ఎప్పుడూ దేవుని దయ మన మీద ఉండి జీవితం బాగుండాలంటే గుర్తుపెట్టుకోవలసిన విషయాలు Garikapati Full Speech

2024 ж. 16 Қаң.
216 591 Рет қаралды

🟢 Join WhatsApp: rebrand.ly/62b11
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srigarikipati
'Gurajada Garikipati Official' KZhead channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱KZhead: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati.com/
#GarikapatiNarasimhaRao #mahabharatha #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер
  • గురువు గారూ, మీరు చెప్పేవి వింటే చాలా గందరగోళంగా అనిపిస్తుంది. మీరు వేటిని పాటించమంటారో వేటిని వదిలేయమంటారో అర్థమే కాదు. కొన్నిటిని మూఢాచారాలంటారు, కొన్నిటిని మూఢంగా వున్నా ఆచరించలేదని బాధపడతారు. ఉదాహరణగా మీరు ఇక్కడ చెప్పినవాటినే తీస్కోవచ్చు. అశుభకార్యాలకు వెళ్ళటానికి ఎవరూ ముందుకు రాకపోవటం మంచిది కాదన్నారు, నిజమే ఏదో జరుగుతుందన్న భయంతో అలా రాకుండా వుండకూడదన్నది మంచి విషయమే. కానీ అలా సాధారణ ప్రజలను భయపెట్టేవారెవరు? అన్నది కూడా గ్రహించాలి. ఆ చెప్పిన వారే చనిపోయిన తల్లిదండ్రులను తలుచుకుని బ్రొటనవేలిపై నీళ్ళు పోసుకుంటే సద్గతులొస్తాయని మీరు చెప్పినట్టుగానే చెప్తే వినేవారికి ఎంత ఆశ్చర్యంగానో అనిపిస్తోంది. మీరు ఎవరికైనా సద్గతి ప్రాప్తించాలంటే మంచి పనులు చేయాలని చెప్తే అది మూఢనమ్మకాలని వదిలేయమన్నట్టుగా వుండి గౌరవంగా వుంటుంది కానీ తల్లిదండ్రులకు సద్గతి పొందటానికి పిల్లలు తిన్నాక కాళ్ళమీద నీళ్ళు పోస్కోవాలని మీరు చెప్పటం హాస్యాస్పదంగా వుంది. అలా కాకపోయినా తల్లిదండ్రులు బ్రతికుండగా ఏ లోటూ లేకుండా సేవ చేస్తే సద్గతి పొందవచ్చని చెప్పినా మీ మాటలకు విలువుండేదనిపిస్తుంది. మిమ్మల్ని కించపరచటానికి మాత్రం వ్రాయలేదిది, మీ రెండు విధాలైన మాటలు అర్థం కాక అడుగుతున్నాను. ఇలాగే మన సాంప్రదాయాల గురించి ఏదైనా బ్రాహ్మణులను అడిగినా వారి సమాధానాలు కూడా అవసరానికి తగినట్టుగా వుంటుంటాయి. అందుకే సాంప్రదాయాలు భ్రష్టుపట్టిపోయాయని మాత్రం చెప్పగలను.🙏

    @lavanyakumari6603@lavanyakumari66039 күн бұрын
  • Mee chala baga cheppuchunnaru ఎందుకంటె ఎలా బ్రతకాలో Cheppuchunnaru🎉👌

    @pylajaya1457@pylajaya14577 күн бұрын
  • ఓం నమఃశివాయ గురువుగారికి నమస్కారం 🙏

    @gyijihjkksiva2789@gyijihjkksiva27894 ай бұрын
  • Om Nama ha Shivaya Gurugale, namaskaram, we are grateful to you for giving us advice. Thank you

