Good Friday Telugu Christian Songs | Sayaram Gattu | Hema Chandra | KY Ratnam | Moyaleni Bharamantha

2019 ж. 15 Там.
1 418 787 Рет қаралды

Song Track: • Moyaleni Bharamantha M...
మోయలేని భారమంత | Moyaleni Bharamantha Good Friday Telugu Jesus Songs 2019 by Sayaram Gattu and Hema Chandra. #LatestTeluguChristianSongs #TeluguChristianSongs #GoodFridaySongs #NewTeluguChristianSongs #JesusSongsTelugu
Credits:
Album: Vimochana Krayadhanam (Ransom)
Lyrics and Tune: Sayaram Gattu
Singer: Hema Chandra
Producer: Vishali Gattu
Music: KY Ratnam
This is from our album called "Vimochana Krayadhanam" and available in all the digital platforms in telugu christian music stores.
Hema Chandra sung this wonderful telugu good friday song and the music composed by KY Ratnam telugu gospel music director. Sayaram Gattu written this heartfelt telugu Jesus worship song to remember cross death of Jesus Christ through telugu christian songs lyrics.
ambaranni dhate: • Telugu Christmas Song ...
puttinadanta yesu nadhudu: • Thurpu Dikkuna Chukka ...
telugu mothers day songs: • Amma Nee Runamunu | అమ...
Nee Dehame Thandri: • Latest Telugu Christia...
Sayaram Gattu Testimony: • Wish You A Happy New Y...
Kanta Neerela: • Kanta Neerela | Kastal...
Naa Papame Ninu: • Lent Days Songs in Tel...
nee shramala karanamu: • Good Friday Telugu Son...
DISCLAIMER: We are using video clips from various biblical movies only to represent the bible situations effectively that are suitable to the lyrics of our songs but not with the intention of breaking any copyrights. Please reach us for any clarifications and concerns on the same at sayaram@gospelsongsministry.com.
Tags: sayaram gattu songs / gospelsongsministry telugu songs / telugu jesus songs / telugu worship songs / telugu christian songs
© Copyright 2019, All Rights reserved to GospelSongsMinistry - Sayaram Gattu

Пікірлер
  • Track of the Song: kzhead.info/sun/mNFwetmqe4Ccen0/bejne.html Lyrics (Telugu): మోయలేని భారమంత సిలువలో మోసావు నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు || 2 || అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు నాదు గతిని మార్చావు (2) కడలి పై నడిచిన పాదాలు! సిలువ బరువుకు తడబడి పోయే స్వస్థతలు చూపిన హస్తములు! సిలువలో సీలలతో వ్రేలాడే || 2 || ఇంత ఘోరము, మోపిన నేరము నేను చేసిన పాప భారము || 2 || || మోయలేని || జయము నీకని పలికిన జనము మహిమ ఏదని? నిను నిలదీసిరి పాపములు క్షమియించిన నిన్ను పాపివని పలుమారులు తెలిపిరి || 2 || తాకినంతనే, మహిమ నొసగిన నీదు వస్త్రము చీట్ల పరము || 2 || || మోయలేని || దైవ సుతుడవు అయినా గాని దొంగలతో దోషిగా నిను చెర్చిరి మధుర వాక్యము నేర్పిన నోటికి చేదు చిరకతో దాహము తిర్చిరి || 2 || ఇంత జరిగిన, ఎంత కరుణ వదలవేమయ నీ క్షమాపణ || 2 || || మోయలేని ||

    @SayaramGattu@SayaramGattu4 жыл бұрын
    • Praise God!

