కన్నులజారిన కన్నీళ్ళు ll KANNULA JAARINA KANNILLU ll ( YESE ADHIPATHI ) THANDRI SANNIDHI MINISTRIES

2024 ж. 21 Ақп.
2 011 117 Рет қаралды

DOWNLOAD OUR APP FROM GOOGLE PLAY STORE AND APPLE APP STORE TO GET OUR LATEST UPDATES & MANY MORE ...
PLAY STORE LINK
play.google.com/store/apps/de...
APPLE APP STORE LINK
apps.apple.com/in/app/thandri...
---------------------------------------------------------------------------------------------------------------------------------------- Join this channel to get access to perks:
/ @thandrisannidhiministrie
(THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES)
WE SHOULD COME TO THIS CHURCH NOT ANTICIPATING ENTERTAINMENT BUT EXPECTING THE HIGH AND HOLY MANIFESTATION OF GOD'S PRESENCE
OUR ADDRESS :
THANDRI SANNIDHI NAGAR
CHILAKALURIPET
GUNTUR DIST
PIN CODE-522616
ANDHRA PRADESH
INDIA
OUR CONTACT FOR PRAYER REQUESTS : 9666534389,9666774417
OUR BANK DETAILS :
THANDRI SANNIDHI
BANK OF BORODA
CURRENT A\C NO : 75380200000156
IFSC CODE : BARB0VJCHPE
ONLY GOOGLE PAY : 7731880051 8121207731 9121947731
OUR SONGS ALSO AVAILABLE ON :
JIO SAAVAN,RESSO,
SPOTIFY, APPLE TUNES,
AMAZON MUSIC, MANGO MUSIC AND 150 OTHER AUDIO MUSIC APPS
FOLLOW US ON: FACEBOOK
INSTAGRAM
TWITTER
KZhead
Subscribe To Our KZhead Channel
May the grace of the Lord Jesus Christ,
the love of God, & the fellowship of the Holy Spirit
be with you all. Amen
May God Bless You
Thank You For Supporting Us
THANK YOU FROM THANDRI SANNIDHI INTERNATIONAL MINISTRIES

Пікірлер
  • కన్నులు జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటినుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు అ.ప. ఉందిలే దీవెన ఎందుకావేదన పొందిన యాతన దేవుడే మరచునా చ.1.పలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోలంతా నీ ముందు తలలువంచేను ఇకముందు "ఉందిలే" చ.2.అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బహువు నిను వీడునా యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసెను కనువిందు. "ఉందిలే"

    @JOSEPHMANOHARPALIKA@JOSEPHMANOHARPALIKA2 ай бұрын
    • Devinchu thandri karyam chudali super ga vundi padukodani ki ❤❤

      @swathiManda-pz2pd@swathiManda-pz2pd2 ай бұрын
    • Yesayya namam lo meeku naa vadhanamulu Sir meku Naa deshamunu naa Bharata deshamunu rakshichavaa naa yesayya Ane Paata veste PLZZ. Uplod cheyyadi Plzzz. Brather...

      @jaswanth3858@jaswanth38582 ай бұрын
    • 😊😊

      @bhaskarraokesari9143@bhaskarraokesari91432 ай бұрын
    • 😊😊q

      @bhaskarraokesari9143@bhaskarraokesari91432 ай бұрын
    • Wonderful song ayyagaru 😢😢😢❤

      @Roselyn989@Roselyn9892 ай бұрын
  • ఈ పాటలో ఉన్న వాగ్ధానాలు అన్ని నా జీవితంలో మరియు అందరి జీవితాల్లో ఏసుక్రీస్తు నామంలో నెరవేరును గాక ఆమెన్ హల్లెలూయ

    @ushadhatthuthadikamalla5@ushadhatthuthadikamalla52 ай бұрын
    • Amen 🙏🏿

      @GopiChand-ke8bd@GopiChand-ke8bd2 ай бұрын
    • వందనాలు ❤

      @venkataprasethalordammarat9782@venkataprasethalordammarat97822 ай бұрын
    • Amen

      @priyabhusal986@priyabhusal9862 ай бұрын
    • Amen Amen

      @jamunajammu4317@jamunajammu43172 ай бұрын
    • AMEN AMEN AMEN

      @polurisrisri2036@polurisrisri20362 ай бұрын
  • 2 మిలియన్స్ వ్యూస్ దేవునికి సమస్త మహిమ కలుగును గాక అన్న ద్వారా ఇలాంటి వేలాది పాటలు దేవుడు రాయించు గాక పాడించు గాక ఆమెన్

    @KATTA913@KATTA9139 сағат бұрын
  • యేసయ్యా నీకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రము యేసుక్రీస్తు నామమున వందనాలు అయ్యగారు మీరు పాడే ప్రతి పాట హృదయని తాకుతున్నాయి కష్టలో బాదలలో ఎంతో సంతోషంగా దైర్యముగా వుంటున్నాయి దేవుడు మీ ద్వారా ఇంకా చాలా పాటలు పాడించి ఇబ్బందులు లో కష్ట సుఖాలలో అందరూ మీ పాట ల ద్వారా దేవుని మహిమ పరుస్తూ వుండాలి

    @rathanmatthewmerylin369@rathanmatthewmerylin369Ай бұрын
  • మీ స్వరం. యేసయ్య మీకు ఇచ్చిన వరం దేవుని మహిమ కొరకు.

