కవిత అరెస్టుకు దారితీసిన లిక్కర్ స్కాం అసలు కథ || Thulasi Chandu

2023 ж. 27 Нау.
192 787 Рет қаралды

Happy listening 👇
చాణిక్య రాజనీతి ఆడియో షో వినేందుకు ఈ లింక్ క్లిక్ చేసి
KuKuFM Download చేసుకొని THULASI50 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే మీరు రూ.49 కి వందలాది ఆడియో బుక్స్ వినవచ్చు: kukufm.page.link/8VWCNdEWTawD...
50% discount for 1st 250 Users
Coupon code: THULASI50
ఈ లింక్ క్లిక్ చేసి KukuFM కి మీ Feedback ఇవ్వొచ్చు.
feedback form:👇
lnkiy.in/KuKu-FM-feedback-telugu
📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
I need your support, please join as a paid member :
/ @thulasichandu
లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు.
Google Pay/PhonePe : 9502087015
🚶 Follow Me 🚶
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер
  • ఈ ఇష్యూ పూర్తిగా అర్థమైందా..? చెప్పడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నా.. ఇప్పటికే చాలా పెద్ద వీడియో అయ్యింది కాబట్టి వీలైనంత వరకు ముఖ్యమైనవన్నీ కవర్ చేశాను.. నేను మిస్ ఐనవి ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కుకుఎఫ్ఎంలో చాణక్యనీతి ఆడియో షోతో పాటు.. చాలా ఆడియో బుక్స్ తెలుగులో ఉన్నాయి. కింది లింక్ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకొని THULASI50 అనే కూపన్ కోడ్ అప్లై చేస్తే రూ. 49కే యాబై శాతం డిసౌంటుతో కుకుఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లీజ్ ట్రై..! KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users Coupon code: THULASI50 KukuFM Feedback form👇 lnkiy.in/KuKu-FM-feedback-telugu ============================== 📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪 I need your support, please join as a paid member : kzhead.info/tools/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు డైరెక్టుగా బ్యాంక్ అకౌంట్ సపోర్ట్ అందించవచ్చు. Google Pay/PhonePe : 9502087015

    @ThulasiChandu@ThulasiChandu Жыл бұрын
    • Very good thalli

      @pallasrinivasarao7929@pallasrinivasarao7929 Жыл бұрын
    • Chanakyudu asalu history lo ledu ...fake chanakyudu charector 😢

      @kumarChowdary143@kumarChowdary143 Жыл бұрын
    • 100cr scam pai anta dookuduga Pani chestunna Ed adaani anta pedda scam chesina No action.....

      @irfanmunna2229@irfanmunna2229 Жыл бұрын
    • చాలా చక్కగా వివరించారు నిష్పక్షపాతంగా,మీ లాంటి జర్నలిస్టులు ఈ దేశానికి ఎంతో అవసరం.👌👌👌👏👏👏

      @suryanarayanabadithamani7686@suryanarayanabadithamani7686 Жыл бұрын
    • Chala baga chepparu madam... Oka clarity vachindhi.... Late aina parledhu.... Vishayanni clear ga chepparu.... Continue and all the best madam....

      @vijayprince708@vijayprince708 Жыл бұрын
  • News చూస్తుంటే ఏమి అర్థం కాలేదు.. మీ వీడియో చూసాక బాగా అర్థం అయింది. Tq అక్క.. 🤝🤝🤝

    @MadhuCharan1911@MadhuCharan1911 Жыл бұрын
  • లిక్కర్ స్కాం లిక్కర్ స్కామ్ అనటమే కానీ అసలు ఏం జరిగింది, లిక్కర్ స్కామ్ అంటే ఏంటో నాలాంటి సామాన్యులకి తెలియలేదు ఇప్పుడు అర్ధం అయింది చాలా స్పష్టంగా చెప్పారు థాంక్స్ తులసి గారు

    @Mvschakravarthy2050@Mvschakravarthy2050 Жыл бұрын
    • inkemi untadi bro lancham thinipinchi rig chestaru market ni daaniki minchi emuntadi

