Yepati Dhananaya (Official Music Video) | Latest Telugu Christian Song | Sarvonnatha Album
2019 ж. 13 Там.
50 662 152 Рет қаралды
The official music video of "Yepati Dhananaya" from the Album SARVONNATHA, out now!
Vocals - Dr.Shiny
Lyrics & Tune - Pastor D.Chrisostam
Music - Bro. Jonah Samuel
Don't forget to SUBSCRIBE : / @chrisostam
Connect with Chrisostam on Socials below :
Like on Facebook : / chrisostam
#yepatidhananaya
#newteluguchristiansong2019
#chrisostam
#sarvonnathaalbum
#jonahsamuelChristiansongs
#jonahsamuel
#chrisostamchristiansongs
Heard this song after midnight when everything is silent around... the song ministered to me .... I praise God for the people involved .... thank you guys ... God bless you ... Edward W Kuntam
Thank you so much for your kind words Anna.... All glory to God
Sir me number cheppara
Praise the lord brother.. 🙏
Super song and my favorite song
Nice song
యేసయ్యా అని ఒకసారి పిలిస్తే చాలు ఆయన మన వైపు చూస్తాడు అమేన్❤
Mounika
Amen
Amen
Mounika your wife @@suvartharajuk8
కీర్తనలు 19: 1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. "మీ స్వరం తండ్రి అయిన యేహోవా నమామును ఘనాపరుచుచున్నది ...."
My favorite song
Thank you Sister
God bless you sister🎉🎉🎉
Who is listening this song in 2024..? God will bless us all...Amen.
ఏపాటిదాననయా - నన్నింతగ హెచ్చించుటకు నేనెంతటిదాననయా - నాపై కృప చూపుటకు నా దోషము భరియించి - నా పాపము క్షమియించి నను నీలా మార్చుటకు - కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా - నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా - నీ కృపకు సాటియేది || ఏపాటి || 1) కష్టాల కడలిలో - కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు - నన్నాదరించావు అందరు నను విడచిన - నను విడువని యేసయ్యా విడువను ఎడబాయనని - నా తోడై నిలిచితివా || ప్రేమించే || 2) నీ ప్రేమను మరువలేనయ్య - నీ సాక్షిగ బ్రతికెదనేసయ్యా నేనొందిన నీ కృపను - ప్రకటింతును బ్రతుకంతా నేనొందిన ఈ జయము - నీవిచ్చినదేనయ్య నీవిచ్చిన జీవముకై - స్తోత్రము యేసయ్య || ప్రేమించే ||
Khjxd
👌👌👌👏👏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌
❤❤
Thank you
🎉h) appy🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఈ పాట వింటుంటే దేవునిపై ఎక్కువ విశ్వాసం, ప్రేమ కలుగుతుంది
👍
Good songs life's are changes such beautiful songs.
Nijame
kzhead.infoqcuqdGQmkI0 🤗
Amude nalo entaga premechav yesayya 💖💖💖💖😭😭😭
నాకు సమయం ఉన్నప్పుడల్లా ఈ పాట వింటే ఎంతో ఆదరణ పొందినట్లు ఉంటుంది.TQ sister.TQ God.
అవును 🙏🏻🙏🏻🙏🏻❤️
నాకు ఇష్టమైన పాట ఈ పాట రోజులో ఒక్కసారైనా వినలపిస్తుంది ఎప్పుడు ఇదే పాట పదిసార్లు అయినా వింటాను
మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది
Asd
నాకు ఏడుపొస్తుంది ఆపండి మహాప్రభో
Download cheyandi
@@studymotivate1396 నాకు ఏడుపోస్తుంది
వివరించలేను... వర్ణించలేను... ఆమెన్.. ఆమెన్.. ఆమెన్..