    @ranigovindu1740@ranigovindu17402 ай бұрын
  • ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

    @srinivasrao850@srinivasrao8502 ай бұрын
    • 👌

      @raviduvvu921@raviduvvu92120 күн бұрын
  • Pregnancy vishayam lo nenu chala bada paddanu enno sarlu edchanu final ga 4years ki now I am 2nd month pregnancy lo unna amen yesayya

    @kodiswarna2750@kodiswarna27502 ай бұрын
    • Devudiki stotram

      @poojakamble6047@poojakamble60472 ай бұрын
    • Dhevuni ke mahima sister

      @Roselyn989@Roselyn9892 ай бұрын
    • Dhevunike mahima sister amen 🙏

      @Roselyn989@Roselyn9892 ай бұрын
    • ​😮😮😮

      @vinayjirra3452@vinayjirra34522 ай бұрын
    • Praise the lord

      @mounikamounimounikamighty2015@mounikamounimounikamighty20152 ай бұрын
  • నా హృదయం మార్చు ప్రభువా.... నాకోసం ప్రార్థన చేయండి అన్న అల్ప విశ్వాసిని...

    @vanamnagaraju158@vanamnagaraju158Ай бұрын
  • నేను డెలివరీ బాయ్ గా చేస్తున్నాను అందరు కష్టం పడతున్నారు నేను కష్టం పడుతున్నాను కానీ నాకు నేను కష్ట పడ్డ ఫలితం రావట్లేదు ఈ పాట వినక నాకు బహు దైర్యం కలిగింది 🙏🙏

    @srinivasaraodigumarthi5735@srinivasaraodigumarthi57352 ай бұрын
    • Never forget God

      @veeraiahkakarla4792@veeraiahkakarla47922 ай бұрын
    • ఇకనుండి దేవుడు నిన్ను దీవిస్తాడు

      @laxman644@laxman64425 күн бұрын
    • ఫలితం రావడం లేదు అంటే... 🙄... జీతం ఇవ్వడం లేదా బ్రదర్ కంపెనీ

      @user-ar5una1977@user-ar5una197711 күн бұрын
  • ఈ పాట వింటున్న వారి జీవితాలలో ఈ పాటలో వున్న వాగ్దానాలు అన్ని యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడును గాక 🙌🙌 మంచి ఆత్మీయ గీతం అందించిన షలెం అన్నకి వాంచనలు 🙏

    @sathvikjesus@sathvikjesus2 ай бұрын
    • Amen 🙏

      @VijayasureshBurugu@VijayasureshBurugu2 ай бұрын
    • Amen 🙌

      @honeyy2551@honeyy25512 ай бұрын
    • Amen🙏

      @mathanaidu8215@mathanaidu82152 ай бұрын
    • Amen tnq so much bro same to u.

      @sravanikarusola3130@sravanikarusola31302 ай бұрын
    • Amen

      @user-hc5jg2fb6x@user-hc5jg2fb6x2 ай бұрын
  • పాస్టర్ గారు నేను ఒక హిందువుని నా గురించి ప్రార్థన చేయండి మీ పాటంటే బాగా ఇష్టం నేను అప్పుల్లో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి నా గురించి దయచేసి ప్రార్థించండి ఉన్నాను

    @user-kq1ee4gd6y@user-kq1ee4gd6y2 ай бұрын
    • Praise the lord brother

      @VEERAVALLI.@VEERAVALLI.Ай бұрын
    • Mee kosam prayar chestaamu

      @VEERAVALLI.@VEERAVALLI.Ай бұрын
    • Mundugaa devudu ni nammu akka nenu hinduvu ne janavari 22na na pranam poyedi nannuu amma church ki thisukoni vellindi nenu purthigaa kolukoledu kani devudu Dayavalla baagunna nuvvu kuudaa pradhaana chesukoni Church ki vellu neeku devudu manchi margam chuuputaadu akka Aamen Hallelooya

      @RammyDarling-lz8hg@RammyDarling-lz8hgАй бұрын
    • సమస్తము తీరి సమృద్ధి సంపద కలుగును గాక

      @Raj59735@Raj5973517 күн бұрын
    • ​@@RammyDarling-lz8hgనీ మాటలూ చాలు సిస్ నీ నమ్మకం ఏంటో తెలి స్తుంది

      @Raj59735@Raj5973517 күн бұрын
  • ఈపాట వింటే ఎంతటి బదనానైనా మర్చిపోతాము అంత అర్ధం వుంది ఈ పాటలో దేవునికి స్తోత్రం

    @varalakshmi6705@varalakshmi6705Ай бұрын
  • నేను బి. టెక్ చదువుకున్న,నేను గడిచిన 13 సంత్సరాలు వ్యభిచారం లో పడి నరకం అంటే ఏంటో చూసాను, నా life నీ అంత కోల్పోయాను నవంబర్ నెలలో దేవుడు నాతో వాక్యంతో మాట్లాడాడు ఇప్పుడు నేను ఆ పాపం నీ మరచి దేవునితో సహవాసం చైస్తునా మన దేవుడు చాలా గొప్ప వాడు

