ENDHUKANI |

2023 ж. 11 Сәу.
3 464 072 Рет қаралды

Lyrics:
ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
దేనికనీ నాపైన - ఇంత కరుణ
జడివాన లోయలో - ఎదురీత బాటలో
ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య
ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
దేనికనీ నాపైన - ఇంత కరుణ
1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే
గాలి వానై నాలో - నను కృంగదీసెనే
మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా
ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల
క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా
2. మోయలేని భారం - నీపైన మోపగా
ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా
ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా
ఎంత దూరమైనా - నా తోడు నీవెగా
కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా
Endhukani Nenante Intha Prema
Dhenikani Naapaina Intha Karuna
Jadivaana Loyalo - Edhureetha Baatalo
Yennadu Veedani Daivamaa - Yesayya
Endhukani Nenante Intha Prema
Dhenikani Naapaina Intha Karuna
1. Aasa Choope Lokam - Gaayaalu Repene
Gaali Vaanai Naalo - Nanu Krungadheesene
Maathrumoorthy Neevai - Laalinche Nannilaa
Aadharinchasaage - Nee Prema Vennela
Kshanamaina - Yugamaina - Nee Mamathe Kanupaapalaa
2. Moyaleni Bharam - Nee Paina Mopagaa
Aaripodhu Dheepam - Nee Chenthanundagaa
Endamaaviyaina - Nee Prema Chaalugaa
Entha Dhooramaina - Naa Thodu Neevegaa
Kalanaina - Ilanaina - Nee Krupalo Kaapaadavaa
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik ( Passion For Christ - Joshua Shaik Ministries )
Composed & Arranged by : Pranam Kamlakhar
Vocals : Anwesshaa
#JoshuaShaikSongs #PranamKamlakhar #Anwesshaa #JesusSongsTelugu #TeluguChristianSongs
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZhead or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik.com
►Subscribe us on / passionforchrist4u
►Like us: / joshuashaikofficial
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik

Пікірлер
  • Lyrics: ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ దేనికనీ నాపైన - ఇంత కరుణ జడివాన లోయలో - ఎదురీత బాటలో ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ దేనికనీ నాపైన - ఇంత కరుణ 1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే గాలి వానై నాలో - నను కృంగదీసెనే మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా 2. మోయలేని భారం - నీపైన మోపగా ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా ఎంత దూరమైనా - నా తోడు నీవెగా కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా Endhukani Nenante Intha Prema Dhenikani Naapaina Intha Karuna Jadivaana Loyalo - Edhureetha Baatalo Yennadu Veedani Daivamaa - Yesayya Endhukani Nenante Intha Prema Dhenikani Naapaina Intha Karuna 1. Aasa Choope Lokam - Gaayaalu Repene Gaali Vaanai Naalo - Nanu Krungadheesene Maathrumoorthy Neevai - Laalinche Nannilaa Aadharinchasaage - Nee Prema Vennela Kshanamaina - Yugamaina - Nee Mamathe Kanupaapalaa 2. Moyaleni Bharam - Nee Paina Mopagaa Aaripodhu Dheepam - Nee Chenthanundagaa Endamaaviyaina - Nee Prema Chaalugaa Entha Dhooramaina - Naa Thodu Neevegaa Kalanaina - Ilanaina - Nee Krupalo Kaapaadavaa

    @JoshuaShaik@JoshuaShaik Жыл бұрын
    • Amen 🙏🙏🙏

      @gayithrinm2297@gayithrinm2297 Жыл бұрын
    • Thank you god bless you

      @ch.kamalammach.kamalamma2242@ch.kamalammach.kamalamma2242 Жыл бұрын
    • Wonderful song glory to Jesus

      @codeman8014@codeman8014 Жыл бұрын
    • Thank you Anna😊 💐

      @rajashekarborelli1122@rajashekarborelli1122 Жыл бұрын
    • @pastoranareshkumar@pastoranareshkumar Жыл бұрын
  • అల నాడు దావీదు మహారాజు 4000 వేల మందిని దేవుని కి పాటలు,ఘనపర్చుటకు ఏర్పాటు చేశారు.ఎందుకంటే దావీదు కి దేవుడంటే అంత ఇష్టం మక్కువ.ఈనాడు ఇంతగా ఆయనను మహిమ పరుస్తున్నారు.దేవునికే మహిమ.జాషువా షేక్ గారి పద కూర్పు, కమలాకర్ గారి అద్భుతమైన సంగీతం, వినసొంపుగా పాడిన గాయని ఇది దేవుడిచ్చిన వరం . అందరికీ ప్రత్యేక వందనాలు

