SAMARPINCHEDHANU 4K| Aneel Pagolu | Pranam Kamlakhar | Anwesshaa | Latest New Telugu Christian Songs

2022 ж. 21 Там.
1 460 442 Рет қаралды

CREDITS:
Lyrics : Aneel Pagolu
Music : Pranam Kamlakhar
Produced by :
Chris Charles Pagolu
Ciny Annie Pagolu
Aneel Kumar Pagolu
Vocals : Anwesshaa
Keys : Mithun
Rhythms : Ricky D'Souza
Additional Programming : Chinna
Dholaks :
Girish Vishwa
Hafeez Ahmed
Shashikant Bawlekar
Dholki : Omkar Ingwalekar
Tablas :
Sridhar Chari
Ashish Jha
Omkar Ingwalekar
Harmonium : Pranam Kamlakhar
Bulbul : Pradeep Pandit
Veena : Haritha
Sitar : Kishore
Santoor : Satyendra Solanki
Shehnai : Omkar Dhumal
Sargam : Pradeep Pandit.
Opera Vocals : Feji
Chorus :
Sreeraj Sahajan
Sarath Santosh
Narayanan Ravi Shankar
Shenbagaraj
Feji
Madhumitha R
Sindhuri
Amrutha R Kartha
Strings : CHENNAI STRINGS
Studios : VGP Studios ( Chennai ) , EmSquare ( Mumbai )
Mix & Mastered by A.P. Sekar @ Krishina Digi Design ( Chennai )
Music Co-ordinators : Vincent , Narender
Video Shoot & Edited by : Don Valiyavelicham
Title Design : Satish FX
Special Thanks:
Prabhakar Pagolu
Prashant Achivelli
Jacob Bethapudi
TCGC, Singapore
For more information and collaborations, please write to crossconnexion1@gmail.com
LYRICS:
సమర్పించెదను సమస్తము
సన్నుతించెదను సతతము
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును,
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును
1. శ్రేష్టమైనవి కలిగించెను నష్టము
లోకజ్ఞానము ఆయెను వెర్రితనము
ధనము దరిచేర్చెను నాశనము
పరపతి చూపించెను దుష్టత్వము
2. నిలుపుకొనెదను నీ మాదిరి వినయము
చెల్లించెదను ఉచ్వాస నిశ్వాసములు
అర్పించెదను నా ప్రాణము
ఇదియే ఆరాధనా బలిపీఠము
#AneelPagolu #PranamKamlakhar #Anwesshaa #TeluguChristianSongs
#JesusSongsTelugu

Пікірлер
  • LYRICS: సమర్పించెదను సమస్తము సన్నుతించెదను సతతము చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును, చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును చాలును, చాలును, క్రీస్తుయేసు చాలును 1. శ్రేష్టమైనవి కలిగించెను నష్టము లోకజ్ఞానము ఆయెను వెర్రితనము ధనము దరిచేర్చెను నాశనము పరపతి చూపించెను దుష్టత్వము 2. నిలుపుకొనెదను నీ మాదిరి వినయము చెల్లించెదను ఉచ్వాస నిశ్వాసములు అర్పించెదను నా ప్రాణము ఇదియే ఆరాధనా బలిపీఠము

    @orangekamal@orangekamal Жыл бұрын
    • దేవుని నామములో అందరికి ముందుగా వందనాలు , ఎంతో అద్భుతమైన అర్ధవంతమైన లిరిక్స్ రాసిన రైటర్ గారికి , అద్భుతమైన మ్యూజిక్ ఆందించిన కమలాకర్ సార్ గారికి మ్యూజిక్ టీమ్ వారికి , పాటను ఎంతో మధురంగా పాడి దేవుని మహిమ పరిచిన అన్వేష గారికి నా h హృదయపూర్వక ధన్యవాదాలు..........✍️

      @urlimeshech3693@urlimeshech3693 Жыл бұрын
    • Grateful to you sir🙏🙏🙏

      @rajkumar_112@rajkumar_112 Жыл бұрын
    • దేవునికే సమస్త మహిమా ఘనత ప్రభావములు చేల్లునుగక

