jonathangunta6657@jonathangunta66572 жыл бұрын
  • నిజంగా చాలా భాగ్యము దేవుని స్తుతులతో ఆరాదించడము పాట కూఢా చాలా బాగుంది

    @p9vamshimiasinjoroestasbon994@p9vamshimiasinjoroestasbon994 Жыл бұрын
  • Praise the lord Sir this song is Christian Yatra keerthana."nuvvu ekkadi nundi vachavo malla akkadaku thirigi vellali'marachi poku mitrama Yesutho".Wonderful 👍🙌🎉👍🎉."Krupa gala Deva"

    @suneelapidintla8750@suneelapidintla87502 жыл бұрын
  • సూపర్ maa యస్ na యేసు తో ఎంతో భాగ్యము 👌👌🙏🏽sthotramusumadura భాగ్యము 🙏🏽🙏🏽

    @jesusspiritualsongs@jesusspiritualsongs2 жыл бұрын
  • సూపర్ సాంగ్ బ్రో చాలా బాగా పాడావు మా బుడ్డోడు కి చాలా ఇష్టమైన ఇదే సూపర్

    @kumarikumari3654@kumarikumari3654 Жыл бұрын
  • బ్రదర్...ఈ సాంగ్ వింటువుంటే మనసంతా చాలా హాయ్ గా అనిపిస్తుంది. దేవుడు నిన్ను చాలా అంటే చాలా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ టీమ్ వర్క్ superb... God bless you

    @bsteephen4978@bsteephen4978 Жыл бұрын
    • Anna location ekkada

      @kalukuri6002@kalukuri60024 ай бұрын
    • .​@@kalukuri6002

      @anjalisudamalla1717@anjalisudamalla17174 ай бұрын
    • 1:35

      @pudisalomi17@pudisalomi1715 күн бұрын
  • అలసిన ఈ బ్రతుకులకి యేసు రాజు ఉన్నడన్న ఒక నిరీక్షణ కలిగిస్తుంది ఈ పాట

    @ravimalchi5170@ravimalchi5170 Жыл бұрын
    • సుదూర

      @venkatammasavarapu-nn3br@venkatammasavarapu-nn3br Жыл бұрын
  • Very rare these days song will make you think about OUR LORD ,OUR GOD,OUR CREATOR. This song wonderfully makes the viewer look UNTO OUR LORD JESUS CHRIST. This is Such a Song where you will cherish each and every word written by writer and every word sung with such melody. God Bless you both Bro.Joel and Bro.Surya..Expecting songs from your both.

    @rajeshbabuchadalavada1751@rajeshbabuchadalavada17512 жыл бұрын
  • దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమెన్ .

    @rsbabu30@rsbabu302 жыл бұрын
  • Telugu and English lyrics: సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము|| అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము|| హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును ఇది నా భాగ్యము నాలోని ధైర్యము ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము|| నా జీవితం పదిలము యేసుని చేతిలో నా పయనము సఫలము యేసుదే భారము నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము ఇది నా విశ్వాసము నాకున్న అభయము కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము|| sudhooramu ee payanamu mundu iruku maargamu yesu naaku thodugaa naathone naduchuchundagaa ne venta velledaa naa raaju vembadi sumadhura bhaagyamu yesutho payanamu ||sudhooramu|| alalapai ne nadichedaa thuphaanulo hushaarugaa aa etthulu aa lothulu aa malupulu ne thirigedaa ullaasame… yesutho naa payanamanthayu aascharyamainadi ne naduchu maargamu okkokka adugulo o krottha anubhavam ||sudhooramu|| horu gaalo veechinaa alalu paiki lechinaa ae bhayamu naaku kalugadu naa paadamu thotrilladu naa chenthane… unna yesu nannu moyunu idi naa bhaagyamu naaloni dhairyamu ae digulu lekane ne saagipodunu ||sudhooramu|| naa jeevitham padilamu yesuni chethilo naa payanamu saphalamu yesude bhaaramu ne cheredaa… nischayambugaa naa gamyamu idi naa vishwaasamu naakunna abhayamu krupagala devudu viduvadu ennadu ||sudhooramu||

