NAA CHERUVAI |

2022 ж. 20 Шіл.
5 425 887 Рет қаралды

Also available in iTunes,Spotify,Amazon etc distrokid.com/hyperfollow/jos...
Lyrics:
నా చేరువై నా స్నేహమై
నను ప్రేమించే నా యేసయ్య
నీ ప్రేమలోనే నేనుండిపోనీ
నీ సేవలోనే నను సాగనీ
నీ ధ్యాసలోనే మైమరచిపోనీ
నీ వాక్కు నాలో నెరవేరనీ
నా వరం నా బలం నీవే నా గానం
నా ధనం నా ఘనం నీవే ఆనందం
తోడుగా నీడగా నీవే నా దైవం
ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం
1. నా వేదనందు - నా గాయమందు
నిను చేరుకున్నా - నా యేసయ్య
నీ చరణమందు - నీ ధ్యానమందు
నిను కోరుకున్నా - నీ ప్రేమకై
కరుణించినావు నను పిలచినావు
గమనించినావు ఘనపరచినావు
నీవేగా దేవా నా ఊపిరి
2. నా జీవితాన - ఏ భారమైన
నీ జాలి హృదయం - లాలించెనే
ప్రతికూలమైన - ఏ ప్రళయమైన
ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య
విలువైన ప్రేమ కనపరచినావు
బలపరచి నన్ను గెలిపించినావు
నీవేగా దేవా నా ఊపిరి
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Yasaswi Kondepudi
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZhead or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik.com
►Subscribe us on / passionforchrist4u
►Like us: / joshuashaikofficial
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik
#JoshuaShaikSongs #PranamKamlakhar #Yesaswikondepudi #TeluguChristianSongs #JesusSongsTelgu #LatestTeluguChristianSongs

Пікірлер
  • Lyrics: నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య నీ ప్రేమలోనే నేనుండిపోనీ నీ సేవలోనే నను సాగనీ నీ ధ్యాసలోనే మైమరచిపోనీ నీ వాక్కు నాలో నెరవేరనీ నా వరం నా బలం నీవే నా గానం నా ధనం నా ఘనం నీవే ఆనందం తోడుగా నీడగా నీవే నా దైవం ఎన్నడూ మారనీ ప్రేమే నా సొంతం 1. నా వేదనందు - నా గాయమందు నిను చేరుకున్నా - నా యేసయ్య నీ చరణమందు - నీ ధ్యానమందు నిను కోరుకున్నా - నీ ప్రేమకై కరుణించినావు నను పిలచినావు గమనించినావు ఘనపరచినావు నీవేగా దేవా నా ఊపిరి 2. నా జీవితాన - ఏ భారమైన నీ జాలి హృదయం - లాలించెనే ప్రతికూలమైన - ఏ ప్రళయమైన ప్రణుతింతు నిన్నే - నా యేసయ్య విలువైన ప్రేమ కనపరచినావు బలపరచి నన్ను గెలిపించినావు నీవేగా దేవా నా ఊపిరి

    @JoshuaShaik@JoshuaShaik Жыл бұрын
    • Praise The Lord anna lyrics and tune chalabagundhi devudu Inka mimlini deivinchunu gaka .. Good morning

      @sanjaygemelofficial6737@sanjaygemelofficial6737 Жыл бұрын
    • thank you for lyrics

      @sumanthpg4789@sumanthpg4789 Жыл бұрын
    • I want to sing song in ur album please sirrrr. ...... by the gods grace Please accept me

      @sunilkumarkoduru6966@sunilkumarkoduru6966 Жыл бұрын
    • Praise the lord brother and overall song is very nice . and God bless you ( Glory to god )

      @urajeshkumar4@urajeshkumar4 Жыл бұрын
    • thanq....... so much God bless u br

      @mariamandla22@mariamandla22 Жыл бұрын
  • స్వరా సంపద దేవుడు ఇచ్చిన గొప్ప వరం ప్రతి నాలుక ఆయన నామమును కీర్తించును గాక ఆమెన్.

    @bhanukwt1756@bhanukwt1756 Жыл бұрын
    • Wondarfull song ❤️🙌🙌 hallelujah hallelujah 🎇

      @uppuletipraveen6419@uppuletipraveen6419 Жыл бұрын
    • amen

      @kishoreswamireddy3145@kishoreswamireddy3145 Жыл бұрын
    • kzhead.info/sun/lapuj9Kaaqech6c/bejne.html

      @globalhymns7788@globalhymns7788 Жыл бұрын
    • ఆమెన్.దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.