    @chilakabharath2940@chilakabharath29402 ай бұрын
    • Deuvdu ninnu divinchu gala ♥️✝️🫂

      @maheshpandu3330@maheshpandu3330Ай бұрын
    • Praise the lord

      @ndurga2291@ndurga2291Ай бұрын
    • Hi annyya

      @danielch3333@danielch3333Ай бұрын
    • Amen

      @user-jl4bw1hr2h@user-jl4bw1hr2hАй бұрын
    • Daily vaakyam prayer maruvakandi....suvaartha prakatinchandi

      @rajianand8788@rajianand8788Ай бұрын
  • మీకు ఎంత మంచి స్వరాన్ని అందించిన అయ్యగారు దేవుడు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆ దేవుని మనసారా ప్రార్థిస్తున్నా

    @user-dj2dx8mj6k@user-dj2dx8mj6k2 ай бұрын
  • ✝️✝️🙌🙇🙏❤️AMEN✝️🛐❤️🙏🙇I LOVE JESUS✝️🛐❤️✝️🛐🙏🙇ఆమేన్✝️🛐🙌దేవ నికే లేకలేని స్తుతులు సోత్రాలు✝️🛐❤️THANK YOU MY FATHER✝️🛐🙌🙇🙏👏💖AMEN✝️🛐 👏HALLELUJAH✝️🛐🙏PRAISE THE LORD✝️🛐 🙇దేవ నికే లేక లేని స్తుతులు సోత్రలు✝️🛐🙌💖వందనాలు నాన్న✝️🛐🙇🙏👏💖AMEN🙌🙌🙌🙌🙌🙌🙌

    @GangaKasani-eo5ry@GangaKasani-eo5ryАй бұрын
  • Thank you Jesus yessayya na patla karyam chestarani nammuchunnanu thank you Jesus Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

    @MeenaKumari-eb2ok@MeenaKumari-eb2okКүн бұрын
  • దేవుని కి మాత్రమే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక 🙏🌹👏 శూన్యం గా, ఏమి,కనిపించని,ఏడారిలో,టక్కున,సేదతీర్చే,నీటి,ఉటవలే, ఉంది....🙏🌹

    @Ambala_sandhya@Ambala_sandhya2 ай бұрын
    • 🙏 వందనాలు అన్న గణత మహిమ దేవునికి చెల్లెలు గాక ఆమెన్

      @chinnuchinnu5503@chinnuchinnu55032 ай бұрын
    • Tq brother super heart touching song lyrics may God bless you 👍

      @Chinni-db1en@Chinni-db1en2 ай бұрын
  • అన్న నువ్వు పాడిన ప్రతి పాట కొన్ని 100 ల సార్లు విన్న తనివి తీరాదు అన్న 🙏🙏🙏🙏

    @radhikamurali2064@radhikamurali20642 ай бұрын
    • Yes bro

      @manna77189@manna771892 ай бұрын
    • Anna nuvvu padina songs Anni vintunte manasku antho nemmadiga vuntund ....! Anni sarlu vinna inka inka vinalanipistundi

      @mjyothi6626@mjyothi66262 ай бұрын
    • yes

      @user-xj1tl7qc1v@user-xj1tl7qc1vАй бұрын
    • God's grace

      @ramanauppati7427@ramanauppati7427Ай бұрын
  • నాపేరు శాంతి నా భర్త చనిపోయినరు నాకు ఇద్దరు పిల్లలు నాకు చాల ఇబ్బందుల మధ్య వెళ్లిదున ఈ సాంగ్ విన్న క బాధలు పోయిన అన్న Happy గా వుంది brother praise the Lord

    @jallidurgamma2789@jallidurgamma2789Ай бұрын
    • అమ్మ నిజంగా మతి ఉండి మాట్లాడుతున్నవా అబద్ధం కూడదు అని ఆజ్ఞ ఉంది మర్చిపోకు

      @surendrakumarmuthi4538@surendrakumarmuthi4538Ай бұрын
    • God bless you maa

      @KannaSagili@KannaSagiliКүн бұрын
  • బ్రదర్ మీ పాటలు చాలా అర్థాలు ఉన్నాయి కష్టాల్లో ఉన్న వారికి ఆదరణ కలిగిస్తుంది ధైర్యాన్ని నిస్తుంది దేవుడు మిమ్మల్ని ఇంకను అనేక విధాలుగా వాడుకోవాలని కోరుకుంటున్నాను ప్రైజ్ లార్డ్

    @prasanthreddygsr97@prasanthreddygsr97Ай бұрын
  • ఈ పాట చాలా మంది జీవితం లో జరిగే అవేదన

    @kallanaresh4095@kallanaresh40952 ай бұрын
  • ప్రెస్ ది లార్డ్ అన్న, నా పేరు ప్రియాంక నాకు దేవుని కోసం బ్రతకాలని ఆశ నేను బ్రతుకుతున్నదే దేవుని కోసం. ఈ పాట దేవుడు నా కోసమే మీతో పడించాడు అనుకుంటున్నా నేను ఉన్నా పరిస్థితిని బట్టి. ఈ పాట నాకు ఎంతో ఆదర్నాకలిగించింది అందుకు దేవునికే మహిమ కలుగును గాక పరిస్తే లార్డ్ హలేలుయ. మీ వాక్య పరిచర్య వల్ల నేను ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాను అందుకు దేవుని నామము నా మీకు నా వందనులు అన్న. నా కోసం ప్రేయర్ చైయండి అన్న, నేను దేవుని సేవ చెయ్యాలి నేను తెలుసుకున్న దేవుణ్ణి ప్రపంచమంతా పరిచయం చేయాలి నేను బ్రతుకుతున్నదే నా యేసయ్య కోసం ప్రైస్ ది లార్డ్ బ్రదర్.

