Edho Aasha Naalo | Pranam Kamlakhar | Anwesshaa | Niladri |Hosanna Ministries|Telugu Christian Songs

2023 ж. 1 Нау.
8 875 875 Рет қаралды

Lyrics:
ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2"
యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ
మితిలేని ప్రేమ చూపించినావు
శృతి చేసి నన్ను పలికించినావు
ఈ స్తోత్రగానం నీ సొంతమే
1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము
పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2"
తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక
అర్పింతును స్తుతిమాలిక
కరుణామయా నా యేసయ్య
2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా
నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన "2"
ప్రకటింతును నీ శౌర్యము
కీర్తింతును నీ కార్యము
చూపింతును నీ శాంతము
తేజోమయా నా యేసయ్య
CREDITS:
Producer : Hosanna Ministries
Lyrics : Pastor Ramesh
Music : Pranam Kamlakhar
Vocals : Anwesshaa
Keys : Ydhi
Zitar : Niladri Kumar
Guitars : Rhythm Shaw
Strings : CHENNAI STRINGS
Veena : Haritha
Mix & Master : AP Sekar
Video Shoot : Rajender, Deepesh
Video Edit : Priyadarshan PG
Music Co-ordinators : Vincent, Velavan , Narender
Title Design & Poster : Satish FX

Пікірлер
  • Lyrics: ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2" యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే 1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2" తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక కరుణామయా నా యేసయ్య 2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన "2" ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్య

    @orangekamal@orangekamal Жыл бұрын
    • మధుర గీతం

      @PRABHUBHUSHANOFFICIAL@PRABHUBHUSHANOFFICIAL Жыл бұрын
    • Praise the lord 🙏

      @koteswararaok9778@koteswararaok9778 Жыл бұрын
    • Amen 🛐హల్లెలూయా 🙌

      @chantibandela9690@chantibandela9690 Жыл бұрын
    • Praise the lord

      @palemadilakshmi2452@palemadilakshmi2452 Жыл бұрын
    • Super ♥️

      @johnaharon1754@johnaharon1754 Жыл бұрын
  • ఏదొ ఆశ నాలో నీతోనే జీవించనీ "2" యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే 1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము పరమందు నాకు నీ స్వాస్త్యము నీవిచ్చు బహుమానము "2" తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక కరుణామయ నా యేసయ్య 2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా నా సేద తీర్చినా నీ కోసమే ఘనమైన ప్రతిపాదనా "2" ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్య

    @christianmelodies414@christianmelodies414 Жыл бұрын
    • Super

      @davidkommula986@davidkommula986 Жыл бұрын
    • Thank you 🙏

      @sujatha8763@sujatha8763 Жыл бұрын
    • 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻⛪️⛪️⛪️⛪️💚🥳

      @papannaraju6405@papannaraju6405 Жыл бұрын
    • ❤😊

      @prameelaperla7502@prameelaperla7502 Жыл бұрын
    • kzhead.info/sun/jLqhiZ2mfIiKm40/bejne.html

      @samuel56316@samuel56316 Жыл бұрын
  • చక్కని సంగీతం,సాహిత్యం,చక్కని వాయిస్ టీమ్ సభ్యులు అందర్నీ దేవుడు దీవించాలని ప్రార్థన.

    @reddyoggu2922@reddyoggu29229 ай бұрын
    • Ollas

      @georgemaguluri6393@georgemaguluri63939 ай бұрын
    • Amen amen 🙏

      @rajayalakshmipedepati3353@rajayalakshmipedepati33538 ай бұрын
    • Amen🙏

      @HemalathaSattala-sg6sp@HemalathaSattala-sg6sp7 ай бұрын
  • మీకు ఈ లాంటి స్వరం ఇచ్చినా దేవునికి మహిమ కలుగు గాక 🎉🎉

    @perupogusunitha9428@perupogusunitha94286 ай бұрын
  • ఎన్ని సార్లూ విన్న తనివి తిరలేదు ఈ పాట 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝🤝🤝

    @chittich.chittibabu419@chittich.chittibabu4199 ай бұрын
    • 💕💕💕🙏🙏🙏🙏

      @bobby_tejaswini_@bobby_tejaswini_Ай бұрын
  • ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈపాట,Thank you Jesus praise the lord sister,god is great🙏🙏🙏🙏🙏

    @kasukurthilatha2355@kasukurthilatha2355 Жыл бұрын
    • Tamil meaning ?

