Kreesthu Prema Shikharam Album Songs Jukebox 2021 || Br.Sinivas || Prashanth P || Digital Gospel

2024 ж. 11 Мам.
12 273 Рет қаралды

Kreesthu Prema Shikharam (క్రీస్తు ప్రేమ శిఖరం) Album Songs Jukebox 2021 || Br.Sinivas || Prashanth Penumaka || Christ Church Dulla || Digital Gospel
►► ♫ ►Songs◄♫
00 DG Intro 00:00 to 00:10
➟♪♪ 00:10 ➟ 1. ఎక్కలేనంత కొండలపైకి
​ Song Link : bit.ly/3nxJmIW
➟♪♪ 07:02 ➟ 2. సువార్తే శ్వాసగా...
​Song Link : bit.ly/3pFGxYP
➟♪♪ 13:56 ➟ 3. అద్దె ఇల్లురా నీ శరీరము
​ Song Link : bit.ly/3Gup7Ew
➟♪♪ 20:43 ➟ 4. సిలువలో యేసుని వేదన...
​ Song Link : bit.ly/3BeZp3f
➟♪♪ 27:42 ➟ 5. ఏ కుటుంబంలో...
​ Song Link : bit.ly/3Cn0gQJ
➟♪♪ 35:40 ➟ 6. దేవుని సుగుణాలన్ని...
​ Song Link : bit.ly/3vRWSdX
➟♪♪ 42:03 ➟ 7. భూపతులారా అధిపతులారా
​ Song Link : bit.ly/3EizYj9
➟♪♪ 50:32 ➟ 8. ప్రయాసపడి భారం...
​ Song Link : bit.ly/3GDb0x1
➟♪♪ 57:00 ➟ 9. బలవంతుడవై...
​ Song Link : bit.ly/3pGS7D6
➟♪♪ 01:03:10 ➟ 10.వద్దంటా.. వద్దంటా...
​ Song Link : bit.ly/3mkuezb
------------- ALBUM CREDIT'S ----------------
ALBUM : క్రీస్తు ప్రేమ శిఖరం
VOLUME : 4th Album
LYRICS-TUNE -PRODUCER : D. Srinivas
MUSIC DIRECTOR : Prashanth Penumaka
SINGERS : Nissy john, J.Chandra Kumar, S.Kanthikala, Vijay Samson, Y.Sunil, Lavanya, P.Raju, D.Kalyani Prasad, P.Mohan, Immanuel Raj
►Online Publishing Production: Digital Gospel
Enjoy and stay connected with us!!
►Contact us at 9494081943 , 9492188898
►Visit : www.digitalgospel.org/​​​​​
►Subscribe us on / gospelindigital
►Like us: / gospelindigit. .
►Follow us: / gospelindigital
►Circle us: plus.google.com/+gospelindigital
May the grace of the Lord Jesus Christ, the love of God, & the fellowship of the Holy Spirit be with you all. Amen
Telugu christian/ Christian video / latest christian / Telugu Christmas songs / Christian Devotional songs / Telugu Worship / Christian audio / latest Jesus songs / Raj Prakash Paul songs / telugu Christian songs / Christian telugu songs / new telugu Christian Songs / Christian Devotional songs / Telugu Christian songs 2021/ Telugu Christian songs 2016 / latest new telugu christian so / christian telugu songs 2021 / latest telugu christian songs 2016 /famous telugu christian songs 2021 / new latest telugu christian songs / famous telugu christian songs 2021/ new latest telugu christian songs 2013 / christian christmas songs / telugu jesus worship songs 2015 / telugu jesus worship songs 2021 / christian songs new/ new 2018 christian songs / new telugu christian album / latest telugu christian songs / christian songs new 2018 / christian devotional songs 2016 / Gospel music (Musical Genre) / AP christian hits / new telugu christian songs / telugu christian songs 2013/ new telugu latest latest christian songs / new telugu christian albbums 2021 / telugu christian devotional songs 2020 / 2021 song / telugu jesus worship songs 2018 / new telugu christian songs 2021 download latest telugu christian albums / latest telugu christian songs 2021 / Raj Prakash Paul / telugu christian songs new hits / telugu christian songs latest / 2018 telugu christian songs /latest telugu christian songs 2021 /latest telugu christian songs 2018/ new 2019 /
Telugu Christian / Jesus telugu / Christian video / Latest Christian / Telugu Christian/ Christian Devotional songs / Telugu Worship / Christian audio / Latest Jesus / Old telugu / All telugu / Telugu Gospel / Jesus telugu / Telugu Christian song/ christian new telugu christian songs 2021 /new telugu christian song ninnu nenu viduvanayya / new latest christian song yehova needhu melulanu / heart touching telugu christian songs/ raj prakash paul / jessy paul / raj prakash paul songs / raj prakash paul messages / raj prakash paul family/ veyi kallatho raj prakash paul / ninnu choodani raj prakash paul /all latest telugu christian songs 2021 / 2021 song / telugu jesus worship song 2018/ telugu worship songs 2021/ christian songs new / new 2018 christian songs / new telugu christian albbum 2013/ telugu christian devotional songs 2018 / Gospel music (musical genre) / AP christian hits / new telugu christian songs / latest telugu christian songs / latest telugu christian songs / calvary / dr jayapaul/ raj prakash paul / the lords church / andhra kraisthava songs / indian christian songs / telugu heart touching christian song / latest telugu christian messages / new year songs 2019 / new year song 2021 / telugu gospel songs 2021

