YEVARU CHOOPINCHALENI |

2021 ж. 9 Қыр.
11 399 704 Рет қаралды

Lyrics:
ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ
ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ
మరువనూ యేసయ్య
నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా
1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన
నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ
అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా
2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం
నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన
నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన
నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య
Yevaru Choopinchaleni Ilalo Nanu Veediponi
Yenthati Prema Needhi Inthaga Korukundi
Maruvanu Yesayya
Nee Kathe Nanne Thaakaga
Naa Madhe Ninne Cheraga
Naa Gure Neevai Undaga
Nee Dhare Ne Cheraanuga
1. Theerale Dhooramaaye Kaalaale Maaripoye
Yedhuraina Yendamaave Kaneeti Kaanukaaye
Naa Gunde Lothulona Ne Naligipothu Unna
Ye Dhaari Kaanaraka Nee Koraku Vechi Unna
Yedabaatuleni Gamanaana
Ninu Cherukunna Samayaana
Nanu Aadharinche Ghana Prema
Apuroopamaina Tholi Prema
Yekamai Thoduga Oopire Neevuga
Yevvaru Leruga Yesayya Neevega
2. Ee Loka Jeevithaana Vesaaripothu Unna
Viluvaina Needhu Vaakyam Veliginche Naa Praanam
Nee Sannidhaanamandhu Seeyonu Maargamandhu
Nee Dhivya Sevalone Nadipinche Naa Prabhu
Neethoti Saagu Payanaana
Nanu Veedaledhu Kshanamaina
Nee Swaramu Chaalu Udhayaana
Ninu Vembadinchu Samayaana
Saswatha Prematho Sathya Vaakyambhutho
Nithyamu Thoduga Niliche Naa Yesayya
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Mohammad Irfan
#JoshuaShaikSongs #PranamKamlakhar #MohammedIrfan #TeluguChristianSongs2021 #JesusSongsTelugu #LatestTeluguChristianSongs

Пікірлер
  • Lyrics: ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా 1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా 2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య Yevaru Choopinchaleni Ilalo Nanu Veediponi Yenthati Prema Needhi Inthaga Korukundi Maruvanu Yesayya Nee Kathe Nanne Thaakaga Naa Madhe Ninne Cheraga Naa Gure Neevai Undaga Nee Dhare Ne Cheraanuga 1. Theerale Dhooramaaye Kaalaale Maaripoye Yedhuraina Yendamaave Kaneeti Kaanukaaye Naa Gunde Lothulona Ne Naligipothu Unna Ye Dhaari Kaanaraka Nee Koraku Vechi Unna Yedabaatuleni Gamanaana Ninu Cherukunna Samayaana Nanu Aadharinche Ghana Prema Apuroopamaina Tholi Prema Yekamai Thoduga Oopire Neevuga Yevvaru Leruga Yesayya Neevega 2. Ee Loka Jeevithaana Vesaaripothu Unna Viluvaina Needhu Vaakyam Veliginche Naa Praanam Nee Sannidhaanamandhu Seeyonu Maargamandhu Nee Dhivya Sevalone Nadipinche Naa Prabhu Neethoti Saagu Payanaana Nanu Veedaledhu Kshanamaina Nee Swaramu Chaalu Udhayaana Ninu Vembadinchu Samayaana Saswatha Prematho Sathya Vaakyambhutho Nithyamu Thoduga Niliche Naa Yesayya

    @JoshuaShaik@JoshuaShaik2 жыл бұрын
    • Super ❤️

      @durgamvenkateshwarlu1661@durgamvenkateshwarlu16612 жыл бұрын
    • Awesome sir👌

      @sreshtasupreme2040@sreshtasupreme20402 жыл бұрын
    • Brother lyrics are are so heart touching thank you 🙏 singer also voice too good great job team.

      @lizaabraham1835@lizaabraham18352 жыл бұрын
    • Nice song

      @sunithakl6562@sunithakl65622 жыл бұрын
    • Nice voice యవ్వనుడా......దేవుడు నిన్ను వాడుకుంటాడు .......👍

      @elishayash9278@elishayash92782 жыл бұрын
  • దావీదు దేవుని ప్రేమను ఏ రీతిగా తన కీర్తనల ద్వారా వర్ణించారో అదే రీతిగా జాషువా షేక్ గారు ఈ పాటలో చక్కగా వర్ణించారు, ఇర్ఫాన్ గారి స్వరం అద్భుతంగా ఉంది ఇక సంగీతమైతే ఎప్పటిలాగే జుంటితేనె వలె ఉంది, ఇంత చక్కటి సంగీతాన్ని సమకూర్చే కమలాకర్ అన్నను, వారి టీమ్ ను దేవుడు బహుగా దీవించును గాక.

    @jediwilson44@jediwilson442 жыл бұрын
    • Praise the lord bro kamlakar garu god bless u all💗💛🧡❤💚💙💜🤎💚💛🧡❤💓💗💙💚💛💜🤎💜💙💚💛🧡🧡💜🤎💙💚💛💛❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✍✍

      @kamalamary3367@kamalamary33672 жыл бұрын
    • Fine fine song glory to god

      @peramprasad84@peramprasad842 жыл бұрын
    • Amem

      @jaggiramsriram6216@jaggiramsriram62162 жыл бұрын
    • 👏👏👏

      @pavanikalingapatnam6118@pavanikalingapatnam61182 жыл бұрын
    • Really adorable 😍 👌👌👏👍🙌🔥

      @shalomprince103@shalomprince1032 жыл бұрын
  • ఇర్ఫాన్ గారి స్వరం చాలా బాగుంది. జాషువా షైక్ గారు రచన వర్ణనాతీతం అయింది. కమలాకర్ గారు టీం మ్యూజిక్ నచ్చింది. ఈ పాట దేవుని కృపను బట్టి అద్భుతంగా ఉంది.

