నా కనుచూపు మేర యేసు నీ ప్రేమ -2020 Telugu Christian Songs -Joshua Shaik -HEMA CHANDRA, RAMYA BEHARA

2019 ж. 16 Мам.
1 749 102 Рет қаралды

#బ్రదర్#జాషువాషేక్#గారియేసుప్రేమవర్ణన
నా కనుచూపు- Joshua Shaik - KY Ratnam - HemaChandra - Varma- Latest Jesus Telugu Christian Songs 2020
Album: Nannenthaga Preminchithivo
Lyricist & Producer: Bro. Joshua Shaik
Music: KY Ratnam
Vocals: Ramya Behara, Hema Chandra
Editing & VFX: David Varma
Mix: Anil Vemula
Rhythms: Pavan Gogi
All Rights : Passion For Christ Ministries
Lyrics:
నా కనుచూపు మేర యేసు నీ ప్రేమ పొంగి పారెనే... పొంగి పారెనే (2)
నే ప్రేమింతును నా యేసుని మనసారా (2)
ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2)
1. నా కన్నీటిని తుడిచిన ప్రేమ - నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ - నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ
2. నా దీన స్థితినీ చూచిన ప్రేమ - తన శాశ్వత ప్రేమతో నను పిలిచిన ప్రేమ
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ - నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ
3. నా భారంబును మోసిన ప్రేమ - సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ - నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ
LYRICS IN ENGLISH:
NAA KANUCHOOPU MERA YESU NEE PREMA PONGI PAARENE .. PONGI PAARENE (2)
NE PREMINTHUNU NAA YESUNI MANASAARA (2)
AARIPOVU PREMALA KANNA ADARINCHU KREESTHU PREME MINNA (2)
1. NAA KANEETINI TUDICHINA PREMA - NALIGINA NAA HRUDAYANNI KORINA PREMA (2)
YENNADU YEDABAYANIDHI AA PREMA - NANNU PARAMUKU CHERCHA DIGI VACHHINA PREMA (2)
2. NAA DHEENA STHITHINEE CHOOCHINA PREMA - THANA SAASWATHA PREMATHO NANNU PILICHINA PREMA (2)
YENNADU YEDABAYANIDHI AA PREMA - NANNU PARAMUKU CHERCHA DIGI VACHHINA PREMA (2)
3. NAA BHARAMBUNU MOSINA PREMA - SILUVALO NAAKAI CHETHULU CHAACHINA PREMA (2)
YENNADU YEDABAYANIDHI AA PREMA - NANNU PARAMUKU CHERCHA DIGI VACHHINA PREMA (2)
#TeluguChristianDevotionalSongs2020 #Jesussongs
#JesusTeluguChristianSong #LatestNewTeluguChristianSongs2020
New Latest Telugu Christian Songs, Telugu Jesus Songs

Пікірлер
  • నా కనుచూపు మేర - యేసు నీ ప్రేమ పొంగి పారెనే - పొంగి పారెనే (2) నే ప్రేమింతును - నా యేసుని మనసారా (2) ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2) ||నా కనుచూపు|| నా కన్నీటిని తుడిచినా ప్రేమ నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ (2) ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు|| నా దీన స్థితిని చూచిన ప్రేమ తన శాశ్వత ప్రేమతో (నను) పిలిచిన ప్రేమ (2) ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు|| నా భారంబును మోసిన ప్రేమ సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ (2) ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ (2) ||నా కనుచూపు||

    @joykiran6773@joykiran67733 ай бұрын
  • ఆరిపోవులోక ప్రేమ కన్నా ఆదరిచుక్రీస్తు ప్రేమ మిన్న మంచి సాహిత్యం హృదయాన్ని హత్తుకునే సంగీతం చక్కగా పాడిన హేమచంద్ర రమ్య మిమ్మలను ఏసు క్రీస్తు ప్రభువు దీవించి మీ ఆత్మలను రక్షించుగాక