      @messiahjebaraj1302@messiahjebaraj13029 ай бұрын
    • Yes

      @shanthivijaya5@shanthivijaya59 ай бұрын
    • Yes

      @msnaik4508@msnaik45088 ай бұрын
    • 8:27 t

      @galigirijagaligirija3921@galigirijagaligirija39218 ай бұрын
    • Praise the lord

      @vijayalakshmikommuru3105@vijayalakshmikommuru31058 ай бұрын
  • సిస్టర్ చాలా బాగా పాడారు దేవుడు మిమ్మును దీవించుచును గాక 🙏🙏🙏🙏🙏

    @MarapatlaIndhira-eu9gs@MarapatlaIndhira-eu9gs Жыл бұрын
    • 🙏🙏

      @mbasha5879@mbasha58799 ай бұрын
    • God bless you tally

      @Prasadnallam@Prasadnallam8 ай бұрын
    • amen

      @jesuspropheticvoiceminitries@jesuspropheticvoiceminitries2 ай бұрын
  • రోజుకు పది సార్లు విన్నా బోర్ కొట్టదు మీ వాయిస్ సూపర్ 👌👌praise the lord

    @AshokCreator-oz1vv@AshokCreator-oz1vv6 ай бұрын
    • Yes absolutely right now sir 🎉🎉🎉

      @udarasuresh4675@udarasuresh46754 ай бұрын
  • నిజంగా చాలా అద్భుతంగా పాడారు సిస్టర్ మంచి వాయిస్ చకని సాహిత్యం దేవుడు మిమ్మల్ని దీవించును గాక 👃👃👃

    @AR-pi1hf@AR-pi1hf8 ай бұрын
  • క్రీస్తు పుట్టినప్పుడు ఏంజెల్స్ భూమిపై దిగి దేవున్ని పాటలతో స్తుతించి నట్లు చదివాను. ఈ ఏంజెల్ song విన్నవారికి మనశాంతి, దేవునికిమహిమ 🙏అద్భుతమైన సంగీతం అందించినవారికి వందనములు🙏

    @israelmallavarapu4315@israelmallavarapu431510 ай бұрын
    • Nenu roju vitanu brother ee song

      @sandeepikagrace1351@sandeepikagrace13519 ай бұрын
    • Super

      @mbasha5879@mbasha58799 ай бұрын
    • Very nice

      @gurralaminnarao4188@gurralaminnarao41889 ай бұрын
    • Kadha. So sweet

      @nidhisri6137@nidhisri61379 ай бұрын
    • sister deenthvam devudu ki vandaanalu

      @sujathaaaa9527@sujathaaaa95279 ай бұрын
  • దేవుని పనిలో వాడబడచున్న గొప్ప సంగీత దర్శకుడు🙏⛪🙌

    @sivajeenallajarla1759@sivajeenallajarla1759 Жыл бұрын
  • చాలా బాగా పాడారు అమ్మ... దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙌

    @ramanagadi16@ramanagadi167 ай бұрын
  • Very nice nice voice మీరు పాడే ప్రతి పాట వింటుంటే మనసుకి నెమ్మది శాంతి కలుగుతుంది

    @jagahimaraka371@jagahimaraka3718 ай бұрын
  • చాలా చాలా బాగుంది మీ వాయిస్,,, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక

    @duddularavikumar6499@duddularavikumar6499 Жыл бұрын
    • Thank you

      @duddularavikumar6499@duddularavikumar6499 Жыл бұрын
    • Chala bagundi madam

      @yesuraju668@yesuraju668 Жыл бұрын
  • మీ సుందరమైన గొంతుకు అందమైన సంగీతం తోడై మా అందరికి మధుర గీతన్న అందించినందుకు ఆ దేవ దేవునికి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము 🙏🙏🙏

