Langaresinaava Na Navaku నా/నీ జీవితసాక్ష్యం ఈ పాటలోనే

2023 ж. 14 Қаң.
2 801 131 Рет қаралды

Пікірлер
  • సోదరి నిజ జీవితంలో నేనొక చేపలు పట్టేవాన్ని నా పడవలో వేటకు వెళ్ళినప్పుడల్లా ఈ పాట పాడుకుంటూ వెళ్తాను ఎంతో హృద్యంగా పాడవు తల్లి వందనాలు

    @baleprasadbaleprasad@baleprasadbaleprasad Жыл бұрын
    • Yeppati nundi paduthu velthunnav broo

      @vanajapampanavanajapampana8762@vanajapampanavanajapampana8762 Жыл бұрын
    • Anna

      @jashuagundla4054@jashuagundla4054 Жыл бұрын
    • Inthaku Minchinaa comment untundaa really heart touching glory to god

      @swapnapriya7240@swapnapriya7240 Жыл бұрын
    • Chala bagundhi akka song naak Baga nacchindhi

      @doudushivaji4290@doudushivaji4290 Жыл бұрын
    • ​@@vanajapampanavanajapampana8762 అతను వెళ్లాను అనలేదు ... వెళ్తాను అన్నారు.

      @honeyjenny5859@honeyjenny5859 Жыл бұрын
  • లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారి పోకుండా నా బ్రతుకుకు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి తీరం చేరే దాక నావ లోన అడుగు పెట్టి కలవరమిడిచి పెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగే దాకా ప్రేమ తోనే చంకబెట్టి లోక సంద్రాన నా జీవ నౌక అద్దరికి చేరేదాక సాగు గాక నీ దరికి చేరే దాక సాగు గాక చరణం : 1 చుట్టూ ఉన్న లోకం మాయదారి మాయ సుడిగుండం నట్ట నడి సంద్రాన పట్టి లాగే వైనం (2) రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణ తో నను పిలిచే చూసాను నీ వైపు (2) ఆహా ఎంత చల్లని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు " అలలను అదిమి " చరణం : 2 సందేహాల గాలి తుఫాను సాగ నీక ఆగుతుంటే సత్య వాక్య జాడ లేక ఓడ బద్ధలవుతుంటే శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే ఏ దారి కానరాక దిక్కు లేక నేనుంటే నీ దారి నేనంటూ న నా వెంటే చూసాను నీవైపు (2) ఆహా ఎంత చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు. " అలలను అదిమి " చరణం : 3 జీవ వాక్కు చేత పట్టి నీ చిత్తాన్ని మదిన పెట్టి జీవ దాత నీదు సేవే జీవితాని కర్ధమంటూ (2) నా వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటిని తలచి నేత్రాశ శరీరాశ జీవపు డంబాన్ని విడిచి నిను జేర రమ్మంటూ జగమంతా నే పిలచి క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి చూస్తాను నే వైపు (2) ఊపిరి ఉన్నంత సేపు నాలో ఊపిరి ఉన్నంత సేపు " అలలను అదిమి "

    @rakeshdakuri777@rakeshdakuri7774 ай бұрын
    • ❤❤🎉😮😊😂😢

      @user-eg3dr3vo5u@user-eg3dr3vo5u3 ай бұрын
    • Chala bagundi talli

      @BharathiBharathi-wg7cy@BharathiBharathi-wg7cy3 ай бұрын
    • 👌👌👌🙏🙏🙏🙏🙏👏👏👏🙏🙏👏👏👏👏👍👍👍👍👍

      @simhadripiramala1547@simhadripiramala15473 ай бұрын
    • 🙏👍

      @emmanuelkaturi1656@emmanuelkaturi16563 ай бұрын
    • 🙏🏻🙏🏻✝️🛐👍🏻👍🏻👍🏻👌🎼🍫

      @bmanikumari2984@bmanikumari29843 ай бұрын
  • ఎన్ని సార్లు విన్నా, మరలా వినాలనిపిస్తుంది.... నా నావ అద్దరికి చేరే వరకు 🙏 తండ్రీ ఈ మంచి పాటను వినుటకు చెవులను ఇచ్చినందుకు వందనాలు...🙏

    @kirankumar7036@kirankumar7036 Жыл бұрын
  • నేను హిందూ కానీ నాకు చాలా బాగా నచ్చింది.. చాలా సార్లు వినాలనిపిస్తుంది.... చాలా బాగా పాడారు....చాలా అర్ధం ఉన్న పాట 👌

    @nandigamshanmukha4841@nandigamshanmukha4841 Жыл бұрын
    • Jesus ni nammandi ...raxana pondandi

      @VenuGurrapu@VenuGurrapu Жыл бұрын
    • @samudramumarani8561@samudramumarani85614 ай бұрын
    • Comments lo చాలా మంది నేను హిందు అంటారు.. యేసు క్రీస్తు పాటలు కూడా వింటారు.. కానీ సపోర్ట్ చెయ్యరు christians ki..😭

      @siddepallianusha9756@siddepallianusha97563 ай бұрын
    • మనకు యేసయ్య సపోర్ట్ ఉన్నాడు కదా అది చాలు ఈ జన్మకి

      @Pratapsinghmarapatla@Pratapsinghmarapatla3 ай бұрын
    • Amen

      @suryanarayana8405@suryanarayana84053 ай бұрын
  • దేవునికే మహిమ కలుగు గాక నిజమే సిస్టర్ లంగరు ఉంటేనే నావ ఒడ్డుకు చేరుతుంది అలాగే మన జీవితాల్లో దేవుని వాక్యం ఉంటేనే జీవితాలు కూడా బాగు పడతాయి🎉

    @praveenkumarpullola853@praveenkumarpullola8533 ай бұрын
  • లంగరేసినావ నా నావకు( బ్రతుకుకు )....కొట్టుకొని పోకుండా What a wonderful words sister ఈ మధ్య కాలంలో నేను విన్న ఒకానొక అద్బుతమైన పాట . పదాల పొందిక ఒక అద్భుతం అయితే పాటలో నింపిన సందేశం ప్రతీ క్రైస్తవ హృదయాలను కదిలింపజేస్తాయి. మీరు పాడిన విధానం పాటకు ప్రాణం పోసింది అని చెప్పవచ్చు మన ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మును మీ పరిచర్యను మరింత ఆశీర్వదించును గాక

