నీడను పోలి నా దినములు | ఒక జీవితం విలువ ఈ పాట | New Year Telugu Christian Song | Vijay Prasad Reddy|

2024 ж. 15 Қаң.
86 256 Рет қаралды

VIJAYA PRASAD FOUNDATION
Account no: 193411010000013
Union Bank Of India
Balabhadrapuram branch
IFSC CODE : UBIN0819344
phone pay google pay 8500006339
దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
#vijay_prasad_reddy #Inspirational_Messages
I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
/ @vijayprasadreddyiforgod
ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
/ @iforgodvijayprasadreddy
మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
1. / vijay.prasadreddybalab...
2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
3. / i-for-god-ministries-1...
మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
(for join click this link )
t.me/+GKQcIf5l2ftmMTc1
Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
/ iforgodlivehdvideos
ఆదివారం ఆరాధన సందేశములు:
• SUNDAY CHURCH WORSHIP ...
I For God Songs Promos link:
• VIJAY PRASAD REDDY ALL...
విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
• ¶¶ Yuddhaniki Siddhamy...
2. సర్వలోక_న్యాయాధిపతి
• ¶¶ Sarvaloka Nyayadhip...
3. ముల్లోక_మహాయోధుడు
• ముల్లోక మహాయోధుడు JUKE...
Debates :
1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
• లోకరక్షకుడు ఎవరు? | Sh...
2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
• ORIGINAL SIN | DEBATE ...
3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
• ORIGINAL SIN | DEBATE ...
#Messages Links
1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
• యోగా క్రైస్తవులు చేయకూ...
2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
• ఎప్పుడైనా మద్యం తాగినా...
3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
• మనుషులు పాపం చేసి చెడి...
4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
• విశ్వాసి అన్యుడైన తండ్...
5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
• ఈజిప్ట్ నాగరికతకు మూలం...
6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
• ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
• నీగురించి ఇతరులు ఏమనుక...
8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
• ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
• ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
• మోషే గారి జీవితంలో జరి...
11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
• దేవునియందు నిజమైన భయభక...
12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
• యవ్వనేచ్చ | AN EYE OPE...
13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
• శిలువమీద పరీక్షింపబడిన...
14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
• #క్రైస్తవుడు ఎరుగవలసిన...
15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
• నోవాహు కు కాకి ద్రోహం ...
16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
• మగ్దలేనే మరియను యేసుక్...
17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
• Video
18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
• వలసకూలీ Short Film Tea...
19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
• ప్రేమ పెళ్ళి పాపమా? సం...
20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
• ఇదే నీ అసలు ఫోటో అంటోన...
21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
• నాకే ఇన్ని బాధలు అనుకు...
Our WEBSITE : www.iforgod.com
FOR Cds & books please contact: 85 0000 6339
More details call & WhatsApp : 85 0000 6339

Пікірлер
  • పల్లవి : నీడను పోలి నా దినములు తరుగుచున్నవి కాలము జీవము కలవలే కరుగుచున్నవి సంపాదించలేను కోల్పోయిన ఏ క్షణము లోకములో గడిచెను వ్యర్ధముగా అనుదినము దేవుని కొరకై జీవించిన దినములు స్వల్పము నా జీవిత యాత్రలో గడిపిన దినములు అధికము చరణం: కాలం వెలుగుతున్న కొవ్వొత్తి అని తెలియక కరిగించేశాను లోకంలో అతి సులువుగా.. దినములు తిరిగిరాని మేఘాలు అని ఎరుగక కురిపించేశాను సంద్రములో వ్యర్ధముగా.. (2) దేహము ముడతలుగా అడుగులు తడబడగా కన్నులు కనబడక కాటికి త్వరపడగా ఊపిరి భారముగా అందరు దూరముగా మంచమే మిత్రునిగా రోగము ఆప్తునిగా సంతోషము దొరకని సంవత్సరాలెదురవగా సంతాపముతో నిట్టూర్చుతున్న యాత్రికునిగా ॥నీడను ॥ చరణం:2 సూర్యుని క్రింద నూతనత్వం లేదని తెలియక గాలిలో వెదికాను క్రొత్త కొరకు కోరికగా.. పూర్వులు జ్ఞాపకముకు రారని నే గుర్తించక పేరుకు ప్రాకులాడి మిగిలాను ఒంటరిగా..(2) హృదయము త్వరపడగా కోరిక బలపడగా..బ్రతుకును దాటిరాగా ఆయాసం దుఃఖమేగా.. వెనుకకు చూసుకొనగా అంతా వ్యర్ధమేగా నిజమెరిగేలోగా.. నా కధ ముగిసెనుగా.. మన్నయినది మరలా మన్నుకు చేరేలోగా .. మహిమను వెదుకుటయే జీవిత పరమార్ధముగా.. పల్లవి: నీడను పోలి నా దినములు తరుగుచున్నవి కాలము జీవము కలవలే కరుగుచున్నవి సంపాదించలేవు కోల్పోయిన ఏ క్షణము దినములు లెక్కించుట నేర్చుకొనుటయే ముఖ్యము దేవునికొరకై జీవించడమే పరమార్ధము మానవకోటికి ఇదియే విధి అని ఫలితార్ధము ॥ నీడను ॥

    @vijayprasadreddyiforgod@vijayprasadreddyiforgod4 ай бұрын
    • A wonderful message song for all... Thank you vijay prasad Annayya 🤝god bless you ✝...