    @issakurameswarapu7586@issakurameswarapu75862 жыл бұрын
    • ౭స టడడఞ

      @saramarlachandrakantam5718@saramarlachandrakantam5718 Жыл бұрын
    • Amen

      @odurusatyanarayana8892@odurusatyanarayana8892 Жыл бұрын
    • Amen

      @HemalathaSattala-sg6sp@HemalathaSattala-sg6sp8 ай бұрын
  • Naa Deena stiti ni chusina Prema naligina Naa hrudayanni korina Prema 😭😭😭😭😭😭😭♥️♥️♥️💕

    @Asha-nr8pi@Asha-nr8pi20 күн бұрын
  • పాట పాడిన ఇద్దరిని కూడా దేవుడు రక్షణలోనికి నడిపించి దీవించును గాక. All the Glory be to God..

    @veeralakshmi1379@veeralakshmi13792 жыл бұрын
    • Brother Hemachandra tho devudu thappaka darsinchunu gaka

      @kodurisuhasini2988@kodurisuhasini29882 жыл бұрын
    • Amen

      @kumarivloges44@kumarivloges44 Жыл бұрын
  • హేమ చంద్ర మరియు రమ్య బెహరా గార్లు కు దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు ఎల్లపుడు ఉండాలి

    @naraynathomas4258@naraynathomas42582 жыл бұрын
    • ఆలాగా జరుగును గాక ఆమెన్ 🙏🙏🙏

      @HemalathaSattala-sg6sp@HemalathaSattala-sg6sp8 ай бұрын
  • Hemchendhra and Ramya behara garu and valla family members andharu Jesus loki maralani korukuntunna

    @kokkukrishnamraju8654@kokkukrishnamraju86543 жыл бұрын
    • Avunu nijamga

      @gudivadasubbalakshmigudiva7734@gudivadasubbalakshmigudiva77342 жыл бұрын
    • "Amen" అవును నిజమైన దేవుని లోని కి రావాలని ప్రార్థిద్దాం,ఎందుకంటే... ఏ ఒక్క ఆత్మ కూడా,నిజమైన దేవుణ్ణి నమ్మకుండా నశించిపోవడం,దేవునికి ఇష్టం లేదు గనుక,మనం మనస్పూర్తిగా నశించిపోతున్న వాళ్ల గురించి ప్రార్థన చేద్దాం..."ఆమెన్"...🙏🙏🙏

      @manofgodjaswanthkumar8355@manofgodjaswanthkumar83552 жыл бұрын
    • Jesus Loki maratamenti...clear ga vrayandi, ila vrasthe idhi matham anukuntaru, he is the way of eternal salvation ...

      @almytschoosen@almytschoosen2 жыл бұрын
    • ఇవే తగ్గించుకుంటే manchidi

      @veereshp44@veereshp442 жыл бұрын
  • నా కనుచూపు మేర యేసు నీ ప్రేమ పొంగి పారెనే... పొంగి పారెనే (2) నే ప్రేమింతును నా యేసుని మనసారా (2) ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2) 1. నా కన్నీటిని తుడిచిన ప్రేమ - నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ - నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ 2. నా దీన స్థితినీ చూచిన ప్రేమ - తన శాశ్వత ప్రేమతో నను పిలిచిన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ - నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ 3. నా భారంబును మోసిన ప్రేమ - సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ - నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ

    @JoshuaShaik@JoshuaShaik5 жыл бұрын
    • Thank you so much brother for lyrics. God has been you all.