    @sreeyosebuchakravarthimada3311@sreeyosebuchakravarthimada33112 жыл бұрын
    • Amen

      @umeshrockz9@umeshrockz92 жыл бұрын
    • Wonderful song God bless you

      @joycemanahora6479@joycemanahora64792 жыл бұрын
    • Absolutely right Brother last line matram manam em chesina aa devuni Krupa vallane Annaya ❤❤❤

      @chinthapallisuresh5192@chinthapallisuresh51927 ай бұрын
    • ఎవడ్ర nuvvu

      @santhoshramu6352@santhoshramu63526 ай бұрын
  • నిజ0గానే ఎవ్వరు చూపించలేరు... ఇంత ప్రేమను.... చాలా గొప్ప లిరిక్స్ అందించిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.... నిజమైన ధన్యులు మీరు... థాంక్యూ సో మచ్...అందరికి...

    @saikumarchitnuru414@saikumarchitnuru414 Жыл бұрын
    • Sjmdipnxl

      @joshuasamuel-mk8qp@joshuasamuel-mk8qp4 ай бұрын
  • హృదయాలను తాకే..... అద్భుతమైన... అర్ధవంతమైన.. ఆత్మీయ గీతం....

    @jkadskasi2543@jkadskasi25432 жыл бұрын
    • Yes

      @mahimardhiniaradyula5621@mahimardhiniaradyula56212 жыл бұрын
    • Really good song antha vinna visugu ravat ledu good bless you brother tnq so much nenu motham eide song vinttunna tnq very much 🛐✝️👌✋🤝👋

      @arunjyothi8259@arunjyothi82592 жыл бұрын
    • @@arunjyothi8259 yes

      @jkadskasi2543@jkadskasi25432 жыл бұрын
    • Yéß ñïçē

      @pushpalathachallapalli9305@pushpalathachallapalli93052 жыл бұрын
    • Super

      @sappogusamson292@sappogusamson292 Жыл бұрын
  • ఈ మధ్య కాలంలో నేను విన్న the best melodious song 😊 హృదయాన్ని కదిలించే పదాలకి ఇర్ఫాన్ గారు ఆయన గొంతుతో ప్రాణం పోశారు! God bless your entire team 🙏

    @SpiceFoodKitchen@SpiceFoodKitchen2 жыл бұрын
    • @Spice Food హలో స్వీట్ మేకర్ గారు.. 👋 చాలా మధురం గా ఉంది కదండీ... పాట 😊

      @joyarjun3578@joyarjun35782 жыл бұрын
    • @@joyarjun3578 aa Q

      @dr.nirmalaalagala9417@dr.nirmalaalagala94172 жыл бұрын
    • 😂

      @indirakodamanchili787@indirakodamanchili7872 жыл бұрын
    • 100%

      @kondarasi9919@kondarasi99192 жыл бұрын
    • Praise the lord brothers good song and God bless both of you always

      @vijaylakshmi7443@vijaylakshmi7443 Жыл бұрын
  • Meri Yaadomein Tu Hai - Meri Saansomein Tu Hai Mera Wajood Tu Hai - Mera Junoon Tu Hai Rag Rag Mein Tu Prabhu Har Ghadi Teri Or Mai - Chal Padu Usee Raahmein Rahu Sadaa Teri Baahomein - Tu Hi Bandagi Meri Hai 1. Zakhmonse Mera Jeevan - Bechain Tha Har Din Aaya Hoon Tere Dar Pe - Aawaaz De Prabhu Aankhonse Tera Darshan - Paaneko Tarse Ye Mann Saagar Sa Pyaar Tera - Na Chode Saath Mera Gehraayi Banke Nadiyonka Ehsaas Banke Sadiyonka Pehchaan Banke Apnonka Izhaar Banke Khushiyonka Meri Har Soch Mein - Sirf Tu Hi To Hai Is Tarah Tera Pyaar - Gaaoon mai Baar Baar 2. Aadar Ka yogya Hai Tu - Mahimaa Ka Roop Hai Tu Sundarsaa Naam Tera - Teri Stuthi Karoo Duniyaa Ka Noor Hai Tu - Mera Yakeen Hai Tu Ye Meri Zindagaani - Tere Bina Adhoori Aashish Banke Khudarat ka

    @Wcmviswasarao-tp3tr@Wcmviswasarao-tp3tr Жыл бұрын
  • ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2) నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు|| తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు|| ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు|

    @SimmaAnitha@SimmaAnitha5 күн бұрын
  • ఆత్మ అక్షరమై ఆరాధించేలా,చేతులు సంగీతమై స్తుతించేలా, గాత్రం స్తోత్రమై సన్నుతించేలా,పాటే ప్రాణమై పల్లవించేంతగా,చాలా గొప్పగా మలిచారు ఈ అద్భుతాన్ని..మరొక అద్భుతం కోసం.ఎదురుచూస్తాం..

    @ShowchangerRj@ShowchangerRj2 жыл бұрын
    • wow super Brother

      @gorinkalapetarpal8251@gorinkalapetarpal82512 жыл бұрын
    • @@gorinkalapetarpal8251 thank you 😊

      @ShowchangerRj@ShowchangerRj2 жыл бұрын
    • Mitrama... me padhala varnana ekkadekkada aamari kadhilinchu chunnadhi ani veythuku chunnanu...

