VARINCHINA DAIVAMA |

2023 ж. 27 Мау.
981 788 Рет қаралды

Lyrics:
వరించిన దైవమా - వసించే వాక్యమా
మహోన్నత శిఖరమా - ఆధారమా
క్షమించిన బంధమా - సహించే స్నేహమా
నిరంతర స్వాస్థ్యమా - నా యేసయా
వరించిన దైవమా
1. ప్రేమింతును - ప్రార్థింతును
నిన్నే - ఆత్మతో
నీ నామమే - నా బలం
నిన్నే - కీర్తింతును
నా జీవితం - నీకే అంకితం
దయా సాగరా - దీవించవా
చేరాను - నీ పాదము
చూపించు - నీ మార్గము
2. బలపరచుమా - స్థిరపరచుమా
తోడై - కావుమా
వెలిగించుమా - దీపమా
నీకే - ఆరాధన
నీ ప్రేమయే - నన్నే తాకగా
ఇదే ఆశతో - నా యేసయ్య
జీవింతు - నీ ప్రేమలో
తరియింతు - నీ సేవలో
Varinchina Daivamaa - Vasinche Vaakyamaa
Mahonnatha Sikharamaa - Aadhaaramaa
Kshaminchina Bandhamaa - Sahinche Snehamaa
Niranthara Swaasthyamaa - Naa Yesayaa
Varinchina Daivamaa
1. Preminthunu - Praarthinthunu
Ninne - Aathmatho
Nee Naamame - Naa Balam
Ninne - Keerthinthunu
Naa Jeevitham - Neeke Ankitham
Dayaa Saagaraa - Deevinchavaa
Cheraanu - Nee Paadhamu
Choopinchu - Nee Maargamu
2. Balaparachumaa - Sthiraparachumaa
Thodai - Kaavumaa
Veliginchumaa - Deepamaa
Neeke Aaraadhana
Nee Premaye - Nanne Thaakagaa
Idhe Aasatho - Naa Yesayya
Jeevinthu - Nee Premalo
Thariyinthu - Nee Sevalo
CREDITS:
Lyrics & Producer : Joshua Shaik ( Passion For Christ Ministries )
Music : Pranam Kamlakhar
Vocals : Shweta Mohan
Please pray for Passion For Christ Ministries , for more information or to be part of this ministry, please contact Bro. Joshua Shaik by writing to joshuashaik@gmail.com or by sending Whatsapp message at +19089778173 ( USA )
Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on KZhead or other streaming engines is Strictly Prohibited.
Be Blessed and stay connected with us!!
►Contact us at +19089778173, +19085283646, joshuashaik@gmail.com
►Visit : www.joshuashaik.com
►Subscribe us on www.youtube.com/ passionforchrist4u
►Like us: / joshuashaikofficial
►Follow us: / joshua_shaik
►Follow us: / joshuashaik
#JoshuaShaikSongs #PranamKamlakhar #ShwetaMohan

Пікірлер
  • Lyrics: వరించిన దైవమా - వసించే వాక్యమా మహోన్నత శిఖరమా - ఆధారమా క్షమించిన బంధమా - సహించే స్నేహమా నిరంతర స్వాస్థ్యమా - నా యేసయా వరించిన దైవమా 1. ప్రేమింతును - ప్రార్థింతును నిన్నే - ఆత్మతో నీ నామమే - నా బలం నిన్నే - కీర్తింతును నా జీవితం - నీకే అంకితం దయా సాగరా - దీవించవా చేరాను - నీ పాదము చూపించు - నీ మార్గము 2. బలపరచుమా - స్థిరపరచుమా తోడై - కావుమా వెలిగించుమా - దీపమా నీకే - ఆరాధన నీ ప్రేమయే - నన్నే తాకగా ఇదే ఆశతో - నా యేసయ్య జీవింతు - నీ ప్రేమలో తరియింతు - నీ సేవలో Varinchina Daivamaa - Vasinche Vaakyamaa Mahonnatha Sikharamaa - Aadhaaramaa Kshaminchina Bandhamaa - Sahinche Snehamaa Niranthara Swaasthyamaa - Naa Yesayaa Varinchina Daivamaa 1. Preminthunu - Praarthinthunu Ninne - Aathmatho Nee Naamame - Naa Balam Ninne - Keerthinthunu Naa Jeevitham - Neeke Ankitham Dayaa Saagaraa - Deevinchavaa Cheraanu - Nee Paadhamu Choopinchu - Nee Maargamu 2. Balaparachumaa - Sthiraparachumaa Thodai - Kaavumaa Veliginchumaa - Deepamaa Neeke Aaraadhana Nee Premaye - Nanne Thaakagaa Idhe Aasatho - Naa Yesayya Jeevinthu - Nee Premalo Thariyinthu - Nee Sevalo

