Alitho Saradaga | Season-2 | Radha (Actress) | 26th March 2024 | Full Episode | ETV Telugu

2024 ж. 1 Сәу.
1 450 140 Рет қаралды

#alithosaradaga #telugushow #etvwin #actorali #radha
Ali welcomes Actress Radha to the show and interviews her about her experiences in Film career.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(KZhead) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(KZhead) - bit.ly/35xdqtu
ETV Dhee(KZhead) - bit.ly/2Ok8zWF
ETV Plus India(KZhead) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(KZhead) - bit.ly/2OkEtTb
ETV Life(KZhead) - bit.ly/2OiKAY6
ETV Telangana(KZhead) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(KZhead) - bit.ly/2OKARZz
ETV Annadata(KZhead) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook - / etvandhrapradesh
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Пікірлер
  • రాధ గారి డాన్స్ అంటే మీలో ఎంతమందికి చాలా ఇష్టం ఫ్రెండ్స్!!💯👌👌

    @GonduMukundarao-qx4dd@GonduMukundarao-qx4ddАй бұрын
    • 😮😊😮😮😮😮😮

      @veerababukoruprolu2386@veerababukoruprolu2386Ай бұрын
    • I love her dance

      @padmajavasanthanagabala800@padmajavasanthanagabala800Ай бұрын
    • Naaku

      @PavanKumar-zp1ij@PavanKumar-zp1ijАй бұрын
    • 40:10

      @AnandkishorKandregula@AnandkishorKandregulaАй бұрын
    • Naaku

      @chinnigeetha8018@chinnigeetha8018Ай бұрын
  • ప్రోగ్రాం చూస్తున్నంతసేపు నవ్వుతూ ఎంజాయ్ చేశాను.. such a sweet హీరోయిన్ రాధ గారు.. ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా చలాకీగా ఉన్నారు. మా 80s జనరేషన్ వాళ్ళకి చిరు రాధ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం...😊 తీపి జ్ఞాపకాలు మాకు

    @coolguypravara@coolguypravaraАй бұрын
  • రాధ గారు అలీ షో కి రావడం చాలా హ్యాపీ గా ఉంది "ఆత్మబంధువు" చిత్రం మీలో ఎంత మందికి ఇష్టం ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైనప్రేమ కథ చిత్రం ..❤❤❤

    @sanjukumar580@sanjukumar580Ай бұрын
  • తన అద్భుత నటనతో, అద్భుత డాన్సు లతో నిన్నటితరం యువతను ఉర్రూతలూగించిన రాధ గారు ఈ షోకి రావడం నిజంగా మీలో ఎంతమందికి చాలా ఆనందంగావుంది ఫ్రెండ్స్!!💯👌👌

    @GonduMukundarao-qx4dd@GonduMukundarao-qx4ddАй бұрын
  • రాధ గారు నాకిష్టమైన హీరోయిన్. తెలుగు చక్కగా మాట్లాడుతారు. కొండవీటిదొంగ మూవీలో ఆమె యాక్షన్ సూపర్. ఆ మూవీలో శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో పాట సూపర్ హిట్ .

    @bhasker3393@bhasker3393Ай бұрын
    • Avna

      @Aaronsam-official@Aaronsam-officialАй бұрын
    • "శుభలేఖ రాసుకున్న" పాట సూపర్

      @nagarajukurra6597@nagarajukurra6597Ай бұрын
    • Ii​@@nagarajukurra6597😊

      @ChinthalaNarsimlu-ym1uc@ChinthalaNarsimlu-ym1uc27 күн бұрын
    • Speaks Telugu? Is she originally Tamilan?

      @kamrankhan-lj1ng@kamrankhan-lj1ng23 күн бұрын
  • రాధ మీరు మాట్లాడే ఒక్కొక్క మాట మనసులో నుంచి చెప్పే మాటలు అని మాకు సంతోషంగా వుంది నేను మీకు చిన్నప్పటి నుంచీ మీ ఫాను మీరు మాట్లాడే ఒక్కొక్క మాటకూడ చాలా కరెక్టుగా మాట్లాడుతున్నారు 🤝👌👏💪❤😊🙏

    @amruthavallichandalore7749@amruthavallichandalore7749Ай бұрын
  • భానుప్రియ గారి లాంటి లెజెండరీ డ్యాన్సర్, యాక్టర్ గారి ఇంటర్వ్యూ చెయ్యండి అలీ గారు & ఈటీవీ ప్లీజ్....