      @whomperwhomperson8679@whomperwhomperson867929 күн бұрын
  • అద్భుతమైన రీసెర్చ్ చేసి అద్భుతమైన విశ్లేషణతో, అందరికీ అర్థమయ్యే సరళమైన భాషతో, పార్టీల భేద భావం లేకుండా న్యాయం ఎటు వైపు ఉందో, న్యాయం వైపు మాత్రమే నీ విశ్లేషణలో ఉంది తులసి చందు మేడం గారు

    @murugayapalaniswamy3798@murugayapalaniswamy3798 Жыл бұрын
  • అద్భుతమైన విశ్లేషణ... గృహిణులుకు కూడా అర్ధం అయ్యేలా చెప్పారు గ్రేట్ sis🎉

    @Bussyba@Bussyba Жыл бұрын
    • Thank you 😊

      @ThulasiChandu@ThulasiChandu Жыл бұрын
    • ​​@@ThulasiChandu అక్క, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని చాలా మంది నినాదం ఇచ్చి చైతన్యాన్ని కలిగిస్తుంటే, నువ్వేమో మన దేశాన్ని బ్రష్టు పట్టించిన చాణక్య రాజనీతి గొప్పది దాన్ని చదవండి అంటున్నావు ? అరెస్టులు చూసి భయపడ్డావా అక్క, వ్యతి రేక వార్తలు రాస్తే అరెస్టు చేస్తారేమో అని ! జై SOUTH INDIA

      @dsrinivas5231@dsrinivas52312 ай бұрын
    • What sanathana darmanni nirmulinchali a ...amma rommu tanne vedhavale e Mata antaru...​@@dsrinivas5231

      @thejaswipujari@thejaswipujari2 ай бұрын
  • Excellent analysis Tulasi garu👌👌👌ఏ విషయం గురించి అయినా చాలా చక్కగా వివరిస్తున్నారు... మీ కృషికి, పట్టుదలకి 🙏🙏🙏

    @syamalasyamala7125@syamalasyamala7125 Жыл бұрын
    • @Thulsi Chandu , Please do the a video on Andhra Liquor by Govt and Cash Transaction( No digital Transaction)

      @Venky4312@Venky4312 Жыл бұрын
    • K Kavitha liquor queen 👑👑👑👑

      @pradeepbharadhwaj@pradeepbharadhwaj2 ай бұрын
  • We need more journalists like you. Hundreds of crores money undi, peddha team undi satellite network unna channels kanna meeru more factual and analytical ga present chesthunnaru

    @streamingtv7200@streamingtv7200 Жыл бұрын
  • చక్కటి విశ్లేషణ సిస్టర్

    @kadariraju7830@kadariraju7830 Жыл бұрын
  • చాలా కష్టపడుతున్నావు చందూ. నీకు అభినందనలు. నేను ఈ సమాజానికి ఏమి చేయాలని అనుకున్నానో అది నువ్వు చేస్తున్నావు. చాలా సంతోషం. నేను కూడా జర్నలిస్టునే. నీకంటే పెద్దవాడిని. నేను నీకు ఏ విధంగా సహాయపడగలనో చెబితే హ్యాపీ. Ready to do anything for this society.

    @manjunathgurajada1368@manjunathgurajada13688 күн бұрын
  • ఏ ఏ రాష్టాలలో ఈవిధమైన ED, CBI ఎలక్షన్స్ ముందు చేసింది. వాటి గురించి పూర్తి వివరాలు తో వీడియో చేయండి.

    @kadirikotarajeev9831@kadirikotarajeev9831 Жыл бұрын
    • BJP White Washing Machine gurinchi search cheyi telustundi

      @Aaum-dq3jc@Aaum-dq3jc2 ай бұрын
  • Crystal Clear Explanation Tulasi Garu 👌👌👍👍

    @mallikarjunasciencetechnol9506@mallikarjunasciencetechnol9506 Жыл бұрын
  • 11 months back..video upload చేసారు. ఇప్పుడు...అందరూ intresting గా చూస్తున్నారు. Good futuristic analysis.