    @JoshuaShaik@JoshuaShaik11 ай бұрын
    • Joshua Sir I salute you in the name of God By the grace of God I am writing some songs, by the grace of God please give me a chance to sing.... Please Anna 🙏I want to sing the songs written by me on your channel, which I am afraid of spiritually. One chance ✝️🙏

      @S.SureshGospelSinger88@S.SureshGospelSinger8811 ай бұрын
    • @rambabueconomics9487@rambabueconomics948711 ай бұрын
    • ❤❤❤ lovely song composition glory to God

      @narayanarao8709@narayanarao870911 ай бұрын
    • Another comforting and consoling song brother.... Glory to God.... God Bless 🎉

      @salome705@salome70511 ай бұрын
    • God bless u

      @rajsunitha4651@rajsunitha465111 ай бұрын
  • ఈ పాటలో.. దేవుడు కలిగియున్న అనేక పేర్లను పొందుపరచి అందించినందుకు కృతజ్ఞతలు!!! వరించిన దైవమా - వసించే వాక్యమా (ఎలోహయ్ మికరోవ్ / సమీపంలో ఉన్నదేవుడు) మహోన్నత శిఖరమా - ఆధారమా (ఎల్ షద్దాయి / మహోన్నత శిఖరము - ఎల్ ఎలియన్ / అత్యున్నతమైన ఆధారం) క్షమించిన బంధమా - సహించే స్నేహమా (ఎలోహాయ్ సెలిచాట్ / క్షమించే దేవుడు - ఇమ్మాను ఎల్ / మనతో స్నేహంగా ఉన్నవాడు) నిరంతర స్వాస్థ్యమా - నా యేసయా (ఎల్ ఆలం - నిరంతర దేవుడు - యేసయ్య) అన్నింటికీ మించి, ఎలోహాయ్ తెహిలాటి / నా స్తుతి దేవుడు గా ఉన్న దేవుణ్ణి మహిమపరచే గీతాలను అందిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను

    @Rajuakyapogu1605@Rajuakyapogu160511 ай бұрын
  • Amen

    @durgabhavanigundumalla399@durgabhavanigundumalla399Күн бұрын
  • క్షమించిన బంధమా.... సహించే స్నేహమా... నిరంతర స్వాస్థ్యమా... మనసుని హత్తుకునే మాటలు... Thank you జాషువా అన్నా.. కమలాకర్ గారు.. శ్వేత మోహన్ గారు లీనమై పాడారు.. మీ కాంబినేషన్ లో పాటలు కోసం ఎదురు చూస్తూ ఉంటాము..❤❤❤

    @benarjitarapatla1851@benarjitarapatla185111 ай бұрын
  • E paatanu rasina vaariki yesayya naamamulo vandanaalu.god bless you.

    @VaralakshmiBoddu-mp1md@VaralakshmiBoddu-mp1md25 күн бұрын
  • సువార్త ప్రకటన లో 200 సాంగ్స్ పూర్తిచేసుకున్న సందర్భంగా మీకు మా హృదయపూర్వక వందనాలు అన్నయ్య మీరు ఎంతో శ్రమ పడ్డారు దేవుడు చూశాడు మీరు మా అందరి కోసం ఈ సాంగ్స్ ద్వారా సువార్త ఎంతోమందికి ప్రకటించినందుకు దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక అన్నయ్య🎉🎉🎉

    @naraharidomakonda6104@naraharidomakonda610411 ай бұрын
  • ఆరాధ్య దైవం అయిన నా యేసయ్య అనునిత్యం నీ ప్రేమ నీడలో నన్ను వర్తింపజేస్తూ నీ సాక్షిగా నిలుపుకుంటూ ఆధారమై ఉన్న యేసయ్య... వందనం