Пікірлер
  • సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యమా నీవేగా వాక్యమనే దీపంతో ప్రకాశించు ఓ అతిదా సంఘానికి మూలగంభం నీవేగా క్రీస్తు అబిష్టము నిరవేర్చే ఆద్యాత్మిక వీరనారివై ఈలోకపు రణరంగంలో కదలాలిగా శత్రువు గుండెనూ చీల్చేసే పదునైన బాణానివై ఆ దేవుని అంబులపొదిలో చేరాలిగా మహిళా మేలుకో మేలుకో క్రీస్తుకో సాక్షిగా ముందుకు సాగిపో సాగిపో || సువార్తే శ్వాసగా|| 1. క్షయమగు ఈ జివితంలో అద్భుతాలు స్పంష్టించినా స్త్రీలు ఎందరో అక్షయుడే తోడుండంగా అలుపెరుగక ముందుకు సాగు బయము ఏలనో ధరనినే చుట్టి వచ్చినా ద్వనితనులేరా ధరలోకపు కైరిగినా సమిదను వేరా || 2|| దీన మనస్సు దయా లుత్వము దరిఇంచి ముందుకుసాగు దీర్ఘశాంతుడగు యేసు తుదివరకు తోడుండగా || సువార్తే శ్వాసగా|| 2. యుద్ధరంగమందు నిలచి ధైర్యముతో దూసుకు పోయే నాడు దెబువురా హమాను కుట్ర నుండి జాతినంత కాపాడినది ఎస్తేరుకాదా ||2|| పిరికితనము గల ఆత్మ నీవు పొందుకుంటివా స్త్రీ పురుషుల పక్షపాతం నీ తండ్రికి ఉండెదా అలనాడు వేగుల వారిని దాచి ఉంచినా రాహాబూ తన వారిని విశ్వాసంతో రక్షించుకొనలేదా || సువార్తే శ్వాసగా|| 3. హృదయములో ఖడ్గాన్ని బ్రతుకందా బరించెనూ తల్లి మరియ హృదయాన్నే తెరచి ప్రభుని మనసారా సేవించెనూ ఆ లూదియా ||2|| పరిచర్యకు పరుగులెత్తిన జాడే నీవై ప్రభు పనికై నడుము కట్టిన దోర్తా కావా ఇంటినే ఆలయంగా మార్చెను మార్కీ తల్లి ఇంతులకు ఆదర్శంగా నిలిచెనూ దాటిలోయి || సువార్తే శ్వాసగా||