    @santhoshbabu2012@santhoshbabu2012Ай бұрын
  • తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారితో సమానంగా డాన్స్ చెయ్యగలిగే ఒకే ఒక్క హీరోయిన్ రాధ గారు..❤❤

    @laxmancheepelly4826@laxmancheepelly4826Ай бұрын
    • megastar tho yevvaru samanam ga veyyaleru.chiru No.1 dancer.kakapothey iddhari pair lovely ga vundedhi

      @Super-yu2nu@Super-yu2nuАй бұрын
    • goonda chiru tho first movie ayina aame cheppina song donga movie lo.ledha k.raghavendra rao direction adavi donga movie lo song.gooda lo kaadhu.

      @Super-yu2nu@Super-yu2nuАй бұрын
    • Yes

      @ananthalakshmi3975@ananthalakshmi3975Ай бұрын
    • రాధ,రాధిక, రంభ, విజయశాంతి కుడా

      @madhumandli@madhumandliАй бұрын
    • ❤❤🎉

      @anuradhasriramineni3837@anuradhasriramineni3837Ай бұрын
  • రాధా గారు నాకిష్టమైన మూవీ ఆత్మబంధువు కొండవీటి దొంగ సాంగ్స్ లో శుభలేఖ రాసుకున్న💐❤️💐

    @gangadhararmoor4149@gangadhararmoor4149Ай бұрын
  • ఎంతోమంది నట శిరోమణులు నటించారు కానీ రాదగారు నటనలో అందంగా జీవితంలో అచ్చంగా స్వచ్ఛమైన మనసుతో ఉన్నారు వారి వ్యక్తిత్వానికి హృదయ పూర్వకంగా వందనం ఐ లవ్ యూ రాధ గారు నేను మీలానే చిలిపిగా ఉంటాను చిన్ననాటి నుండి చచ్చేనాటి వరకు స్వచ్ఛమైన మవసుతో ఉండాలనేది నా సంకల్పం❤❤❤❤

    @user-to6rk6ib3g@user-to6rk6ib3gАй бұрын
  • ప్రోమో చూసిన వాళ్ళు ఇప్పుడు ఈ షో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి రాధా గారి కోసం

    @pramakwt9538@pramakwt9538Ай бұрын
    • Nuvvera jaafa

      @chiru777-nq3im@chiru777-nq3imАй бұрын
    • Yes

      @prasadlanka8712@prasadlanka8712Ай бұрын
    • ராதா மிகவும் அருமைங்க நிகழ்ச்சி வெற்றி பெற வாழ்த்துக்கள் வாழ்க வளமுடன்

      @premanathanv8568@premanathanv8568Ай бұрын
    • 66⁶6​@@chiru777-nq3im

      @sontinageswararao7524@sontinageswararao7524Ай бұрын
    • Nenu

      @shankermala5583@shankermala5583Ай бұрын
  • రాధా అంటే ఇష్టం వున్న వాళ్ళు ఒక లైక్ 👍

    @prasadprasad-zx9pn@prasadprasad-zx9pnАй бұрын
  • ఈ ఏజ్ లో కూడా ఆ గ్రెస్ ఎక్కడా తగ్గలేదు, ఆమె మాట్లాడుతున్నంతసేపు పాజిటివ్ వైబ్స్ such a sweet lady. Thanks to ETV and Ali garu to bring her on the show.

    @yazatajax@yazatajax9 күн бұрын
  • She is very pure heart and very innocent talking….