Wonderful experience and comfortable song to all kinds of people. PRAISE THE LORD !!!
kzhead.info/sun/n8uCe9mJbn-lg58/bejne.html
సిస్టర్ దేవుడు మంచి తలాంతులు ఇచ్చాడు వాక్యానుసారమైన పాట మనం ఎవరి మీద ఆధారపడాలో ఈ పాటలో స్పష్టముగా తెలియజేసిన దేవునికి స్తోత్రాలు మీకు వందనాలు
I used to listen this song from my pregnancy and now my son is 6 months old, I still play this song so that he'll sleep peacefully....❤ My all family members love to sing this song when i play it....
హద్దులు లేని ప్రేమ చూపే ఒకే ఒక్క వాడు Yessiah... Loves him
Supper
supperbr0
Nijam bro
super
Absolutely 🙏
ఏపాటిదాననయా.. నన్నింతగ హెచ్చించుటకు.. నేనెంతటిదాననయా.. నాపై కృపచూపుటకు.. ..... ప్రేమించే ప్రేమామయుడా.. నీ ప్రేమకు పరిమితులేవి.. కృప చూపు కృపగల దేవా.. నీ కృపకు సాటి ఏది.. 👍👌👌👌👌👌 Excellent lyrics Heart touching Thank you
Very excellent heart touching song sister praise God for a lovely voice used for the Glory of God I my self much inspired by this song sister thank you once again
Naku chala nachindi sister God bless you
Naku e song chala baga nachindi
Super song
Heart full ga undi..
మొదట సారి ఈ పాట వింటే చాలా బాగా పాడారు మీరు ఇలాగే పాటలను పాడుతూ ఉండాలి దేవుడు మీకు ఇచ్చినా వరము మీరు మా కోసం ప్రేయర్ చేయండి మాకు ఎవరు లేరు కాబట్టి నేను నా పిల్లలకు తండ్రి తల్లీ అయి పెంచుతూ ఉండాలి నాకు చాలా శక్తి అవసరం నాకు ఆరోగ్యము భాగా లేదు అందుకే నాకు మీ ప్రేయర్స్ అవసరము ఈ రోజు హాపీ ఈస్టర్ అందరికీ చాలా.మంది భక్తులు ఈస్టర్ జరుపుకుంటారు వాళ్ళకు congratulations 🐩🐩🐰
పరిమితి లేని nee ప్రేమకు కృతజ్ఞతలు తండ్రీ... మేము బ్రతుకు దినములన్నియు kuda నిన్నే స్తుతిస్తాము... Thank you for everything daddy🙏🙏🙏🙏🙏🙏
Heart touching song చాలా సార్లు విన్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్
Amen
Good luck
Amen
Amem
నా.జీవితంలో ఎన్నో కష్టాలు పడుతున్న కాని ఈ.పాట వింటే నాకు దైర్యని.ఇస్తుంది.థ్యాంక్స్ అక్క
Telugu lirik
God s gift mee song
kzhead.info/sun/qLuJj5GufapjZpE/bejne.html
kzhead.info/sun/oK2zksl-n4mImYE/bejne.html
kzhead.info/sun/n8uCe9mJbn-lg58/bejne.html🙏
This lines are excellent "preminche Prema mayuda ne Prema ki parimithulu avi"
Chala manchidi pata e pata manasuki antho santhosha ga untundhi praise the lord davudu namaniki mahima kalugunu gaka amen 🙏🙏🙌
ఎన్ని ఎన్ని ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలి అన్పిస్తుంది.