    @indumathinagaraju772@indumathinagaraju7725 күн бұрын
  • జై గురుదేవ్ 🚩🙏

    @ananthavihari6670@ananthavihari66704 ай бұрын
  • Om namah sivayah 🙏🙏🙏

    @vrsree@vrsree4 ай бұрын
  • Om namo venkatesaya

    @ramanakumar9234@ramanakumar923421 күн бұрын
  • Jai guru Brahma.🙏🙏🙏

    @harsham711@harsham7114 ай бұрын
  • Hare krishna swamy❤

    @vardhanreddyvardhan4708@vardhanreddyvardhan47084 ай бұрын
  • కవులను సమాజం పోషించాలి అన్న విషయం ఆహ్వానించదగ్గది. అదేసమయంలో హిందూ ధర్మ ప్రచారం కోసం కవులు, పండితులు నామమాత్రపు రుసుము తీసుకుని ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ భావజాలం పండితుల్లో లేకపోవడం, సూధ్రులు వేదాలు చదవకూడదు అనే అడ్డుకట్టలు వేసి హిందువులకు వేదాలు, గ్రంధాలు దూరం చేసిన పాపం బాప్పానోళ్ళదే అనేది ప్రచారంలో ఉంది. అందుకే క్రిష్టియన్, ముస్లిం మత మార్పిడులు సునాయాసంగా జరిగాయా! కేరళ ఇందుకు ఉదాహరణ కాదా? లక్షలు పారితోషికం తీసుకుని హిందుత్వ వర్ధిల్లాలి...సంస్కృతం నేర్చుకోవాలి అంటే ఎలా! లేదు అంటారా శ్రీకాకుళం లో హిందూ ధర్మ ప్రవచనాలు మీరు చెప్పేందుకు మీరు అనుమతించిన మీదట ఏర్పాట్లు చేస్తాను. రూపాయి కూడా ఎవరి నుండి వసూలు చేయను.

    @rrgurugubelli2415@rrgurugubelli24154 ай бұрын
    • తెలుగు keyboard లొ శూద్రులు తప్పుగా రావడం విచారకరం అందుకే నేను ఈపదాన్ని keyboard లొ add చేసాను

      @shivashakti33@shivashakti334 ай бұрын
    • మతమార్పిడులు మనిషి అజ్ఞానం నుంచి పుట్టుకొచ్చాయి

      @shivashakti33@shivashakti334 ай бұрын
    • వేదాలు ఇప్పుడు అందరికి నేర్పిస్తున్నారు.. సంస్కృతం ఐతే ఉచితంగా కూడా నేర్పిస్తున్నారు

      @shivashakti33@shivashakti334 ай бұрын
  • Om sri gurubyo namaha 🙏🏻

    @anjanikumar5844@anjanikumar58444 ай бұрын
  • ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యోనమః

    @keshavgowda4785@keshavgowda47854 ай бұрын
  • Om Namah Sivayya 🙏 Guruvu Gariki Namaskaram 🙏

    @sarathchandramnv3234@sarathchandramnv32344 ай бұрын
  • Namastey sir .miru pdtr ki vachinappudu mimmalni chudaledhu sir miss ayyanu sir mimmalni chudalani korika sir live lo

    @sowmyabirru996@sowmyabirru9964 ай бұрын
  • హరి ఓం

    @dhanunjayravada3100@dhanunjayravada31004 ай бұрын
  • Hare Krishna Swamy,

    @venkatramana4711@venkatramana47114 ай бұрын
  • Om namasivaiah

    @sivajipolam@sivajipolam2 ай бұрын
  • Good program

    @bhaskarudaya41@bhaskarudaya414 ай бұрын
  • Dhanvaadalu swamy..... Totally vinnanu ....

    @nallamurihanumant8548@nallamurihanumant85484 ай бұрын
  • Om Sreematrenamaha

    @ramanakumar9234@ramanakumar923421 күн бұрын
  • శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

    @user-wz6ox5tc1v@user-wz6ox5tc1v4 ай бұрын
  • 🙏🙏🙏

    @nithyavenky9820@nithyavenky98204 ай бұрын
  • ❤❤❤❤❤❤

    @venkyimmanenivenky3774@venkyimmanenivenky37744 ай бұрын
  • Om namah shivaya

    @ramanakumar9234@ramanakumar923421 күн бұрын
  • 👌👌👌

    @pylajaya1457@pylajaya14577 күн бұрын
  • Guruvu gaaru meeru yuvathanu manchi margam lo nadipistunnaru Mee pravachanaalu yuvathanu Baga akarshistunnayi .

