Raraju Puttadoi |

2023 ж. 14 Қар.
1 205 180 Рет қаралды

Raraju Puttadoi |Joshua Shaik | Pranam Kamlakhar| Aniirvinhya & Avirbhav| Telugu Christmas Song 2023
Lyrics:
రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్
సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్
ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్
మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్
నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే
సంబరమాయెనే, హోయ్ ...
1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట
ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు
కన్నుల విందుగా దూతలు పాడగా
సందడే సిందేయంగా మిన్నుల పండగ
సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట
పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట
చెరగని స్నేహమై .....
2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు
మనసులో దీపమై దారి సూపు దేవుడు
ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా
అందరి తోడునీడై మాయని మమతలా
సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట
వరముగ చేర యేసు పరమును వీడేనంట
మరువని బంధమై .....
RaRaju puttadoi - Maaraju puttadoi
soodanga raarandoi - vedanga raarandoi
Ee lokamunaku rakshakudika puttinaadandoi
Mana koraku deva devudu digi vachhinaadandoi
Ningi Nela pongipoye - Aa Thaara velasi murisipoye
Sambaramaayene - Hoi ...
1. Vennela velugullo poosenu salimanta
Ooruvaada vinthaboye gollala savvadulu
Kannula vindhugaa dhoothalu paadagaa
Sandade sindheyanga minnula pandaga
Sukkallo sandrudalle sooda sakkanodanta
Pasuvula paakalona aa pasi baaludanta
Cheragani snehamai ...
2. Machhaleni muthyamalle podise sooreedu
Manasulo deepamai daari soopu devudu
Prema pongu sandramalle, kantiki reppalaa
Andari ThoduNeedai maayani mamathalaa
Sallanga sooda yesu ila vachhinaadanta
Varamuga chera yesu paramunu veedenanta
Maruvani bandhamai ...
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZhead or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik.com
►Subscribe us on / passionforchrist4u
►Like us: / joshuashaikofficial
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik
#TeluguChristmasSongs #JoshuaShaikSongs #PranamKamlakhar #JesusSongsTelugu #TeluguChristianSongs2023 #Aniirvinhya #Avirbhav

Пікірлер
  • Lyrics: రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్ మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయెనే, హోయ్ ... 1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంట ఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సిందేయంగా మిన్నుల పండగ సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంట పశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంట చెరగని స్నేహమై ..... 2. మచ్చలేని ముత్యమల్లే పొడిసే సూరీడు మనసులో దీపమై దారి సూపు దేవుడు ప్రేమ పొంగు సంద్రమల్లే , కంటికి రెప్పలా అందరి తోడునీడై మాయని మమతలా సల్లంగ సూడ యేసు ఇల వచ్చినాడంట వరముగ చేర యేసు పరమును వీడేనంట మరువని బంధమై ..... RaRaju puttadoi - Maaraju puttadoi soodanga raarandoi - vedanga raarandoi Ee lokamunaku rakshakudika puttinaadandoi Mana koraku deva devudu digi vachhinaadandoi Ningi Nela pongipoye - Aa Thaara velasi murisipoye Sambaramaayene - Hoi ... 1. Vennela velugullo poosenu salimanta Ooruvaada vinthaboye gollala savvadulu Kannula vindhugaa dhoothalu paadagaa Sandade sindheyanga minnula pandaga Sukkallo sandrudalle sooda sakkanodanta Pasuvula paakalona aa pasi baaludanta Cheragani snehamai ... 2. Machhaleni muthyamalle podise sooreedu Manasulo deepamai daari soopu devudu Prema pongu sandramalle, kantiki reppalaa Andari ThoduNeedai maayani mamathalaa Sallanga sooda yesu ila vachhinaadanta Varamuga chera yesu paramunu veedenanta Maruvani bandhamai ...