S
Yes
Dkkgpk
Toh the lord of the lord
S correct
దేవా. నేను ఏ పాటివడనాయ్యా 😭😭 నీ కృపను నా పై చూపుటకు
Yes
r
🙏🙏⛪⛪🏵️🕯️🕯️
Watch this Lyrical version💙 kzhead.info/sun/nttmcrmneYpuqXA/bejne.html
Super song sister
Enni sarulu vinna Inka vinalani pisthodi super chala Baga rasaru
మన మనసు కరిగిపోతోంది ఈ పాట వింటుంటే ❤
Thank you everyone who made efforts to like, comment and share this song. We are glad that this song is able to touch everyone personally and re-discover the unending love God has for us though we are undeserving. The comments, messages and the response we've been getting is making our hearts so delighted. "Not to us, Lord, not to us, but to your name be the glory, because of your love and faithfulness" Special mention to Bro. Jonah for his immense support and spending good time in giving the best music we all needed for this song. We thank God for using us as vessels in the extension of His kingdom. Please pray for the ministry that we remain as faithful servants of the Lord. -Chrisostam.
Somehow through a freind, I have listened to this song a long back. When I have checked with them they said it was not released yet, I was so touched with this song and sent a message to the producer Chrisostam via FB ( at that time i was not sure whether that profile was original or fake); but however after so many days I could see this song in youtube and I am so happy for this. Congratulations Chrisostam garu and thank god for this. And special thaks to Jonah Samuel garu for the wonderful music and the way it is mixed... god bless you all.. would like to hear many such good songs from you
Hiuliiiii Akka ananya super songs
Everyday I listen this song,by this my Hindu friends also singing this song with me, we are so thankful to you brother such a wonderful lyrics
Praise the lord brother Mee msg ante naaku chala chala estam vinnanu chusanu
Very nice song bro, really heart touching song
ఈ పాట ప్రతి రోజు పాడుతుంటే మా పాపా చక్కగా పడుకుంటుంది అంత మధురమైన చక్కటి పాట . పాడారు మీకు మా నిండా వందనాలు ఇటువంటి అనేకమైన పాటలు ప్రభు మహిమ కోసమై పాడాలి.
Same bro
Hi Anna thanks hwtege to u doing a ki bagunthsndi to the lord has made me feel better soon I mis report on business across to you and your company is not available for the lord is my love u bgrm కే I am not successful అవ్వాలి to the best regards John and your team to u Satish please నిజం to you bava please let know that I have a good day please see attached files
Hi gd day please see below the zz I am not able you bava to u darling I love the best regards Michael sent from windows hi Anna thanks for your company as an sample to you soon and your team and your team for your company is best known for her friendly and helpful piece of work list lo que tu en route and your team and your company is not available on this device from windows hi there I am out on this device was the best regards Michael Keaton with hi there I was the first time spend a few more days to u darling and I will send me a few more questions I have been a few more questions I will be in touch చేయలేదు to
kzhead.info/tools/VgGuZrZS49S6r6Bfk-TMag.html Plz Subscribe my channel
@@jansilaxmilaxmi5285 uyff
ఆమెన్ లవ్ యూ ❤️❤️❤️ప్రభువా చాలా బాగా పాడారు సిస్టర్
After hearing this song i feal in love with that song leave a like if you agree with it 👍👍👍
ఈ,పాట,వింటే,మనసు,ప్రశాంతంగా, వుంటుంది,దేవుడు,మన,జీవితంలో,జరిగిన,కష్టలో,నుంచి,బయట,పడవేసిన,రోజులు,గుర్తుకు,వస్తాయి,అల్ల,వుంది,ఈ,పాట
Mahima
Hiii
మీ స్వరంతో ఇంకో మంచి పాట పాడాలని యేసయ్య నామములో కోరుకుంటున్నాను
kzhead.info/sun/oK2zksl-n4mImYE/bejne.html
Hi
Good morning
Sravya
@@mallikarjunab5697 and tu ft t ty de de
చాలా చక్కగా పాడారు సిస్టర్ దేవుడు మీమల్లిని దీవించును గాక ఆమేన్ ❤
I am agnostic.But i dont know why i love this song very much.❤🎉❤
Because its the Truth and the Lord is speaking to your heart. Jesus has put the song in your heart. Listen to Him. "Psalm 40: 3 , NIV He put a new song in my mouth, a hymn of praise to our God. Many will see and fear the LORD and put their trust in him. When God puts a song in our heart, our prison walls will become a place of Heavenly commission."
