పాపినైన నన్ను వెదకి రక్షించావు | Renew Church | Matta Marku Raju | Moses Dany |Telugu Worship Song |

2024 ж. 15 Сәу.
31 644 Рет қаралды

Lyrics & Tune : Pastor Marku Raju Matta
Music : Moses Dany
Vocals : Tarun J
Title & Video Edit : Manohar Golla
8522877542
#christiansongs #christiansongs #christiansongs #Christmas newsong
#christiansongs #christiansongs #Christmas newsong
#renewchurch #Christmassongs#christiansongsmalayalam
#christmas #Christmassong#Christiansongs
#newsongs2023 #newsongs
#christiansongsilocano
#renewchurch #gospelmessage #christiansongs #hosannaministry #christiansongs #christiansongsmalayalam #gamingvideos #jesuschrist #jesus #jesuslovesyou #jedagjedugviral #instagram #hosannaministry #music #god #godisgood

Пікірлер
  • పాపినైన నన్ను వెదకి రక్షించావు నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు ఏమిచ్చి నీ బుణం నేతీర్చగలను ఏమిచ్చి నే నిన్ను దర్శించగలను అందుకో దేవా నా దీన స్తుతులు అందుకో దేవా నా దీన ప్రార్థనా || పాడైన || (1) ప్రేమ ఆనే మాయలో పడిపోయాను మత్తు అనే ముసుగులో చెడిపోయాను || 2 || పడిపోయిన నన్ను లేవనేత్తావు చెడిపోయిన నన్ను చేరదీసావు మలినమైన నా బ్రతుకు శుద్ధి చేసావు || 2 || || అందుకో దేవా || (2) పాపమనే ఊబిలో మునిగిపోయాను జూదమనే ఆటలో జారిపోయాను || 2 || దిగజారిన నన్ను లేవనెత్తావు మోక్షమేలేని నాకు మోక్షమిచ్చావు హీనమైన నా బ్రతుకు మహిమ గా మార్చావు || 2 || || అందుకో దేవా || (3) నీచుండ నైన నన్ను నిలువబెట్టావు గౌరవం లేని నాకు అధికారమిచ్చావు || 2 || చనిపోయిన నన్ను బ్రతికించావు నీ ప్రేమతో నన్ను బందినిచేసావు పాడైన నా బ్రతుకు పరిమళముగ చేసావు || 2 || || అందుకో దేవా ||

    @RenewChurch10@RenewChurch10Ай бұрын
    • 🙏🙏✨

      @SivajyothiBolladi@SivajyothiBolladiАй бұрын
    • పాట చాలా బాగుంది

      @Baskerkothurbasker@Baskerkothurbasker23 күн бұрын
    • 👌🏾🙏

      @Baskerkothurbasker@Baskerkothurbasker23 күн бұрын
    • Please bro song track upload cheyandi

      @mohansetty5650@mohansetty565021 күн бұрын
    • Nice lyrics 👌 👏

      @rasibaini@rasibaini21 күн бұрын
  • దేవునికి విరుద్ధమైన వాటిలో మునిగిపోయినవారందరికీ గుచ్చుకొనేవిధంగా విలువైన మాటలతో ఎంతో ప్రశాంతమైన సంగీతంతో మధురమైన గాత్రంతో పాటగా మలిచి మా ముందుంచిన మీ టీం అందరినీ దేవుడు దీవించును గాక ఈపాట ద్వారా దేవుడు ఎంతగానో మహిమపరచబాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను glory to god

    @BroPremrajuGodsMinistries@BroPremrajuGodsMinistriesАй бұрын
  • మరొ మంచి పాటను మార్కు ద్వారా రాయించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను మరెన్నో పాటలు రచించి దేవున్ని మహిమపరచాలని మనస్ఫూర్తిగ కోరుకుంటున్నాను బాబాయ్ God bless you

    @YESEBUVIPPARTHI@YESEBUVIPPARTHIАй бұрын
  • దేవుడు మరింత జ్ఞానం ఇచ్చి తన పనిలో నిన్ను వాడు కొనును గాక