    @S.SureshGospelSinger88@S.SureshGospelSinger8811 ай бұрын
  • దేవునితో స్నేహం చేసినవారే అయ్యనును పోగడగలరు...దేవుని స్తుతించడం కంటే వేరే భాగ్యం ఏముంది.❤❤ ... ఇలాంటి పాటలు ప్రయాణం చేస్తున్నప్పుడు వంటరిగా ఉన్నపుడు వింటే నా హృదయంలో ఏంతో నెంమది కలుగుతుంది 🥲 ❤❤glory to God alone ..❤

    @anandkumar-fn9zu@anandkumar-fn9zu11 ай бұрын
  • ❤i love jesus ❤ కంపోజ్ చేసిన వారందరికీ వందనాలు హృదయపూర్వక వందనాలు జాషువా అన్నగారికి

    @naraharidomakonda6104@naraharidomakonda610411 ай бұрын
  • మంచి song ఇస్తున్న జాషువా గారికి, కమలాకర్ గారికి నా అభినందనలు 💐🙏🙌god blessyouall🙏

    @hemanthmamidi8394@hemanthmamidi839411 ай бұрын
  • 🙏🙏🙏🙏🙏🙏పాట చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @venkataratnammajety74@venkataratnammajety7411 ай бұрын
  • దేవుడు మిమ్మల్ని దీవించి... ఇంకా పరలోక జ్ఞానం ఇచ్చి... మీకున్న తలంతులను అన్ని దేవుని కొరకు ఉపయోగించాలని కోరుకుంటున్నాం సార్....

    @johnsonveeresh152@johnsonveeresh15211 ай бұрын
  • I. like this. Song. Vary. much

    @RameshTejaswini@RameshTejaswini12 күн бұрын
  • వాక్యమైన దేవుణ్ణి స్తుతించడం లో మీకు మీరే జాషువా షైక్ మినిస్ట్రీస్ 😍 హల్లెలూయ 🙌🙌

    @motapothula7@motapothula711 ай бұрын
  • Glory to God🎁 200 song అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది దేవుడు మిమ్ములను బహుగా దీవించును గాక ఆమెన్

    @naraharidomakonda6104@naraharidomakonda610411 ай бұрын
  • చాలా బాగుంది నాకు నిజంగా చాలా నచ్చింది నువ్వు చాలా బాగా పాడవు అక్క ❤❤❤❤❤❤❤❤❤❤❤💗💗💗💗💗💗💝💝💝💝💞💞💞💞♥️♥️♥️♥️❤️❤️❤️❤️❤️💕💕💕💕💕💓💓💓💓💖💖💖💖💖💖🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👋👋👋👋👋👋🤝🤝🤝🤝🤝🤝💯💯

    @JosJos-xe8xz@JosJos-xe8xz2 ай бұрын
  • ప్రాణం కమలాకర్ గారు జాషువా గారు .. వీరిద్దరి కాంబినేషన్లో సంగీతం సాహిత్యం హృదయాన్ని కదిలించేవి. మరలా మరలా వినాలని ఉంది.. దేవుడు ఇంకా ఎన్నో మంచి మధుర గీతాల్ని మీ ద్వారా అందించాలని..కోరుకుంటున్నాను..

    @LUCIDAWithKrupaul@LUCIDAWithKrupaul5 ай бұрын
  • జాషువా గారు మీ పాట కోసం వేచి చూస్తున్నాము...GOD Bless you sir

    @samarpanadurgada5077@samarpanadurgada507711 ай бұрын
  • ఈ పాట చాలా బాగా పాడారు సిస్టర్ మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏

    @P.HANOKU46846@P.HANOKU4684611 ай бұрын
  • ప్రైస్ ది లార్డ్ అన్న 🙏 ఈ తరంలో సంగీత పరిచర్య ద్వారా దేవుడు ఇంకా మిమ్మలను బహు బలంగా వాడుకొను గాక 🙏🙏🙏

    @desabathuladevadasu4230@desabathuladevadasu423011 ай бұрын
  • It's amazing 😍

    @chinnisulochana9910@chinnisulochana99106 күн бұрын
  • 🌷🌷🌹🌹ప్రైస్ థ లార్డ్ సిస్టర్ exlent🌹🌹🌹 song చాలా బాగుంది దేవుడు చల్లగ దివించును గాక AMEN🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

    @Orusuashok@Orusuashok10 ай бұрын
  • Praise the Lord amen వరించిన దైవవమా వసించే వాక్యమా ....అద్భుతంగా చేసిన బృందానికి ధన్యవాదాలు