      @agentvicky9207@agentvicky92072 жыл бұрын
    • @@agentvicky9207 thanks brother.

      @ShowchangerRj@ShowchangerRj2 жыл бұрын
    • well said bro

      @arunkranthi5186@arunkranthi5186 Жыл бұрын
  • పాస్టర్ గారు మంచి పాట వ్రాశారు. ఎప్పటిలాగే కమలాకర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. బ్రదర్ ఇర్ఫాన్ గారు చాలా బాగా పాడారు. పరిశుద్ధాత్ముని సహకారంతో మరొక హిట్ సాంగ్ అందించినందుకు ధన్యవాదాలు. దేవునికి మహిమ కలుగును గాక

    @vudumulaanandkumar8323@vudumulaanandkumar83232 жыл бұрын
    • 👏👏👏👏🤲🤲🤲🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

      @KumariKumari-by7zq@KumariKumari-by7zq2 жыл бұрын
    • Amen 🙏

      @jyothiyesupogu6341@jyothiyesupogu63413 ай бұрын
  • I'm not critiyan but ee song yenni sarlu vinna...inka vinalanipistundi chala baga padaru sir...

    @mekalasubbarayudu3786@mekalasubbarayudu3786Ай бұрын
  • యేసయ్య తప్ప వేరొకరికి సాధ్యం కాని క్రీస్తు ప్రేమను గుర్తించి చక్కగా ఆలపించిన ఈ పాట మీ నోట అద్భుతం.

    @joshuasgf7788@joshuasgf7788 Жыл бұрын
  • మాటల కి అందని అద్భుత వర్ణన.... వినసొంపైన సంగీతం... మైమరచిపోయే గానం.. దేవుడు తన స్వాధీనం లో వ్యక్తులను ఉంచుకొని వాడుకున్నాడు 🙏🙏🙏 జాషువా అన్న గారి కి, కమలాకర్ అన్న గారికి వందనములు... దేవుడు బహు తరములకి ఆశీర్వాదం గా మిమ్ములను వాడుకోవాలి అని మా ప్రార్థన 🙏🙏

    @benarjitarapatla1851@benarjitarapatla18512 жыл бұрын
    • 😭😭😭 can't control My Tears

      @sirishasuma333@sirishasuma333 Жыл бұрын
    • Avunu

      @jashuagundla4054@jashuagundla405411 ай бұрын
  • All Glorytogod.comeletusWORSHIPTheLord .Agape a.g.Church.Guntakal.

    @ramanjitimothy446@ramanjitimothy44610 ай бұрын
  • Actually I am Hindu,but this song is made me lot of love to Jesus.....❤️

    @ilisair78@ilisair78 Жыл бұрын
    • Praise the Lord brother

      @samudrampulugu9340@samudrampulugu9340 Жыл бұрын
    • God bless u

      @seethapaila4097@seethapaila4097 Жыл бұрын
    • @@seethapaila4097 💓

      @ilisair78@ilisair78 Жыл бұрын
    • These lyrics r written from the life of Jesus, fall in Love with him, God will bless you

      @nireekshanarani8854@nireekshanarani8854 Жыл бұрын
    • @@nireekshanarani8854 💝

      @ilisair78@ilisair78 Жыл бұрын
  • ఎవరు చూపించలేని super my favourite song annyya

    @umasankarn1250@umasankarn12507 ай бұрын
    • @umasankarn1250@umasankarn12507 ай бұрын
  • మనసులో ఒక నెమ్మది ఈ పాట వినే టప్పుడు ఈ పాట రాత్రులు విని పడుకుంటే ఆయన తప్పా మనకి ఇంకేమి వద్దు అని హాయిగా పడుకుంటాం

    @naguinteriordesigner7401@naguinteriordesigner7401 Жыл бұрын
  • JOSHUA SHAIK garu Maa Pranam Kamalakar garu Saswata prematho eppudu ilage mammalni ilanti patalatho marintthaga prabhu vaina YESUNI Aradinchela cheyandi Mee iddariki chala runapadi pothunnamu memu aa YESU PRABHU mimmalni athyadikamuga deevinchunu gakha AMEN AMEN AMEN

    @NireehagraceK@NireehagraceK2 жыл бұрын
    • 🙏🙌Amen

      @trinityk1236@trinityk12362 жыл бұрын
    • Praise the lord Anna

      @satish2136@satish21362 жыл бұрын
  • ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అంత బాగా పాడారు so sweet voice

    @supriya.mandalanka8217@supriya.mandalanka8217 Жыл бұрын
  • అవును ఎవరు చూపించలేరు దేవుని ప్రేమ అంత గొప్పది చాలా బాగా పాడారు బ్రదర్

    @swarnanakka9841@swarnanakka9841 Жыл бұрын
  • కొత్త కొత్త పాటలతో నా కంటి నుండి నీరు తెప్పిస్తున్నారు .దేవునికి మహిమ కలుగును amen

    @user-dl9ng7tw3g@user-dl9ng7tw3g6 ай бұрын
  • Anni sarlu vinna vintune undalanpistundi..... chala ante chala heartful song........ extraordinary voice and lyrics .....cheppadanki word's saripovatla...👌👌👌😇😇😇🥰