ప్రతిరోజు ఈ పాట వింటూ ఉంటున్నాను... చాలా బాగుంది...నేను విన్న ప్రతీసారి దేవునికి దగ్గర అవుతున్నా...
Yeah correct
Yes Bro
@@sureshjupudi3348 kzhead.info/sun/ebF6ltuBfnNpq4U/bejne.html
kzhead.info/sun/pchvlMqwa597h4E/bejne.html
Yes Bro
నీ ప్రేమకు పరిమితులేవి( Abundunt Love ) ....thank you JESUS.
Supar song madam
Preic lord sis.memu rojuku 2,3 sarlaina e pasta ventamu
ప్రతిరోజూ ఈ పాట వింటే చాలు ఎక్కడలేని ఎనర్జీ 🙏🙏🥰
మీరు యేసును ప్రేమిస్తే ఈ వ్యాఖ్యను లైక్ చేయండి! ♥
ఎన్ని సార్లు విన్న వినాలని అనిపెంచే పాట నాకు చాలా బాగా నచ్చింది 1.7K
❤️🙏👍
నాన్న కి పుట్టి : ని నాన్న ఎవరు అంటే. పక్క ఇంటి వాడు అన్నట్లు ఉండి బాగోతం మతం మారిన మాజీ హిందూ ల రా ని 🚩
, Hii he👍 up eteywyw is wytwyy ❤️👍😁👍👍😘❤️👍😂😂
Hffh gg
@@me-id6ok jndfnhf
My god is great daddy... 😭love you lord 🙏❤️🙏
Naku e song ante chala estam 🎶✝️ devunike mahima kalugunugaka...amen
ఎన్ని సార్లు విన్నా మల్లి మల్లి వినాలి అనిపించే song Praise the lod
kzhead.info/sun/gKqKZdNoiomlYK8/bejne.html
This song is super my son 1 year completed when he is crying listen this song he stopped and feel happy and go to sleep every day.praise the Lord sister
ఏదో casual గా పాటలు వింటున్న అప్పుడు ఈ సాంగ్ విన్న అప్పటినుండి రోజు వింటున్నా ఏదో చెప్పలేనంత ఆనందం prise the lord,ఏదో చేపుకొలెని ఆనందం ఈ పాట క్రిస్టియన్లకు అందరికి చేరాలని దెవుడీకీ ప్రేయర్ చేసుకున్న
Prise the Lord sister
Supper sister ♥️♥️♥️♥️♥️♥️♥️✝️
Wonderful song
😑👌👌👌👌👌👌👌🏓
Chala bagayodi super
All times vinna vinalapistudi💐💐♥️amen amen amen 🙏
యేసు క్రీస్తు ని ప్రేమ ను మొదట బైబిల్ మనకు తెలిపింది,,, రెండవది గా ఈ పాట లోని ప్రతి పదము ,, ప్రతి అక్షరము అంతే ప్రేమ ను యేసు క్రీస్తు ను గురుంచి చాలా చాలా క్లియర్ గా తెలిపింది..కానీ,, గొప్ప విషయం ఏమిటి అంటే రక్షణ పొందిన ప్రతీ ఒక్కరూ ఇతరులకు ఏమి చెప్పాలి అనే విషయం మరచి పోవటమే,,including me ..Anyway My special Thanks to All Musicians, singer Especially to Lyricist..🌹🌷🌷
నా దోషము భరియించి..... నా పాపము క్షమియించి... నను నీలా మార్చుటకు.... కలువరిలో మరణించి...... ప్రేమించే ప్రేమామయుడా... నీ ప్రేమకు పరిమితులేవి What A lyrics 🙏
🙏 Ilove jesus
Yess!!