    @chinniswarnaofficial8971@chinniswarnaofficial897111 ай бұрын
  • దేవుని కొరకు మీకు ఉన్న ఆశ గొప్పది

    @dinakar428@dinakar42811 ай бұрын
  • హృదయాంతరములో నుండి08 ఉప్పొంగిన గానము మనోహరం మాధుర్యం మహిమానందమే యేసుతో జీవితము ||

    @johnpitarmylapalli5584@johnpitarmylapalli558410 ай бұрын
  • దేవునికే మహిమ కలుగును గాక amen

    @nerellamurali609@nerellamurali60911 ай бұрын
  • తండ్రీ కుమార పరిశుద్ధాత్మ సహవాసము మికు ఎల్లపుడూ తోడైయుండును గాక ఆమేన్ హలెలుయ

    @badugucharles4514@badugucharles45149 ай бұрын
  • దేవుడు మీమ్మలిని ఆశీర్వదించును గాక Amen🙏🙏 Brother god bless ur team,

    @AnilVoice15@AnilVoice1511 ай бұрын
  • ఈ సంఘం లో అన్ని పాటలు బాగున్నాయి అన్న

    @jesusloveitstrue7855@jesusloveitstrue785510 ай бұрын
  • శ్వేత మోహన్ గారు క్రైస్తవ లోకానికి దేవుడిచ్చిన వరం

    @user-qu2yy9kf7l@user-qu2yy9kf7l11 ай бұрын
  • పదాల సమకూర్పు..బాగుంది..అలాగే మీ songs ఒక వ్యక్తి ఒంటరిగా విన్నప్పుడు దేవుని ప్రేమలో కచ్చితంగా పడతారు..అలాగే ఇన్నరు హీలింగ్..ఫ్లెష్ హీలింగ్...కచ్చితంగా జరుగుతుంది..అన్న మీరు ఆత్మ ద్వారా ఇంకెన్నో రాయాలి..అందుకు దేవుడు మీకు కృప నిచ్చును గాక.. ఆమెన్.

    @BRO.SHYAMKUMAR@BRO.SHYAMKUMAR11 ай бұрын
  • Praise the Lord Joshua garu మీ.. పాటలు ..యేసయ్య మీ నోట మీ చేత అద్బుతముగా.. వ్రాయుస్తున్నారూ.. చక్క టీ సంగీతము .. అనేక పాటలు మీ నుండి రావాలి... దేవునికి మహిమ కలుగును గా క...🎺🎺🎺🎤🎤🎤

    @ravibaruch5413@ravibaruch541311 ай бұрын
  • I love very much this song the singer also sang the song very nicely 😊😊😊

    @milkyronynuthalapatis9023@milkyronynuthalapatis902325 күн бұрын
    • Swetha mohan voice always Marvel's ❤❤❤❤❤

      @K.Suvarna-qb3sj@K.Suvarna-qb3sj16 күн бұрын
  • ఆయననుగూర్చి నూతనకీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. Psalms 33:3

    @AnilVoice15@AnilVoice1511 ай бұрын
  • Superb composition and lovely lyrics God bless your team abundantly sir

    @keerthigopalam123@keerthigopalam123Ай бұрын
  • Devudini mahonnatha sikhramganu , kshaminche bhandhamu ganu sahinche sneham ganu mothaaniki aadharabhuthudina devuni ga abhivarninchinanduku meeku mee pada kurpuku vandanalu. aa devadi devuniki mahima kalugunu gaka .God bless your ministry 🙏🙏

    @gundlapallysatyavathi9337@gundlapallysatyavathi933711 ай бұрын
  • యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

    @P.HANOKU46846@P.HANOKU4684611 ай бұрын
  • పాట చాలా బాగుంది మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంత మంచి పాట అందించిన మీ అందరికీ ధన్యవాదాలు ✝️🙏💕

    @chakilamsruthichakilamsrut4009@chakilamsruthichakilamsrut400910 ай бұрын
  • చాలా.భాగుంది.పాట,సిష్టర్.చాలా.భాగ.పాడారు

    @user-jb5sw9lm3k@user-jb5sw9lm3k11 ай бұрын
  • అన్ని కోణాలలోంచి యేసయ్యా ప్రేమ ను వర్ణించారు.Hats off ❤ wonderful lyrics 🎉