      @SayaramGattu@SayaramGattu4 жыл бұрын
    • Praise the lord bro send me lyrics in English plz

      @sabetasabeta525@sabetasabeta5254 жыл бұрын
    • Praise the Lord

      @biblemissionkukatpally.8024@biblemissionkukatpally.80244 жыл бұрын
    • @@sabetasabeta525 Here you can find the Lyrics in English.... moyaleni bhaaramanta siluvalo mosaavu neeku naaku dooramanta kalvarilo naDichaavu || 2 || antuleni needu premaku Rujuvu choopavu madhuramayina nee sannidiki daari vesaavu naadu gatini maarchaavu || 2 || || moyaleni || kaDali pai naDichina paadaalu siluva baruvuku taDabaDi poye swasthatalu choopina hastamulu siluvalo Silalato vrelaaDe || 2 || inta Ghoaramu moapina neramu nenu chesina paapa bhaaramu || 2 || || moyaleni || jayamu neekani palikina janamu mahima eadani ninu niladisiri paapamulu kshamiyinchina ninnu paapivani palumaarulu telipiri || 2 || taakinantane mahima nosagina needu vastramu chiTla paramu || 2 || || moyaleni || daiva sutuDavu ayina gaani dongalato doShigaa ninu cherchiri madhura vaakyamu nerpina noTiki chedu chirakato daahamu tirchiri || 2 || inta jarigina enta karuNa vadala vemaayya nee kshamaapaNa || 2 || || moyaleni ||

      @SayaramGattu@SayaramGattu4 жыл бұрын
    • Thnk u bro

      @sabetasabeta525@sabetasabeta5254 жыл бұрын
  • మోయలేని భారమంత సిలువలో మోసావు నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2) అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు నాదు గతిని మార్చావు - (2) కడలి పై నడిచిన పాదాలు సిలువ బరువుకు తడబడి పోయే స్వస్థతలు చూపిన హస్తములు సిలువలో శీలలతో వ్రేళాడే (2) ఇంత ఘోరము మోపిన నేరము నేను చేసిన పాప భారము (2) || మోయలేని || జయము నీకని పలికిన జనము మహిమ ఏదని నిను నిలదీసిరి పాపములు క్షమియించిన నిన్ను పాపివని పలుమారులు తెలిపిరి (2) తాకినంతనే మహిమ నొసగిన నీదు వస్త్రము చీట్ల పరము (2) || మోయలేని || దైవ సుతుడవు అయినా గాని దొంగలతో దోషిగా నిను చేర్చిరి మధుర వాక్యము నేర్పిన నోటికి చేదు చిరకతో దాహము తీర్చిరి (2) ఇంత జరిగిన ఎంత కరుణ వదలవేమయ నీ క్షమాపణ (2) || మోయలేని ||

    @mstephen3878@mstephen3878 Жыл бұрын
    • Chala bagapadavu thamudu

      @murremahalakshmi4932@murremahalakshmi4932Ай бұрын
    • @emmanuelpindi9204@emmanuelpindi920429 күн бұрын
  • పాపములు క్షమియించిన నిన్ను పాపివని పలుమారులు "తెలిపిరి" అనడం కరెక్ట్ కాదు. "పలికిరి" అంటే సరిగా ఉంటుంది. సహోదరుడా ఇది విమర్శ కాదు. ఈ పాట నాకు చాలా ఇష్టం. ఇంత మంచి పాటను అందించిన మీకు చాలా వందనాలు.

    @gilgal6705@gilgal6705 Жыл бұрын
    • విమర్శ అయిన ఇబ్బంది లేదు సొదరా, ఒకే చరణంలో రెండు సార్లు "పలికిరి" అని రాకుండ చేసిన ప్రయత్నం! "తెలిపిరి" అనేది తప్పు మాటా ఏం కాదు! వారు తప్పుగా సాక్ష్యం తెలిపారు అన్న ఉద్దేశ్యంతో రాసిన మాట! తెలియని దాన్ని ఇతరులకు చెప్పటమే తెలియ పరచటం.

      @SayaramGattu@SayaramGattu Жыл бұрын
  • ఈ పాటలో ప్రతి మాట పదం అద్భుతం దీనిని పాడిన తీరు ఇంకా అద్భుతం దేవునికి దగ్గర చేసే పాట.