    @kannaiaheduri5622@kannaiaheduri5622 Жыл бұрын
    • దేవుని వాక్యము ద్వారా మాత్రమే నేను ఉన్నాను నేను విన్నాను కానీ ఈ సారి మాత్రం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం కలుగుతుంది

      @morepraveen6504@morepraveen65045 ай бұрын
    • 😊praise the lord ​@@morepraveen6504

      @hanumaiah470@hanumaiah4704 ай бұрын
    • Excellent words❤❤❤

      @chittibabugurram7790@chittibabugurram77903 ай бұрын
    • Nice

      @savarachinnarao7969@savarachinnarao79693 ай бұрын
    • Super

      @bethapudikezia4977@bethapudikezia49772 ай бұрын
  • ఎందుకంటే ....ఆయనది అవధులు లేని ప్రేమ. కొలువ లేని ప్రేమ. వర్ణింపలేని ప్రేమ. మనకోసం ప్రాణం పెట్టిన ప్రేమ

    @allamsirisha9605@allamsirisha9605 Жыл бұрын
    • Avunu sister...maatallo cheppalemu aayana premanu🙏🙏

      @prasadkrupaeluru3845@prasadkrupaeluru3845 Жыл бұрын
    • 🙏🙏👌👌👌

      @siyonuchurch1560@siyonuchurch1560 Жыл бұрын
    • Right brother

      @user-gn9op7cw3b@user-gn9op7cw3b11 ай бұрын
  • ఇలాగే నా దేవుని రాజ్యంలో ఆయనను నిత్యం ఆరాధించాలని మనసు ఎంతో ఆరాట పడుతోంది.

    @adikesavareddymallangi5244@adikesavareddymallangi5244 Жыл бұрын
    • 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉elishaeliya

      @ElishaEliya@ElishaEliya9 ай бұрын
    • Yes lord ninnu eppudu aradinchalane undi lord

      @bambrisuvarna3615@bambrisuvarna361518 күн бұрын
  • మనుష్యుల ప్రేమ వ్యర్థం.. దేవుని ప్రేమే శాశ్వతం.. praise God

    @sterzyrajan4115@sterzyrajan4115 Жыл бұрын
    • Yes

      @jayablessy505@jayablessy505 Жыл бұрын
    • Yes brother💯

      @kuchipudisamrajyam2737@kuchipudisamrajyam273711 ай бұрын
    • Yes

      @santalaltamang4061@santalaltamang406111 ай бұрын
    • Amen

      @BETHELMINISTRIES.@BETHELMINISTRIES.11 ай бұрын
    • Amém Aleluya Gloria a Dios

      @floras8782@floras878211 ай бұрын
  • చెవిలో అమృతం పోసినట్టు ఉంది.. దేవుడు మీకు, మీ టీం కిచ్చిన కృపావరం అద్భుతం 💐

    @naniterlapu9533@naniterlapu9533 Жыл бұрын
    • Music ❤❤❤

      @seethamsettyraji5018@seethamsettyraji5018Ай бұрын
  • కీర్తనలు 144: 9 దేవా, నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను పదితంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. ఆమెన్ 🙌🤗

    @br.ganeshjoshua976@br.ganeshjoshua976 Жыл бұрын
  • E song ante Naku chala istam praise lord అన్నయ్య ఎలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలని ఆశిస్తున్నాను thank you so much praise the lord amen🎉

    @NeelamaniMondithoka@NeelamaniMondithoka3 күн бұрын
  • ఈ పాట వింటుంటే ఏదో తెలియని ప్రపంచంలో ఉన్నట్టుగా వుంది.. సూపర్ సాంగ్ దేవునికి స్తోత్రం 🙏🏻🙏🏻

    @ushsrani@ushsrani7 ай бұрын
  • glory to jesus ,. ఎన్నిసార్లయినా వినాలనిపించే పాట,,tq team

    @SRIKANTH...@SRIKANTH... Жыл бұрын
  • మనం: ఎందుకని నేను అంటే _ ఇంత ప్రేమ❤ దేనికని నా పైన _ ఇంత కరుణ😇 దేడువు: నవ్వు నా బిడ్డవు .... భువ్వి పైన నన్ను పిలిచే నా భక్తుడవు .... భువ్విలొ నాలా చెక్కుకున్న నా రూపువు .... పరలోకం లో నా తోడుగా నిలిచే తోడువు....❤❤❤❤

