Samadhi Gelichaadu || jesus song 2024|| |Prince Raju || kommu narsimha sarangadariya|| Prince of god

2024 ж. 25 Нау.
2 092 Рет қаралды

this song belongs to jesus songs very good song happy moment song pls watch and like subscribe and support frends tq to all
Producer:
Jyothi Nishanam Princess
Singer:Prince Raju
Lyrics:Kommu Narsimha Sarangadariya & Prince Raju
Music:Akhilesh Gogu AG Studio
Special thanks to Sandeep Gogu
lyrics:
సమాధి గెలిచాడో.... సంకెళ్లు తెంచాడో
ఈ లోక సైతానుకు చెమటలు పట్టించాడు
మరణం గెలిచాడో.... తిరిగి లేచాడో
సమస్త జనులకు సంతోషాన్నిచ్చాడు
మాటిచ్చిన మన ప్రభువే మరల తిరిగి లేచాడో (2)
నరులను ప్రేమించి నరకం తప్పించాడో
పాడాలో పాటే పాడాలి ప్రపంచమంతట
ఈ వార్త చాటి చెప్పాలో
రావాలో కలిసి రావాలో కరుణించి నాప్రభువుని
తెలుసుకొనగా రావాలి (2)
మనిషిని సృష్టించిన అ మహాదేవుడే
మనిషి కొరకు ప్రాణమును పెట్టేను చూడే
నరులను ప్రేమించినా ఆ నజరేయుడే
నరుని కొరకు మరణమును గెలిచెను నేడే
పరలోకం విడిచిపెట్టి ఈభూమి మీదకొచ్చేనే
నిన్ను నన్ను పిలిచి నిత్య రాజ్యమిచ్చెనే
గాయపడ్డ కరములు చాచి.....
కన్నీళ్లను తుడిచేను ప్రభువే.... (పాడాలో)
మరణపు ముల్లును విరిచిన మృత్యుంజయుడే
మరణించి తిరిగి లేచి గెలిచెను నేడే
మనలను రక్షించిన ఆ ప్రేమను చూడే
తిరిగి లేచి గెలిచినే సమాధిని నేడే
భూలోకం విడిచిపెట్టి పరలోకం వెల్లేనే
నీకు నాకు స్థలాములను సిద్ధపరిచేనే....
గాయపడ్డ కరములు చాచి.....
కన్నీళ్లను తుడిచేను ప్రభువే.... (పాడాలో)
మనుషులలో ఏ ఒక్కరు నీతిమంతులు లేరు
అవినీతుల కొరకు ప్రాణం పెట్టేను చూడే
పాపులను ప్రేమించిన యేసయ్యను చూడే
అందరి కొరకై సమాధిగెలిచెను నేడే
పాపులను ప్రేమించే పవిత్రుడేసే
మరణమును గెలిచిన మహాదేవుడాయేనే
పరలోకం విడుచును ప్రభువే
మన కోసం వస్తాడు నేడే....
జయహో జయహో జయశీలుడా
జగమంతట నీవేనయ్యా....
జగముని ఏలే మహనీయుడా

Пікірлер
  • Amen 🙏🙏

    @venkatj7061@venkatj7061Ай бұрын
    • హల్లెలూయ ఆమెన్ 🙏🙏🙏🙏✝️✝️

      @princeofgod-hy1no@princeofgod-hy1noАй бұрын
  • ఆమెన్

    @kishore5176@kishore5176Ай бұрын
    • హల్లెలూయ దేవునికి మహిమ ఆమెన్

      @princeofgod-hy1no@princeofgod-hy1noАй бұрын
  • ❤❤

    @nikshithtv@nikshithtvАй бұрын
    • ♥️♥️

      @princeofgod-hy1no@princeofgod-hy1noАй бұрын
  • 😊

    @pandupellre@pandupellreАй бұрын
    • 😂😂

      @princeofgod-hy1no@princeofgod-hy1noАй бұрын
  • Brother lyrics pedthara ??

    @raireddyshyam@raireddyshyamАй бұрын
    • ???

      @princeofgod-hy1no@princeofgod-hy1noАй бұрын
  • ❤❤

    @nikshithtv@nikshithtvАй бұрын
    • ♥️♥️

      @princeofgod-hy1no@princeofgod-hy1noАй бұрын
    • ♥️♥️

      @princeofgod-hy1no@princeofgod-hy1noАй бұрын
KZhead