    @JoshuaShaik@JoshuaShaik6 ай бұрын
    • Pb of love y lo.lljiln.mniooj 3:57

      @SaiKumar-so6zv@SaiKumar-so6zv6 ай бұрын
    • Glory to God 🙌🙌🙏🏼 More Blessings to U r Ministry Bro😇😇

      @ravikishorepalle8505@ravikishorepalle85056 ай бұрын
    • 😮

      @ShyamOfficialYt-videos@ShyamOfficialYt-videos6 ай бұрын
    • 🎉🎉🎉❤❤❤

      @nagulapallikanakadurga7438@nagulapallikanakadurga74386 ай бұрын
    • 🙏****Glory to God****🙏

      @dileeppalivela_dp1859@dileeppalivela_dp18596 ай бұрын
  • ఈ పాట చాలా అద్భుతంగా ఉంది అన్న వారు నా comment ఒక Like 👍కొట్టండి 👍

    @GNaveen124@GNaveen1246 ай бұрын
  • కొందరిని దేవుడు రక్షించుకుని తలాంతులు ఇస్తారు.. కొందరికి తలాంతులు ఇచ్చి రక్షించుకుంటారు.. ఈ బిడ్డలకు దేవుడు రక్షణ కలుగజేసి ఆయన రాజ్య పరిచర్య లో బహుగా వాడుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.❤

    @tejesh189@tejesh1896 ай бұрын
    • 🎉🎉

      @guttulaarunaaruna582@guttulaarunaaruna5826 ай бұрын
    • ❤❤🎉🎉

      @subbaraodake9201@subbaraodake92015 ай бұрын
    • Amen

      @yellusuvarnala8792@yellusuvarnala87925 ай бұрын
    • @bodapatiyesobu4977@bodapatiyesobu49775 ай бұрын
    • Amen 🙏

      @glisten.priyanka@glisten.priyanka5 ай бұрын
  • రాబోవు దినములలో మీరు ఇరువురు దేవుని సంగీత పరిచర్యలో బహు బలముగా వాడబడుదురు గాక Amen🙏🙏🙏

    @dhanakanakam1804@dhanakanakam18046 ай бұрын
    • Amen

      @user-fk1gb2ut3u@user-fk1gb2ut3u6 ай бұрын
    • ❤🎉

      @gidhyoneditstelugu5682@gidhyoneditstelugu56826 ай бұрын
    • Amen

      @mannepalliratna9694@mannepalliratna96943 ай бұрын
    • Amen

      @BandelaRajkumar-fi1kx@BandelaRajkumar-fi1kxАй бұрын
  • Pillalani edarini devud divinchi ashirwadinchunu gaka Amen,god bless yu

    @dineshgamer49@dineshgamer496 ай бұрын
  • ఇలాంటి మంచి పాటలు మాకు అందిస్తున్న Joshua Shaik ministries టీం ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు 🙏🙏🙏

    @arun-pf5hb@arun-pf5hb6 ай бұрын
  • Very nice great singing by both siblings ,

    @VIJAYJADHAV-qi7bk@VIJAYJADHAV-qi7bk29 күн бұрын
  • Don't know the language but I liked to listen this song everyday, because both of them sang so well that just to hear there voices, I listen everyday, long live both and godblessed them to sing songs, I got byhearted the song by listening Raraj putadoi Maharaj puttadoi

    @VIJAYJADHAV-qi7bk@VIJAYJADHAV-qi7bk28 күн бұрын
  • God bless you, చాలా బాగా పాడేరు, ఇంకెన్నెన్నో songs పాడాలి అని కోరుకుంటూ ur"s. Bro. Corneliusbittu

    @corneliusbittu7140@corneliusbittu71406 ай бұрын
  • ఆ పిల్లలకి చెప్పట్లు కొట్టండి ఎంత అద్భుతంగా పాడారో wonderful 🎉🎉

    @ChokkaJohnwesley@ChokkaJohnwesley6 ай бұрын
    • 🎉🎉👏🏼👏🏼👏🏼👏🏼

      @sindhuk9167@sindhuk91676 ай бұрын
    • 👏👏👏👏👏👏👏❤️

      @shekarbeats@shekarbeats6 ай бұрын
    • 👏👏👏👏👏

      @user-uc6fx5kb5y@user-uc6fx5kb5y6 ай бұрын
    • అద్భుతంగా పాడడం కాదు, పిల్లల్లో ఆత్మీయత వుందా ? లేదా? అనేది ప్రాముఖ్యం. వాళ్లు సినిమా పాటలు పా డతారు. ఇలాంటి వాళ్లు ఎంత అద్భుతంగా పాడిన దేవునికి మహిమ రాదు.

