పెళ్ళంటే దేహములు వేరైనా | New Telugu Marriage Song | Latest Best Wedding Song | Pelli Paata |

2019 ж. 27 Қаң.
2 760 399 Рет қаралды

I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
#Vijay_Prasad_Reddy #Inspirational_Messages
I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
/ @vijayprasadreddyiforgod
ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
/ @iforgodvijayprasadreddy
మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
1. / vijay.prasadreddybalab...
2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
3. / i-for-god-ministries-1...
మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
(for join click this link )
chat.whatsapp.com/EDw8B1zwOda...
Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
/ iforgodlivehdvideos
ఆదివారం ఆరాధన సందేశములు:
• SUNDAY CHURCH WORSHIP ...
I For God Songs Promos link:
• VIJAY PRASAD REDDY ALL...
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
• ¶¶ Yuddhaniki Siddhamy...
2. సర్వలోక_న్యాయాధిపతి
• ¶¶ Sarvaloka Nyayadhip...
3. ముల్లోక_మహాయోధుడు
• ముల్లోక మహాయోధుడు JUKE...
Debates :
1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
• లోకరక్షకుడు ఎవరు? | Sh...
2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
• ORIGINAL SIN | DEBATE ...
3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
• ORIGINAL SIN | DEBATE ...
#Messages Links
1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
• యోగా క్రైస్తవులు చేయకూ...
2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
• ఎప్పుడైనా మద్యం తాగినా...
3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
• మనుషులు పాపం చేసి చెడి...
4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
• విశ్వాసి అన్యుడైన తండ్...
5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
• ఈజిప్ట్ నాగరికతకు మూలం...
6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
• ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
• నీగురించి ఇతరులు ఏమనుక...
8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
• ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
• ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
• మోషే గారి జీవితంలో జరి...
11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
• దేవునియందు నిజమైన భయభక...
12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
• యవ్వనేచ్చ | AN EYE OPE...
13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
• శిలువమీద పరీక్షింపబడిన...
14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
• #క్రైస్తవుడు ఎరుగవలసిన...
15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
• నోవాహు కు కాకి ద్రోహం ...
16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
• మగ్దలేనే మరియను యేసుక్...
17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
• Video
18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
• వలసకూలీ Short Film Tea...
19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
• ప్రేమ పెళ్ళి పాపమా? సం...
20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
• ఇదే నీ అసలు ఫోటో అంటోన...
21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
• నాకే ఇన్ని బాధలు అనుకు...
Our WEBSITE : www.iforgod.com
FOR Cds & books please contact: 85 0000 6339
More details call & WhatsApp : 85 0000 6339
విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మొదటి ఆల్బమ్ ¶¶ సైన్యములకు అధిపతి ¶¶ JUKEBOX LINK
• ¶¶ Yuddhaniki Siddhamy...
విజయ్ ప్రసాద్ రెడ్డిగారి రెండవ ఆల్బమ్ ¶¶ సర్వలోక న్యాయాధిపతి ¶¶ JUKEBOX LINK
• ¶¶ Sarvaloka Nyayadhip...
This song is to educate everyone about the value of marrige life.it is a wonderful relation between two individuals making them one flesh and God's best gift to man in this world is woman and to woman is man such a precious one it is. So please watch and share this video promo to your beloved ones.
Thank you.
Song Name: Daivame thana chitthamuga chesega ganamainadhiga Song Promo
Album: Mulloka Mahayodhudu
Lyricist & Tune, Producer: S.Vijayprasad Reddy
Music: Jonah Samuel , Narsapuram
Vocals: Karthik & Saindhavi
Video Editor: Balu Yamana
©: copyright: Copyright 2019, All Rights Iforgod Ministries

Пікірлер
  • పాట నాకు ఎంతగానో నచ్చింది. నేను హిందువుని కాని ఈ ఓక్క పాటతో నా మనసు చర్చి వైపు పరుగెత్తింది.

    @macharlasudha250@macharlasudha2503 жыл бұрын
    • Sister garu meeru cherch ki velte cherch of Christ ki valandi. Tagina sabject chptaru

      @leviya111@leviya1112 жыл бұрын
    • God bless you brother

      @allinone-mi2fu@allinone-mi2fu2 жыл бұрын
    • Wow ..thank u god

      @suneethabaddipudi1742@suneethabaddipudi17422 жыл бұрын
    • Super brother

      @truechristian4530@truechristian45302 жыл бұрын
    • @@truechristian4530 vandanamulu br