    @slthoka@slthokaАй бұрын
  • Chiru nd radha combo evergreen ❤❤

    @sreenivasbonala5324@sreenivasbonala5324Ай бұрын
    • రాధ సూపర్ స్టార్

      @ramadeviramadevi2377@ramadeviramadevi2377Ай бұрын
  • అసలు ఎంత నచ్చిందో రాధా గారి ని చూసాకా అ నాటి తనం ఇంకా పోలేదు చాలా ఎంజాయ్ చేశాను ఈ ఎపిసోడ్ తో నా ఫేవరేట్ హీరోయిన్ ని అలి తో సరదాగా లో చూడటం మాటలు వినటం

    @bhanumathiganta9642@bhanumathiganta9642Ай бұрын
  • చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఆలీతో సరదాగా ప్రోగ్రాం ఎప్పుడు పిలుస్తారు రాదా మేడంని చూస్తున్నాను థాంక్యూ ఆలీతో సరదాగా💃🏻

    @chankhanpatan1239@chankhanpatan1239Ай бұрын
  • ఆత్మబంధువు మూవీ లో ఎంత బాగా నటిస్తారో రాధ... శివాజీ గారితో పోటీపడి... అప్పటినుండి నాకు ఆమె అంటే ఎంతో ఇష్టం... చిరంజీవి గారితో డాన్స్ చేసే సత్తా ఆమెకి మాత్రమే ఉంది❤

    @swarnaleela8513@swarnaleela8513Ай бұрын
  • రాధ గారి స్టెప్స్ లో ఆ గ్రేస్ ఈక్వల్ టూ చిరు. నా ఫేవరేట్ హీరోయిన్ గ్లామర్ క్వీన్ రాధ గారు.

    @yugaraj999@yugaraj999Ай бұрын
  • 💐👌👍అలీగారు ధన్యవాదములు అండీ శ్రీమతి రాధ గారి పరిచయం చాలా బాగుంది తను మంచి నటి అందంగా ఉంది కంగ్రాట్స్ అండీ

    @user-ed6tv4yn6u@user-ed6tv4yn6uАй бұрын
  • never seen a interview like this @ Ali tho saradha ga. Radha garu ... being such open book at this show was amazing. All credit to her for this show.

    @ShivaramChittamuru@ShivaramChittamuru25 күн бұрын
  • బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ... చాలా హ్యాపీ గ ఉంది వీడియో చూసుతున్నాత సేపు

    @vaishudakshu8385@vaishudakshu8385Ай бұрын
  • తన అద్భుతమైన నటన, డాన్స్, గ్లామర్ తో ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొందిన అలనాటి అందాల నటి శ్రీ మతి రాధ గారిని ' అలీ తో సరదా ' season 2 కు రావడం చాలా ఆనందంగా ఉంది. స్టేట్ రౌడీ ,లంకేశ్వరుడు, కొండవీటి దొంగ .. చిత్రాలలో చిరంజీవి గారి combo లో రాధ గారి perfomence. అద్భుతః ... 👌🌹🌻💐

    @srinivasaraog4755@srinivasaraog4755Ай бұрын
  • One of the best episodes. Didn't feel like a programme or interview .....it was like long-time friends talking about their sweet memories. Awesome. Radha mam.....no words to express.....your beauty, charm, intelligence, grace, respect for others, the way you talk openly.....ultimate. your inner heart beauty shows on your face and your life too. Very rare to see an actress balancing her life so well. You're a real role model. You act so well in movies and be a great human in real life. So humble, expressive and what not... Stay blessed always with good health and happiness

    @madhavilathar3758@madhavilathar3758Ай бұрын
  • రాధ గారిని ఈ కార్యక్రమానికి తీసుకొచ్చినందుకు ఆలీ గారికి ధన్యవాదాలు తెలియజేస్కోవాలి🤗

    @idduboyinaramu2414@idduboyinaramu2414Ай бұрын
  • Thank you so much ali gaaru And అలీతో సరదాగా టీం మొత్తానికి ధన్యవాదాలు

    @SeenuSeenu-mu9sc@SeenuSeenu-mu9scАй бұрын
  • She is not talk any unnecessary things like others. Neat and clear interview. Such a beautiful ..wow

    @kasibabai5308@kasibabai5308Ай бұрын
  • ఎంత బాగుంది ఈ ఎపిసోడ్. I just loved it❤

    @anjimacherla@anjimacherlaАй бұрын
  • Definitely one of the best episodes I've ever seen. She is a big actress who calls the anchor " Aligaru" yet she is also really sweet and down to earth!