      @sirizion7185@sirizion71856 ай бұрын
    • ​@@sirizion7185Yes# kane Balu garu kuda aalane antara ???

      @Neku_undhiraaa_babu@Neku_undhiraaa_babu6 ай бұрын
  • అద్భుతంగా పాడారు... ఇంకా కమలాకర్ గారి పాటలన్ని ఈ పిల్లలే పాడాలని కోరుకొంటున్నాను. చిన్న పిల్లలు అయినా చేతులెత్తి నమస్కరించేలా పాడారు .... వాళ్ళను చూస్తుంటే చాలా ముచ్చట గా ఉంది. దేవుడు వారిని , వారి కుటుంబాలను రక్షించి , దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.

    @Swaroop9955@Swaroop99556 ай бұрын
    • This version sounds better!!!These youngsters are making a big positive impact on the today’s youth. May God bless them. Amen

      @anjanbabu8157@anjanbabu81576 ай бұрын
    • Super song 😍👫

      @blessikashapogu7242@blessikashapogu72425 ай бұрын
    • S.nivu.bagapadavu.tyaogshu.babumiakkukuda

      @svenkateswarareddy1199@svenkateswarareddy11993 күн бұрын
  • Meeku devudu manchi swaranni echadu ..mi aathmanu devudu rakshinchunu gaaka

    @malavika2410@malavika24106 ай бұрын
  • Wow awesome vintunte antha cute ga vundo antha chakkaga padaru children may god bless you both of you nanna.

    @teluguchristiansongs976@teluguchristiansongs9766 ай бұрын
  • దేవుడు అద్భుతం గా వీరిని వీరి కుటుంబాన్ని రక్షణ లోనికి నడిపించును గాక అదే విధంగా భవిష్యత్ లో అనేకమంది కి ఈ పాటల ద్వారా యేసుక్రీస్తు వారి కృపను బట్టి రక్షణ లోనికి నడిపించును గాక ఆమెన్ 🙇‍♂️🙏✝️

    @Grace_of_lord_christ_csp7@Grace_of_lord_christ_csp76 ай бұрын
    • Amen God bless this children like mighty warriors in god's kingdom Amen

      @sonysurthisurthi@sonysurthisurthi6 ай бұрын
    • Amen

      @susmithanagadasari6356@susmithanagadasari63566 ай бұрын
    • Yes,👍🙏🙏💓✝️💓 God bless you children,🙌🙌🙌✝️

      @BellaollaLaxmi-zh8rt@BellaollaLaxmi-zh8rt6 ай бұрын
    • Amen amen

      @guttulaarunaaruna582@guttulaarunaaruna5826 ай бұрын
    • Amen God bless you

      @mariya-hi2yj@mariya-hi2yj5 ай бұрын
  • super song good I Love you song super ok 👍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    @yasamam9084@yasamam90844 ай бұрын
  • Lord of Jesus came earth 🌎 Jesus

    @user-ni5ln8vd5f@user-ni5ln8vd5f26 күн бұрын
  • యేసు రక్తం జయo సిలువ రక్తం జయం

    @emmuforjesus8014@emmuforjesus80146 ай бұрын
  • Una descarga directo del cielo. Gracias Padre Bueno. Amazing ministries of Jesús. Saludos de Bolivia.

    @davidmendez-qf4ko@davidmendez-qf4ko4 ай бұрын
  • యేసు నామములో మీ అందరికీ మా వందనములు ఈ పాట పాడిన క్రీస్తు నామములో వందనములు ఆ దేవునికి మహిమ

    @user-yu4gy7zg4v@user-yu4gy7zg4v6 ай бұрын
  • మి తల్లి తండ్రుల జన్మ ధన్యం అయింది మీకు ఆ దేవ దేవుని ఆశీషులు అన్ని వేళలా తోడుగా ఉంటాయి ❤

    @biharsankar8512@biharsankar85126 ай бұрын
  • Chala bhagundhi sir no comments super 🕊️🕊️🕊️🙏🙏 ammen

    @SwamyKodamanchilli@SwamyKodamanchilli4 ай бұрын
  • దేవుని వాక్యం........ కుమారులు యెహోవా అనుగ్రహించు శ్వాసము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే.......,...........127.128. కీర్తనలు. బిడ్డ జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ 128వ కీర్తనలు ఉన్న ఆశీర్వాదాలు కుటుంబం అంతటికీ కలగాలని ప్రార్థిస్తున్నాను. ఆమెన్.,......... ❤🙌

    @ammachinnu6107@ammachinnu61076 ай бұрын
  • Unforgettable. Mind-blowing rendition.. Claps for the team work. God bless abundantly.

