Telugu Christian Song | మనసే మారాలి | Bro.David | Sis.Kezia | Aag Team | 2023
Telugu Christian Song | మనసే మారాలి | Bro.David | Sis.Kezia | Aag Team | 2023
Bro.David (Srinu)
Contact No : 9346677345
Lyrics & Tune By : Bro.David (Srinu)
Music By : Danuen Nissi
Vocals : Sis. Kezia
Rhythms : Kishor Immanuel
Mixing & Mastering : Ps. V. Satyam (AAG Team Works)
దిన దినము సన్నిధికి వస్తావమ్మా...
క్షణ క్షణము దేవుని వాక్యం వింటావమ్మా... || 2
మనసే మారలేదు
నీ బ్రతుకే మార్చుకోవు || 2 దిన దినము
1. ఎవరైనా ఒక్కమారు దూషిస్తే
పదె పదె దూషిస్తూ ఉంటావే
ఎవరైనా నీకు నచ్చకపోతే
బ్రతుకంతా ద్వేషిస్తూ ఉంటావే || 2
మోముపై ఊసిన
సహియించిన క్రీస్తు ప్రేమ
దేహమంతా గాయపరిచిన
క్షమియించిన యేసు ప్రేమ
ఏదమ్మా నీలో ఆ క్రీస్తు ప్రేమ...
లేదమ్మా నీలో సహోదర ప్రేమ...
|| దిన దినము
2. సంఘంలో శుద్ధంగా జీవిస్తావే
సమాజంలో మాదిరినీ కనుపరచవే
నీ కొరకు క్రీస్తు పొందిన గాయములు
మాటి మాటికి రేపుచునే ఉంటావే || 2
నీ భారము మోసిన
క్రీస్తు కాడి మోయవా
నీకై మరణించిన
ప్రభుకై జీవించవా
ఏదమ్మా నీలో దైవ ప్రణాళిక
లేదమ్మా కొంతైనా విశ్వాసము
దిన దినము సన్నిధికి వస్తావమ్మా...
క్షణ క్షణము దేవుని వాక్యం వింటావమ్మా...
మనసే మార్చుకోవాలి
నీ బ్రతుకే మాదిరవ్వాలి
ప్రేమనే నీవు పంచి
క్రీస్తు స్వారుప్యంలో మారాలి || 2
దిన దినము సన్నిధికి వస్తావమ్మా - క్షణ క్షణము దేవుని వాక్యం వింటావమ్మా (2) మనసే మారలేదు - నీ బ్రతుకే మార్చుకోవు (2) ||దిన దినము|| 1.ఎవరైనా ఒక్కమారు దూషిస్తే - పదె పదె దూషిస్తూ ఉంటావే ఎవరైనా నీకు నచ్చకపోతే - బ్రతుకంతా ద్వేషిస్తూ ఉంటావే (2) మోముపై ఊసిన - సహియించిన క్రీస్తు ప్రేమ దేహమంతా గాయపరిచిన - క్షమియించిన యేసు ప్రేమ ఏదమ్మా నీలో ఆ క్రీస్తు ప్రేమ - లేదమ్మా నీలో సహోదర ప్రేమ ||దిన దినము|| 2.సంఘంలో శుద్ధంగా జీవిస్తావే - సమాజంలో మాదిరినీ కనుపరచవే నీ కొరకు క్రీస్తు పొందిన గాయములు - మాటి మాటికి రేపుచునే ఉంటావే (2) నీ భారము మోసిన - క్రీస్తు కాడి మోయవా నీకై మరణించిన - ప్రభుకై జీవించవా ఏదమ్మా నీలో దైవ ప్రణాళిక - లేదమ్మా కొంతైనా విశ్వాసము దిన దినము సన్నిధికి వస్తావమ్మా - క్షణ క్షణము దేవుని వాక్యం వింటావమ్మా మనసే మార్చుకోవాలి - నీ బ్రతుకే మాదిరవ్వాలి ప్రేమనే నీవు పంచి క్రీస్తు - స్వారుప్యంలో మారాలి (2
ఈ గీతం క్రైస్తువుడు ఎలా ఉంటున్నాడో చాలా చక్కగా వివరించారు tq సిస్టర్. ఎలా ఉండలో కూడ చక్కగా వివరించారు😊
Praise the Lord, Lord Bless you, very good song written and sung how to be a Christian Life, keep on writing this type of song and sing this type of song's are very much needed in today's Christian life's.👏👏👏👏👏💐
Aag team ద్వారా అనేకమైన మంచి పాటలు... మార్పు కలిగించే పాటలు రావాలి 🙏🙏🙏
నేటి పరిసథితుల్లో వున్న క్రైస్తవ బిడ్డలు గురించి ఈ పాటలో వివరణ ఉంది
Super sister baga padaru🫰🫰
Chalabagapadaru, akka, suparsong
Super voice sister song chala baga padaru. I pata ద్వారా కొంత మంది అయిన మారాలి అని ఆ దేవుని కోరుకుంటున్నాను
Super.sistar..bagapadaru....nijam..charch..ki..vayltham..kani..marpuu..layni..jivithalu...mi..patavinaka...chalamarali..sis
ఎన్నో ఆత్మీయ పాటాలు ఈ పాట ద్వారా నేర్పినందుకు వందనాలు
Track petandi please 🙏🙏🙏🙏
ట్రాక్ ఛానల్ లో ఉంది మేడం చూసుకోండి
Akka miru e pata Dora, mato matladru akka, thank you akka .akka Naku avaksam estra ninu koda oka song padutanu akka .ma sangamto miru chakani pata to matladru akka super song
Song vini manasu marchukundam
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
I am coming shannidiki,vastanu,aaradhana,chestanu,India
నిజంగా ఇపటా నాజీ వాతానికి మార్పు వచ్చింది కాబట్టి మీకు చాలా వందనాలు అక్క 🙏🙏🙏