      @leviya111@leviya1112 жыл бұрын
  • దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా ముడిపడే దృఢమైనదిగా విడిపడే వీలులేనిదిగా కలలకే సాకారముగా.. ఒకరికొకరు ఆధారముగా.. తల్లిస్థానంలో భార్యనుగా.. తండ్రిస్థానంలో భర్తనుగా.. నాదనే స్వార్థము విడగా.. మనదనే బంధముజతగా.. ప్రతిదినం తీగేలో లతగా.. అల్లుకపోయే చందముగా ఆ..ఆ...! పెళ్లంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలియించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువూరు ఏకముగా తండ్రీపని జరిగించే గొప్ప అవకాశం ఇహలో..కాలలో... శూన్యం... ఉండగా దైవం....తలచిన బంధం....పెళ్ళిగా......మారెనుగా....! ‌ ""పెళ్ళంటే"" చరణం:1 రెండు కళ్ళు వేరు వేరు, శిరమునందు వేరు కారు దృశ్యమేది చూపిస్తున్న,చూపులు రెండు జతగా చేరు రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు ఇరువురోక్కటై ఏక దేహమై ,దైవ కుటుంబం కావాలని తానే జతపరిచేనుగా దేహసుఖముకే మనువు కోరక, దేవతనయలనిపెంచాలనిదైవంనీయమించేనుగా ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై..!...మారెనుగా ""పెళ్ళంటే"" చరణం 2: వరునికొరకు వధువు సంఘము సిద్దపరచబడితే అందము యేకదేహమ0టే అర్ధము క్రీస్తుతో సంఘము అనుబంధం లోబడుటయే వధువుకు ఘనము వరుని ప్రేమ వదువు స్వాస్త్యము కలంకము ముడతలులేని పవిత్రమైన ప్రభువు శరీరము తనకు తానుగా వధువు కోసమే సమస్తమునుఅర్పించినప్రియవరుడేప్రాణప్రియుడు మోసగించకా మాటదాటకా వరుని అడుగు జాడలో నడిచే ప్రానేశ్వరి ఆ వదువు గొప్పదైన ఆ...పెళ్ళి మ ర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యం...!.....ఛాయారూపము...!!

    @ashokm340@ashokm3403 жыл бұрын
    • Verry nice

      @hxyevdhe5038@hxyevdhe50383 жыл бұрын
    • Tq for lyrics 👌🙏🌹

      @varsha..21@varsha..213 жыл бұрын
    • Super

      @pallavi3051@pallavi30513 жыл бұрын
    • Thank you so much for lyrics

      @motupallisuresh1797@motupallisuresh17973 жыл бұрын
    • Tq for lyrics

      @sowmyakumar2705@sowmyakumar27053 жыл бұрын
  • ఎన్నిసార్లు విన్నా అద్భుతమే...ఎన్నెన్నిసార్లు వి‌న్నా నూతనమే... ప్రతీరోజు ఆకాశం కొత్తగా వింతైన దృశ్యాలతో ఎలా ఉంటుందో అలానె ఉంది పాట దేవునికి మహిమ కలుగును గాక.

    @vijaytendulkar3490@vijaytendulkar34902 жыл бұрын
    • Amen..

      @bondelamanikyamma1324@bondelamanikyamma1324 Жыл бұрын
  • ఈ పాట చూసిన తర్వాత నాకు మళ్లీ మళ్లీ వీనలని ఉంది.ఈ పాటకు ప్రణాము పోాషి పాడారు. వంధనాలు. మీ కుటుంబ సభ్యులకు మీమ్ము ను దేవుడు దీవించు ‌ను గాక ఆమెన్!

    @bheemannasandya2783@bheemannasandya27833 жыл бұрын
    • Brother 🙏 please watch this corona situational song.. kzhead.info/sun/pNdvhq2DeKJulok/bejne.html

      @witnessoflord6464@witnessoflord64642 жыл бұрын
  • ఎన్ని సార్లు విన్నా కొత్తగానే వుండే పాట ... ఒక వంద సార్లైనా విని వుంటాను...

    @devunivaddakudaari@devunivaddakudaari4 жыл бұрын
    • Brother 🙏 please watch this corona situational song.. kzhead.info/sun/pNdvhq2DeKJulok/bejne.html

      @witnessoflord6464@witnessoflord64642 жыл бұрын
    • Iam also

      @madapativamsikrishna8542@madapativamsikrishna85422 жыл бұрын
  • నాకు ఇష్టమైన వ్యక్తి ద్వారా పరిచయం అయిన ఈ పాట విన్నాక నాలో ఏదో తెలియని ప్రేమ నాతో నాకు పరిచయం అయ్యేటట్టు చేసింది. పెళ్లి తరువాత తనతో నాకు దేవుని కృపలో అదేవిధంగా సాగాలనే నూతన ఆలోచన పుట్టించేతట్టు చేసింది.....

    @mandapalliraju@mandapalliraju3 жыл бұрын
  • అద్భుతమైన పాట వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తూ ఉంది పెళ్లికి పూర్తిగా అర్థాన్ని ఇచ్చే పాటగా చరిత్రలో నిలిచిపోయే పాటగా ఉంటుంది దేనికే మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్ యు

    @kurumaiahpasupula8093@kurumaiahpasupula80936 ай бұрын
  • సర్ నేను మొదటి సారిగా విన్నాను పెళ్లి గురించి చాలా బాగా చెప్పారు దేవుని మాటల్లో థాంక్స్ సర్

    @chraj1225@chraj12253 жыл бұрын
    • Brother 🙏 please watch this corona situational song.. kzhead.info/sun/pNdvhq2DeKJulok/bejne.html

      @witnessoflord6464@witnessoflord64642 жыл бұрын
  • ఏ ఒక్క వచనం కూడా బోర్ అనేది లేకుండా మొదటి నుంచి ఎంతో అర్థవంతంగా ఆత్మీయంగా ఉంది...దేవునికి మహిమ కలుగును గాక.. ఈ song ని దాదాపుగా 50 times విన్నాను