    @TDR3927@TDR3927Ай бұрын
    • Amen

      @sandeepgolla6634@sandeepgolla6634Ай бұрын
  • He loves too much to leave us. His love is Great, un comparable, un conditional and never ending love. All he want from us is unwavering faith in Him. If we trust Him and surrender to Him, He is our Great father , Great rock and star, always ready to show us the right path and guide us. Hold our hand and walk with us. Beautiful song, lyrics and singing. God bless your ministry.💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖

    @Pushpamurthy-rm2xj@Pushpamurthy-rm2xjАй бұрын
  • అద్భుతమైన సాంగ్ తమ్ముడు ఇటువంటి అర్ధవంతమైనపాటలు మరేన్నో వ్రాయాలని మనస్పూర్తీగా దేవుని వేడుకొంటు దేవునికి మహిమకలుగునుగాక ఆమేన్

    @pallemdavid5964@pallemdavid5964Ай бұрын
  • Very well song.... దేవునికే ఘనత ప్రభావములు చెల్లును గాక..... Thank you brothers...... God bless you more..... Amen

    @nsamoviechannel6146@nsamoviechannel614625 күн бұрын
  • The most meaningful and wonderful song it's really inspiring song to the youth now a days. I encourage each and everyone who participated in promoting the song in God's almighty name Amen .

    @karthikgolla4447@karthikgolla4447Ай бұрын
  • If we surrender to Him with our unwavering faith He will never leave us . He loves us too much to ignore us. Even when we didn't deserve Je sacrificed His life for us. He went through torture, humiliation, suffering on the cross. He is always there for us. Beautiful song, lyrics, music and singing. God Bless your ministry. From Pretoria,South Africa.💜🤎💜🤎💜🤎💜🤎💜🤎💜🤎💜🤎💜🤎💜💜🤎💜🤎💜🤎💜🤎💜🤎💜🤎💜🤎

    @Pushpamurthy-rm2xj@Pushpamurthy-rm2xj2 күн бұрын
  • యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

    @P.HANOKU46846@P.HANOKU46846Ай бұрын
  • వెరీ వెరీ గుడ్ సాంగ్ దేవుడు మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ❤🎉

    @user-zh2dc5yq6f@user-zh2dc5yq6fАй бұрын
  • Super song 🎉 ఇంకా మరెన్నో ఇలాంటి సాంగ్స్ రాయాలి అని ఆ దేవున్ని కోరుకుంటున్నాను 😍😍

    @priyakonala5555@priyakonala5555Ай бұрын
  • ఆత్మీయ మైన పాట. చాలా బాగుంది 🙏 తండ్రి నీకే మహిమ కలుగు గాక 👏

    @nissibetesthaministries123@nissibetesthaministries123Ай бұрын
  • అవును మనస్పూర్తిగా కోరుకుంటూ అందుకో దేవా నా దీన స్తుతులు..

    @sudhakararika4572@sudhakararika4572Ай бұрын
  • యూత్ కి సరైన పాట అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక

    @user-zh2dc5yq6f@user-zh2dc5yq6fАй бұрын
  • ఈ పాట నా జీవితసాక్ష్యము 😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅😅😅😅😅😅😅❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊

    @prasadmocharla8303@prasadmocharla8303Ай бұрын
  • Praise the Lord, brother. I'm impressed by the way you explain the Word of God. Thank you. May God bless you and use you even more in His service and in spreading His Word

    @agenesistech@agenesistech23 күн бұрын
  • If we surrender to Him with unwavering faith He is always there for us. That is His promise He will never leave nor forsake us. So Great is our Lord. Amen. From Pretoria, South Africa.💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

    @Pushpamurthy-rm2xj@Pushpamurthy-rm2xjАй бұрын
  • మరింతగా దేవుని పనిలో ఎదగాలని కోరుకుంటూ..... God bless you

    @vijaykumarthalluri4236@vijaykumarthalluri4236Ай бұрын
  • Praise the lord bro super singing bro and music track link please

    @jyothibabumamidi9540@jyothibabumamidi9540Ай бұрын
  • Song chala bagundhi annaya garu god bless you brother 😊🙏🙏🙏👌👌

    @user-zr7ih6hn4x@user-zr7ih6hn4x21 күн бұрын
  • దేవుని కి మహిమ కలుగును గాక

    @user-nm5fk8ek5u@user-nm5fk8ek5uАй бұрын
  • Praise the Lord brother.song chala bagundhi.