    @avskvinod@avskvinod Жыл бұрын
    • 🙏

      @vamsikumarlakshmiradhikasr6629@vamsikumarlakshmiradhikasr6629 Жыл бұрын
    • Nice song glori to god Thankyou Anveshha

      @rubyjasparinejohnmark9586@rubyjasparinejohnmark9586 Жыл бұрын
  • చాలా మంచి పాటలు పాడుతూ దేవుడు దీవించు నాగాక

    @bathibabji1185@bathibabji11858 ай бұрын
  • బాగా పాడారు సిస్టర్ దేవుడు మిమ్మలిని దివించును గాక

    @SuvarnRaju@SuvarnRaju7 ай бұрын
    • Praise the lord amen

      @user-ot9zl3lb6t@user-ot9zl3lb6t4 ай бұрын
  • Praise the lord sister దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చారు. రాబోయే కాలంలో ఇంకా ఎన్నో పాటలు పాడి దేవుని మహిమ పరచాలని కోరుతున్నాను

    @nsr8876@nsr887611 ай бұрын
    • Super akka song baga padaru

      @telugufans1218@telugufans12188 ай бұрын
    • Super ga undhi akka song

      @YepuriadambadriBadri@YepuriadambadriBadri8 ай бұрын
    • ఈ సాంగ్ వినే కొందిగా వినాలి అనిపిస్తుంది...... దేవుని మిమ్మిని దీవించును గాక

      @gosipraveengosipraveen6691@gosipraveengosipraveen66917 ай бұрын
  • దేవుడు మి కు మంచి వాస్ ఇచ్చి నందాకు ఆదేవుని కి స్తోత్రం మంచి సాంగ్స్ పాడుతున్నారు. మి కు వందనాలు సిస్టర్

    @krishnamodugu5609@krishnamodugu5609 Жыл бұрын
  • Wowww.. ఆ మహోన్నత ప్రభువుని ఘన పరచడానికి ఇంత అద్భుతమైన స్వరం మరియు చక్కని మ్యూజిక్ తో పాట ను మాకు అంకితం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.. #GodBlessYou🕊️🙌😇

    @VijayKumar-ky1kp@VijayKumar-ky1kp8 ай бұрын
  • మధురం మధురం మధురాతి మధురం దేవుడూ మీకు ఇచ్చినా మీ స్వరం... ప్రియ సోదరీ ఇంకా ఎన్నో మధురాతి మధురమైన పాటలు మకు అందించాలి నీవు సోదరీ ❤

    @tagore6195@tagore61959 ай бұрын
    • 1(38

      @dvprasad3475@dvprasad34753 ай бұрын
    • Gehyt❤️

      @dvprasad3475@dvprasad34753 ай бұрын
  • అమ్మా,song చాలా బాగుంది, ప్రభు చిత్తమైతే యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించునుగాక ఆమెన్.

    @amariyadas4718@amariyadas471810 ай бұрын
  • నీ పాద సేవ నేసేయనా నా ప్రాణమార్పించానా నాసేదా తీర్చిన నీకోసమేనా ఘనమైన ప్రతిఘన ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును వేశాంత తేజోమయా నా యేసయ్యా

    @palakameena527@palakameena5277 ай бұрын
  • దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ స్వరాన్ని దేవుడు ఇచ్చినందుకు వందనాలు సిస్టర్ గారు

    @user-su3xn3ts4s@user-su3xn3ts4s8 ай бұрын
  • తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరు కానుక ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతునూ నీశాంతము తేజోమయా నాయేసయ్యా 👏👏👏👏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    @elishaasuri8438@elishaasuri8438 Жыл бұрын
    • Praise the lord 🙏

      @asuribaby6084@asuribaby6084 Жыл бұрын
    • Nice lyrics

      @gopisharoni22@gopisharoni2211 ай бұрын
    • @@gopisharoni22 praise the lord 🙏

      @elishaasuri8438@elishaasuri843811 ай бұрын
    • Praise the Lord anna 🙏

      @PenumalaBhaskararao-ek9hp@PenumalaBhaskararao-ek9hp10 ай бұрын
    • Praise the lord anna 🙏

      @elishaasuri8438@elishaasuri843810 ай бұрын
  • ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది... దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చాడు సిస్టర్

    @manimani-tp5ih@manimani-tp5ih Жыл бұрын
    • P

      @satishrockzz7928@satishrockzz7928 Жыл бұрын
    • Yes

      @thatijohn9407@thatijohn9407 Жыл бұрын
    • Yes.