      @YaletiPavanReddy1233@YaletiPavanReddy12334 ай бұрын
    • Praise the lord brother 🙏🙏🙏 from Chennai avadi

      @user-lm4er7hg3w@user-lm4er7hg3w4 ай бұрын
    • ❤🙏🙏🙏

      @anandjyoti6890@anandjyoti68904 ай бұрын
    • 🙏🙏🙏🙏🙏

      @yenoshyenosh973@yenoshyenosh9734 ай бұрын
    • Anna very wonderful✨😍 powerful mind blowing song anna

      @tupallchinnaritupallchinna119@tupallchinnaritupallchinna1194 ай бұрын
  • అన్నయ్య నేను సెమినార్ కి ప్రయాణం ఐనప్పుడు నా ఫ్రెండ్ డబ్బులు లేకుండా ఎందుకు వెళ్తావ్ అన్నాడు కానీ ప్రసంగి అన్నారు సూర్యుడు క్రింద నూతన మైనది ఏది లేదు నిన్న ఉండినదే నేడు ఉండును నేడు ఉండున్నదే రేపు ఉండును అన్న వచనం ఇక్కడకి వచ్చేలా చేసింది అంతే కాదు దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల తో సమానం అన్న మాట నేర వేరేది మీ సెమినార్ లో మాత్రమే 🙏🙏🙏

    @chinnamaddala1123@chinnamaddala11234 ай бұрын
  • వందనాలు అన్నయ్య గారు...... మనిషి జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా బ్రతుకుతున్నారో చూపిస్తూ....... ఎంతో మంది యవ్వనస్థులను సరిచేస్తూ , మాకు ఇంత మంచి పాట రూపంలో జీవిత పాఠాన్ని నేర్పించినందుకు thank you my dear Annayya 🙏🙏🙏

    @prasannamarella6302@prasannamarella63024 ай бұрын
    • 🎉

      @YeseManaJevitham@YeseManaJevitham4 ай бұрын
    • ❤​@@YeseManaJevitham

      @johnnyrajanala2870@johnnyrajanala28704 ай бұрын
  • అన్నయ్య మీకు దేవుడు ఇచ్చినా జ్ఞానముబట్టి దేవునికి కృతజ్ఞతలు మీరు మా దైవ సేవకుడిగా ఉండటం మా అదృష్టం దేవునికే వందనాలు సాంగ్ సూపర్ అన్నయ్య 👌🙏 మీ (కరప శ్రీను )

    @TsrinuTsrinu-zr9jt@TsrinuTsrinu-zr9jt4 ай бұрын
  • ఇంతటి గొప్ప పాటను అన్నయ్య ద్వారా దయ చేసిన దేవునికి కృతజ్ఞతలు 💐💐👏👏

    @ksatyanarayana7139@ksatyanarayana71394 ай бұрын
  • ఇది పాట మాత్రమే కాదు ప్రతి మనిషి నేర్చుకోవాల్సిన పాఠం.లోకాన్ని నమ్మి మోసపోతున్న ప్రతి ఒక్కరికీ గుణపాఠం.సమాజాన్ని మేలుకొలుపే ఇటువంటి మరెన్నో పాటలు ఆ దేవాది దేవుడు అన్నయ్య ద్వారా అందించాలని కోరుకుంటున్నాను.దేవునికే మహిమ కలుగును గాక!👃👃👃

    @kreesthenaarakshakudu528@kreesthenaarakshakudu5284 ай бұрын
  • వందనములు అన్నయ్య మీరు వ్రాసిన ఈ పాటలో ఉన్న గొప్పతనాన్ని వివరించలేము... అంతలా వ్రాశారు... ఈ పాటలో ప్రతీ పదం జీవితంలో మేము చేసిన తప్పును యెత్తి చూపిస్తుంది.... కాలాన్ని వృధా చేసి మాకు కాలం విలువ ఏమిటో తెలుసుకున్నాం అన్నయ్య... ఇలాంటివి ఇంకా ఎన్నో పాటలు వ్రాయాలని మనస్ఫూర్తిగా ఒక సహోదరుడుగా కోరుకుంటున్న అన్నయ్య ❤❤😢😢😊