    @godsurvent3426@godsurvent34264 жыл бұрын
    • Is song daily nenu mini winter Apollo

      @podolimounikamouni2394@podolimounikamouni2394 Жыл бұрын
    • Nice song

      @gayathrijohn878@gayathrijohn878 Жыл бұрын
  • భార్య భర్తలు కలిసి ఈ పాట వింటే వారికి ఎటువంటి గొడవలు రావు మరియు వారు తమ సంసారం యొక్క విలువలు తెలుసుకుని దేవుని చిత్తంలో వారు ఉంటారు, నేను ఇప్పటికి ఎన్నిసార్లూ విన్నానో, ఇంకా ఎన్నిసార్లూ వింటానో తెలియదు అన్నా

    @kakumanumichael8550@kakumanumichael85502 жыл бұрын
  • పెళ్లిలోని పూర్తి అర్ధాన్ని చెప్పిన పాట praise the lord

    @bhyramashok4033@bhyramashok40333 жыл бұрын
    • 👌👌👌👌👌👌👌👌

      @ganeshgannela3837@ganeshgannela38373 жыл бұрын
    • Super brother 🙏

      @rajubabu3653@rajubabu36533 жыл бұрын
    • 👌👌👌👌👌🙏🙏🙏🙏

      @rameshkillo7699@rameshkillo76993 жыл бұрын
    • Brother 🙏 please watch this corona situational song.. kzhead.info/sun/pNdvhq2DeKJulok/bejne.html

      @witnessoflord6464@witnessoflord64642 жыл бұрын
    • Chadrak Julamgyra

      @chadrekgiddappa7451@chadrekgiddappa7451 Жыл бұрын
  • ఈ పాటంటే నాకు చాలా ఇష్టమండి పాడుకుంటూ ఉంటాను వింటూ ఉంటాను చాలా బాగా రాశారు దేవుని కృప ఈ పాట లో భార్య భర్తలు ఎలా ఉండాలి అన్నది చాలా చక్కగా ప్రతి ఒక్క అక్షరాన్ని రాశారు మీకు నా హృదయపూర్వక వందనాలు అండి

    @VasathaKumari-wo4lf@VasathaKumari-wo4lf Жыл бұрын
  • అన్నయ్య ఆత్మీయ గీతం అందించారు. దేవుడు మీమ్మల్నీ దీవించునూ గాక.అమెన్.

    @drksureshofficialpvc910@drksureshofficialpvc9105 жыл бұрын
  • అన్నయ్య మీ పాటలు చాలా చాలా బాగున్నాయీ ఇంత కన్నా గొప్ప మాటలు నాకు దొరకలేదు అన్నయ్య థాంక్స్ ఆన్నయ్య

    @thecommonmansresponseisfor9048@thecommonmansresponseisfor90485 жыл бұрын
    • nijanga bro meeru cheppinatte inta man chi meaning unna Patalu nenu ekkada vinaledu

      @shanthakadamanchi8002@shanthakadamanchi80025 жыл бұрын
  • ఈ పాట...ఎన్ని సార్లు చూసానో లెక్కలేదు...... థాంక్యూ అన్న

    @pandugaadupandu2269@pandugaadupandu22693 жыл бұрын
    • Same nenu kudaa

      @ShyamKumar-vv3cp@ShyamKumar-vv3cp3 жыл бұрын
    • Aunu nenu kuda

      @chinnib7128@chinnib71283 жыл бұрын
    • @@chinnib7128 qlnmmnkk9iii8iisia+^€kajake £qcu7?8; nB 5 17kjiu8i889awww qbkuiek2oiai88p

      @savirimani9786@savirimani97863 жыл бұрын
    • @@ShyamKumar-vv3cp 00000pp00100i86

      @savirimani9786@savirimani97863 жыл бұрын
    • @@chinnib7128 ààa

      @sathishchili8264@sathishchili82643 жыл бұрын
  • హెబ్రీయులకు 13:4. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను; వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును....praise the lord brother...nice song.. ✝️🙏

    @poshikumar5828@poshikumar58283 жыл бұрын
    • E pata chala Baga undira talli gad blass you 🙌🙌👌👌🌱🌹🌹🌹🌹

      @burugahemalatha5054@burugahemalatha5054 Жыл бұрын
    • Praise the lord bro. Songchalabagunnaditqlord

      @suvartarajuketavarapu4493@suvartarajuketavarapu4493 Жыл бұрын
    • Uni

      @vankayalapatisampath2859@vankayalapatisampath2859 Жыл бұрын
  • సూపర్ అన్నయ్య పెళ్లి అనే అనుబంధం లో ఎలాంటి పాట నిను వినలేదు ఎంత గొప్పగా ఉందో మాటల్లో చెప్పలేను అన్నయ్య మీకు చాలా వందనాలు అన్నయ్య god bless you annayya garu

    @laxmikarthik8976@laxmikarthik89763 жыл бұрын
    • Sister 🙏 please watch this corona situational song.. kzhead.info/sun/pNdvhq2DeKJulok/bejne.html

      @witnessoflord6464@witnessoflord64642 жыл бұрын
  • డిస్ లైక్ లు కొట్టే అజ్జాన్నూల్లారా ఇకనైనా మారాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇలాంటి పాటలు రావడం మనం చేసుకున్నా గొప్ప అదృష్టం అది దేవునికి మహిమ గణత కలుగునుగాక...విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్యకు నా ప్రత్యేకమైన వందనాలు ..అన్నయ్య ముల్లోక మహాయోధుడు సాంగ్స్ ఒక్కొక్కటి వింటూంటే నిజంగా చెప్తున్నాను అన్నయ్యా. మనసు పులకించిపోతుంది ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు అన్నయ్యా ..