    @user-py6bs2rw6y@user-py6bs2rw6y Жыл бұрын
    • లంగరేసినావా నా నావకు - కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు -పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు అలలను అదిమిపెట్టి అలజడి అణగగొట్టి - తీరం చేరేదాక నావలోన అడుగుపెట్టి కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి - ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంక బెట్టి లోక సంద్రాన నా జీవ నౌక - అద్దరికి చేరేదాక సాగు గాక నీ దరికి చేరేదాక సాగు గాక 1) చుట్టు వున్న లోకం మాయదారి (మాయ) సుడిగుండం - నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2) రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే - నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె చూశాను నీ వైపు… ఊ.. ఊ.. (2) ఆహా ఎంత చల్లిని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు || అలలను అదిమిపెట్టి || 2. సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే - సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2) శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే - వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే యే దారి కానరాక దిక్కులేక నేనుంటే - నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే చూశాను నీ వైపు… ఊ.. ఊ.. (2) ఆహా ఎంత చల్లిని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు || అలలను అదిమిపెట్టి || 3) జీవ వాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి - జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2) నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి - నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి - క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి చూస్తాను నీవైపు… ఊ.. ఊ.. - చూస్తాను నీవైపు ఊపిరి ఉన్నంత సేపు నాలో ఊపిరి ఉన్నంత సేపు || అలలను అదిమిపెట్టి ||

      @Varalakshmi.mummidivarapu99898@Varalakshmi.mummidivarapu99898 Жыл бұрын
  • లంగరేసినావ నా నావకు - కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావ నా నావకు - పట్టుజారిపోకుండా నా బ్రతుకుకు అలలను అదిమిపట్టి - అలజడి అణగగొట్టి తీరం చేరేదాకా - నావలోన అడుగుపెట్టి కలవరమిడిచిపెట్టి - కలతను తరిమికొట్టి ఊపిరి ఆగేదాకా - ప్రేమతోనే చంకబెట్టి లోక సంద్రాన నా జీవనౌక - అద్దరికి చేరేదాక సాగుగాక నీ దరికి చేరేదాక... సాగుగాక ..! *1)* చుట్టూ ఉన్న లోకం - మాయదారి సుడిగుండం నట్టనడి సంద్రాన - పట్టిలాగే వైనం చుట్టూ ఉన్న లోకం - మాయ సుడిగుండం నట్టనడి సంద్రాన - పట్టిలాగే వైనం రాకాసి అలలెన్నో - ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి ననుజూస్తూ - మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్ని కరిగి - ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి - నిరీక్షణతో నను పిలిచె చూసాను నీ వైపు... చూసాను నీ వైపు ఆహా ఎంత చల్లని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు ..! ॥అలలను అదిమిపట్టి॥ *2)* సందేహాల గాలితుఫాను - సాగనీక ఆపుతుంటే సత్యవాక్య జాడలేక - ఓడ బ్రద్దలౌతుంటే ॥2॥ శోధన కెరటాలే - ఎగిరి ఎగసి పడుతుంటే వేదన సుడులెన్నో - తరిమి తరిమి కొడుతుంటే ఏదారి కానరాక - దిక్కులేక నేనుంటే నీదారి నేనంటూ - నడిచినావు నావెంటే చూసాను నీ వైపు... చూసాను నీ వైపు ఆహా ఎంత చల్లని చూపు - ఆహా ఎంత చల్లని నీ చూపు ..! ॥అలలను అదిమిపట్టి॥ *3)* జీవవాక్కు చేతబట్టి - నీ చిత్తాన్ని మదినబెట్టి జీవదాత నీదు సేవే - జీవితానికర్థమంటూ ॥2॥ నా వెనుక ఉన్నవి మరచి - ముందున్న వాటిని తలచి నేత్రాశ శరీరాశ - జీవపుడంబాన్ని విడిచి నినుజేర రమ్మంటూ - జగమంతా నే పిలచి క్రీస్తేసు కృపలో నిలిచి - పాపపు లోకాన్ని గెలిచి చూస్తాను నీ వైపు... చూస్తాను నీ వైపు ఊపిరి ఉన్నంతసేపు... నాలో ఊపిరి ఉన్నంతసేపు ..! ॥అలలను అదిమిపట్టి॥

    @johnwesleythiru9949@johnwesleythiru9949 Жыл бұрын
    • TQ sister giving this song

      @rajnikoyda5156@rajnikoyda5156 Жыл бұрын
    • Super song 🙏 🚣

      @koviriraju999@koviriraju999 Жыл бұрын
    • 🎉

      @1rockstarabhiediting78@1rockstarabhiediting78 Жыл бұрын
    • Tq sister

      @bomminandini5456@bomminandini5456 Жыл бұрын
    • ❤😊

      @bomminandini5456@bomminandini5456 Жыл бұрын
  • ఒక sister WhatsApp status పెడితే చూసి మొదటిసారిగా ఈరోజు విన్నాను చాలా అర్ధవంతంమైన మాటలతో పాటని స్వరపరిచిన మీకు ప్రభువు నామము న వందనాలు ఇలాంటి పాటలు మరెన్నో పాడుతూ దేవున్ని మరింత మహిమ పరచాలచి మా ఆకాంక్ష Tq GOD Bless You All 🙌🙌🙌

    @sudheerdasari6344@sudheerdasari63445 ай бұрын
    • @user-xy8ry5cp6d@user-xy8ry5cp6d2 ай бұрын
    • Super super ❤ Sister

      @user-xy8ry5cp6d@user-xy8ry5cp6d2 ай бұрын
  • Sister... Superb ga padaru...God bless you abundantly 🎉🎉🎉🎉

    @ravulamahender4243@ravulamahender42433 ай бұрын
  • దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునూ గాక చాల రోజులు నుండి ఎడురుచుస్టున్నము అక్క ఈ song కోసము

    @deevenamanasa8026@deevenamanasa8026 Жыл бұрын
  • వింటున్నంత సేపూ ఏదో తెలియని బాధ, దుఖం వచ్చింది. అక్క యేసయ్య మిమ్మల్ని బహుబలముగా చివరి క్షణము వరకు ఆయన సేవలో నమ్మకముగా వాడుకొనును గాక🙏 ఆమెన్🙇 ఆమెన్🙇 ఆమెన్

    @nakkam.nabshalem2577@nakkam.nabshalem2577 Жыл бұрын
    • Yes, its true.