      @bhanukwt1756@bhanukwt1756 Жыл бұрын
    • Amen

      @just_for_u_dreamdesign16@just_for_u_dreamdesign16 Жыл бұрын
  • ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే.. యేసయ్య పాట.. తండ్రి మీకే మహిమ ఘనత కలుగును గాక ఆమేన్ 🙏

    @chalapallikavitha4879@chalapallikavitha4879 Жыл бұрын
    • Nice

      @anandfacion1888@anandfacion1888 Жыл бұрын
    • kzhead.info/sun/edmOcdNsqH2HeYk/bejne.html heart'touching song

      @Glorious_musicals@Glorious_musicals Жыл бұрын
  • నా చేరువై నా స్నేహమై నను ప్రేమించే నా యేసయ్య నీ ప్రేమ లోనే నే నుండిపోని నీ సేవ లోనే నను సాగని నీ ధ్యాసలోనే మైమరచి పోనీ నీ వాక్కు నాలో నెరవేరని నా వరం నా బలం నీవే నా గానం నా ధనం నా ఘనం నేవే ఆనందం తోడుగా నీడగా నీవే నా దైవం ఎన్నడూ మారని ప్రేమే నా సొంతం 1) నా వేదనందు - నా గాయమందు నిను చేరుకున్నా - నా యేసయ్యా నీ చారణమందు - నీ ధ్యాన మందు నిను కోరుకున్నా నీ ప్రేమకై కరుణించి నావు నను పిలిచినావు గమనించినావు ఘన పరచినావు నీవే గా దేవా నా ఊపిరి 2) నా జీవితాన - ఏ భారమైన నీ జాలి హృదయం - లాలించెనే ప్రతికూల మైన - ఏ ప్రళయమైన ప్రనుతింతు నిన్నే - నా యేసయ్య విలువైన ప్రేమ కనపరిచినావు బలపరచి నన్ను గెలిపించినావు నీవే గా దేవా నా ఊపిరి

    @varadhiharshitha4454@varadhiharshitha44549 күн бұрын
  • యశస్వి...! నీవు కాబోయే మరొక SP Balu, Bcoz నీవు ఘన పరచినది...! అన్ని నామముల కన్న పై నామం...! All the best యశస్వి...! Praise God...!

    @sujithpeddapaka4918@sujithpeddapaka4918 Жыл бұрын
    • Anyudu aina sp balu tho manaku enduku. Entho goppa ga devudu yesesvi ni bless chesadu adhi chalu.

      @anuraaggonu@anuraaggonu Жыл бұрын
    • @@anuraaggonu meeru correct ye brother...! Anyudu ayina Balu gaaru...ఆధ్యాత్మికంగా chala songs పాడి, Christians ni chala బల పరిచారు...! నా విషయం లో అలా జరిగింది ...! So....adi naa opinion Bro 😊

      @sujithpeddapaka4918@sujithpeddapaka4918 Жыл бұрын
    • @@anuraaggonu yes bro..., i do agree..! But... ఆ విధంగా కొంతమంది తప్ప అందరూ పాడలేరని నా అభిప్రాయం...!😊

      @sujithpeddapaka4918@sujithpeddapaka4918 Жыл бұрын
    • kzhead.info/sun/d7ywidxxa3urqJ8/bejne.html

      @tipsandtricks2252@tipsandtricks2252 Жыл бұрын
    • మారుమనస్సు పొంది దేవుని స్తుతిస్తే దేవునికి మహిమ కులుగుతుంది లేకపోతే వ్యక్తులకు గొప్ప పేరు అంతే ఇది 100%కరక్ట్

      @swajaaprandasari3461@swajaaprandasari3461 Жыл бұрын
  • యశస్వికి దేవుడు రక్షణను అనుగ్రహించును గాక! ఆమెన్

    @samuelrajuamara2356@samuelrajuamara2356 Жыл бұрын
    • Sathwik 🇮🇳🇮🇳👍

      @kumarikumari-rp4iu@kumarikumari-rp4iu Жыл бұрын
    • Amen

      @vijaykumar-wy8ql@vijaykumar-wy8ql Жыл бұрын
    • Amen

      @susanblessy537@susanblessy537 Жыл бұрын
    • Amen

      @anandprasad9733@anandprasad9733 Жыл бұрын
    • అమ్మె

      @glorygundumenu2333@glorygundumenu2333 Жыл бұрын
  • మొట్ట మొదటిసారిగా మీరు జీసస్ సాంగ్ చాలా బాగా పాడారు దేవుడు నిన్ను దీవించును గాక

    @thoolisakuvaraluvaralu1000@thoolisakuvaraluvaralu1000 Жыл бұрын
  • #యశస్వి వాయిస్ మొదటిసారిగా విన్నప్పుడు ఇలాంటి వారు #యేసు_గానాలాపన చేస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నాను.. అది ఎవరి ద్వారా సాధ్యం అవుద్ది అని అనుకుంటే #కమలాకర్ గారు గుర్తొచ్చారు.. వారికి #జాషువా గారు తోడైతే ఇక #అద్భుత_స్వరసంగీతసమ్మేళనం ...! ఈ పాట అనేకమందికి దీవెనకరంగా ఉండును గాక 🙏