      @SunilKumar-up2mo@SunilKumar-up2mo Жыл бұрын
    • Awesome,,

      @jhansimedabalimi4199@jhansimedabalimi4199 Жыл бұрын
    • Wonderful

      @koteswararaogarnepudi3626@koteswararaogarnepudi3626 Жыл бұрын
  • శ్రేష్టమైన సాహిత్యము..శ్రావ్యమైన సంగీతం,మధురమైన స్వరమూ కలగలసి ఆదేవాది దేవుని ఔన్నత్యాన్ని ప్రస్తుతించినట్టుంది... ఇంత మంచి గీతాన్ని క్రైస్తవ లోకానికి అందించిన ప్రతి ఒక్కరికీ...పేరు పేరు 'నా' . .మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున 🙏 వందనములు

    @vijayasagar4943@vijayasagar4943 Жыл бұрын
  • ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే పాట.wonderful composition.

    @jacobdarsinapu8958@jacobdarsinapu8958 Жыл бұрын
  • అద్భుతమైన సాంగ్ టీం అందరికి యేసు నామములో వందనాలు 🙏🙏🙏🙏

    @balumaharaj1397@balumaharaj1397 Жыл бұрын
  • ప్రభువు కొరకు సమస్తము సమర్పించాలని ఈ పాట ద్వారా తెలియజేసినందుకు వందనములు. Super music కమలాకర్ అన్నయ్య

    @hosannaministries_songs@hosannaministries_songs Жыл бұрын
  • పాట చాలా బావుంది నేను రోజూ వింటున్నాను విసుకు లేకుండా ప్రైజ్ ది లార్డ్

    @Philipkumar209@Philipkumar209 Жыл бұрын
  • Deva..... Ee.... Sangeethanni... Paadina varini...... Vrasina vaarini deevinchandi....... 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌

    @siristella5009@siristella5009 Жыл бұрын
  • Meru enka yeno patalu PADI dhevuni sthuthinchalani manasputhiga korukuntunamu akka

    @jhansirani7683@jhansirani7683Ай бұрын
  • ఆనంద గణములతో క్రీస్తును గణపరచేదము ఆమెన్ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా

    @badugucharles4514@badugucharles45145 ай бұрын
  • ప్రసంగి 1: అధ్యాయము నుంచి రాసినట్లు వుంది అన్న పాట 😍, రచనకు మీ స్వరాలతో ప్రాణం పోసారు హోసన్నా కమలాకర్ అన్న 😍 🙌🙌 సమస్త మహిమ ఘనత యేసయ్యాకే చెల్లునుగాక

    @motapothula7@motapothula7 Жыл бұрын
    • ఒక్క సమస్తము అనే పదము చూసి చెప్తున్నారా😀😀

      @suneeltruth@suneeltruth Жыл бұрын
    • Amen 🙏

      @ruthu6817@ruthu6817 Жыл бұрын
    • Praise the Lord

      @Abhikeerthi@Abhikeerthi Жыл бұрын
    • @@suneeltruth 1

      @bagyalaxmichinthala7065@bagyalaxmichinthala7065 Жыл бұрын
  • Jesus Christ ke mahima ganatha prabavamu sthothram kalugunu gakaa amen Jesus Christ Amen❤❤🙏🙏🙏🙏🙏

    @enapanuriravi1833@enapanuriravi18332 ай бұрын
  • " ఇది క్రీస్తు సంగీత రస ధ్వని పామరులను సైతం పరవసింపజేయు ప్రియమణి - ఆరాధనా ఆమని క్రీస్తు రాగాల శ్రేష్టమణి - నిన్ను నన్ను పరము చేర్చే సువార్త ధ్వని " - రెవ డా కె ఆర్ బొంతు, హైదరాబాద్.