      @SNRNarender@SNRNarender Жыл бұрын
    • Yes ఆమెన్

      @veerababub9320@veerababub9320 Жыл бұрын
    • Mari ninnu....

      @maheshashwin4212@maheshashwin4212 Жыл бұрын
    • Yes

      @kumarraju172@kumarraju172 Жыл бұрын
    • Hallelujah sthotram

      @pusaladimpu6352@pusaladimpu6352 Жыл бұрын
  • నిజంగా ఎంత బాగుంది ఈ పాట యేసయ్య నీకు వందనాలు తండ్రి👏👏👏🙏🙏🙏

    @parutailoringtips2310@parutailoringtips23103 ай бұрын
    • Thanku✨. Share to many✨

      @KANTHIKALA@KANTHIKALA3 ай бұрын
  • యే దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే ❤❤❤❤

    @keerthisonia4033@keerthisonia40332 ай бұрын
  • ఈ పాట కోసం ఎంతగానో ఎదురు చూసాను ఆక్క... ఇంతటి చక్కని పాటను మాకు వినిపించినందుకు క్రీస్తు తరపున కాంతికల ఆక్క గారికీ మరియు టీమ్ అందరికీ ప్రత్యేక వందనాములు 🙏🙏 పాట లో ఉన్న లిరిక్స్, ఆక్క గారి వాయిస్, మ్యూజిక్ చాలా అద్భుతం గా ఉంది... ఈ పాటను వీక్షిస్తున్న ప్రతిఒక్కరు విని అనేకులకు ఈ పాటని పంపించి దేవుని పనిలో పాలిబాగాస్తులు కండి 🙏🙏 #kanthikala Akka #Godblessyou

    @Diva_55@Diva_55 Жыл бұрын
  • ఎంత చక్కని పాట.... ఇటువంటి మంచి పాటలు వ్రాయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక.... దేవుని నామానికి మహిమ కలుగును గాక..

    @rajeshkaranam2790@rajeshkaranam2790 Жыл бұрын
    • yentha chakkani pata medam naa jivithenne naku chupinchindhi

      @mohammed-yj1vh@mohammed-yj1vh Жыл бұрын
  • ఇంత మంచి పాట నేను వినక చాలా ఆలష్యం చేశాను. సూపర్ సాంగ్ సిస్టర్. వందనాలు

    @ashirvadamministries@ashirvadamministries Жыл бұрын
    • Thanku బ్రదర్.. Godblessyou.share this to many and be a part of this

      @KANTHIKALA@KANTHIKALA Жыл бұрын
    • Glory to God

      @c7volunteer404@c7volunteer4043 ай бұрын
  • I am Hindi wala person but like this song God bless you didi

    @True_heart_worship@True_heart_worship4 ай бұрын
    • Thanku bayya 👍🏻✨bhagvaan aapkaa mangal kare 🙏🤝

      @KANTHIKALA@KANTHIKALA3 ай бұрын
  • సాంగ్ చాలా బాగుంది అక్క సూపర్ గా పాడారు ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఇలాంటి సాంగ్స్ మాకు అందించాలని కోరుకుంటున్నాను అక్క ఈ సాంగ్ ద్వార మా జీవితాలు మార్చుకోవాలని కోరుకుంటున్నాను అక్క 🙏🙏🙏

    @munjetirajesh9154@munjetirajesh9154 Жыл бұрын
  • కేవలం మన అభిప్రయం తేలపడమేకాదు గాని ఈ లాంటి పాటలు మన మధ్యలోనికి రావడానికి వేల రూపాయలు కర్చు అవుతుంది కాబట్టి అర్థం చేసుకోని మనంకుడ పాటలకు సహకరించి దేవుని పనిలో సహకరులుగా ఉందాము..!

    @anilsonofgod5420@anilsonofgod5420 Жыл бұрын
  • అమ్మ బంగారుతలీఏంతచకనీపాట✝️✝️✝️🙏🙏🙏👍👌🙏

    @ratnaratna8184@ratnaratna81843 ай бұрын
  • Mind lo nundi povadam ledhu song asalu, e night lo nidra pokunda oka 20 times chusa anukunta song ...

    @rakesh....3695@rakesh....36959 ай бұрын
  • వందనములు అక్క .... మీరు రాసిన పాటలు చాలా బాగున్నాయి. ఈ పాటైతే నాకు, మా ఫామిలీ ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడుంది...చాలా అర్ధవంతమైన పాట.... ఈ తరం లో విజయ్ అన్నయ్య ,మీరు ....నాలాంటి విశ్వాసులు దారి తప్పిపోకుండా మీరు చేస్తున్న దేవుని పనికి చాలా సంతోషిస్తున్నాను... దేవుడు మరింత జ్ఞానం మీకు ఇవ్వాలని అలాగే మంచి ఆరోగ్యం కూడా ఇవ్వాలని ఆ దేవాది దేవుణ్ణి మనస్పార్తిగా కోరుకుంటున్నాను... మీ తమ్ముడిగా సాత్విక్ ఫ్రమ్ శ్రీకాకుళం.