    @salmanraju2908@salmanraju29082 ай бұрын
    • Anna na Peru .sravanthi naku 31 years na marriage koraku prayer cheyadi

      @user-wk6gd7yx8y@user-wk6gd7yx8y26 күн бұрын
    • అమ్మా..అన్న పాటలు దేవుని వైపు నడుపుతున్నాయి

      @user-ho2oq7mb1z@user-ho2oq7mb1z24 күн бұрын
  • Yes, Jesus Christ Aman thanks for bless ing,us,in,all,thike, amen, hallelujah hallelujah hallelujah 💟

    @SheelaSheela-ve9fu@SheelaSheela-ve9fu19 сағат бұрын
  • Yesayya nike mahima kalugunu gaaka amen Amen e paatatho brathuku meedha asha kaligindhi anna prise the Lord allelooya

    @apparaosigatapu7191@apparaosigatapu719122 сағат бұрын
  • Amen🙏🙏🙏 plzz help me yesayyaa😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    @divyapotti4418@divyapotti44182 ай бұрын
  • నా జీవితంలో ఈ పాట ద్వారా చాలా చాలా ఆదరణ పొందిన ఇలాంటి పాటలు మరెన్నో మీరు పడాలి అని కోరుకుంటున్నాను దేవుని ప్రార్థిస్తారు

    @kattasirisha6422@kattasirisha64222 ай бұрын
  • అయ్యగారికి వందనాలు ఈ పాటను నాక్కూడా చాలా హ్యాపీగా ఉంది ఈ పాట నాకు చాలా బాగా నచ్చింది ఈ పాట వింటుంటే నాకు ఎంతో హాయిగా ఉంది

    @vempahymavathivempahymavat1657@vempahymavathivempahymavat16572 күн бұрын
  • వందనాలు అయ్య గారు, ఈ పాటలో ఉన్న ప్రతి అక్షరం నా కోసమే నేను ప్రతి రోజు కన్నీటితో,వేదనతో ఉన్నాను,ఈ పాటలో చెప్పినట్లు ఉందిలే దివేన ఎందుకు ఆ వేదన ఆ మాట,ఈ పాట మా జీవితాలలో జరుగును గాక దేవుని దయ వలన మా భార్య సునీత మనసు మారాలి నా కుటుంబం కట్టబడాలి మాకు గర్భఫలం ఇవ్వాలని ప్రార్థన చేయండి అయ్య గారు ప్లీజ్. అయ్యా గారు, మా భార్య సునీత 9 నేలలు నుండి నాకు దూరంగా ఉంది, నా పైన పోలీసు కేసు పెట్టింది. చాలా అవమానంతో, నిందలతో ఒంటరిగా ఉన్నాను నాకు తల్లిదండ్రులు లేరు బాధ భరించలేక పోతున్నాను అయ్యా గారు. నా భార్య సునీత మనసు మారాలని దేవుని సన్నిధికి రావాలని దైవ జ్ఞానం రావాలని ప్రార్థన చేయండి అయ్య గారు. 😭😭😭😭😭😭😭😭😭😭😭 ఎంతోమంది సాక్ష్యం చెప్పుచున్నారు. నేను కూడా సాక్ష్యం చెప్పాలని ఆశగా ఉంది అయ్యా గారు. ఆమెన్.....ఆమెన్...ఆమెన్...

    @user-gq9zn7cx5n@user-gq9zn7cx5nАй бұрын
    • ఆమెన్......

      @ravichiluka9706@ravichiluka9706Ай бұрын
    • దేవుడూ ఖచ్చితంగా మి మొర వింటారు 🙏

      @neelimasony7803@neelimasony7803Ай бұрын
    • ఆమెన్.....

      @user-gq9zn7cx5n@user-gq9zn7cx5nАй бұрын
    • Devuni yandu nammika vuchandi samastamu meele chestarU

      @nagamanibusala4665@nagamanibusala4665Ай бұрын
    • Praise the lord anna.. Dont let you down tuaralo meeru dhevuniki goppa saakshiga vundabothunnaru

      @rathnakumarikunapamu9219@rathnakumarikunapamu9219Ай бұрын
  • పాట వింటుంటే నాకోసం పాడినట్టు వుంది అన్నయ్య మా కుటుంబం కోసం ప్రాధన చేయండి 🙏🙏🙏