Yes 👍
Epatidananaya
Ilove you jesus 🙏❤️❤️✝️ amen
ఎన్ని సార్లు విన్న వినాలని అనిపెంచే పాట నాకు చాలా బాగా నచ్చింది
Super song
@@merymatha4508 ofcourse
Sssssssss naku kuda
Yes
Avunu
ఏపాటి దాననయా నన్నింతగా హెచించుటకు (2) నేనెంతాటి దాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరియించి నా పాపము క్షమీయించి నను నిల మార్చుటకు కలువరిలో మరణించి (2) ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేని కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది (2)|| ఏపాటి దాననయా || కష్టల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్నాదరించావు (2) అందరు నన్ను విడచిన నను వడువని యేసయ్య విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది|| ఏపాటి దాననయా || నీ ప్రేమను మారువలెనయా ని సాక్షిగా బ్రతికేదనేసయ్య నేనుండిన ని కృపను ప్రకటింతును బ్రతుకంత (2) నేనోందిన ఈ జయము నీవిచ్చినదేనయ జీవముకై స్తోత్రము యేసయ్య ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది|| ఏపాటి దానన
🙏🙏😇😇👌🏻👌🏻
Telugu song tamil
Baga padaru akka
❤ super akka
🙏👌👌
చాలా చక్కని పాట యేసయ్యా గురించి చాలా చక్కగా పాడారు సిస్టర్🎉
నీ ప్రేమను మరువలేనయ్య నీ సాక్షిగా బ్రతికేదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా
Aparna me love you me
FffkfkHffofi gogfi ydj
Super
హల్లెలూయ దేవునికి స్తోత్రం వందనాలు అయ్యగారు. నిజమె ప్రభువా నేనెంతటి దానిని నాపై ఎంతో క్రుప చూపావు. నీకె సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక ఝాన్సీ ఖమ్మం
🤝
వాధనాలుఅయగారు🙏🙏🙏🙏🙏🙏🙏
Jesus 🙏 bro Praise the lord 🙏 bro
🙏🙏🙏🙏🙏🙏🙏
❤️
I am from Thanjavur , Thamizh naadu. I use to hear Malayalam, Telugu Christian devotional songs alang with my Thamizh songs. This is another good and beautiful song in Telugu. God bless you All.
Praise the Lord 🙏 👏
ప్రేమించే ప్రేమామయుడా - నీ ప్రేమకు పరిమితులేవి కృపచూపు కృపగల దేవా - నీ కృపకు సాటియేది #Heart Touched Lyrics
Good song sister
Nigam aa line bagutade
kzhead.info/sun/f66Ae9mgaaKEaqc/bejne.html ప్రతి దేవుని బిడ్డ వినవలసిన call recording..హిందువు తో జయ వాదన
@@SravanKumar-hc8yfwhy
@@ammajikomaravalli3711 p
Wonderful song! కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు నన్న ఆదరించారు అందరు నన్ను విడిచిన నన్ను విడువని యేసయ్య! వెరీ హార్ట్ టచింగ్ సాంగ్..అవును యేసయ్య నీ ప్రేమకు పరిమితిలేవి... thank you Jesus 🙏
Hii
Akka. Super
kzhead.info/sun/qLuJj5GufapjZpE/bejne.html
@@satishkorukonda5790 988
Nice lyrics , Good singing , extraordinary music. God bless u all team
యేసయ్యా నాకు ఆశీర్వాద కరమైన జీవితాన్ని ప్రసాదించిన ఈ సాంగ్ నేను పాడుకొనెల చెయ్ తండ్రీ.
The best vocal and lyrics& tune నీ ప్రేమను మరువలేనయ్యా నీసాక్షిగా బ్రతికెద నేసయ్యా నే నొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనొ0దినఈజయమునీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమా మయుడా నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవ నీకృపకు సాటి యేది. సముద్రాన్ని ఉప్పో0గించి - ఐసు గడ్డలు కరిగించిన మధుర మైనపాట మనసులను కరుగించదా? God bless you Dr.SHINY pastor. chrisostam.
