విలువేలేని మా కొరకు||Velluvai leni makoraku||Good Friday song 2024|| Latest Telugu Christian song|

2024 ж. 15 Нау.
2 511 Рет қаралды

విలువేలేని మా కొరకు
సిలువను మోసిన దైవమా
మా విలువను పెంచిన త్యాగమా
సిలువ విలువను కొలువ తరమా
నీ ప్రేమను మే మరువగలమ
పాపమెరుగని నీపై పాపమంత మోపిన
దోషమెరుగని నిన్ను దోషిగా నిలబెట్టిన
నీ కరుణ మారలేదు నీ క్షమ తరుగలేదు
ఈ కరుణను మే కొలువతరమా
ఈ క్షమను మే మరువగలమా
మోయలేని సిలువను వీపుపైన మోపిన
కొరడాలతో నిన్ను కసితీరా కొట్టినా
నీ ప్రేమ మారలేదు
నీ జాలి తరుగలేదు
ఈ ప్రేమను మే కోలువతరమా
ఈ జాలిని మే మరువగలమా

Пікірлер
  • Aa siluva త్యాగాన్ని అనుభూతి చెందానయ్య వందనాలు

    @ranimanijoyvinay3448@ranimanijoyvinay34482 ай бұрын
  • Very nice singing and good lyrics brother

    @rev.k.v.prasannakumar3811@rev.k.v.prasannakumar38112 ай бұрын
  • Praise the Lord for exclamation of the love of Jesus, carrying the Cross. Well presented in appropriate pitch and suitable cover. So good to meditate.

    @prasadkdv2720@prasadkdv2720Ай бұрын
  • Thank you for the song brother🙏

    @muditeenaebenezer@muditeenaebenezer2 ай бұрын
  • Soulful voice and singing anna 👌👏👏👏

    @swathiskitchendiaries8932@swathiskitchendiaries89322 ай бұрын
  • Very meaningful song sung melodiously Anna❤

    @sterzyrajan4115@sterzyrajan41152 ай бұрын
  • All Glory to GOD Anna

    @prasanthinakka3981@prasanthinakka39812 ай бұрын
  • 😢😢,🙏🙏🙏😭

    @chpottypotty6453@chpottypotty6453Ай бұрын
  • Heart touching video captivating lyrics& great singing Anna

    @nelsonkrupa@nelsonkrupa2 ай бұрын
    • Praise God

      @maddupeter2089@maddupeter20892 ай бұрын
  • Good song showing God's mercy for our mankind. So beautifully sung . God bless u Peter garu

    @kiranmentay@kiranmentay2 ай бұрын
  • Nice Song- Heart touching lyrics...

    @jayantkumardutt5448@jayantkumardutt54482 ай бұрын
    • Praise God

      @maddupeter2089@maddupeter20892 ай бұрын
  • Praise the Lord brother🙌

    @vijayap6075@vijayap60752 ай бұрын
  • Glory to God

    @AgapeDigitals@AgapeDigitals2 ай бұрын
  • 🙏

    @MahithaDavala@MahithaDavala2 ай бұрын
KZhead