Pranamichina Good Friday Song 2024
Pranamichina Good Friday Song 2024 #new #latest #goodfridaysong #2024 #psmmoses #sthuthiganam
Lyrics, Tune, Music and Vocals: Ps.M.Moses
Keys : Johnson Chennai
Rhythms : Steven Chennai
Tabala : Kiran Chennai
Violin : Balaji Chennai
Sithar : Rabert
Chorus: Priya & Hamabega
Lyrics
నా పాప శాపము బాపుటకు
అరుదెంచినావయ్య
ఆ ఘోర సిలువలో ప్రాణమిచ్చిన
ప్రేమమూర్తివయ్య
నీ త్యాగమెన్నడు మరువలేనిది
నాదు యేసయ్య -2
పరలోక తండ్రికి సుతుడవు నీకేలా ఈ శ్రమ
నీకేలా ఈ శ్రమ
1, తనకు తానుగా ముష్కరులకు
అప్పగించుకొనెను
లేఖనము నెరవేరునట్లు
జరుగుచున్నదనెను -2
నీకెంత జాలి నాపైన
నాదు యేసయ్య
నా పాపములకై సిలువ
శ్రమను ఓర్చినావయ్యా
ఓర్చినావయ్యా
2, ముండ్లమకుటము తలనుగుచ్చిరి
అపహసించిరి
పిడికిళ్లను బిగియించి
గుద్దిరి హేళనచేసిరి -2
నీకెంత ఓర్పు నేరమెరుగని
నాది ఏసయ్యా
ఒక మాటనైనా పలుకలేని
శాంతమూర్తివయ్య
శాంతమూర్తివయ్య
3, భారమైన సిలువను ప్రభు
భుజముపై నుంచిరి
కోల్కతా వరకు సిలువను
మోయించిరి -2
చేతులను కాళ్ళను సిలువకు
మేకులతో కొట్టిరి
ఆ ఘోర సిలువలో నాకై
మరణించినావయ్య
మరణించినావయ్య
#goodfridaysong2024 #siluva
#sthuthiganamsingingteam2024 #liveperformance #teluguchristansongs2024 #latestchristansongs2024 #bestteluguchristiansongs2024 #viralteluguchristiansongs #newchristiantelugusongs2024 #viralsongsintelugu2024 #jesustelugusongs #christmassongs #latestchristmassongs2024 #newchristamssongs2024 #christianoldhitsongs #mosesmunjurupu
Wonderful Good Friday Song🎉🎉🎉🎉🎉
Praise The Lord 🙏 Thank you very much ❤
Praise the lord 🙏
Praise The Lord 🙏
Praise the Lord
Praise The Lord
Praise the lord anna
Praise The Lord Brother ❤
Praise the lord Sir 🙏 glory to God ✋
Praise The Lord 🙏 Thank you very much ❤
Adbhuthamaina Good Friday Song PRAISE THE LORD🙏
Thank you very much ❤ Praise The Lord 🙏
praise the lord
Praise The Lord Pastor garu
Super song
Thank you very much ❤
PRAISE THE LORD 🙏
Praise The Lord 🙏
Praise The Lord 🙏
Heart touching lyrics sir...
Thank you very much Glory to God ❤
Dear friends Praise The Lord 🙏 యేసు క్రీస్తు ప్రభువు వారు మనయెడల ఆయనకున్న మహా ప్రేమచేత మనకు ప్రతిగా ఆ కల్వరి సిలువలో ఆయన ప్రాణాని అర్పించి మనలను విమోచించారు, ఆ గొప్ప త్యాగని వివరిస్తూ పాడిన ఈ పాటను అనేకమందికి మేలుకొలుపుగా మరియు ఆశీర్వాదకరంగా ఉండేందుకు ఈ పాటను దయచేసి అందరికి షేర్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆమేన్ ❤❤❤
Praise the lord brother
Praise The Lord Brother ❤
Praise the lord anna 🙏
Praise The Lord Brother 🙏
లిరిక్స్ చాలా బాగున్నాయి అన్న..❤
Thank you very much❤ ❤❤Brother
👌
God bless you all ❤️🙏🎉
Thank you very much Brother ❤️🙏
Wonderful song
Thank you very much
What an amazing voice & depth composition.. Glory to God.. ❤❤❤
Thank you very much Brother Glory to God ❤❤❤
Wonderful lyrics Moses garu...
Thank you very much sir
Superb meaning full song as shown all the movements of Kalvari Yatra. Good Effort and upgraded taking Moses. I felt good involvement in the song.
Yes, my dear Brother, this is the blessing that God has blessed me with. I sang this song with a heavy heart Even though I sing this song, I cry when I listen to it. Lord Jesus made me sing this song. Thank you very much Brother.
Good feel song
Thank you very much 🤝
Praise God 🙏
Praise The Lord 🙏
Super melody song sir 🙏🏻
Thank you very much 🙏
👏👏
Praise the Lord🙏
Praise The Lord 🙏
Super song annaya god bless you
Thank you very much sister
Excellent voice brother 🎉🎉🎉
Thank you very much sister garu
Glory to God
చాలా బాగుంది అన్నా. Super singing. Congrats anna ❤
Thank you very much Brother ❤️
🙏🙏🙏
🙏🙏🙏
❤Praise The Lord బ్రదర్ 🥰
Praise The Lord Brother ❤️
Anna chala adbuthamga song Rasaru,siluva nu gurchina vartha,kristhu prema,Ayana thyagam 💒Chala baga Rasaru ,E song veni prathi oka Athma Rakshincha badali Anna 💒God bless you
Glory to God Brother Thank you very much ❤❤❤ May God bless you
Devudu siluvalo chupina Premanu vivarinchina ee song chala bagundhi
Glory to God
Lyrics నా పాప శాపము బాపుటకు అరుదెంచినావయ్య ఆ ఘోర సిలువలో ప్రాణమిచ్చిన ప్రేమమూర్తివయ్య నీ త్యాగమెన్నడు మరువలేనిది నాదు యేసయ్య -2 పరలోక తండ్రికి సుతుడవు నీకేలా ఈ శ్రమ నీకేలా ఈ శ్రమ 1, తనకు తానుగా ముష్కరులకు అప్పగించుకొనెను లేఖనము నెరవేరునట్లు జరుగుచున్నదనెను -2 నీకెంత జాలి నాపైన నాదు యేసయ్య నా పాపములకై సిలువ శ్రమను ఓర్చినావయ్యా ఓర్చినావయ్యా 2, ముండ్లమకుటము తలనుగుచ్చిరి అపహసించిరి పిడికిళ్లను బిగియించి గుద్దిరి హేళనచేసిరి -2 నీకెంత ఓర్పు నేరమెరుగని నాది ఏసయ్యా ఒక మాటనైనా పలుకలేని శాంతమూర్తివయ్య శాంతమూర్తివయ్య 3, భారమైన సిలువను ప్రభు భుజముపై నుంచిరి కోల్కతా వరకు సిలువను మోయించిరి -2 చేతులను కాళ్ళను సిలువకు మేకులతో కొట్టిరి ఆ ఘోర సిలువలో నాకై మరణించినావయ్య మరణించినావయ్య
అన్న టైటిల్ బాగుంది..❤🎉
Thank you very much Brother ❤️
God bless
❤
👏👏👏
Praise The Lord 🙏
praise the lord
Praise The Lord
👌
🤝
Praise The Lord 🙏