      @pratapb7218@pratapb72185 жыл бұрын
    • Thanku brother joshuva. Excellent song you composed as usual team work glory fy the lord Jesus. Wonderful meaning. Singers also sang excellent. Congratulations Hemachandra. And sister Remaya behra god bless you both abundantly. Always rock like this to glory fy lord’s love Beyond limitations no words to describe about him our lord Jesus Christ almighty amen 🙏

      @Radhikaprasadkothoori@Radhikaprasadkothoori5 жыл бұрын
    • Hello brother. Joshuva. Praise god if possible. Could you write this song in English lyrics. Nothing is impossible to god

      @Radhikaprasadkothoori@Radhikaprasadkothoori5 жыл бұрын
    • Takes

      @ainadarajesh@ainadarajesh4 жыл бұрын
    • Nice song brother I want song track please

      @anandvaragani1917@anandvaragani19174 жыл бұрын
  • పొంగిపారే ప్రభుప్రేమకు స్త్రోత్రం .

    @palletikala7578@palletikala75783 жыл бұрын
  • ma Daddy thaguduu manutakuu prayer cheyandii 🙏🙇‍♀️ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

    @srichandana5390@srichandana53902 жыл бұрын
  • మధురమైన ఈ పాట కోసం..మా హృదయపూర్వక వందనములు 🙏

    @srinuvasu2305@srinuvasu23054 жыл бұрын
    • God bless you brother...🤝

      @srinuvasu2305@srinuvasu23054 жыл бұрын
  • హేమ చంద్ర గారు బాలుగారిలా అనుభవిస్తూ పాడుతుంటే మా హృదయాలు ఎక్కడికో వెళ్లిపోయాము క్రీస్తు ప్రేమ వరకు వెళ్లిపోయాము

    @mastafama6932@mastafama69324 жыл бұрын
    • Ppp

      @anandaraomutyala3114@anandaraomutyala31143 жыл бұрын
    • Soothening and melodious music coupled with dedicated rendering by Hema chandra and Ramya brought to life the lyrics by Bro Shaik. Blessed are all those who contributed to this moving melody. GOD BLESS YOU ALL.

      @anandaraomutyala3114@anandaraomutyala31143 жыл бұрын
  • 🎉🎉🎉🎉🎉❤❤❤ Thanks our Lord Jesus Christ ❤❤❤❤

    @isaacs283@isaacs2832 ай бұрын
  • ఎంతో మధురమైన పాట

    @gowrirapaka2382@gowrirapaka23823 жыл бұрын
    • Supersong🙏🙏🙏🙏

      @kothapallimamatha4040@kothapallimamatha40402 жыл бұрын
  • యేసు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును అన్న

    @laharivanaparthi4518@laharivanaparthi45183 жыл бұрын
    • Praise the lord 🙏

      @cutecutedancevideos3780@cutecutedancevideos37802 жыл бұрын
    • Very nice song it touching my heart

      @lekhanapriya7996@lekhanapriya79962 жыл бұрын
  • There is no END for Jesus Christ Pure Love . Amen

    @hagajendra9322@hagajendra93223 жыл бұрын
  • Dhevuniki mahima kalugunugaaka aame 🙏

    @user-lr4os3ic7s@user-lr4os3ic7s2 ай бұрын
  • Hemachandra annayya juses songs chala baga padathadu

    @powerstar6055@powerstar60553 жыл бұрын
  • Aaripovu loka premala kanna aadharinchu kristhu preme Minna........... 🙏🙏🙏🙏🙏🙏.aunu Jesus....mi prema goppadhi ayya... 🙏🙏🙏

    @kokkukrishnamraju8654@kokkukrishnamraju86542 жыл бұрын
  • 🌹చాలా బాగుంది పాట దేవునికి మహిమ కలుగును కాక 🌹👏👏👏

    @dbhemshdommeti6892@dbhemshdommeti68925 жыл бұрын
    • Wonderful song

      @mbgsk3971@mbgsk39715 жыл бұрын
    • very good song i like it so much

      @mariyamariya9172@mariyamariya91724 жыл бұрын
    • God bless you brother please send me song track

      @anandvaragani1917@anandvaragani19174 жыл бұрын
    • D Bhemsh Dommeti

      @babykumarichadlavada1443@babykumarichadlavada14434 жыл бұрын
    • Annayachlabgapadutunadusupar

      @pulianusha5706@pulianusha57064 жыл бұрын
  • PRAISE THE LORD AMEN🙏🙏🙌🙌🙌🙌

    @sharavempati6151@sharavempati61513 ай бұрын
  • యేసునాధుని ప్రేమ అనన్యం అపురూపం!