    @sharingcaringservingminist3953@sharingcaringservingminist3953 Жыл бұрын
    • ❤❤❤❤❤

      @One_Christian_Voice.@One_Christian_Voice.9 ай бұрын
    • Amen 🎉

      @sharath4408@sharath44082 ай бұрын
    • ఎక్సలెంట్ సార్ గాడ్ బ్లెస్స్ యు

      @mrk-lk3mj@mrk-lk3mj15 күн бұрын
  • దేవునికి స్తుతి కలుగును గాక ! ఈ అక్కగారి గొంతులో కోకిలదాగిఉందొ లేదో తెలియదు కాని పాడిన ప్రతి పాట హైలెట్ సంగీతం త్రావ్వే కొలది బయటకు వస్తూనే ఉంటుంది కమలాకర్ అన్న మీరు ప్రతి క్రొత్త పాటకి కొత్ర సంగీతం, క్రొత్త రాగాలుతో దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నారు మీలాంటి గొప్ప కళాకారులం ఉండటం మాకు చాలా సంతోషకారం..🙏🙏

    @shadrakmelodies2602@shadrakmelodies2602 Жыл бұрын
    • (Sing a new song to the LORD) Isaiah 42:10

      @sunilbangaru3306@sunilbangaru3306 Жыл бұрын
  • Praise the Lord.. అనగననగా రాగం... వినగవినగ.. ఈ గానం.. ఇదే కదా ఆధ్యాత్మిక ప్రాణం.. Excellence at another level.

    @EssEnnPee@EssEnnPee Жыл бұрын
    • Super

      @tiperudra1701@tiperudra1701 Жыл бұрын
    • number please

      @KishoreBabuYarlapati@KishoreBabuYarlapati Жыл бұрын
  • అద్భుతం... మనసును హత్తుకునే సంగీతం మరియు రచన.. వినసొంపైన గానం... ధన్యవాదాలు కమలాకర్ సర్జి🙏🏼

    @sharonprayertemple@sharonprayertemple Жыл бұрын
  • Nenu army lo vunnanu naato Anni bhashala vaaru vunnaaru vaaru koodaa vintunnaaru meeru Anni bhashallo chestunnaru praise the lord sir

    @rambabusiddabathula2536@rambabusiddabathula2536 Жыл бұрын
  • గురుశ్రీ ప్రియమైన కమలాకర్ గారు.... జీవితానికి అమృతతుల్యమైన ఆనందాన్ని కల్గించే సంగీతంను అందిస్తున్న మీకు కృతజ్ఞతలు... మీ సంగీత సారథ్యంలో క్రీస్తును ఆయన సత్యసువార్తను ప్రపంచనలుమూలల విస్తరంపచేసి... క్రీస్తు ఘనమైన నామం ను ప్రకటించమని నా ప్రగాఢ విశ్వాస పలుకులు మీకు మీ సభ్యులు అందరికి.... క్రీస్తు నామములో మీకు వందనాలు మరియు నా అభినందనలు... ధన్యవాదములు క్రీస్తులో బ్రదర్. సుందర్ డేవిడ్

    @sundardavid1413@sundardavid1413 Жыл бұрын
  • Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa

    @joshuaayyappa778@joshuaayyappa778 Жыл бұрын
  • ఈ పాట వింటే చాలును మనుసులో ఒక తెలియని అనుభూతి thanks Lord given of the Song

    @RAVIKUMARJANA@RAVIKUMARJANAАй бұрын
  • సార్! మీ పాటలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయి.

    @johnsonkathula7438@johnsonkathula7438 Жыл бұрын
  • చాలును,చాలును, క్రీస్తు యేసు చాలును. 👌Excellent lyrics ✍🏻&🎤🎼🎵🎶 Glory to God.

    @SatishRavada@SatishRavada Жыл бұрын
  • అవును,,, క్రీస్తు యేసు మనకు చాలును👏👏👏👏👏👏👏👏👏👏

    @ravindrakotnala7853@ravindrakotnala7853 Жыл бұрын
  • దేవునికి మహిమ కలుగును గాక కమలాకర్ అన్న దేవుడు మీకు ఇచ్చిన తలంతు కొరకు ఆయనకు మహిమ కలుగును గాక

    @ramatulasi3636@ramatulasi3636 Жыл бұрын
  • దేవునికే సమస్తమైన మహిమ ఘనతలు యుగయుగములు కలుగును గాక, ఇంత చక్కటి మధుర గానాన్న అందించిన మీ అందరికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.