    @vikranthbabu9183@vikranthbabu91832 ай бұрын
  • Meeru chepina dhanilo genuinety untadi Madam all the best

    @arunaa1872@arunaa18722 ай бұрын
  • హాట్స్ అఫ్ తులసి గారు అమ్ముడు పోయే జర్నలిస్ట్ ఉన్న ఈ రోజులలో ఇండిపెండెంట్ గా మీరు చేసే రీసెర్చ్, వాస్తవాలు వెళ్లడించటం,నిజాన్ని నిర్బయంగా చెప్పటం నిజంగా గొప్ప విషయం... మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే యావత్ తెలుగు సమాజం సిగ్గు పడాలి నేను ఇప్పుడే kuku FM తీసుకుంటున్నాను..

    @ganeshyadav-lr1md@ganeshyadav-lr1md Жыл бұрын
    • She is biased

      @balakrishna3868@balakrishna3868 Жыл бұрын
    • ​@@balakrishna3868how tell

      @DHATRISANDALFARMS1972@DHATRISANDALFARMS197210 ай бұрын
  • Next level investigation thulasi garu Equal to bbc Well done Keep it up ❤

    @Honeyworld119@Honeyworld119 Жыл бұрын
    • BBC ?😂

      @HariOm-mf8gx@HariOm-mf8gx10 ай бұрын
  • అమ్మ మీకు రియల్లీ హట్స్ ఆఫ్ 👏మన ఇండియా పాలకులు గురించి వున్నది ఉన్నట్టుగా చెప్పుతున్నందుకు గాను మిమ్మల్ని జైల్లో వేయడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలిసింది.ముందు మీరు జాగ్రత్తగా వుండండి. మీలాంటి జెర్నలిస్ట్స్ భారత దేశానికి చాలా అవసరం. Mam,I will pray for u to the God🙏

    @user-xv8fh3di7s@user-xv8fh3di7s24 күн бұрын
  • Thulasi chettu entha manchi chesthundo manaki, thulasi sister kuda anthe manchi chesthundi mana samaajaaniki. Keep going sister 👍

    @FaheemRazaAnsari@FaheemRazaAnsari Жыл бұрын
  • ఢిల్లీలో ఉదయం మూడు గంటలకే ఓపెన్ చేసి ప్రజలకు మరింత ప్రయోజనాలుకలిగిస్తున్న చదువుకున్న ముఖ్యమంత్రి కి జేజేలు

    @enjamurikataiah678@enjamurikataiah678 Жыл бұрын
    • షాపులు ఎక్కువ సేపు ఓపెన్ చేస్తే ఎక్కువ తాగుతారా? ఏం లాజిక్ భయ్యా? మందు మీద ఆధారపడకుండా నడిచే ప్రభుత్వాన్ని ఒక్క దాన్ని చూపండి చూద్దాం. ఒక్కటి లేదు. మరి ఇలాంటప్పుడు తక్కువ సేపు ఓపెన్ చెయ్యడం, ఎక్కువ సేపు ఓపెన్ చెయ్యడం లాంటి లాజిక్కులు తియ్యడంలో అర్థం లేదు.

      @rameshbabu610@rameshbabu610 Жыл бұрын
  • ఒక విషయం పై చాల స్పష్టంగా వివరిస్తూ అందరికీ అర్థం చేసుకొనే విధంగా ఉంటవి మీ వీడియోలు ధన్యవాదములు

    @venkatpandu5153@venkatpandu5153 Жыл бұрын
  • All the best madam.. We have huge respect on you.. Be strong

    @indianidealjoy8681@indianidealjoy86812 ай бұрын
  • తులసి గారు మీ విశ్లేషణ చాల బాగుంది లిక్కర్ స్కాం గురించి చాల చక్కగా వివరించారు మన దేశంలో సిబిఐ,ఇడి మొదలగు వాటిపై రాజకీయ ప్రభావం వుంటె ఇలాగె ఎడుస్తుంది వాళ్ళకు స్వయం ప్రతిపత్తి వుంటె ఎప్పుడో ఎక్కడ వుండవలసిన వాళ్ళు అక్కడ వుండే వాళ్ళు

