ఎంతో సుందరుడమ్మ | Entho Sundarudamma | Latest Telugu Christian Song 2022 | Mayukh Raj Gattu's Vocals

2022 ж. 24 Там.
182 741 Рет қаралды

ఎంతో సుందరుడమ్మ | Entho Sundarudamma | Mayukh Raj Gattu's Vocals | Latest Telugu Christian Song 2022 | 4K
#JesusWorshipSongs #TeluguChristianSongs2022 #TeluguChristianCoverSongs
Lyrics and Tune: Rev.M.Prasanth Raju Garu
Vocals: Mayukh Raj Gattu
Music: Thomas N
DOP and Editing: Sayaram Gattu
Color Grading and Font: Nani
Producer: Vishali Sayaram
Vocals Recorded: @ Gospel Ministry Studios (Seattle, WA)
Mix & Master: Dinesh (Chennai)
India Co-Ordinator: Symon Peter.Chevuri
Title and Posters Designs: Bhaskar Graphics
It is a new Telugu Christian cover song from Andhra Kraistava Keerthanalu. As we want Mayukh Raj Gattu to present Hindustani Raag Malkauns and in Carnatic it is called Hindolam to glorify God's Name and to delineate His personality as per the Song of Solomon book from the Bible. As Mayukh Raj was struggling with high notes because he is in the age of voice transformation now, but by God's grace, he is able to manage and sing wonderfully.
Lyrics:
ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)
అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో||
పాలతో కడిగిన నయనాలు గలవాడు (2)
విలువగు రతనాల వలె పొదిగిన కనులు
పాలతో కడిగిన నయనాలు గలవాడు
విలువగు రతనాల వలె పొదిగిన కనులు
కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)
విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||
అతడతికాంక్షానీయుండు తనయుండు (2)
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు
అతడతికాంక్షానీయుండు తనయుండు
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు
ఆతని నొరతి మధురంబు మధురంబు (2)
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||
All other songs from Mayukh Raj Gattu's Vocals and Christmas Songs released from our Channel are mentioned below:
Raare Chuthamu : • రారే చూతము | Raare Ch...
Madhuram Madhuram: • Latest Telugu Christia...
Andhala Baaludu : • Latest Telugu Christma...
Ambaranni Dhate Sambaralu : • Telugu Christmas Song ...
Thara Velisenu : • Latest New Telugu Chri...
puttinadanta yesunathudu : • Thurpu Dikkuna Chukka ...
Laali Laali Jo Laali : • Telugu Christmas Songs...
Devudu Dehamunu: • Latest Telugu Christma...
Raraju Puttinadu: • Latest Telugu Christma...
Gadachina kalamantha: • Gadachina kalamantha |...
Iddarokkatiga Mareti : • Latest Telugu Christia...
Tags: sayaram gattu songs / gospelsongsministry telugu songs / telugu jesus songs / telugu worship songs / telugu christian songs / entho sundarudamma thanu / Song of Solomon / Mayukh Raj Gattu / Raag Hindolam / Raag Malkauns /
© Copyright 2022, All Rights Reserved to GospelSongsMinistry - Sayaram Gattu

Пікірлер
  • Wonderful mayuk, n well done Thomas, congratulations to the entire family.

    @jkchristopher@jkchristopher Жыл бұрын
    • Thanks a lot Brother! You made his day, All glory to Jesus!!

      @SayaramGattu@SayaramGattu Жыл бұрын
    • Thank you Christopher Anna 😍

      @symonpeterchevuriofficial2549@symonpeterchevuriofficial2549 Жыл бұрын
    • ​@@symonpeterchevuriofficial2549 îíî000

      @albeenakodirekka7144@albeenakodirekka714411 ай бұрын
  • Amen. praise God 🙏 Hallelujah 🙌.దేవునికి మహిమ కలుగును గాక. పాట చాలాద్భుతం గా పాడారు.దేవుడు మి మ్ము బహుగా దీవించున్ గాక.🎉