      @suchiyanamala8749@suchiyanamala8749 Жыл бұрын
    • Avunu

      @srinuesai365@srinuesai365 Жыл бұрын
    • Avunu

      @gangabhawani2037@gangabhawani2037 Жыл бұрын
  • ఎంత బాగా పాడారు సిస్టర్...హృదయానికి చాలా దగ్గరగా పాడారు....thankyou

    @user-eb1jg2zk2b@user-eb1jg2zk2b7 ай бұрын
  • చక్కగా పాడావు మా దేవుడు నీకు తోడైయుండును నిన్ను దీవించును గాక

    @user-od5it9nh6f@user-od5it9nh6f8 ай бұрын
    • Ee

      @susannakothapalli1050@susannakothapalli10503 ай бұрын
  • ఈ సాంగ్ రోజుకి చాలా సార్లు మా పిల్లలతో కలిసి విని దేవునిని మహిమ పరుస్తూ ఉన్నాము 🙏🙏యేసయ్య కే మహిమ 🙏🙏🙏

    @kishorejesta-fe9oc@kishorejesta-fe9oc Жыл бұрын
    • Abbaa nizam cheppu bayya.. song lo anthaa gaa em feel vundhi... ekkadi nundi vastharu bayya Milanti sollu batch

      @evangelistmadhuchanti296@evangelistmadhuchanti29611 ай бұрын
    • ❤❤❤❤❤

      @thulasijanu4498@thulasijanu449810 ай бұрын
    • ​@@evangelistmadhuchanti296avarra babu nuvvu mind panicgeyatam ledha

      @rohinihementh5178@rohinihementh51789 ай бұрын
  • సిస్టర్ చాలా బాగా పాడారు దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక

    @harijanamahesh8800@harijanamahesh8800 Жыл бұрын
    • nice

      @johnmarkkorimilli@johnmarkkorimilli10 ай бұрын
  • Sistar. ఎంత....బాగాపాడినారు..నామనసు.ఎంతో.సతోషంగా.ఉంది❤❤❤❤❤❤❤❤❤❤

    @user-pc7qk4xw8x@user-pc7qk4xw8x4 ай бұрын
  • అమ్మా చాలా బాగా పాడినావు.. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్..

    @ravikamre8876@ravikamre88769 ай бұрын
  • సూపర్ తల్లీ చాలా బాగుంది పాట 👌🏻👌🏻👌🏻👏👏👏

    @chittich.chittibabu419@chittich.chittibabu419 Жыл бұрын
  • మా అబ్బాయికి రెండు నెలలు,🤱 ఏడ్చినప్పుడు ఈ పాట పెడతాను ఏడు ఆపుతాడు😊

    @ferozjanu6779@ferozjanu67792 ай бұрын
  • Good voice good music all the glory to the highest 😊

    @jellakamala3074@jellakamala30749 ай бұрын
    • 😢😢😢😢😢😢😢😢😢😢😢

      @ravik-hg8sx@ravik-hg8sx8 күн бұрын
  • మంచి పాట దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమేన్

    @enapanuriravi1833@enapanuriravi183310 ай бұрын
  • దేవునికే మహిమ కలుగును గాక . కమలాకర్ అన్న దేవుని కృపలో మంచి మ్యూసిక్ చేసారు హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ అన్నిటికీ దేవుడు మీకు ఇంకా మంచి జ్ఞానాన్ని ఇచ్చి తన సాంగ్స్ పరిచర్యలో వాడుకొనును గాక ఆమెన్ ..

    @jesus1252@jesus1252 Жыл бұрын
    • 🙏🏻🙏🏻🙏🏻🙏🏻⛪️⛪️⛪️⛪️⛪️💜

      @papannaraju6405@papannaraju6405 Жыл бұрын
  • తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరు కానుక అర్పింతును స్తుతి మాలిక.....ఆహా ఆహా అద్భుతం...