    @syam7120@syam7120 Жыл бұрын
    • 👍

      @TrinadhRao-pm3oe@TrinadhRao-pm3oe6 ай бұрын
    • Tq for the English lyrics ☺😇

      @SInigo-rn7wy@SInigo-rn7wy7 сағат бұрын
  • ఎన్ని సార్లు విన్నానో లెక్క పెట్టుకోలేదు thank you brother #Joel Kodali #Hadlee Xavior #Surya Prakash Kindly upload track for this song brother 🙏

    @tejesh189@tejesh1892 жыл бұрын
  • Prise god super song bro 😊 tq you so much this song as wonderful lyrics

    @mahitharanikonala-in4pb@mahitharanikonala-in4pb Жыл бұрын
  • సూపర్ గా ఉంది అన్న సాంగ్, సాంగ్ వింటుంటే హాయిగా ఉంది దేవుడు ఇంకా నిన్ను వాడుకోవాలి ఆయన సేవ లో

    @maheshnagyari8733@maheshnagyari8733 Жыл бұрын
  • కృపగల దేవుడు విడువడు ఎన్నడూ 🙏🙏🙏

    @chinnababumani9724@chinnababumani97242 жыл бұрын
  • సుమధుర భాగ్యము యేసుతో పయనము ఆ రుచి అనుభవం తెలిస్తే ఇలాంటి పాటలే వస్తాయి Very very simple tune to learn and great vocals. Congratulations to the team. God bless.

    @JasperKunapo@JasperKunapo2 жыл бұрын
    • Thank you so much!

      @JoelKodali@JoelKodali2 жыл бұрын
    • ❤️

      @gopinadh7664@gopinadh76642 жыл бұрын
    • kzhead.info/sun/pdV6qZqXfoF9qJ8/bejne.html 🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ??🇮🇱 - బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?*#🇺🇦 #russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy

      @hopeindia4294@hopeindia42942 жыл бұрын
    • Am cheparu nijame

      @dadslittleprincessprincess2894@dadslittleprincessprincess2894 Жыл бұрын
  • Bro ee song chala manasu ki prasanthangaa vundi Praise the Lord😇

    @adapajohnson2672@adapajohnson2672 Жыл бұрын
  • Tq Jesus. For Your unconditional love ❤ On me.

    @vivekgunupudi2904@vivekgunupudi29042 жыл бұрын
  • వింటూ ఉంటే హాయిగా ఉంది.... వెన్నెల్లో గోదావరి పిల్లగాలులు తాగుతున్నట్టు గా ఉంది ❤️❤️

    @sheeba4christ97@sheeba4christ972 жыл бұрын
  • అద్భుతమైన పాట చాలా బాగుంది ఒక్క ఒక్క చరణం చాలా బాగుంది. 🙏దేవునికి మహిమ కలుగును గాక. 🙏

    @ptulasi8105@ptulasi81052 жыл бұрын
    • suduramu female version song here.... Kindly watch n support kzhead.info/sun/g6-mmdFqrmJ8rWw/bejne.html

      @ariaforchrist@ariaforchrist2 жыл бұрын
  • నే వెంట వెళ్ళేద నా రాజు వెంబడి 🎶🎶🎶 Excellent Lyrics, pleasant music praise God 🙏🙏 God bless all d team

    @sireeshasali1651@sireeshasali16512 жыл бұрын
    • Akka......❣️

      @manasasony727@manasasony7272 жыл бұрын
    • Hii madam how r u

      @haneeshalingampalli1365@haneeshalingampalli13652 жыл бұрын
    • I'm student from GSL

      @haneeshalingampalli1365@haneeshalingampalli13652 жыл бұрын
  • Surya is one of the best singers in Telugu Gospel Music, he's detailed and has good control over specifics unlike regular performers! I wish him and this song making team a very best!!

    @warriorharry1558@warriorharry15582 жыл бұрын
  • Nice voice song super 👌...oka 20 time s venananu......Edo theliyane happyness vasthundhi ventunte... every day & night e song ventanu... Tq your team members ke ........entha kastapadite entha baguntundhi..... lovely song

    @lorvenacademy1339@lorvenacademy1339 Жыл бұрын
  • వీడియో మొత్తం చూడకుండానే, like kotte antha baguntay andii joel kodali gari channel lo song's....so blessed to hv such channels in Christian world....