    @rambaburao6480@rambaburao6480Ай бұрын
  • గ్లామర్‌కి గ్లామరు, అందానికి అందం, నాట్యం, మంచి నటన అన్నీ కలబోసిన రూపం రాథ! ఆమెలో వైజయంతిమాల అందం కనిపిస్తున్నది !

    @jothiupadhyayula8542@jothiupadhyayula8542Ай бұрын
  • Radha garu super..... interview ❤❤❤❤

    @srilatha3297@srilatha3297Ай бұрын
  • అప్పట్లో అన్నయ్య చిరంజీవి రాధ combination లో సూపర్ హిట్స్.. Songs ఇద్దరి dance కి ఎవరైనా ఫిదా 👌🏻👌🏻👌🏻

    @yallavenkatreddy8692@yallavenkatreddy8692Ай бұрын
  • రాధ గారు ఎంత అందంగా చక్కగా మాట్లాడారు అచ్చం ఒక స్వచ్ఛమైన గులాబి పువ్వు మాటలు.. మీరు ఒక ❤. స్వచ్ఛమైన మంచి మనసు....god bless you.. మేడమ్..ur child..tq..comming ఇంట్రువు

    @user-jn1ou2bj4d@user-jn1ou2bj4d25 күн бұрын
  • నాకు రాధ గారు అంటే చాలా చాలా ఇష్టం ❤️ చిరంజీవి గారికి తో సమానంగా డాన్స్ చేసే ఏకైక నటి చిరంజీవి & రాధ విరి జోడీ 💕👌👌👌👌 నా ఫేవరేట్ జోడి నాకు రాధ గారినీ ఒక్క సారైనా చూడాలని నా కోరిక🙏💕💕💕💕💕💕💕💕i love you రాధ గారు ❤️

    @bhavanibudarapu2814@bhavanibudarapu2814Ай бұрын
  • Really happy to see this video. She is wonderful actress.

    @narayanrao9142@narayanrao9142Ай бұрын
  • రాధ గారు మంచి హీరోయిన్. అప్పట్లో ఆమె🎉నటించిన సినిమా లు చూశాను. ఆమె డాన్స్,ఆమె నటన అద్భుతం. ఈ షో లో చాలా ఆనందించాను.❤

    @sujatha3953@sujatha3953Ай бұрын
  • Super andi super interview radha garu such a pure soul andi bhale saradaga undi nijam ga ali tho saradaga ne 💯

    @jyothitripurari3323@jyothitripurari3323Ай бұрын
  • అలీ గారు విజయశాంతి గారిని పిలవండి షో కి

    @subhanishaik6520@subhanishaik6520Ай бұрын
  • Radha dance & style ki I'm Big fan.... Andham indholam song...megastar & Radha .... Villiddari combination dance chudatanike movies chusevadini.... ... Shubaleka rasukunna song..... 👌👌👌👌

    @rockstaryknev4588@rockstaryknev4588Ай бұрын
  • Radhagaru entha muchataga unbaru Entha baaga maatladaru Way of taking so beautiful. .. Love u radhagaaru

    @gowrivonteru8454@gowrivonteru8454Ай бұрын
  • విజయశాంతితో ఆలీతో సరదాగా చేయండి ప్లీజ్

    @mushamrajamallu3868@mushamrajamallu3868Ай бұрын
  • Supper Radha garu best interview

    @geethavgeethav4074@geethavgeethav4074Ай бұрын
  • My all-time favourite heroine Radhagaru . Chiranjeevi and Radha super pair

    @venkatalakshmiammu3345@venkatalakshmiammu3345Ай бұрын
  • రాధ ♥️ చిరంజీవి జోడి... తెలుగు All Time Industry Favorite... 👌👏👍🙏💐🥰

    @satishganta8991@satishganta8991Ай бұрын
  • ETV variki 🙏, Sir, Ali gariki 🙏, Madam, Radha gariki 🙏

    @SatishKumar-ve7bl@SatishKumar-ve7blАй бұрын
  • Nice Radha garu. Such a nice interview Ali garu. Please invite Lady Super Star VIJAYASHANTHI garu. Requesting Ali garu. Ramulamma garini pilavandi sir......