    @palletikala7578@palletikala75782 жыл бұрын
  • దేవుని నామానికి మహిమ కలుగును గాక చాలా మంచి పాట దయచేసి ఈ పాట ట్రాక్ అప్లోడ్ చేయమని దేవుని పేరట మనవి చేస్తున్నాను

    @Nareshgc77@Nareshgc774 жыл бұрын
  • ఈ పాట మాకు వినిపించటానికి ఎంతో కష్ట పడి వుంటారు కదా మీరంతా ..మరొక అద్బుతమైన పాట మీరు మాకు మళ్ళీ అందించారు ...💐

    @samathadoddi4902@samathadoddi49024 жыл бұрын
    • Super

      @satishsatish6123@satishsatish61233 жыл бұрын
    • Super

      @chinnaripandu7010@chinnaripandu70103 жыл бұрын
    • Super sister and brother 😭😭😭😭😭😭😭😭😭😭

      @kashapoguvijay4923@kashapoguvijay49233 жыл бұрын
  • Yesaiah nu .meeru thwaraga loka rakshakudiga angikarinchalani koorukntunnanu

    @jonanithinrajpoola37@jonanithinrajpoola372 жыл бұрын
  • Yennadu yedabayanidhi aa prema, nannu paramuku chercha digi vachina premaaa!!! Hallelujah

    @manuarts559@manuarts5595 жыл бұрын
    • Super song brother and sister Praise the Lord

      @rnrrallapudi4900@rnrrallapudi49004 жыл бұрын
    • maneesha parlapelli

      @babykumarichadlavada1443@babykumarichadlavada14434 жыл бұрын
    • Very nice

      @palemnarayanareddy8875@palemnarayanareddy88754 жыл бұрын
    • Very very good it

      @palemnarayanareddy8875@palemnarayanareddy88754 жыл бұрын
    • Good mom

      @palemnarayanareddy8875@palemnarayanareddy88754 жыл бұрын
  • Wonderful and heart touching Meaningful song Tq u Jesus

    @seemonmedara7313@seemonmedara73133 жыл бұрын
  • పాట వింటుంటే నిజంగానే నా హృదయం పొంగి పారింది

    @josephdupana4217@josephdupana42173 жыл бұрын
  • Mei.Vays. Chaala. Bhagutumndhi

    @gshsbssbsjjdbd6357@gshsbssbsjjdbd6357 Жыл бұрын
  • Super song ❤️

    @mangaroutu8903@mangaroutu89033 жыл бұрын
  • Hema Chandra garu I .Love your voice God bless you

    @sujithkumar1763@sujithkumar17632 жыл бұрын
  • నన్ను పరముకు చేర్చ దిగివచ్చిన ప్రేమ..... ఆహా ఎంత గొప్ప నా యేసుని ప్రేమ

    @manoharpagudala8893@manoharpagudala8893 Жыл бұрын
  • పాట చాల బాగుంది అన్న ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మాకు అందించాలని మన దేవుని ప్రాదిద్దాము మన దేవుని దీవెనలు మీ బృదానికి మెండుగా కలుగును గాక రత్నం అన్న " నా లోని ఆశ - నా లోని కోరిక " లాంటి పాట మరొకటి చే అన్న

    @johnjacob349@johnjacob3493 жыл бұрын
    • Rathnam Anna Jesus songs

      @suneethapamidipati7163@suneethapamidipati71633 жыл бұрын
  • All glory to you my lord jesus...Amen amen amen

    @VijayKumar-uc9cc@VijayKumar-uc9cc3 жыл бұрын
  • halleluya. yesayya prema ni baga pata dvara chupincharu. tq singers baga padaru. music baga undi.