    @lydia3418@lydia34182 жыл бұрын
    • How nice

      @jagapathikatram3140@jagapathikatram31402 жыл бұрын
    • True

      @sudhapradeep7691@sudhapradeep76912 жыл бұрын
    • Yes ☝🏿

      @Universal_God_Words@Universal_God_Words2 жыл бұрын
    • Exactly 💯✔😍👌👍🙏🙏🙏🙏😊

      @dianadavid4578@dianadavid45782 жыл бұрын
    • ✝️💒😇😍🙏🙏🙏🙏👍😊

      @dianadavid4578@dianadavid45782 жыл бұрын
  • అన్న ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అన్న దేవుడు మిమ్మలని బహుగా పలింప జేయాలి అన్న 🙏🙏🙏

    @pedapudisiberani7167@pedapudisiberani7167 Жыл бұрын
    • Praise the lord 🙏

      @rameshm3562@rameshm3562 Жыл бұрын
    • Anna enni sarulu vinna malli malli vinalani anipiasthundi

      @stephenpaul3472@stephenpaul3472 Жыл бұрын
    • Nijam ga vinalanipistundhi nenu roju vinta bro

      @vijayakalyani2919@vijayakalyani29198 ай бұрын
  • Praise the lord.Nenu oka Hindu ni.but devuni nammutanu.prayer chesukuntanu.naku job vishayam lo mid night 3 ki mokalla prardana chesanu.one week lo nannu reject chesina company vallu call chesi malli join chesukunnaru.Devuniki sthothram.amen🙏🙏

    @vlogsbychaitanya@vlogsbychaitanya Жыл бұрын
  • I love you Jesus❤️🕊️😇🙏😊💌

    @pavithragandham5984@pavithragandham59846 ай бұрын
  • చెప్పడానికి మాటలు లేవు తనివితీర ఈ పాటలో నను నేనే మైమరచిపోయా భూమి మీద ఏ దేవుడిని ఇంత గొప్పగా స్తుతి చేయరు ఎందుకంటే అవి అన్ని మాయ స్వరూపములు కాబట్టి మన ప్రభువుకే మహిమ కలుగును గాక 🙏 జాషువా గారికి మరియు ఇంత మంచి సంగీతం అందించిన కమలాకర్ గారికి మరియు వారి బృందానికి ప్రభువు పేరట ధన్యవాదాలు దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక 🙏

    @kolipakaraju6786@kolipakaraju67862 жыл бұрын
    • amen

      @preethipreethi312@preethipreethi3122 жыл бұрын
    • Really

      @srinivas5169@srinivas516927 күн бұрын
    • Jesus is powerful God...I love Jesus...thanku u bro

      @srinivas5169@srinivas516927 күн бұрын
    • Glory to God Alone

      @vickyl1730@vickyl173021 күн бұрын
  • ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది అన్న పాడిన అన్న కూడా చాలా బాగా పాడారు దేవుని కృప మీకు తోడైయుండును గాక ఆమెన్

    @panduguntu9834@panduguntu98342 жыл бұрын
  • E.. Paaata..vinnappudu..naaku..kanneellu..aagavu

    @shyama1201@shyama1201 Жыл бұрын
  • నా తుది శ్వాస వరకు నన్ను విడచిపోని ప్రేమ నీది యేసయ్య........ Really very heart touching song and lyrics... God bless you brother.....

    @nirikshanap857@nirikshanap8572 жыл бұрын
    • kzhead.info/tools/DX3W4I-RNBW-crOCJE0cWw.html

      @ankitheditsofficial@ankitheditsofficial Жыл бұрын
  • My story begins like this, I see the Lord's hand from the time of my conception in my life, My Mom wanted to abort me, I was saved due to the efforts of a Doctor who is a Catholic Nun, All my childhood memories are flooded with how I searched for God, I was very much involved in all religious activities but I still did not have the real peace in his heart. I often wondered, “After all these religious ceremonies which I am performing every day, am I in right relationship with God? Is he drawing closer to me? My earliest encounter with Christ was big image of the Sacred Heart, I always felt called by Him, During classes and even at break I used to look at Him, the day His eyes met mine, He never left me, I still was a stauch Hindu, I wanted to overcome my karma by performing devotional rituals, but fear of death and reincarnation had overcome me, the words of Christ to Martha has set me free " I am the Resurrection", I followed Jesus right from I was 11, I was hated by my family and relatives for my faith in Him, but the Lord was gracious enough to take me into His fold when I was 16, I was baptized along with my Mom and maternal Grandmother into the Church. Jesus my Savior, my King my all in all changed my life, there is no meaning to life without Him.

    @pavanteja9601@pavanteja9601 Жыл бұрын
    • ❣❣❣❣❣❣🧡🧡🧡🧡🧡🧡

      @daisypillai3160@daisypillai3160 Жыл бұрын
    • GOD BLESS YOU, PRAISE THE LORD JESUS,, 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

      @swarnasrk554@swarnasrk554 Жыл бұрын
    • Yes bro Jesus is a ultimate for every one Great testimony keep spiritual life God bless I'm also faced so much struggle before known Jesus

      @crazywithcontent9963@crazywithcontent9963 Жыл бұрын
    • Praise God mammalu. You are so precious in the site of our Lord Jesus Christ, because you are not a born Christian, you are a BORN AGAIN CHRISTIAN. So keep your faith carefully, He will protect you, guide you and leade you. Praise and thank God. All Glory to God.

      @suryakanthisakkeradeevena7415@suryakanthisakkeradeevena7415 Жыл бұрын
    • 🙏🙏God bless you abundantly

      @Nainagrace003@Nainagrace003 Жыл бұрын
  • My favourite song this song

    @SonySneha-fh8ee@SonySneha-fh8ee18 сағат бұрын
  • ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది చాలా మంచి సాంగ్

    @chantisavalapurapu9214@chantisavalapurapu921410 ай бұрын
  • ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది. నిజంగా ఆ పాటలో ఎంతో ఆత్మీయ అర్థాలు ఉన్నవి. దేవుని ప్రేమ ఎంత గొప్పది.