    @sathviksonofgod3831@sathviksonofgod3831 Жыл бұрын
  • ఇలాంటి పాటలు ఎన్నో రాయాలని నీ ఆత్మీయ తమ్ముడిని కోరుకుంటున్నాను అక్క ప్రైస్ ది లార్డ్ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

    @s.d.p3151@s.d.p3151 Жыл бұрын
  • 🌹 అమ్మ తల్లి వందనాలమ్మ నీ పాటకి హృదయాన్ని దేవుని వైపు మళ్ళించవమ్మా వందనాలు తల్లి

    @yesgoodbrotherbabu9549@yesgoodbrotherbabu95494 ай бұрын
  • సరళమైన పదాలతో, మంచి సంగీతం , హృదయానికి హత్తుకునేలా పాడిన మీకు వందనాలు, రచించిన వారికి, సంగీతం సమకూర్చిన వారికి, వందనాలు మిమ్ములను బట్టి దేవుని స్తుతి ,మహిమ,ఘనత,ఆయనకే . ఆమెన్

    @paulsudhakar5477@paulsudhakar54777 ай бұрын
  • ఏ దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినవు నా వెంటే... మనిషి జీవితాన్ని ఒక పల్లవి మూడు చరణాలలో చుట్టేశారు సిస్టర్ .. అద్బుతం 👍👍👍 God bless you

    @rajeshforchrist3273@rajeshforchrist3273 Жыл бұрын
  • నిజమే ఆయన నావ లో ఉన్నపుడు అలలు ఎగసి ఎగసి కొట్టిన తుఫాను చెలరేగిన ఆయన గద్దించగానే అనగిపోయినాయి, జీవితమనే ఈ నావలో సరిగా ఆయనకు స్థానం ఇవ్వలేకపోవడం వల్లే ఈ బాధలు కన్నీళ్ళ కష్టాలు కళ్ళు తెరిపించావ్ అక్క.. దేవునికే మహిమ కలుగును గాక

    @nagaraju3857@nagaraju3857 Жыл бұрын
  • ఎలాంటి మంచి పాట మాకు అందించినందుకు..... 🙏🏻😭😭

    @vandhucreations7432@vandhucreations743210 ай бұрын
  • Sister meru song chela Baga padaru sister memu 18 va tharekuna chenapata lo meru vakam cheparu sister me vakaam chela Baga cheparu sister me vakaam venalanepechedhi sister

    @kuramaratankumari6791@kuramaratankumari67913 күн бұрын
    • Thankumaa. Godbless u. Share this to many✨

      @KANTHIKALA@KANTHIKALA3 күн бұрын
  • చాలా ఏడుపు వచ్చింది ఈ పాట వింటుంటే అక్క వందనాలు prise the lord

    @N.sunemi@N.sunemi Жыл бұрын
    • kzhead.info/sun/hrlumMihgKGFpac/bejne.html

      @swarupadasari6262@swarupadasari6262 Жыл бұрын
  • చక్కటి పాట అక్క... ఈ తరములో దేవున్ని ఈ సమాజానికి గొప్పగా చూపిస్తున్న ఒక స్త్రీ శక్తి మీరు.... చాలా కృతజ్ఞతలు అమ్మ 🙏🙏🙏.. నేను ప్రేమ్ కుమార్.. గద్వాల్ (తెలంగాణ )🙏🙏🙏

    @premkumarmulinti111@premkumarmulinti111 Жыл бұрын
    • Vandanalu brother 🙏✝️🙏

      @gopi5131@gopi5131 Жыл бұрын
    • Super song 👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏🎧🎶🎶🎶🎶🎶👏👏👏👏👏👌👍👍👍👍

      @narayenaswamynarayena4179@narayenaswamynarayena4179 Жыл бұрын
    • Yes E taramlo Devuni Shakti

      @neeluborugadda2180@neeluborugadda2180 Жыл бұрын
    • Glorious the LORD

      @nathanielhelena2469@nathanielhelena2469 Жыл бұрын
    • @@nathanielhelena2469 super.sang.sester

      @vidyaiahdobbala5135@vidyaiahdobbala5135 Жыл бұрын
  • My day starts with this Song....Glory to God Wonderful song akka❤️ On 16th March 2023 I was admitted in the hospital and i underwent an open surgery of appendix burst And i was very weak and so depressed and my dad used to play this song every morning 5 or 6am in the hospital beside my bed That's where I knew this song And was really consoled by this song ❤❤and now god has healed me ...Thank you lord for this song 🙏 lots of love for you akka❤

    @joyelena1913@joyelena1913 Жыл бұрын
    • God is great maa..🎉and he will be with you always🎉❤.thanku for sharing ur testimony

      @KANTHIKALA@KANTHIKALA5 ай бұрын
    • Glory🙏 to God Amen🙏

      @c7volunteer404@c7volunteer4043 ай бұрын
    • Glory to god🙏🏻✝️❤️

      @medarirakshitha5735@medarirakshitha57352 ай бұрын
  • అక్కా నేను కర్ణాటకలో ఉన్నాను మీ మెసేజెస్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి సూపర్ అక్కా నేను నమ్మలేక పోతున్న మీ వాక్యం చాలా బాగున్నాయి థాంక్స్ అక్కా

    @Freedomisword@Freedomisword Жыл бұрын
    • Thanku బ్రదర్. Godbless you.. Share this song to many. Be part of this

      @KANTHIKALA@KANTHIKALA Жыл бұрын
  • ఈ తరంలో మీకు ఇంతటి జ్ఞానం దేవుడు మీకు ఇవ్వడం మీ అదృష్టం అక్క🙏🏻 ఈ పాట వినే మేము అదృష్టవంతులం దేవునికే యుగయుగాలకు మహిమ కలుగునుగాక.