    @DJayaofficial777@DJayaofficial77727 күн бұрын
  • Devunki mahima kalugunu gaka chala life changing song s

    @SusannaMadda@SusannaMaddaАй бұрын
  • Editing Super Anna

    @sandeepgolla6634@sandeepgolla6634Ай бұрын
  • ❤ love you song nalo ustha ham kaligindi good song ❤❤❤❤

    @dhanrajgattugattu1789@dhanrajgattugattu178919 күн бұрын
  • Nice lirics Anna Nice music Anna Nice vocal Anna Nice Editing Anna

    @sandeepgolla6634@sandeepgolla6634Ай бұрын
  • Prise the Lord brother E song chala bagudi

    @nallisanthikumari3880@nallisanthikumari388028 күн бұрын
  • Wonderful song ever glory to god alone ✝️ Praise the lord all team members 🙏🏻

    @sarithaRaju143@sarithaRaju143Ай бұрын
  • దేవునికి మహిమ కలుగునుగాక.!

    @nareshrapaka@nareshrapaka27 күн бұрын
  • Praise the lord annya

    @Joshichenata@Joshichenata20 күн бұрын
  • Wonderful song babai 👌god bless you 🙇‍♀️🙏🤲

    @ChittiBethala@ChittiBethalaАй бұрын
  • వందనాలు అన్న మీ పాట వినగానే నాకు నిద్ర కుడ పోయింది అంత బాగుంది మీ పాట అ తలంతు ఇచిన అ దేవుకే మహిమ కలుగును గాక ఆమెన్ ఇంకా చాలా చాలా పాటలద్వర వాడుకోవాలని కోరుకుంటున్నాను ఐయ్య గారు ఆమేన్ ❤

    @nakkashanti8217@nakkashanti8217Ай бұрын
  • 🎉🎉🎉🎉 3D

    @ashookbata4384@ashookbata438429 күн бұрын
  • ఏసుక్రీస్తు నామములో మీకు వందనాలు పాట బాగా రాసారు పాడారు లిరిక్స్ కావాలి రిలిక్స్ పెట్టండి

    @meshpamprakash6335@meshpamprakash6335Ай бұрын
    • పాట రిలిక్స్ పెట్టినందుకు వందనాలు

      @meshpamprakash6335@meshpamprakash6335Ай бұрын
  • వందనాలు బ్రదర్ ఈ పాట చాలా అద్భుతంగా వ్రాశారు లిరీక్స్ దేవునికే మహిమ కలుగును గాక

    @illakoteswararao@illakoteswararaoАй бұрын
  • Praise the lord brothers. Chala bhaga explain chesaru Dhevudu mimmalni Inka balanga vadukovalani korukuntunna 🙏🙏🙏🙏🙏

    @sowjanyakallepally9567@sowjanyakallepally95674 күн бұрын
  • అన్నయ్య వందనాలు ఈ పాట చాలా బాగా చెప్పారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

    @P.HANOKU46846@P.HANOKU46846Ай бұрын
  • Good song brother, God bless you

    @bethesdagraceministry7300@bethesdagraceministry7300Ай бұрын
  • వందనములు అన్నయ్య ఈపాట ట్రాక్ కావాలి

    @valuriarjunvaluriarjun1656@valuriarjunvaluriarjun16567 күн бұрын
  • God bless you tarun bro chala Baga padaru and lyrics kuda spiritual ga Baga rasaru bro moses bro music matram excellent God's bless you brothers

    @Lokeshphilip@LokeshphilipАй бұрын
  • ట్యూన్ చాలా బాగుంది రిలిక్స్ చాలా అర్థవంతంగా ఉన్నాయి గాడ్ బ్లెస్స్ యు 🎉🎉🎉🎉❤

    @user-zh2dc5yq6f@user-zh2dc5yq6fАй бұрын
  • Praise the lord Annayya track pettandi anekulu padadaniki avakasamu vuntundhi