    @Johnsonbattu@Johnsonbattu Жыл бұрын
    • అవును sir

      @FUNtimeBomb8500@FUNtimeBomb8500 Жыл бұрын
    • Samasta mahima ganatha devudke chellunu gaka amen 🙏🙏🙏🙏

      @maheshkumarinjamalla2175@maheshkumarinjamalla2175 Жыл бұрын
    • Yes Sir Singer Karthik Gaaru Visashayamlo Kuda Nenu Alage Anukunna Samastha Mahima Ganatha Dhevunike Chellunugaka Amen

      @davidjosephcreations963@davidjosephcreations963 Жыл бұрын
    • Amen🙌

      @rajashekarborelli1122@rajashekarborelli1122 Жыл бұрын
    • Yes I feel also same

      @bondadaswathi7892@bondadaswathi7892 Жыл бұрын
  • మొట్టమొదటిగా యేశస్వి చక్కనైన దేవుని పాట పడటానికి దేవుడు కల్పించిన చక్కని అవకాశం దేవుడు ఇంకా చక్కనైన పాటలు పడే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను god bless you Anna చక్కనైన సంగీతం అందించిన అన్నగారికి వందనాలు🙏🙏

    @jesuschristevangelism8015@jesuschristevangelism8015 Жыл бұрын
    • 👍

      @biblemission9396@biblemission9396 Жыл бұрын
    • Good song God bless you bangaram

      @babyranichennuri7554@babyranichennuri7554 Жыл бұрын
    • All the best yeshswi garu.so nice song.pls make more songs for us.

      @jagdeeshp2921@jagdeeshp2921 Жыл бұрын
    • kzhead.info/sun/d7ywidxxa3urqJ8/bejne.html

      @tipsandtricks2252@tipsandtricks2252 Жыл бұрын
    • God bless you

      @burthiramyasrinu1542@burthiramyasrinu1542 Жыл бұрын
  • యశాస్వి అన్నయ రక్షణ పొందును గాక! ఇంకా అనేకమైన పాటలు యేసు నామంలో పాడును గాక!😊😊

    @keerthimangam3078@keerthimangam3078 Жыл бұрын
    • Ameen 🙏

      @nareshmerugu8650@nareshmerugu86508 ай бұрын
    • Amen

      @dalampremchandpremchand8828@dalampremchandpremchand88287 ай бұрын
    • Amen

      @hika-ns5ol@hika-ns5ol7 ай бұрын
    • Amen

      @user-gc4gg4yd1z@user-gc4gg4yd1z7 ай бұрын
    • Amen Amen

      @IjjinaSowndaryajewel@IjjinaSowndaryajewel7 ай бұрын
  • చాలా బాగా పాడావు నాయినా పాట వినే టపుడు మనసు చాలా సంతోషంగా ఉంది ఇలాగే మరిన్ని మంచి పాటలు పాడుతూ దేవునికి మహిమ పరుచుచూ నువ్వు సంతోషంగా ఉండాలి మమ్మలిని సంతోష పరుచు దేవుడు నిన్ను దీవించు గాక

    @Hasan-ht1sg@Hasan-ht1sgКүн бұрын
  • నీ గొంతు నుంచి నా దేవుని పాట పాడడం చాలా సంతోషంగా ఉంది బ్రదర్ నీవు నిత్యముగా అభివృద్ధి అగును గాక...

    @yanamalajyothibabu7128@yanamalajyothibabu7128 Жыл бұрын
    • Amen

      @madikisatyaveni9443@madikisatyaveni9443 Жыл бұрын
    • Amen

      @geethagujjeli9009@geethagujjeli9009 Жыл бұрын
    • Amen

      @ramesh.battula2035@ramesh.battula2035 Жыл бұрын
    • Amen! God bless you

      @royalcooking34@royalcooking34 Жыл бұрын
    • Devudu pade pedavulani chudadu bro hrudayaanni lakshyam chesthadu

      @rajeshganti2642@rajeshganti2642 Жыл бұрын
  • వేయ్యి నోళ్ళతో నీ కీర్తి చాటిన దేవా నేను ఋణస్థుడానే

    @emmuforjesus8014@emmuforjesus8014 Жыл бұрын
    • kzhead.info/sun/d7ywidxxa3urqJ8/bejne.html

      @tipsandtricks2252@tipsandtricks2252 Жыл бұрын
    • Hi

      @nandinig9788@nandinig9788 Жыл бұрын
  • బ్రదర్ దేవుడు మిమ్మల్ని ప్రేమించును గాక ఆమెన్ దేవుడు నీతో ఇంకా ఎన్నో స్తుతి గీతాలు పాటించాలని ఆశపడుతున్నాను

    @jesussongs2542@jesussongs2542 Жыл бұрын
  • అబాబా ఎన్ని సార్లు విన్నాలనిపిస్తుందో సాంగ్ 👌🏻👌🏻👌🏻👌🏻

