Latest Telugu Christian Song | Nammakamaina Devudu | Timothy Vemulapalli | JCVC
2024 ж. 24 Сәу.
12 094 Рет қаралды
#learnbibleintelugu
బైబిల్ నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉన్నవారు మమ్మల్ని సంప్రదించండి.
Click the Link to Learn Bible : jcmandir.com/jcvc/index.php
కానుకలు : jcmandir.com/jcvc/offerings/
పరిచర్యలో పాలివారవ్వండి.
Whatsapp group link:
chat.whatsapp.com/IFwjkpA9NB4...
Whatsapp Channel link:
whatsapp.com/channel/0029VaHY...
నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించు. అదే పరలోకానికి మార్గం.
- మత్తయి 19:19
నమ్మకమైన దేవుడేవరో ఎరుగుదును ఆయనే యేసుఅని పాడేదను"2" ఎల్లవేళలా కాచేవడు కంటి పాపలాచుచేవాడు కునుకేయడు నిదురపోడు "యేసే రక్షకుడు నా హితుడు యేసే రక్షకుడు నా ప్రాన స్నేహితుడు"2" " నమ్మకమైన" 1)సృష్టిని శూన్యములో చేసినవాడు పుడిసిటితో సంద్రం కొలిచిన వాడు "2" "ఆకాశ మాహాకాశ వైసాల్య హద్దులను తన చేతి జానతోనే లెక్కించిన దేవుడు"2" నేలమంటితో నరుని చేసెను జీవ వాయువు ఊది ప్రాణమిచేను తానే తోడుగా చెలిమిచేసెను "యేసే సృష్టి కర్త మన జివదాత యేసే సృష్టి కర్త శాశ్వత రక్షణ ప్రదాత"2" " నమ్మకమైన " 2) "లోకములో పాపం పెరిగిన నాడు పాపకి క్షమాపనే దొరకని నాడు "2" "పరిశుద్ధ ఆత్మ చేత తల్లిమరియగర్భమున సృష్టి కర్తయేసృష్టిలోనరుడైజన్మించెనుగా"2 పాపము బాపగా ప్రాణ మిచ్చెను మరణము గెలిచి తిరిగి లేచెను మలి వస్తాను మరువను అనెను "యేసే రక్షకుడు నా ప్రియుడు యేసేరక్షకుడుత్వరలోరానున్ననావరుడు"2 " నమ్మకమైన" - : దేవునికే మహిమ కలుగునుగాకఆమెన్:-
Amen✝️
❤.God god bless you
Pls share and blessed
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Nijam anna...life lo chalaaaa low ga feel ayye variki....oka manchi nammakam kaliginche paaata ...idhi.... Proud to be Christian...
Pls share to all
Aman Aman Aman
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Pls share brother god bless you
Enni sarlu vinali anipistundi ❤❤
Pls share and blessed
Chala meaning tho unna song 🎉🎉🎉🎉 super and references tho chala bagundi
Annna song chala peacefull ga chala bavundananna god love ni feel avuthuu paravasamayyanu vintuuu....😊😊👌👌👌😍glory to god😊
Glory to god pls share
God gifted a song no words about this song i love this song all glory to god ❤❤❤❤❤✝️✝️
God bless you brother 🙏👍
@@injapurendtimemessagechurc5945 thank you brother 😊🙏🏻 god bless you
దేవుని మహా శక్తి తెలియపరచినా సాంగ్❤❤
Pls share and blessed
Excellent song.. Jesus is doing all miracle include in song 🎉🎉 wonderful lyrics Glory to lord..