    @buildthetrueth7132@buildthetrueth7132 Жыл бұрын
    • praise the lord ❤

      @maheshsurada8303@maheshsurada8303 Жыл бұрын
    • @susanlanka303@susanlanka30311 ай бұрын
    • 4:15

      @dhanush46riders27@dhanush46riders278 ай бұрын
    • 4:24

      @dhanush46riders27@dhanush46riders278 ай бұрын
  • నేటి యువకులు కి దేవుని పై ఆకర్షణ కలిగించి..అటుపై దేవుని లొ ఎదగడానికి దోహదం అయ్యే పాటలు..nice Sing a song madam

    @prajasreyassua4657@prajasreyassua4657 Жыл бұрын
  • లిరిక్స్ చాలా బాగున్నాయి ఈ పాట కోసం కృషి చేసి నందుకు మీకు ధన్య వాదములు

    @Ramu-velukuru@Ramu-velukuru8 ай бұрын
  • అర్థవంతమైన రచన... శుభప్రదమైన గానం...... వినదగిన గాత్రం... చాలా చక్కగా ఉంది. దేవుని కృప మీకు తోడై యుండును గాక..

    @jkadskasi2543@jkadskasi2543 Жыл бұрын
    • Amen❤❤❤❤❤❤❤

      @user-gn9op7cw3b@user-gn9op7cw3b11 ай бұрын
  • కృపాకాశ గగనము నుండి జాలువారబోతున్న అమృతం ఈనుతన సంకీర్తన

    @johnpitarmylapalli5584@johnpitarmylapalli5584 Жыл бұрын
  • 🎉🎉🎉🎉🎉🎉 ప్రైస్ ది లార్డ్ సంగీతం మాస్టర్ గారికి టీము బృందం స్టాఫ్ అందరికీ హృదయపూర్వక నా వందనములు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు వందనములు చాలా చక్కగా టీము పాట పాడి వాళ్ళందరూ దేవుని నామాన్ని మహిమ మహిమ కలుగును గాక

    @Vijayanandam3251-om7bh@Vijayanandam3251-om7bh2 күн бұрын
  • స్వర్గ లోకం నుండి దేవధూతనే వచ్చి పడిందా అన్నట్లుగా వుంది మీ స్వరం... 👏👏👏👌👌🤝🤝💐💐💐🎊🎊🎊 మీ టీమ్ మెంబెర్స్ అందరికి హృదయ పూర్వక ధన్యవాదములు. 🙏🙏🙏

    @lalithanalamati3844@lalithanalamati38447 ай бұрын
    • kzhead.info/sun/d9qqpbtop3Wmdmg/bejne.htmlsi=fcSezjbeZqNQlyZZ

      @choicencommunications@choicencommunications4 ай бұрын
  • నిష్కారణంగా ఆయనను సిలువకు అప్పగించినా...... నిష్కపటమైన ప్రేమ చూపిన ప్రేమ...... నా యేసు ప్రేమ 😓🥺😇 Blessed with this song brother. Shalom 🙏

    @veeranagalakshmi8893@veeranagalakshmi8893 Жыл бұрын
    • Amém Aleluya

      @floras8782@floras878211 ай бұрын
  • మీ పాటలు క్రైస్తవ్యంలో ఒక ఆత్మీయ ఉద్యమంలా కొనసాగుతున్నాయి మీకు సువార్తను ప్రకటించి వారి జన్మ ధన్యం చేసుకున్న వారికి అలాగే మిమ్మల్ని పుట్టించిన ఆ దేవ దేవునికి వేల వేల వందనాలు

    @princerana1374@princerana13743 ай бұрын
  • మనసులో చాలా ప్రశాంతంగా ఉంది దేవుని ప్రేమకు 🙇🏻🙇🏻🙏🏻🙏🏻

    @anushapandi3936@anushapandi393610 ай бұрын
  • ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

    @P.HANOKU46846@P.HANOKU46846 Жыл бұрын
  • ప్రాణం కమలాకర్ గారు సంగీతానికి ప్రాణం పోశారు.joshua shaik garu లిరిక్స్ అద్భుతం. Excellent singing.

    @lifeinjesuschrist999joshuateki@lifeinjesuschrist999joshuateki Жыл бұрын
  • తండ్రి అయిన మన దేవునికే, మహిమ, ఘనత, ప్రభవములు...