    @kasipakarajamouli4346@kasipakarajamouli43462 ай бұрын
  • యావత్ తెలంగాణ కవిత అరెస్టు కొరకు ఎదురుచూస్తుంది

    @TGN14@TGN14 Жыл бұрын
  • తులసి గారు సావర్కర్ గురించి ఒక ఆర్టికల్ చెయ్యండి మీరు మాత్రమే నిజం చెప్తారని నమ్మకంతో అడుగుతున్న……

    @SureshCocks@SureshCocks Жыл бұрын
    • She won't. She walks on red carpet. So sister may not do on sawarkar. Even she do she may criticise. But as an individual we should respect her views.

      @amruthaenterprises4919@amruthaenterprises49192 ай бұрын
  • Wow.. Extraordinary explanation. Felt like very genuine whatever you report... all the best madam.

    @srikanthyadav8814@srikanthyadav8814 Жыл бұрын
  • చాలా చక్కగా విశ్లేషించారు.ఇలాంటి నిష్పక్ష పాత చక్కని విశ్లేషణ ముందు ముందు మీరు అన్ని కోణాలలో అందించి పెరగాలి.

    @seshacharyulukoganti4854@seshacharyulukoganti48542 ай бұрын
  • చక్కటి విశ్లేషణ మేడం.. ఒకే పక్షం వైపు కాకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పారు

    @nbfacts8759@nbfacts8759 Жыл бұрын
  • Wow!! Very detailed explanation mam 👍 Now I have some idea about Delhi liquor scam due to your article only!! Thank you very much mam 🙏

    @ravisekharpatnaik2608@ravisekharpatnaik2608 Жыл бұрын
  • చాలా బాగా చెప్పారు. సుప్రీం కోర్ట్ కి మీ యొక్క ఆధారాలని ఇవ్వండి కోర్ట్ చూసుకుంటుంది

    @hareeshkumar5983@hareeshkumar59832 ай бұрын
  • Sister..whatever you told went true...great explanation and pro think

    @ganeshdalli246@ganeshdalli2462 ай бұрын
  • Rent ఇంటి లో ఉన్న కవిత 5 years లో 20 లక్షల watch కట్టే స్థాయికి ఎలా ఎదిగింది యే వ్యాపారం చేసింది అన్న దాని పై ఒక విశ్లేషణ video చేయగలరా జర్నలిస్ట్ గారు

    @rammohan6454@rammohan6454 Жыл бұрын
    • Alantivi cheyyaru... 😂😂😂

      @Maheshbabu_09@Maheshbabu_09 Жыл бұрын
    • Ameki bjp target news kavali anthe

      @shivashankartati3350@shivashankartati3350 Жыл бұрын
    • అలాంటి వీడియో చేస్తే వచ్చే లాభం పోతుంది కదా

      @Vengala786@Vengala78610 ай бұрын
    • వింటావా 😂😂😂😂😂😂

      @sankarranga3984@sankarranga39844 ай бұрын
    • Yenti bro maa mawayya DP pettukuni unnav 😂😂​@@sankarranga3984

      @team_ysjm@team_ysjm2 ай бұрын
  • ఈరోజు మోడీ గారు ఢిల్లీలో వాళ్ల క్రొత్త ఆఫీసులో లంచగొండితనం రూపుమాపుతాం అని 56" ఛాతీ వెడల్పుగా చేసుకొని చెప్పారు. కానీ అదానికి బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు గురించి మాత్రం మాట్లాడలేదు. ఈ అత్యాచారం గురించి ప్రశ్నించిన రాహుల్ గాంధీని 27 రోజుల్లో సూరత్ కోర్టు ద్వారా రెండు సంవత్సరాలు జైలు శిక్ష వేయించి పార్లమెంట్ నుంచి debar చేశారు. ఈ అన్యాయం గురించి మాత్రం మోడీ సాబ్ అస్సలు మాట్లాడడు.