    @jayakinnera3549@jayakinnera35492 жыл бұрын
  • Mohammad Irfani another gem of the singers

    @rajanvijayudu1337@rajanvijayudu13372 жыл бұрын
  • Nice song love you Jesus love you forever

    @LothaChinnabbai@LothaChinnabbaiАй бұрын
  • ఎవ్వరూ సార్ ఈ పాట వ్రాసిన వారు????? ఇంత లోతుగా హ్రుదయా నుంచి వచ్చిన ప్రేమ పాట...

    @ibmmission3794@ibmmission3794 Жыл бұрын
  • Praise God.... ఎవరు చూపించలేని ప్రేమ యేసయ్యది... దేవుని కథ నన్ను తాకింది. నీ దరిలో చేరాను. అధ్బుతమైన లిరిక్స్ జాషువ షైక్ గారు. మహాఅధ్బుతమైన మ్యూజిక్ కమలాకర్ గారు. మ్యూజిక్ మాంత్రికులు మీరు. దేవుని నామము ఎంతో మహిమ పరచబడుతుంది. మీరు దేవుని చేతిలోని గొప్ప పనిముట్టు.. మ్యూజిక్ టీమ్ మహా అద్భుతం. తన్మయత్వం తో ఉన్నాను. మీకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి, ఇంకా ఇలాంటి గొప్ప ఆణిముత్యాలు ఎన్నో క్రైస్తవ ప్రపంచానికి అందించాలి. ప్రాణం కమలాకర్ గారు& జాషువ షైక్ గారు.... క్రీస్తు ప్రభువు మిమ్మును, మీ సేవను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్

    @rev.dr.kiranpps1162@rev.dr.kiranpps11622 жыл бұрын
    • All Glory to our God almighty forever Amen. Thank you beautiful pearl Jesus

      @sirivellagrace@sirivellagrace2 жыл бұрын
    • Great and good and best 👏👏👏👏👏👏👏👏👏👏🙇🙇🙇🙇🙇

      @panthaganijasmini5564@panthaganijasmini5564 Жыл бұрын
  • దేవునికి మహిమ హల్లెలూయా. రోజు కి ఎన్ని సార్లు వింటానో ఈ పాటని వింటూనే న డ్యూటి చేసుకుంటాను .న హృదయం చాలా తేలికగా అలసట తెలియని రోజులుగా గడిపోతున్నాయి.దేవా నీకు వందనం .పాట పాడిన బ్రదర్ గారిని కూడా దివించు దేవా.ఇంకా ని మహిమ కొరకే వాడుకోండి.ఆమెన్.

    @bhanukwt1756@bhanukwt17562 жыл бұрын
    • Praise the lord

      @bhanukwt1756@bhanukwt17562 жыл бұрын
  • 100times vini vunta e song..cool ga vundi e song brother

    @lakshmisaladi8268@lakshmisaladi82682 ай бұрын
  • వింటుంటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది... అద్భుతమైన పాట మరియు మీ వాయిస్ చాలా బాగుంది....

    @nuthanginirisha491@nuthanginirisha491 Жыл бұрын
  • హృదయాన్ని హత్తుకునే పదాలు, వినేకొద్దీ వినాలనిపించే మీ గాత్రం, మనసుకు హాయిగా అనిపించే సంగీతం మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది......

    @vvr1071@vvr10712 жыл бұрын
    • So. So . So.good singer

      @nirmaladidlajangam4019@nirmaladidlajangam40192 жыл бұрын
  • Jashua Shaik Sir , ఈ గీతం నా హృదయాన్ని తాకింది.... ఇంతటి అద్భుతసాహిత్య సంగీత భావసహిత గీతం ను అందించిన మీకు ... సంగీత దర్శకులకు ... ఆలపించిన గాయకుడికి.....నా శిరసు వంచి 🙏 ప్రభువు నామమున వందనములు తెలుపుతున్నాను...…👍👍👍👍🙏🙏🙏🙏

    @arigilirajanna8683@arigilirajanna86832 жыл бұрын
  • నా జీవితంలో అత్యధికంగా విన్న అద్భుతమైన దేవుని పాట , మాటలతో వర్ణించలేని గొప్ప రచన ఇది..మీరింకా బహుగా దేవునిలో వాడబడాలి అన్న..

    @vinayakvinnu729@vinayakvinnu729 Жыл бұрын
  • దేవుని కీ మహిమ కలుగునగాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏

    @vamsikrishna5532@vamsikrishna553211 ай бұрын
  • నేను చాలా కాలంగా చెప్పాలి అనుకుంటూ చెప్పలేక పోయాను . గొప్పగా చెప్పారు. జాషువా గారు కమలాకర్ గారు దేవుడు మనకిచ్చిన గొప్ప ఆశీర్వాదం. దేవుడు మీ పరిచర్యలో ఇంకా అనేకమైన పాటలు మాకివ్వాలి. అద్భుతంగా సంగీతాన్ని అందిస్తున్న వాయిద్యకారులను, గాయనీ గాయకులను దేవుడు బహుగా దీవించాలి.