    @jadahensi@jadahensi8 ай бұрын
    • అక్క ప్రైస్ లార్డ్ అక్క నీలాగే పాడాలని నాకు చాలా ఆశగా ఉంది దేవుడు నిన్ను దీవించును గాక

      @dhanalakshminukathoti1048@dhanalakshminukathoti10487 ай бұрын
  • Chalabaga vumdi song

    @deviPriya-qg9br@deviPriya-qg9br5 ай бұрын
  • సాహిత్యం...సంగీతం.. చిత్రీకరణ చాలా అద్భుతంగా ఉన్నాయి.మీ కాంబినేషన్లో మరిన్ని సుమధుర గీతాలు రావాలని కోరుకుంటున్నాము. తెలుగు పాటకు ప్రాణం పోస్తున్న అన్వేషా గారికి నమస్సుమాంజలి.

    @thotasrinu1183@thotasrinu1183 Жыл бұрын
  • మధురమైన ఈపాట ఎన్నిసార్లు విన్న తనివితీరదు అద్బుతం తీర్చవులే నా కోరిక తెచ్చనులే చిరుకనుక

    @nelloredyvaswarupiofficial8177@nelloredyvaswarupiofficial8177 Жыл бұрын
  • Prabhuvaina kreesthu namamuna vandhanaalu ayyagaaru

    @bpurushotham2425@bpurushotham24257 ай бұрын
  • అద్భుతమైన సంగీతం 👌🌹🌹

    @boddurambabu5976@boddurambabu59766 ай бұрын
  • వండర్ ఫుల్ సాంగ్ మ్యాజిక్ వాయిస్ చాలా బాగా పాడారు సిస్టర్ దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక...

    @bkurumaiah8543@bkurumaiah8543 Жыл бұрын
  • మన దేవాది దేవునికే మహిమ,ఘనత,కీర్తి,ప్రభావము చెల్లును గాక. 🙏🏼

    @swarnasrk554@swarnasrk554 Жыл бұрын
  • My favourite song pampinchu Deva Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen

    @javajiradha3887@javajiradha38879 ай бұрын
  • Ramesh అన్నయ్య కు యేసయ్య ఇచ్చిన ప్రత్యేక్షత కొరకు చక్కని సంగీతం compose చేసిన kamalakar anna కొరకు ఆలపించిన sister కొరకు యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక

    @Apoorvayadeedyakuraganti@Apoorvayadeedyakuraganti7 ай бұрын
  • అన్న మీకు దేవుడు మరింత ఆరోగ్యం... ఇవ్వాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻

    @singerkoti3809@singerkoti3809 Жыл бұрын
    • Baby khoob manse gate ho aap ki sharp har ek choose Hai

      @sadgunaraorana-wm8zd@sadgunaraorana-wm8zd Жыл бұрын
    • Har ek dil ko choose hai

      @sadgunaraorana-wm8zd@sadgunaraorana-wm8zd Жыл бұрын
    • kzhead.info/sun/jLqhiZ2mfIiKm40/bejne.html

      @samuel56316@samuel56316 Жыл бұрын
  • హృదయాన్ని తాకే పాటలు చేస్తున్నారు excellent singing

    @lifeinjesuschrist999joshuateki@lifeinjesuschrist999joshuateki Жыл бұрын
  • Enni sarlu vinna vinalanipenche swaragam super ❤jusus ✝️✝️✝️

    @user-kg3xt1zu4w@user-kg3xt1zu4w8 ай бұрын
  • ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    @sivakumari-xc7ky@sivakumari-xc7ky9 ай бұрын
  • చాలా బాగుంది మీ వాయిస్ దేవుడు మిమ్మలిని దివించును గాక❤

    @sujathabolla9029@sujathabolla9029 Жыл бұрын
    • Your voice is so nice

      @sandhyaoduri-dl9pl@sandhyaoduri-dl9pl10 ай бұрын
  • చాలా బాగా పాడారు దేవునికే మహిమ ప్రైజ్ ద లార్డ్