    @johnsonofgod2884@johnsonofgod28844 ай бұрын
  • ఈ పాట ఆలకించిన తర్వాత నాకు నేనే గుర్తుకి వచ్చాను అన్నయ్య నా వయసు 40ఇయర్స్ వ్యర్థముగా గడిచిపోయాయి మీరు మీ సత్యవాక్యం పరిచయం అయిన తర్వాత దేవుని కొరకు ఎలా బతకాలో నాకు నేర్పించారు మీతో నడిచిన ఈ పది సంవత్సరాలు దేవుని పనిలో ఉంటున్నాను ఈ పాట నాలాంటి వారికి స్ఫూర్తిగా నిలవాలని ఈ ప్రపంచంలో వ్యర్థంగా గడుపుతున్న ప్రతి సహోదరుడు ఈ పాట ద్వారా వారి మనసు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరుడు లక్ష్మణ్ 🙏🙏🙏🙏🙏❤❤❤

    @mulagapakalaxman3066@mulagapakalaxman30664 ай бұрын
  • సమాజానికి అవసరమైన పాట అన్నయ్య ఈ పాట అనేకమందిని ఆకర్షిస్తుంది దేవుని వైపు నడిపిస్తుంది ఇంత చక్కని పాటని అందించిన మీకు నా హృదయపూర్వక వందనాలు అన్నయ్య 🙏🙏

    @christchurchmarripaka6887@christchurchmarripaka68874 ай бұрын
  • Vandanamulu annayya పాట వింటెంటే మా యవ్వనాన్ని ఎలా వినియోగించుకోవాలి.... మా బలాన్ని ఎవరికి పెట్టాలో అని చాలా చక్కగా వర్ణించారు... వృద్ధాప్యాన్ని చూసే సన్నీ వేశాలు కి చాలా ఏడుపు వచ్చేలా వున్నాయి.....

    @sathviksonofgod3831@sathviksonofgod38314 ай бұрын
  • లోతైన జీవిత సత్యాన్ని.. నాలుగు పదాలలో అర్థపరిచే విలువైన జ్ఞానం మీకే సాధ్యపడుతుంది అన్నయ్య.. ఆ రచన అద్భుతం అనుకుంటే.. స్వరకల్పన ఇంకా అద్భుతం..ఇక ఈ పాట లో ప్రతి మాట అందులో ఉన్న లోతైన భావం... అమోఘం..❤️ మీకు ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన దేవాది దేవునికి సమస్త మహిమా కలుగును గాక 🙏🏻

    @MOHANJOHN-V@MOHANJOHN-V4 ай бұрын
  • వందనాలు అన్నయ్య.. ఈ పాట అనేకమంది యవ్వనస్తులు మార్పుకు రూపాకల్పనగా రాసారు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం అద్భుతం.. దేవునికి మహిమ కలుగును గాక.. ఆమెన్.

    @RajasekharDiddeofficial90@RajasekharDiddeofficial904 ай бұрын
  • వామ్మో అన్నయ్య నేను ఈ సెమినార్ లో లేను ఉండి ఉంటే వచ్చి మీ కాళ్లపై పడి ఏడ్చేసేవాడిని 😭😭😭😭😭

    @sunilkallepalli6266@sunilkallepalli62664 ай бұрын
    • ఏమైంది బ్రో నీకు

      @munjetirajesh9154@munjetirajesh91544 ай бұрын
    • @@munjetirajesh9154 పాట అలా ఉంది బ్రో కన్నీళ్లు ఆపుకోలేకపోయాను

      @sunilkallepalli6266@sunilkallepalli62664 ай бұрын
  • చాలా అద్భుతంగా పాటను రాశారు బ్రదర్, దేవుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను బ్రదర్❤❤❤❤❤

    @gudalasrinivasarao172@gudalasrinivasarao1724 ай бұрын
  • దేవుడు ఇచ్చిన జనం ద్వారా ఎన్నో విలువైన ఆత్మీయ పాటలు తమ్ముడు గారు వ్రాసిన తమ్ముడు గారికీ ఐ మిస్ యూ ❤❤❤❤❤❤❤❤

    @peetalakumari8286@peetalakumari82864 ай бұрын
  • ಸೂಪರ್ ಪಾಸ್ಟರ್ garu ದೇವರು ನಿಮನ್ನು ಹೆಚ್ಚಾಗಿ ಆಶೀರ್ವಾದಿಸಲ್ಲಿ ✝️💐💐✝️

    @nageshtm9873@nageshtm98734 ай бұрын
  • Samastha Mahima Ganatha Ellapudu Devunike Kalugunu Gaka Praise The Lord Amen ✝️🙏

    @ravinuthakki5950@ravinuthakki59502 ай бұрын
  • అనేక జీవితాలను వెలిగించే పాట ఇది అన్నయ్య వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤

    @I.am.working.for.god.@I.am.working.for.god.4 ай бұрын
  • దేవునికి మహిమ కలుగును గాక చాలా మంచి పాట మాకు అందించారు అన్నయ్యగారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏🙏

    @Sathya-qr9rb@Sathya-qr9rb4 ай бұрын
  • అన్నయ్య పాట విన్నంత సేపు కూడా కన్నిళు ఆగలేదు అన్న మా జీవితాన్ని స్పష్టంగా చూపించావు అన్న పాట రూపంలో😢😢😢😢😢😢

    @bunnybhaigaming4409@bunnybhaigaming44093 ай бұрын
  • ఈ పాటలోని బాష మధురం, భావం మధురం, బంగారం లాంటి మనస్సు కల్గిన మా అన్నయ్య విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి, బంగారు లోకంలో సింహాసన సీనుడైన దేవాది దేవుడు ఇచ్చిన జ్ఞానం మధురం, అమరం సమస్త మహిమ ఘనత దేవునికే చెందును గాక ఆమెన్

    @srajababu5791@srajababu57914 ай бұрын
  • ప్రభువు నామమున విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్యకు వందనములు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు ముందుగానే దేవుని యొక్క వాక్యం ద్వారా బ్రతుకు మార్చుకుంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది బాగుంటుంది అని ఈ పాట ద్వారా అర్థమైంది అన్నయ్య ఆ దేవాది దేవుడు మిమ్మల్ని దీవించును గాక

    @nagababud5272@nagababud52724 ай бұрын
  • 🙏 అన్నా... ఒక్కోమాట కట్టిపోటులాగా ఉందన్న... దేవుడు నిన్ను దీవించుగాక అన్నా... దేవునికే మహిమ.... 🙏

    @mannevenuchristianmedia5827@mannevenuchristianmedia58274 ай бұрын
  • ఆహా ఎంత మధురంగా ఉంది ఈ పాట జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించి ఏడిపించేశారు అన్న🎉🎉❤❤❤

    @chinnitelugutiger4708@chinnitelugutiger47084 ай бұрын
  • క్రీస్తు పేరట🙏🙏🙏 VPR👮👮👮 బ్రదర్ అద్భుతమైన రచన స్వర కల్పన దేవుడు🤴🤴🤴 మీకిచ్చిన తలాంతు ఇలాగే కడవరకు కోనసాగాలని ప్రార్దిద్దాము👮🙏🙏 CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

    @BenuguAmosu@BenuguAmosu4 ай бұрын
  • చాలా అద్భుతమైన మీ రచన ఎంతో అర్ధవంతమైన గీతం లోకంలో అడియాశలు కలిగి జీవిస్తున్న ప్రతి మనిషిని ఆలోచింపచేసే ఒక ఆలోచనాత్మకమైనది ఆత్మను రక్షించుకోనుటకు శక్తిగలది వాక్యం ఆ వాక్యం మీయందు ఉన్నందుకు దేవునికి స్తుతులుచెల్లిస్తు మరింతగా దేవుడు జ్ఞానాన్ని మీకు అనుగ్రహించాలని కోరుకుంటు🙏⛪ ❤ Sudeep

    @rajumendi222@rajumendi2224 ай бұрын
  • ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు చాలా చాలా బాగున్నా బ్రదర్ ఒకరంగి మెసేజ్ పెడుతున్నానని చాలా ఏడుపుతో పెట్టడం అవుతుంది😭😭😭😭😭😭

    @saisivakumari9218@saisivakumari92184 ай бұрын
  • కాలం వెలుగుతున్న కొవ్వొత్తు అని తెలియక కరిగించేశాను ఈ లోకంలో అతి సులువుగా lyrics super annaya

    @Valuable_words1998@Valuable_words19984 ай бұрын
  • చాలా చాలా చాలా బాగుంది అన్నయ్య పాట జీవితా పరమార్థం తెలిపే పాట.. ప్రసంగి గ్రంధం కళ్ళకు కట్టినట్టు పాట రాసి.video తయ్యారు చేసి చూపించారు అన్నయ్య వందనాలు. మీకు ఇంత జ్ఞ్యానం ఇచ్చినా దేవునికి కృతజ్ఞతాలు 🙏🙏🙏🙏🙏🙏😊😊😊😊😊🫂🫂🫂❣️❣️❣️🫂🫂🫂🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    @U.kishorKumar@U.kishorKumar4 ай бұрын
  • అన్నయ్య పాట చాలా బాగుంది ఇలాంటి చక్కటి పాటను అందించినందుకు మీకు మా నిండు వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏👌👌👌👌