    @venkib_mca@venkib_mcaАй бұрын
  • Radha garu super nice talking God bless your family ❤

    @swarajyalaxmi4489@swarajyalaxmi4489Ай бұрын
  • My favorite Heroine...chiru n radha combo amazing

    @radhanaga5461@radhanaga5461Ай бұрын
  • ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ రాధా నెంబర్ వన్ నాకు చాలా చాలా ఇష్టమైన రాదా రాధా ఐ లవ్ యు సో మచ్ బాయ్

    @Mrymtii@MrymtiiАй бұрын
  • Inni shows chesaru...kani radha gari tho chesina ee dhow ne superrrrr...way of talking is very hilarious.. super radha garu ..big fan of u

    @anuradhakarri2535@anuradhakarri253528 күн бұрын
  • Madam Radha garu was a beautiful heroine, and now a great personality, highly matured. She is highly positive in nature . Wish her more fortunes and long life 🎉

    @snsrinivas2202@snsrinivas2202Ай бұрын
  • నమస్తే ఆలీ గారు అండ్ అండ్ రాధా గారు ఇంటర్వ్యూ చూస్తున్నంత సేపు ఏదో తెలియని గ్రేస్ బ్యూటిఫుల్ లేడీ పెళ్లి పట్ల తనకు ఉన్నటువంటి ఒపీనియన్ చాలా మంచి ఒపీనియన్ భవిష్యత్తు పిల్లలు ఇలాంటి వాళ్ళని నన్ను చూసి నేర్చుకోవాలి సారీ ఏది ఏమైతేనేమి ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది

    @VASAVICREATIVE111@VASAVICREATIVE11114 күн бұрын
  • తెలుగు ఇండ్ట్రీలో. రాధ ఒక కోహినూర్ వజ్రం డాన్స్ లో రాణి ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    @kuwaitjanishaik3825@kuwaitjanishaik3825Ай бұрын
  • Wonderful and super episode. Seeing Radha garu with Ali garu is like looking at 2 old friends meeting. Great show Ali garu. Keep going and rock it....

    @ManjushaRapaka@ManjushaRapaka4 күн бұрын
  • Very nice feeling really enjoyed this episode i love radha garu❤🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    @user-ht6hr8jj5q@user-ht6hr8jj5qАй бұрын
  • వడ్డే నవీన్ గారిని పిలవండి ప్లీజ్ 🙏

    @godugusurendhar881@godugusurendhar881Ай бұрын
    • 😂

      @bannu3815@bannu3815Ай бұрын
    • Naveen sir is not willing to come to show unless he gives hit in second innings already he told Ali n production team

      @user-jj4pq1xf4r@user-jj4pq1xf4rАй бұрын
    • Who is He??

      @Vaaraahi5@Vaaraahi5Ай бұрын
    • ​@@Vaaraahi5 Pelli movie hero

      @garbhamdeepa5123@garbhamdeepa5123Ай бұрын
    • Season 1 antha request chesaru atleast 2 Season lo ayina vastharu ani aasiddamu

      @vedavathiseethamraju5630@vedavathiseethamraju5630Ай бұрын
  • రాధ గారి ఎపిసోడ్ కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఎంత మంది.. యూట్యూబ్ లో సెర్చ్ చేసిన వాళ్ళు ఒక like వేసుకోండి❤❤

    @praneethnagalaxmi@praneethnagalaxmiАй бұрын
  • ఇప్పటివరకు చూసిన ఎపిసోడ్స్ లో this is number one. రాధాగారు యి లవ్ యు

    @visweswarimukkamala7958@visweswarimukkamala7958Ай бұрын
  • Wow asalu interview ayipoindha appude anipinchindi. Radha garu is just Amazing..❤❤❤

    @avunoorisupraja9405@avunoorisupraja940526 күн бұрын
  • Chala baga nachindi program super 👌👌👌👌👌🤩

