THALLIAINA THANDRIAINA TELVGU LYRICAL TRACK 2022 SONG BOUI GOD66TV

2022 ж. 6 Сәу.
9 567 Рет қаралды

Song Name :
Album :
Album Year :
Lyrics king Johnson victor
Music : king Johnson victor
Singer :
CBT KANIGIRI
#jayashaliSongs #GOD66TVSONGS
#BOUISONGS
#praiseAndworship #TeluguChristianSong

Пікірлер
  • ❤song

    @DurgamMahesh-ok8kt@DurgamMahesh-ok8kt5 ай бұрын
  • ❤సాంగ్

    @battainanagaiah7709@battainanagaiah77092 ай бұрын
  • పల్లవి:-తల్లియైన తండ్రియైన దేవుడే మనకు... తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు... ఉన్నవానిలో అన్నీ ఉన్నాయి తెలుసా...? ఉన్నవాడని దేవునికి పేరుంది తెలుసా...? కోట్లమంది దూతలున్నా... ఎంత సేవ చేస్తున్నా... నమ్మలేదని దిగులు చెందాడు తెలుసా...? పాపమెంత చేస్తున్నా... నువ్వు దూరమైపోతున్నా... యేసును నమ్మితే రక్షిస్తానన్నాడు తెలుసా...? తల్లియైన తండ్రియైన దేవుడే మనకు... తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు... చ...1:-ఇద్దరు వద్దు ఒక్కరే ముద్దు అని అనుకుంటారు... పెంచేస్థోమతలేదని పిల్లలే వద్దు అని అనుకుంటారు... భూమిని నిండించమని చెప్పింది అది నేనేరా... ఆదామవ్వలను అందరిని పోషించింది అది నేనేరా... నాలోనీ అందరు ఉన్నారురా... నాలాంటి ప్రేమను చూపాలని తల్లి తండ్రిని కన్నానురా... నీ తల్లి తండ్రిని చేశానురా... నీ తండ్రికి నే తండ్రిరా... ఇది నిజమని నువ్వు నమ్మాలిరా... నీ తల్లి తండ్రిని నేనురా... తల్లియైన తండ్రియైన దేవుడే మనకు... తల్లి తండ్రి పోలికలున్నాయని చూపించాడు మనకు... చ...2:-నవమాసాలు మోసింది నిను కన్న నీ తల్లీ... నీజన్మంత మోసాను నవమాసాలకూ మించీ.. ముదిమివచ్చు వరకు ఎత్తుకున్నది అది నేనేరా... వృద్ధులైతే బరువని వదిలేస్తారురా నీవారేరా.. అందరూ... ఈలాంటి వారేరా... నాలాగా ప్రేమించి పోషించేవారెవరు లేరురా... చనిపోతే బ్రతికిస్తానురా... నిను వదులుకోలేనురా... మరణిస్తే వదిలేస్తారురా... ఆ తల్లితండ్రిని కానురా... తల్లియైన తండ్రియైన దేవుడే కడకూ...

    @mahimatejaofficial4342@mahimatejaofficial4342Күн бұрын
  • Hats off to you brother..... Really Wonderful 👏❤️🎉💐🎊

    @RajKumar-so6dl@RajKumar-so6dl Жыл бұрын
  • Super song lyrics Super

    @lifewithoutjesusishell4560@lifewithoutjesusishell4560 Жыл бұрын
  • Anna vandanalu tanku price the Lord anna I miss you anna

    @chantichantibabu8486@chantichantibabu8486 Жыл бұрын
  • Pandu

    @pedapati.nookaraju5917@pedapati.nookaraju5917 Жыл бұрын
KZhead