అన్నిరకాల రెసిపీస్ లోవాడుకునే ఆమ్ చూర్ పొడిని ఇలా ఒకేరోజులో తయారుచేసుకోండి సంవత్సరమంతా వాడుకోవచ్చు
2024 ж. 18 Сәу.
71 524 Рет қаралды
#nadecreations#ఆమ్ చూర్ పౌడర్#మామిడి పొడి#ఇండియన్ రెసిపీస్ #సీజనల్ రెసిపీస్#మామిడిరెసిపీస్#ఫ్లేవర్ రెసిపీస్#స్నాక్ రెసిపీస్#tasty powder #mango powder #amchur powder #seasonal flavours #flavours powder
Thank you for sharing.
Super super super
బాగా చేస్తున్నారు 👌👌
Super idieo andi chala ideabaavundi
బాగుంది అండి
నేను గత పదకొండు సంవత్సరాలుగా ఇలానే చేస్తున్నాను.చక్కని తేలికైన పద్దతి. చింతపండుకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు.
🥰🥰👍🏾
👌
బావుందండీ...👍
బా గా చేశారండి
👍
Peeler bagundi andi yekkada dorukutundi
Ami kalapara, only mango na,nice
Ha ,only mango as per sourness
We use in our recipies
In place of tamarind, lemon etc
దేవి నీవు సూపరే ఆమ్ చూరు పౌడరు బాగుంది
Tq mani
Fridge lo pettala andi
Not necessary
Salt avasaram leda madam?
No need of salt
తొక్కతీసుకోవాలి, సీసాలో నింపుకోవాలి అనచ్చుగా తల్లీ
👍
చింతపండు కన్నా మంచిది కదా అమ్మా
biryaani aakulu enduku ?
For better preservation
పాస్టిక్ bottle కాకుండా గాజు సీసాలో నిల్వ cheyalandi పాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుంది
Sure .tq
Enda lekapothe needa lo ne fan kinda arabettukovacha andi
Summer lo ఎండ karuva mam
But ok కానీ late prosses
We are in apartment and ma intloki enda radu andi
Terrace మీద kudarada mam
Kudaradu andi. Allow ledu.