    @chavvakulasanthaiah1612@chavvakulasanthaiah16122 ай бұрын
  • పరిశుద్ధత్మ సహాయం తో పా డినట్టువుంది పాట చాలాబాగుంది. దేవుడు దీవించు ను గాకా

    @Zeakharya@Zeakharya9 ай бұрын
  • Wonderful song with good tune.దేవునికి మహిమ కలుగునట్లు పాడారు.thanks.May God bless you abundantly.🎉

    @chavvakulasanthaiah1612@chavvakulasanthaiah16122 ай бұрын
  • ఏక్షలెంట్ వండర్ఫుల్ సాంగ్ దేవుడు నిన్ను దీవించును గాక ఆమెన్

    @gunturprabhu4644@gunturprabhu464410 ай бұрын
  • God bless you for His Glory..🎉

    @jesuschristisourlord892@jesuschristisourlord892Ай бұрын
  • యవ్వన కాలం లో కాాడి మోయడం కాదు నువ్వు ఇంకా కాస్త చిన్న వయసులోనే కాడి మొస్తున్నట్టునవు గుడ్

    @prabhakar702@prabhakar702Ай бұрын
  • సూపర్ సూపర్ వెరీ గుడ్ నైట్ వాయిస్ పాట చాలా బాగా పాడావ్ తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదించును గాక ఆమెన్

    @damarekulajanardhan8033@damarekulajanardhan8033 Жыл бұрын
  • Song selection was good nice singing 👌 🎉

    @user-nv8yc6ir8t@user-nv8yc6ir8t2 ай бұрын
  • అద్భుతమైన గాత్రం బ్రదర్, ఆణిముత్యం లాంటి పాటని అంతే చక్కగా ఆలపించారు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్.

    @narimallairmiya7397@narimallairmiya7397 Жыл бұрын
  • Me pats ventuvunte devuni sannidhi anubhavinchenatlunnadi wonderfull song thank you God bless you

    @MAl-ew7dk@MAl-ew7dk8 ай бұрын
  • ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను } 2||ఎంతో|| ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు } 2 అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు } 2 ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - } 2 ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు } 2 అవలీలగా నతని గురితింపగలనమ్మా } 2||ఎంతో|| కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు } 2 మరులు మనసున నింపు మహనీయుడాతండు } 2 కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు - } 2 సిరులు కురిపించేను వర దేవ తనయుండు } 2 విరబూయు పరలోక షారోను విరజాజి } 2||ఎంతో|| పాలతో కడిగిన నయనాలు గలవాడు } 2 విలువగు రతనాల వలె పొదిగిన కనులు } 2 పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు - } 2 కలుషము కడిగిన కమలాల కనుదోయి } 2 విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు } 2||ఎంతో|| మేలిమి బంగారు స్థలమందు నిలిపిన } 2 చలువ రాతిని బోలు బలమైన పాదాలు } 2 మేలిమి బంగారు స్థలమందు నిలిచినా చలువ రాతిని బోలు బలమైన పాదాలు - } 2 ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. } 2 బలవంతుడగువాడు బహుప్రియుడాతండు } 2||ఎంతో|| అతడతికాంక్షానీయుండు తనయుండు } 2 అతడే నా ప్రియుడు అతడే నా హితుడు } 2 అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు - } 2 ఆతని నొరతి మధురంబు మధురంబు } 2 ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస } 2||ఎంతో|

    @issacribcapraisethelord4629@issacribcapraisethelord46294 ай бұрын
  • ఎంతో సుందరుడమ్మ తాను( యేసు).చక్కగా ఉంది.