    @koteswararaochekka6273@koteswararaochekka6273 Жыл бұрын
  • అద్బుతమైన పాట,అన్వేష సోదరి లాంటి స్వరం రావాలంటే ఇంకో జన్మ యెత్తలేమో😢

    @Sunitha_Karan.Official1@Sunitha_Karan.Official16 ай бұрын
  • చాలా చాలా బావుంది సిస్టర్ మీ వాయిస్ 👍👍👌👌👌👌దేవునికే మహిమ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @Ninne_keerthinchedanu@Ninne_keerthinchedanu10 ай бұрын
  • నీ ప్రేమ వెన్నెల ...ఎంత హాయిగా ఉందొ...వర్ణనకు అందని అనుభూతి...మీ రచన శైలి అద్భుతం...కమలాకర్ గారి సంగీతం...అన్వేష గారు పాడిన విధానం...దేవుని ని స్తుతించడంలో ముగ్గురు కలసి పోటీ పడినట్లు ఉంది...టీం అందరూ విజేతలే... ఇలాంటి పాటను అందించిన మీ అందరికి నా నిండు వందనములు🙏🙏🙏

    @chintarameshbabu5577@chintarameshbabu5577 Жыл бұрын
    • Very well said sir

      @jimmyjr8986@jimmyjr8986 Жыл бұрын
    • Acchually this song fully heart touching song when we will close our eyes and hear the GODs Love. Praise The Lord

      @prafullanayak9579@prafullanayak9579 Жыл бұрын
    • ​@@prafullanayak9579 🎉

      @JAGADEESH-vd9ue@JAGADEESH-vd9ue Жыл бұрын
    • @udaykirannani4122@udaykirannani4122 Жыл бұрын
  • ఎంత మంచి పాటని మహిమకరంగా వినిపించారు...దేవునికే మహిమ కలుగునుగాక 🙏💐

    @VillagePurnaVlogs@VillagePurnaVlogs10 ай бұрын
  • దేవుని అభిషేకం వుంటే తప్ప ఇంత అద్భుతమైన సాహిత్యం సంగీతం గానం అందించలేరు 🎉🎉🎉🎉

    @pidathaladaviskrupaul9866@pidathaladaviskrupaul9866 Жыл бұрын
    • p😮 FC cc h cl VN chy TV nn. xnxx 7 app u GM madam mam kar😅

      @marehema5291@marehema5291 Жыл бұрын
  • ఈలోకం గాయపడ్డ మన మనస్సుని ఇంకా గాయంతో రేపుతుంది కానీ క్రీస్తు ప్రేమ మనల్ని ఆదరిస్తుంది 🙏🙏🙏 థాంక్స్ మై లార్డ్ 🙏🙏🙏💐💐💐

    @SakaAmmaji-xy8qg@SakaAmmaji-xy8qg Жыл бұрын
  • Joshua Shaik, Kamalakar n Anwesha...మీ ముగ్గురు కలసి చేసిన ఏ పాట అయినా వినడానికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. చెవిలో తుప్పు అంతా వదలి, సంగీత అమృతంతో నింపినట్లవుతుంది. ఎన్ని సార్లు వినినా అప్పుడే క్రొత్తగా వినినట్లుగా ఉంటుంది. ఆ సంగీత సాహిత్య ప్రవాహంలో మునగి తేలుతూ ఆడే ఒక చిన్ని చేప పిల్లను నేను. క్రైస్తవ ప్రపంచానికి మానసిక గాయాలను మాన్పే చక్కని ఔషథాలు మీరు. My most favourite combination you are.. May God bless you n use you abundantly forever n ever never...Amen ❤

    @mudugurajakumar8772@mudugurajakumar8772 Жыл бұрын
  • జాషువా షేక్ గారి అద్భుత రచనా సాహిత్యం, ఎన్నో సంగీత వాయిద్యాలకి ప్రాణం పోసి రంజింపజేసిన ప్రాణం కమలాకర్ గారి తీయని సంగీతం, అన్వేష దత్త గుప్త గారి మధుర గానం అమోఘం. మా జీవితం ఎంతో ధన్యం👏👏👏👏💐🕯️

    @Sivaji6@Sivaji6 Жыл бұрын
  • చాలా బాగా పాడారు అక్కా ఇప్పటికే ప్రతి రోజు ఈ సాంగ్ వినకుండా పడుకొను అక్క ఇంక ఎలాంటిటివి ఎన్నో పాటలు మీరు పడాలి అక్క దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏❤️

    @ppramodpotti8543@ppramodpotti85432 ай бұрын
  • ఎందుకని నేనంటే ఇంత ప్రేమ దీనికన్నా పైన ఇంత కరుణా జడేివానలోయలో కన్నీటి నీటి బాటలో