    @gundaabheen5133@gundaabheen5133 Жыл бұрын
  • దేవునికి మహిమ కలుగును గాక

    @penueldgm6384@penueldgm6384 Жыл бұрын
  • Ammaa.....yesu krupa Neeku thoduga undunu gaaka...aamen

    @aseervadam6@aseervadam6 Жыл бұрын
  • అయ్యగారు వందనాలు పాట చాలా అద్భుతంగా సహోదరీ పాడింది ధనం నాశనానికి ధరిచేర్చినది మాటల సరలి బాగుంది

    @govindhveluru5835@govindhveluru5835 Жыл бұрын
  • Kamalakar Sir , you are the gift of Christian music , given by God, excellent music composed by you Sir ❤️

    @rojeshbala2434@rojeshbala2434 Жыл бұрын
  • Wah👏👏👏 Really పాట వింటున్నంత సేపూ దేవునికి స్తోత్రం చెప్తున్న.. అన్ని సంగీత వాయిధ్యాలు దేవున్ని మహిమ పరచడానికే ఉన్నాయి అన్నట్లు compose చేసారు..కమలాకర్ గారు. Superb music, lyrics, voices 👌👏👏👏 దేవునికే మహిమ 🙏

    @biblereadingtelugu@biblereadingtelugu Жыл бұрын
    • Stotram chepadam antey anti andi.. nenu hindhu naaku theliyadhu... Plz chepandi i will do...

      @santhisri8097@santhisri8097 Жыл бұрын
    • @@santhisri8097 "స్తోత్రము".....అంటే *** దేవుడిని***... హృదయ పూర్వకంగా స్తుతించడం..అని..అర్థం...సిస్టర్ గారూ..

      @vijayasagar4943@vijayasagar4943 Жыл бұрын
    • Simple " thanksgiving "to Almighty😂🎉😅

      @swarnadas2763@swarnadas2763 Жыл бұрын
  • Kamalakar గారి సంగీతానికి Anwesha గారి స్వరం కలిపి వింటుంటే చెవిలో తేనె పూసినట్టే మధురం గా వుంటుంది.... wonderful performance All team members👍👍🙏🙏

    @pastorpramodkumar7771@pastorpramodkumar7771 Жыл бұрын
    • 👌

      @ummididaveedu548@ummididaveedu54811 ай бұрын
  • Nice వాయిస్ సూపర్ సిస్టర్ 🙏🏻

    @prasaddeva6264@prasaddeva6264 Жыл бұрын
  • Dhevudu inkanu kamalakar anna gariki manchi gnanamunu dhayacheyyalani prardhisthunnanu,aneka patalaku music compose cheyyalani prardhisthunnanu dhevudu asirvadhinchunu gaka

    @user-dv1wb3bg9y@user-dv1wb3bg9y23 күн бұрын
  • అద్భుతమైన స్వరాలు! అద్భుతమైన సాహిత్యం! అద్భుతమైన సంగీతం! కమలాకర్ గారు! మీనుండి మరో ఆణిముత్యం 🙏🙏❤❤

    @bro.sanjeevvadapalli@bro.sanjeevvadapalli Жыл бұрын
  • I don't understand telugu but it is really very beautiful song.Jesus bless you

    @skbhai264@skbhai264 Жыл бұрын
  • Paraise the LORD.... మధురమైన గీతాలు అందిస్తున్న కమలాకర్ గారికి అభినందనలు ఇంకా ఎలానే గీతాలు అందించాలని కోరుకుంటున్నాం.....ఆమేన్

    @prabhajetti714@prabhajetti714 Жыл бұрын
    • మీరు సమర్పించుకున్నారు దేవుని కొరకే పాడాలని...సూపర్ Anweesha sister

      @prabhajetti714@prabhajetti714 Жыл бұрын
  • Praise the LORD 🙏 Excellent lirics and. Music by Pranam Kamalakar ji , and singer sister Anwesha's melodious voice 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

    @gershonjayadanamgeddam7124@gershonjayadanamgeddam7124 Жыл бұрын
  • కమలాకర్ గారి ఆధ్వర్యంలో పాట అద్భుతంగా వచ్చింది మ్యూజిక్ అండ్ వాయిస్ సూపర్....... సూపర్