    @user-wz1gv9tl1s@user-wz1gv9tl1s2 ай бұрын
  • ఎంతో ఓదార్పు నిచ్చే పాట అన్న 🙏

    @UmaDevi-tv6xn@UmaDevi-tv6xn2 ай бұрын
  • నా పేరు మౌనిక మేము ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నాం చేతిలో అసలు డబ్బు లేదు దేవుడు ఇల్లు ఇస్తాడు అని మా ఆశపడుతున్నాం మా కోరకు ప్రార్ధన చెయ్యండి

    @mouni7428@mouni742823 күн бұрын
    • Amen 🎉

      @Raj59735@Raj5973517 күн бұрын
    • F the v

      @roddashivaleela5521@roddashivaleela552115 күн бұрын
    • Thsnjjj

      @roddashivaleela5521@roddashivaleela552115 күн бұрын
    • I'm

      @roddashivaleela5521@roddashivaleela552115 күн бұрын
    • ప్రార్ధన చేయి అనుకోని రీతిలో దేవుడు నీకు సహాయం చే స్తాడు చెల్లి మేము చే స్తాము

      @nissijessi2135@nissijessi213514 күн бұрын
  • Devunike mahima kalugunu gaka amen Amen🙏

    @nerellamurali609@nerellamurali6092 ай бұрын
  • దేవునికే సమస్త మహిమ కలుగునుగాక ఆమెన్ 🙌🏻🙌🏻🙌🏻 బలహీనతలో, నిరాస నిష్పృహలో... దారి కానరాని సమయంలో హృదయ వేదనను తొలగించి దేవుణ్ణి హత్తుకునేలాగా...ఎంతో మధురమైన గీతాన్ని ప్రభు ద్వార మాకు అందించిన మిమ్మును ఇంకా బహుగా దేవుడు దీవించును గాక ఆమెన్ 🙌🏻🙏🏻🙌🏻

    @harikaraju8047@harikaraju80472 ай бұрын
  • Amen amen amen amen amen amen amen amen amen 🙏 🙌 👏 ❤️ amen amen amen amen amen amen amen amen amen

    @BNagaraju-nr7ro@BNagaraju-nr7roКүн бұрын
  • PRaise the lord annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 amen😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    @jaladhirajasree1792@jaladhirajasree17924 күн бұрын
  • దేవునికి స్తోత్రం హల్లెలూయ

    @KatakamSandhyarani-wf7cs@KatakamSandhyarani-wf7cs2 ай бұрын
  • Yesayya nee sevakuni dwara manchi pata maku anugrahinchinandhuku meeku sthotramulu thandri Amen 🙏🙏🙏

    @devallasantosh9192@devallasantosh91922 ай бұрын
  • సర్వోన్నత స్థలములలో నీక వందనములు సర్వశక్తిగలదేవుడు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్యా నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునేలా s

    @yesubabuyesubabu443@yesubabuyesubabu4432 ай бұрын
  • Fentastic song జీవితానికి correct సరిపోయే పాట 🙏🏻🙏🏻sir 🙏🏻🙏🏻💐💐🌹🌹msg song

    @janardhanvanaja1212@janardhanvanaja12122 ай бұрын
  • 🙏🙏🙏🙏💐 స్తోత్రములు నాయన వందనములు అయ్యగారు దేవుడు మిమ్మల్నీ ఆశీర్వదించిన gaka

    @nakkaravanamma2010@nakkaravanamma20102 ай бұрын
  • దేవుని కి స్తోత్రం. గాయపడిన హృదయాలకు ధైర్యాన్ని ఇస్తుంది ఈ ఆదరణ గీతం దేవుని కే మహిమ. వందనాలు షాలేమ్ బ్రదర్ 🙏🙏 శుభాలు 💐 దైవాశీశులు మీకు కూడా కృతజ్ఞతలు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో రచించడానికి పాడడానికి కృప కుమ్మరించు దేవా నీ దాసుని కి ఆమెన్ ఆమెన్

    @ranigovindu1740@ranigovindu17402 ай бұрын
  • Praise the lord anna gaaru

    @mlovely8702@mlovely87022 ай бұрын
  • దేవునికే మహిమ కలుగును గాక అన్న నువ్వు పాడిన పాటలలో చాలా బాగున్నాయి నేనైతే నేను కష్ట సమయాల్లో ఈ పాట పాడి అనేక మైన శ్రమల నుండి బయటపడ్డాను ఆదరణ పొందాను దేవుడు నీకు మీ పరిచర్యను మెండుగా దీవించి దేవుని రాజ్య విస్తరణలో మీరు బహుగా ఫలించాలని కోరుకుంటున్న మీ సహోదరి తెలంగాణలో హన్మకొండ నుండి

    @mahimateja964@mahimateja964Ай бұрын
  • కన్నుల జారిన కన్నీళ్ళు -తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు - చూచును యేసుని కార్యాలు ఉందిలే దీవెన...ఎందుకా వేదన... పొందినా యాతన.... ఆయనే మరుచున 1. పలుకాకి లోకం నిందించిన ఏకాకివే నీవు రోథించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోళ్ళంత నీ ముందు - తలను వంచేరు ఇక ముందు "ఉందిలే దీవెనా" 2. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీ యుల ప్రేమ నిదురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిను వీడున యేసు నిలిచాడు నీ ముందు - నీకు చేసేను కనువిందు " ఉందిలే దీవెనా"