    @korukondasuresh9117@korukondasuresh91175 жыл бұрын
    • Yes br

      @panduakshya4158@panduakshya41585 жыл бұрын
    • Chala chala bagundi Anna MI song's 🙏

      @chinnarajubunga6755@chinnarajubunga67555 жыл бұрын
    • yes bro...dislike means it is nothing but prostitution,which means it is better for those people.

      @madhuansm@madhuansm5 жыл бұрын
    • Nijam ga brother

      @SaiKiran-db4wf@SaiKiran-db4wf4 жыл бұрын
    • Daily I'm listening mulloka mahayodhudu alubm

      @chinnireddy8914@chinnireddy89144 жыл бұрын
  • వివాహము లోని విలువలను తెలియజేస్తూ ఒకరికొకరు సహాయ పడాలని వివాహ పరమార్థం తండ్రీ పని చేయడం అని తెలియజేస్తూనే వధువు సంఘము గా మనము ఎలా...సిద్ధపాటు కలిగి ఉండాలో తెలియజేసిన అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేయుచున్నాను Glory to God Almighty 🙏🏻

    @sarveshnitta9989@sarveshnitta99896 ай бұрын
  • పెళ్లి సాంగ్ చాలా బాగుంది హార్ట్ టచింగ్ అస్సలు జీసెస్ song లా లేదు చాలా బాగుంది 👌👌👌

    @sudhamsettiramcharan3096@sudhamsettiramcharan30963 жыл бұрын
  • సర్ మీరు వ్రాసిన ఈ పాటలు క్రైస్తవులు ఆత్మీయoగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతాయి. ఇంత వరకు ఇటువంటి క్రైస్తవ పాటల రచయితను చూడలేదు

    @sakemuthyalannamathew7427@sakemuthyalannamathew74274 жыл бұрын
  • Super brother ఇలాంటి song ఎప్పుడు వినలేదు చాలా బాగుంది tq sir

    @ramakrishna9151@ramakrishna91515 жыл бұрын
  • వివాహంలో ఇంతా అర్ధం వుందా దేవుడు మీకు చాలా జ్ఞానం ఇచ్చాడు vpr బ్రదర్ మా సిస్టర్ మారేజ్ డే రోజు వినిపించాను పాస్టర్ గారు వాలు చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు చాలా సంతోషించారు దేవుడు మిమ్ములను తన సేవలో బహుగా దీవించును గాక ఆమేన్ 🙏🏻🙏🏻🙏🏻

    @lalithamannepalli6443@lalithamannepalli64432 жыл бұрын
  • అన్న మంచి అర్థంతో సూపర్ సాంగ్. దైవ సంకల్పం తెలిపినట్లే ఉంది. నా పెళ్లి కి మోగిస్తాం బాగుంది అన్న . మంచి స్వరం దేవుడు మీకు ఇచ్చారు

    @chantivijay9585@chantivijay95853 жыл бұрын
  • వివాహానికి సంపూర్ణ నిర్వచనం దేవుడు మీ చేత పాట రూపంలో పాడించిన ఈ అద్భుతమైన ఆత్మీయ జీవిత విలువలు కలిగిన సాంగ్... Thank you Jesus...thank you అన్నగారు....

    @sarikelasuresh4672@sarikelasuresh46724 жыл бұрын
  • Super అన్నయ్య పెళ్లి అర్థం వివరించారు tq for a Beautiful song God Bless You

    @Jesussaves12140@Jesussaves121405 жыл бұрын
    • Praise the lord

      @bhavanachinna4395@bhavanachinna43955 жыл бұрын
    • Nice song..🥰❤️

      @divyamullangi3161@divyamullangi31612 жыл бұрын
  • మా అక్క గారి engagemt లో ఈ పాట నే అసలైన Attraction😍😍💙

    @essakraj8798@essakraj87982 жыл бұрын
  • హాయ్ అన్నయ్య వివాహం అన్నీ విషయంలో ఘనమైనది పాన్పు నిష్కలంకమైనది వాక్య పట్టణం చెప్పబడిన రీతిగా పెళ్లి పాట చాలా అర్థమయ్యేటట్టు పాడినందుకు నా హృదయపూర్వక ధన్యవాదములు ఇలాంటి మరెన్నో పాటలతో ఆత్మీయంగా బలపరచాలని కోరుకుంటున్నాను దేవునికే మహిమ కలుగును గాక గాడ్ బ్లెస్స్ యు

    @bhagyalaxmi3822@bhagyalaxmi3822 Жыл бұрын
  • వందనాలు అన్నయ్య నిజం పెళ్లి గురించి చాలా చక్కగా రాసారు 👌👌👌👌👌👌👌👍👍👍👍