    @justchillbro5243@justchillbro5243Ай бұрын
  • best one in the recent days and very honest responses from ever happy Radha garu

    @prr71@prr71Ай бұрын
  • Sometimes it really happens ,unexpectedly, Yes it was an extremely happiest show,the guest was such

    @krithikavedhachalammusical@krithikavedhachalammusicalАй бұрын
  • Very joyable show. Lively ga undhi radha garitho

    @mallismiles9200@mallismiles9200Ай бұрын
  • Super Ali garu chala t hanks 🙏 Radha garini cchusi midhu mudhu sweet voice to matladutunnaru🙏🙏🙏🙏🙏🥰

    @mandasharada3664@mandasharada3664Ай бұрын
  • One hour asalu teleyaledu... Simple superb

    @swathikidambi2314@swathikidambi2314Ай бұрын
  • Anna, the best interview Every one should like Radha Madam. This is not like interview, just chit chat with friends. Madam you are the best in living life. Super Sir. All the best.

    @ilavarapubhargavkishore7278@ilavarapubhargavkishore7278Ай бұрын
  • Ee episode ఇంకొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపించింది

    @ThindiThippaluvlogs@ThindiThippaluvlogs25 күн бұрын
  • Those were the golden days. They were a set of heroines---- Radha,Radhika,Vijaya Santhi,Suhasini,Bhanu Priya,Jaya Sudha,Jayaprada,Saritha without any inhibitions. They gave everything what we wanted. I saw some pics of the 80's. heros and heroines reunion meetings.Such lovely peoples. Aligaru wonerful programme. Thank you.

    @kncharyulu9180@kncharyulu9180Ай бұрын
  • Megastar and Radha gari combination ultimate, choodataniki rendu kallu chaalavu. ilanti pair never before ever aftet

    @sivaramakrishnayadla4050@sivaramakrishnayadla405014 күн бұрын
  • Radha evergreen.

    @yeshwanthsanjeevanakapalli3286@yeshwanthsanjeevanakapalli3286Ай бұрын
  • I love radha.. Beautiful woman🥰🥰

    @sailajakalapati5991@sailajakalapati5991Ай бұрын
  • Chala Baga matladaru Radha garu. I like you very much.

    @purnimailuri480@purnimailuri480Ай бұрын
  • Aina family kavali, na family kavali super.words idi. E generation vallu accept cheyalaina vishayam

    @neelimaneti2641@neelimaneti2641Ай бұрын
  • Antha goppa star image సంపాదించుకున్న, ఇల్లు,husband,పిల్లలు..మంచి ఫ్యామిలీ life,business women...gaa radha gaaru ఎంతో చక్కగా ఉన్నారు,ఈ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది

    @bapparao4898@bapparao4898Ай бұрын
    • 💖🙏

      @amruthavallichandalore7749@amruthavallichandalore7749Ай бұрын
  • How sweet she is

    @kusumaprakash6474@kusumaprakash6474Ай бұрын
  • Soooooooo cute Radhagaru

    @preetiravi2433@preetiravi243326 күн бұрын
  • Radha and chirangeevi like rathi manmadha, what a gracefull dancing numbers both made for each other

    @kumarsathish8436@kumarsathish8436Ай бұрын
  • Pure Soul Radha Chechi. ❤❤❤love you for ever...

    @prudvigottumukkala8979@prudvigottumukkala8979Ай бұрын
  • TQ Ali garu Radha Garu ni show ki visit chesaru .Telugu chala baga matladaru TQ Radha Garu mi dance super super super

    @kumarboni4275@kumarboni4275Ай бұрын
  • Oh wow great Radha garu nenu na chinnappti nundi mimmalani chustunnanu meelo aa grace alaney vundi , really superb mam, achha , achha , bachha bachha , this song I love you too much Abba eppatiki kuda aa song vastey alagey dance chestanu wonderful meeru telugu chala Baga mataladaru, so sweet mam

    @varam587@varam587Ай бұрын
  • Simply superb Radha garu. Hatsoff Ali Bhai 👏👏👌👌

    @avviswanadh6067@avviswanadh6067Ай бұрын
  • Beautiful , fabulous and wonderful episode