    @bvenkateswarlu3025@bvenkateswarlu3025 Жыл бұрын
  • 🎉🎉Priase the lord 🎉🎉

    @talarikoti6649@talarikoti66498 ай бұрын
  • అద్భుతం గా పాడారు దేవునికి మహిమ

    @Honey-vv2ys@Honey-vv2ys6 ай бұрын
  • ఈ సంవత్సరం గుడారాల పండుగలలో ఎంతో జీవింపజేసే పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి నా ఆత్మీయ దైవ సేవకులు మీకు మా వందనాలు ఈ పాట ఎన్ని సార్లు విన్న హృదయం లో నెమ్మతినిచు పాట 💐💐🙏🙏

    @philip8469@philip8469 Жыл бұрын
  • తీర్చవులే ...నా కోరిక అని పాడినప్పుడు...మీరు ఫీల్ అయిన తీరు నిజంగా పాటలోనే తీర్చాడు నా యేసయ్య....wonder full singing.....

    @glorificationofficial83@glorificationofficial83 Жыл бұрын
    • Thu

      @sadalakshmi9033@sadalakshmi9033 Жыл бұрын
    • 😢😢

      @ambalachandrakala@ambalachandrakala Жыл бұрын
    • 0

      @saraswathi8196@saraswathi81969 ай бұрын
    • Yes

      @shanthivijaya5@shanthivijaya59 ай бұрын
  • Edho Aasha song super

    @lakshmireadymades2615@lakshmireadymades26157 ай бұрын
  • Praise the Lord🙏🙏🙏

    @mahesharya3384@mahesharya33847 ай бұрын
  • అక్క మీ పాటతో మా హృదయం ఎంతో సంతోషంగా ఉంది... ఇంత మంచి దేవుని పాటను మాకు అందించిన మీకుదేవుడుగొప్పఆశీర్వదాన్ని దయచేయును గాక ఆమేన్... ❤🙇‍♀❤

    @user-ot9ns3ss7o@user-ot9ns3ss7o11 ай бұрын
  • ఈ పాటలో నాకు నా జీవితం పూర్తిగా కనిపించింది నిజంగా నేను ఎలా జీవిస్తూన్నానో పాటలో నాకు అర్థం అయింది ప్రతి సంవత్సరం ఏదో ఒక పాట నాజీవితం గురించి అని అనుకుంటాను 😣😣😔😭😭😭

    @tejateja2107@tejateja2107 Жыл бұрын
    • Oh

      @gowriampavalli8880@gowriampavalli8880 Жыл бұрын
  • Praise the Lord Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

    @sarithasiri6443@sarithasiri64439 күн бұрын
  • E pata padatam kosame femudu emanu putencharemo Ani nenu anukuntunnanu had bess you thali

    @sivakumari-xc7ky@sivakumari-xc7ky9 ай бұрын
  • బంగారు తల్లి బాగా పాడేవు.GOD bless you.🙌

    @jayakumarnellore4718@jayakumarnellore4718 Жыл бұрын
  • Praise the lord....i don't know Telugu but Hosanna ministry songs makes me into tears thank you lord.....love you jesus

    @nikeshkutty6394@nikeshkutty6394 Жыл бұрын
  • I wish you praise the lord 🙏 Thanks for your giving this song'😊

    @raviteja2972@raviteja29728 ай бұрын
  • Ee Sister songs ki addict ayyanu... Daily oka 5 times vintunna... Praise The LORD 🙏 Sister...

    @Balajitechvlogs@Balajitechvlogs9 ай бұрын
  • దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక 🙏🙏

    @prasadkotipalli1802@prasadkotipalli18029 ай бұрын
  • దేవుడు మంచి స్వరన్ని ఇచ్చాడు సిస్టర్, మ్యూజిక్ కూడా సూపర్ సార్, వందనాలు

    @abhilashs5598@abhilashs5598 Жыл бұрын
  • నిజమైన ఏం జిల్లా అని దేవుని స్తుతిస్తుంది 💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍

    @pallipaguvenkataramana5250@pallipaguvenkataramana52508 ай бұрын
  • ❤ చెల్లెలు ఈ పాట వింటూ వుంటే నేనెంతో పరవశించి పోయాను దేవాది దేవునికి మహిమ గణాలు చెల్లును మాకు మా వందలు❤❤❤❤

    @dhanrajgattugattu1789@dhanrajgattugattu17896 күн бұрын
  • చాలా బాగా పాడారు సిస్టర్ దేవుడు నిన్ను దివించును గాక

    @johnchokka7185@johnchokka7185 Жыл бұрын
  • ఈ పాటను బట్టి దేవునికె మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏼❤️

    @RajKumar-qe4ij@RajKumar-qe4ij Жыл бұрын
  • Price The lord

    @GADALAVENKATASAIVARUNTEJ-gb8nj@GADALAVENKATASAIVARUNTEJ-gb8nj3 ай бұрын
  • Ee pata 15.8.23Thursdad.vini raasi paadyanu Glory to God.

    @lakshmin7800@lakshmin78003 ай бұрын
  • ఎంతో ఆత్మీయంగా ఉంది మనసుకు హత్తుకొనేలా చాలా బావుంది 😇✝️ప్రైస్ ది లార్డ్

    @spsndanajittuka345@spsndanajittuka345 Жыл бұрын
    • Yes

      @nani3538@nani3538 Жыл бұрын
    • 😀

      @yesu-wd9lt@yesu-wd9lt Жыл бұрын
  • అద్భుతమైన లిరిక్స్ అలాగే హై క్లాస్ మ్యూజిక్ లెవెల్ లో.. కమలాకర్ గారి అద్భుతరీతిలో పాటను రూపొందించారు 🥰🥰🥰దేవుడు మిమ్మల్ని దీవించును గాక... సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక... Amen😍🙏🙏

    @krupaprasad6922@krupaprasad6922 Жыл бұрын
  • నేను మొదటి సారి దైవ సన్నిధిలో పాడే అవకాశం లెంట్ లో నాకు దేవుడు దయచేసాడు. బాగా పాడగలనో లేదో అని చాలా టెన్షన్ పడుతూ చాలా ప్రార్ధన తో వేడుకుంటూ పాడే చోట దేవుని సన్నిధిలో నిలబడి పాట స్టార్ట్ చేశాను అంతే నాకే తెలియకుండానే పాట పాడేసాను. అంటే నేను పాడిన సృష్టి కర్త యేసు దేవా అనే పాట పాడేసాను అంతకు ముందు పాట మొత్తం పూర్తిగా పాడగలనా అనే నాకు, పాట చాలా చిన్నదైపోయినట్లు అనిపించింది. 🙏పాట పాడిన తరువాత రోజే నేను ఈ పాటను మొదటి సారి you tube లో విన్నాను ఇది కూడా దేవుడు చేసిన అద్భుతంకార్యమేకదా. నేనే ప్రకటించినట్లుగా ఆయన కార్యాన్ని ఫీల్ అవుతూ రోజు కృతజ్ఞతతో పాడేసుకుంటున్నాను రోజు ఈపాట ను. ఏదో ఆశ నాలో నీతోనె జీవించని ఏరై పారె ప్రేమ నాలోనె ప్రవహించని 🙏✝️🙏

    @samathabandi3296@samathabandi32962 ай бұрын
  • Anweshaa akka l love your voice very very sweet and musicals super your team ❤❤❤❤😊😊

    @gantasalasrinu7593@gantasalasrinu75938 ай бұрын
  • ఆమెన్ హల్లెలూయా చాలా మధురంగా పా డుతున్నారు దేవుని నామానికి మహిమ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🤝🤷 నీతోనే జీవించాలని ఆశ యేసయ్యా 👌👌

    @jesusspiritualsongs@jesusspiritualsongs11 ай бұрын
  • హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్స్ ఆత్మ దాహం తీర్చే సాంగ్స్ జీవితాన్ని నడిపిస్తుంది

    @Ramana8897@Ramana8897 Жыл бұрын
    • Yes it's true

      @vakkalamamatha4663@vakkalamamatha4663 Жыл бұрын
  • Praise the lord 🙏🙏🙏🙏🙏 jesus

    @maheshbezawada6658@maheshbezawada66583 ай бұрын
  • E nkhano padamma makodam na thalli ❤❤❤❤