    @yangalamoses2163@yangalamoses2163 Жыл бұрын
  • దేవుడు నిన్ను అత్యధికంగా దీవించి thana సేవలో vaadukonunu gaka Aamen 😊

    @susheelapolupangusuper644@susheelapolupangusuper644 Жыл бұрын
  • వాడరేవు నుండి రమణ గారు తమ్ముడు నీ పాట అద్భుతం

    @pukkallaramana2410@pukkallaramana2410 Жыл бұрын
  • ❤❤❤❤🙌🙌🙌🙌🙌🙌

    @florencesathyakala7167@florencesathyakala71672 ай бұрын
  • గుడ్ వాయిస్ పాట lyrics Good బ్రదర్

    @bujjibabuk9271@bujjibabuk9271 Жыл бұрын
  • 🙏 Thankyou Jesus

    @g.sharada8620@g.sharada8620 Жыл бұрын
  • అద్బుతముగా పాడారు తమ్ముడు..దేవ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.. చెన్నై నుండి మల్లిపూడి చార్లెస్..

    @Mallipudicharles@Mallipudicharles10 ай бұрын
  • Correct ga music and voice set iendi..... MARANATHA 🙏

    @lavsheki4259@lavsheki42597 ай бұрын
  • ఓహో ఏమి చిన్నోడ ఓహోహో.. ఎవరు సమరూపున్డు..🙏👏👌✌️ అతని నోరు మదురంబు🎉 God bless you Nanna

    @goodfriends9962@goodfriends9962 Жыл бұрын
  • దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి తన సేవలో బహుగా వాడుకొనును గాక ఆమెన్

    @user-gq9tw2sw9x@user-gq9tw2sw9x Жыл бұрын
  • సూపర్ తమ్ముడు…Hats off

    @williamsjames796@williamsjames7969 ай бұрын
  • Mind blowing song👏👏👏👏👏👏👏

    @johnmoshe1759@johnmoshe17595 ай бұрын
  • Godblessu mayuk excellent

    @babysiddabathula1294@babysiddabathula1294 Жыл бұрын
  • Praise the Lord 🙏 and God bless you

    @sandhaya1234@sandhaya1234 Жыл бұрын
  • Praise the lord naanna

    @vankudoth29@vankudoth299 ай бұрын
  • Praise the Lord my beloved grandson God may bless you ❤

    @rajithabala@rajithabala Жыл бұрын
  • అద్భుతమైన పాట చాలా చక్కగా పాడవు బాబు. నేను ఒక పాట ఇస్తాను పడగలవా స్లో సాంగ్

    @rameshglory593@rameshglory5935 ай бұрын
    • Sure Brother. Let’s know and share your number on sayaram@gospelsongsministry.com

      @SayaramGattu@SayaramGattu5 ай бұрын
  • Very nice song బ్యూటిఫుల్ వాయిస్

    @chinnaperumali4347@chinnaperumali4347 Жыл бұрын
  • Excellent baabu🍇🍇🍇🍇🍇🍇✝️🍇🍇🍇🍇🍇🍇🍇💯

    @mimobilegmailaccountformob3048@mimobilegmailaccountformob304810 ай бұрын
  • సూపర్ తమ్ముడు,చాలా చక్కటి సంగీతం వినిపించారు

    @pratap3027@pratap302710 ай бұрын
  • Supar singing praies the Lord 👌👌👌👍🙏🙏🙏

    @chilukabhaskar79@chilukabhaskar79 Жыл бұрын
  • సుపర్

    @padmavathiaddagatla9203@padmavathiaddagatla9203 Жыл бұрын
  • Praise the lord.sweet voice vabu.May God bless you.

    @florencesathyakala7167@florencesathyakala71672 ай бұрын
  • God bless you

    @Healygrace-pv8jn@Healygrace-pv8jn9 ай бұрын
  • ❤suuuuuuper song 🙏💐⚘⚘⚘⚘⚘⚘⚘⚘⚘🙏🙏

    @paulm2388@paulm23883 ай бұрын
  • God bless you nanna👌👌👌👌

    @vijayalakshm982@vijayalakshm982 Жыл бұрын
  • Devudu ninnu bahuga deevinchunugaaka

    @dheenakumary5507@dheenakumary5507 Жыл бұрын
  • Sung the Beautiful owesom Song with beautiful Sweet voice.God bless you

    @marykalavathiirripothula95@marykalavathiirripothula957 ай бұрын
  • Dear master your voice so blessed to all May god fulfill all your desires in music ministry.. yours uncle KY RATNAM

    @KYRatnam5@KYRatnam5 Жыл бұрын
    • Thanks a lot Brother! Your blessings are really means a lot! All glory to Jesus!!