    @Anonymous-zj7fv@Anonymous-zj7fv2 жыл бұрын
  • Praise the Lord Brother may God bless you and your family all team 🥰🥰🥰Blessed voice heart touching song meaning full words 📖 Thank you Lord సుదూరము ఈ పయనము ముందు ఇరుకు మార్గము యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా నే వెంట వెళ్లెదా నా రాజు వెంబడి సుమధుర భాగ్యము యేసుతో పయనము ||సుదూరము|| 🌸అలలపై నే నడిచెదా తుఫానులో హుషారుగా ఆ ఎత్తులు ఆ లోతులు ఆ మలుపులు నే తిరిగెదా ఉల్లాసమే… యేసుతో నా పయనమంతయు ఆశ్చర్యమైనది నే నడుచు మార్గము ఒకొక్క అడుగులో ఓ క్రొత్త అనుభవం ||సుదూరము|| 🌸🌸హోరు గాలి వీచినా అలలు పైకి లేచినా ఏ భయము నాకు కలుగదు నా పాదము తొట్రిల్లదు నా చెంతనే… ఉన్న యేసు నన్ను మోయును ఇది నా భాగ్యము నాలోని ధైర్యము ఏ దిగులు లేకనే నే సాగిపోదును ||సుదూరము|| 🌸🌸🌸నా జీవితం పదిలము యేసుని చేతిలో నా పయనము సఫలము యేసుదే భారము నే చేరేదా… నిశ్చయంబుగా నా గమ్యము ఇది నా విశ్వాసము నాకున్న అభయము కృపగల దేవుడు విడువడు ఎన్నడూ ||సుదూరము||

    @pushpasrirangam7719@pushpasrirangam7719 Жыл бұрын
  • చక్కటి గాత్రం , శ్రావ్యమైన సంగీతం, అర్థవంతమైన రచన,... చాలా బాగుంది 👌👌👌

    @srinivasaraomummina608@srinivasaraomummina6082 жыл бұрын
  • అయ్యగారు మీరు రచించే ప్రతి పాట చాలా బాగుంటాయి, అలాగే ఈ పాట కూడా చాలా చాలా చాలా బాగుంది. అనుభవాలతో వచ్చే మాటలు అనేకుల హృదయాలు తాకుతాయి. 👏👏👏🙏🙏🙏

    @srinupeddada4856@srinupeddada48562 жыл бұрын
  • E pata dhvra devunike mahima kalugunu gaka Amen god bless you brother's

    @user-lz9jw8uu8y@user-lz9jw8uu8y2 ай бұрын
  • Anna... We can't express our feelings on ur lyrics.. they are really beautiful nd words are not enough to express... Super super Super... Tune was excellent.... Thank You... We want more nd moreeeeee

    @ebenazerarja2115@ebenazerarja21152 жыл бұрын
  • Great Music..... Suitable to village life..... Journey...... And... Surya Prakash vocals was mind blowing.......... Finally.... Awesome single from... FFC

    @naninagella@naninagella2 жыл бұрын
  • "Pearl she'll lo Precious pearl ni badraparachina Devudu Viswasini kuda alage padilamuga badraparustu vuntadu." 🙌

    @suneelapidintla8750@suneelapidintla87502 жыл бұрын
    • Well said👏 Lord cares everything right so, he never left us alone🌸 all glory to God 🌸

      @loyalty9364@loyalty93642 жыл бұрын
    • kzhead.info/sun/pdV6qZqXfoF9qJ8/bejne.html 🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ??🇮🇱 - బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?*#🇺🇦 #russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy

      @hopeindia4294@hopeindia42942 жыл бұрын
    • Yes..

      @palikasuma7752@palikasuma77522 жыл бұрын
    • suduramu female version song here.... Kindly watch n support kzhead.info/sun/g6-mmdFqrmJ8rWw/bejne.html

      @ariaforchrist@ariaforchrist2 жыл бұрын
    • Yes suneela garu,God always stays with us and protect us..

      @prasanna5925@prasanna5925 Жыл бұрын
  • దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ..... చాలా అద్భుతమైన పాటను అందించారు అన్నయ్య . మంచి స్వరమును దేవుడు మీకు ఇచ్చారు .ఇలా ఇంకా ఎన్నో పాటలు దేవునికి మహిమకారంగా ఆయన ప్రజలైన మనకు ఆశీర్వాదకరంగా మీరు అందించాలని ప్రార్ధిస్తున్నాను .