    @ravimyathari7699@ravimyathari7699 Жыл бұрын
  • Supar song Anna manchi voice

    @garnipudisudhakararao4257@garnipudisudhakararao4257Ай бұрын
  • ఈ సాంగ్ నీను కూడా మీతో కలిసి పాడుతుంటే అర్ధం అవుతుంది దేవుని బాద. నన్ను క్షమించు తండ్రీ🛐🛐🛐🛐

    @kalyandasariwoodspraypolis4812@kalyandasariwoodspraypolis48123 жыл бұрын
  • ఎన్నిసార్లు విన్న మరల మరల వినాలని అనిపిస్తున్న పాట ఇది హృదయాన్ని హత్తుకున్న పాట

    @suresharji946@suresharji9465 ай бұрын
  • హేమచంద్ర గారు నమస్తే .మిపాటలంటే నాకు చాలా ఇష్టం.చాలాబాగా పాడారు.సంగీతం కూడా బాగుంది.దేవుడు మీకిచ్చిన భాగ్యం.మీ గొంతు.దానితో మిరిలా అనుభవిస్తూ దేవుని ఆయన(క్రీస్తు గారు)సిలివలో పడిన శ్రమలు హింస పాటరూపం లోమకందించినందుకు, ధన్యవాదములు.రచనకూడా చాలాబాగుంది(లిరిక్స్)మధురమైన పాట ద్వారా మా మనసులు కదిలించినందుకు మీ అందరికి మరొకసారి .హృదయపూర్వక కృతజ్ఞతలు.

    @mastafama6932@mastafama69324 жыл бұрын
  • సార్ మీచేత ఇంత మంచి అద్భుతమైన లిరిక్స్ రాయించిన పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము.అద్భుతమైన సంగీతం మరియు అద్భుతమైన గాత్రం అందించిన హేమచంద్ర గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇంతకంటే మంచి పాటలు రాయాలని ఆ దేవుని ఆశీర్వాదాలు మీకు ఉండును గాక ఆమెన్.

    @sureshjaladanki5163@sureshjaladanki516310 ай бұрын
  • Very Good Song Brothers... God bless you all... మోయలేని భారమంతా సిలువలో మోసావు పాపికొరకు పరము విడిచి కల్వరిలో నడిచావు || 2 || అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు నాదు గతిని మార్చావు (2) || మోయలేని || కడలిపై నడచిన పాదాలు సిలువ మోయుచు నడిపించబడే స్వస్థతలు చూపిన హస్తములు సిలువలో సీలలతో వ్రేలాడే || 2 || ఎంత ఘోరము మోపిన నేరము నేను చేసిన పాప భారము || 2 || || మోయలేని || జయము నీకని పలికిన జనము మహిమ ఏదని? నిను నిలదీసిరి పాపములు క్షమియించిన నిన్ను పాపివని పలుమారులు తెలిపిరి ||2 తాకినంతనే, మహిమ నొసగిన నీదు వస్త్రము చీట్ల పరము || 2 || || మోయలేని || దైవసుతుడవు అయినా గాని దొంగలతో దోషిగా నిను చెర్చిరి మధుర వాక్యము నేర్పిన నోటికి చేదుచిరకతో దాహము నిచ్చిరి || 2 || ఇంత జరిగిన ఎంత కరుణ విడుదవలేదయ నీ క్షమాపణ || 2 || || మోయలేని ||

    @S4sadhanala@S4sadhanala Жыл бұрын
    • సూపర్ బ్రో

      @maddalaravikiran766@maddalaravikiran7662 ай бұрын
    • సూపర్ అన్న సాంగ్ సూపర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

      @ShyamShyam9989-cx5ig@ShyamShyam9989-cx5igАй бұрын
  • Amen.❤❤❤❤❤🎉

    @tanjaneyulu4238@tanjaneyulu423813 күн бұрын
  • 🙏😭super song thank you Jesus. Bless singer hemachandra amen.

    @yjessydweepesh4616@yjessydweepesh4616Ай бұрын
  • Glory to God.... God bless Sayaram Gattu... God bless Hema chandhra....

    @bhavanichebrolu8132@bhavanichebrolu81323 жыл бұрын
  • హృదయపూర్వకంగా...ప్రభువును..సుత్తిస్తూ... పాడుకోదగిన పాట...చాలా..మంచి..ట్యూన్...చాలా.బాగుంది..అన్నా... ప్రభువు..కల్వరిలో.. పడిన..ప్రతి కార్యని..తెలియజేస్తూ...చక్కగా..వ్రాసారు...అన్నా....🙏🙏🙏👍👍👍👌👌👌

    @gokarijangam3473@gokarijangam34734 жыл бұрын
  • మోయలేని భారమంత సిలువలో మోసావు పాట అద్బతంగా వుంది మీకు చాల వందనలు మేము కుడ పాడుకోవలని ఆశగావుంది ఈపాట ట్రెక్ పట్టండి బ్రదర్

    @moshegajjala9004@moshegajjala90044 жыл бұрын
    • Tracks are getting ready and soon releasing before Good Friday.....