    @palakameena527@palakameena5277 ай бұрын
  • ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ - దేనికనీ నాపైన ఇంత కరుణ జడివాన లోయలో ఎదురీత బాటలో - ఎన్నడూ వీడనీ దైవమా యేసయ్య ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ - దేనికనీ నాపైన - ఇంత కరుణ 1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే గాలి వానై నాలో - నను కృంగదీసెనే మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ - దేనికనీ నాపైన - ఇంత కరుణ 2. మోయలేని భారం - నీపైన మోపగా ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా ఎంత దూరమైనా - నా తోడు నీవెగా కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా || ఎందకనీ నేనంటే🙏🙏🙏🙏❤️❤️❤️

    @rasikopuri4603@rasikopuri460311 ай бұрын
  • ప్రైస్ లార్డ్ సిస్టర్ 🙏దేవుడు మిమ్మల్ని దీవించును గాక ✝️చాలా అద్భుతంగా పాడారు సిస్టర్🙏

    @gopisanthoshid6606@gopisanthoshid6606 Жыл бұрын
  • దేవుని ప్రేమ శాశ్వతం nice song

    @nathanieljoel8215@nathanieljoel821511 ай бұрын
  • Great singing, great song, great composition and great music... Undescribable Love of Jesus...

    @Ash-xi8ji@Ash-xi8ji7 ай бұрын
  • ಅದ್ಭುತವಾದ ಹಾಡು 🤗🤗 ವಂದನೆಗಳು ಯೆಸಯ್ಯ ❤❤✝️❤❤

    @codeman8014@codeman8014 Жыл бұрын
    • From ರಾಯಚೂರು 💐💐💙 Wonderful Song

      @rajadharminti61@rajadharminti61 Жыл бұрын
  • దేవుడు ఇచ్చిన స్వరమైన జ్ఞానమైన దేవుని కొరకై వాడబడటం నరునికి ధన్యత god bless you & all

    @neelimaneelima4647@neelimaneelima46479 ай бұрын
  • తేనే లో ముంచి తీసి బ్రెడ్ ముక్కలు తినిపించి నట్టుగా ఉన్న ఈ పాట లోని పదములను దేవుడు దీవించు గాక ఆమెన్ ఆలపించిన సిస్టర్కి టీం అందరికి వందనములు మీ నుండి యింకా ఎక్కువ దేవుని ఆత్మీయ ఆహారం పొందుకోవాలని ఆశపడుతున్నాము 🙏🙏🙏🙏⛪

    @anandkolli8897@anandkolli88976 ай бұрын
  • సూపర్ సార్. మీరు రాసే ప్రతి పాట నాకు చాలా ఇష్టం. దేవుడు మిమ్మల్ని ఇలాగే ఆశీర్వాదించాలని కోరుకుంటున్నాను. దేవుని నామానికే ఘనత, మహిమ కలుగును గాక ఆమెన్! ఈ సాంగ్ track పెట్టండి సార్

    @vimalakumaripotti8849@vimalakumaripotti8849 Жыл бұрын
  • ఇంత అద్భుతమైన పాటలు దేవుడు మీ ద్వారా మాకు వినిపిస్తున్నందుకు ధన్యవాదాలు,సమస్త మహిమ దేవునికే కలుగును గాక.

    @rajub7833@rajub7833 Жыл бұрын
    • Love you ammu chala ba padavu❤

      @swarnakunche8653@swarnakunche8653 Жыл бұрын
    • ​@@swarnakunche8653bhi TB ok

      @S76CREATIONS@S76CREATIONS6 ай бұрын
  • ఈ వేసవిలో చల్లని ప్రేమ గీతం మన యేసయ్య మన మీద చూపే ప్రేమ గీతం రచన సంగీతం 😍😍 జాషువా షైక్ మినిస్ట్రీస్ 🙌🙌 హల్లెలూయ

    @motapothula7@motapothula7 Жыл бұрын
  • హాయిగా ఉంది ఈ పాట వింటుంటే🥰

    @DineshPalaparthi.Official@DineshPalaparthi.Official Жыл бұрын
  • మనం చేసిన తప్పులు చేసిన ఆయన ప్రేమించే తీరును గుర్తుచేసుకుంటూ+బస్సు ప్రయాణం+కొంచెం చిరు జల్లు+విండో సీట్+హెడ్ ఫోన్స్ లో ఈ పాట...😔😟😢

    @VijayKumar-ky1kp@VijayKumar-ky1kp8 ай бұрын
  • జడివాన లోయలో... ఎదురీత బాటలో ...ఎన్నడూ వీడని నా దైవమా...