    @NeelamSundar86962@NeelamSundar86962 Жыл бұрын
    • Business and financial knowledge gain cheyyu bro , financial ga prathi company ki konni offers untayi , avvi company chese works and its objectives batti untadhi , company turnover and type of company batti , donations batti declare chestaru 😂 avvi telsuko bro

      @Rahul.s777@Rahul.s777 Жыл бұрын
    • @@Rahul.s777 సంవత్సరంలో సగంరోజులు విదేశీ టూర్లు ,మిగత సగం రోజులు ఎలక్షన్ ప్రచారాలు ... ఊకదంపుడు ఉపన్యాసాలు ,వ్యంగ్య బాణాలు ...కెమెరాలకు ఒకటే ఫోజులు .. ఇంటి అద్దె పై పన్ను ,డబ్బులేస్తే పన్ను, తీస్తె పన్ను ,ముట్టు బట్టల పై పన్ను .. చివరికి పిప్పి పన్ను పీకించుకున్నా పన్ను ..... మాటకు మాట దూరంగా ఉండి బదులివ్వడం తప్ప ,ఒక్క విలేఖరుల సమావేశం ఎదుర్కోలేని మేకపోతు గాంభీర్యం ... నిమిషానికో కోటు మార్చడం తప్ప వేలకోట్లు దేశాన్ని వదిలి పోతున్నా !!కట్టడి చెయ్యలేని చేతకానితనం .... గడ్డి తిన్నా !!ప్రజల నడ్డి విరగ్గొట్టని లాలూ !!నీ కంటే వెయ్యి రెట్లు నయం ... మాటల మోత తప్ప !!మౌన మునులు పీవీ ,మన్మోహన్ ముందు నువ్వేపాటి చెప్పు ... జీడీ !!నీ అంతగా ప్రజల్ని భయపెడ్తున్న రాజు భారత దేశ చరిత్ర లొనే లేడు .

      @NeelamSundar86962@NeelamSundar86962 Жыл бұрын
    • @@NeelamSundar86962 false information

      @Rahul.s777@Rahul.s777 Жыл бұрын
    • Modi m chesadu anukuntunavo , adhe doubt ni oka political and economic students ni adugu , lekapothe you tube lone chusi telsuko , problem solve nik oka clarity vasthadhi

      @Rahul.s777@Rahul.s777 Жыл бұрын
    • @@Rahul.s777 మోడీ భక్తులకు మోడీ తప్పులు ఒప్పుల లాగా కనపడతాయి. ఇలాంటి వారి దృష్టి లోపం సవరించడం ఏ కళ్ళ డాక్టర్ వల్ల కూడా వీలుకాదు. వారి కర్మకు వారిని వదిలెయ్యడం తప్ప చేయగలిగేది ఏం లేదు. 😪😪😪

      @NeelamSundar86962@NeelamSundar86962 Жыл бұрын
  • చక్కటి విశ్లేషణ మేడమ్. అభినందనలు .

    @nabisaheb6278@nabisaheb6278 Жыл бұрын
  • Good Analysis All corrupt has to be in jail

    @vijayroymadhala7211@vijayroymadhala72112 ай бұрын
  • అవన్నీ పట్టించుకోకండి madam. You are the daughter of india

    @Nani-yz1sc@Nani-yz1sc Жыл бұрын
  • Very very good information and. Superb explanation akka.

    @dasuandradasuandra@dasuandradasuandra Жыл бұрын
  • Thank you for the fantastic summary - nice narration.

    @arpansujatha6556@arpansujatha65562 ай бұрын
  • Mee understanding ki narration ki hatsoff ❤

    @drsireesharao1276@drsireesharao1276Ай бұрын
  • Good analysis

    @simhakyn@simhakyn Жыл бұрын
  • Excellent తులసి గారు..

    @003madhu@003madhu Жыл бұрын
  • Excellent Analysis

    @yallamandaraomalneedi3569@yallamandaraomalneedi35692 ай бұрын
  • Very neat presentation as usual , thanks tulasi ❤no lows and highs in the tone , very skilled presenter 👍

    @sailajayrgudipati468@sailajayrgudipati468 Жыл бұрын
  • మీరు చెప్పినది 100% కరెక్ట్ మేడం

    @vijaya7448@vijaya7448 Жыл бұрын
  • I salute for your good analysis 🙏👍

    @benarjitarapatla1851@benarjitarapatla1851 Жыл бұрын
  • We support you always You are doing a great and bold service.