    @tabi.g5942@tabi.g594211 ай бұрын
  • అద్భుతం సాహిత్యం.... గానం అమోఘం స్వరకల్పన. అనిర్వచనం....... అనుభవాల సారం ఈ గేయం..

    @dasuchetagopam9611@dasuchetagopam9611 Жыл бұрын
  • Just listened to song today in an Instagram reel....those lines...."ne venta velaledha..na Raju vemabai...sumadhura bhagyamu..yesu natho payanamu" made me to feel so special in his love... keep going and keep...inspiring Praise the lord 🙌🏻❤

    @mahimatejaswini7734@mahimatejaswini7734 Жыл бұрын
  • Bro devunikey mahema kalugunu gaka God bless you

    @belamsoujanya1761@belamsoujanya17613 күн бұрын
  • Excellent annayya may God bless u devudu mimalini Inka vadukuntaru

    @SleepyCrescentMoon-bh6it@SleepyCrescentMoon-bh6itАй бұрын
  • Beautiful lyrics anna😍🙌👌Wonderful singing surya👏👌👌Glory to be god alone...

    @sugandhitasherly642@sugandhitasherly6422 жыл бұрын
  • Edo oka new place ki vellinattundi bro... Song complete aina tharvatha bayatakochinattundi. I enjoyed it and feel very happy. Thank you bro....

    @jyothiy8453@jyothiy84532 жыл бұрын
  • హృదయమును తెప్పరిల్లచేసింది ... సుమధుర స్వరము .. ఆత్మీయ దైర్యమును నింపే సాహిత్యం ... ఇంపైన సంగీతం .. అర్ధవంతమైన దృశ్యములు ... ప్రతీ విభాగంలో దేవునికి ఘనత కలిగించారు 🙏🙏 ... మరి బహుగా దేవుని కొరకు వాడబడుదురుగాక ....!

    @ephphathafaithministries1483@ephphathafaithministries14832 жыл бұрын
  • Praise the lord.simply super anna. దేవునికే మహిమ.

    @shyamgundepogu6789@shyamgundepogu67892 жыл бұрын
  • Sudhooramu - English Translation This journey is the long, narrow path is ahead Jesus is with me, walking with me I'll go along with my kingBlessed is the journey with Jesus 1.I walk on the waves, being brave in the storm Those heights, those depths, those twists I go Joy is my journey with Jesus Amazing is the way I walk A new experience in each step 2.Even if the wind blows and the waves rise I feel no fear, my foot does not stumble Jesus, who is with me, will carry me This is my fortune and my courage I will go forward without any worries 3.My life is safe in the hands of Jesus The success of my journey is the burden of Jesus I will surely reach my destination This is my faith and my security A gracious God never gives up

    @soujanyaThallapalli@soujanyaThallapalli Жыл бұрын
  • Congratulations! Lovely song 🎵 fabulous lyrics and fantastic presentation. God bless the whole team.

    @sunilkumargeraofficial5591@sunilkumargeraofficial55912 жыл бұрын
  • అద్భుతమైన అనుభూతి కలిగించే అమూల్యమైన కీర్తన 🙏🙏🙏

    @prabhajetti714@prabhajetti7142 жыл бұрын
  • All team ,praise the lord,Joel Anna mimmalni prerepistunna parishuddathma devuniki na vandanalu,mee pen lo devudu vunchina matalaku nenu Chala santhoshistunnanu bcz nenu Chala Chala times vintanu per day ki,e song Chala superrrrr....anni likes kottina okate count vastondi,song music,lyrics it's glory to God, Surya Anna you have a blessed life in God stay with him,God bless you all, congratulations whole team.

    @lakshimidevivikkurthi5757@lakshimidevivikkurthi57572 жыл бұрын
  • Super bro. God bless you. వింటుంటే అసలు మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.

    @kishorekumarirlapati266@kishorekumarirlapati266 Жыл бұрын
  • వందనములు , ప్రతి చరణము ఎంతో అర్థవంతంగా,మన జీవితమునకు దగ్గర గా వుంది.వినే కొద్ది ఆదరణ గా వుంది.Thank you so much for song, Praise the Lord.