    @mamathanagaraju9000@mamathanagaraju90004 ай бұрын
  • 🙏song lyrics🙏 నీడను పోలి నా దినములు తరుగుచున్నవి కాలము జీవము కల వలె కరుగుచున్నవి సంపాదించలేము కోల్పోయిన యే క్షణమూ లోకము లో గడిచెను వ్యర్థముగా అనుదినము దేవుని కొరకై జీవించిన దినములు స్వల్పము నా జీవిత యాత్రలో గడిపిన దినములు అధికము ॥ నీడను పోలి నా॥ 1)కాలం వెలుగుతున్న కొవ్వొత్తి అని తెలియక కరిగించేశాను లోకంలో అతి సులువుగా దినములు తిరిగి రాని నేత్రాలు అని ఎరుగక కురిపించేశాను సంద్రములో వ్యర్థముగా (2) దేహము ముడతలు గా నడకలు తడబడగా కన్నులు కనబడక కాటికి త్వరపడగా ఊపిరి భారముగా అందరూ దూరముగా మంచమే మిత్రుడిగా రోగమే ఆప్తుడుగా సంతోషము దొరకని సంవత్సరాలెదురవగా సంతాపముతో నిట్టూర్చుతున్న యాత్రికునిగా ॥ నీడను పోలి నా ॥ 2)సూర్యుని క్రింద నూతనత్వం లేదని తెలియక గాలిలో వేతికాను క్రొత్త కొరకు కోరికగా పూర్వులు జ్ఞాపకముకు రారని నే గుర్తించక పేరుకు ప్రాకులాడి మిగిలాను వంటరిగా (2) హృదయము త్వరపడగా కోరిక బలపడగా బ్రతుకును దాటి రాగా ఆయసం దుఃఖమేగా వెనకకు చేసుకొనగా అంతా వ్యర్థమేగా నిజమెరిగే లోగా నా కథ ముగిసెనుగా మన్నయినది మరలా మన్నుకు చేరేలోగా మహిమను వెదకుటయే జీవిత పరమార్ధముగా నీడను పోలి నా దినములు కరుగుచున్నవి కాలము జీవము కల వలె కరుగుచున్నవి సంపాదించలేము కోల్పోయిన యే క్షణము దినములు లెక్కించుట నేర్చుకొనుటయే ముఖ్యము దేవుని కొరకై జీవించడమే పరమార్ధము మానవ కోటికి ఇదియే విధి అని ఫలితార్థము నీడను పోలి నా దినములు కరుగుచున్నవి కాలము జీవము కల వలె కరుగుచున్నవి

    @deepthibattula4188@deepthibattula41884 ай бұрын
  • జీవితాన్ని ఆలోచింపజేసే అమూల్యమైన పాట

    @ashokchinnapaga7972@ashokchinnapaga79724 ай бұрын
  • అన్నయ్య నిజంగా సాంగ్ సూపర్ గా ఉంది అన్నయ్య దేవుడు మిమ్మల్నీ ఇంకా బలంగా వాడుకుంటాడు అని కోరుకుంటున్నాను God Bless you Annayya ❤

    @my-gods-work@my-gods-work4 ай бұрын
  • అన్నయ్య ప్రసంగి గ్రద్ధం చదడం చాలా ఇష్టం అదులోని అనుభవన్ని పాట రూపంలో అందిచి నందుకు చాలా చాలా 🙏థాంక్స్ అన్నయ్య

    @chinnamaddala1123@chinnamaddala11234 ай бұрын
  • హృదయం లో నుండి ఎదో తెలియని వేదనగా ఉంది ఈ పాట వింటుంటే 😭😭😭😭😭😭😭

    @peetalakumari8286@peetalakumari82864 ай бұрын
  • మనిషి జీవిత వృత్తంతమును తెలిపే అద్భుతమైన పాట glory to god 🙏🙏🙏

    @iforgodmotivationalvideos@iforgodmotivationalvideos4 ай бұрын
  • Wonder full song దేవుని కృప ఎంతో గొప్పది అది మీ యెడల అధికముగా ఉంది...

    @marypasupuleti6136@marypasupuleti61364 ай бұрын
  • అన్న నేను భావోద్వేగానికి లోనయ్యను నేను మియుస్సయ్యింది గుర్తుకువచ్చింది. 🙏🙏🙏👌👌👌🎉

    @VRaja-dx6ih@VRaja-dx6ih4 ай бұрын
  • Vandhanalu S, Vijay Prasad Reddy annayya garu miru raasina paata vinnanu chala baagundhi oka kottha sandhesani Chupincharu thank you god bless you all,,,🙏🙏🙏💐💐💐

    @Tjpms@Tjpms4 ай бұрын
  • బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు అద్భుతమైన కాన్సెప్ట్ తో పాడిన అర్థవంతమైన పాట

    @chinnijuthuka9112@chinnijuthuka91124 ай бұрын
  • అన్నయ్య చాలా అర్థవంతమైన సాంగ్ అన్నయ్య మనిషి ఎందుకు ఎలా జీవిస్తున్నాడు చివరిదశలో ఎలా ఆలోచిస్తాడు అనేది చాలా బాగా. తెలియజేశారు