    @D.murthi@D.murthi2 ай бұрын
    • I love you my father jesus

      @user-lw7ny6nu2x@user-lw7ny6nu2x2 ай бұрын
    • Mearu lyrics l

      @himabindhupesaramelli4990@himabindhupesaramelli49902 ай бұрын
    • Meru lyrics thapu rasaru one time you will such it will be their

      @himabindhupesaramelli4990@himabindhupesaramelli49902 ай бұрын
    • I, love you juses, song, supper ❤❤❤❤❤❤❤❤❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

      @KalyaniDomathoti@KalyaniDomathoti2 ай бұрын
    • Maranatha brother

      @maranathatextile8870@maranathatextile88702 ай бұрын
  • Devuniki mahima kalugunu gaaka devuni krupa miku yellappudu thodai nadipinchunu gaaka amen

    @saidsaud9330@saidsaud93302 ай бұрын
  • Praise the lord Nanna 🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏

    @gudipallisujathadevi6872@gudipallisujathadevi68722 ай бұрын
  • దేవునికి స్తోత్రం మీకు నా వందనాలు అన్న 🙏🙏🙏🙏🙏

    @nagarjunas4067@nagarjunas4067Күн бұрын
  • అన్నయ్య వందనాలు❤️❤️😭😭👌 ఇది నా జీవితంలో జరగాలి

    @meri5010@meri50102 ай бұрын
  • ఆమెన్ మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు తండ్రి నీకే మహిమ మహిమ మరొక్కసారి నీ సేవకుని లో నుండి మాకు కావలసిన మరొక ఆదరణ మరియు ఆనందం ఆత్మీయ గీతాన్ని మాకు దయచేసి నా తండ్రి నీకే మహిమ మహిమ❤ఆత్మీయులైన మ అన్నయ్య గరికీమ హృదయపూర్వక వంద నలుదేవునీకిమహిమ 💐💐💐💐🌹🌹⚘️⚘️

    @nermianermiya5007@nermianermiya50072 ай бұрын
    • అన్న 🤝🙏

      @nermianermiya5007@nermianermiya50072 ай бұрын
  • Praise the lord anna amen amen amen 🎉🎉🎉🎉

    @thrishas8030@thrishas80302 ай бұрын
  • మా నాన్న గారు బాగా ఎక్కువుగా తాగుతున్నారు. ఇంట్లో వాళ్ళను చాలా ఇబ్బంది పెడుతున్నారు. మా అమ్మ కు ముగ్గురు ఆడపిల్లలు.ఒక తమ్ముడు.ఇంట్లో మనశ్శాంతి లేదు.prayer చేయండి అన్నయ్య . నేను బాగా చదువుకొని government job తెచ్చుకోవాలి. చాలా అవసరం నాకు ఈ జాబ్. Prayer చేయండి brother please 🙏🙏🙏🙏🙏🙏

    @s.pyoungstar..uppada8033@s.pyoungstar..uppada803310 күн бұрын
    • Praise the Lord, same as my situation, but I got government job recently, devunike mahima,, god will bless u more, be prayerful

      @chandanajadi8574@chandanajadi857410 күн бұрын
    • ఆమెన్

      @user-fp5gl9xm3i@user-fp5gl9xm3i8 күн бұрын
    • Amen devudu mii jeevitani marpinchuganu amen

      @nxtfactfireff6629@nxtfactfireff66297 күн бұрын
    • మీకు తప్పకుండా job వస్తుంది. don't warry. దేవుని మీద భారం వేయండి. విశ్వాసం తో prayer చేయండి

      @pushpalathakundu8631@pushpalathakundu8631Күн бұрын
  • Annaya vandanslu mirupade prafipafa na vurudayamlo sonfhosam kalugufhundi

    @user-vx8we9by1s@user-vx8we9by1s2 ай бұрын
  • దేవునికే మహిమ కలుగును గాక 🙏 అన్నయ్య వందనాలు😭 ఈ పాటలో ఉన్నటువంటి భావాలను పెట్టి దేవుడు నన్ను చేస్తున్నారని నేను నమ్ముచున్నాను అన్నయ్య దేవుడు ఎప్పుడు చిగుపరిచేవాడు కాదు నేను ఈ పాటను బట్టి దేవున్ని ఎంతో హెచ్చించు చేస్తున్నాడని నమ్ముతున్నాను 🙏🙏🙏👌😭❤️❤️

    @meri5010@meri50102 ай бұрын
  • నా భార్య నిర్మల గూర్చి ప్రార్ధించండి తండ్రి, చాలా రోజుల నుండి మంత్ర,శక్తులతో పీడింప బడుతుంది.... please pray for her..