    @saibabagundubogula@saibabagundubogula2 ай бұрын
  • సూపర్ explain తులసి గారు

    @srikanthsri4660@srikanthsri4660 Жыл бұрын
  • మనం ప్రతినిత్యం ఎదుర్కొనే సవాలక్ష సమస్యలకు ప్రధాన కారణం ఈ బ్రష్టు పట్టిన రాజకీయాలే, ప్రతి కారణానికి రాజకీయాలే మూల కారణం అవుతున్నాయి భారతదేశంలో రాజకీయ వ్యవస్థ సమూల ప్రక్షాళన జరగాలి.

    @TGN14@TGN14 Жыл бұрын
  • Great analysis… keep rocking

    @nareshpingali4607@nareshpingali4607 Жыл бұрын
  • The way you started, was thinking that you were going to support Kavitha. But the facts you shared and the analysis you did on them 🙏 great job

    @prinsss3007@prinsss3007 Жыл бұрын
  • సూపర్ మేడం మీరు చేసే ప్రతి వీడియో సమాజానికి ఉపయోగ పడుతుంది మీరు చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరు అర్ధం చేసుకుంటే ఈ సమాజం చాలా మారుతుంది మీలాంటి జర్నలిస్టులు ఇంకా వున్నందుకు చాలా సంతోషగావుంది

    @sureshsrinu3371@sureshsrinu337111 ай бұрын
  • Way to go Tulasi .Well explained , Kudos to your analysis and spot on It reminds me of Wion news. Good Luck Tulasi.

    @rrn2921@rrn2921 Жыл бұрын
  • Excellent Madam... Madam can you make a video on G20 summits in India.

    @malleswararao3778@malleswararao3778 Жыл бұрын
  • You are doing a very good job. Impressed. Keep it up.

    @PAVANKUMARADURTHI@PAVANKUMARADURTHI2 ай бұрын
  • చాలా బాగా చెప్పారు మేడమ్ మంచి వివరాలతో వివరణతో వివరించారు. కృతజ్ఞతలు మేడమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏 iam from Ap mam.Thank you mam mi vedios ni follow avuthoo untanu mam .

    @rvslakshmi3715@rvslakshmi3715 Жыл бұрын
  • Wle are all with you Tulasi. Keep going. All the best.

    @raziyaazmath4569@raziyaazmath4569 Жыл бұрын
  • జర భద్రం.! జాగ్రత్త madam,. Telangana లో కూడా journalist ని అరెస్ట్ చేస్తున్నారు. టీవీ ఛానెల్స్ బంద్ చేస్తున్నారు... అస్సలే మీరు independent journalist.😢😢😢

    @ajayd519@ajayd519 Жыл бұрын
  • Clear cut content thulasi…bright spot for blind eyes

    @naveenvjdandhrudu5141@naveenvjdandhrudu5141Ай бұрын
  • Very good analysis Tulasi Chandu garu. Great....

    @manchikayalavijayakumar48@manchikayalavijayakumar48 Жыл бұрын
  • 9:00 Kavitha role start

    @nagarajugundeboina6971@nagarajugundeboina6971 Жыл бұрын
  • Coz of u i get know lot of things abt our present indian politics. Thank u so much madam, for making us get a clear picture of many things. And hatsoff to ur bravery, coz i can imagine the prblms u might face with this kind of journalism.

    @VS-ni5ue@VS-ni5ue Жыл бұрын
  • Explanation 👌

    @viswaksenam613@viswaksenam6132 ай бұрын
  • తెలంగాణలో చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా పోరాడాలి.