    @karthikeya128@karthikeya128 Жыл бұрын
  • క్రైస్తవ ప్రపంచం లోనికి నిన్ను సాదరంగా ఆహ్వానము పలుకుతున్నాము..బ్రదర్... నిజ దేవుని రుచి చూసి తెలుసుకోవాలి అని...మా కంటే శ్రేష్టమైన విశ్వాసము లో నిలిచి ఉండాలి అని మన కోసం మరణించి తిరిగి లేచిన పునరుద్ధనుడైన యేసుక్రీస్తు వారికి విజ్ఞాపన చేస్తూ ఉంటాము బ్రదర్...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @prudhvipalivela4285@prudhvipalivela4285 Жыл бұрын
    • Dabbu kosam paadaadu ,athanu kraisthavam lo ki raadu ..raasukondi

      @praneeththomas1522@praneeththomas1522 Жыл бұрын
    • @@praneeththomas1522 అతను వచ్చేలాగా మీ అనుదిన ప్రార్థనలో దేవునికి విజ్ఞాపన చేయండి సోదరా

      @prudhvipalivela4285@prudhvipalivela4285 Жыл бұрын
  • Praise the lord sir ప్రతిసారి ముత్యం లాంటి పాటలు పాడిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు. God gress

    @vijaybhakarlambu4962@vijaybhakarlambu4962 Жыл бұрын
    • kzhead.info/sun/lapuj9Kaaqech6c/bejne.html

      @globalhymns7788@globalhymns7788 Жыл бұрын
    • Praise the lord sir smal request sir ఒక్కసారి మికిస్టమైతే "దినేష్ "గారితో ఒక్కసారి పడించండి sir

      @vijaybhakarlambu4962@vijaybhakarlambu4962 Жыл бұрын
    • kzhead.info/sun/d7ywidxxa3urqJ8/bejne.html

      @tipsandtricks2252@tipsandtricks2252 Жыл бұрын
  • Super song

    @AnjaneyyaA-zq5tr@AnjaneyyaA-zq5tr7 ай бұрын
  • Amen 👏

    @spawan3715@spawan37157 ай бұрын
  • ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు.... Superb song..

    @bennybennk@bennybennk Жыл бұрын
    • Nijam brother

      @kandikondasonyasony8229@kandikondasonyasony8229 Жыл бұрын
    • Super song nice brother

      @anandfacion1888@anandfacion1888 Жыл бұрын
    • The best song my fab song

      @lucysasmita6189@lucysasmita6189 Жыл бұрын
  • దేవుడు ఇచ్చిన గొంతుని దేవుని కొరకు పాడిన singer yasaswi Bro కు దేవుడు ఆశీర్వదించిను గాక

    @vinaybros1891@vinaybros1891 Жыл бұрын
  • I love you song❤❤

    @user-fi5eq1iz4k@user-fi5eq1iz4k7 ай бұрын
  • చాలా బాగా పాడారు అన్న..దేవుడు మీకు రక్షణ అనుగ్రహించును గాక ఆమేన్...

    @israelatoz9926@israelatoz992611 ай бұрын
  • Tq lord Jesus ప్రతి నాలుక ఆయనను గణపరచలి ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట సాగిలపడాలి అని బైబిల్ లో వుంది అందులో నిన్ను గూర్చి గానం చేసిన యశస్వి ని బ్లెస్ చేయు దేవ

    @pottinanipallu4014@pottinanipallu4014 Жыл бұрын
  • ఈ పాటను బట్టి దేవునికే మహిమ కలుగును గాక....ఆమెన్ ఈ పాటకు పని చేసిన ప్రతిఒక్కరిని దేవుడు దీవించును గాక ..... ఆమెన్ ఈ మినిస్ట్రీస్ ని మరియు music director ని దేవుడు వాడుకొని ఆశీర్వదించును గాక... ఆమెన్ 🙏🙏

    @ramprasadindla9782@ramprasadindla9782 Жыл бұрын
  • నా వేదనలో తోడై రావ తండ్రి.... నా కన్నింటిని తుడిచి వెయ్యి యేసయ్య.... 😭😭ఆమేన్ తండ్రి

    @samratashoksaranga1488@samratashoksaranga1488 Жыл бұрын
  • దేవుని చిత్తము ఉండాలి ఆప్పుడే జరగుతుంది తను పాడడం అన్నది ఆయన చిత్తము అందుకే అదీ జరిగింది

    @fanofmaheshbabu6890@fanofmaheshbabu6890 Жыл бұрын
  • క్రైస్తవ లోకానికి జాషువ గారు, కమలాకర్ గారు దేవుడిచ్చిన గొప్ప వరం

    @naniterlapu9533@naniterlapu9533 Жыл бұрын
  • మీరు రాసే ప్రతి పాట మనసుని నెమ్మది పరుస్తుంది అన్నా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ track kosam Wait చేస్తున్నావాలు 👍ఒక్కటి ఇచ్చుకోండి మరి late ఎందుకు

    @JesusChrist-xj2kz@JesusChrist-xj2kz Жыл бұрын
  • యశస్విని దేవుడు దీవించును గాక. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ప్రభువు పాటలు ఎంత బాగా పాడాడో ఇతను కూడా అంత చక్కగా పాడాడు ఇంకా అనేక పాటలు యేసయ్య దయచేయునుగాక

    @yesumahemarakshnamandiram6037@yesumahemarakshnamandiram6037 Жыл бұрын
  • Nice song

    @sahasraprajwala9380@sahasraprajwala93807 ай бұрын
  • మ్రోగు తళములతో ఆయనను స్తుతించుడి. గంభీర ద్వనిగల తలములతో ఆయనను స్తుతించుడి.