    @shivageeshiva2542@shivageeshiva25424 ай бұрын
  • ఎంతో మంచి పాట రాసారు కాలం ఎప్పుడు తిరిగి రాదని కాలాన్ని సద్వియోగం చేసుకోమని బ్రతుకు మార్చుకోమని ఎంతో మంచి పాఠాన్ని పాటతో చెప్పారు వందనాలు అన్నయ్య

    @sureshsavara6875@sureshsavara68754 ай бұрын
  • Thankyou Annayya 2024 best gift Anna 🥰🥰🥰🥰🙇🙇🙇🙇🙇🙇🙇

    @user-ji1nb7bu2q@user-ji1nb7bu2q4 ай бұрын
  • E song చలా అర్థవంతంగా రాశారు అన్నయ నిజంగా మిపాటలు విన్నవారు అందరూ మా రి క్రీస్తును దరించు కుంటారు అన్నయ 💯💯👌👌👌👌

    @mungarajacababisheikm1134@mungarajacababisheikm11344 ай бұрын
  • చాలా బాధ వేసింది song చూస్తున్నంత సేపు.. నా గత జీవితం అంతా గుర్తొచ్చింది.. అన్నీ వదిలేసా అన్నా.. ప్రభువు కోసం బ్రతికి క్రీస్తు కోసమే చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాను.. చాలా మంచి పాటను క్రైస్తవ లోకానికి ఇచ్చినందుకు వందనాలు విజయ్ అన్నా.. God bless you.. ❤️❤️❤🙏🙏🙏

    @gideon_katta@gideon_katta4 ай бұрын
  • దేవుని నామమునకే మహిమా వందనాలు అన్నయ్య 🙏💐

    @Christ.church.Bondada@Christ.church.Bondada4 ай бұрын
  • అన్నయ్య వందనాలు మానవ జీవిత సత్యాలు పాటలో పొదిగి విలువలు తెలిపారు thank you so much sir

    @GumadiRaju@GumadiRaju4 ай бұрын
  • praise the lord sar మీకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగును మీరు రాశి పాడిన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి సార్ దేవుడి కృప అది మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @STIVEN.CH177@STIVEN.CH1774 ай бұрын
  • ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

    @P.HANOKU46846@P.HANOKU468464 ай бұрын
  • Annaya vandanalu super hit song devuniki mahima kalugunu gaka.

    @nagarjunamamidi3052@nagarjunamamidi30524 ай бұрын
  • వందనములు అన్నయ్య గారు 🙏చాలా అర్ధం ఉన్న పాట ఆత్మీయంగా ఉంది గాడ్ బ్లెస్స్ యూ 🙏దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏

    @lakshmi8527@lakshmi85274 ай бұрын
  • song చాలా అద్బుతంగా ఉంది అన్నయ్య..మాటలలో వర్ణించలేను...praise to god🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻

    @gantepogulaxmisuresh9646@gantepogulaxmisuresh96464 ай бұрын
  • అన్నయ్య ఇంతటి జ్ఞానాన్ని మీకు ఇచ్చిన దేవాతిదేవునికి వందనములు చెల్లిస్తున్నాను

    @venkataratnam695@venkataratnam6954 ай бұрын
  • తమ్ముడు nedagara subecite unde god bls you. 👍

    @vijayasaligospolministries9903@vijayasaligospolministries99034 ай бұрын
  • అన్నయ్య జీవితమంతా చూపించేసావు.... గుండె తరిగిపోయింది. కళ్లుల్లో కన్నీరు ఆగలేక పోయింది.❤. చాలా విలువైన జీవితానికి విలువ ఈ లోకము కాదు. నిజమైన స్నేహితుడు యేసయ్యా అని చెప్పిన మీ ప్రేమకు నా హృదయం పూర్వక వందనాలు అన్నయ్య 🙏👏🧎‍♂️💐

    @hosannakrupaministries@hosannakrupaministries4 ай бұрын
  • చాలా చాలా అద్భుతమైన ఆత్మీయంగా ఉంది పాట ద్వారా దేవునికే మహమ ఘనత ప్రభావములు కలుగు గాక ఆమేన్ గాడ్ బ్లెస్సే యూ తమ్ముడు గారికీ❤❤❤❤❤❤❤🙌🙌🙌

    @peetalakumari8286@peetalakumari82864 ай бұрын
  • Supar annayya devuni panilo entha గొప్పగా మీరు వడబడుతున్నపడు మి దగ్గర మేం వాక్యం నేర్చుకోవటం నిజంగా దేవుడు మకు echina వరం గ భావిస్తున్నాం

    @godblessings8274@godblessings82744 ай бұрын
  • లోకంలో చాలామంది ఇలాగే గడుపుతున్నారు అన్నయ్య చాలా విలువైన పాటన మా ముందుకు తీసుకు వచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఎంతోమంది యవ్వన బిడ్డలు దేవునిలో నుంచి తొలగిపో ఎన్నో విలువైన వాక్యాలను పాటగా మార్చినందుకు మీకు