    @S.Kumari.624@S.Kumari.6242 ай бұрын
  • ఎన్ని సార్లు విన్నా ..మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది....ఈ చిన్నారులను దేవుడు దీవించును గాక

    @kishorarts3584@kishorarts35844 ай бұрын
  • సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ యొక్క మినిస్ట్రీస్ ను దేవుడు బహుగా వాడుకొనును గాక! ఆమెన్ రేవ జి.ఉపేందర్

    @user-fy4ps8yd2s@user-fy4ps8yd2s6 ай бұрын
  • ❤ veri nicely and my family members love this song 💖💖💞🤩😘💕❤️😍😻🙏p

    @subhash777able@subhash777able4 ай бұрын
  • Ma bangaru bujjilu eddaru miriddaru lo rakshimpabaduduru gaka... amen

    @Sailu-1234@Sailu-12344 ай бұрын
  • One of the best King of JESUS song...proud of you singing children's...all the our team..superb lyrics,editing,writer...all our team God bless you 🙏 🙌

    @ravichinni9988@ravichinni99885 ай бұрын
  • Devathi devudu mimmalni inkaa inkaa devuni krupalo vadukovalani prardhisthunnam❤

    @user-sn8th7rt6f@user-sn8th7rt6f6 ай бұрын
  • Mind blowing children you r singing ditto as previous singer

    @pmalleswari8232@pmalleswari82326 ай бұрын
  • Chala chakkagani padaru God bless you elantivi marenno padalani korukunkunnamu

    @apka8950@apka89506 ай бұрын
  • Supper antha chinna vayasulo manchi swara charu brother ki chelli devuniki mahema kalugunu gaka👌🙌🙌🙌🙌🙏🙏🙏🎂🎂🎂👑🌲

    @NagamaManni-yz9ik@NagamaManni-yz9ik4 ай бұрын
  • Samastha mahima ghanatha prabhavamulu yuga yugamulu sarva yugamulu na yesayyakey chellunu gaakaaa...AMEN ✝️✝️✝️🛐🛐🛐🙏🙏🙏🤝

    @katepoguchinnakatepoguch-uz8wd@katepoguchinnakatepoguch-uz8wd6 ай бұрын
  • E pata yenthamandhiki nachido oka like veskodi nakeythey super ga anipinchindhi all the best for the future AMEN

    @krinovijaybeernidi3861@krinovijaybeernidi38616 ай бұрын
  • Chala Adhbhuthamuga padaru pillalu God bless you pillalu devudu bahuga devenchunu gaka

    @user-nw2nk9un4q@user-nw2nk9un4q5 ай бұрын
  • Chala baghundhi song baagha paadaru yesaiah krupa thodundali Rakshana kalagali biddalu ku god bless you

    @btctbk2515@btctbk25156 ай бұрын
  • Matalu lev eka erakottsaru God bless both of ❤😘

    @vykuntakranthi3804@vykuntakranthi38046 ай бұрын
  • Meeru tamil language aekuda telugu intha chakkaga padutunte chala santhosham ga undi edi miku devudu echina varam ranunna rojullo sp baalu garu leni lotu nuvvu teerchali babu may god bless you nanna 💞

    @subhakar8252@subhakar82526 ай бұрын
  • E pillanli kanna thallidhandrulu adrustavanthulu 👍

    @Luckyworld02@Luckyworld025 ай бұрын
  • Aa yessayya puttina vishayanni chala chakkaga varnincharu pillalu 😊❤god bless u both of staff

    @jyothib7906@jyothib79065 ай бұрын
  • 🙏🏽 మరనాథ తల్లి యూ & యువర్ ఫ్యామిలీ మెంబెర్స్ గాడ్ బ్లెస్సెస్ యూ 🙏🏽🙏🏽🙏🏽

    @mohanalaxmi3270@mohanalaxmi32705 ай бұрын
  • మీరు పిల్లలు కాదురా బాబు, పాపా దేవుని చేతిలో సువార్త గాయకులు అద్భుతమైన పాట రాసిన అన్న గారికి, మ్యూజిక్ అందించిన అన్న గారికి, వాద్య కళాకారులకు వందనములు 🙏