    @chsubbu3031@chsubbu3031 Жыл бұрын
    • kzhead.info/sun/hrlumMihgKGFpac/bejne.html

      @swarupadasari6262@swarupadasari6262 Жыл бұрын
    • Buyla😭😭👌👌📯

      @msrinusrinu3861@msrinusrinu3861 Жыл бұрын
  • సిస్టర్ వందనాలండి పాట చాలా బాగుంది మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక చాలా అర్ధాలతో కూడిన పాట.. 👌👌👌🤝🤝💐💐

    @glathalatha7056@glathalatha7056 Жыл бұрын
    • kzhead.info/sun/hrlumMihgKGFpac/bejne.html

      @swarupadasari6262@swarupadasari6262 Жыл бұрын
  • చాలా వందనాలు అక్క, నేను ఈ పాట ను నిన్న మీ దగ్గర ఉండి న సమయం లో పాటను మీరు పాడుచుండగా నా యొక్క కుటుంబం విన్నందుకు మరియు అంత భాగ్యం నాకు కలిగించిన నా అన్నయ్య శామ్యూల్ జుజ్జువరపు, అయ్యగారి కి మరియు మీకు శిరస్సు వంచి వందనాలు అక్క గారు

    @jujjuvarapukiran5336@jujjuvarapukiran53367 ай бұрын
  • ప్రభువు పేరట వందనాలు అద్భుతమైన పాట రాసిన చాలా అద్భుతంగా ఉంది ఈ లోకము ప్రేమ కంటే నీది నిజమైన ప్రేమ దేవా చాలా అద్భుతంగా పాడారు అక్క మనసుకి ఎంతో ఆదరణ కలుగు తుంది ఈ పాట దేవుడు బహుగా దీవించును గాక 🙏🙏🙏

    @kumarnandhed7795@kumarnandhed77958 ай бұрын
  • ఇంకను మీలో తీగవలె అట్టు కట్టుము దేవా నన్నును ఇంకా అనేకమందిని మీలో చేర్చే భాగ్యం కృపను దయచేయుము తండ్రి

    @user-jb3pu5lo5v@user-jb3pu5lo5v Жыл бұрын
    • kzhead.info/sun/hrlumMihgKGFpac/bejne.html

      @swarupadasari6262@swarupadasari6262 Жыл бұрын
  • అ అక్క, ఇలాంటి పాటలతో అనేకమంది దేవుని వైపు తిప్పాలని ఆసక్తి తో చూస్తూ నా ను

    @chnookaratnam7234@chnookaratnam7234 Жыл бұрын
    • Praise the Lord dhevunike mahimakalugunu gaka, Manchi pata

      @thotisudhakar1087@thotisudhakar1087 Жыл бұрын
  • Praise the lord 🙏 chala super ma jeevitham lo dhaggara ga undhi

    @user-cq7hm9xb6r@user-cq7hm9xb6r3 ай бұрын
    • kzhead.infojmigVtMsPMQ?feature=share

      @KANTHIKALA@KANTHIKALA3 ай бұрын
  • హ్యాపీ బర్త్డే అన్నయ్య

    @user-ob9dh4kx7o@user-ob9dh4kx7o7 ай бұрын
  • క్రీస్తు పేరట🙏🙏🙏కాంతి కళ 👰👰👰 సిస్టర్ అద్భుతమైన రచనలతో✍️✍️✍️ పాటలు రాసి✍️✍️ దేవుని🧑‍🎄🧑‍🎄🧑‍🎄 వాక్యము📚📚📚 పాట రూపములో🎤🎤🎤 ప్రపంచానికి🌍🌍🌍 ఇచ్చారు💯💯💯 CHRIST CHURCH 🏤🏤🏤 KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

    @BenuguAmosu@BenuguAmosu Жыл бұрын
  • చక్కటి సంగీతం.... చక్కని స్వరం.... వినటానికి చాలా ప్రశాంతంగా ఇంపుగా.... వింటుంటే ఛాల ధైర్యంగా....ఉందక్క... thank YOU so much 🙇🏻 దేవుడు ఇంక బలంగా మిమ్మల్నీ వాడుకొనును గాక 🙌 amen ❤️

    @wcmelisha3634@wcmelisha3634 Жыл бұрын
    • Prices Tha loud akka

      @shivarathrirajendher6312@shivarathrirajendher6312 Жыл бұрын
    • kzhead.info/sun/hrlumMihgKGFpac/bejne.html

      @swarupadasari6262@swarupadasari6262 Жыл бұрын
    • 😅

      @chittimariya3630@chittimariya36307 ай бұрын
  • మీలో, మీ హృదయములో ఉన్నది స్త్రీ శక్తితోపాటు పరిశుద్ధాత్మ శక్తి అనడానికి ఈ పాటే నిదర్శనం. ఇంత మంచి పాటను అందించిన దేవునికి, పాడిన మీకు వందనాలు మరియు కృతజ్ఞతలు 🎉

    @babjiballa1683@babjiballa1683 Жыл бұрын
  • 🙏,rudhayannikadilimchepataku,devudumimmunudivimchunugaka,amayne

    @SrinuA-uc5hq@SrinuA-uc5hqАй бұрын
    • Iampriksylla

      @SrinuA-uc5hq@SrinuA-uc5hqАй бұрын
  • ఈ జీవన సంద్రంలో అపవాది వేసే ఓలకు చిక్కుకొని పోతున్న మా జీవితాలకు (నావలకు) దేవుడు లంగారు వేసాడు అని మీ రచన సాహిత్యంలోనుండి దేవుడు మాకు గుర్తుచేస్తున్నాదుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను అక్క కృతజ్ఞతలు అక్క Superb lyrics & tunes akka 💐💐💐

    @Spiritual_155@Spiritual_155 Жыл бұрын
  • చాలా చాలా మంచి పాటను మనస్సును నెమ్మది కలిగించే పాటను దేవుడు ని స్వరం ద్వారా మాకు వినిపించారు మీకు నా🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    @unitedchristiankingdom8778@unitedchristiankingdom8778 Жыл бұрын
    • Praise the lord.

