నూతన పరచుము దేవా - Noothana parachumu deva Christian Song with Lyrics

2022 ж. 2 Қаң.
52 597 Рет қаралды

నూతన పరచుము దేవా - Noothana parachumu deva Christian Song with Lyrics
Lyrics;
నూతన పరచుము దేవా
నీ కార్యములు నా యెడల (2)
సంవత్సరాలెన్నో జరుగుచున్నను
నూతనపరచుము నా సమస్తము (2)
పాతవి గతించిపోవును - సమస్తం నూతనమగును
నీలో ఉత్సహించుచు - నీకై ఎదురు చూతును ||నూతన||
శాశ్వతమైనది నీదు ప్రేమ
ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2)
దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా
నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2) ||పాతవి||
ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో
నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2)
తరములలో ఇలా సంతోషకారణముగా
నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2) ||పాతవి||

Пікірлер
  • నూతన పరచుము దేవా నీ కార్యములు నా యెడల (2) సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతనపరచుము నా సమస్తము (2) పాతవి గతించిపోవును - సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు - నీకై ఎదురు చూతును|| నూతన || శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ (2) దినములు గడచినా సంవత్సరాలెన్ని దొర్లినా నా యెడ నీదు ప్రేమ నిత్యం నూతనమే (2)|| పాతవి || ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో (2) తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము (2)|| పాతవి ||

    @durgaraoambati8459@durgaraoambati84594 ай бұрын
    • 😊😊

      @kkaveri6976@kkaveri69764 ай бұрын
    • Nice

      @KrishnaraoJujjuvarapu@KrishnaraoJujjuvarapu4 ай бұрын
    • Nicesong❤🎉

      @KrishnaraoJujjuvarapu@KrishnaraoJujjuvarapu4 ай бұрын
    • Thissongsonice

      @KrishnaraoJujjuvarapu@KrishnaraoJujjuvarapu4 ай бұрын
    • Favoriteson g

      @KrishnaraoJujjuvarapu@KrishnaraoJujjuvarapu4 ай бұрын
  • Okka sari vinte malli malli vinalani undhi anna god bless u 🙏

    @puligapuhanok8279@puligapuhanok82794 ай бұрын
  • Thandrii e kotha year loo andhriki thoduu unduuu ayyaa 😢😢😢😢 nyc song

    @devilvlogs5641@devilvlogs56414 ай бұрын
  • Naku istamyna song

    @suneetha4573@suneetha45734 ай бұрын
  • Nice singing chala bagundii సాంగ్ thandri mahima kalugunu gaka ఆమెన్

    @user-ny6qn5rm7v@user-ny6qn5rm7v4 ай бұрын
  • Praise the lord

    @ramavathujyothibai7501@ramavathujyothibai7501 Жыл бұрын
  • Nice song

    @user-kc1lk3ki4l@user-kc1lk3ki4l2 ай бұрын
  • Praise lord Brother. What a wonderful voice. God bless you and your family and. 🙏🙏

    @reynoldshah3655@reynoldshah36559 ай бұрын
  • Goodsong❤🎉🎉🎉❤❤❤

    @user-dt3ts4hm3z@user-dt3ts4hm3z5 ай бұрын
  • Praise the lord brother 🙏🙏🙏

    @chandhuroman1880@chandhuroman1880 Жыл бұрын
  • Super song brother

    @ramanayeripilli7908@ramanayeripilli79084 ай бұрын
  • Good song

    @V.K6619@V.K6619 Жыл бұрын
  • I will support you

    @asgaming2440@asgaming2440 Жыл бұрын
  • @user-vh8cp7jh3m@user-vh8cp7jh3m4 ай бұрын
  • praise the lord brother

    @nelavenishankar8610@nelavenishankar8610 Жыл бұрын
    • Praise the Lord 🙏

      @onestepmoreofficial8971@onestepmoreofficial8971 Жыл бұрын
  • 😀😀😍😍wow😂

    @user-vh8cp7jh3m@user-vh8cp7jh3m4 ай бұрын
  • మెలోడీస్ సాంగ్స్ ట్రేక్స్ పెట్టగలరని మనవి

    @katakshamdivya1814@katakshamdivya18147 ай бұрын
  • Hianna

    @shivajinalukurthi7900@shivajinalukurthi7900 Жыл бұрын
    • Praise the Lord 🙏

      @onestepmoreofficial8971@onestepmoreofficial8971 Жыл бұрын
  • Praise the lord

    @ParvathiParvathi-qb1cg@ParvathiParvathi-qb1cg5 ай бұрын
  • Nice song

    @magupulliruben6130@magupulliruben6130 Жыл бұрын
  • Nice song

    @user-yn8us2lw1k@user-yn8us2lw1k8 ай бұрын
  • Nice song

    @magupulliruben6130@magupulliruben6130 Жыл бұрын
KZhead