    @kurpasanthi1374@kurpasanthi13745 жыл бұрын
  • Beautiful, lovable and spiritual lyrics అన్నయ్య tq for the Song, పెళ్లి అర్థం చెప్పారు 😍 😍

    @bollamfrancis2694@bollamfrancis26945 жыл бұрын
    • వళరభ

      @dantlaraju924@dantlaraju9245 жыл бұрын
    • Anna price the Lord 🙏 chla manchi pata andinchru nenu chlamandiki share chasanu tq anna

      @timmapurammercy7152@timmapurammercy71524 жыл бұрын
  • సంఘం- భార్య.. అద్భుతమైన వర్ణన.... lyrically మిమ్మల్ని కొట్టేవాడు లేడన్నా.... even professionals kooda inthala raayaleru

    @devasimhadati@devasimhadati3 жыл бұрын
  • అన్నయ్య సాంగ్ బాగా రాశారు చాలా బాగా పాడారు మీ సాంగ్స్ అన్న మీ మెసేజ్ అన్న చాలా ఇష్టం దేవుడు మీ కుటుంబానికి మీకు నిరంతరం తోడుగా ఉండి బలపరచు గాక ఆమెన్ God bless you annaya

    @enochermeanitha2833@enochermeanitha28333 жыл бұрын
  • Old is gold అన్నట్లుగా ఈ పాట కూడా పాత పాటలకు ఏ మాత్రం తీసిపోదు lyrics is very good ఈ పాట లోనే ఒక మెసేజ్ కూడా ఉంది చాలా అద్భుతంగా రాసారు

    @pedababupullagura1619@pedababupullagura16194 жыл бұрын
  • చాలా చక్కగా వుందన్న.. మొదటి సారి విన్నా.... Tq అన్నయ.. praise the lord 🙏

    @laxmikala98@laxmikala982 жыл бұрын
  • మనసుకు హాయ్ ని ఇచ్చే పాట చాలా వినసంపు గా ఉంటాది

    @vmahesh1951@vmahesh19518 ай бұрын
  • now a day's andaru pellante kevalam okate anukuntunaru but every personki pelli enduko clearga cheppi kallu teripincharu thank u so much lord and also thank u so much brother devuni matalu maku convey chesinanduku🙏😊

    @amulayas2291@amulayas22912 жыл бұрын
  • వందనములు బ్రదర్ మంచి అర్థం తో కూడిన గీతాన్ని అందించారు ఇంకా మరెన్నో ఆత్మ సంబంధమైన గీతాలను అందరికొరకు అందించాలని కోరుకుంటూ .. మీ సహోదరుడు

    @sriharshadigitals5103@sriharshadigitals51034 жыл бұрын
  • వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనాన్నీ చాలా గొప్పగా చెప్పారు అన్నా. చాలా అర్థవంతమైన పాట. God Bless You always.

    @mr.prashanth1125@mr.prashanth11255 жыл бұрын
    • Q

      @sailajaarugollusailaja4559@sailajaarugollusailaja45593 жыл бұрын
    • Thanks Anna

      @ramlakshmi3700@ramlakshmi37003 жыл бұрын
    • E song naku chalabaganachidhi eannisarlu chusanu

      @ramlakshmi3700@ramlakshmi37003 жыл бұрын
  • ఈ పాట లో ఏదో మహిమ కలిగి ఉంది అన్న, విన్న ప్రతిసారీ ఏదో ఓ అద్భుతమైన అనుభూతి కలుగుతుంది 🙏🏻

    @palamonisuneel@palamonisuneel3 жыл бұрын
  • యేసయ్య నాకు వివాహం జరగడం లేదు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్య నాకు వివాహం జరిగించు 😭😭🙏🙏😢✝️✝️👫👨‍👩‍👦‍👦

    @ramunaga3107@ramunaga3107 Жыл бұрын
  • Ending క్రీస్తు ని చాలా అర్థం అయ్యే లాగా చూపేటారు అన్న నిజంగా వింటూనే ఉండాలి అని ఉంది అన్ని Songs in this album

    @bollamfrancis2694@bollamfrancis26945 жыл бұрын
    • Brother 🙏 please watch this corona situational song.. kzhead.info/sun/pNdvhq2DeKJulok/bejne.html

      @witnessoflord6464@witnessoflord64642 жыл бұрын
    • @@witnessoflord6464 done 👍✅☺️

      @bollamfrancis2694@bollamfrancis26942 жыл бұрын
    • Avunu

      @akshayaayaan@akshayaayaan2 жыл бұрын
  • వందనాలు అన్నగారు...బ్యూటిఫుల్ సాంగ్ అండ్ లిరిక్స్...ఆమెన్

    @rajuvannasetti7234@rajuvannasetti72345 жыл бұрын
  • వివాహ బంధం యొక్క విలువలను క్లుప్తంగా తెలియ పరచారు సర్.🙏👏👏👑😇🎶🎹🎸🎤🎻

    @rajukanjarala4508@rajukanjarala45083 жыл бұрын
  • వందనాలు బ్రదర్ గారు ఇంకా ఇలాంటి ఆత్మీయ పాటలు ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు.