Pls share
అయన మాత్రమే మన నమ్మకంమేనా దేవుడు ❤️❤️❤️❤️🥰🥰
Pls share
Heart touching song devudu chesina melulanni oka song lo Chudadam chala bavundhi exlent song ❤
Pls share and blessed
అన్ని అద్బుతాలు ఒక పాట రూపములో,,,,, చాలా చాలా బాగుంది.❤
Pls share and blessed
MADHURAM
Pls share and blessed
❤AMEN😇😇
Pls share and blessed
Pata rasinavaru devuni srusti ni chala feel ayiii chala baga rasaru ❤chala bagundhi brother song 2 nd lyric High level ❤
Thank you sister 🙏🏻
Pls share and blessed
Vandanalu annaya 🙏🏻
Pls share
Praise the Lord
Super song brother 🙏 god bless you brother
Glory to Jesus alone Amen ❤
nammakamaina devudu ayane what a wonderful song, devunike mahima kalugunu gaka 🙌🙌🙏🙏
Pls share and blessed
Praise the lord
Yes brother. Wonderful song And good words ❤ Thanks to God 🙏🙏🙏
Wonderful song brothers ❤
God Grace 🎉🎉 praise the lord ❤❤
Song super singing 👌 musical 👍👏👏👏👏
Pls share and blessed
Very nice song brother lyrics super brother ❤❤❤❤
Pls share and blessed
Praise the lord Very nicely beautiful heart touching song brother ❤❤
Pls share and blessed
Madhuramu ga unndi sir song
Pls share and blessed
Song super ga undi ❤❤❤❤❤
Pls share
Vandanalu annayya 🎉bale rasaru annayya. Devuni premanu. ❤❤ thanks to God ❤❤
Pls share and blessed
Vandanalu brother ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉super super song brother ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Pls share and blessed
Super song ❤❤❤🥳🥳🥳
Chalaaa Beautiful n Meaningful lyrics ❤💚❣️💚❤️
Pls share and blessed
All glory to God
❤❤❤❤❤
Super annayya❤.. song chala bagundi😊
Wonderful and meaningful song 😍
వందనాలు అన్నయ్య🎉🎉🎉🎉🎉❤❤❤
Superb Anna lyrics chaala Baga unnai praise God 🙌🙌😍
Pls share and blessed
god gifted a songs all glory to god
Praise lord 🙏 Super ga undhi 🎉🎉🎉🎉👏👏👏👏👏👏👍👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹
Pls share and blessed
Good Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌💐
Pls share and blessed
Excellent song annaya ❤❤ glory to God🙏💖
Pls share and blessed
Super super 😢😢😢😢
Praise the lord brother song high level ga undhiii ❤❤🎉
Pls share and blessed
Vandhanalu annyya
Glory to Jesus ❤
Glory to jesus
Suuuuuuuuuuuuuuuuperooooooooooooo,, suuuuuuuper ❤❤❤❤❤❤❤❤❤
🤝🏼✊🏻🤝🏼✊🏻🤝🏼✊🏻
❤
Super song❤
❤❤❤❤❤❤
ఆనా లిరిక్స్ పెట్టనా