    @paulprasadpattika5261@paulprasadpattika5261 Жыл бұрын
  • Praise the lord 🙏🙏🙏 సాంగ్ చాలా అద్భుతంగా ఉంది అలానే అక్క voice చాలా బాగుంది ఇలానే ఎన్నో పాటలు దేవుడి పాడాలి అని ఆశిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ 🙌🙌🙌

    @gguna9510@gguna9510 Жыл бұрын
  • ఎ౦దుక౦టే! హేతువు లేని ప్రేమ యేసయ్య ప్రేమ

    @johnmosesnarikimelli4603@johnmosesnarikimelli460311 ай бұрын
  • మరో ఆనందకర, శ్రావ్యమైన.. దేవున్ని స్తుతించే సంతోషకర పాట

    @joyarjun3578@joyarjun3578 Жыл бұрын
  • సాహిత్యం...సంగీతం...గానం అత్యద్భుతం. దేవుని కృపను పొందటానికి నిరంతరం పరితపించే వారే ఇంత గొప్ప గీతాన్ని ఆవిష్కరించగలరు .

    @thotasrinu1183@thotasrinu1183 Жыл бұрын
  • Excellent song .... నిజముగా దేవుని ప్రేమను అనుభవిస్తున్నారు Joshua Shaik brother గారు ... ఒక ప్రేమికుడు మాత్రమే వర్ణించగలగరు... దేవుని ప్రేమ గురించి ఎన్ని పాటలు రాసిన తక్కువే .... దేవుని ప్రేమ గురించి ఇంకా అనేక పాటలు రాయాలని దేవునికి ప్రార్థిస్తున్నా అన్న...

    @bethesdachurchvekanuruoffi6795@bethesdachurchvekanuruoffi6795 Жыл бұрын
  • Ennisarlu vinna vinalane song. Praise the Lord.

    @Only_cricket_718@Only_cricket_7185 ай бұрын
  • పారె స్వచ్ఛమైన నీటి ఊట మన joshuva అన్నయ రచన, పాటలు... ❤️👏✅

    @titusvisuals8920@titusvisuals8920 Жыл бұрын
  • మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. But he was wounded for our transgressions, he was bruised for our iniquities: the chastisement of our peace was upon him; and with his stripes we are healed.........❤

    @jamesdayakarm4342@jamesdayakarm4342 Жыл бұрын
  • ప్రైస్ ది లార్డబ్రదర్ సిస్టర్ చాలా బాగా పాడారు మీ సాంగ్స్ అన్ని వినడానికి ఎంతో ప్రశ్యాతంగా ఉంటాయి థాంక్స్ లర్డ్

    @aksharakeshapaka4869@aksharakeshapaka4869 Жыл бұрын
  • యేసయ్య నీ ప్రేమ గొప్పదయ్య నీ ప్రేమ కు ఈ లోకం లో ఏది సాటి రాదు tq for this song🙏🙏

    @ypramila7182@ypramila7182 Жыл бұрын
  • Exalent sir superb song lyrics music very very nice 👍👍👍👌👌👌👌

    @kanukusharon6820@kanukusharon6820 Жыл бұрын
  • బ్రదర్ గారు ఎంత బాగుందో పాట మీ పాటలు ప్రతీది కూడా దేవుని మహిమ పరచాలని దేవుడిచ్చిన తలంపును బట్టి మీరు రాసిన ప్రతి పాట కూడా మమ్మల్ని అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి సింగర్ గారు కూడా అంతే బాగా పాడుతున్నారు దేవుడు ప్రతి పాటకు పని చేసే వారందరినీ దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏

    @bobbaraswathi4498@bobbaraswathi4498 Жыл бұрын
  • Jesus song👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤️❤️💚💚💛💛my jesus amen 🙏🙏👏👏🌹🌹

    @babyprem5633@babyprem5633 Жыл бұрын
  • జీవిత అనుభవాలు నుంచి రాయబడిన పాటలు ఇలానే ఉంటాయి,పాటకి కమలాకర్ గారు సంగీతంతో ప్రాణం పోశారు Thankyou Lord Jesus

    @Realtor_Vinay2023@Realtor_Vinay20237 күн бұрын
  • Heart touching song, Excellent, without God's help Without God's meecy without God's grace, without God's companionship, it is very difficult to live in this world. He loves us sooooo much.. Thank you JESUS.