    @TGN14@TGN14 Жыл бұрын
    • But still better than Bjp

      @Rahulanugu299@Rahulanugu299 Жыл бұрын
  • Great work madam! Please make a video on AP MLC Elections and how MLC's are elected and also the cross voting done. Thanks in advance

    @harshakandikonda1167@harshakandikonda1167 Жыл бұрын
  • Akka nu super, very clear cut explanation and straight point to point questions, great work akka👏🙏✊

    @allamshivakumar3826@allamshivakumar382611 ай бұрын
  • First nundi last varaku tulasi chandu edo teliyani happiness tho cheptundi excitement tho 😂

    @chanduucharan6915@chanduucharan691515 күн бұрын
  • 7:30 కేజ్రీవాల్, నిర్భయ

    @anwaranwar-zl5nv@anwaranwar-zl5nv Жыл бұрын
  • Thank you madam

    @goutham4075@goutham40752 ай бұрын
  • One of the best investigative journalist

    @realraina@realraina2 ай бұрын
  • Sister meeru cheppaka case clear ga ardham ayyindhi.... Prathi issue meedha meeru videos cheyyali sister❤

    @rajesh640551065@rajesh640551065 Жыл бұрын
  • Good information tulasi akka

    @sandeepyarlagadda3645@sandeepyarlagadda3645 Жыл бұрын
  • Excellent narration

    @ram9672@ram96722 ай бұрын
  • Mi vishleshanaku pranam untundhi, ardham kaani variki kuda ardham ayyela chestundhi. great sister meeru🙏

    @sushanthsashi745@sushanthsashi745 Жыл бұрын
  • Well said mam...🎉 👏 keep going...I support u mam...

    @sandeepmateti1016@sandeepmateti1016 Жыл бұрын
  • Great explanation 🎉❤

    @jyothsnag7656@jyothsnag76562 ай бұрын
  • Excellent Analysis Madam...

    @pradeepsunkari696@pradeepsunkari696 Жыл бұрын
  • కుక్కలు అన్న తర్వాత మొరుగుతూనే ఉంటాయి అక్క. మీరు అలాంటి కుక్కలని ఎప్పటికీ పట్టించుకోకండి. మేము మీకు నిరంతరం సపోర్ట్ గా నే వుంటాం

    @AnjiANJI-mf5xc@AnjiANJI-mf5xc Жыл бұрын
    • Kukkalu eppatiki moruguthoone untaayi....

      @narasimhaa7826@narasimhaa7826 Жыл бұрын
  • సెంట్రల్ లో CBI, ED లాగానే, స్టేట్ లో CID, Police లు కూడా అంతే కధా, అధికారంలో ఎవరంటే వారు దాన్ని ఉపయోగించుకోవటం సహజమే కదా.

    @sudhirkumarnaraharisetty@sudhirkumarnaraharisetty Жыл бұрын
    • అంటే బీజేపీ ఈ విషయంలో ED, సీబీఐ వాడింది అంటావా

      @sankarranga3984@sankarranga39844 ай бұрын
  • Chala guts undali sis mela untaki meru chesi Anni vds chala truthful ga untay easy ga ardam avutay elane continue avvandi sis

    @tharajay9647@tharajay9647 Жыл бұрын
  • Excellent analysis and truth

    @SRKSEP3@SRKSEP32 ай бұрын
  • It's really a thought provoking video, madam. As you rightly pointed out about how the BJP govt. has been targeting and harassing the opposition parties misusing the CBI and ED for it's political gains, it's also true that the BRS party in the State also has been doing the same by misusing it's political power against the opposition parties and the media which is critical of the govt. policies in the State. Despite of the fact that the govt. in the State now and then spoke about how it's is upholding the democracy and secularism, it mustn't be ignored the fact that it has until recently been the NDA alliance.

    @narasimhadokka5950@narasimhadokka5950 Жыл бұрын
  • I know you are genuine.