      @SayaramGattu@SayaramGattu4 жыл бұрын
    • Here is the track kzhead.info/sun/mNFwetmqe4Ccen0/bejne.html

      @SayaramGattu@SayaramGattu4 жыл бұрын
    • @@SayaramGattu v

      @jschakravarthy5830@jschakravarthy58304 жыл бұрын
    • @@SayaramGattu thanks bro manchi song andicharu

      @ArjunKumar-hc1zy@ArjunKumar-hc1zy3 жыл бұрын
  • Lyrics tune singing superrrrrrrrrrrrrrr music extraordinary 👌👌👌 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవునికి మహిమకలుగును గాక ! ఆమెన్... 🙏

    @anandmedari2589@anandmedari25892 жыл бұрын
  • Praise The Lord

    @sowjanyaprasannakumarigori3242@sowjanyaprasannakumarigori32423 жыл бұрын
    • శుభోదయం

      @ganeshbotsa7505@ganeshbotsa75053 жыл бұрын
  • Praise the lord brother Lyrics chala bagunnai Song vintunte inka inka vinali anipisthundhi Chala chala bagundhi song

    @kambamsreelekha394@kambamsreelekha3943 жыл бұрын
  • నైస్ సాంగ్ లిరిక్స్ చాలా చాలా బాగుంది బ్రదర్ . దేవునికి స్తుతులు స్తోత్రము

    @bujjibabuk9271@bujjibabuk92714 жыл бұрын
  • Excellent song, Super singing👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 praise the Lord 🙏🙏🙏🙏🙏🙏

    @godgracevlraju1057@godgracevlraju10573 жыл бұрын
  • Nice song Bro. And hemachandar bro hartful ga paadinaru. Rakshana pondandi. God bless you

    @pattadeepikadeepu9131@pattadeepikadeepu91313 жыл бұрын
  • Glory to God🙌

    @thummaramesh2570@thummaramesh2570Ай бұрын
  • Chala chakkaga paadaru moyaleni bharamantha HEMA Chandra annaya.very very good , good Friday song

    @chinniambati9974@chinniambati99744 жыл бұрын
  • Excellent song praise the lord brother God bless you

    @ruthruth2947@ruthruth29474 жыл бұрын
  • Super singing Hema chandra garu. God bless ur wife Sravana bharghavi nd ur family. ☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️

    @kgskumari@kgskumari Жыл бұрын
  • Refer psalms 34: 8 , psalms 32:8 May god use you amen

    @arunakumari1846@arunakumari18464 жыл бұрын
  • Supar meaning bro nijanga suparrrrrrrrrrrrrrrrr

    @dongarinarshaiyya5225@dongarinarshaiyya52254 жыл бұрын
  • Praise the Lord. Lyrics and singing are excellent

    @snehaguddati9599@snehaguddati9599 Жыл бұрын
  • Praise the lord 🙏🙏🙏🙏

    @sivasankararao3479@sivasankararao34793 жыл бұрын
  • 💒 Son of God Praise the Lord

    @teluguquotess@teluguquotess4 жыл бұрын
    • Hort tuching song nice voice hemachendra sir God bless you

      @easaprakasham2936@easaprakasham29363 жыл бұрын
  • Fentastick melody song 👌👌

    @bandaruvijay6408@bandaruvijay64083 жыл бұрын
  • దేవునికి మహిమ కలుగునుగాక. పాట చాలా బాగుంది.

    @gantachatrapathi9244@gantachatrapathi924426 күн бұрын
  • Very heart melting Song....Praise God for your talent Brother

    @princeofpeace4047@princeofpeace40474 жыл бұрын
  • Wonderful & spiritual songs... Congratulations to entire team

    @papannanangali4536@papannanangali45364 жыл бұрын
  • Tremendous! God bless you the team behind this glorious event.still more songs r expected.