      @SayaramGattu@SayaramGattu Жыл бұрын
  • గాడ్ బ్లెస్స్ యు

    @mandarajesh1995@mandarajesh1995 Жыл бұрын
  • God bless you beta.

    @sampathb1077@sampathb10775 ай бұрын
  • 🙏

    @godisloveisgod382@godisloveisgod382 Жыл бұрын
  • @user-dd3qi5vn6v@user-dd3qi5vn6v9 ай бұрын
  • Super voice

    @bvenkateswarlu3025@bvenkateswarlu3025 Жыл бұрын
  • Excellent brother beautiful voice brother ee song ki track pettandi pls

    @venkatmamillapalli9101@venkatmamillapalli9101 Жыл бұрын
  • Suuuper brother 👌👌 Praise the lord 🙏

    @mhepsiba99@mhepsiba99 Жыл бұрын
  • Super voice bhother chala bagundi voice

    @kishorsonu9571@kishorsonu9571 Жыл бұрын
  • Very marvellous song

    @gvenkateswarlu9636@gvenkateswarlu96369 ай бұрын
  • Exlent.. Vocal performance.. Thomas bro... MY GOD BLESS YOU.. ❤️

    @sadhusundarsinghl4938@sadhusundarsinghl4938 Жыл бұрын
  • ❤❤😊

    @neelasucharitha093@neelasucharitha0939 ай бұрын
  • Excellent, super Voice, God bless u

    @vivekpaulgouru785@vivekpaulgouru7859 ай бұрын
  • Super singing annayya

    @sindhuimmaneni503@sindhuimmaneni503 Жыл бұрын
  • 👍🌹👌ok

    @vallurishadrac4602@vallurishadrac4602 Жыл бұрын
  • Praise the lord

    @s.mahesh8782@s.mahesh878211 ай бұрын
  • God bless you brother

    @premalatham8180@premalatham8180 Жыл бұрын
  • God bless tammudu

    @thammulurijohnpaul3674@thammulurijohnpaul3674 Жыл бұрын
  • 🎉🎉 PRAISE THE LORD BROTHER 🎉🎉

    @sureshadavikatla9828@sureshadavikatla98286 ай бұрын
  • Exlent good job

    @jessypadma6672@jessypadma6672 Жыл бұрын
  • Good

    @venubabu.vasireddy9578@venubabu.vasireddy9578 Жыл бұрын
  • Prabuvu namamulo neku blessings babu all glory to god

    @jessie2674@jessie2674 Жыл бұрын
  • Nice Vocals and music

    @zilpajohnson955@zilpajohnson955 Жыл бұрын
  • Good singing and music...

    @danier5514@danier5514 Жыл бұрын
  • First time in my life, Heard one song for more than thirty times in a single day. May God bless you. His name can be glorified through your beautiful singing...

    @aneelprince720@aneelprince720 Жыл бұрын
    • All glory to Jesus Lord

      @SayaramGattu@SayaramGattu Жыл бұрын
  • God bless you🙏

    @Kumar-zd9jm@Kumar-zd9jm10 ай бұрын
  • 🙏🙏🙏🙏🙏 very nice song Golry to God very nice song

    @amenministry1525@amenministry1525 Жыл бұрын
  • Lyrics and music totally superb 💫 super

    @venkatmamillapalli9101@venkatmamillapalli9101 Жыл бұрын
  • Excellent voice brother.glory to creator of Jesus christ.