    @gellaanilkumar4609@gellaanilkumar4609 Жыл бұрын
  • తనన... తనన... తననననా... తనన.. తనన.. తనననాన... Wow 👌👌👌 యేసయ్య మీ చేరువై... మీ స్నేహమై.. మిమ్మల్ని ప్రేమించి సంగీత పరిచర్యలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక 🙌🙏🏻🙏🏻🙏🏻

    @pastorjevaratnam7400@pastorjevaratnam7400 Жыл бұрын
    • సూపర్ గా పాడారు

      @medishettyindirabbg2993@medishettyindirabbg2993 Жыл бұрын
    • Pp L

      @syamkumar8133@syamkumar8133 Жыл бұрын
  • God bless u naana 🎉🎉🎉

    @anjusrinu3244@anjusrinu32449 ай бұрын
  • Joshua garu thank you soooooo much nanna amen halleluya God bless you super song

    @jyothyrajanna7034@jyothyrajanna7034 Жыл бұрын
  • కీర్తనయుడైన యేసుక్రీస్తు ప్రభువును ఘనముగా కీర్తించడానికి పరిశుద్ధాత్మ మిమ్ములను బలముగా వాడుకుంటున్నందుకై దేవునికి స్తోత్రములు. మీ ద్వారా జరుగుతున్న ఈ పరిచర్య దేవునికి మహిమ కరముగాను తెలుగు ప్రజలను విశ్వాసులకు దీవెనకరముగాను ఉన్నందుకై దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం మీ ద్వారా అనేకమైన కీర్తనలు రావాలని దేవునికి మహిమ కరంగా మీ పరిచర్య ఉండాలని మాను దిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం దేవుడు మిమ్ములను మీ పరిచర్యను దీవించును గాక

    @gudimetlamoshe2658@gudimetlamoshe2658 Жыл бұрын
  • అద్భుతమైన పాట దేనికి రాజీ పడరు మీరు అన్ని విషయంలో చాలా చాలా wonder

    @daggumellimunneerbabu3128@daggumellimunneerbabu3128 Жыл бұрын
  • God bless you brother nice song

    @anithathadi9921@anithathadi99217 ай бұрын
  • ఇంత మచి సంగీతం ఇచ్చిన సంగీత బృందం వారికి నా హృదయపూర్వక వందనాలు

    @p.tisonraj4102@p.tisonraj41029 ай бұрын
  • ఎదురు చూస్తున్నాం మీ ముత్యం లాంటి సాంగ్ కోసం ప్రభువు మిమ్ములను దీవించు ను గాక ఆమెన్ హల్లెలూయ స్తోత్రము 🙏🙏🙏💯💯💯💯💯👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹

    @user-rb7qd5cc6p@user-rb7qd5cc6p Жыл бұрын
    • kzhead.info/sun/lapuj9Kaaqech6c/bejne.html

      @globalhymns7788@globalhymns7788 Жыл бұрын
  • ప్రతి సారి ఒక చక్కని సంగీతం, మంచి రాగం, తాళం వీటన్నితోపాటుగా మంచి ఆత్మీయ భావంతో కూడిన పాటలను మాకు అందిస్తున్న దైవజనులైన మీకు, సంగీత దర్శకులైన కమలాకర్ గారికి మా హృదయపూర్వక వందనములు..........

    @rajubapatla7617@rajubapatla7617 Жыл бұрын
  • God bless you आमीन ❤❤❤❤🎉🎉🙏🙏🙏🖐️✝️✝️✝️📖🛐🛐💯

    @user-pz7df1oh9g@user-pz7df1oh9g9 ай бұрын
    • I love song❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹💐🌻🌿💐💝💝💝💝👍👍👍👍

      @user-pz7df1oh9g@user-pz7df1oh9g9 ай бұрын
  • Super Anna chala bagapadauo super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @lavanyasuppu4484@lavanyasuppu4484 Жыл бұрын
  • ఇంత మంచి చక్కని పాటలు మాకు అందించడంలో దేవుని యొక్క మహా కృప జాషువా షేక్ గారికి మెండుగా ఉంది దేవునికే మహిమ

    @umamaheswaraosiramsetti4882@umamaheswaraosiramsetti4882 Жыл бұрын
    • 👏✍️👏👏👏👏👏