    @davidswankothapalli4161@davidswankothapalli4161 Жыл бұрын
  • అమేజింగ్ వండర్ ఫుల్ సాంగ్ 😊😊👌👌👌👌👌👌👌👌లిరిక్స్ music, వాయిస్,ఎక్సలెంట్ god bless you

    @josephdupana4217@josephdupana42172 жыл бұрын
    • Superb bro. Praise God

      @muvvalapadma460@muvvalapadma4602 жыл бұрын
  • ప్రశాంతంగా దేవున్ని స్తుతించుట

    @korrakoppusujatha1769@korrakoppusujatha17697 ай бұрын
  • ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా ॥2॥ నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ॥ఎవరు చూపించలేని॥ *1)* తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ॥ఎవరు చూపించలేని॥ *2)* ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ॥ఎవరు చూపించలేని॥

    @johnwesleythiru9949@johnwesleythiru99496 ай бұрын
    • 😍😍😍😍😍😍😍😎😎😎😎😎😎😎😊😊😊😊😊😙😙😙😙☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺☺

      @KSudarshan-qb8xr@KSudarshan-qb8xr5 ай бұрын
    • 😢🎉😂😢😢😅

      @bdasharatha4299@bdasharatha42995 ай бұрын
    • Super bro😊😊😊

      @MaryGona-fu2im@MaryGona-fu2im17 күн бұрын
  • ఈ పాట ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలనిపిస్తుంది ఈ పాట కి పని చేసిన వారందరికీ దేవుని నామములో 🙏🙏🙏

    @Pichome@Pichome2 жыл бұрын
  • Super song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

    @ranidanthala3182@ranidanthala31822 жыл бұрын
  • 20 saarlu vinnaa ainanu malli malli vinalanipinche song

    @maiimmanuel8965@maiimmanuel8965 Жыл бұрын
  • Chala manasu ki prasantham ga undi

    @bramya9327@bramya93273 ай бұрын
  • Absolutely loved working on this song ! Do listen and be blessed !

    @KebaJeremiah86@KebaJeremiah862 жыл бұрын
    • Thank you Keba .. great working with you ..

      @JoshuaShaik@JoshuaShaik2 жыл бұрын
    • I love ur playing.

      @v3_venom_78@v3_venom_782 жыл бұрын
    • Very nice song! Praise God 🙏🙏🙏

      @sujaladaniel5145@sujaladaniel51452 жыл бұрын
  • My family is a big fan of Irfan as we know him since he was a participant in INDIAN IDOL.Your voice brought life to the song.God bless you IRFAN.

    @stellarajender4211@stellarajender42112 жыл бұрын
  • ఈ పాట విన్నప్పుడల్లా నా మనసు తేలికపడుతుంది బ్రదర్

    @karaunakurgarlapati9649@karaunakurgarlapati96496 ай бұрын
  • Prise the Lord

    @kothapallilakshmi5203@kothapallilakshmi52036 ай бұрын
  • Devuniki entho ishtamaina bidda meru joshua shaik garu.prathi padam kuda anubhavinchi rasaru.inka adbhuthamaina patalu rayali meru,vati dwara devunike samastha mahima.makunu mekunu asheervadakaram me patalu 🙌🙌🙌🙌🙌.mee kutumbanni devudu ghanaparachi aasheervadinchunu gaka brother.amen

    @akhiansworld1793@akhiansworld17932 жыл бұрын
    • Àà

      @PradeepKumar-rl3gf@PradeepKumar-rl3gf2 жыл бұрын
    • Qq

      @PradeepKumar-rl3gf@PradeepKumar-rl3gf2 жыл бұрын
    • Q1wqq1121q

      @indirakodamanchili787@indirakodamanchili7872 жыл бұрын
  • PRAISE THE LORD AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN...........!!!!!!!!!!!🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @pulukurikings9471@pulukurikings9471 Жыл бұрын
  • ఎవరు చూపించలేని - ఇలలో నను వీడిపోని ఎంతటి ప్రేమ నీది - ఇంతగా కోరుకుంది - మరువను యేసయ్యా (2) నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా ||ఎవరు|| తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీ కొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన - నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ - అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్యా నీవెగా ||ఎవరు|| ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిధానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన - నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన - నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా - నిలిచె నా యేసయ్యా ||ఎవరు||

    @nadindoddiloveangleson6995@nadindoddiloveangleson6995 Жыл бұрын
    • Super songs 🎵 Nice voice sir

      @dvenkatesh4967@dvenkatesh49677 ай бұрын
  • మీకు చక్కగా పాడే టాలెంట్ ఇచ్చిన దేవ దేవునికి వందనాలు . దేవుని సృష్టి లో మీ స్వరం ఒక గొప్ప ఆశ్చర్యం.

    @muralikummara4900@muralikummara4900 Жыл бұрын
  • చాలా బాగుంది వినే కొద్ది వినాలనిపిస్తుంది ఇంతటి అద్భుతమైన పాట రాసిందుకు, పాడినందుకు నిండా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏బ్రదర్స్

    @rojarapaka9545@rojarapaka9545 Жыл бұрын
  • అన్నా విన్న పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మీ వాయిస్ చాలా బాగుంది అందులో మళ్లీ మీరు ముస్లిం అయి దేవుని నమ్ముకొని పాట పాడుతుంటే వినాలనిపిస్తుంది సూపర్ అన్నా

    @avivarnivlogs-lw6co@avivarnivlogs-lw6co8 ай бұрын
  • Love you daddy ❤️

    @maheshnagaraboina5672@maheshnagaraboina56724 ай бұрын
  • Praise the Lord brother....ఎన్ని సార్లు విన్న వింటూనే వున్నాను....1000 సార్లు పైనే..