    @nagarajusupersongbobbili7736@nagarajusupersongbobbili77362 жыл бұрын
  • Ramya miru jesus songs Baga padutharu I like u 🙏👍👍👍👍👍

    @sarithasaritha2265@sarithasaritha22652 жыл бұрын
  • ప్రాణం పెట్టి పాడారు సిస్టర్ &బ్రదర్ 🙏🙏

    @usha5625@usha56252 жыл бұрын
  • Praise the Lord Jesus Christ 🙏🙏🙏🙏🙏🙏 na thammudu chedu alavatlaku velthunnadu thana Manasu maralani prayers cheyandi please 😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @bhaskarkvtn8203@bhaskarkvtn82032 жыл бұрын
  • చాలా బాగుంది పాట నాకు నాకు నచ్చింది ఈ పాట నాకు అలాగే చాలా మందికి నచ్చుతోంది

    @rajpualpotabattula8814@rajpualpotabattula88143 жыл бұрын
    • Naku chala bagundhi anna

      @rajurajana8763@rajurajana87633 жыл бұрын
  • Super song singer 👌👌👌👌👌🌹🌹🌹🌹💐💐💐💐💐💐

    @kanthameenuga5328@kanthameenuga5328 Жыл бұрын
  • Super this is my fevarate song

    @srinivasaraosrinivasarao7537@srinivasaraosrinivasarao75372 жыл бұрын
  • Meeru elaage Jesus songs Inka good melody songs paadalani korukuntu unnanandi

    @rajendralakkineni7791@rajendralakkineni77913 жыл бұрын
  • I love this song 😍😍😍it's my favorite song really

    @prakashraorao1130@prakashraorao11303 жыл бұрын
  • Sprb song 🥰🥰🥰🥰🥰🥰😙😙😙

    @premkumarvipparthi9239@premkumarvipparthi92393 жыл бұрын
  • Wwwoooooonnnndddeeerfulll lyrics ✏🎶🎵🎼 Wonder full Meaning. ....👌👌👌🙏🙏👍👍 Brother Joshuashaik

    @ujjwalarani8313@ujjwalarani83133 жыл бұрын
    • 🙏🙏

      @ujjwalarani8313@ujjwalarani83133 жыл бұрын
  • Such a beautiful song and lovely composing praise the lord,,,, all glory to God amen

    @mlalithasamrajmlalithasamr3179@mlalithasamrajmlalithasamr31793 жыл бұрын
  • Super song beautiful voice of hema Chandra 👌👌👌👌👌👌👌👌👌👌

    @KotiI-gb6yg@KotiI-gb6yg2 жыл бұрын
  • దేవుని కి మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏

    @prabhakarnekarakanti2762@prabhakarnekarakanti27624 жыл бұрын
  • Heart touching words, good song brother.

    @suhasinikanala3034@suhasinikanala30344 жыл бұрын
  • Devuniki matrame mahima kalugunu gaka...

    @sirishametikonda6559@sirishametikonda65594 жыл бұрын
  • ఎంతో మదురమైన పాట వందనాలు 🙏🙏🙏

    @yjayaraju701@yjayaraju701 Жыл бұрын
  • Super song anna ayyana prema pongiparuthumdhi andhari medha mana yesayyya mana kosam pettina pranam alage undhi anna I love our jesus mana yesayyya nijamaina dhevudu

    @luckyforjesus9750@luckyforjesus97503 жыл бұрын
  • Devudu mimmunu devinchunu gaka

    @blessynagalla486@blessynagalla4862 жыл бұрын
  • ప్రేమమయా! నీకుస్తోత్రం

    @palletikala7578@palletikala75782 жыл бұрын
  • What a wonderful song praise the Lord.. ❤️