😂
చాలా సార్లు వింటూనే ఉన్నా, అద్భుతమైన పాట, మీ స్వరం చాలా బాగుంది సిస్టర్. పాట రాసిన బ్రదర్ కు వందనాలు. మరెన్నో పాటలు చేయాలని కోరుకుంటున్నా.
Ju el
kzhead.info/sun/n8uCe9mJbn-lg58/bejne.html
Cable bagude sister
Chala bagude sister
K.dhanusjgffnufnhgbwkhxnnnn
అవును నిజంగా హార్ట్ touching సాంగ్....నిజమే ఆయన కృప లేకపోతే......మనము బ్రతకగలమా.....ఎందుకయ్య మేమఅంటే అంత ఇష్టము....... I love you my Dad
Praise the lard ❤️❤️❤️ amen🙏🙏🙏🙏
See cffg
Yes l love my daddy
kzhead.info/sun/n8uCe9mJbn-lg58/bejne.html
Devuda yesayya
Praise the Lord... heart touching song sister.. ఈ పాట విన్నప్పుడు.. ఆయన మనపై చూపుతున్న కృపను బట్టి కన్నీళ్ళు ఆగకుండా వస్తూనే వుంటాయి..great song..and nice singing sister
Super song 🎉🎉❤❤
రచన,సంగీతం మరియు పాట పాడడం కూడా ఎంతగానో బాగుంది దేవునికి స్తోత్రములు
మేము ఏపాటి వారుము మనలని ఇంత గా ప్రేమించిన ఓ మంచి దేవా song చాలా చాలా చక్కగా వివరించారు బాగుంది
Vijay
Super lyrics and chala chala bagundi👍
kzhead.info/sun/f66Ae9mgaaKEaqc/bejne.html ప్రతి దేవుని బిడ్డ వినవలసిన call recording..హిందువు తో జయ వాదన
God bless you
S..lord.. ఏ పాటి వారము.. ఎవ్వరికి లెక్కలేని వారము..ప్రతిదీ money తో కొనే ఈ రోజుల్లో.. రక్షణ ను ఉచితంగా ఇచ్చిన యేసయ్యా... ఏ పాటి దానను.. దేవా..మే కృపకు వందనాలయ్య... ఈ పాట రాసిన పాడిన వారికి మీరిచ్చిన జ్ఞానాన్ని బట్టి & వాడుకొన్న దానిని బట్టి వందనాలు,🙏🙏🙏
Andhariki danyavadhamullu... Neku babu puttadu nenu pregnant ga vunapudu e Paata vini kadhipevadu. Ipudu naa babu ki 7 th month epatiki kuda e pata vinne yedchevadu aputhadu. E paata ante naku yepati nundo estam ipudu naa babu ki estam avadam chala goppa visayam. E paata maku chala adrustam ani chepali... Thank you so much Mi Team kiii...
కష్ఠాల కడలిలో కన్నీటి లోయలలో నాతోడు నిలిచావు నన్నాదరించవు తండ్రి ప్రభువా 🙏🙏🙏🙏🙏
Fffff
Gfdfg
Super voice
Nice voice and i like this song
ఎన్నిసార్లు విన్నా ఈ పాట నా హృదయాన్ని బాగా టచ్ చేసింది అండి 2019లో నా హెల్త్ బాగోక హాస్పిటల్ జాయిన్ అయ్యాను ఈ పాట నాకు ఆదరణ కలుగ చేసిందండి దేవుని నామానికి మహిమ కలుగును గాక పాడిన సిస్టర్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి 🙏🙏🙏
TQ Jesus forever Amen
దేవుని కీ మహిమ కలుగును గాక... ఆత్మీయమైన పాట God bless u shiny sister..