    @bnagesh3800@bnagesh38002 ай бұрын
    • Ok Anna devudu karayam chestharu

      @pallavipallavi1202@pallavipallavi12022 ай бұрын
  • Praise the lord amen

    @gyararajaram269@gyararajaram2693 күн бұрын
  • దేవునికే మహిమ కలుగును గాక 🙌🙏అద్భుతమైన పాట 🙌🙌🙌

    @agapesatyasakshitv2322@agapesatyasakshitv23222 ай бұрын
  • దేవునికి స్తోత్రం అయ్యగారికి నా వందనాలు అన్నయ్యా నాకు చాలా అప్పులు ఉన్నాయి దయచేసి నా కోసం ప్రయిర్ చెయ్యండి బ్రతుకు తెరువు చాలా కష్టంగా ఉంది ప్లిజ్ అయ్యగారు

    @djyothijyothi935@djyothijyothi9352 ай бұрын
  • శాలెం అన్నకు వందనాలు ఈ పాట విన్నాక నాకు దేవుడు నాతో ఉండి ఓదార్చి నట్టు ఉంది శాలెం అన్న దేవుడు నీకు గొప్ప వరం ఇచ్చాడు. నజరేయుడైన యేసు నామములో నువ్వు జీవించ పడాలి ఆమెన్ హల్లెలూయా. నువ్వు నిజమైన సేవకుడు వి.

    @dhupellaramana@dhupellaramana2 ай бұрын
  • Brother.praise.the.lord.anna.the.song.your.voice.very.nise.chala.bagundhi.dauvdake.mahemaull❤❤😊

    @user-ip6gn7qv2b@user-ip6gn7qv2b2 ай бұрын
  • 🙏మరనాత🙏 దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

    @mvijayaraju839@mvijayaraju8392 ай бұрын
  • Praise the lord anna 🙏చాలా ఓదార్పును ధైర్యాన్ని ఇచ్చె పాట చాలా బాగుంది 👌👌

    @sridhargoud7506@sridhargoud75062 ай бұрын
  • Devuni naamaniki mahima kalugunu gaaka amen 🙏👏👏👏

    @daraobulesu304@daraobulesu30420 күн бұрын
  • పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదావా యేసయ్యా నీకే వదనలు మహిమ ప్రబవమాలు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గాన సోదరుడు శెలెం రాజు

    @yesubabuyesubabu443@yesubabuyesubabu4432 ай бұрын
  • దేవునికే మహిమ కలుగును గాక♥️✝️🙏🏼 మా ఆత్మీయ తండ్రి గారికి నా హృదయ పూర్వక వందనములు💐💐💐🙏🏽🙏🏽🙏🏽🙏🏽 పాట చాలా బాగుంది థాంక్స్💐💐🙏🏽🙏🏽🙏🏽👍

    @user-qx5su5sk7j@user-qx5su5sk7j2 ай бұрын
  • వందనాలు అన్నయ్య ✝️🕎🙇 ఎంతో అద్భుతమైన పాట దేవుడు మనకు ఇచ్చారు అన్నయ్య. 👏👏👏👏👏 దేవునికి మహిమ కలుగును గాక.🙇🙇

    @palivelausharani1095@palivelausharani10952 ай бұрын
  • ఈ పాట ద్వారా నేను చాలా ఆదరణ పోందుకున్నా అన్న మీకు చాలా వందనాలు అన్నా

    @eruguravi8430@eruguravi84302 ай бұрын
  • ఆమేన్ 🙏 ప్రైజ్ ద లార్డ్ జీసస్ థాంక్యూ జీసస్ ఆమేన్ అవును నిజమే ప్రభువా నీవు మాకు తోడుగా ఉన్నావు నీవు నాకు లేకపోతే మేము యేమ్ఐపోధుము ప్రభువా నన్ను నా బిడ్డలను నీవు చూసావు ప్రభువా ఆమేన్ దేవునికే ఘనత దేవునికే మహిమ దేవునికే ప్రభావము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏😭😭😭😭😭🙏🙏🙏🙏🙏

    @srenuguggilapu7340@srenuguggilapu73402 ай бұрын
  • Vedana, avedanalu nannu chuttimuttina velalo esong dwara nannu adharinchina Deva meeku kruthagnathalu

    @clck.premavathi9595@clck.premavathi95952 ай бұрын
    • 🙏🙏🙏

      @kPrishkilla@kPrishkillaАй бұрын
  • ✝️🛐🙌🙏యేసయ్య స్తోత్రం తండ్రి మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకమైన వందనాలు శుభాలు దేవుని ఆసీసులు🙏🙏🙏🙏💐💐💐💐

    @geetha1458@geetha14582 ай бұрын
  • అన్నయ్య నాకు గర్భఫలం రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య

    @CharanCharan-jv2dl@CharanCharan-jv2dlАй бұрын
  • Nenu Naa life gurinchi badha paduthuntee Ee song vinnaka chala...Happy Anipinchindi...evudee natho matladinattundi...Thank you very much...