    @wordofgodtotheunreached3534@wordofgodtotheunreached35344 жыл бұрын
  • Devunniki mahima kallugunuGA Amen God song God bless you brother and sisters andhariki Vandhanalu 🙏🙏🤝🤝

    @madhuk1950@madhuk19503 жыл бұрын
  • Praise the the lord 🙏 brother Lyrics chala bagundhi

    @steven-by3hn@steven-by3hn2 жыл бұрын
  • Sooper ga undhi brooo

    @PandugPandug-un9rl@PandugPandug-un9rlАй бұрын
  • పాట పాడిన హేమచంద్ర గారికి మ్యూజిక్ డైరెక్టర్ కే వై రత్నం గారికి నా కృతజ్ఞతలు దేవునికే మహిమ కలుగును గాక పాట చాలా బాగుంది బాగా పాడారు మ్యూజిక్ కూడా చాలా బాగుంది థాంక్యూ ఆల్

    @pailaprasad6471@pailaprasad64712 жыл бұрын
    • Song chala bagundi vintauñtevinali pisthundi chalathks parasona bro rathnamgariki thaks

      @sharammabhuspaka6243@sharammabhuspaka6243 Жыл бұрын
  • No words to tell...its awesome....all praise to god🙏🙏👏👏

    @shelsea.balvoori9851@shelsea.balvoori98514 жыл бұрын
  • Exlentsong praise the Lord

    @carmelmary380@carmelmary3804 жыл бұрын
  • వండర్ ఫుల్ సాంగ్ బ్రదర్ సాంగ్ వ్రాసిన వారికి పాడిన వారికి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా వందనాలు 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👍👍👍👍👍

    @solomonrajperumalla2583@solomonrajperumalla25832 жыл бұрын
    • Excellentsong

      @chrismemduddu3265@chrismemduddu32652 жыл бұрын
  • 👌బ్రదర్ పాట చాలా బాగుంది చాల చక్కగా పాడారు

    @PrasadVara-zv6mt@PrasadVara-zv6mt2 ай бұрын
  • Wondedful Meaningful Life Leading Sweetest Song of Jesus Christ 🙏🙌💔

    @jesuschristgospelministrie266@jesuschristgospelministrie2663 жыл бұрын
  • Really it's wonderful 🙌🙌🙌👏👏👏👏🙇‍♀️🙇‍♀️hemachandra gaaru 👏👏👌👌👌👌God bn less you

    @padmaanil377@padmaanil377 Жыл бұрын
  • Beautiful and very meaningfull song. It is good for Lent Meditetion. Than Q to the Composar and singer.

    @sowjanyaprabhakararao2783@sowjanyaprabhakararao27834 жыл бұрын
  • Super song thank you Hema chandra anna GOD bless your Family

    @jfhffhfh4721@jfhffhfh47214 жыл бұрын
  • Our deep breath is the blood-shed-cross; every letter of the lyric impacts on deeper senses - really a spirit-veiled song... God may bless the team for comforting grieved-ones with your praiseful works #

    @johnrevival7116@johnrevival71163 жыл бұрын
  • Wonderful song. Glory to JESUS Amen!

    @rajeshindupalli9642@rajeshindupalli96424 жыл бұрын
  • Brother meeru chaala baaga padaru... Glory to Jesus christ forever... God bless you always brother... aamain

    @poojarinaresh2157@poojarinaresh2157 Жыл бұрын
  • Praise the lord brother Extraordinary new lirics and good compose super singing. Thank you for all

    @ratnammullangigpm3350@ratnammullangigpm33502 жыл бұрын
  • Chala chala bhagundi anna song

    @anuhospitallab2816@anuhospitallab28162 жыл бұрын
  • Super song, what a tallent to write this song ,super lyric,and super tune , and super music composing really appreciable👏👏👏

    @indualapati9292@indualapati92923 жыл бұрын
  • Na manasuki chala nachhindi devuniki mahima kalugunu gaka Amen Amen