    @ivan_eliezer_ministries@ivan_eliezer_ministries3 жыл бұрын
  • Praise.the lord 🙏🙏🙏

    @parisudu1883@parisudu18834 жыл бұрын
  • Wondarfull song very nice voice my favorite singar ramya bhehara

    @bropaul7692@bropaul76922 жыл бұрын
  • I'm Dr.P.Manohar every day atleast 5 times i'm listening this song

    @manoharpagudala8893@manoharpagudala8893 Жыл бұрын
  • Hema Chandra sir ur Born for Jesus really great voice

    @modugurajeev1221@modugurajeev12214 жыл бұрын
  • God bless my brother and sister

    @mkmadhavi9732@mkmadhavi97323 жыл бұрын
  • దేవునికి స్తోత్రము కలుగును గాక

    @murali3522@murali35224 жыл бұрын
  • Super song Chandra, Ramya voice godgift nice song godbless you

    @shobhaprasadpamu3136@shobhaprasadpamu31364 жыл бұрын
  • Heart touching lyrics

    @ramya7317@ramya73174 жыл бұрын
  • Super

    @yesuyesu7212@yesuyesu72122 жыл бұрын
  • Wonderful song, Glory to God 😇🙏🙌👼✝⛪💒

    @leenavijay7555@leenavijay75553 жыл бұрын
  • Naku ee song chala eshtam uke vintanu chala baga padaru edharu 🙏🙏🙏🙏🙏🙏🙏 Jesus prema chala goppadi god bless you

    @perumallasaritha1433@perumallasaritha14332 жыл бұрын
  • Tq hema Chandra sir and ramya garu for sing this song... god bless you both

    @rambabuk5241@rambabuk52414 жыл бұрын
  • జీసస్ లవ్ రియల్ లవ్. గుడ్ సాంగ్ బ్రోదేర్ సిస్టర్👌👌🙏🙏

    @swarnajesusmylifejesusmyli956@swarnajesusmylifejesusmyli9565 жыл бұрын
  • Na kanu chupu mera, yesu ni prema pongi parane pongi parane, excellent song, praise the Lord

    @manuarts559@manuarts5595 жыл бұрын
    • This song good I like iwant lyrics

      @vincentbhaskar7702@vincentbhaskar77023 жыл бұрын
    • Songlatters

      @sithabala3972@sithabala397210 ай бұрын
  • God bless you Hema Chandra and Ramya Behara

    @lillysugunamalogi1823@lillysugunamalogi1823 Жыл бұрын
  • 🙌Yessaya nammalo thadri niku mahima kalugunu gakha🙏

    @bpraneshkumar251@bpraneshkumar2512 жыл бұрын
  • Aaripovu loka premala kanna ....... Aadharinchu kreesthu prema minna 🙏🙏🙏🙏🙏

    @musicformightygod6116@musicformightygod61164 жыл бұрын
  • Thank you brother and sister I love song Very very......... Nice

    @singothuvenkateswararao6187@singothuvenkateswararao61873 жыл бұрын
  • Thanks bro.Hemachandran & sis.ramya behara, beatifully sung by you both...pls know jesus love

    @chittibabup8225@chittibabup82255 жыл бұрын
  • Hrudayanaki hattukone paat brother

    @prasadhprasad9075@prasadhprasad90753 жыл бұрын
  • wonderfull song love u Jesus ❤ forever and ever

    @ishanigm817@ishanigm8172 жыл бұрын
    • Jk89ojjcjjc8ifjxxjjxixjxjxidoncigitofncidnidoncjjxncifnvigkyn9fnfoofnf

      @LakshmiLakshmi-yj9qx@LakshmiLakshmi-yj9qx Жыл бұрын
  • wonderful song...god bless both d singers n Annoint them for his glory...let them be saved in d name of our savior Lord Jesus Christ 💕🙌