      @jskchakravarthy3183@jskchakravarthy3183 Жыл бұрын
  • Very nice song sister its touch my heat ❤❤❤❤❤❤

    @ababuraoaprabavati929@ababuraoaprabavati9293 ай бұрын
  • Amma e pata na Manusunu kalavara parachindhi❤❤✝️✝️✝️❤❤

    @rahulbhai9677@rahulbhai96779 күн бұрын
  • Wonderful song such a heartwarming beautiful lyrics loaded in this spiritual song God bless you 👍🏻🙏🏻

    @vijayprasadreddyiforgod@vijayprasadreddyiforgod Жыл бұрын
    • Praise the lord anna 🙏🙏

      @pulasanakiran@pulasanakiran Жыл бұрын
    • Praise the lord brother 🙏🏻🙏🏻

      @nagamaliswraraot1581@nagamaliswraraot1581 Жыл бұрын
    • Thanku annyaa 🥰🥰.. Godbless u

      @KANTHIKALA@KANTHIKALA Жыл бұрын
    • God bless you Brother and sister 🙌🙌

      @penkichanti9100@penkichanti9100 Жыл бұрын
    • 0

      @seelaiahv4278@seelaiahv4278 Жыл бұрын
  • ఎన్ని సార్లు విన్నా వింటుూనే ఉండాలి అనే గీతం ఇది సిస్టర్ అన్న రాసిన పాటలు మీరు రాసినవి ఎంతో అర్ధం తెలిపేలా ఉన్నాయి.🙇‍♀️😭😭😭😭 దేవా నిజమే ఎప్పడివరకు లంగరి అంట్టే ఏంటో తెలియని పదం అందులోనే మీ ప్రేమ నీ చూపిస్తున్న ఈ నీ సేవకులను దీవిచండి. అలాగే మమ్ములను నీ వైపే ఆకర్షణీయంగా మమ్ములను మార్చండి

    @user-jb3pu5lo5v@user-jb3pu5lo5v Жыл бұрын
  • Vandanalu akka miru night chepina message kuda chalabaga sepparu papani విడచి దేవుడిని పటుకొలన దేవుడి మాట ప్రతి హృదయంలో వుండ లని కోరుకుంటున్నాను అక్క

    @Biblesea@Biblesea8 ай бұрын
    • Godbless u maa.. Share this to many✨

      @KANTHIKALA@KANTHIKALA8 ай бұрын
  • మనసుకు నెమ్మది కలిగించే పాట చాలా బాగా పాడారు అక్క 🙏🙏హృదయాన్ని హత్తుకునేలా ఉంది అక్క దేవుడు మీ పరిచర్యను అత్యధికముగా ఆశీర్వాదించును గాక🙏🙏 ( teeparru akka )

    @swapnabavana7251@swapnabavana72517 ай бұрын
  • లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు అలలను అదిమిపట్టి - అలజడి అనగగొట్టి తీరం చేరేదాకా నావలోన అడుగుపెట్టి కలవరమిడిచిపెట్టి - కలతను తరిమికొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి *లోకసంద్రాన నా జీవనౌక అద్ధరికీ చేరేదాకా సాగుగాక - నీ దరికి చేరేదాకా సాగుగాక 1. చుట్టూఉన్నా లోకం మాయదారి సుడిగుండం నట్టనడి సంద్రనా పట్టిలాగెవైనం చుట్టూఉన్నా లోకం మాయ సుడిగుండం - నట్టనడి సంద్రాన పట్టిలాగెవైనం రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి ననుజూస్తూ మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణతో ననుపిలిచే చూసాను నీ వైపు........... చూసాను నీ వైపు ఆహా ఎంత చల్లని చూపు ఆహా ఎంత చల్లనీ నీ చూపు.... " అలలను " 2. సందేహాల గాలితుఫాను సాగనీక ఆపుతుంటే సత్యవాక్య జాడలేక ఓడబ్రద్ధలౌతుంటే 2 శోధన కెరటాలే ఎగిరి ఎగిసి పడుతుంటే వేదన సుడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే ఏ దారి కానరాక దిక్కులేక నెనుంటే నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే చూసాను నీవైపు........ చూసాను నీవైపు ఆహా ఎంత చల్లని చూపు ఆహా ఎంత చల్లనీ నీ చూపు " అలలను " 3. జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదినబెట్టీ జీవధాత నీదుసేవే జీవితానికర్ధమంటూ....2 నా వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటిని తలచి నేత్రాశ శరీరాశా జీవపుడంబాన్ని విడిచి నినుజేర రమ్మంటూ జగమంతా నేపిలచి క్రీస్తేసు కృపలో నిలచి పాపపు లోకాన్ని గెలిచి చూస్తాను నీ వైపు ...... చూస్తాను నీ వైపు ఊపిరి ఉన్నంత సేపు నాలో ఊపిరి ఉన్నంతసేపు " అలలను " పాటలో ఏమైనా తప్పులు రాసి ఉంటే దయతో మన్నించి తెలియజేయగలరు 🙏🙏🙏🙏

    @billmoriya9202@billmoriya9202 Жыл бұрын
    • Good

      @BSKChinna@BSKChinna Жыл бұрын
    • Wonderful job brother, God bless you 🙏

      @deepthibattula4188@deepthibattula4188 Жыл бұрын
    • @@deepthibattula4188 TQ 😊😊

      @billmoriya9202@billmoriya9202 Жыл бұрын
    • Prise the lord 🙏🙏

      @aarajyulakumariaarajyulaku5882@aarajyulakumariaarajyulaku5882 Жыл бұрын
    • Super song

      @yeggadirevathi814@yeggadirevathi814 Жыл бұрын
  • పాట మాట రచన స్వరకల్పన సంగీతం వీడియో గ్రఫీ చాలా చాలా చక్కగా వచ్చినవి సిష్టర్. దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక.

    @chinnarijwalaministries5971@chinnarijwalaministries5971 Жыл бұрын
  • Great Voice... Awesome Performance ప్రభు సేవలో బహు బలంగా వాడ బడాలి.... మరెన్నో కీర్తనలు... అందించాలని కోరుతున్నాను....

    @ioclmadhu2958@ioclmadhu2958 Жыл бұрын
  • మనసుకు హత్తుకునేలా పాడావు .God bless you sister

    @indirachabathula9774@indirachabathula9774 Жыл бұрын
  • అక్క పాట చాలా అద్భుతమైన పదాలతో రాసారు.... దేవుడు మిమ్మును దీవించును గాక....!