    @sandysandy5509@sandysandy55092 жыл бұрын
    • suduramu female version song here.... Kindly watch n support kzhead.info/sun/g6-mmdFqrmJ8rWw/bejne.html

      @ariaforchrist@ariaforchrist2 жыл бұрын
  • Can it get any better?? Just so perfect in lyrics, location, singing is just top notch. No human exaltation. God is glorified. That's what I love in this song.

    @ruthnavneet2426@ruthnavneet2426 Жыл бұрын
  • ఎంత చక్కటి పాట ఈరోజులలో ఇట్లాంటి పాటలు వినడము దేవుని బిడ్డలుగా మనకి ఆశీర్వాదకరము పాట చాలా బాగుంది పాడిన వారికి చాలా వందనాలు

    @sulochanababurao4674@sulochanababurao4674 Жыл бұрын
  • Super song, lyrics and super tune voice very nice💐💐💐👏👏👏God bless you ma

    @tabithabayyavarapu2381@tabithabayyavarapu2381 Жыл бұрын
  • Every single word touched my heart 💓 Sang excellently Glory to God 👏

    @chinnu0820@chinnu0820 Жыл бұрын
  • Ee song chaala bagundhi nenaithe padhe padhe vintunna Thank you for giving this song

    @radhachinnapogu4200@radhachinnapogu4200 Жыл бұрын
  • Edo badha lo undi suddenly chusa song na life mundhu eiruku margam but na todu devud nadustunad ani song dwara dairyam techukuna fel something happens thank you bro ❤

    @Fake-57fakebjiureshkp@Fake-57fakebjiureshkp8 ай бұрын
  • Hi Anna, I can’t tell how beautifully this song tuned! This song is so beautiful and blessed! Since ROJANTHA ALBUM, I love your songs, especially lyrics which are strengthened my (I'm sure many) spiritual life with God! I believe that Jesus Christ is leading you and blessing you with lots of potential and super power to be blessed for many...through your ministry!!! Bro.Surya Prakash (first time seeing him on screen) have a lovely tone and had great control throughout the song even equal to professional singers! Just awesome, God may bless him and use him continuously for his kingdom! Bro. Headlee, as usually beautiful and outstanding music composed. So nice and great musicianship! VVP picturisation was adorable! Great work! God bless all for edifying many of us through this song and helping us to draw close to the God!!!

    @rajasekharseekolu5093@rajasekharseekolu50932 жыл бұрын
  • త్రండి కృతజ్ఞతలు అయ్య 🙏చాలా అద్భుతంగా పాడారు బ్రదర్💐👌గాడ్ బ్లేస్ యూ అల్ 🙌🏻దేవుని మాహా కృప మీకు తోడుగా నుండును గాక ఆమెన్ 🙏

    @danag1270@danag12702 жыл бұрын
    • suduramu female version song here.... Kindly watch n support kzhead.info/sun/g6-mmdFqrmJ8rWw/bejne.html

      @ariaforchrist@ariaforchrist2 жыл бұрын
  • Prise the Lord brother🙏🙏🙏 E song chala Bagundhi. Manasuku chala hayiga undhi

    @user-vp5th5vd4r@user-vp5th5vd4r3 ай бұрын
  • Joe GBU, May the Almighty Lord help you and use you in strengthening his ministery... Hope to see more and more melodious songs like this... Great song.

    @herbertdomathoti3607@herbertdomathoti36072 жыл бұрын
  • Awesome singing beautiful music eye pleasing photography

    @smithgabriel7900@smithgabriel79002 жыл бұрын
  • Such anointed and mellifluous voice by Surya brother! God bless the entire team!

    @anniearpithadarla7472@anniearpithadarla74722 жыл бұрын
  • So wonderful song "Joel "brother excellent singing and such great lyrics hear felt song brother ,🙏🙏🙏prise to god.... god bless your team brother...