      @kashaboinadileep2906@kashaboinadileep2906 Жыл бұрын
    • kzhead.info/sun/d7ywidxxa3urqJ8/bejne.html

      @tipsandtricks2252@tipsandtricks2252 Жыл бұрын
  • వందనాలు బ్రదర్ 🙏 సమస్త మహిమా ఘనత ప్రబవములు దేవుని కే చెల్లును గాక ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 🙌🏻🙌🏻 చక్కని గీతం 💖

    @danag1270@danag1270 Жыл бұрын
  • ఒక్కో పాట కి ప్రాణం పెట్టి పాడుతున్నారు..... దేవునికి స్తుతి మహిమ కలుగును గాక........ఆమెన్.....🪄💕

    @chinthaguntlaraja4224@chinthaguntlaraja42249 ай бұрын
  • బాలు గారు, చరణ్ గారి తర్వాత హేమచంద్ర, యశస్వి గొంతులు చాలా మధురంగా ఉన్నాయి😍❤️❤️🙏🙏🙏

    @emilychristian1113@emilychristian1113 Жыл бұрын
    • Super cute cute voice

      @dasarijoel1882@dasarijoel1882 Жыл бұрын
  • అన్న (యేశస్వి ) మీరు చాలా బాగా పాడారు ఇంకా ఇలాంటి సాంగ్స్ మాకోసం ఇంకా ఇంకా పాడాలని కోరుకుంటున్నాము God bless you and u r family

    @g.ramesh6559@g.ramesh6559 Жыл бұрын
  • హల్లెలూయ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక 🙏

    @Chpurushotham-qj9sl@Chpurushotham-qj9sl Жыл бұрын
  • God bless you yashaswi Anna ❤😊

    @d.mahimajyothi5531@d.mahimajyothi55312 ай бұрын
  • ఈ పాటలు వ్రాయటానికి దేవుడు మీకు ఎంత గొప్ప జ్ఞనం ఇచ్చాడు......అలాగే ఆ దేవది దేవుడు....ఎవరు పాడాలని ప్రేరపన కలిగించాడొ కరెక్ట్ వ్యక్తికి మీరు ఈ పాట అందించారు🙏🙏👌👌

    @epuripeddiraju4085@epuripeddiraju4085 Жыл бұрын
  • సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక amen 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏👍👍

    @maheshkumarinjamalla2175@maheshkumarinjamalla2175 Жыл бұрын
  • చాలా బాగుంది పాట..... దేవుడు మిమ్మల్ని దీవించును గాకా 👌👌👌

    @rajakumariyesuraja9394@rajakumariyesuraja9394 Жыл бұрын
  • Excellent 👌👌👌

    @jcphvannepudi3854@jcphvannepudi38547 ай бұрын
  • ఆమెన్ తండ్రి నేను పాపములో బ్రతుకుతున్నాను. తండ్రి నా యేసయ్య నా పాపములు నుండి నన్ను విముక్తిడిని చేయండి.. ఆమెన్ 🙏.. ఇంకా ఎన్నో యేసయ్య మధురమైన పాటలు పాడాలి యేసస్వి బ్రదర్.. 👌👍

    @sunadhnalluri295@sunadhnalluri295 Жыл бұрын
  • జాషువా గారు మధురమైన అనుభూతిని కలిగించే గీతాలు వినిపించి అందరినీ బలపరుస్తున్నారు... యశస్వి గారు ఇంకా దేవుని కొరకై పాడాలని కోరుకుంటున్నాం... వింటుంటే హాయిగా ఉంది... మధురమైన అనుభూతి కలుగుతుంది... జాషువా గారి టీమ్ అందరికీ వందనాలు...🙏🙏👏👏

    @prabhajetti714@prabhajetti714 Жыл бұрын
  • ఇంకా ప్రభువైన యేసయ్య పాటలు పాడాలని మా ప్రార్ధనా ✝️🙇‍♂️ ⛪️

    @rajuparamata6679@rajuparamata6679 Жыл бұрын
    • Avunu, yesawi inka yenno songs padalli..God bless

      @vimalapriston2950@vimalapriston2950 Жыл бұрын
  • God bless you maa

    @mulemlaxmi842@mulemlaxmi8427 ай бұрын
  • Super anna song chala Baga padaru enka eno patalu padi devuni stuthimchunu gaka amem🎉🎉🎉🎉

    @user-uz3qi7pf2k@user-uz3qi7pf2k8 ай бұрын
  • దేవాతి దేవునికి మహిమ కలుగును గాక 🙏

    @Chpurushotham-qj9sl@Chpurushotham-qj9sl Жыл бұрын
  • Yash నీ వాయిస్ లో అమృత వర్షం ధారలుగా జాలువారిన ప్రభువు సాంగ్.