    @pendurthileena1645@pendurthileena164510 ай бұрын
  • సాంగ్ కోసం మేము ఎదురుచూస్తున్నాము 🥰🥳🤍

    @pstelugu@pstelugu11 ай бұрын
  • థాంక్యూసారుమనసుకుఅనంధంగఆహ్లదకరంగ రచన స్వరపరచీ సంగీతం సమకుర్చీ ఈపాటను అందించినందుకు ప్రభవుకు మాహిమ మీటీం అందరికి మా వందనలు ❤❤❤

    @user-uu5zb8vc7s@user-uu5zb8vc7s6 ай бұрын
  • దేవునికే సమస్త స్తుతి మహిమ ఘనత చెల్లునుగాక. ఆమేన్

    @pramoddhanekula7579@pramoddhanekula757911 ай бұрын
  • మీ పాటల ద్వారా అనేక మందిని క్రీస్తు లోనికి నడిపిస్తున్నారు , కొందరు సరిచేయబడుతున్నారు , కొందరు ఇంకను బలపడుతున్నారు మీకు ( జాషువా అన్న గారికి , కమలాకర్ గారికి , శ్వేతా మోహన్ గారికి ) మా నిండు వందనాలు. దేవునికి మహిమ . 🙏🙏🙏

    @corneliuskaalla1744@corneliuskaalla174411 ай бұрын
  • Chala bagunde roju vinna borr kothadu anna antha bagunde song akka chala baga padende

    @bodavekanna3650@bodavekanna365010 ай бұрын
  • Praise the LORD yesu kreesthu namaniki mahima kallugunu gaka amen Hallelujah Amen Awesome voice sister Musical team did wonderful Lyric meaning very beautiful May God bless you

    @tejokirandowrla1395@tejokirandowrla139511 ай бұрын
  • Praise the lord Anna garu 🙏 and good morning anna garu morning morning a maku chakkane music 🎵 nee andisuthunaru ❤meku aa ... Deva thi devuddu nee diveenallu vundali memu korukuntanam anna garu ❤

    @amruthavikas8591@amruthavikas859111 ай бұрын
  • అద్భుతమైన, పాటలు నిత్యం మాకు అందిస్తున్నందుకు, జాషువా గారికి, కమలాకర్ గారికి,మీ టీం అందరికీ దేవ దేవుని క్రృపాక్షేమములు నిత్యం మీకు ఉండాలని కోరుకుంటున్నాం.🎉🎉❤❤

    @showryvl7204@showryvl720411 ай бұрын
  • Wonderfull Anna, THANK YOU JESUS. 🥰🥰🙌🙌

    @gaddamsandeep5686@gaddamsandeep568610 ай бұрын
  • I really like the first guy voice 😅❤ thank you

    @neelimapallaenutulapathy1322@neelimapallaenutulapathy13227 ай бұрын
  • prise the lord ministry.jashuva garu Mee seva khachhithanga deiva sannidhi cheruthundhandi .enthamandhi hrudhayalu kadhilisthunnaru.Entha prashamsinchina thakkuve .Sahithyam,padhala koorpu,artham ,ganam ,rachana ,sangeetham chala bagunnayandi.pataku pranam posi prapanchamlo vadhilesthunnaru.Adhi hayiga lokamlo jeevisthondi.patatho patu manishi devuditho jeevinchadaniki prerana kaligisthunnaru.Johaarlu Mee ministryki. Thankyou so much. God bless you whole ministry.

    @DeepthiPalagiri-dd6vt@DeepthiPalagiri-dd6vt11 ай бұрын
    • Glory to God 🙌

      @JoshuaShaik@JoshuaShaik11 ай бұрын
  • Parishuddhathma ni pondhukuni natyam aadali anipistundhiiiii🤗

    @royallives8400@royallives840011 ай бұрын
  • Kamalakar sir never lets the song complete without his signature flute in the song

    @pujarisuresh1715@pujarisuresh171511 ай бұрын
  • Praise the lord thanks brother good song andi

    @varaprasadvaram3487@varaprasadvaram34877 ай бұрын
  • Excellent lyrics excellent music excellent singing Joshua shaik garu and pranam kamlakhar garu

    @alonewithjesus358@alonewithjesus35811 ай бұрын
  • Nice song sung by the sister

    @EpuriBenhur-xf9kk@EpuriBenhur-xf9kk3 ай бұрын
  • Praise the lord devunikey sthuthi ganatha mahima kalugunu gaaka Amen Amen

