BRO ANIL KUMAR SONGS /JESUS THE EVERLASTING LOVE / యేసే శాశ్వత ప్రేమ

2020 ж. 12 Шіл.
14 625 Рет қаралды

CHRISTIAN MUSIC LIBRARY
SOURCE & CREDITS
WWW.BROANILKUMAR.COM

Пікірлер
  • Praise lord brother Anil Kumar Garu 🙏 ఎంతో అద్భుతమైన ఉజ్జీవ మైన పాటలు, ఎంతో అద్భుతమైన పాటలను దేవుని ద్వారా మాకు అందించినందుకు వందనములు 🙏

    @NormalaNimi-ye1yw@NormalaNimi-ye1ywАй бұрын
  • Wonderful songs brother 🙏🙏

    @NormalaNimi-ye1yw@NormalaNimi-ye1yw20 күн бұрын
  • Wowwonderfulllyricsandyourvioceisveryexllentbrother.nenuepataluvintudyryaparachapaddanu.thankyoubrother.

    @sugunasuguna1237@sugunasuguna12372 жыл бұрын
  • మై హు ధన్య జీవి! నా మీద చెయ్యి ఉంచి నా దేవుడు ఆశీర్వదించినాడు నన్నెప్పుడో || యెహోవా ఒకసారి ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం ఎన్నడెన్నడూ - అది ఆశీర్వాదం || I am a blessed person 1. నన్నింకనూ తాను సృష్టించనప్పుడే ఆశీర్వదించినాడు ప్రభువు! తన సొంత పోలిక స్వరూపమిచ్చి నన్ను హెచ్చించినాడు నా ప్రభువు! భూమినంత ఏలునట్లు అధికారమిచ్చెను! ఫలమునొంది వృద్ధినొంది విస్తరించ పలికెను! 2. నా పాప శాపాలు ఆ సిలువ మీదన తానే భరించినాడు ప్రభువు! నా మీదకొచ్చేటి శాపాలను ఆశీర్వాదముగా మార్చినాడు ప్రభువు! లోకమంతా క్షీణతున్నా నాకు ఉండబోదుగా! లోకమంతా తెగులు ఉన్నా నన్ను అంటబోదుగా! 3. నన్ను దీవించేటి జనులందరినీ దీవిస్తానన్నాడు ప్రభువు! నన్ను దూషిస్తున్న సాతాను సేనను శపించివేశాడు ప్రభువు! శత్రువే కుళ్ళుకుంటూ కుమిలిపోవునట్లుగా! కరువులోనూ నూరంత ఫలమునిచ్చినాడుగా! 4. యేసయ్య నన్ను ఆశీర్వదించగా శపించువాడు యింక ఎవడు?! ఎన్నెన్నో శాపాలు నా మీద పల్కినా ఒక్కటైనా పనిచేయనొల్లదు! శత్రు మంత్రతంత్రమేది నన్ను తాకజాలదు! శత్రు ఆయుధంబు నా ముందు నిల్వజాలదు! 5. పరలోక విషయాల్లో ఆత్మ సంబంధ ప్రతి అశీర్వాదమిచ్చినాడు ప్రభువు! ఆశీర్వాదమునకే వారసుడనగుటకు పిలిచినాడు నన్ను నా ప్రభువు! ఆశీర్వాద వచనమే పలుకమని చెప్పెను! ఆశీర్వాద పుత్రునిగా నన్ను యిక్కడుంచెను! 6. అనేక జనాంగములకు నన్ను ఆశీర్వాదముగా చేసె ప్రభువు! నా చేతి పనులన్నీ ఆశీర్వదించి కాపాడుచుండినాడు ప్రభువు! ఇంట బయట ప్రభువు నన్ను దీవించినాడుగా! పట్టణములో పొలములోను దీవించినాడుగా! 7. యెహోవా దేవుని దేవునిగా గల్గిన జనులంతా ఎంతగానో ధన్యులు! తమ మీద ఉండిన ప్రతి శాపకాడిని యేసులోన విరుగగొట్టుకొందురు! వంశ పారంపర్యమైన శాపకాడి విరుగును! ధర్మశాస్త్ర శాపమంతా పూర్తిగెగిరిపొవును!