    @issacbandela9035@issacbandela9035 Жыл бұрын
  • కమలాకర్ sir super దేవుడే ఇచ్చాడు కమలాకర్ అన్న ను మనకు ❤️

    @shantharaj3764@shantharaj3764 Жыл бұрын
  • Nice singing&Composing Pranam kamlaakar sir He is Dymond for Telugu Christian Music Lovers

    @rockofsalvation5801@rockofsalvation5801 Жыл бұрын
  • పాట వింటుంటే మల్లి మల్లి వినాలి అనేంత బాగుంది అద్భుతమైన సంగీత బృందం👏👏 మీ బృందం ఐక్యత చాలా బాగుంది అన్నా.. 👉చాల బాగా పాడవు sister 😊☺️👏 👉God bless you to all 🙏 దేవునికే సమస్త మహిమ కలుగును గాక☺️🙏🙏🙏🙏🙏🙏🙏

    @avinodkumar6712@avinodkumar6712 Жыл бұрын
    • kzhead.info/sun/i72yqriwZKyjZ30/bejne.html ఒక పేద వాడినైనా నేను ఈ పాట రా శాను పూర్తిగా చూడండి మీకు నచ్చితేనే ఇతరులకు షేర్ చేయండి Yjm irisi channel నుండి ✝️✝️దేవుని మహిమ పరిచే పాట... నీవే నీవే నన్ను ఆదుకున్నారు... కొత్త 🎼 పాట ఫుల్ వీడియో సాంగ్ పూర్తిగా ఈ పాట చూడండి వినండి మీకు నచ్చితేనే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి 🙏🙏🙏 పాట రూపంలో సువార్త మీ వంతుగా సహాయం ఇతరులకు షేర్ చేయండి ప్లీజ్ 🙏🙏🙏 దేవుడికి మహిమ ఘనత చెల్లెను గాక 🙏🙏🙏🙏🙏

      @yjmirisichannel1795@yjmirisichannel1795 Жыл бұрын
  • ఇది అద్భుతం కాదు అత్యద్భుతం కన్నా ఇంకా గొప్ప పదాలు ఉంటే బాగుండు👏👏👌👌😍😍 అందరికీ ధన్యవాదాలు. మీ songs కొరకు అనేకులు ఎదురుచూస్తున్నారు.అందులో నేను ఒకన్నీ.team అంతటికీ🙏🙏

    @syamprasadbudda7946@syamprasadbudda7946 Жыл бұрын
  • My favorite singer🎵🎵.

    @ANILd2@ANILd2 Жыл бұрын
  • Thank you Jesus Joyful my spiritual life 💘 this songs God bless you overall team'

    @gramu9631@gramu9631 Жыл бұрын
  • All Glory Glory Glory to the most Holy Holy Holy LORD YESHUVA 🙏🙏🙏 Amen Nehemiah 9:5 “Stand up and praise the Lord your God,who is from everlasting to everlasting." “Blessed be your glorious name, and may it be exalted above all blessing and praise. Marvellous blessed Song, @Pranam Kamalakhar garu. Singer: Anwesshaa amazing blessed voice gifted by ALMIGHTY. GOD bless you and your team always

    @thankfulvoice6474@thankfulvoice6474 Жыл бұрын
  • Wonderful Music Composing Anna..! One Of My All Time Favourite singer..! May God bless this Song 🙏🏻

    @Kamalraj417@Kamalraj417 Жыл бұрын
  • I do know Anwesha for her beautiful Hindi songs... Seeing her here a bit amazing for me ... 👍 Great

    @sudheernune3536@sudheernune3536 Жыл бұрын
  • Praise the Lord respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

    @devarajs6547@devarajs6547Ай бұрын
  • తబలా ప్లేయింగ్ 🔥👏🏼👏🏼👏🏼

    @prabhajetti714@prabhajetti714 Жыл бұрын
  • Hi anna me music super anna God bless you

    @johnsung4480@johnsung4480 Жыл бұрын
  • Message oriented song, magical voice,heart winning presentation.fingers dancing on the instruments.feast to the ears. THANK YOU JESUS.