    @LeelaGompa@LeelaGompa4 ай бұрын
  • Ilaamtivi Anni chusina vinna komta mamdi adavalu mararu sir but I love song I am heart touching

    @USatyavathi@USatyavathiАй бұрын
  • Nenu kuda na jeevitham antha lokam loo anni chesi anni chusi mosapoyanu aavanni vedichi dhevudu vakyam loo nadusthunanu ipudu e song vinaganei malli na patha jeevitham antha guthochi badhisthunanu dhevuneke mahima aayana krupa valanei manam antha dhevudu vakyam loo vunamu dhevuneke sthotram kalugunu gaka Amen

    @jraju1919@jraju19194 ай бұрын
  • Annaya Garu praise the lord Ande nijam ga manasu baru vik naaku teliya kundani Prabhu ki Pradhan che Sanu goppa madhuram 🙏🙏🙏🙏🙏🙏 me pata chala baaga wra saru 🙌🙌🙌🙌

    @KanakadurgaGereka@KanakadurgaGerekaАй бұрын
  • Vandanalu annaya yevvanastula గూర్చి chala చక్కగా వాక్యం ద్వారా వివరించారు tnq అన్న

    @marapatladaveedu1270@marapatladaveedu12704 ай бұрын
  • అన్నయ్య పాట చాలా అద్భుతంగా ఉంది వందనాలు అన్నయ్య 🙏🙏🙏

    @MalleshMallesh-pl4ie@MalleshMallesh-pl4ie4 ай бұрын
  • పాట ద్వారా మంచి మెసేజ్ అందించినందుకు వందనాలు అన్నయ్య🙏🙏దేవునికి మహిమ కలుగును గాక🙏👏👏

    @askseelam5655@askseelam56554 ай бұрын
  • Rajaina Solomonu gari chivari jivitamlo thanu telusukunna jivita paramardanni okka matalo pata roopamlo lokaniki kanivippuga andinchina vijay prasad reddy annayya gariki na hrudayapurvaka krutagnatalu devudu mimmalni mi kutumbanni enka goppaga vadukovalani korukuntunnanu e pata dwara anekulu alochistarani ashistunna tq annayya garu🙏🙏🙏

    @MajjigaBharathi@MajjigaBharathi4 ай бұрын
  • జీవిత పరమార్ధం ఒక్క పాటలో తెలియజేశారు. ప్రతిఒక్కరి జీవితం కి అవసరమైన ఆణిముత్యం ఈ పాట మీ ద్వారా దేవునికే మహిమ

    @ramakishore9634@ramakishore96344 ай бұрын
  • Praise the lord sir preyar for my family problems and my marriage and brother marriage also sir me vijay babu sir

    @user-sz9np6su2i@user-sz9np6su2i6 күн бұрын
  • అన్నయ్య దేవుడు మీమును బలముగా వాడుకొనును గాక

    @mallibabujesus.mdi.biccavo2403@mallibabujesus.mdi.biccavo24034 ай бұрын
  • అన్న ఈ పాట ద్వారా అనేకమంది తమ యవ్వనాన్ని దుర్వినియోగం చేసుకోకుండా దేవుని కొరకే తమ యవ్వనాన్ని వినియోగిస్తారు

    @budidhiroja9518@budidhiroja95184 ай бұрын
  • Jivitam nilabette prasangalu patalu yidhi kevalam dhevudu mimmalni tana Pani kosam vadukuntunnadu anadaniki rujuvulu God bless your ministry annayya 🙏🌹🤝👏♥️🙏

    @Pathikonda_aruna@Pathikonda_aruna4 ай бұрын
  • Super anna song దానిలో ఉన్న భావం గొప్పది anna🙌👏🙌👏🙌👏💖💖💗

    @dangetiratnakumari2063@dangetiratnakumari20634 ай бұрын
    • Yes

      @dangetiratnakumari2063@dangetiratnakumari20634 ай бұрын
    • really

      @dangetiratnakumari2063@dangetiratnakumari20634 ай бұрын
  • అన్నయ్య కన్నీళ్లు ఆగలేదు నిజ జీవిత సత్యం అన్నయ్య 😢😢god bless you అన్నయ్య🙏✝️🕎

    @rajkumarkuchulapati9601@rajkumarkuchulapati96014 ай бұрын
  • వందనాలు అన్నయ మీనుంచీ మరో అద్భుతమైన పాట దేవుడు మాకు దయచేసినందుకు మరియు ప్రత్యక్ష స్క్రీన్ మీద చూసే అవకాశం దేవుడు మాకు ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

    @graceofgod4173@graceofgod41734 ай бұрын
  • Wonderful song brother.. present youth ki అవసరమైన స్సొంగ్❤

    @chiranjeevigalla5349@chiranjeevigalla53493 ай бұрын
  • వండర్ ఫుల్ సాంగ్ కృతజ్ఞతలు