    @BandhuRamathara@BandhuRamathara7 ай бұрын
  • Praise the lord

    @t.stephanramujesuslovesyou5142@t.stephanramujesuslovesyou51424 жыл бұрын
  • Superrr superrr no words to explain how it is ? Really awesome

    @ruthprasanthi7463@ruthprasanthi74633 жыл бұрын
  • ఎలాంటి పాట మీరు అన్నో చయలానీ మనస్పూర్తి గా కొరుకుంటున్నను

    @ravinderg323@ravinderg3233 жыл бұрын
    • Elanty patalu miru anno chyalani manaspurthi ga korukutunnanu

      @ravinderg323@ravinderg3233 жыл бұрын
  • My heart felt regards to entire spiritual ministry Glory to JESUS 🙏🙏🙏

    @lakshmanraothadepalli9017@lakshmanraothadepalli9017 Жыл бұрын
  • Bro చాలా చక్కగా పాడారు. God bless you

    @kishantalari134@kishantalari134 Жыл бұрын
  • Hemachandra Garu baaga padaru

    @mariyannathotamalla8842@mariyannathotamalla88424 жыл бұрын
  • Nice brother garu👌, praise the lord

    @lakshmanamandangi5932@lakshmanamandangi59324 жыл бұрын
  • Heart touching song brother praise the Lord

    @suhasinitella7854@suhasinitella78543 жыл бұрын
  • Na bharamantha mosina yesaiah ke mahima thank you brother manchi pata

    @samsonprince2891@samsonprince28913 жыл бұрын
  • Exlent annaya god bless u anna

    @kavithakaringe8445@kavithakaringe84454 жыл бұрын
  • Meaning full song. Very beautiful song supper song wonderful song

    @ludhiya_2610@ludhiya_26103 жыл бұрын
  • What a wonderful voice Heam sir Glory to JESUS 🙏🙏🙏

    @lakshmanraothadepalli9017@lakshmanraothadepalli9017 Жыл бұрын
  • Every word is meaning full brother🙏🙏🙏🙏 God bless you🙏🙏🙏 glory to God🙌🙌🙌🙌🙌

    @mydammounika7297@mydammounika72972 жыл бұрын
  • Excellent and melodious

    @prabhareddy6038@prabhareddy60383 жыл бұрын
    • Singing is simply superb . Very heart touching. Music is so sweet . I really fell in love with this song.

      @prabhareddy6038@prabhareddy60383 жыл бұрын
  • Brother hema chandra very good song and sweet voice,may God bless you

    @reddyoggu2922@reddyoggu29223 жыл бұрын
  • Super excellent song brother. Glory to Jesus Amen!

    @rajeshindupalli9642@rajeshindupalli96423 жыл бұрын
  • Supar హేమంత్ సార్ God bless you ప్రభువు మీకు మీ కుటంబానికి పరలోక భాగ్యము దయచేయును గాక ఆమెన్

    @ezrapallepogu9418@ezrapallepogu9418 Жыл бұрын
  • హేమచంద్ర గారికి ధన్యవాదములు.ఈపాట కి టూన్,music అందించిన బృందానికి దేవుని పేరట వందనాలు.చాలా బాగుంది బ్రదర్

    @nanduruchandu-vo8ex@nanduruchandu-vo8ex10 ай бұрын
  • Praise the Lord brother super 🙏 song 🙏 i love my jesus ❤️ tq lord

    @praneethanattala6179@praneethanattala61792 жыл бұрын
  • Excellent song praise the lord

    @jakkulakantha6827@jakkulakantha6827 Жыл бұрын
  • Ayana premanu gurthu chesinduku Thanks elantivi enka enno padali....kachithanga eepata nerchukuni mandiramulo padutha t.q wery mach 😍

    @praveenkumar3991@praveenkumar39914 жыл бұрын
  • Praise the brothers good lyrics music and heart touching melodious and emotional song god bless all

    @premdas4449@premdas4449 Жыл бұрын
  • And sweet voice I like very much

    @ravinderg323@ravinderg3233 жыл бұрын
  • I love u Jesus always ❤️🔥🕊️

    @kanthiaparna4416@kanthiaparna44166 ай бұрын
  • God bless all the team member 🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌

    @godgracevlraju1057@godgracevlraju10573 жыл бұрын
  • Praise God 🙏 super song thanks all team