    @KrishnaKumar-mj1se@KrishnaKumar-mj1se3 жыл бұрын
  • Pelli gurinchi super ga varnincharu Anna Taravata ela jevinchalo cheparu super anna🙏🙏👌👌🎶🎶🎶

    @israyelchunnu153@israyelchunnu1535 жыл бұрын
  • అన్న పెళ్లి గురించి చాల భాగ వివరించారు అన్న ఈ పాట వల్ల చాలా మంది మార్ మనస్సు పొందలని కోరుతున్నాము. అన్న...

    @dsabitha3544@dsabitha35445 жыл бұрын
  • Mind blowing song Anaya e pata yeni sarlu vinna kuda Mali Mali vinalanipisthundi Chala bagundi song

    @pnaveen2098@pnaveen20982 жыл бұрын
  • చాలా చాలా బాగా రాసారు బాగా పాడారు థ్యాంక్స్ బ్రదర్ గారు థ్యాంక్స్ దేవుడు మిమ్మును దీవించును గాక ఆమేన్

    @user-rq8gg9rv2q@user-rq8gg9rv2q3 жыл бұрын
  • అర్ధవంతమైన పాట రాసారు బ్రదర్ 🙏🙏🙏

    @kumariuttaragiri12233@kumariuttaragiri122332 жыл бұрын
  • "Deha sukhamuke manuvu koraka" very deep.... So lovely meaning... ❤️

    @beria143@beria1432 жыл бұрын
  • పెళ్లి గురించి ఇంత వరకు ఎవ్వరు ఎలాంటి పాటను రాయలేదు అన్న 😍😍😍😍సూపర్😍😍😍😍

    @vinodbadri6462@vinodbadri64623 жыл бұрын
  • ఇ సాంగ్ వింటే పెల్లి ఆంటే అర్ధం తెలస్తుంధి చాలా హార్ట్ టచింగ్ గా ఉంది

    @sailajaarugollusailaja4559@sailajaarugollusailaja45593 жыл бұрын
  • ఈ పాట షార్ట్ మూవీ లోనిది కాపీ కొట్టారు అని ఎవరో కామెంట్ చేశారు. తప్పు ఇది కొత్త క్రియేటివిటీ అన్నయ్యది పాట వింటుంటే మనసు పులకిరిస్తుంది

    @sanjeevvarigeti5501@sanjeevvarigeti55014 жыл бұрын
    • Brother 🙏 please watch this corona situational song.. kzhead.info/sun/pNdvhq2DeKJulok/bejne.html

      @witnessoflord6464@witnessoflord64642 жыл бұрын
  • చాలా అర్థవంతమైన పాట అన్న ఏన్ని సార్లు విన్నా మరల మరలా వినాలనిపిస్తుంది ఇ కామెంట్ మా అమ్మ గారు పెట్టామన్నారు అన్న🙏🙏🙏🙏

    @pradeepchowdary7733@pradeepchowdary77333 жыл бұрын
    • Ante meeku nachaledha brother

      @p.nayomip.nayomi4187@p.nayomip.nayomi41873 жыл бұрын
  • వందనాలు అన్నయ్యా చాలా బాగుంది పాట వివాహ బంధం గురించి చాలా బాగా చెప్పారు🙏🙏

    @rajasekharu9215@rajasekharu92153 жыл бұрын
  • Pelli yokka ardham chala chakkaga vivarincharu brother chala thanks brother

    @policherlamadhuri9093@policherlamadhuri9093 Жыл бұрын
  • Excellent bro...👌🏻👌🏻 Vivaham yokka vishishtathanu e song dwara teliyajesaru...!!! Oka thodu kosam pelli chesukokunda devuni sankalpanni nervarchadaniki vivaham chesukovali...!!! Thanks a lot bro

    @sonym6312@sonym63125 жыл бұрын
    • Gud

      @nageswarrao9567@nageswarrao95675 жыл бұрын
    • Sony m HI Medam

      @nanibabu3219@nanibabu32194 жыл бұрын
  • మీ పాటల ద్వారా ఆత్మీయంగా మీము చాలబలపడుతున్నము అన్నయ్య god bless you annayya

    @laxmikarthik8976@laxmikarthik89764 жыл бұрын
  • వందనాలు సిస్టర్స్ బ్రదర్స్ నాకు ఈ పాట వింటుంటే చాలా దుఃఖం వచ్చింది లోకంలో ఎందుకు భార్య భర్త లు విడిపోతున్నారు అని దేవుడు కలిపిన బంధం పెళ్ళి అంటే

    @swaranasrinu6483@swaranasrinu6483 Жыл бұрын
  • Malli malli vinali anopinche exlent song.👌👌👌👌👌👌👍👍🙏🙏

    @maruthiramjimaruthiramji1822@maruthiramjimaruthiramji18223 жыл бұрын
  • A most lovable lyrics... most lovable tuning... most lovable music...most lovable vocals... most lovable message. No more words to say... Thank you brother (VPR)

    @wordoflifegkv7631@wordoflifegkv76314 жыл бұрын
  • Can't even count how many times I heard the song .... Really awesome 😊😊... Magical voices ❤️ and superb lyrics .... Thanks for such a wonderful song.... Uncle...