Very nice song sister 👌👌👌👌
B, fhamoms
kzhead.info/sun/qLuJj5GufapjZpE/bejne.html
so you believe a jewish guy born in isreal declared himself son of god. 😅 isreal people killed Jesus Because he declared himself god . Now me i am son of god believe me 😄🤣
కాబట్టి ఇజ్రాయెల్‌లో జన్మించిన ఒక యూదు వ్యక్తి తనను తాను దేవుని కుమారుడిగా ప్రకటించుకున్నాడని మీరు నమ్ముతారు. 😅 ఇజ్రాయెల్ ప్రజలు యేసును చంపారు ఎందుకంటే అతను తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు. ఇప్పుడు నేను దేవుని కుమారుడిని నన్ను నమ్మండి
Nathodu nileechav nanu adharinchav Love you jesus
kzhead.info/sun/m9ZuprZ9cKqHjas/bejne.html
ఆ దేవాది దేవుని కృప ఎన్నటికీ మరువనిది ⛪️⛪️⛪️🙏🙏🙏🙏
It is a wonder full song forever😊😊😊
ఏపాటి వారి మయ్యా కేవలము మీ కృప మాత్రమే మమ్ములను బ్రతికించు ఉన్నది ఆమెన్ దేవునికి స్తోత్రం 🙏
Aaen
Help me
Gfjjjjjjfrujhggdiiyyyyfdf
Geetha.nice
😊
నాకు ఈ పాట చాలా ఇష్టం రోజు వింటాను. I love jesus
Like kotu please
Nenu kuda
Same to you
Sister miru yesu gurchi thelusukuni rakshana pondukondi. God bless you sister🙏🙏🛐🛐
kzhead.infoqcuqdGQmkI0
*Enni Sarlu Vinna Thanivi Theeradhu Naku❤*
చాలా బాగ పాడారు సిస్టర్ ఎన్ని సార్లు విన్నా వినాలని ఉంది 🌹
ఈ పాట విన్నప్పుడు పరిశుద్దతమ్మ నా మీదకు వచ్చి భాషలు మాట్ లాడానూ హల్లెలుయా
God Bless U
Devunuki Mahima kalugunu Gaaka AMEN AMEN AMEN 🙏🙏🙏
Gg
Enta vinna vinalanipisthundi chala ante chala baaga paadaru ,😊soo cute voice 🥰🥰devudu mimmalni divinchunu gaaka Amen
Nijame deva..nenu kuda yepati VADANU nannu inthaga hechinchi ee sthithi lo unchaaru.. anyone can relate to this song .. Love you Lord
We wish to see more songs from you, tremonds melody voice to praise the God. Amen
859135.
Nise song
నీ కృప లేనిదే మేము బ్రతుకేలేం యేసయ్య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Yesayya gurinchi evaru eppudu padina ultimate He is only deserve for everything Love u Jesus
Jai shree Ram Jai Jai Shree Ram 🕉️
May my God Jesus Christ bless u dear.
Evaramma 5:35 😏
చాలాబాగా పాడారు సిస్టర్ పాట చాలా బాగుంది ... ,..🙏GOD bless u
Brother 🙏 please watch this corona situational song.. kzhead.info/sun/pNdvhq2DeKJulok/bejne.html
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ ఆత్మీయంగా పాడారు
kzhead.info/sun/f96GaZR6nHmAmIE/bejne.html
ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతతిదానానయ్యా నాపై కృప చూపుటకు "2" నా దోషము భరియించి నా పాపము క్షమియించి నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా నీప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏదీ "ఏ పాటిదానానయ్యా" ★కష్టాల కడలిలో-కన్నీటి లోయలో నాతోడు నిలిచావు నన్నాదరించావు"2" అందరూ నను విడచినా నను విడువని యేసయ్యా విడువను యెడబాయనని నాతోడై నిలిచావు "ప్రేమించే " ★నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికేదనేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా"2" నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా "ప్రేమించే" Thank u Lord 🙏🙏🙏
Srp
bhumi Ainapudi
Thank you so much
Thanks
Chala baga padaru sister song kuda chala bagundi
ఏపాటివాడినయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి వాడినయ్యా నాపై కృప చూపుటకు....