    @vkundeti853@vkundeti8535 жыл бұрын
  • Na bharambhunu mosina prema,siluvalo nakai chethulu chachina prema

    @manuarts559@manuarts5594 жыл бұрын
    • Yes

      @sahithib5515@sahithib55154 жыл бұрын
  • Amma

    @anushamadanu7165@anushamadanu71653 жыл бұрын
  • Glory to God in the highest hallelujah praise Jesus Christ Amen. Rejoice in the Lord always

    @Anurjy@Anurjy Жыл бұрын
  • Excellent composed...calm and peaceful in the heart and mind while hearing this beautiful song ...thank you ... very happy.. all the best..

    @chekkayeshaya8571@chekkayeshaya85713 жыл бұрын
  • Very very wonderful song. Thank you so much Jesus 💓💓💓 I Love you so much Jesus. Glory Glory to be Jesus Christ of Nazareth.

    @rufusgautham5962@rufusgautham5962 Жыл бұрын
  • Super nice song glory to god 🙏🙏

    @SR_avanthi__sravs@SR_avanthi__sravs4 жыл бұрын
  • Song వింటుంటే నాకు పరలోకంలో ఉన్న టు ఉంది నిజంగా సూపర్ సాంగ్

    @anjikomire3233@anjikomire3233 Жыл бұрын
  • Anni songs veru Christian song veru. Antha special ga untai. Each and every word vintunte goosebumps vastai.

    @sukanyaparama8287@sukanyaparama82874 жыл бұрын
  • Praise the lord ! Aiyyagaru vandanaalu.

    @padmaraokathulamaisaiah8059@padmaraokathulamaisaiah80592 жыл бұрын
  • Praise to Lord AMEN

    @prasanthkuncha2102@prasanthkuncha21024 жыл бұрын
  • Brother your all songs are Very heart touching songs.. All Glory to God,

    @jcpfministriesongole242@jcpfministriesongole2423 жыл бұрын
  • Chaala baagundi song

    @dhfcbdd260@dhfcbdd2603 жыл бұрын
  • My very favorite song from Tamilnaadu.

    @lordsgifts4824@lordsgifts48243 жыл бұрын
  • God bless you anna Akka song s mor Jesus🙏

    @godblessyouallamen7488@godblessyouallamen74882 жыл бұрын
  • Beautiful song❤️🔥🙏

    @thandrisannidhiministries9745@thandrisannidhiministries97452 жыл бұрын
  • Nice song chela baga padaru 👌 Brother.... sister 😍 God bless you all 🤝 Devuni pramaa........💞💞💞

    @lalitha1354@lalitha13542 жыл бұрын
  • Na kannitini thudichina prema, naligina na hrudayanni korina prema

    @manuarts559@manuarts5594 жыл бұрын
  • Wonderful song by ramya behara and hemchandra... Always both of you be blessed... God loves you so much 😇😇

    @devanandkumar9485@devanandkumar94852 жыл бұрын
  • Soft and smooth heart touching song,All praise to the Lord blessings to the entire team.

    @johnsonlakkepogu9707@johnsonlakkepogu97072 жыл бұрын
  • I love thasong

    @usharanikusharani4418@usharanikusharani44182 жыл бұрын
    • I Love thissong

      @usharanikusharani4418@usharanikusharani44182 жыл бұрын
  • Praise the lord.nannu paralokamunaku cherchu prema. Vintu vunte happy ga vundi.love u jesus.

    @meenamariafrancy7026@meenamariafrancy70264 жыл бұрын
  • Thank you lord to giving us this song

    @gouthamnaik3256@gouthamnaik32564 жыл бұрын
  • Comforting lines glory to jesus

    @prasunaful@prasunaful4 жыл бұрын
  • Wonderful meaning Sir

    @sreekanthsogalasreekanthso8575@sreekanthsogalasreekanthso85752 жыл бұрын
KZhead