    @mpetermanohar4225@mpetermanohar4225Ай бұрын
  • PRAISE THE LORD MATTA MARKU RAJU NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN MOSES DANY JESUS LOVE'S U ALWAYS YOUR FAMILY ✝️🛐🕎💅🙏🙇⛪🧎🥁🎻❤️🌹👋🤲🤝🎤🙋🎹💯🫶🙌🤗💘🎺🪘🪕🎸🪗👍👏👌

    @jedidiahm3670@jedidiahm367025 күн бұрын
  • సాంగ్ చాలా చాలా బాగుంది అన్నయ్య గారు గాడ్ బ్లెస్స్ యూ అన్నయ్య గారు ఎలాంటి మరీనో రాయారాలి 🙏🙏🙏👌👌👌👌❤️

    @user-zr7ih6hn4x@user-zr7ih6hn4xАй бұрын
  • God song anna

    @AnandTigarareddy@AnandTigarareddy20 күн бұрын
  • God bless you ❤❤❤ Anna challa ardhavanthamaina songs. యవనస్తులు challa సంభందించిన ........... అన్నయ్య Track songs pettandi please Annayya

    @arikanagesh4702@arikanagesh47023 күн бұрын
  • భలే పాడారు bother వందనాలు 🙏 super singer 👌

    @samsonchavali5730@samsonchavali5730Ай бұрын
  • Wonderful Full Song Marku Anna 🙏Praise the lord Anna 🙏

    @baby12380@baby12380Ай бұрын
  • Song chaala ardavantangaa raasaru inka ilanti enno paatalu raayalani korukuntunna

    @sugunakare3429@sugunakare3429Ай бұрын
  • ❤❤💚🙏🙏🙏

    @ImmanuelChigurupati@ImmanuelChigurupatiАй бұрын
  • Chala ardavantamaina paata prastuta paristitulaku taginadi praise God 🙏🏻

    @user-pn6bc5ct4n@user-pn6bc5ct4nАй бұрын
  • Wonderful lyrics and Presentation 👏👏👏God bless you🙌🙌🙌

    @sumavardhanapu3569@sumavardhanapu3569Ай бұрын
  • పాట చాలా బాగుంది బ్రదర్ 👌🏻👍దేవుడు నిన్ను దీవించును గాక

    @chittich.chittibabu419@chittich.chittibabu4198 күн бұрын
  • God bless you tammudu

    @TDR3927@TDR3927Ай бұрын
  • Annnayya challa baga padaru annayya super super super annayya god bless you annayya

    @EdupugantiVenky@EdupugantiVenkyАй бұрын
  • Nice Music Anna

    @sandeepgolla6634@sandeepgolla6634Ай бұрын
  • Challa baga padevu marku super lirics . God bless you 🙌🙌🙏🙏🙏🙏

    @kalyanikalyani4640@kalyanikalyani4640Ай бұрын
  • Super song THAMMUDU DEVUNIKI MAHINAKALUGUNU ❤❤

    @mmmministry@mmmministryАй бұрын
  • దయచేసి track songs pettandi please Annayya

    @arikanagesh4702@arikanagesh47023 күн бұрын
  • Super brother ❤ May God give you super success in ur spritual journey🤍

    @user-je1mc5ph2x@user-je1mc5ph2xАй бұрын
  • Wonderful anna chala bagundhi devunike mahima kalugunu gaka❤

    @BaleAvinash@BaleAvinashАй бұрын
  • Please upload track

    @Confidentonchrist@ConfidentonchristАй бұрын
  • ❤❤❤❤❤❤❤ Super babay super super

    @JANGAMBELSHAR@JANGAMBELSHARАй бұрын
  • God bless you all 🎉

    @Prasanthofficial11@Prasanthofficial11Ай бұрын
  • God bless you bro 🙏 chala bagundhi E song track chaindi bro 🙏 Amen

    @user-wv9ft1dn8p@user-wv9ft1dn8pАй бұрын
  • God bless you bro song track petandi

    @mohansetty5650@mohansetty565022 күн бұрын
  • Praise the lord Brother Please song ki track pettandi