    @rayudusuribabu-vy9sn@rayudusuribabu-vy9sn2 ай бұрын
  • Annayaa garu jivithani kalku kati nakuu i paatalo chhupinchru Annayya garu intha manchi patanu ichiina meku thanks 🙏 praise the annaya

    @rock_starnani8163@rock_starnani81634 ай бұрын
  • నిజంగా ఒక హార్ట్ఫుల్ సాంగ్ 😢

    @vandhanagani8824@vandhanagani88242 ай бұрын
  • Life changing Song Annaya Glory to God ✨🤍

    @VijayVarigeti@VijayVarigeti2 ай бұрын
  • Super song annayya chala artha anthaga rasaru ......andariki adharsam meru....🙏🙏🙏

    @ruthraj1452@ruthraj145214 күн бұрын
  • ಅದ್ಭುತವಾದ ಸಾಂಗ್ ವಿಡಿಯೋ ಸಾಂಗ್❤🎉🎉🎉🎉

    @user-fc2se6sz7i@user-fc2se6sz7i4 ай бұрын
  • వందనములు అన్నయ్య 🙏🙏మంచి అర్థవంతమైన పాట అన్నయ్య🙏🙏👏👏👏💐💐

    @gollamandalakishor561@gollamandalakishor5614 ай бұрын
  • Heart ను touch చేసిన song 🙏

    @somesh2086@somesh20864 ай бұрын
  • Jeevitam aenta vyardam ga gaduputunnamo ea pata dvara telisindi annayya vandanalu annayya

    @user-pz5bq9wv3c@user-pz5bq9wv3c4 ай бұрын
  • Challa messege undi esong lo

    @user-el1fx9jt9j@user-el1fx9jt9jАй бұрын
  • Vandanalu annaya song is very nice wonder full Annaya devunike ganatha mahima kalugunu gaaka

    @user-td4ki8qg4c@user-td4ki8qg4c4 ай бұрын
  • Praise the lord annayya

    @saisailu8847@saisailu88474 ай бұрын
  • Praise the lord annaya 🙏❤️

    @nagashivavasapalli1403@nagashivavasapalli14034 ай бұрын
  • Devuni panilo Inka vadabalani korukuntu vandanalu annayya

    @user-pu7op4iv8e@user-pu7op4iv8e4 ай бұрын
  • Super mining full and hurt teaching words..... Brother😢🙇‍♀️🙏👏👏👏👏👏😭😭😭hallelujah praise the Lord............. God's grace and glory. To God

    @rajireddypogu1647@rajireddypogu16474 ай бұрын
  • You are true Christian sir irrespective of religion you love everybody you have humanity and you are not like other fake messengers feeling very great to have such great speaker like you sir 🙏🙏🙏

    @abhishekmunna7265@abhishekmunna72654 ай бұрын
  • వందనాలు అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

    @swapnaswapi9731@swapnaswapi97314 ай бұрын
  • Vandanalu Annaya 🙏 🙏 🙏

    @daughterofparamathandri9111@daughterofparamathandri91114 ай бұрын
  • అన్న చాలా బాగుంది పాట. 👌👌👌

    @shanthiraj7522@shanthiraj75224 ай бұрын
  • Prathi vakkari jeevithaniki avasarmina wonder full gift ichav annayya ee patha dwara anekamandi marumanasu pandalani meru padina prayasa verdam kadu patha vini anekamandi marpupondalani manaspurthiga mana thadri ayina devuni korukuntunnanu annayya God bless you ❤❤❤❤❤❤❤❤❤😊❤

    @premchandualapati8342@premchandualapati83424 ай бұрын
  • Jeevitham mottham kanabadindhi naku ithey bayam vesthundhi devunikosam brathakalekapothey 😢

    @rajmm180j98@rajmm180j982 ай бұрын
  • Enni sarllu vinna gani .... Malli malli vinali anipisthundi akka గుండెని హత్తుకుంది పాట ❤

    @deepthichandamalla9153@deepthichandamalla91533 ай бұрын
  • Praise the lord brother ఈ పాట ట్రాక్ కావాలి అన్నయ్య

    @user-wm4xp2he4l@user-wm4xp2he4l3 ай бұрын
  • అన్నయ్య మీ పాట వింటూ ఉంటే నా బిడ్డ చినిపొన గుర్తుతు వస్తుంది అన్న 😢😢

    @surekhakanigala2534@surekhakanigala25344 ай бұрын
  • Time viluva tesukoni Yavvana dasholo chirst telusukoni jivithani marchuko anta aipoyaka jivithani chakka chesukovadam impossible Jivithalani marchdaniki chestuna I for god ministries ki na hrudaya purvaka vadanalu and God bless you all team members 🙏

    @ksai2967@ksai29674 ай бұрын
  • Tq pastor garu namaste pastor garu 🙏

    @pedapudidevika8907@pedapudidevika89072 ай бұрын
KZhead