    @simhanari1287@simhanari1287 Жыл бұрын
    • My god bless you

      @kumarimouje9808@kumarimouje9808 Жыл бұрын
  • మనసును ఆనందపరిచే పాట దేవునికి స్తోత్రం ఆమేన్ 🙏🙏🙏🙏

    @dhayaanandu@dhayaanandu Жыл бұрын
  • Praise the lord brothers and sisters ❤

    @ashokbollepogu9079@ashokbollepogu907928 күн бұрын
  • కృప సాగరంలోనుండి జాలువారిన కృపామృతము ఈ నూతన సంకీర్తన కృప పరవళ్లు త్రోకుచు కృపానంద సన్నిధిలో paravasinchedanu Jesus Christ bless you brother your family 🙏🙏🙏🤝

    @johnpitarmylapalli5584@johnpitarmylapalli5584 Жыл бұрын
  • Yasaswi Anna fans like eskondi 💙💙💙

    @yasaswiannafanshivasai3081@yasaswiannafanshivasai3081 Жыл бұрын
    • Deniki? Aa thaagubothu moham tho paata paadinandhukaa ?

      @praneeththomas1522@praneeththomas1522 Жыл бұрын
    • @@praneeththomas1522 auna brother ?okati nizam brother devuni nammukunnavallu padithe God's presence untundhi

      @purnaratnam4244@purnaratnam4244 Жыл бұрын
    • @@purnaratnam4244 paata paadithe saripodhu ,paadina vyakthiki dhaani ardham teliyaali ,aa anubhavaanni pondhi paadaali . Dabbu kosam paadadam veru ,devuni kosam paadadam veru

      @praneeththomas1522@praneeththomas1522 Жыл бұрын
  • మంచి స్వరం ఇచ్చారు దేవుడు మీకు, దేవునికి మహిమ కలుగును గాక, మీరు ఇంకా ఎన్నో దేవుని పాటలు పాడుతూ ఉండాలని GOD BLESS YOU BROTHER

    @ravithella5828@ravithella5828 Жыл бұрын
  • Yasaswi fans oka like escondi ❤️

    @electronmagnetto7939@electronmagnetto7939 Жыл бұрын
  • దేవుని కి స్తోత్రం హల్లెలూయ చక్కని స్వరం తో దేవుని స్తుతించారు.దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్

    @kannaiaheduri5622@kannaiaheduri5622 Жыл бұрын
  • హోసన్నా మినిస్ట్రీస్ తర్వాత మరొక తరం అందుకోవడం సంతోషం . Writing skills బాగున్నాయి. రాగం బాగుంది Pade పాడనా అనే పాట ఇప్పటికీ 200 సార్లు విన్నాను. ఒక పరి తలచిన అనే పాట మరో అద్భుతం .

    @truegodchurch9902@truegodchurch9902 Жыл бұрын
  • Yasewee. ! Our one and only God is Lord యోహోవా.

    @jvmedia2023@jvmedia202317 күн бұрын
  • Viluvainaa premaa chupi ganaparichinavee❤ naa yesayya🤍🌟☄️

    @shekharmallipudi4464@shekharmallipudi44646 ай бұрын
    • @shekharmallipudi4464@shekharmallipudi44646 ай бұрын
  • GOD bless u ❤️❤️❤️💐❤️ sir సినిమా పాటలు పాడేవారిని సైతం నిజ దేవుని పాటలు పడెల చేస్తున్నందుకు. మీకు ప్రత్యేక ధన్యవాదాలు జాషువ గారు.💗

    @pratapkoyya419@pratapkoyya419 Жыл бұрын
    • Dabbulu isthe evaraina paadathaaru

      @praneeththomas1522@praneeththomas1522 Жыл бұрын
  • దావీదు మంచి సంగీత దర్శకుడు మీరు కూడా అలాగే ఉన్నారు జాషువా గారు దావీదు వల్ల సౌలు కు ఎలాగూ నెమ్మదో మాకు అలాగే ఉంది 💐😊

    @nayakantirajamanohar1471@nayakantirajamanohar1471 Жыл бұрын
  • Yashaswi more songs expected from u Praise Lord

    @motukurimrs909@motukurimrs9099 ай бұрын
  • Amen 🙏 ❤

    @NaniNarendra-di6xt@NaniNarendra-di6xt7 ай бұрын
  • Vandanalu brother, దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను చక్కగా వినియోగించుకుంటున్నారు చాలా సంతోషం.