    @jayalakshmikodali1295@jayalakshmikodali1295Ай бұрын
  • Radha chiru combo vere level❤

    @AHRVvlogs@AHRVvlogsАй бұрын
  • Radha madam garu meeru ee roju inta stage vunnarante mee Purva Janmasukrutam meeru Chisinau hard work ee stayilo mimmilini nelabettayi

    @RamakrishnaPakala@RamakrishnaPakala18 күн бұрын
  • I enjoyed a lot wn I watch dis video 🎉❤

    @vimalasree237@vimalasree237Ай бұрын
  • Very nice radji soooo qt ❤😍

    @user-fc9vd1zj8m@user-fc9vd1zj8mАй бұрын
  • Super interview

    @user-ej2nj2zp1e@user-ej2nj2zp1eАй бұрын
  • ఆత్మబంధువు movie ప్రస్తావన లేకుండా Radha carrier గురించి మాట్లాడలేము.Unique movie in cinema world. అలాంటి movie మరలా చూడలేము ఏమో

    @madhunlrr@madhunlrrАй бұрын
  • She is my favourate❤

    @bhammukutty6010@bhammukutty6010Ай бұрын
  • Chiru garu Radha garu combination super

    @thyagaraj6492@thyagaraj6492Ай бұрын
  • Madam u r true inspiration Radha garu because I have seen all your movies, I'm great fan of u

    @nrrkrajareddy6789@nrrkrajareddy6789Ай бұрын
  • Radha garu you are so lucky person god bless you madam

    @jaisri3144@jaisri3144Ай бұрын
  • Radha gari ni pilavadam Chala santhosham ga undi, meeru ee episode lo bhanupriya Garini gurthu chusukunnaru, ee madhya lo oka channel lo avida interview eecharu, thanaku kocham memory loss avuthundi Aapudappudu ani avide chepparu, kanisam elati time aayena thanani piliste kocham aiena Thana vishayalu telustayye, valla sister shanti Priya garu kuda unnaru, eedharini piliste baguntundi

    @charan2488@charan2488Ай бұрын
  • Madam, You are talking like a kid very bubbly I like it please continue this attitude.

    @spkr85@spkr85Ай бұрын
  • One of the best heroine 👌👌👌👌 Subhaleka raasukunna(kondaveeti donga) Andham hindulam (Yamudiki mogudu) all time favourite songs

    @narasimhareddymule9963@narasimhareddymule9963Ай бұрын
  • Ali gaaru please invite vijayashanthi gaaru.... please please.....🥰

    @saisanthoshreddy2644@saisanthoshreddy2644Ай бұрын
  • నా చిన్న తనం లో రాధా గారి డాన్స్ వల్ల, గ్లామర్ వల్ల ఒకొక్క సినిమా 20 సార్లుచేవాన్ని. గ్రేట్ డాన్సర్...చిరు ... రాధ కొంబో సూపర్..

    @muddibalraj7633@muddibalraj7633Ай бұрын
    • She was right about her opinion about krishna garu

      @venkateswararaovoleti6751@venkateswararaovoleti6751Ай бұрын
    • @@venkateswararaovoleti6751 krishna musalodu.radha ki father vayasu

      @Super-yu2nu@Super-yu2nuАй бұрын
    • ​@@Super-yu2nuఇప్పుడు చిరంజీవి కూడా ముసలోడు అయినా కానీ కూతురు వయసున్నోళ్లతో చేస్తున్నాడుగా...కృష్ణ కూడా అలానే చేసాడు

      @bharathjaladanki5288@bharathjaladanki5288Ай бұрын
  • చిరు అన్న రాధా గారు డాన్స్ సూపర్

    @tatavarthikumar5698@tatavarthikumar5698Ай бұрын
  • Megastar Radha good pair

    @klnswamyklnswamy4923@klnswamyklnswamy4923Ай бұрын
  • Ali sir love u sir and Radha madam wat a personality gold bless u mam with lots of lot's of love and happiness ❤

    @abhiazalinas@abhiazalinasАй бұрын
KZhead