    @teluguchristiangeeks@teluguchristiangeeks Жыл бұрын
    • Same to you

      @christapostolicministries@christapostolicministries Жыл бұрын
  • ఎవరు చూపించలేనీ ఇలలోనను వీడిపోనీ ఎంతటీ ప్రేమ నీదీ ఇంతగా కోరుకుందీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @sirrasirisha6877@sirrasirisha6877 Жыл бұрын
  • సార్ ఇటువంటి మెలోడీ పాట sp చరణ్ గారితో పాడించండి చాలా బాగుంటుంది. ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు 🙏🏻 దేవుని కే మహిమ ❤️🙏🏻🙏🏻🙏🏻

    @nbr1790@nbr1790 Жыл бұрын
  • I strongly pray to king Jesus that all singers in India ❤should believe in Christianity Jesus ❤

    @danielvikram2533@danielvikram2533 Жыл бұрын
  • ఈ పాట చాలా చాలా నా హృదయాన్ని హత్తుకుంది ఎంత మంచి స్వరము దేవుడు మీకు ఇచ్చాడు 🙏🙏🙏🙏🛐❤️🙏🛐

    @sujathakumpati9433@sujathakumpati94332 жыл бұрын
  • ఎవరు చూపించాలని లేని ఇలలో నను వీడి పోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్య

    @MaladiRaman-qe5xx@MaladiRaman-qe5xx7 ай бұрын
  • తండ్రి ఈ పాట వింటూ నా ప్రాణం పోయేలా ఆశీర్వదించి కాపాడు తండ్రి ఈ లోక పాపపు జీవితం నేను బ్రాటకలేకపోతున్నను దయచేసి నా కోరిక నెరవేర్చు తండ్రి

    @user-bs6tz4pd8j@user-bs6tz4pd8j4 ай бұрын
  • ఎన్ని సార్లు విన్న కానీ మరల మరల వినాలి అనిపిస్తుంది సాంగ్ లో ఉన్నా అర్ధం చాలా బాగుంది బ్రదర్ ఇంకనూ నువ్వు ఇలాంటి పాటలు చాలా పడాలని ఇంకనూ దేవుని పరిచర్య లో వాడబడాలని దేవునికి ప్రార్ధనా చేస్తున్నాను బ్రదర్ 🙏🙏👌👌

    @9059487659@9059487659 Жыл бұрын
  • సుంకరి ప్రార్థన లాంటి & భావోద్వేగ రచన మీకు మా నిండు వందనములు జాషువా గారు & కమలాకర్ గారు 😍 దేవునికే మహిమ కలుగునుగాక

    @motapothula7@motapothula72 жыл бұрын
  • Glory To God Almighty 🙏❤️

    @priyadarshini1024@priyadarshini102411 ай бұрын
  • Avunu annaya e లోకంలో ప్రేమలు mosapuritham జీసస్ లవ్ ఇట్స్ true❤❤❤❤❤❤❤❤

    @surenderbolleddula3005@surenderbolleddula30053 күн бұрын
  • వృదాయనికి కదిలించే సాంగ్ సూపర్ సార్ మీకు మీకుటుంబానికి దేవుడు దివించును గాక ఆమెన్......ఆమెన్......

    @RamuAllmostvideoschannel@RamuAllmostvideoschannel Жыл бұрын
    • Po

      @appukrupa7332@appukrupa7332 Жыл бұрын
    • Praise lord , 🙏🏽🙏🏽🙏🏽🙏🏽 nice song may God bless you.,Bro.

      @ashamedikonda8662@ashamedikonda8662 Жыл бұрын
  • Nee kadhe nanne thakaga na madhe ninne cheraga na gure nevai undaga ...these lines lyrics n singing superb😍😍😍😍

    @angelchalapati9662@angelchalapati96622 жыл бұрын
  • Jesus is my strength 🌹➕🌹

    @priyadarshini1024@priyadarshini102411 ай бұрын
  • దేవుని సంగీత పరిచర్యలో ఇదో క అద్భుతమైన ఆణిముత్యం ఎంత గొప్పగా మీరు రచించిన నీ కధే నన్నే తాకగా నామది నిన్నే చేరగా అన్న ఈ పదాలు ఎంతో ఆశ్చర్యం బ్రదర్ బహుచా మీ సాక్ష్యం కావచ్చు చక్కని సంగీతం మంచి గానం ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించును గాక

    @VijayKumar-fy2vg@VijayKumar-fy2vg8 ай бұрын
  • Glory to God🙏 Amen

    @beulahreddykosuri5870@beulahreddykosuri58702 жыл бұрын
  • జాషువా గారి అద్భుత రచన కు ఇర్ఫాన్ గారు, కమలాకర్ గారు ప్రాణం పోసారనడంలో ఏ మాత్రం సందేహం లేదు, ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది, ఇంతటి మంచి గీతాన్ని అందించిన జాషువా గార్కి, కమలాకర్ గారి టీం కి అభినందనలు

    @josephkumar6741@josephkumar67412 жыл бұрын
  • అన్నయ్య ఈ పాట చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్👌👌👌👌👌🛐🛐🛐

    @gsudharani6146@gsudharani6146 Жыл бұрын
  • నాకు ఈ పాట ఇష్టం చాలా ఎన్ని సార్లు అయినా వినాలి అనిపిస్తుంది ❤❤❤❤

    @roopavathims3243@roopavathims32433 ай бұрын
  • Superb song n inka inka vinalanipinche d best 🎵😌

    @marripatikrishnamurthy6690@marripatikrishnamurthy66902 жыл бұрын
  • పాట చాలా అద్బుతంగా ఉంది. ఇర్ఫాన్ గారి వాయిస్ అద్బుతంగాఉంది.దేవుడు ఆయనను ఇంకా బాగా వాడుకొనును గాక...! మ్యూజిక్ మాటల్లో చెప్పలేము అది ఒక స్పందన, భావన...

