AA DEVUDU LEDANI TELUGU LYRICAL SONG | 2022 TELUGU CHRISTIAN SONGS | 2022 BOUI SONGS / GOD.66 TV

2022 ж. 10 Сәу.
11 304 Рет қаралды

Song Name :
Album :
Album Year :
Lyrics king Johnson victor
Music : king Johnson victor
Singer :
CBT KANIGIRI Phone Number :-9553334207
:-7981349582
#jayashaliSongs #GOD66TVSONGS
#BOUISONGS
#praiseAndworship #TeluguChristianSong

Пікірлер
  • పల్లవి:- ఆ దేవుడు లేడని నువ్వు చెప్పకు నువ్వే తన సాక్షివి అని మరవకు (2) కుండా చేసిన కుమ్మరివాడు లేడని అనకు కన్న తండ్రితో కనలేదని చెప్పవు తనకు దేవుడు కనిపించలేదు లేడని అనకు " ఆ దేవుడు" 1. దాహమైతే మంచి నీరు త్రాగుతావని.. త్రాగినప్పుడు దేవుడే చేసాడనీ... అనుభవిస్తు నమ్మాలి ప్రతి మానవుడే.. భూమినంత నింపాడు ఆ దేవుడే .. గాలే లేకపోతె బ్రతక లేవుగా నీ కంటికి కనపడకుండా గా ఉందిగా దేవుడున్నాడని కనబడడని చెబుతుందిగా " ఆ దేవుడు" 2. వస్తువుంటే మనిషి వల్ల కలుగుతాదని. సృష్టి ఉంటె సృష్టికర్త చేసాడని జ్ఞానమున్నవాడే నమ్ముతాడని.. బుద్ధిహీనుడు అయితే నమ్మలేడని కన్న తండ్రి లేకపోతె నువ్వే లేవుగా నువ్వే ఉంటే కన్నవారు ఉంటారనేగా తొలి అమ్మానాన్నను చేసింది దేవుడే గా " ఆ దేవుడు"

    @katapallivaralakshmi3224@katapallivaralakshmi3224 Жыл бұрын
  • Super

    @keeludevasai3344@keeludevasai3344 Жыл бұрын
  • ⛪🙏🙏👌👌💪

    @vallepubalakrishna1886@vallepubalakrishna18862 жыл бұрын
  • Good brother

    @nalagatlaravi1442@nalagatlaravi14422 жыл бұрын
    • Good.brother

      @yesubabuedhara@yesubabuedhara Жыл бұрын
  • Nice song

    @deepthipappula2065@deepthipappula2065 Жыл бұрын
KZhead