    @lakshminarayanajonnalagadd9576@lakshminarayanajonnalagadd9576 Жыл бұрын
  • Nice song and nice music Super lyrics...... Thankyou everyone music team and singing team ...... 🙏

    @shadraklankalapalli7130@shadraklankalapalli7130 Жыл бұрын
  • Gireesh lanti goppa dholak playerni devuni patalo involve chesinandu thank you anna

    @easylearn292@easylearn292 Жыл бұрын
  • 5:06 to 5:42 .... What a Composition 👌👏👏

    @rahulsalluri214@rahulsalluri214 Жыл бұрын
  • It's all about Sacrificing ourself to God As He died For Us and Being Always Prepared For Heaven Which God Has Made for us ... everything In this world is temporary And Even We have The Whole World it's nothing If don't Have Jesus in our life ... ❤️❤️ This song really Connected to My soul 😇😇 Thank You Sir for Publishing This Song ☺️☺️

    @believerofgod8555@believerofgod8555 Жыл бұрын
  • Anni tabalas meedha fingers Dance chestnute bheemi meedha pedda chinukulu varsham padinappudu vache Sabdham la Vundhi brothers Excellent playing.PTL.!!!!!.

    @suneelapidintla8750@suneelapidintla8750 Жыл бұрын
  • Wonderful lyrics wonderful song Excellent music nice singing 🙌🏻🙌🏻🙌🏻🙌🏻💯💯💯💯

    @ravikumarpalli9754@ravikumarpalli9754 Жыл бұрын
  • చాలును...చాలును.... క్రీస్తేసు చాలును... అద్భుతం👌🙏🙏🙏

    @kurellasridharbabu6541@kurellasridharbabu6541 Жыл бұрын
  • Really amazing song... lyrics, music... totally wonderful.. thank you so much 🤗🙏🙏🥰👌👌👌👌👌

    @vijayaofficial.9048@vijayaofficial.9048 Жыл бұрын
  • Chala Bagaudi nijamgane chala Bagaudi 💕💙💙💙💙💙💙💙💙💙

    @byesuraju2831@byesuraju2831 Жыл бұрын
  • Praise the Lord So beautiful worship song May God bless Sister and all the music team.

    @shreeniwasrao6399@shreeniwasrao639921 күн бұрын
  • Goose bumps by this song whenever I listened….thank you Jesus such a song created by good team 🙏🙏like this more and more songs expecting from my heart ❤️ 🎼🎶🎶🎤

    @vijaykanth8437@vijaykanth8437 Жыл бұрын
  • Fall in love with her voice, ❤❤love it

    @banglamanob@banglamanob12 күн бұрын
  • Akka verry verry nice voice love u so much akka . Your songs iam lot of fan

    @Tony-ji9pl@Tony-ji9pl Жыл бұрын
  • I really love her voice and involvement, wonderful. God Bless her.,in all endeavors. Music Director needs to be praised. J.Ebenezer. Chennai. Tamilnadu.

    @ebenezervictor5449@ebenezervictor5449Ай бұрын
  • మనసుకు హత్తుకునే శ్రావ్యమైన గానం, వినసొంపైన సంగీతం 👌👌.. దేవునికే మహిమ కలుగునుగాక 🙏🙏

    @ravikumarkommu@ravikumarkommu Жыл бұрын
  • జాషువా షేక్ గారి అద్భుత రచనా సాహిత్యం, ఎన్నో సంగీత వాయిద్యాలకి ప్రాణం పోసి వినే ప్రతీ ఒక్కరినీ రంజింపజేసిన "ప్రాణం కమలాకర్" గారి తీయని సంగీతం, అన్వేష దత్త గుప్త గారి మధుర గానం అమోఘం. మా జీవితం ఎంతో ధన్యం👏👏👏👏💐🕯️

    @Sivaji6@Sivaji63 ай бұрын
  • క్రీస్తేసు చాలును.మంచి పాట.

    @yangalamoses2163@yangalamoses2163 Жыл бұрын
  • Mana jivitham lo vundalo yedi vunte manaku nastamo clear ga chepparu sir 🙏🏻🙏🏻🙏🏻 music super Sir... 🙏🏻🙏🏻🙏🏻

    @anandelectronics2165@anandelectronics2165Ай бұрын
  • Sister your voice amazing God bless you ❤️

    @gangisunil2983@gangisunil2983 Жыл бұрын
  • చాలా అర్థవంతమైన పాట అందించారు , బ్రదర్ , వందనాలు.