    @priyamathe9244@priyamathe924410 ай бұрын
  • నేను నేర్చుకొని పాడతాను 👍👍🙏🙏👌👌

    @babuhosannagng8516@babuhosannagng851610 ай бұрын
  • Praise the Lord 🙏🙏🙏 Wonderful Song and Wonderful singing 💞🤩

    @bandarisamueln-gw9vl@bandarisamueln-gw9vl11 ай бұрын
  • దేవుని నామనికి వందనాలు 🎉🙏🙏 Good song

    @Rajesh-Diya@Rajesh-Diya11 ай бұрын
  • Praise the lord sir joshuva garu and pranam kamalakar garu for blessed melody that you are making in the kingdom Christ to glorify the Jesus name, Good singing, music, Glory to Jesus name. Thank you for blessed song.

    @vijayababu3449@vijayababu344910 ай бұрын
  • Thank you sister

    @bulipeganga1365@bulipeganga13658 ай бұрын
  • PraiseThe Lord ma God Bless u patakosaramu Eduru Chu Chu Chunnamu I Like Very much This Song

    @sarasusarasulu1470@sarasusarasulu147011 ай бұрын
  • The music members played very nice 😊😊😊

    @milkyronynuthalapatis9023@milkyronynuthalapatis902325 күн бұрын
  • K.Hyd. Beautiful song. God bless all who participated in this song

    @vijayakumari9552@vijayakumari955211 ай бұрын
  • Tq god super song. Devunike mahimakalugunugaaka.Amen.

    @umamaheswari6255@umamaheswari625511 ай бұрын
  • ఈ సంగీత పరిచర్యలో దేవుడు మిమ్మును అద్భుతంగా వాడుకున్నాడు 🙌🙌🙌 God bless you all team🙏🙏🙏

    @Mr...paul777@Mr...paul77711 ай бұрын
  • This song was so niece and beautiful . I like to listen this song so many times . Music is exallent

    @boddeboddesripriya5530@boddeboddesripriya55306 ай бұрын
  • Devinike samastha mahima kalugunu gaka Amen Amen Amen 🙏🙏🙏

    @tompalabhagyasri7247@tompalabhagyasri724711 ай бұрын
  • Praise the Lord brother 🙏🏻 Yesayya mimmalni nidaarugaa devinchunugaaka.

    @maryambati1355@maryambati135511 ай бұрын
  • Yesayya yesayya yesayya yesayya yesayya yesayya yesayya meeku vandhanamulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @shobharani3210@shobharani3210Ай бұрын
  • Songs chala istam mevi

    @mvanitha-cf1cm@mvanitha-cf1cm11 ай бұрын
  • ❤excellent singing Voice, vocal, music All .. Swetha Mohan Garu and Shashuva Sk garu, Kamalakar garu ❤

    @koteswararaokodali9256@koteswararaokodali925611 ай бұрын
  • వరించిన దైవమా... మన ఆధారమైన ఏసుకే సమస్త మహిమ ఘనత కలుగునుగాక, ఇంకా మరెన్నో అధ్బుతమైన పాటలు మీ ద్వారా దేవుడు ఇవ్వాలని, అందుకు తగిన శక్తిని దేవుడు మీకు అనుగ్రహించాలని, మనసారా దేవునికి ప్రార్థిస్తున్నాను, జాషువా అన్న గారికి, కమలాకర గారికి మరియు తన టీమ్ కి న హృద్యపూర్వక ధన్యవాదములు..

    @hariceravupalli9410@hariceravupalli941011 ай бұрын
  • shwetha mohan Garu chala baga padaru god bless you....🎉

    @SureshJwala-wu7dv@SureshJwala-wu7dv11 ай бұрын
  • Chaala adbuthamaina song anna

    @maheshmusicclasses2020@maheshmusicclasses202010 ай бұрын
  • Super singar Swetha medam buityfull compoas liric playars wondar play godbles all from bengaluru

    @jimmyraj9626@jimmyraj9626Ай бұрын
  • Everlasting love only Jesus love It's telling all your songs sir Amezing

    @BujjiDavidhu-js6vp@BujjiDavidhu-js6vp11 ай бұрын
  • Ok.. super..🙏🙏

    @ch.sravankumar7943@ch.sravankumar794311 ай бұрын
  • From trahimam,,,, sweth's, కమలాకర్ గారి,,,,ఆల్బమ్, true spritual,,,,