    @mkbadugu68@mkbadugu686 ай бұрын
    • Wow suuuuuuuuuuuuuuuuuper cuties 🥰🥰

      @k.tgodwin8985@k.tgodwin89856 ай бұрын
    • Supper❤❤😊😊

      @Santhosh-yp1np@Santhosh-yp1np5 ай бұрын
  • sarigamapadhanisalu cala chakaga padaru. mana indian culture marachipoladu

    @KannaChocolateboy@KannaChocolateboy4 ай бұрын
  • Song Chala chala bagundi,Devudu mimmalni inka bahuga vadukovalani manaspoorthiga korukuntunnanu..

    @sailajabansi9926@sailajabansi99265 ай бұрын
  • నిజంగా దేవ దూతలు చెబుతున్నట్టుగా ఉంది. దేవునికే మహిమ.

    @rameshp3561@rameshp35616 ай бұрын
  • క్రైస్తవ సంగీత ప్రపంచంలో ఓ ప్రభంజనంగా నిలిచిపోతుంది.

    @Swaroop9955@Swaroop99556 ай бұрын
  • Super,mind blowing,God bless u nannalu,krupakar sir TQ so much

    @JhoncySiddabathula@JhoncySiddabathula6 ай бұрын
  • music is the more then times... BEST MEDICINE..... 🎼🎼🎧🎧🎧🎧🎧🎧🎧🎧🎧.... GOOD SONG... & GOOD WORSHIP..........

    @Spiritualmedia-nf5hl@Spiritualmedia-nf5hl6 ай бұрын
  • Excellent kid's performance 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    @pckm1@pckm14 ай бұрын
  • Our God grâce devuni krupa miku thodai nadipinchunu gaaka amen God bless you

    @saidsaud9330@saidsaud93306 ай бұрын
  • Chala Chala bagapadaru Babu papa supar thallidevudu mimmunu divinchunu gaka

    @ELIPEVEERRAJU-nb9uo@ELIPEVEERRAJU-nb9uo5 ай бұрын
  • Suparsohg❤❤❤❤❤❤❤😅😅😅😅

    @chinnababupapagantichinnab3840@chinnababupapagantichinnab38406 ай бұрын
  • Good children ❤❤❤❤❤❤❤❤❤❤❤

    @abhishekdasi6689@abhishekdasi66894 ай бұрын
    • 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😊😊😊

      @mandepudivaraprasad7832@mandepudivaraprasad78323 ай бұрын
  • Chala baga padaru iddaru devudu mammalni dhivinchunu gaya ❤❤❤

    @Santhisekhar2869@Santhisekhar28696 ай бұрын
  • దేవునికే మహిమ కలుగును గాక పిల్లలు చాలా చాలా చాలా బాగా పాడారు దేవుడు వారిని వారి తల్లితండ్రులని దీవించును గాక

    @donbaba1048@donbaba10486 ай бұрын
  • yesaiya Krupa e biddalaku vundunugaka

    @anilkumarbalaraj883@anilkumarbalaraj8835 ай бұрын
  • ఈ పాట వలన దేవుడు కి మహిమ కలుగును గా ఆమెన్. చాలా బాగా పాడేరు 👏 ❤️

    @JesusLovesU4@JesusLovesU46 ай бұрын
  • Beautiful voice❤ all glory to god only🙌

    @daramalleswari5545@daramalleswari55454 ай бұрын
  • Yendhanna rathnam!!! Rathnalu!!!!😊😊😊❤❤❤❤❤❤❤😊😊😊😊😊❤❤❤

    @shamarmoogala116@shamarmoogala1165 ай бұрын
  • Super chala wonderful ga padaru two childrens al the best god bless you

    @SirishaGuttikonda@SirishaGuttikonda6 ай бұрын
  • Devudu Naina Devi Durga ka❤

    @KONDAPALLITHULASIKONDAPALLITHU@KONDAPALLITHULASIKONDAPALLITHU5 ай бұрын
  • దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

    @shalemok8135@shalemok81356 ай бұрын
  • Super ga padaru nana may God bless you ma