    @r.subhashchinna9437@r.subhashchinna9437 Жыл бұрын
    • 🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿

      @vilsonchannel@vilsonchannel Жыл бұрын
  • I'm thanking to God Bcz of his love and blessings and support showers on me to work for this song. I'm feeling proud of my self to work with KanthiKala Akka Garu and I'm specially thanking her for giving this wonderful opportunity to me. Also I'm thanking God to his support on me for capturing , editing and producing visuals my self , Srikanth Captures AnuSri Visual Studio Andhra Pradesh....!

    @srikanthkumar4411@srikanthkumar4411 Жыл бұрын
  • Paata ni antha goppaga rasaro anthe chakkaga padinaru Sister. Lyrics are awesome 👏👏👏

    @DEVAKAMBAMPATI@DEVAKAMBAMPATI3 ай бұрын
  • Rupadevi👍👍👌

    @RupadeviPantagani@RupadeviPantagani6 ай бұрын
  • ఇంతటి చక్కటి పాటను రచించిన, స్వర కల్పన, చేసిన అక్కకు ఆ దేవుని పేరట కృతజ్ఞతలు అక్క🙏🙏🙏🙏

    @anjianu9218@anjianu9218 Жыл бұрын
  • ఒక్క పల్లవిలోనే మూడు రాగాలు ఉండటం విశేషం. చాలా బాగుంది అక్క. Glory to GOD 🙌🏻🙏🏻

    @Mahesh_Joel@Mahesh_Joel Жыл бұрын
    • Thanku thamudu.. For ur keen analasys

      @KANTHIKALA@KANTHIKALA Жыл бұрын
    • @@KANTHIKALA 👍

      @Mahesh_Joel@Mahesh_Joel Жыл бұрын
  • నేను ఈ మధ్య ప్రతి రోజు వింటున్నాను ఈ పాట 🙏🙏🙏🙏🙏

    @rahulvamsi6845@rahulvamsi68452 ай бұрын
  • Liriq super ma baga padavu God bless you

    @princyblessy3335@princyblessy33353 ай бұрын
  • సిస్టర్,ప్రభూ నామంలో వందనాలు🙏, సాంగ్ చాలా బాగుంది,ఎంతో అర్ధ వంతమైన,సాంగ్ దేవుడు మీ ద్వారా మాకు వినిపించడానికి,ఇచ్చాడు,దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🛐,దేవుడు మీ పరిచర్యను దీవించును గాక🙌🏻

    @lifewithoutjesusishell4560@lifewithoutjesusishell4560 Жыл бұрын
  • లోక సంద్రాన నా జీవ నౌక అద్ధరికి చేరేదాక సాగుగాక, నీ దరికి చేరే దాక సాగుగాక.. wonderful lyrics Akka. Heart toching ga అనిపించింది..👌👌

    @felicitycm2596@felicitycm2596 Жыл бұрын
  • Akka nice song meaning vunna song vintune vundali anipistundhi ilanti song miru chala padali god blessings you akka💗

    @lakshminadakuditi7063@lakshminadakuditi70633 ай бұрын
    • Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more

      @KANTHIKALA@KANTHIKALA3 ай бұрын
  • Song like 👇👇

    @prabhukumar1624@prabhukumar1624Ай бұрын
  • పాట చాల బాగుంది sister మీరు ఇలాంటి యేసయ్య ప్రేమను తెలిపే మరెన్నో పాటలు పాడాలి ✝️🎤

    @Jgh_ministries@Jgh_ministries Жыл бұрын
  • దేవుని పరిచర్య కొరకు ఎంతో కష్టపడి పాట స్వరకల్పన చేసి, పాడినందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు అక్కగారు🙏

    @godisourhappiness8002@godisourhappiness8002 Жыл бұрын
    • Entho goppa pata. bhumi mida e matalu chalavu e goppa patki replie echutaku

      @pujalasujatha6824@pujalasujatha6824 Жыл бұрын
  • Super song

    @KbannuKbannu-gm6bl@KbannuKbannu-gm6bl4 күн бұрын
  • One most of the song in the world ❤❤❤❤❤the best song i never find it🥰

    @akhilakeerthi173@akhilakeerthi1733 ай бұрын
    • Thankumaa✨glory to god.. ఎంత ఎక్కువ share చెయ్యగలరో అంతా చెయ్యండి. Like and Leave Comment ✨👍🏻to reach more

      @KANTHIKALA@KANTHIKALA3 ай бұрын
    • S bro thts true this song very heart❤ touchable bro Glory🙏 to God

      @c7volunteer404@c7volunteer4043 ай бұрын
  • యేసయ్య పని ఇంకా ఎక్కువ చెయ్యాలి అని తపన కలుగుతుంది . ఎంతో ఆదరణ గా ఉంది. వందనాలు అక్క

    @ephaphathaministries437@ephaphathaministries437 Жыл бұрын
  • అక్క పాట వినే కొద్దీ వినాలనిపిస్తుంది ❤️❤️..!

    @r.subhashchinna9437@r.subhashchinna9437 Жыл бұрын
  • మంచి అర్ధం ఉంది 🙏🏼

    @devuniprema6148@devuniprema61483 ай бұрын
  • అక్క దేవుడు నా నావకి లంగరు వేశారు లేకుంటే ఈ సమయానికి నా నావ చివరికి కొట్టుకొనిపోయేది . ఈ పాట వింటుంటే దేవుడు నా నావాకి ఎంత బలముగా లంగరు వేసి పట్టుకున్నారో అర్థం అవుతుంది అక్క. అందుకు దేవునికి నా కృతజ్ఞతలు. దేవునికే మహిమ ....🙏🏻🙏🏻🙏🏻

    @angelgurinda7660@angelgurinda76604 ай бұрын
  • వందనాలు సిస్టర్ దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యలూ దీవించును గాక....

    @marykishore5052@marykishore5052 Жыл бұрын
    • Sister the song soswite

      @DurgaPrasadParamalla-sy5ub@DurgaPrasadParamalla-sy5ub6 ай бұрын
  • దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగును గాక ఆమెన్...