    @somamanishasoma3867@somamanishasoma3867 Жыл бұрын
  • Anna jesus appudu nanny viduvadu, naathone untaru ani nammakam vachindhi me songtho...super song annayaaaa

    @tabithakalingapatanam1289@tabithakalingapatanam12892 жыл бұрын
  • Praise the lord brother ✋

    @knsraju5664@knsraju5664 Жыл бұрын
  • Wonderful heart touching lirics ❤️🙌❤️🙌❤️🙌❤️🙌❤️🙌❤️🙌❤️

    @brojagadeesh8845@brojagadeesh88452 жыл бұрын
  • Chaalaa baagundi brother, devudu meku manchi swaram ichadu.. but naku anta manchigaa padalani korika devuni aduguthuna please pray 🙏 for me

    @himabindumandala8819@himabindumandala88192 жыл бұрын
  • Beautiful song. Scriptural lyrics have the power of the Spirit of God. It shows our King Jesus for the seekers and followers. Wonderful

    @ArthurNetala@ArthurNetala Жыл бұрын
  • song taking into someother world ......super lyrics,super voice ,music and DOP - DI 😍😍

    @Jnanasagar0805@Jnanasagar08052 жыл бұрын
  • Super annaya devuniki mahima kalugunu gaka amen🙌🏻

    @sunnygade3916@sunnygade39162 жыл бұрын
  • Wonderful music Good lyrics Excellent photography Ele ele elolo top Totally succes

    @carajasekhar6917@carajasekhar69172 жыл бұрын
  • Yesu tho payanamu yentha adbhuthamu Prathi padamu balamu kaligistundi Excellent singing

    @jyotisuvarna6284@jyotisuvarna6284 Жыл бұрын
  • What a Wonderful vocals and Music and thank you for the Amazing Lyrics Joel Kodali Garu.....Glory To God

    @SudheerDanielOfficial@SudheerDanielOfficial2 жыл бұрын
  • A Fresh Song i heared Thank you Lord.....so much Routine songs coming but this one different and guitar progressions and percussions simply superb awesome.... Lyrics Next level... Singing in top....Good And very light music its so Marvellous....All Glory to

    @praveensalmon123@praveensalmon1232 жыл бұрын
  • Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen

    @bashashaik719@bashashaik719 Жыл бұрын
  • Manasuku hayinichhe pata...I loved it

    @naveenkumarmaddhuri6825@naveenkumarmaddhuri68259 ай бұрын
  • Praise the Lord 🙏🏼 Sooo nice... song.👏👏 God bless you brother.....🙏🏼

    @Christiansongs134@Christiansongs1342 жыл бұрын
  • Very nice brother good sounding all the best 👍❤🙏

    @tablaulagam6146@tablaulagam61462 жыл бұрын
  • Maamulugaa ledu brother Excellent🎉🎉🎉🎉

    @sekhar7386@sekhar738611 ай бұрын
  • Chala bagha padinaru annaya cDevudu devinchi balaparachunu gaka Amen Amen

    @babubabu5858@babubabu585811 ай бұрын
  • This song changed my life

    @boddurathnam2525@boddurathnam2525 Жыл бұрын
  • Very nice to listen good job all the best Surya Prakash !!

    @premchandrajala1649@premchandrajala16492 жыл бұрын
  • Anni sarlu vinnano lekkapettaledhu .antha nachindhi naku e song chala antey chala bagundhi 👍👌👌👌

    @kurapagowthami7325@kurapagowthami7325 Жыл бұрын
  • It's a meaningful song God bless the one who sang this song

    @NaniKambala-yu8sp@NaniKambala-yu8sp14 күн бұрын
  • Praise the lord. All glory to God. May God bless you vijay pavithran.

    @vijayalakshmiamulu1090@vijayalakshmiamulu10902 жыл бұрын
  • Wonderful Lyrics, Brilliant Music Composition, As usual Amazing Singing by Surya👌👍🙏🎹🎸🥁🎤🎼🎶💟Appreciate team of Suduramu song project. Praise GOD 🙏 👏

    @shalemkomavarapu8146@shalemkomavarapu81462 жыл бұрын
  • Praise the lord 🙏 annaya Eppatiki yenni sarlu vinnano e song ina kottagane vuntundi manasuki prasantanga untumdi e song vintunte

    @kondetivamsi7540@kondetivamsi7540 Жыл бұрын
  • The true child of God and his journey in this wicked world, is explained in this song, the victorious Life of the child of God when he depends completely on Lord in this world journey. Thank God for the words which He put in your heart and the wonderful voice and tune for His glory. God bless you.

    @davidsamuel3453@davidsamuel3453 Жыл бұрын
KZhead