Ni premanu maruvalenayya ni sakhiga brathikedhane nesayya❤❤❤❤🥺
Praise the lord sister.. మీరు పాడిన పాట చాలా బాగుంది... నాకు చాలా ఓదార్పు గలిగించింది... ఇంత మంచి పాడిన మీకు యేసయ్యా కృప మెండుగా ఉండాలని పార్ధిస్తున్నాను ఆమెన్
Super song
......
Prise the Lord jesus
Nice so ng
Nice.song.akka
ఈ పాట వినిన వారి జీవితాలలో దేవుడు ఎంత అద్భుతం చేస్తాడు
Amen 🙏
100%👍🏻👍🏻🙏🏻🙏🏻
Avunu chala goppa karyam cheasthadhu
Paata anedhi meaningful gaa undala ee paatalo meaning ledhu yepudyena paata lu vakayla unchi thisukoni raayala sontamuga cheyakudadhu
@@ritha7327 e song ki chela views vacchayy praise God 🙏🙏
Amen praise the lard thank you jesus
Praise the Lord thandri.. Amen
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలనిపించే పాట....వినేటప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగాయి....🥺
😍😡🙏👍🤲
True
@@repalledavid3066 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🌹🌹👏👏👏👏🌹🌹🌹
kzhead.info/sun/f66Ae9mgaaKEaqc/bejne.html ప్రతి దేవుని బిడ్డ వినవలసిన call recording..హిందువు తో జయ వాదన
Yes
ప్రతి రోజూ ఈ పాట వింటూ వున్నాము. ఇంకా ఇంకా వినాలనిపించే పాట ఇది. Thank you sister. 🙏చాలా బాగా పాడారు.🙏
Hi
Me also😍
Same sister day lo yenni sarlu vintanoo naake telidu e song 🙏🙏🙏
Good singing sister
Mari meeru devuniki krutagnathaaga untunava
దేవుడికి మహిమ కలుగును గాక నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్, 🙏🙌😇
Manasuku nemmadi kalige paata.. devuniki samastha Mahima kalugunu gaka amen 🙏
మీ పాట చాలా బాగుంది మిమ్మల్ని దేవుడు దీవించును గాక
గోరపాపినైనానన్ను ఇంతగా ప్రేమించినందుకు నీకే సమస్తగానత మహిమప్రభావములు యేసయ్య, ఈ పాపిని మన్నించు దేవా
kzhead.info/sun/f66Ae9mgaaKEaqc/bejne.html ప్రతి దేవుని బిడ్డ వినవలసిన call recording..హిందువు తో జయ వాదన
Good song hart feel I like it
❤❤❤
పాట చాలా బాగుంది. ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినలిపిస్తుంది. దేవునికి స్తోత్రమ్.
అక్క ఈ పాట నా ఆత్మీయ జీవితంలో నాకు తగిలిన గాయాలను కడుతుంది.ఓదార్పునిస్తుంది ఈ పాట. నా కన్నీరు తుడుస్తూ ఉంది కృంగిన వేళలో నన్ను లేవనెత్తింది E పాట ఎన్నిసార్లు విన్నా మరల మరల వినాలనిపిస్తుంది.
Hii Priace the lod
Priace lod
Song. So. Beautiful. Song. Mam
There is another of Jesus, lunch ki ostaava munch ki ostaavaa.mp3
Ennisarlu vinna vinalanipistundi heart touching song thank u lord 🙏🙏
Amen
Yes it's right sister ennisarliu vinna vinalanipistundhi nenu e song..challa sarliu vintanu
Always All the time Praice be to Lord Jesus Christ 🙏