    @ashoknanis9183@ashoknanis91832 жыл бұрын
  • ప్రయాసపడి భారం మోయూ సమస్త ప్రజలారా ప్రభువు మెద్దకు రారా ||2|| ఎన్నాల్లు నెమ్మది లేక యుందురు ఎన్నేళ్ళు మనశాంతి లేక యుందురు విశ్రాంతి నీయగ ప్రభు యేసు పిలుచుచుండెను ||2|| 1. యుద్దములు పోరాటములు దేని వలన కలుగుచున్నవి. సులువు గా చిక్కులు పెట్టే పాపమేగా ||2|| ఎంత సంపాదించినా ఏదో కలవరమే బలము బలగము ఎంత ఉన్నా ఒంటరితనమే ప్రచండమైన అలలు అలజడి రేపుచుండగా నిమ్మలింప చేయు యేసుని శరణము కోరుమా || ప్రయాసపడి భారం || 2. సిలువలో చేతులు చాచి ప్రేమతో పిలిచెనుగా హృదయంలో దేవునికి చోటు ఈయరా దురాశ కలిగించేనూ నీలో దుఃఖాన్ని జీవితం చెరగామారి బ్రతుకు భారమాయే సుడిగుండాల వలయందు చిక్కుకొనియుండగా ఒడ్డుకు చేర్చు ప్రభునికి ప్రార్ధన చేయుమా

    @ashoknanis9183@ashoknanis91832 жыл бұрын
  • ఎక్కలేనంత కొండలపైకి నన్ను ఎక్కించుము దేవా నీ పరిశుద్ధ పర్వతము పైకి నన్ను నడిపించుము దేవా || 2|| అత్మీయ జీవితంలో అందులకూ చూపునిచ్చేది నీవే ఆత్మీయ జీవితంలో అవలక్షణం, స్వస్థతనిచ్చేది నీవే నిన్ను చూడాలని చేరాలని ఆశకలిగి ఉన్నాను తృప్తి పరిచే దేవుడనని నిన్నే నమ్ముకున్నాను. ॥ ఎక్కలేనంత ॥ 1. నీ ప్రేమశికరమెంతో కొలతలేనిది కల్వరిగిరిలో నాకై మరణించినది ||2|| నీ జాలి, నీ కరుణ నాలో నింపుము అందరిని ప్రేమించే మనసు నీయుము జారిపోకుండా నన్ను పట్టుకో నీ సాక్షిగా ఇలలోనన్నువాడుకో ||2|| ||ఎక్కలేనంత|| 2. నీ నీతి శికరమెంతో కొలవలేనిది మరణ కరమైన పాపి చేరలేనిది ||2|| నీ నీతి, నీ సత్యం నాకూ నేర్పుమూ పాపాన్ని ద్వేశించే స్థితికి చేర్చుమూ నా స్నేహితుడవై నాతో ఉండుమూ నీ భుజమునతట్టి నన్ను నడుపుమూ ॥ ఎక్కలేనంత||

    @ashoknanis9183@ashoknanis91832 жыл бұрын
  • అయ్యా దేవుడే మీకు తోడైవుండును గాక 🙏 iam army man మీయొక్క దేవుని పాటలు మాకు సేద తీర్చుచున్నావి🙏

    @rambabusiddabathula2536@rambabusiddabathula25362 жыл бұрын
    • వందనాలు బ్రదర్ చాలా సంతోషం . దేవుని కృప మీకు తోడైయుండును గాక అమెన్

