Nannentha Preminchinavo Full Video Song || Latest telugu Good Friday Song 2022 || Digital Gospel
Nannentha Preminchinavo ( Emivvagalanu Song ) Full Video Song || Latest telugu Good Friday Song 2022 || Digital Gospel
Track👉👉 : • Nannentha Preminchinav...
Song title : Nannentha Preminchinavo నన్నెంత ప్రేమించినావో...
Lyrics,Tune : Bro Sadhu Sundar Singh
Official KZhead channel :
/ @sadhusundarsinghl4938
Music & Vocals : Bro.Sunil Kumar
Video Editing : Bro.G.Nuthan Babu
Official KZhead channel :
/ @sadhusundarsinghl4938
ఏమివ్వగలను నా జీవితాన నే ఘోర పాపిని యేసూ..
పలుమార్లు నీ గాయము రేపి నిన్నెంతో శిక్షించినానో...
(అను పల్లవి )
నన్నెంతో ప్రేమించినావో...నన్నెంతో రక్షించినావో...
(చరణం 1)
కలువరిలోనాకై శ్రమ నొందినావు
నీ హృదిని ధారపోసినావు
నీ ప్రేమతో నీ జాలితో
నీ కరుణతో నీ వాత్సల్యముతో
నన్ను పరిశుద్ధపరిచ శ్రమ పొందితివా
నన్ను పరమును చేర్చ బలిఐతివా
(చరణం 2 )
నా పాపభారం నీవు మోసినావు
ఆ క్రూర శ్రమలు పొందినావు
నీ త్యాగంతో నీ యాగంతో
నీ సంకల్పంతో నీ సిలువశక్తితో
నన్ను నీ సొత్తుగా ఏర్పరచితివి
నన్ను నీ బిడ్డగా బలపరచితివి
(చరణం 3)
కన్నీటి వ్యధలను విడిపించినావు
నరకపు సంకెళ్లు తెంచినావు
నీ సహనంతో నీ సాత్వీకంతో
నీ ఓర్పుతో నీ బలియాగంతో
నా నరకపుయాతనలను విడిపించితివి
నిత్యజీవపు రాజ్యం నాకొసగితివి
Our Other Video Songs : kzhead.info?list...
Watch and stay connected with us!!
► Contact us at 9494081943 , 9492188898
► Website www.digitalgospel.org/
►Subscribe us: / gospelindigital
►Like us: / gospelindigital
Latest Telugu Good Friday Songs , Latest Telugu Good Friday Song 2022 - Lent Songs 2022
#DigitalGospel telugu good friday songs lyrics, telugu good friday songs, good friday songs telugu 2022, latest telugu christian good friday songs 2022, latest telugu christian good friday songs 2021 good friday songs telugu whatsapp status, good friday songs telugu new, good friday songs telugu 2021, good friday songs telugu status, good friday songs telugu latest, good friday songs telugu 2020, good friday songs telugu hosanna ministries, latest telugu christian good friday songs, good friday songs telugu new 2022 siluva songs in telugu, siluva songs in telugu 2022, siluva songs in telugu 2022, siluva songs in telugu lyrics, siluva songs in telugu 2019 siluva songs whatsapp status, siluva songs telugu whatsapp status, siluva songs latest, siluva songs old, siluva songs 2022 siluvai songs in tamil siluva songs in telugu oldsiluva songs tamil siluva songs track గుడ్ ఫ్రైడే సాంగ్స్, గుడ్ ఫ్రైడే మెసేజ్, గుడ్ ఫ్రైడే పాటలు,గుడ్ ఫ్రైడే, telugu lent days songs telugu catholic lent days songs lent days songs telugu whatsapp status lent days songs telugu lo lent days songs in telugu 2022 jesus lent days songs telugu whatsapp status lent days songs in telugu new lent day songs in telugu lyrics lent days songs in telugu 2020 lent days songs in telugu rcm lent days songs in telugu latest lent days songs in telugu jukebox lent days songs in telugu album lent days songs in telugu 2021 telugu lent songs telugu lent catholic songs telugu lent christian songs telugu lent season songs telugu lent songs whatsapp status telugu lent message telugu lent songs lyrics telugu lent day mp3 songs telugu lent songs download telugu lent days songs telugu lent lent telugu whatsapp status telugu catholic lent days songs latest telugu lent songs good friday songs telugu 2022 good friday songs telugu whatsapp status good friday songs telugu new good friday songs telugu 2021 good friday songs telugu status good friday songs telugu lyrics good friday songs telugu jukebox good friday songs telugu tracks good friday songs telugu christian good friday songs telugu jesus good friday songs telugu latest good friday songs telugu hosanna ministries good friday songs telugu 2020 -good friday songs telugu catholic సిలువ పాటలు - క్రీస్తు సిలువ పాటలు - సిలువ ధ్యాన పాటలు - సిలువ శ్రమల పాటలు
ఏమివ్వగలను నా జీవితాన నే ఘోర పాపిని యేసూ "2" పలుమార్లు నీ గాయము రేపి నిన్నెంతో శిక్షించినానో "2" నన్నెంతో ప్రేమించినావో నన్నెంతో రక్షించినావో "2" "ఏమివ్వగలను" 1.కలువరిలోనాకై శ్రమ నొందినావు నీ హృదిని ధారపోసినావు "2" నీ ప్రేమతో నీ జాలితో నీ కరుణతో నీ వాత్సల్యముతో నన్ను పరిశుద్ధపరచ శ్రమ పొందితివా నన్ను పరమును చేర్చ బలిఐతివా "నన్నెంతో" 2.నా పాపభారం నీవు మోసినావు ఆ క్రూర శ్రమలు పొందినావు "2" నీ త్యాగంతో నీ యాగంతో నీ సంకల్పంతో నీ సిలువశక్తితో నన్ను నీ సొత్తుగా ఏర్పరచితివి నన్ను నీ బిడ్డగా బలపరచితివి "నన్నెంతో" 3.కన్నీటి వ్యధలను విడిపించినావు నరకపు సంకెళ్లు తెంచినావు "2" నీ సహనంతో నీ సాత్వీకంతో నీ ఓర్పుతో నీ బలియాగంతో నా నరకపుయాతనలను విడిపించితివి నిత్యజీవపు రాజ్యం నాకొసగితివి "నన్నెంతో"
Deva nuvvu macoracu siluvalo Bali ieyyavu😢😢❤❤your love is heart touching love
Heart touching song TRUE love of jesus......😢😢
Prise the Lord🙏🙏🙏
Praise the Lord 🙏 Brother
Davanki mahama kaluginu gaka
Mee prema varnanaatheetham 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Love u father
Nenem evvakapoina😭😭😭 samasthaanni naakichina mee thyagaanni varninchalenu 🙇🙇🙇🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
Praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord ❤️ Amen ❤️
🙏🙏🙏🙏
Praise the lord Amen 🙏🙏🙏🙏
వంధానల్ 🛐✝️
Deva 🥰🥰🥰
PRAISE THE LORD
🙏🛐🛐🛐🛐🛐🛐⛪
Praise the lord 🙏
చాలా బాగుంది songs
🙏😭😭🙏
Glory to god...
Lyrics '& voice super
Very nice song❤
Anna me voice...super anna
😍😍😍😍😍😍
Praise tha lord brother
AMEN praise the lord God 🙏🏻🙏🏻🙏🏻
Track upload cheyandi bro
Praise the lord ❤amen amen amen 🙏🙏🙏🙏❤
Track pettandi bri
Track👉👉 : kzhead.info/sun/mcWRqtesp6qNhX0/bejne.html