    @katikadalaruthmercy8746@katikadalaruthmercy8746 Жыл бұрын
  • ఎందుకనీ నేనంటే ఇంత ప్రేమ... ఎంత చక్కగా వ్రాసారు సర్ మీరు ముస్లిం అయినా. అసలు మీరు వ్రాసిన ప్రతీ పాట డిస్క్రిప్షన్ లో కనపడుతూ ఉంది. ప్రశాంత వాతావరణంలో అటువైపు పాటను చూస్తూ, ఇటువైపు లిరిక్ చదువుతూ వెళుతుంటే నాకు తెలియకుండానే కనులు చెమరించాయి. ఎంత గొప్ప అర్థం సర్ మీ ప్రతీ రచనలో. రచనను చదువుతూ, వింటూ, మరోవైపు గాత్రం తో పాటు సంగీత విద్వాంసుల వాయిద్య నైపుణ్యాన్ని పరిశీలిస్తుంటే తెలియకుండానే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి, కళ్ళలో నీరు సుడులు తిరుగుతున్నాయి. ఏదో తెలియని భావోద్వేగం తో దేహం భక్తి భావానికి గురి అవుతుంది. ఆ రికార్డింగ్ థియేటర్ ను చూస్తుంటే స్వర్గం లో కాలు పెడుతున్నట్లు ఉంది. జాషువా షేక్ గారికి, ప్రాణం కమలాకర్ గారికి, అన్వేష దత్త గుప్త గారికి, వాయిద్యకారులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు🙏🌹💐🕯️

    @Sivaji6@Sivaji63 ай бұрын
  • Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 glory to God excellent song composition god blessed to all amen

    @narayanarao8709@narayanarao8709 Жыл бұрын
  • Meaningful lyrics with perfect composing of music .....all together simply superb ❤️🤗

    @muralimulpuri2863@muralimulpuri2863 Жыл бұрын
  • Praise the lord sir bless your team forever, we glad to hear this gospel song thank you sir,and long live in the name of lord jesus christ.

    @stanjivarma5087@stanjivarma5087 Жыл бұрын
  • ఈ. పాటకి. పరిచర్య చేసిన. మీకందరికీ. దేవుని కృప కలిగిన. నామములో వందనాలు. దేవుడు. మిమ్మును. దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్

    @balubalu5810@balubalu5810 Жыл бұрын
  • ఈ నాటి pastor ల వికృత చేష్టలను చూస్తుంటే Christianity అంటేనే జుగుప్స కలుగుతుంది, కానీ ఈ పాట ను మాత్రం అభినందించకుండా ఉండలేకపోతున్నాను. చాలా బాగుంది.

    @sudhakarreddypandiri6783@sudhakarreddypandiri6783 Жыл бұрын
  • Karunakaran anna vandanalu

    @SudhakarSudhakar-cp5vo@SudhakarSudhakar-cp5vo3 күн бұрын
  • Another amazing treat from Brother Pranam Kamlakhar He uses the ultimate divine words of God to life with a line of extravagant musicians to create Heaven on Earth. You are a gift of God to all who wish to be close to God with music.

    @shajik3380@shajik3380 Жыл бұрын
  • Beautiful Telugu version of the Hindi song ' Sthuthi main karoon'. Fantastic composition 👌👌👏👏👏 very entertaining song. Anweesha singing in this genre is less but she did good justice to it. The music is Suuuuuuuperb 👌👌👌👌👏👏👏👏👏I thoroughly enjoyed it. Good job brother

    @prasannasingh8090@prasannasingh809012 күн бұрын
  • Kamalakar one of the world best music director.

    @chocolateboy7548@chocolateboy7548 Жыл бұрын
  • All Praise to King Jesus 🙏🙏🙏🙏🙏

    @uumessh4530@uumessh4530 Жыл бұрын
  • Praise the lord bro Kamalaker garu, excellent music with nice choir and beautiful singing by kum.Anvesha garu, lyric also so good,may God bless you all of u.👍

    @swamidas8658@swamidas8658 Жыл бұрын
  • Pranam kamlakar sir you are the legend in music. Praise GOD.