    @leelakrupakumari4626@leelakrupakumari46264 жыл бұрын
  • పాట చాలా బాగుంది ఎంతో అర్ధ ఉంది

    @priyarjunspice7734@priyarjunspice773410 ай бұрын
  • అద్భుతంగా ఉంది ఏసుక్రీస్తు నామములో శుభములు

    @muralidharan8562@muralidharan8562 Жыл бұрын
  • వివాహము విశ్లేషణ చాలా బాగా చెప్పారు బ్రదర్ ఇంకా ఇలాంటి మంచి పాటలు మీరు రాయాలని ఆ దేవుడు మిమ్మలని బహుగా ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్

    @salomip.155@salomip.1555 жыл бұрын
  • Very wonderful song Annayya Exlent ... Maggeage anteA sari ayena avagahana leni prathi okkari dani గొప్పతనం telisela chepparu .. especially Christian ke క్రీస్తుసంఘ సాదృశ్యము Marriage ane chala baga chepparu ,👌👌👌👌👌💐💐💐💐

    @godislve9322@godislve93225 жыл бұрын
  • పెళ్లి కి అర్ధం ఇ ఒక్క పాటలో తెలియజేసారు అన్నయ్య

    @rajmm180j98@rajmm180j983 жыл бұрын
    • Brother 🙏 please watch this corona situational song.. kzhead.info/sun/pNdvhq2DeKJulok/bejne.html

      @witnessoflord6464@witnessoflord64642 жыл бұрын
  • Excelent song brother vidipoyina janta kuda kalavalanipisthundhi really v meang full this song love this song ela enno songs rayalani koruthu god bless u brother

    @blessykarthi9191@blessykarthi91912 жыл бұрын
  • థాంక్యూ సో మచ్ అన్న మా కోసం మీరు ఈ పాటలు అందించినందుకు ముఖ్యముగా చాలా అర్థం ఉన్న పాటలు ముల్లోక మహాయోధుడు మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది అన్న ఆల్బంలో పెళ్లంటే దేహములు వేరైనా ఒక్కటి గా పనిచేసే దైవ సంకల్పం వండర్ఫుల్ సాంగ్ అన్న ఇది ఇంకా మీరు మంచి పాటలు రాయాలి ఇలాంటి ఎన్నో రావాలి మనస్ఫూర్తిగా థాంక్యూ సో మచ్ విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న గాడ్ బ్లెస్స్ యు🙏🙏🙏

    @ponguletiramesh6939@ponguletiramesh69394 жыл бұрын
  • వివాహ బంధంలో ఉన్న దేవుని సంకల్పము, దైవ చిత్తము ఒక్క పాటతో వాక్యానుసారంగా చెప్పారు అన్నయ్య. మీకు నా హృదయపూర్వక 🙏

    @m.jyothikishore@m.jyothikishore2 жыл бұрын
  • Pellante eruvuru ekamuga thandri pani jariginche goppa avakasam what a lyric that touch my heart❤❤

    @hemanthneethipudi4674@hemanthneethipudi46747 ай бұрын
  • Yenni sarlu Vienna kuda boor anipinchadamledu vintunte inka inka vinalanipistundi.... Yentha maduramuga undooo e song samastha mahima ganatha prabavamulu prapuvaina yesu kreestuke chellunugaka amen..

    @jonnalagaddasowjanya5858@jonnalagaddasowjanya58582 жыл бұрын
  • Wonderful song brother🎊🎊🎉🎉😘😘🙂🙂🤗🤗👏👏💒💒💒🙌🙌👌👌🎉👌👌,God bless you all🙌🙌💒💒💒👍👍, E song nachhinavallu oka like vesukondi❤❤❤❤❤❤❤❤❤❤👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

    @DIVYADIVYA-kd4zn@DIVYADIVYA-kd4zn3 жыл бұрын
  • Super song అన్నయ

    @rajeshsirigineedi7764@rajeshsirigineedi77645 жыл бұрын
    • Ayyasupar🙏

      @narsaiahpatla9984@narsaiahpatla99843 жыл бұрын
  • ఈ పాట ante నా వైఫ్ కి చాలా ఇష్టం,ఒక్కసారైనా పాడలనుకుంది. కానీ దేవుని చిత్తం ప్రకారం దూరం అయింది... ఎన్ని సార్లు విన్నా వినాలని అనిపిస్తుంది...

    @GollamalavijayaVijaya@GollamalavijayaVijaya3 ай бұрын
  • Too good brother chala chakkaga chepparu ilanti song vinaina vivaha bandham yokka viluvalu thelusukoni chedharipothunna kutumbali thiri kattabadali thanks for giving good msg for all familys god bless you brother and all the best

    @alavanya9095@alavanya90953 жыл бұрын
  • Superb annaayyyaa... me song loni prathi lyrics ki oka artham untadi.... .Nijaniki eppudunna vallalo meela vakyam cheppe vallu yevvaru leru annaayyaa mem mee msgs ne inspiration ga thiskuntunnam

    @adithyaak9124@adithyaak91245 жыл бұрын
  • Karthik and saindhavi such a beautiful combination👌

    @sirisharagu5197@sirisharagu51975 жыл бұрын
  • Nice song ani times vinna Malli Malli vinala vundhi tq bro nice song God bless you