    @puchakayalarudakumari6426@puchakayalarudakumari64266 ай бұрын
  • Dear children's God bless you tq so much Jousha.bro

    @adaniel7502@adaniel75026 ай бұрын
  • Excellent👍 song sir, 1st lo me children's anukunanu sir, but this boy & girl singing awesome👍👏 Devinikae mahima kalugunugaka. Amen🙏

    @kapumanjusha3448@kapumanjusha34486 ай бұрын
  • Devudu mee kichina voice ni batti Devadi Deviniki Mahima

    @sarojininagulapati6983@sarojininagulapati69835 ай бұрын
  • Toys tho adukovalsina age lo swaralatho adesukuntunnaru...awesome.. may God bless them abundantly❤

    @beulah1948@beulah19484 ай бұрын
  • You are blessed people jesus always bless you team

    @JhansiRani-ut2dx@JhansiRani-ut2dx4 ай бұрын
  • ఇంత మంచి పాటలు రాస్తున్న Joshua shaik ministries మరియు పాటలు పాడిన ఇద్దరు పిల్లలను దేవుడు ఆయన రాజ్య వ్యాప్తి లో భహుగా వాడుకొనును గాక

    @puvvadavijayathomas9436@puvvadavijayathomas94365 ай бұрын
  • ఇంత గొప్ప సింగర్లు నేనెప్పుడూ చూడలేదు... ఇంతటి గొప్ప స్వరం నేనేప్పుడు ఇంతవరకు వినలేదు....

    @Venkymama24@Venkymama245 ай бұрын
  • God bless you 🥰💗💞💐🌹🌹🥰🥰💗💗

    @user-ir3ni4tn9r@user-ir3ni4tn9r5 ай бұрын
  • యేసు క్రీస్తు ప్రభువు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐💐💐🎂🎂🎂

    @P.HANOKU46846@P.HANOKU468466 ай бұрын
  • ಯೇಸುವಿಗೆ ಸ್ತೋತ್ರ

    @user-fl2fm6cn4e@user-fl2fm6cn4eАй бұрын
  • Meeru yeppati ki kalisi undali kalisi padali devudu toduga untadu God bless you🎉

    @bulasabitha7934@bulasabitha79345 ай бұрын
  • మనసు చాలా నెమ్మదిగా ఉంది❤️

    @Saiblack-sf2hq@Saiblack-sf2hq4 ай бұрын
  • పరలోకంలో ఈ పాటకు దేవుడు మరల చిన్నపిల్లవాడిలాగా మారిపోయి ఉండిఉంటాడు దేవునికే మహిమ కలుగు గాక

    @jangamkranthikumar9387@jangamkranthikumar93876 ай бұрын
  • ఎన్ని సార్లు చూసానో ఈ పిల్లలు పాడిన పాట బంగారు పిల్లలు ఎంత బాగుందో మ్యూజిక్ కూడ అద్భుతం....... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    @mojeshstanly4062@mojeshstanly40625 ай бұрын
  • E song ki support chesina prathi okkariki Peru peruna dhanyavadaalu ,🤝🤝Inka e lanti songs e prapanchamki theliyacheyalani yessayya namamlo korukuntunna 🙏🙏🤍 e song vintunnapudu edho theliyani santhosham Inka e singers ni chuste chala chala happy anipinchindi 🥰💕🤍sir alage mi ministry ni devudu aakashamu antha ethu bless cheyalani yessayya namamlo korukuntunna 🙏 yessayya namamke mahimakalugunu gaka amen amen amen 🙏🤍❤️❤️ Love you JESUS 🤍❤️❤️🙏

    @anithac5847@anithac58476 ай бұрын
  • Devudu dhevinchugaka amen 🙏

    @RavadaRowdy@RavadaRowdy5 ай бұрын
  • 100 మందికి పైగా సంగీత వాయిద్యకారులతో పసిపిల్లలు, అద్భుతంగా పాడారు. విన్న మా ఆనందం వర్ణనాతీతం. సందేహం లేదు, ఈ క్రిస్టమస్ కి ఈ పాట రికార్డులను తిరగరాస్తుంది. జాషువా షేక్ గారికి, ప్రాణం కమలాకర్ గారికి ప్రత్యేక అభినందనలు👏👏👏👏🙏💐

    @Sivaji6@Sivaji66 ай бұрын
  • Good music and singing super

    @obaidayahpedapudi3412@obaidayahpedapudi34126 ай бұрын
  • AMEN AMEN AMEN

    @hephzibahkatumalla1047@hephzibahkatumalla10475 ай бұрын
  • Good amaa samuldavidson gospelsinger and writer

    @jesusgospelteam-347@jesusgospelteam-3475 ай бұрын
  • రారాజు పుట్టడో, నా కోరకు దేవుడే మనవ రూపం ధరించి భూలోకం దిగివచ్చడు.