    @srinivasaraogongada1876@srinivasaraogongada1876 Жыл бұрын
    • 🎉🎉🎉

      @RamaraoDevarapalli@RamaraoDevarapalli9 ай бұрын
  • Dhevunike mahima

    @vamsikumarlakshmiradhikasr6629@vamsikumarlakshmiradhikasr6629 Жыл бұрын
  • Super song Wanderfull composition

    @maranathaviswasasamajamuam7131@maranathaviswasasamajamuam71312 күн бұрын
  • ప్రాణం అనే పదం నుండి హోసన్న అనే పదం.. వరకూ దేవుడూ మమ్మలిని వాడుకున్న విధానం అర్థం అవుతుంది సర్

    @naveengirimarapaka4454@naveengirimarapaka4454 Жыл бұрын
  • ఏ వాయిస్ బాగుంది చాలా బాగా పాడావు మ్యూజిక్ సూపర్ బృందం అందరికి కూడా వ మీ వాయిస్ అద్భుతం పల్లి

    @pailaprasad6471@pailaprasad6471 Жыл бұрын
  • Love you song ❤❤❤

    @JoshiKillo@JoshiKilloАй бұрын
  • Fantastic performance by your team sir. All your songs consist good creativity and much more.

    @premkumarlanda@premkumarlanda Жыл бұрын
  • Congratulations to all the team who are participated in this wonderful video recording. May God bless you all abundantly. All the best

    @yesudaschalanti2554@yesudaschalanti2554 Жыл бұрын
  • FB లో ఒక పసిబిడ్డ ఈ పాట టీవీ లో చూస్తు పాడుతూ ఉంటే ఈ పాట చూసా. . Thanks to her and also entire cru of KAMALAKAR SIR ❤❤❤ PRAISE THE LORD 🙏

    @RATNAKAR777@RATNAKAR7774 ай бұрын
  • దేవుణ్ణి మహిమపరచుటకు సుమధుర స్వరములను మాకు అందజేస్తున్న కమలాకర్ అన్నగారికి, రచించినవారికి పాడినవారికి నా కృతజ్ఞతతోకూడిన శుభాకాంక్షలు, కమలాకర్ అన్న మీరు క్రీస్తవ సమాజానికి ఓ వరం, మిమ్మునుబట్టి ప్రభువువైన యేసుక్రీస్తు పేరట తండ్రిఐన దేవునికి స్తోత్రములు, దేవుడు మిమ్మును ఉద్ధరించి మీ పరిచర్యను ఆశీర్వాదించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్.

    @blessing_JANUMALA@blessing_JANUMALA Жыл бұрын
  • Waited for this kind of track by Kamalakhar ji ❤️❤️❤️

    @SrinavPaul@SrinavPaul Жыл бұрын
  • Kamalakar garu mee songs eppudu pratyekamuga vuntaye anduku ee song ok pratyekshata thank you brother

    @deenakumarpemula895@deenakumarpemula895 Жыл бұрын
  • చాలా చక్కగా పాడారు సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక

    @neerudiveeresham907@neerudiveeresham907 Жыл бұрын
  • Super song,,, what a Fantastic finishing,,, wonderful music sir

    @borrayedukondalu6809@borrayedukondalu6809 Жыл бұрын
  • Tabala track meda songs chala thakkuva aipoyay.. Thanking for giving best song

    @santhipriya6031@santhipriya6031 Жыл бұрын
  • Praise the lord 🙏

    @keerthirayipilli1079@keerthirayipilli1079 Жыл бұрын
  • Excellent composition అన్న 👌👌👌👏👏👏🎶🎉🎶

    @raviprasad9913@raviprasad9913 Жыл бұрын
    • Praise the lord Anna 🙏🙏🙏

      @chinnajohnsonch5882@chinnajohnsonch5882 Жыл бұрын
  • Praise be to him alone. ❤️‍🔥 Beautifully organized. 🎵

    @andrewraj7030@andrewraj7030 Жыл бұрын
KZhead