    @sivakumari-xc7ky@sivakumari-xc7ky9 ай бұрын
  • Praise the lord 🙏🙏 తండ్రి మీకు వందనాలు మా కుమారుడు శివ చరణ్ మంచి ఆరోగ్యం మంచి మనసు మంచి మార్గం మంచి job రావాలని కొరుకుతూ పభూవ. 🙏🙏

    @kothacheruvuroadlimahbubna7126@kothacheruvuroadlimahbubna71269 ай бұрын
  • ఈ పాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక....అమెన్

    @gudisegeetharp@gudisegeetharp Жыл бұрын
  • Nenu paka induvulam yesuni e paatalu vintute naa manasuki antho hayiga vutundi❤❤❤❤❤

    @kursamshankar4282@kursamshankar42824 ай бұрын
  • చాలా బాగా పాడారు దేవుడు నీ ను దీ వీ చును గాక ఆమెన్ 🎉🎉

    @user-jg7hv7dt6b@user-jg7hv7dt6b6 ай бұрын
  • జోగి యేసు రాజు దేవుడు నిన్ను దీవించును సిస్టర్ 🎉❤🎉❤🎉❤🎉❤

    @JogiYesuraju@JogiYesuraju Жыл бұрын
  • ప్రతి పాటలో ఒక కొత్తదనం చూపిస్తున్నారు.ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సంగీతం సాహిత్యం గానం అన్నీ బాగున్నాయి.చాలా వందనాలు sir.

    @jacobdarsinapu8958@jacobdarsinapu8958 Жыл бұрын
  • Praise the lord What a song Glory to God Jesus Thank one and all

    @kishore100565@kishore1005658 ай бұрын
  • Praise The Lord

    @sureshyenibera8120@sureshyenibera81203 ай бұрын
  • ప్రాణం పెట్టి పాడవ్ రా Super GOD BLESS YOU nana

    @sumasekhar7702@sumasekhar770210 ай бұрын
  • మీరు ఇలాగ అన్నో అనేన్నో దేవుని పాటలు పాడాలనిమీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను

    @chandugangula1279@chandugangula1279 Жыл бұрын
  • EXCELLENT SONG, AND VOICE. GOD BLESS YOU AMMAEE.

    @vimalaamma9318@vimalaamma93188 ай бұрын
  • Glory to God 🙏❤

    @estherrani5701@estherrani57019 ай бұрын
  • Kamakalar bro meru mi team oka 1000 years brathakalni korukuntunanu God bless you all exlent music 🎶

    @praveenkumarkommu@praveenkumarkommu Жыл бұрын
  • అద్భుతమైన సాహిత్యం అమోఘమైన సంగీతం. ఆశ్చర్యపరిచే గాత్రముతో దేవున్ని ఘనపరిచిన కమలాకర్ అన్నకు. సిస్టర్ గారికి. మ్యూజిషియన్స్ అందరికి దేవునిపేరిట వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

    @Babu-zi6uk@Babu-zi6uk Жыл бұрын
    • హాయ్ sister praise the Lord🙏

      @sureshpataballa1782@sureshpataballa1782 Жыл бұрын
    • Praise the lord

      @gandirojarani@gandirojarani Жыл бұрын
  • Nice... Chala bagundi sister...

    @user-kp4zm8ql8r@user-kp4zm8ql8r7 ай бұрын
  • ఎమన్నా ఈ మెలోడియస్, ❤🙏🙏 క్రైస్తవ లోకానికి అమరిన ఆణిముత్యం మీరు కమలన్న❤🙏🙏, గిటార్ తో ఎక్కడికో తీసుకు వెళ్ళారు, stay safe and sound and hit 🎯 the hearts of the unbelievers and drag them into peaceful paradise, prayers for you anna ❤sister vocal is superb, blessings 🎉

    @goodfriends9962@goodfriends99625 ай бұрын
  • దేవునికే మహిమకలుగును

    @jayapalsaladi@jayapalsaladi Жыл бұрын
KZhead