    @josephv5826@josephv58262 жыл бұрын
    • Very true

      @wini5373@wini53732 жыл бұрын
  • I love you Jesus's

    @VijayaLakshmi-nw2bj@VijayaLakshmi-nw2bj Жыл бұрын
  • Heart touching Jesus song❤

    @VallurRuparani@VallurRuparani22 күн бұрын
  • చాలా సార్లు విన్నాను. ఇంకా ఇంకా వింటూనే ఉంటా 🙌

    @subbanna2000@subbanna20002 жыл бұрын
  • ఎన్ని సార్లు విన్న వెన్నలని పిస్తుంది అన్న ఈపాట పడిన అన్న కూడా చాలా బాగా పాడాడు దేవుని సూత్రం చాలును గాక ఆమేన్

    @mohanamohana6770@mohanamohana6770 Жыл бұрын
  • నేస్తమా సాంగ్ సూపర్ 🖤 కళ్ళతో చూడలేకపోయినా విని అర్థం చేసుకుంటూ ఉన్నాను కళ్ళు లేవు కదా కామెంట్ ఎలా పెట్టారు అనే డౌట్ ఎవరికైనా వస్తే Ramesh blind అనే టైటిల్ పైన ఉన్న వీడియోస్ చూడండి

    @rameshblindlifestyle@rameshblindlifestyle Жыл бұрын
    • @@DarlingAbhi143 💜 మీ మంచి మనసుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతఘ్నతలు 💙👍

      @rameshblindlifestyle@rameshblindlifestyle7 ай бұрын
  • ఈ అన్న పాడిన పాటలు ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది అన్నా నేను దేవుడు దీవించును గాక ఇంకా అనేక పాటలు నీవు దేవుని

    @tnpalli5815@tnpalli5815Ай бұрын
  • నా గుండె లోతుల్లోనా నే నలిగిపోతూ ఉన్నా.... ఏ దారి కానరాక .... నీ కొరకు వేచి ఉన్నా...what a wonderful lyrics.. my position is this at present...being alone spending time with Jesus only... Jesus is everything to me....

    @TANUKUSTARS@TANUKUSTARS2 жыл бұрын
  • 📝📝 LYRICS📝📝 ఎవరు చూపించలేనీ- ఇలలో నను వీడిపోనీ ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య "2" నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా "ఎవరు చూపించలేనీ" 1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా "ఎవరు చూపించలేనీ" 2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన నీ స్వరము చాలు ఉదయాన నిను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో - సత్య వాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య "ఎవరు చూపించలేనీ"

    @stephensteve7683@stephensteve76832 жыл бұрын
    • Super😘😘

      @ramanabujji728@ramanabujji7282 жыл бұрын
    • Tnq so much for lyric brother

      @tejokirandowrla1395@tejokirandowrla13952 жыл бұрын
    • Thanks for song. So I can learn. 🙏

      @ambujaprathap@ambujaprathap2 жыл бұрын
    • 👍🌄 చాలా బాగుంది .god bless you. Praise the lord 🙏. దేవున్ని ఎంత పొగిడినా తనివి తీరదు...

      @Avula234@Avula2342 жыл бұрын
    • tq so much ...god bless you

      @preethipreethi312@preethipreethi3122 жыл бұрын
  • Mana devudu yesayya ke mahima. Ghanatha...kalugunu gaka

    @vidyakumari1933@vidyakumari193311 ай бұрын
  • Anna-praise, the, lord V, somashekar👍✨✨✨ 🎉😊👏😁👏😃🎉 Congratulations!

    @vsathish264@vsathish26411 ай бұрын
  • ఈ సాంగ్ డీసెంట్ గా వుంది personal ga worship కి బాగుంది

    @ChinnaAmp@ChinnaAmp2 жыл бұрын
  • దేవునికే మహిమ 🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌

    @lakshminarayanavanapalli4919@lakshminarayanavanapalli49192 жыл бұрын
  • Soo butiful song harte touching song🙏🙏🙏

    @prashu411@prashu411 Жыл бұрын
  • నా ప్రాణమా యెహోవాను సన్నుతించు మా అని వుంది ప్రాణముతో దేవుని సన్నుతించి నట్లు అనిపించింది 💞🥰🙏😊

    @srinukamen3923@srinukamen3923 Жыл бұрын
    • Gkdtdhkvdivoftficdufeugocydixzuvoigidyficofucobkturcivkxywfgibkcyfygkkoruvkbonftrdhvobftrscjovxufkbvdhcj tu ucsrduv issue hocdyxtdvbkcdjvkdydcnkcdrdicg ki x St ug dthjh fyd fhdyfj gc ch jvjfudkx RS tc ug vivkc in fy this f if hhvjcd ug c JB guf ffdycjbof

      @nagabathula@nagabathula3 ай бұрын
    • Giddhohv

      @nagabathula@nagabathula3 ай бұрын
  • Heart touching song Amen thanks Jesus

    @sumathasuma2094@sumathasuma20942 жыл бұрын
  • నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా .... The lyric speaks beyond the limit... Wonderful lyrics and music composition. Thank you for the whole team.. Praise the lord 🙏🙏🙏

    @paulprasadindugamelli@paulprasadindugamelli2 жыл бұрын
KZhead