    @injetisrinivasarao966@injetisrinivasarao966 Жыл бұрын
  • Good evening, I think your voice has the unknown power, Your way of pronounciation & analysis of the topic are excellent

    @HKsInfinityTheory@HKsInfinityTheory Жыл бұрын
  • Thanks for educating the society. You are really true journalist

    @srinivasaraodevathoti337@srinivasaraodevathoti337 Жыл бұрын
  • Mana Telangana lone ekkuva తాగుతారు కదా ఇక్కడే స్కాం చేయచుగా 😂

    @prashanthacademy8513@prashanthacademy8513 Жыл бұрын
    • ఇక్కడ అంతకన్నా ఎక్కువే చేశారేమో బయట పడలేదేమో

      @Mvschakravarthy2050@Mvschakravarthy2050 Жыл бұрын
  • Just renewed my membership madam.. Wishing you and your team all the very best in your endeavors

    @ravishankar6561@ravishankar6561 Жыл бұрын
    • Thank you so much 🙂

      @ThulasiChandu@ThulasiChandu Жыл бұрын
  • Thank you for deep analysis’s

    @prasadmattam1411@prasadmattam1411 Жыл бұрын
  • Late not an issue…we will wait Tulasi gaaru…. Bcz your content is informative and true… 🙏🙏🙏

    @denipalaparthi2289@denipalaparthi2289 Жыл бұрын
  • బి.జె.పిలో చేరితే అందరూ పునీతులౌతారు.దేశానికి పట్టిన చీడపురుగే బి.జె.పి. ఏమలినం అంటనిఎర్రమందారాలను ప్రజలు గుర్తిచాలి అభివ్రుద్ధికై.

    @korampallijaganmohanarao6423@korampallijaganmohanarao6423 Жыл бұрын
  • Super sister ❤

    @hariprasadveludandi636@hariprasadveludandi636 Жыл бұрын
  • Your views are good ma' m... I started liking your videos....videos about Budha and lingaths are very good and explanation was fantastic

    @iwillquetion@iwillquetion Жыл бұрын
  • Tnqs sister for your clear and clarity analysis.

    @RR_MAHESH@RR_MAHESH Жыл бұрын
  • చక్కని విశ్లేషణ తులసి వదిన...

    @jaisrinivas4378@jaisrinivas4378 Жыл бұрын
  • Baga chepparu akka

    @ashokreddy7984@ashokreddy7984 Жыл бұрын
  • Very good n jenuen analysis 👌👍

    @velaganarasimharao135@velaganarasimharao135 Жыл бұрын
  • Chakkati visleshana chesaaru Thulasi garu thank you andi.

    @Manasuna_manasai@Manasuna_manasai2 ай бұрын
  • Even we can notice so many liquor marts in hyderabad

    @SatishKumar-oe8wj@SatishKumar-oe8wj Жыл бұрын
  • Good evening madam..

    @shireesha2288@shireesha2288 Жыл бұрын
  • Hats off Thalli

    @saibabagundubogula@saibabagundubogula2 ай бұрын
  • Clear explanation akka

    @anilkumarvadlamani4136@anilkumarvadlamani41362 ай бұрын
  • Legal age for alcohol consumption in Delhi has bought down from 21 to 18, you missed this point too

    @amarkumarpharma@amarkumarpharma Жыл бұрын
  • కళ్ళ ముందు బ్యాంక్ దోచుకొన్న ఆధాని కంటే , ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత గారి గురించి ఎక్కువ ప్రచారం జరిగింది.

    @publicvoice9826@publicvoice9826 Жыл бұрын
    • ఒక తప్పును కప్పి పుచ్చలంటే ఇంకో తప్పును బయటికి తీయాలి

      @MaaIntiRuchulu143@MaaIntiRuchulu143 Жыл бұрын
    • Both are worst things

      @krishnamail7211@krishnamail7211 Жыл бұрын
    • Because Adani covered well than anyone else means he protected by our beloved Prime Minister 🎉❤

      @pabbahari-em4rd@pabbahari-em4rd Жыл бұрын
    • Avnu bro

      @thedarkworld724@thedarkworld724 Жыл бұрын
    • అదే కదా బిజెపి పోలిటికల్ డ్రామా….. మన ముందు ఒక లక్ష రూపాయల దొంగతనం కేసు నడుస్తుంది…..ఈ కేసు నుంచి మన దృష్టిని మార్చడానికి మరో 100రూపాయల దొంగతనం కేసును తెరమీదకు తీసుకువచ్చి ఈ లక్ష రూపాయల కథకు ముగింపు చెప్తారు ఇక్కడ జరిగింది కూడ అదే………

      @SureshCocks@SureshCocks Жыл бұрын
KZhead