    @sureshvarma399@sureshvarma3992 жыл бұрын
  • ఆరంభమయింది Restoration నా జీవితంలోన New sensation నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం, నా ప్రభువు సమకూర్చి దీవించులే! మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు యికముందు నాచేత చేయించులే! హే! మునుపటి మందిర మహిమను మించే Restoration Restoration కడవరి మందిర ఉన్నత మహిమే Restoration Restoration || హే! రెండంతలు, నాల్గంతలు, ఐదంతలు, ఏడంతలు, నూరంతలు, వెయ్యంతలు, ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే Restoration Restoration కడవరి మందిర ఉన్నత మహిమే Restoration Restoration || 1. మేం శ్రమనొందిన దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చును మా కంట కారిన ప్రతి బాష్పబిందువు తన బుడ్డిలోన దాచుంచెను అరె! సాయంకాలమున ఏడ్పు వచ్చిననూ ఉదయం కలుగును నోట నవ్వు పుట్టును, మాకు వెలుగు కలుగును దుఃఖము నిట్టూర్పు ఎగరగొట్టి ప్రభువు మమ్మాదరించును కీడు తొలగజేయును, మేలు కలుగజేయును 2. మా పంట పొలముపై దండయాత్ర జేసిన ఆ మిడతలను ప్రభువాపును చీడపురుగులెన్నియో తిని పాడు చేసిన మా పంట మరలా మాకిచ్చును అరె! నా జనులు యిక సిగ్గునొందరంటూ మా ప్రభువు చెప్పెను అది తప్పక జరుగును, కడవరి వర్షమొచ్చును క్రొత్త ద్రాక్షారసము, అహా! మంచి ధాన్యములతో మా కొట్లు నింపును క్రొత్త తైలమిచ్చును, మా కొరత తీర్చును 3. పక్షిరాజు వలెను మా యౌవ్వనమును ప్రభు నిత్యనూతనం చేయును మేం కోల్పోయిన యౌవన దినములను మరలా రెట్టింపుగా మాకిచ్చును అరె! వంద ఏళ్ళు అయినా, మా బలము ఉడగకుండా సారమిచ్చును జీవ ఊటనిచ్చును, జీవ జలములిచ్చును సత్తువెంతో కలిగి మేం సేవ చేయునట్లు శక్తినిచ్చును ఆత్మవాక్కులిచ్చును, మంచి దృష్టినిచ్చును 4. మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్ళిన మా సొత్తు మాకు విడిపించును మోసకారి మోసము మేము తిప్పికొట్టను ఆత్మ జ్ఞానముతో మము నింపును అరె! అంధకారమందు రహస్య స్థలములోని మరుగైన ధనముతో మమ్ము గొప్పజేయును, దొంగ దిమ్మ తిరుగును దొంగిలించలేని పరలోక ధనముతోటి తృప్తిపరచును మహిమ కుమ్మరించును, మెప్పు ఘనతలిచ్చును 5. మా జీవితాలలో దైవ చిత్తమంతయూ మేము చేయునట్లు కృపనిచ్చును సర్వలోకమంతట సిలువ వార్త చాటను గొప్ప ద్వారములు ప్రభు తెరచును అరె! అపవాది క్రియలు మేం లయము చేయునట్లు అభిషేకమిచ్చును ఆత్మ రోషమిచ్చును, కొత్త ఊపు తెచ్చును మహిమ గలిగినట్టి పరిచర్య చేయునట్లు దైవోక్తులిచ్చును సత్యబోధనిచ్చును, రాజ్య మర్మమిచ్చును

    @sureshvarma399@sureshvarma3992 жыл бұрын
  • Wow wonderfully songs

    @panduvasanthada552@panduvasanthada5522 жыл бұрын
  • పాపానికి నాకు ఏ సంబంధము లేదు పాపానికి నాపై ఏ అధికారము లేదు పాపానికి నాకు ఏ సంబంధము లేదు పాపానికి నాపై ఏ అజమాయిషి లేదు నా పాపములు అన్నీ నా ప్రభువు ఏనాడో క్షమియించి వేశాడుగా! మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాట యిచ్చాడుగా! || నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింద నే లేను నే లేను ధర్మశాస్త్రం క్రింద || 1. కృప ఉందని పాపం చెయ్యొచ్చా - అట్లనరాదు! కృప ఉందని నీతిని విడువొచ్చా - అట్లనరాదు! కృప ఉందని పాపం చెయ్యొచ్చా - అట్లనరాదు! కృప ఉందని నీతిని విడువొచ్చా!! - No కృప అంటే license కాదు, కృప అంటే freepass కాదు, పాపాన్ని చేసేందుకు! కృప అంటే దేవుని శక్తి, కృప అంటే దేవుని నీతి, పాపాన్ని గెలిచేందుకు! Grace is not a licence to sin it’s the power of God to overcome 2. కృప ద్వారా ధర్మశాస్త్రముకు మృతుడను అయ్యా! కృప వలన క్రీస్తులో స్వాతంత్ర్యం నే పొందితినయ్యా! కృప ద్వారా ధర్మశాస్త్రముకు మృతుడను అయ్యా! కృప వలనే క్రీస్తులో స్వాతంత్ర్యం!! క్రియల మూలముగా కాదు, కృపయే నను రక్షించినది, నా భారం తొలగించినది కృప నన్ను మార్చేసినది, నీతి సద్భక్తులతోడ బ్రతుకమని బోధించినది Grace took away burden from me and taught me to live righteously 3. పాపానికి మృతుడను నేనయ్యా! - హల్లెలూయా! కృప వలనే యిది నాకు సాధ్యం అయ్యిందిరా భయ్యా! పాపానికి మృతుడను నేనయ్యా! - హల్లెలూయా! కృప వలనే యిది నాకు సాధ్యం!! కృపను రుచి చూచిన నేను, దేవునికే లోబడుతాను, పాపానికి చోటివ్వను పరిశుద్ధత పొందిన నేను, నీతి సాధనములుగానే, దేహం ప్రభుకర్పింతును Yield your bodies (members) unto the Lord as instruments of righteousness 4. ధర్మశాస్త్రం పాపం అయ్యిందా - అట్లనరాదు ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా - అట్లనరాదు ధర్మశాస్త్రం పాపం అయ్యిందా - అట్లనరాదు ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా!! - No ధర్మశాస్త్రం కొంతకాలమేగా, ధర్మశాస్త్రం బాలశిక్షయేగా, ప్రభునొద్దకు నడిపేందుకు! క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా, ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా, మనలను విడిపించేందుకు! Law has led people to Christ now Grace will make us conquerors

    @sureshvarma399@sureshvarma3992 жыл бұрын
  • Super

    @deepikabonige2815@deepikabonige28153 жыл бұрын
KZhead