    @venkatkarumuri2543@venkatkarumuri25439 күн бұрын
  • వండర్ఫుల్ సాంగ్ ❤❤❤❤❤🎉🎉

    @user-zh2dc5yq6f@user-zh2dc5yq6fАй бұрын
  • ❤ from Odisha glory to the almighty everlasting God lord Jesus christ Amen

    @akashsatapathy1658@akashsatapathy1658Ай бұрын
    • Thankh you so much ❤

      @RenewChurch10@RenewChurch10Ай бұрын
    • @@RenewChurch10 ♥️

      @akashsatapathy1658@akashsatapathy1658Ай бұрын
  • Great లిరిక్స్ మార్కు గారు 🙏

    @manohargolla9622@manohargolla9622Ай бұрын
  • To whom be the glory forever & ever Amen .

    @kalyaniA4848@kalyaniA4848Ай бұрын
  • Good Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌💐

    @user-zn1og6hk9l@user-zn1og6hk9lАй бұрын
  • తమ్ముడు good song God bless you

    @princychristgospel@princychristgospelАй бұрын
  • Nice lirics Anna

    @sandeepgolla6634@sandeepgolla6634Ай бұрын
  • Blessed Voice Tarun 🥰🙌🙌

    @sumavardhanapu3569@sumavardhanapu3569Ай бұрын
  • Nice song brother may Jesus's bless your team 🙏

    @subhasinivaddi2982@subhasinivaddi2982Ай бұрын
  • Very nice song brother God bless you

    @godiprasanthi8090@godiprasanthi8090Ай бұрын
  • i love this song annaya God bless you ❤❤❤🎉💐💐🙏🏻

    @shalomchurchministries636@shalomchurchministries636Ай бұрын
  • Nice song annaya 😊 Heart touching lyrics❤

    @mounikadali1855@mounikadali1855Ай бұрын
  • Nice song God bless you brother

    @rameshmartha4820@rameshmartha4820Ай бұрын
  • ❤❤soprr sog

    @user-yb1mm8zt2r@user-yb1mm8zt2rАй бұрын
  • Nice song God bless you tammudu

    @KadaliEsterrani@KadaliEsterraniАй бұрын
  • 🙏🙏🙏🙏🎉🎉🎉🎉

    @amenministry1525@amenministry152524 күн бұрын
  • Please upload song track

    @mohansetty5650@mohansetty565022 күн бұрын
  • పాట చాలా బాగుంది

    @SonyImmadi@SonyImmadiАй бұрын
  • Wonderful song thammudu congratulations 🎉

    @servantofchristvmg@servantofchristvmgАй бұрын
  • Prasie the lord to all

    @NohaEditz@NohaEditzАй бұрын
  • Brother track pettandi please

    @devarapalliharishchinna2224@devarapalliharishchinna22244 күн бұрын
  • Vocals nice tharun brother

    @manohargolla9622@manohargolla9622Ай бұрын
  • God bless you

    @karunakumarikaruna404@karunakumarikaruna404Ай бұрын
  • ❤So nice 👌🏻

    @danielashirvad26@danielashirvad26Ай бұрын
  • Super songs 😢🎉🎉

    @user-uf2hu1ke6j@user-uf2hu1ke6jАй бұрын
  • @jedidiah gospel New song హబ్బాక్కూకు ప్ర్రార్ధనfull song 👍🏼

    @veeravenkataramanakota6313@veeravenkataramanakota6313Ай бұрын
  • Super song 🎉🎉

    @Confidentonchrist@ConfidentonchristАй бұрын
  • God bless you brothers good song

    @chabthularakesh5985@chabthularakesh5985Ай бұрын
  • @Georgemekala@GeorgemekalaАй бұрын
  • Chala bagundi song mardhi garu

    @PrasanthiPrasanthi-yl1qb@PrasanthiPrasanthi-yl1qbАй бұрын
  • Soprr msg ❤❤

    @rajuraju-wm3gm@rajuraju-wm3gmАй бұрын
  • Glory to God ❤l🎉

    @yerukulavasantha@yerukulavasanthaАй бұрын
KZhead