    @havishhanish5969@havishhanish59693 жыл бұрын
  • Rooju okkasari aina mee songs vinakapothe naku nidra pattadhu annayya antha baaguntayi mee songs

    @nirmalajyothi8005@nirmalajyothi80053 жыл бұрын
  • Pelli Bhandham Gurinchi Devuni Udhesham Teluputhu Baga Undi Anna Super Song 🙏🙏🙏🙏 Meeru ilage inka Manchi Athma Sambhandhamaina Songs inka Chala ivvalani , Devudu Mimalni inka Abhivrudhi Parachali Anna

    @truewisdomministriesstuden7908@truewisdomministriesstuden79085 жыл бұрын
    • Truewisdom Ministries Students Urukunda verry.good annya

      @durgadurgadurga7705@durgadurgadurga77055 жыл бұрын
  • Song Chala bhagundi brother

    @-prem-kumar-@-prem-kumar-5 жыл бұрын
    • Super song

      @msatyanarayana2952@msatyanarayana29524 жыл бұрын
  • Pelli gurinchi..intha goppa pata na life lo vinaledu..naku..na sreekar ki..devudu thoduga undi pelli jaripistadu..ani nammuthunna...amen

    @anushasd3693@anushasd36933 жыл бұрын
  • 🙏 అన్నయ్య చాలా tq అన్నయ్య సూపర్ సాంగ్ చేశారు మంచి లివిక్స్ సింగింగ్ సూపర్ 👏👏👏👏👏

    @worldgodyesucristhu4771@worldgodyesucristhu47712 жыл бұрын
  • brother what a excellent composition..tune, lyrics,music,was awesome.. really greatful🙏🙏

    @Indian-rc7il@Indian-rc7il5 жыл бұрын
  • What a song sir😯 I just want to get married 💍 after listen this ✨😄😄😄

    @pradeep9951@pradeep9951 Жыл бұрын
    • 😂

      @ddaniyelu2826@ddaniyelu2826 Жыл бұрын
  • ఎవరు రాశారో కానీ wonderful word's అంత కష్టపడి రాసిన వాళ్ళకి ఇంకా అందం తేవడానికి పాడిన వారికి హాట్స్ ఆఫ్ వాళ్ళ స్వరం మధురం ఎవరు పాడారో చాలా చాలా చాలా చాలా బాగుంది

    @vamshikrishna207@vamshikrishna207 Жыл бұрын
  • ప్రభునామంలో వందనాలు అన్నయ్య ఈపాటతో నా ఆత్మీయ జీవితం ఇంకా బలపరచుకోగలిగాను అన్నయ్యా tenks

    @rasipallipoulu9547@rasipallipoulu95473 жыл бұрын
  • E paata dwara chala mandi yevvanasthulaku daivekamina vivaham ante ento telusthundi Annaya,..excellent lyrics,beautiful theme....

    @polasabhuvanasri7874@polasabhuvanasri78744 жыл бұрын
  • Anna mi gurinchi yentha cheppina saripodhu ... Chala chala bagunnayi mulloka maha yodhudu songs ... Mukyamga pelli song

    @sudhakamala9816@sudhakamala98165 жыл бұрын
  • I am Deepika e song ❣️ hattukupoindhi chala baga padhari tqq anna God bless you

    @johnweslyb.johnwesly5952@johnweslyb.johnwesly59523 жыл бұрын
  • Super song Chala meaningful ga vachina pelli song the best forever

    @anupamaanupama3639@anupamaanupama36393 жыл бұрын
  • Wow excellent super song annaya 👌👌👍👍👍😍😍👑👑💞💞💞

    @punithanareshbakka9006@punithanareshbakka90063 жыл бұрын
  • Awesome song😍. We have kept this song in our marriage hall on the day of our marriage and also in our albums just as a reminder to everyone of what exactly marriage means . Excellent music nd melodies.😍🥰

    @IndiangirlAustralia@IndiangirlAustralia3 жыл бұрын
  • సూపర్ ఉంది సాంగ్👏👏👏🙌🙌🙌🥰

    @venkatalakahmimallidi5917@venkatalakahmimallidi5917 Жыл бұрын
  • Elage prathi okka bandham kosam (human relationships) paata rupam lo prathi okkaritho matladali ani koruthunnam.. Excellent lyrics., God bless u... Amen

    @sirishasmiley8632@sirishasmiley86323 жыл бұрын
  • Praise the Lord...Bro.. excellent.. thought...we want some more...songs..by the name of Jesus ...u have great.. Dedication...

    @iamanindian9208@iamanindian92085 жыл бұрын
  • Malli malli vinalanipistundi sooooooooooo beautiful....... Lyrics

    @sujathakorimelli6656@sujathakorimelli66565 жыл бұрын
  • Marriage ki e pata pettukunte Heaven lo jariginatu vuntadhi🙏🙏

    @PolapollaPriyanka@PolapollaPriyanka2 күн бұрын
  • Vijay prasad annayya asalu song suuuuupeeeerrrr ga undhi mee songs ante naku chaala istam annayya entha chakkaga untayo devuni aashirvadham meeku chaala undhi annayya praise the lord jesus

    @nirmalajyothi8005@nirmalajyothi80053 жыл бұрын
KZhead