    @shyny...7447@shyny...7447 Жыл бұрын
  • చాలా మంచిగ పాడారు, నేను చాలా సార్లు విన్నాను అయినా మళ్ళి వినాలనిపిస్తుంది మీ పాటల పరిచర్య లో యేసయ్య ఇంకా బలంగా వాడబడాలని ఆశిస్తూ న్నాను చాలా ధన్యవాదములు అక్క.

    @nitishnani2919@nitishnani29195 ай бұрын
  • ప్రైస్ ది లార్డ్ సిస్టర్ మీరు రాసిన పాట మా హృదయాలను కదిలిస్తూ ఉంది ఈ పాటలో లోతైన మర్మాలు దాగి ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక

    @pastor..israel5434@pastor..israel5434 Жыл бұрын
  • నిజమే అమ్మ దేవుడు మనల్ని.నీటిలో కొట్టుకుని పోకుండచుస్తున్నడు

    @rajuambati8621@rajuambati8621 Жыл бұрын
  • జీవితానికి స్ఫూర్తి నిచ్చే పాట

    @rajeshbobby7149@rajeshbobby7149 Жыл бұрын
  • Song asalu chaala baagundhi akka.........roju oka saari ayina vini padukuntunna akka antha baagundhi..........inka ilanti songs chaala padali........gad grace meeku vundali ani korukuntunna akka.........God bless you akka 😇❤️

    @Godgrace818@Godgrace8183 ай бұрын
  • కన్నీరు అగలేదు అక్క

    @c7volunteer404@c7volunteer4046 ай бұрын
  • Vandhanalu akka 🙏🙏ఇలాంటి పాటలు మరెన్నో మాముందుకు తెస్తారని కోరుకుంటు...... దేవుని పరిచర్య లో ఇంకా ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాము....... Akka........

    @sangatishilpa8306@sangatishilpa8306 Жыл бұрын
  • దేవునికే మహిమ కలుగును గాక... అక్క దేవుడు మిమ్ములను చాలా శక్తీ వంతంగా వాడుకుంటున్నారు... అందుకే మీ మనసులో నుంచి హృదయలు కదిలీంచే ఇలాంటి పాటలు వస్తున్నాయి... మిలో వున్నా పరిశుద్దాత్మ తండ్రి కి వేవేల కోట్ల స్తుతులు స్తోత్రాలు...దేవుడు ఇంకా బలంగా మిమ్ములను వాడుకోవాలని ఇంకా ఇలాంటి అనేకమైన పాటలు మీ నుండి రావాలని కోరుకుంటూ మీ తమ్ముడు kishor kumar వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏అక్క love you ❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹🌹

    @kishorjesusvideos9816@kishorjesusvideos9816 Жыл бұрын
  • Chala ardhavanthamaina paata , chakkaga musicni cherchi vintoovundalanipinche song ,thank you lord and thanks sister

    @jaijaiprakash2010@jaijaiprakash2010 Жыл бұрын
    • Thnku brother.. Share to more.. be a part of this work✨️👍🏻

      @KANTHIKALA@KANTHIKALA Жыл бұрын
  • Great job.god bless you

    @sarabharaghunath7024@sarabharaghunath70243 ай бұрын
  • వండర్ ఫుల్ సాంగ్ దేవునికే మహిమ కలుగును 🙏🙏🙏🙏

    @moshekatikila4678@moshekatikila4678 Жыл бұрын
  • చాలా చాలా అద్భుతమైన ఆత్మీయంగా ఉంది పాట చాలా సంతోషం రా పాట ద్వారా దేవునికి మాత్రమే మహమ ఘనత ప్రభావములు కలుగు గాక ఆమేన్ గాడ్ బ్లెస్సే యూ బంగారం 🙌🙌🙌🙌🤝🤝🤝❤❤❤❤👌👌👌👌👌

    @peetalakumari8286@peetalakumari8286 Жыл бұрын
  • ఇంకా ఇలాంటి మంచి సాంగ్స్ రాసి పాడాలని దేవుని లో బాగ ఎదగాలని కోరుకుంటున్న...

    @nagamanigorumuchu6893@nagamanigorumuchu68935 ай бұрын
  • అద్భుతమైన పాట పాడిన సహోదరికి,రచయితకు, నాహృదయ పూర్వక అభినందనలు,💐 may God bless you and your ministry

    @prakasharaojluka6832@prakasharaojluka6832 Жыл бұрын
    • kzhead.info/sun/hrlumMihgKGFpac/bejne.html

      @swarupadasari6262@swarupadasari6262 Жыл бұрын
  • One of the great meaningful song❤🎉

    @vamsi3161@vamsi31612 ай бұрын
  • All Glory to Lord Jesus Christ who gave new life because he protected from so many diseases and danger situation. Thank you jesus❤

    @chaitanyabommidi1020@chaitanyabommidi1020 Жыл бұрын
  • Wonderful song. Super lyrics. Nice music. Good singing. God bless you kanthi kala garu

    @venkateswararaonelapudi9425@venkateswararaonelapudi9425 Жыл бұрын
  • Sister... గొప్ప సందేశాన్ని ఒక పాటగా పాడేరు. మంచి సాహిత్యం ...మంచి సందేశం మంచి పాట .. దేవునికి స్తోత్రం.

    @agfministries6497@agfministries6497 Жыл бұрын
  • Akka na peru Priscilla akka naku devuni seva cheyalani prerepana akka kani intlo evaru oppukovadam ledhu ee song vinapudu naku chala dhairyam ga anipisthundhi akka prathi yavanasthudu yavanasthuralu ayana chithanni nereverchalaniii...... Praise the lord akka

    @bathulasatyapriya9784@bathulasatyapriya97847 ай бұрын
  • Song chala bagundi sister Praise the lord God bless you

    @rajughanta6291@rajughanta62912 ай бұрын
  • పాట వింటుంటే.... మనస్సుకు చాలా ఆనందంగా ఉంటుంది

    @pastorjosephkishore@pastorjosephkishore Жыл бұрын
KZhead