Wonder ful song akka చాలా బాగా పాడారు టీమ్ అందరికీ ధన్యవాదములు.... ఈ పాట చూసి అయినా కొంతమంది మారగలరు 🙏💐💐
Sister vandhanalu chala chakkaga padaru Mari Inka yenno patalu yesu namamu stutinchi pata dhwara maku vini pinchalani na asha
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful meaningfull song...🙌🙌
సూపర్ లిరిక్స్ &సింగింగ్ అమ్మ 🙏🙏
Very meaning full song brother 🙌👍Thank you lord
Very nice song Golry to God
PraiZe tHe lOrD aKka🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤😂😂😂😂😂😂😂❤❤
🥰🥰🥰🥰super song 🥰🥰🥰🥰🥰🥰
Praise the lord brother song చాలా బాగుంది నేడు క్రైస్తవ్యం ఇలాగే ఉంది. మార్పు కలగాలి, మీ పాట వల్ల అయిన మారాలి, God bless you
Superrrrr song🙏
Super song njalu rasaru
Wanderfull song ✋🙏👍👌👈
Praise lord Sister.... Chala baga padaru.
🙏🙏🙏
Good bless you akkaya annaya amma nanna lanu adareke amenu amenu amenu ⛪🎁🦄🕊🧘♀️💃🐕
Praise the Lord Song chala bagundhi sister
U
Execellent song Good lyrics
Good song
Enaati lokamlo maa laanti streelaku edi tagina song thq u bro for this eye opening song god bless ur team.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord talli
Praise the lord 🙏 🙏🙏
Wonderfull lyrics Praise the Lord Sister
అక్క చాలా చాలా పాడేరు 🙏🙏🙏
Nice sister super song
Very good song thanks annaya vandhanaalu God bless you and your family members annaya 🙌🙌🙏🙏🙏🙏🌹
God bless you am ma🙏❤❤❤💐💐💐🛐🛐👍👍👍
సూపర్ 👌👌👌Akka
Menigfull song lyrics super challa.challa
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Amen
Praise the lord brother
🙏🙏
Supper gaa padharuu sister chala bagudhii sister song ❤
Super song
Nice song anna
Super song sister
Praise the lord ❤❤🙏🙏
Amazing lyrics Sister.. Praise the Lord
S Amen Amen Amen 🙌 PRAISE THE LORD Andi 🙏💞✝️🙏
Meaning full song sister 🙏 God bless you 🙌
Nice a song sister
క్రైస్తవులు ఎలా జీవించాలో ఈ పాట వింటే చాలు జీవితాలు చాలా బాగుంటాయి 👌👌👌
Yb in l
@@srilathalankadasari😮😢❤😊😮 httpeffr
6
Song super akka God bless you 👌👌👌👌👌👌 song🤍🤍🤍🤍🤍🤍🤍🤍
Super singing chesav sister meaningful super❤
Good 👍 song sister garu
Praise the lord akka
Very very meaningfully song praise the Lord
Wonderful
Super wonderfull song akka ❤❤❤❤❤❤❤🙌🙌🙌
Super Song Sister Kezia with your melodious voice and AAG Team for giving all Christians a Good message through Music Simply EXCELLENT 👌
Song super akka 👌👌👌👌👌👌👌👌👌👌🤍🤍🤍💙💙💙 love you Jesus 🤍💙
Edhi na KO same Akka menu maradaniki👌
👍👍👍👌👌🙏🙏🙏♥️
చాల అర్థవంతమైన పాట అండి...🙏🏻🙏🏻
🙏Good Song Tq Godblessyou Sister 🙏 🙌 💐
Ascilo padali sistar
Excellent song..Real Subject..keep it up brothers/sisters
Tq..sister meaningful song..
Super akka chala bagapadaru...
Super song ..chala thank you akka
అక్క 👌👌👌గా పాడారు
Super song sis
Song super ga undhi
సూపర్ 🙏🙏🙏👍
praise the Lord
Super voice akka....kristavulaku thagina reethilo paadavu akka
Thank you na kalu theripinchinaduku 😢😢😢
Praise the Lord very nice 🎵
Good song sister God loves you 🙏🙏🙏🙌
Very meaning full song Nice singing Vadina.. 🙌
Amen🙏🙏🙏🙏
Praise the lord akka garu ❤️❤️❤️
Visit this channel for 3 more songs
Praise the lord Sister
Praise the Lord akka
Praise the lord sister
Praise the lord 🙏 Nice song
🙏🙏🙏🙏♥️♥️♥️♥️
PRAISE THE LORD SISTER 🙏🙏🙏
Praise the lord 🙏
అద్బుతం అద్బుతం అర్ధవంతంగా ఉన్నది దేవుడు మిమ్మును దీవించుగాక