    @user-sd7ls3oi5r@user-sd7ls3oi5r2 ай бұрын
  • Vyavasayam edddulatho cheste baguntundi

    @ramanakumar9234@ramanakumar923421 күн бұрын
  • 🙏🙏🌺🙏🙏

    @kmadhavi9763@kmadhavi97634 ай бұрын
  • Om Nama shivaya🙏🙏

    @arunaanuv8480@arunaanuv84804 ай бұрын
  • Guruvu gaari paadaalaku vandanaalu... Apara sankaracharyulu thamaru... Kaani manninchali.. Prati pravachanam lonu mee vibhuthulalanu meere chappukovatam konchem edola vuntundi guruvu gaaru... Aa bhagavanthudu nannu manninchu gaaka... 🙏nenu mee abhimaanini🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    @Sivaprasad-tn6sr@Sivaprasad-tn6sr4 ай бұрын
    • ఇదేం అభిమానం

      @shivashakti33@shivashakti334 ай бұрын
    • ​@@shivashakti339

      @mohangedela7218@mohangedela72183 ай бұрын
  • Sri matrenamaha

    @sivajipolam@sivajipolam2 ай бұрын
  • 🙏🏻😇🇮🇳ఆమ్ నమః శివాయ

    @shivashakti33@shivashakti334 ай бұрын
  • 🎉🎉🎉🎉🎉🎉🎉

    @venkateswararaobommakanti8175@venkateswararaobommakanti81754 ай бұрын
  • 🙏🇮🇳🙏Sir Madam, Excellent speech. When I am young,I used to to every funeral in our big family, but when I lost my own son, no one attend. 😢 , Again India needs Great Saints nd leaders.🙏🙏

    @cooki4903@cooki49034 ай бұрын
    • Please never get discouraged in life especially doing good things and helping because manam edi anukunte edi cheste ade manaki vastundi manchi Aina bad Aina adi manaki thelisi avvakapovachu kani jaruguthundi please god meeda and dharmam meeda nammakam kolpovaddu

      @anuragrishigarlapati1275@anuragrishigarlapati12754 ай бұрын
  • ధర్మ రక్షణ కు మీరు ఉన్నట్లు, మీకు కూడా భౌతిక రక్షణ అవసరం అనిపిస్తుంది గురుజీ.

    @srinunaikbanavat8077@srinunaikbanavat80774 ай бұрын
    • ....😊😊.

      @shivapurapuprabhakar4399@shivapurapuprabhakar43993 ай бұрын
    • Bhagavanthgudu vunnadu.govinda

      @ramanakumar9234@ramanakumar923421 күн бұрын
    • 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅​@@shivapurapuprabhakar4399

      @kanakarajugunda1402@kanakarajugunda140219 күн бұрын
  • 🙏🙏🙏🙏

    @prasanthkamatam5696@prasanthkamatam56964 ай бұрын
  • ఇది కొత్తగా పెట్టారా లేక . re release aa ?

    @kvsnprasad6550@kvsnprasad65504 ай бұрын
  • ❤🙏🙏🙏

    @mohammedferojuddin3663@mohammedferojuddin366311 күн бұрын
  • Guruvugaru nenu snehituni talli guruvu gari bharya oka talli ani nenu chadivanu

    @lollasarvani449@lollasarvani4492 ай бұрын
  • Om Namah Shivaya 🌺🌺🌺Om Namah Shivaya 👏👏👏 Om Namah Shivaya 🙏🙏🙏🌹🌻❤️🍓🌺💖☀️👏🙏🌹🌻❤️🍓🌺💖☀️👏🙏🌻❤️🍓🌺💖☀️🌹🙏👏🙏🌹👏🌻❤️🍓🌺💖☀️🙏🌹👏🌻❤️🍓🌺💖☀️

    @madhaviramu559@madhaviramu5594 ай бұрын
  • 🌺🙏🙏🙏🙏🙏🌺

    @lakshmisaladi3071@lakshmisaladi30714 ай бұрын
  • ఓంశ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

    @user-kr5he1ff5i@user-kr5he1ff5iАй бұрын
  • This lectures shows ability of person as well erudition,not attainment of mokshaw...what kind of sadhana required for salvation.. please explain once 8n any of your lectures in future'...