    @chaitanyafiresafety869@chaitanyafiresafety8696 ай бұрын
    • రా రాజు పరు ట ' 5:58

      @Chekkalakshmanarao@Chekkalakshmanarao5 ай бұрын
    • రారాజు ప్రట్ట డొ

      @Chekkalakshmanarao@Chekkalakshmanarao5 ай бұрын
  • Nice song

    @jonahrajpolepaka6383@jonahrajpolepaka63835 ай бұрын
  • DEVUDU ichina varanni jivithantham DEVUNI sevaki vadalani manaspurthiga korukuntunna GOD bless both of you Amen

    @vikramthalari2486@vikramthalari24866 ай бұрын
  • Jeevamugala Devunike Mahima Kalugunugaakaa !!!

    @jeyaramanmuthusamy1640@jeyaramanmuthusamy16406 ай бұрын
  • దేవుడు మీకు ఇచ్చిన కృప తో అనేక ఆత్మలను మీ సంగీత పరిచర్య ద్వారా దేవునివైపు నడిపించుటకు తన ఆత్మను మీకు తోడుగా ఉంచును గాక. 🌹🌹🌹

    @gangaraomymusic8830@gangaraomymusic88306 ай бұрын
  • పాట ఎంత శ్రావ్యంగా ఉందీ అంటే వింటుంటే మనుసుకి ప్రశాంతంగా ఉందీ బ్రదర్ ధన్యవాదములు ఇంత చక్కటి పాటను మాకు ఇచ్చినందుకు దేవునికి మహిమ ఘనత చెల్లును గాక...ఆమేన్

    @mallavarapupavithra9244@mallavarapupavithra92445 ай бұрын
  • GREAT GREAT GREAT GREAT GREAT❤❤

    @user-el4ui6tv6t@user-el4ui6tv6t3 күн бұрын
  • Wonderful song God bless you 😍😍

    @user-qe9zc8fc6z@user-qe9zc8fc6z4 ай бұрын
  • Wonderful singing song voice 💗💗 your a Hindu

    @mradhasuresh6451@mradhasuresh64514 ай бұрын
  • ❤❤❤God bless you nanna and chinnima

    @gayithrinm2297@gayithrinm22976 ай бұрын
  • Chinna vayasulo devudu Koraku vadabaduthunnaru God bless you 🙏

    @janardhankurapati7660@janardhankurapati76606 ай бұрын
  • ఇంత మంచి పాటను పాడి వినిపించి నందుకు బ్రదర్ గారికీ వందనాలు.. పిల్లలకి డేవునిబ్లెస్సింగ్స్ ఉండాలని కోుకుంటున్నాము

    @Sujatha792@Sujatha7925 ай бұрын
  • Very good God bless u ma దేవుని కటాక్షము మీ మీద ఎల్లప్పుడు ఉండు గాక.

    @marystella7640@marystella76406 ай бұрын
  • అద్భుతంగా పాడారు... వాళ్ళను చూస్తుంటే చాలా ముచ్చట గా ఉంది. ఇంకా కమలాకర్ గారి పాటలన్ని ఈ పిల్లలే పాడాలని కోరుకొంటున్నాను.....

    @HemanthKumar-xk4mr@HemanthKumar-xk4mr6 ай бұрын
    • Aa pillala perlu emiti bro....

      @Nathaniyelu@Nathaniyelu6 ай бұрын
  • పిల్లలు ...పిడుగులు God bless you ma

    @darsirakesh509@darsirakesh5096 ай бұрын
  • Wonderful very beautiful song

    @srinusatta8767@srinusatta87675 ай бұрын
  • ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 😊😊😊😊 chala baga padaru brother and sister❤❤❤

    @TenetiSiromani@TenetiSiromani6 ай бұрын
KZhead