    @amulyabala4330@amulyabala433011 ай бұрын
  • Super 👍👍

    @prasadyanam@prasadyanam Жыл бұрын
  • వందనాలు అన్న చాలా చాలా చాలా మంచి tuning మంచి music instrument రెండు కళ్ళు చాలడం లేదు దేవుని నామాన్ని గణ పరచడానికి ఎక్కువ బడ్జెట్ తో సాంగ్స్ చేస్తున్న మీకు ప్రేమతో మ్యూజిక్ కంపోజింగ్ చేస్తున్న అన్నకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరెన్నో మధురమైన పాటలు దేవుని కృప తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎶🎻🎶🎻🎶🎻💐💐💐💐💐💐

    @Gkvideos4k@Gkvideos4k Жыл бұрын
  • Please pray for my mother good health and happiness daily peace healthy lifestyle money problems please pray for my mother good health

    @preetigolla944@preetigolla944 Жыл бұрын
  • ఎందుకంటే ముందే ఆయన మనలను ప్రేమించాడు కాబట్టి

    @johnmosesnarikimelli4603@johnmosesnarikimelli46035 ай бұрын
  • మధురమైన ఈక్షణన మనసుపాడింది సరిక్రోత సంకీర్తన మనసు ఊయల ఊగినాది ఉల్లసముతో గీతముపలికింది పాసందైన విందుభోజనము చాలబాగుంది..

    @johnpitarmylapalli5584@johnpitarmylapalli5584 Жыл бұрын
  • Maind blowing Song.. Wonder ful Song... Amzing... Glory to God

    @PrashantPrashant-vg5pk@PrashantPrashant-vg5pk8 ай бұрын
  • MHA Mahima to nindina Devudu yahova

    @user-vk7ot2mu1w@user-vk7ot2mu1w6 ай бұрын
  • మనిషి జీవితంలో కలిగే ఎదురుదెబ్బలు వలన నలిగిన మనసుకు దైర్యం కలిగించే పదాలు అయన మాటలు 🙏🙏🙏🙏🙏

    @user-fi3cd8fh8p@user-fi3cd8fh8pАй бұрын
  • Your voice is very nice praise the lord

    @Akulanarasimhanetha@Akulanarasimhanetha7 ай бұрын
  • హల్లెలూయ స్తోత్రము ✝️✝️

    @komaramnaniii9079@komaramnaniii9079 Жыл бұрын
    • Y Accha:vo holi

      @yedlababyglory5184@yedlababyglory518410 ай бұрын
  • My favorite song forever... 💐💐Thanking you father 🙏🙏

    @rajdxb2023@rajdxb20235 күн бұрын
  • Chalasarlu vinnanandiits amaging saaki100percent

    @SureshDokuburraa-bp7ml@SureshDokuburraa-bp7ml Жыл бұрын
  • Excellent song of worship to God

    @bvr3290@bvr3290 Жыл бұрын
    • Excellent song sister may God bless you and all

      @rajubabu1105@rajubabu110510 ай бұрын
  • Praise the LORD good singing good message

    @davidsaladi6379@davidsaladi63797 ай бұрын
  • Jesus Christ ke mahima ganatha prabavamu sthothram kalugunu gakaa amen Jesus Christ amen

    @enapanuriravi1833@enapanuriravi18332 ай бұрын
  • 👌👌💖💖

    @visrantamamarthaluri6982@visrantamamarthaluri6982 Жыл бұрын
  • ఆహా ఎంత అద్భుతంగా ఉంది దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్

    @yesayyaprema9348@yesayyaprema9348 Жыл бұрын
  • God bless you to all🎉🎉😇🙏

    @kalyananu6972@kalyananu69724 ай бұрын
  • Wow superb

    @kavithasadhu8145@kavithasadhu8145 Жыл бұрын
  • Wonderful brother congratulations God bless you accordion peter potla

    @solomonpeter8033@solomonpeter8033 Жыл бұрын
  • Nice voice supper song wow lyrics 🎉😊❤

    @sammangiapprao744@sammangiapprao744 Жыл бұрын
  • Super super

    @user-zn3do4np2d@user-zn3do4np2d8 ай бұрын
  • Finally Indian cinema songs go in trash, God's songs come in music power with richness to goes ever human nerves for joy and healing