    @sunilsikhinam5356@sunilsikhinam5356 Жыл бұрын
  • ಅದ್ಭುತವಾದ ಹಾಡು brother 🙏🏽👍🏼👍🏼 tquu ✝️✝️

    @sujathapriya8381@sujathapriya8381 Жыл бұрын
  • Naanana Naanana nanananaana Naanana Naanana nanananaana

    @yobugudipudi@yobugudipudi Жыл бұрын
  • Naa yessayya ku mahima Devune krupa chala chala chala bagundhi chala adharna ga undhi

    @shaikgousiyabegam9469@shaikgousiyabegam94698 ай бұрын
  • యోహాను 15: 14 .........మీరు నా స్నేహితులై యుందురు. Praise the LORD 🙏 ANNA

    @bjohn8008@bjohn8008 Жыл бұрын
  • Joshua గారికి నా వందనాలు మరొక పాట అందించినందుకు. ఈ లోకం నుంచి వేరు చేయడానికి ఇలాంటి పాటలు ఎంతగానో ఉపయోగపడతాయి... Great work .. God bless you all

    @rajvideos6255@rajvideos6255 Жыл бұрын
  • Praise to God 🙏 Wow ఎంత అద్భుతమైన గాత్రం Yashaswi hat's off ఏ పాట ఐనా 5 times విని పాడటం నా అలవాటు కాని ఈ పాట 2 days నుండి వింటున్నాను పూర్తిగా వచ్చినట్లు లేదు కానీ నేర్చు కోవాలి అనే పట్టుదల నన్ను వదలడం లేదు వ్రాసిన జాషువా గారిని, స్వర పరిచి, మ్యూజిక్ అందించిన కమలాకర్ గారిని, గానం చేసిన Yashaswi ni దేవుడు దీవించును గాక Amen 🙏

    @gmldevi@gmldevi Жыл бұрын
  • పాట చాలా బాగుంది. ప్రభువుకు మహిమ కలుగును గాక.Praise the Lord 🙌

    @BathuelNayak12@BathuelNayak12 Жыл бұрын
  • Christian songs paadutunnanduku chala happyga undi naanna really

    @manvithamini7204@manvithamini7204 Жыл бұрын
  • ఆహా... అద్భుతమైన సంగీతం అన్నా చెప్పటానికి మాటలు సరిపోవటం లేదు 😍😊 నా చేరువై నన్ను ప్రేమించే నా యేసయ్యా 😘❤️🙏🤗

    @jssongs6051@jssongs6051 Жыл бұрын
  • Priesd the lord 🙏

    @subbuyelubandi8251@subbuyelubandi82514 ай бұрын
  • Loving song more and more loving song

    @anuradhakanodia9713@anuradhakanodia97137 ай бұрын
  • Praise the lord uncle memmunu bhatti nenu devuniki chala tqs cheppukuntunna

    @nagenderkothapalli6054@nagenderkothapalli6054 Жыл бұрын
  • మా ఊపిరి అయిన యేసయ్యను మీ పాటలు ద్వారా మాకు మరింత చేరువ చేస్తున్నారు. యేసయ్యతో మా స్నేహ బంధాన్ని మరింత బలపరుస్తున్నారు.

    @allamsirisha9605@allamsirisha9605 Жыл бұрын
  • చాల అద్భుతంగా పాడవు bro ఇంకా చాల పాడాలని మనసారా కోరుకుంటూ God bless you

    @rajeshwarsanthapuri1144@rajeshwarsanthapuri1144 Жыл бұрын
  • Super padaru bro God bless you

    @premaseeli1443@premaseeli1443 Жыл бұрын
  • Praise The Lord annayya Chala బాగుంది అన్నా మీరు ప్రతి పాట విని వినలపిస్తుంది అన్నా కొండేపూడి యశ్వంత్ అన్నా మీరు ఇంకా దేవుని పాటలు పడాలని కోరుకుంటున్నాను అన్న

    @kantarao3408@kantarao3408 Жыл бұрын
  • ఉదయాన్నే ఈపాట వింటూ చాలా సంతోషం ఆదరణ పొందాను Praise the LORD amen

    @swarnachinni3280@swarnachinni3280 Жыл бұрын
  • దేవుడు నిన్ను బహు గా దీవిస్తాడు

    @pandubujji9150@pandubujji9150 Жыл бұрын
  • Isaiah 60:22 The little one will become a thousand, and the small one a strong nation. I, Yahweh, will do this quickly in its time.”

    @BibleVachanBible@BibleVachanBible7 ай бұрын
  • చాలా సంతోషం గా వుంది ఈ పాట వినటం ...

    @s.marypersis2685@s.marypersis2685 Жыл бұрын
    • Avunu naaku kooda eppudo vinna Hindi cinema paata gurthocchindhi

      @praneeththomas1522@praneeththomas1522 Жыл бұрын
  • దేవా వీరికి ఇంత చక్కటి తలాంతులు ఇచ్చినందుకు వందనాలు

    @gracetv990@gracetv990 Жыл бұрын
  • Praise the lord 🙏

    @m.k.k4879@m.k.k48798 ай бұрын
  • యశస్వి గారు ఎంత బాగా పాడారు. మీనింగ్ ఫుల్ లిరిక్స్. ప్రైజ్ ద లార్డ్.

    @chappidibujjiraji355@chappidibujjiraji355 Жыл бұрын
  • యేశాస్వి అన్న దేవుడు నిన్ను బహుగా దివించును గాక. జాషు షైక్ బ్రదర్ చాలా బాగుంది పాట

    @nagarajuchikkala@nagarajuchikkala Жыл бұрын
KZhead