పల్లవి :- నమ్మకమైన దేవుడెవ్వరో ఎరుగుదును ఆయనే యేసు అని పాడెదను #2# ఎల్లవేళలా కాచేవాడు కంటిపాపలా చూచేవాడు కునుకెయ్యడు నిద్దురపోడు *యేసే రక్షకుడు నా హితుడు* *యేసే రక్షకుడు నా ప్రాణ స్నేహితుడు #2#* *నమ్మకమైన దేవుడెవ్వరో* చరణం :- సృష్టిని శూన్యములో చేసినవాడు. పుడిసిటితో సంద్రం కొలిచిన వాడు..#2# ఆకాశ మహాకాశ వైశాల్య హద్దులను తన చేతి జానతోనె లెక్కించిన దేవుడు #2# నేలమంటితో నరుని చేసెను జీవ వాయువూది ప్రాణమిచ్చెను తానే తోడుగ చెలిమి చేసెను *యేసే సృష్టికర్త మన జీవదాత* *యేసే సృష్టికర్త శాశ్వత రక్షణ ప్రదాత* *నమ్మకమైన దేవుడెవ్వరో* చరణం :- లోకములో పాపం పెరిగిన నాడు.. పాపికి క్షమాపనే దొరకని నాడు..#2# పరిశుద్ధ ఆత్మ చేత తల్లి మరియ గర్భమున సృష్టికర్తయే సృష్టిలో నరుడై జన్మించెనుగా#2# పాపము బాపగ ప్రాణమిచ్చేను మరణము గెలిచి తిరిగి లేచెను మళ్లీ వస్తాను మరువను అనెను *యేసే రక్షకుడు నా ప్రియుడు* *యేసే రక్షకుడు త్వరలో రానున్న నా వరుడు* *నమ్మకమైన దేవుడెవ్వరో*
@@JCVCofficial thanks God bless you
Praise the lord brother🙏🙏
wonderful song annaya 🎉🎉🎉🎉🎉🎉
Pls share and blessed
EE SONG+VIDEO CLIPS ANNEE EXCELLENT! EXCELLENT! EXCELLENT! GA UNNAYI BROTHER. EE VIDEO NI SAVE CHESANU. "NA ANUBHAVAMTHO CHEPTHUNNANU BROTHER- "MANA YESAYYA KEVALAM NAMMAKAMAINA DEVUDU MATHRAME KADU.AAYANA SAJEEVUDU.MANAKU ATHYANTHA SAMEEPAMUGA UNDI MANALNI CHOOSTHOO,MANA MATALU VINTOO,MANAKU ANNEERAKALUGA HELP CHESEVADU.AAYANA MANA WELL WISHER,BEST FRIEND,LOVER, MANAKI ",PEDDHA DHIKKU" SUBHAMBHOOYAATH✋. VIJAYOSTHU ✋. REPLY PLEASE BROTHER. I AM EAGERLY WAITING.
Correct ga chepparu. Thanks for the comment brother.. Praise to Lord 🙏
Pls share and blessed
Waiting brother
Vandhanalu Anna
The choosen next episode kosam chala ante chala wait chesanu brother ippataki kooda 😢
Pls share and blessed
Annayya wetting annaya
Praise our Heavenly Father Amen ❤ Thank you so much for this wonderful video and brother please pranamayuda part 2 post cheyyandi
Premamayudu 2 works inka start cheyledu brother.. time padutundi.. please pray for us
@@JCVCofficial kk brother thank you
Pls share and blessed
Praise the lord brother ❤❤❤❤❤❤❤❤❤
Waiting for the song anna ❤🎉🎉🎉🎉
Vini nachite miku telisina andariki share cheyandi brother/sister
Lyrics brother
పల్లవి :- నమ్మకమైన దేవుడెవ్వరో ఎరుగుదును ఆయనే యేసు అని పాడెదను #2# ఎల్లవేళలా కాచేవాడు కంటిపాపలా చూచేవాడు కునుకెయ్యడు నిద్దురపోడు *యేసే రక్షకుడు నా హితుడు* *యేసే రక్షకుడు నా ప్రాణ స్నేహితుడు #2#* *నమ్మకమైన దేవుడెవ్వరో* చరణం :- సృష్టిని శూన్యములో చేసినవాడు. పుడిసిటితో సంద్రం కొలిచిన వాడు..#2# ఆకాశ మహాకాశ వైశాల్య హద్దులను తన చేతి జానతోనె లెక్కించిన దేవుడు #2# నేలమంటితో నరుని చేసెను జీవ వాయువూది ప్రాణమిచ్చెను తానే తోడుగ చెలిమి చేసెను *యేసే సృష్టికర్త మన జీవదాత* *యేసే సృష్టికర్త శాశ్వత రక్షణ ప్రదాత* *నమ్మకమైన దేవుడెవ్వరో* చరణం :- లోకములో పాపం పెరిగిన నాడు.. పాపికి క్షమాపనే దొరకని నాడు..#2# పరిశుద్ధ ఆత్మ చేత తల్లి మరియ గర్భమున సృష్టికర్తయే సృష్టిలో నరుడై జన్మించెనుగా#2# పాపము బాపగ ప్రాణమిచ్చేను మరణము గెలిచి తిరిగి లేచెను మళ్లీ వస్తాను మరువను అనెను *యేసే రక్షకుడు నా ప్రియుడు* *యేసే రక్షకుడు త్వరలో రానున్న నా వరుడు* *నమ్మకమైన దేవుడెవ్వరో*
Thank you brother ❤