    @karunagurrapu2097@karunagurrapu2097 Жыл бұрын
  • Yentha baga padinav annaiya song manasuni kadhilinchindhi 😢😢😢😢😢😢 naa yesayya na kosam kaluvarilo pranam thyagam chesadu

    @sandhyadsp9706@sandhyadsp9706 Жыл бұрын
  • మోయలేని భారమంత సిలువలో మోసావు నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2) అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు నాదు గతిని మార్చావు - (2) కడలి పై నడిచిన పాదాలు సిలువ బరువుకు తడబడి పోయే స్వస్థతలు చూపిన హస్తములు సిలువలో శీలలతో వ్రేళాడే (2) ఇంత ఘోరము మోపిన నేరము నేను చేసిన పాప భారము (2) || మోయలేని || జయము నీకని పలికిన జనము మహిమ ఏదని నిను నిలదీసిరి పాపములు క్షమియించిన నిన్ను పాపివని పలుమారులు తెలిపిరి (2) తాకినంతనే మహిమ నొసగిన నీదు వస్త్రము చీట్ల పరము (2) || మోయలేని || దైవ సుతుడవు అయినా గాని దొంగలతో దోషిగా నిను చేర్చిరి మధుర వాక్యము నేర్పిన నోటికి చేదు చిరకతో దాహము తీర్చిరి (2) ఇంత జరిగిన ఎంత కరుణ వదలవేమయ నీ క్షమాపణ (2) || మోయలేని

    @chinnarik3342@chinnarik334211 ай бұрын
    • 😮nice song

      @suryalova4441@suryalova44417 ай бұрын
  • సూపర్ అన్న సాంగ్ సూపర్

    @ShyamShyam9989-cx5ig@ShyamShyam9989-cx5igАй бұрын
  • Super ga padaru bayya god bless you thank you so much

    @n.s.pcreaters5659@n.s.pcreaters56594 жыл бұрын
    • Tq brother very nice song

      @sarithnerude1207@sarithnerude12073 жыл бұрын
  • Thank u Brother . May God bless u

    @venubabu.vasireddy9578@venubabu.vasireddy95784 жыл бұрын
  • Praise the lord.....,,

    @preethip6033@preethip60333 жыл бұрын
  • Praise the Lord

    @chandraprasadraouppada5155@chandraprasadraouppada5155 Жыл бұрын
  • Chala bagundhi brother Tq so much

    @ysaritha7881@ysaritha78812 жыл бұрын
  • సూ ప ర్.. పా ట

    @gabrielk1699@gabrielk16992 ай бұрын
  • Devunni telusukuni rakshana pondandi 🙏 God bless you👏

    @mahirapaka5412@mahirapaka54123 жыл бұрын
  • Enni sarlu vinna malli malli vinalanipistundi andi 🙏

    @jaldhibabyshamili491@jaldhibabyshamili491 Жыл бұрын
  • Vellantha rasinavanni kuda nen rayalanudhi superb music wndrfl devunike mahima kalugunugaka 🙏🙏🙏🙏🙏

    @puspalathapuspa4378@puspalathapuspa43782 жыл бұрын
  • Thank you brother challa bagga padaru 🙏🙏🙏

    @shobharani3210@shobharani3210 Жыл бұрын
  • Super anannya garu song👍👍👍🙏🙏🙏

    @burupolayya5790@burupolayya5790 Жыл бұрын
  • Nice increasing the spiritual life when listening this song.God bless you all who are participated in this song.

    @jbhaskar8234@jbhaskar8234 Жыл бұрын
  • Wonderful song..❤️❤️❤️

    @livelife7107@livelife71073 жыл бұрын
  • wonderful meanings excellent song i like this song

    @vijayavijju213@vijayavijju2134 жыл бұрын
  • Super song this is heart touching hats of to entire team

    @chitrapurajarao9171@chitrapurajarao91713 жыл бұрын
  • 🙏🙏🙏 all God bless you

    @sumaaa3982@sumaaa3982 Жыл бұрын
  • Praise the lord wonderful song brother

    @sravankota1792@sravankota17923 жыл бұрын
KZhead