    @user-tt5us7mf6x@user-tt5us7mf6x2 ай бұрын
  • ఈ పాటలు నా ఆత్మీయ జీవితాన్ని వేలేగించినయీ

    @naraiahgarnepudi712@naraiahgarnepudi7122 ай бұрын
  • అయ్యగారు మీ స్వరం వింటే చాలు

    @bujjurivenkataswaramma8127@bujjurivenkataswaramma81272 ай бұрын
  • praise the lord Annayya paata vinttuntey chala dairyam ga odaarpuga vundhi Annayya prayer for me and my family God bless you Annayya

    @yyesuratnam3425@yyesuratnam3425Ай бұрын
  • Super 👌 Devuniki mahima kalugunu gaaka Amen shalemu Annaku vandalalu

    @user-jf5he6if2k@user-jf5he6if2k2 ай бұрын
  • ప్రైజ్ ద లార్డ్ ఆన్నయ్య 🙏 పాట చాలా బాగుంది అన్న మీరు ఇంకా ఎన్నో రకాల కొత్త సాంగ్స్ పడలని యేసయ్యా నీ ప్రార్డిస్తున్నం

    @pagillakavitha9662@pagillakavitha96622 ай бұрын
  • Baga padaru andi praise the lord

    @user-hf6eh7oe6f@user-hf6eh7oe6f2 ай бұрын
  • AnnayyaGaru Vandanamulu Good Song

    @Calvarykrupasuvaartha@Calvarykrupasuvaartha24 күн бұрын
  • ప్రైస్ ది లార్డ్ బ్రదర్ సర్వోనాథుడైనయేసయ్య సర్వశక్తిగలదేవుడు యేసయ్య నాదేవా యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా బాగుంది

    @yesubabuyesubabu443@yesubabuyesubabu4432 ай бұрын
  • వందనాలు సాలెమన్న దేవునికే మహిమ కలుగును గాక

    @MadamKwt-ki4gb@MadamKwt-ki4gb2 ай бұрын
  • Praise the Lord Annaa..My faith is increasing.. .. thank you Anna.. Devuniki mahimaa

    @mahalakshmi1013@mahalakshmi10132 ай бұрын
  • Praise the lord 🙏🙏🙏

    @DondapatiNaveen-uc9qf@DondapatiNaveen-uc9qf2 ай бұрын
  • వ o ద నా లు ఆ య ్య గా రు 🙏🙏🙏

    @user-lf1yn7qt7w@user-lf1yn7qt7w2 ай бұрын
  • చాల బాగుందే పాట నేను మచిలీపట్నం లో ఉండి ఈ సాంగ్ విన్నాను

    @ensrinu7844@ensrinu78442 ай бұрын
  • Price the lord ayyagaru dhevudu mimmalnu enka bahuga dhevinchunu gaka amen

    @bandenagalakshmi448@bandenagalakshmi4482 ай бұрын
  • Shallom ayagahgru heart touching song ayyagaru 🙏🙏🙏🙏

    @vijayadurgaattili456@vijayadurgaattili4565 күн бұрын
  • నా పేరు సాయి ఇలాంటి నిందలు ఎన్నో నేను మోస్తున్న అన్నయ్య నా కొరకు మీరు ప్రార్థన చేయండి

    @saip5881@saip58812 ай бұрын
  • Annaya praise the lord annaya e song naku chala dairyam echindi mariyu nenu chesina papamki devudu nakosam e song me dwara naku teliyaparicharu amen 😭😭😭😭 amen halleluiah

    @RJgaming-jz4jv@RJgaming-jz4jv2 ай бұрын
  • దేవుని వందనాలు. 🙏🙏🙏🙏 నవ్వింలంతా నీ ముందు తలలు వంచ్చెను ఇకముందు., 🙏🙏🙏🙏నీ ప్రేమకి ఏమి ఇవ్వలేను... యేసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కాను విందు... నువ్వు చేయగలవు....

    @user-bv1vc4wh2t@user-bv1vc4wh2t2 ай бұрын
    • 🎉❤❤😂😂😅😮😅

      @srinusrinu6737@srinusrinu6737Ай бұрын
  • Praise the lord ananya

    @RameshRamesh-tq6pz@RameshRamesh-tq6pzАй бұрын
  • Amen

    @jangamjoseph9591@jangamjoseph95916 күн бұрын
  • హల్లెలూయ ❤ దేవునికే మహిమ కలుగును గాక ❤ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤🙏

    @balujohn3345@balujohn33452 ай бұрын
  • Super song devunike mahima

    @roseleaneduri9911@roseleaneduri99112 ай бұрын
  • Chala adaranaga undi song .praise the lord.

    @user-ri3lg4zk6r@user-ri3lg4zk6r2 ай бұрын
  • Praise the lorð amen

    @gyararajaram269@gyararajaram2695 күн бұрын
  • PRISE THE LORD ANNAYA devuniki mahima kalugunu gaaka amen 🙏

    @VIJJIBUJJI27@VIJJIBUJJI272 ай бұрын
  • చాల చాల బాగా పాడారు అయ్యా దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమేన్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽❤❤❤❤👌🏼👌🏼👌🏼👌🏼👌🏼

    @maryhindee8749@maryhindee87492 ай бұрын
  • Annayya song chala bagundi annayya annisarlu vinnina vinnali anipisthunndi heart touching song prayer for my family I have three daughters

    @RatnamVanka-yx2lm@RatnamVanka-yx2lm22 сағат бұрын
  • Devudu manchi swarani echadu Anna super song anna

    @niroshaborugadda4313@niroshaborugadda431329 күн бұрын
  • Annayya matalu ravatamledu song vintunte kallalonundi Ananda bhaspalu vastunai praise the lord

    @nunnaseshunisebro7263@nunnaseshunisebro72632 ай бұрын
KZhead