    @srinivassharma8400@srinivassharma84004 ай бұрын
  • నమస్కారం గురువు గారూ!.. మా దగ్గర బంధువుల అమ్మాయి, హిందూ మతం లొ పుట్టి పెరిగి హిందూ మతం సాంప్రదాయం లొ పెండ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన పిల్లలు పుట్ట లేదని, ఒక అన్య మతస్తుడు (పాస్టర్)ప్రలోభం తొ అన్యమతం స్వీకరించింది ఇప్పుడు ఆమె వయసు 50ఇయర్స్ వచ్చినా పిల్లలు పుట్ట లేదు కాని, ఆమెకు ఒక సందేసం వచ్చిందట, అయోధ్య లొ రామమమందిరం విగ్రహ ప్రతిష్ట ప్రసారం జరుగుతున్నఈ సమయం లొ, ఆమె నాకు వేసిన ప్రశ్న శ్రీ రాముడు ఎలా చని పోయాడు అని, కనుక గురూజీ గారూ ఎలా చనిపోయారో దయ చేసి వివరంగా చెప్పగలరని నా మనవి సార్ నమస్తే.

    @thokalasatyanarayana3487@thokalasatyanarayana34874 ай бұрын
    • మరణం అనేది శరీర ధర్మం మరణం కరుణం 🙏🏻 ఆమె ఎలా రాములవారు జీవించాడో తెలుసుకొని ఉంటే ఇలా భ్రమలో బ్రతికేది కాదు. ఇప్పుడు ఎలా చనిపోయారో తెలుసుకొని ఏమి చేస్తారట...

      @shivashakti33@shivashakti334 ай бұрын
    • చనిపోయారు అని అనకూడదు, అవతారం చాలించారు అని చెప్పాలి, శ్రీరామచంద్ర మూర్తి సరయూ నది ప్రవేశం చేసి తన అవతారం ముగిస్తారు

      @saradamynampati8649@saradamynampati86494 ай бұрын
  • Om nama sivaya guruvu gariki namaskaramulu 🙏🙏🙏

    @sarojadevulapalli1353@sarojadevulapalli13533 ай бұрын
  • Namaskar guru naku 6mouth pregnant tiffa scan lo baby ki heart problems vundata abortion cheinchukommantaru kani naku dayram saripovatladu edi papama ani please video cheyadi dini gurinchi video cheyadi guru garu please please please please

    @rajanim1930@rajanim19304 ай бұрын
    • Please abortion cheinchukondee lakapotha taravatha putta baby challa problem padutaruu😢😢 .maa babu kee same problem.mamu maa babu badha chudalakapothunammu already to times sagari kuda chasaruu

      @adilakshmig8188@adilakshmig81884 ай бұрын
    • తప్పండి నాకు chickenpox వస్తే skindoctor gynacologist ఇలానే చెప్పారు. పుట్టే బేబీ 90 % neurological damage అవుతుంది పిచ్చి వాడావుతాడని abortion వరకు వెళ్లి నేను వెనక్కి వచ్చేసాను. కానీ ఆ తరవాత నేను అమ్మవారి సాధన ఆపలేదు.. లలితా మూల అర్థాలతో సహా పాటించాను భైరవి సాధన నిత్య అమ్మవారి ధ్యానం యోగ సరైన ఆహరం నా pregnancy మొత్తం complications reverse చేసింది.. Blood donar అందరూ ఉన్నా ఆ అవసరమే లేకుండా delivery జరిగింది. బాబు ఇప్పుడు 8 years completely alright

      @shivashakti33@shivashakti334 ай бұрын
    • ​@@adilakshmig8188బాబుతో నిత్య అమ్మవారి సాధన చేయించండి

      @shivashakti33@shivashakti334 ай бұрын
    • Baby problem thagedikadanta andi 10dr ni kalisamu

      @rajanim1930@rajanim19304 ай бұрын
  • stop those rhymes useless

    @smilli6415@smilli641517 күн бұрын
  • డబ్బు ఇచ్చిన వాడికి మీరు ఇచ్చే ప్రాధాన్యం పేరట గురువుగారు పదిమందికి నీతులు చెప్పడం కంటే మీరు ముందు నీతులు ఆచరించి శూద్రుడు మీ బ్రాహ్మణుడు అనే మీ వైఖరి స్పష్టం ఎందుకు నిదర్శనం శైవం వైష్ణవం అని విడదీయడమే. మీరు స్పష్టంగా హిందూ ఆచార వ్యవహారాల గురించి మాత్రమే స్పందిస్తే సమాజం బాగుపడుతుంది మీ పారితోషికాన్ని బట్టి స్పందిస్తే సమాజం అలాగే ఉంటుంది

    @rrgurugubelli2415@rrgurugubelli24154 ай бұрын
KZhead