    @rameshpilli9408@rameshpilli940811 ай бұрын
  • Wonderful song chala Baga padaru sister

    @SpandanaJittuga-pv2um@SpandanaJittuga-pv2um11 ай бұрын
  • Tq bro Amen

    @anandkumarmamilla1480@anandkumarmamilla14808 ай бұрын
  • Super singing super voice super lirc

    @Chitti-qu9zb@Chitti-qu9zb10 ай бұрын
  • Please pray for my family good health and happiness daily peace

    @preetigolla944@preetigolla94410 ай бұрын
  • Lord, bless the entire team members for they were given me a new song to praise your name with joy in the church .

    @srinivasaraobonta753@srinivasaraobonta75311 ай бұрын
  • Amazing vioce...what a wonderful lyricist u r sir .... awesome music... పాడుకోనేందుకు వీలుగా ఉండే పాట ఇచ్చారు thanq so much kamal sir

    @Saritatadisinger@Saritatadisinger11 ай бұрын
  • Chala bagundi song a devudu mimmalni devunchunugaka Amen

    @PavanKalyan-jp7no@PavanKalyan-jp7no7 ай бұрын
  • Almighty God Our Loving Father, His Beloved Son Jesus, Holy Spirit and Our Beloved Mother be with the whole team...Holy Spirit inspire You all who are all involved...We continue to Pray for You all Dear...Be Sure of Our Prayers and Blessings of Almighty God and Our Beloved Mother be with You all Dear...Love always...Blessings. Varni Mission...Fr.Mario S Rao. ( Varni Father ) Telangana.

    @frmario3338@frmario333811 ай бұрын
  • ఈ పునరుత్థాన దినాన దేవుని మహిమ కొరకు ఒక చక్కని గీత మాలికను అందించిన మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు

    @sathishkumar1236@sathishkumar123610 ай бұрын
  • Praise The Lord 🙏 J S Ayyagaru. From GAJENDRA Hoodi Bangalore Karnataka

    @hagajendra9322@hagajendra932211 ай бұрын
  • Super song sister

    @user-di6te5jb5q@user-di6te5jb5q3 ай бұрын
  • Mesmerizing lyrics.... Sweetest vocals All instruments are awesomely played and programmed wonderfully ❤️

    @muralimulpuri2863@muralimulpuri286311 ай бұрын
  • Tq for another soulful song.May GOD bless Kamalakar garu, Joshua garu, Swetha Papa & all d team.May d Passion for Christ Ministries grow in abundance.While listening to d song God's presence abides in & around us.TQ.

    @olivesudhakar8013@olivesudhakar80139 ай бұрын
  • Prathi song oka adbhutham sir praise the lord 🙏🙏🙏

    @AkhilAkhil-zz4ot@AkhilAkhil-zz4ot10 ай бұрын
  • Praise the lord 🙏 brother glory to God alone very nice lyrics and wonderful singing....

    @ventrapatisanthi504@ventrapatisanthi50411 ай бұрын
  • Praise the lord sir thank you very much God bless you ❤❤❤❤

    @mojeshnilapu3180@mojeshnilapu318011 ай бұрын
  • 💞 Gloery 💞 to 💞 god 💞 bless 💞 you 💞 all 💞 happiness 💞 hlloluaih 💞 Love 💞 you 💞 god 💞 bless 💞 you 💞 all 💞 happiness 💞 hlloluaih 💞 your 💞 voices 💞 super 💞 singing 💞 sister 💞 and 💞 sing 💞 super 💞 singing 💞💞

    @yesubabuyesubabu443@yesubabuyesubabu44311 ай бұрын
  • thank u soo much brother god bless u brother manasulo yentha feel vunna dhevuniki anni cheppadaniki bhasha radhu meeru chese patalatho purthiga ayanatho matladalagaluguthunnamu patalatho aanandham ga track pettandi brother

    @priyabandhavi792@priyabandhavi79211 ай бұрын
  • దేవునికి మహిమ కలుగును గాక

    @atpaikramesh4965@atpaikramesh49653 ай бұрын
  • Nenu yee song listen chesthunte manasaku chala peace ful ga untundhi

    @user-ie8vx5uy8g@user-ie8vx5uy8g10 ай бұрын
KZhead