    @chittybabu114@chittybabu114 Жыл бұрын
  • Excellent singing 👌 👏

    @keerthanabolleddu8280@keerthanabolleddu8280 Жыл бұрын
  • Excellent.songs.brother.God bless you

    @user-ul7br1qu3z@user-ul7br1qu3z10 ай бұрын
  • Super super bro God bless u

    @solomonsomidi472@solomonsomidi472 Жыл бұрын
  • Wow God bless U Tammudu

    @Enapanuri@Enapanuri Жыл бұрын
  • Best👍💯 Singing🎤

    @Kumar-zd9jm@Kumar-zd9jm10 ай бұрын
  • Tammudu God bless u

    @IsraelPastor23@IsraelPastor23 Жыл бұрын
  • God bless you abundantly Nana

    @k.swapna2@k.swapna2 Жыл бұрын
  • suberb bro nice singing n voice

    @amoshrebaka7150@amoshrebaka7150 Жыл бұрын
  • Keep rocking 🔥

    @beulahbenjamin9309@beulahbenjamin9309 Жыл бұрын
  • Praise the Lord. Find no words to praise you. MAYUK. ...... ninnu chuchi ne nentho murisipoyanu.God bless you.

    @jayarajjangam5948@jayarajjangam5948 Жыл бұрын
    • Thanks a lot Uncle! All glory to God!!

      @SayaramGattu@SayaramGattu Жыл бұрын
  • Nice singing bro

    @Matthew_smpu@Matthew_smpu Жыл бұрын
  • Wonderful Boy

    @KishoreBabuYarlapati@KishoreBabuYarlapati Жыл бұрын
  • Very nice 🙏🙏🙏🙏🙏🙏🙏praise the Lord

    @MAl-ew7dk@MAl-ew7dk8 ай бұрын
  • 👏👏👏

    @user-vr5wx9ht3n@user-vr5wx9ht3n5 ай бұрын
  • Thank you God his very well singed... God bless you myyukh

    @sureshvva4114@sureshvva4114 Жыл бұрын
  • Super singing, God bless you Brother.

    @narasimharaodarsi1970@narasimharaodarsi197011 ай бұрын
  • Superrrr We want track sir sir

    @chinnababu2740@chinnababu2740 Жыл бұрын
  • God bless you nana

    @augusteenindeti6656@augusteenindeti6656 Жыл бұрын
  • Exellent👌💯 Musical instruments

    @Kumar-zd9jm@Kumar-zd9jm10 ай бұрын
  • Nice తమ్ముడు

    @bunnykathi5376@bunnykathi5376 Жыл бұрын
  • I love this song bro super… nice voice

    @AnilKumar-cv3ts@AnilKumar-cv3ts Жыл бұрын
  • Superb song and superb music, keep Rocking 👏👏👏

    @sundaris212@sundaris212 Жыл бұрын
  • Excellent song Amen 🙏🙏🙏

    @yesupadambale3196@yesupadambale3196 Жыл бұрын
  • Supper song

    @ratna948@ratna94811 ай бұрын
  • Music and vocal composed very pleasant....... Wonderful✨😍 Brother

    @johney3993@johney3993 Жыл бұрын
  • Excellent singing praise the lord 🙏🙏

    @simhachalambypothula8075@simhachalambypothula8075 Жыл бұрын
  • Wonderful Song🎵

    @Kumar-zd9jm@Kumar-zd9jm10 ай бұрын
  • Super voice God bless you 🎊

    @sampoornakalyanam1234@sampoornakalyanam123410 ай бұрын
  • God bless you master mayukh 😍 beautiful voice 😍😍😍😍 wonderful 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    @venkatmamillapalli9101@venkatmamillapalli9101 Жыл бұрын
  • God bless you abundantly with good singing mayuk

    @jphministrieskakinada4797@jphministrieskakinada4797 Жыл бұрын
  • My Ex-girlfriend is a malayale, She knows Malayalam, Tamil, Hindhi, English and learnt Telugu as well. She sings bit, you tell me I am singing correctly. Harmony and Piano and play it with raagas. Ours was love story "Prema Lekha", you only fall in love once in a life rest articles, Regards Mr SriNivas CHILAGANI ❤

    @srinivaschilagani678@srinivaschilagani6785 ай бұрын
KZhead