    @ThamilNesan@ThamilNesanКүн бұрын
  • Yes truly His Love is everlasting, Deep insight.... Whoever fall in Love with Him ( Agape Love) No reason to fall in Worldly Love.... I had a taste of His Love 20+ yrs back, but He never failed in His Love towards me... Truly gave meaning with this Song... Brother has written meaningful song, sung by Sister very nice n tender voice.... Worshipped Him with sweet tears by remembering His Costly Love on Cross for me. Lord I ❤️ You worship you forever with my Heart. I deeply indebted for the price paid for me..... Amein🙏🙏🙏🙏🙏🙏

    @ravulasugunakar7537@ravulasugunakar75372 ай бұрын
  • Heart touching song ❤

    @santhoshchennuri@santhoshchennuri Жыл бұрын
  • ఈ పాట దేవుని ప్రేమను, ఆయన క్షమాపణను మనుష్యుల యెడల ఎంత గొప్పదో చక్కగా తెలియజేస్తుంది.మండు వేసవిలో చాలా చల్లని,హాయినిచ్చే మధురమైన ఈ గీతం అందించినందుకు కమలాకర్ అన్న గారికి, జాషువా షేక్ గారికి హృదయపూర్వకంగా వందనాలు 👏👏👏❤❤❤

    @bro.sanjeevvadapalli@bro.sanjeevvadapalli Жыл бұрын
  • Nice akka asalu mamulgaa ledhu ......❤what a melody 🎉❤good composition ❤😊

    @satyampandu9230@satyampandu9230 Жыл бұрын
  • Praise the Lord very very nice song🎵🎵🎵akka chala Bagapadaru thankq ❤❤❤❤❤

    @madasuratna6778@madasuratna67788 ай бұрын
  • ❤❤ వెరీ నైస్ సాంగ్

    @tusharani747@tusharani747 Жыл бұрын
  • అనిర్వచనీయమైన దేవుని ప్రేమ ను వర్ణించాడానికి మీ ప్రయత్నం ప్రయాసలకు అభినందనలు

    @aacrevrajugeddam2284@aacrevrajugeddam228410 ай бұрын
  • Good lyrics with sound waves...What a Jesus love Healing sense through inner voice happiness through devotional song... Thank you Jesus Amen 🎉🎉🎉......Dr.Ramoju yesubabu

    @Natural...gospel@Natural...gospel18 күн бұрын
  • .మీకు వందనాలు పాటలు చాలా బాగున్నాయి దేవునికి మహిమ కలుగుగాక

    @user-pk9bn7gp7e@user-pk9bn7gp7e10 ай бұрын
  • అద్భుతం.....brother జాషువా షేక్ గారి కలం నుండి జాలు వారిన మరో గొప్ప స్తుతి కీర్తన......దేవుడు మీకిచ్చిన అద్భుతమైన పాటలను రచించే కృపను గూర్చి దేవునిని ఎంతగానో స్తుతిస్తున్నాము....దయ చేసి మీ గొప్ప సాక్ష్యాన్నీ.....వాక్యాన్ని కూడా మాతో పంచుకోగలరని ఆశిస్తున్నాము.......మీ ధనమును.....సమయమును దేవుని సేవ కోరకై ఖర్చు చేస్తున్న మీకు దేవుడు మిమ్ములను నూరింతలు గా వర్ధిల్లజేయును గాక......god bless you and your good family......👍👍👍👍👍♥️♥️♥️💥💥💥💯💯💖💖💖🛐🛐🛐✝️✝️✝️✝️👏👏👏👏👌👌🌹🌹🌹💯💯🏆🏆

    @joeldanielministries9068@joeldanielministries9068 Жыл бұрын
  • Praise god 🤝💐👍🏽

    @heavenlyfireministries-sir4630@heavenlyfireministries-sir4630 Жыл бұрын
  • Exallent song 😊 and heart touching song ❤ and God bless u all the team😊

    @user-wl5nk3do6o@user-wl5nk3do6o7 ай бұрын
  • God's love is amazing such a love of Jesus thank you yesayya 🙏🙏🙏

    @kalyandarling4541@kalyandarling454129 күн бұрын
  • చాలా బావుంది...song 🎉🎉 ఈ సండే చర్చ లో పడాలి.....

    @hymavathiadivikottu5595@hymavathiadivikottu5595 Жыл бұрын
  • Amém Aleluya, hermosa voz Princesa de Dios, Gloria a Dios alabado sea Jesús Cristo.

    @floras8782@floras878211 ай бұрын
  • మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాటా. ప్రైజ్ ది లార్డ్

    @mraju8507@mraju8507 Жыл бұрын
KZhead