      @bro.d.srinivas1695@bro.d.srinivas16952 жыл бұрын
  • బలవంతుడవై నా దేవుని మాటలతో బండమీద కట్టబడిన పునదివా బలహీనుడవై అపవాది మాయలతో ఇసుక మీద కట్టుబతబడిన పునాదివా తీర్పుదిన మందు నీవు నిలబడాలి అంటే ప్రభువతో నీ జీవితం నిర్మించుకోవే ||2|| 1. సత్యానికి చెవినీయనీ దోహి అయిన యాదా అసత్యమనే కోటలో ఉరిపోసుకున్నాడు దృష్ట ప్రేరణతో అననీయ సప్పీరాలు అబద్దాల అంతస్థులతో సమాధి అయ్యారు ||2|| శరీరాశలతో నిన్ను కట్టుకున్నా మంటి గోడమీద వెండి పూతేగా ||2|| తీర్చు దినమందు నీవు నిలబడాలి అంటే ప్రభుతో నీ జీవితం నిర్మించుకోవే ||2|| || బలవంతుడవై|| 2. సత్యంతో ఆపోస్తులులు కట్టబడినారు, సిలువ నెత్తుకుని ప్రభుని వెంబడించారు త్యాగాలతో నిర్మించబడెను అదిమాసాలు దేవు మందిరముగా కట్టబడెనూ క్రైస్తవ్యులు ||2|| సజీవమైన రాయిగ నీవుంటే చెక్కుచెదరవులే సత్యానికి స్తంబమైతే ||2|| తీర్పు దిన మందు నీవు నిలబడాలి అంటే ప్రభుతో నీ జీవితం నిర్మించుకోవే ||2|| || బలవంతుడవై ||

    @ashoknanis9183@ashoknanis91832 жыл бұрын
  • దేవుని పనిలో ఇంకా ముందుకు సాగిపోవాలని నా దేవుణ్ణి వేడుకుంటున్నాను God bless you all

    @lifeinchrist1017@lifeinchrist10172 жыл бұрын
  • అద్దె ఇల్లురా నీ శరీరమూ కాళీ చేయాలిగా ఏదో ఒక సమయమూ ||2|| కొంత కాలమే నీకు గడువు ఇచ్చెను సొంత గూటికి రావాలని పిలుపు వచ్చెను ||2|| మమకారమేలరా ఈ మేను పైన ఆర్భాటమేలరా నీకు ఇలలోనూ 1. వేయి సంవత్సరములు బ్రతికిన వారికే దిక్కులేదు దరణి పైనా నోవాహు జలప్రలయ కాలము నాటికి నూట ఇరవదేండ్లకు ఆయుష్షు తగ్గెను నరుని ఆయుష్షు డెబ్బది ఏండ్లు ఆపై అధిక బలము ఉంటే ఎనుబది యేండ్లు రేపేమి సంభవించునో నీకు తెలియదు నీ మనసు మార్చుకో నీ బ్రతుకు దిద్దుకో ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయే అవిరి వంటిది ఈ జీవితం గాలికి ఎగిరిపోవు ఈ జీవితం || అద్దె ఇల్లురా|| 2. అంతములేని జీవితముందని ప్రభువైన యేసు బుజువు చూపెను. అక్షయమై పోయే ఈ దేశం అక్షయతనూ దరించుకొందునూ మత్యమైపోయే ఈ దేహమూ అమత్యతను మనదరించుకొనునూ ఇది సత్యం మన పౌర స్థితి పరమందు ఉన్నది ఆ తండ్రి చెంతనే నివాసమున్నది. మేఘారూరుడై ప్రభువు వచ్చునూ విశ్వసించిన వారికి నిత్య జీవము చేజార్చు కుంటే నీకు నిత్య నరకము || అద్దె ఇల్లురా||

    @ashoknanis9183@ashoknanis91832 жыл бұрын
  • వద్దంట వద్దంట ప్రేమామయుడు వద్దంట వద్దంట వద్దంట కరుణా మయుడు వద్దంట మంచి భార్య రావాలని కలలెన్నో కంటారు మంచి భర్త రావాలని ఆశలెన్నో పెట్టుకుంటారు మంచి దైవాన్ని కొలవాలని కోరుకొరంటా ప్రాణమిచ్చినా దేవుని ద్వేషించెదరంతా ఎందుకంట ఎందుకంట యేసు దేవునిపై వివక్షత ఎందుకంటా ॥2॥ 1. కులము తక్కువ దేవుడని అంటారు కులము పుట్టిస్తె దేవుడెలా అవుతాడూ మతాలకూ అతీతమైన మనసు చూడవా సర్వోన్నతమైన మార్గమునా నీకు కనబడదా. నీవంటి మాటల్లో చెప్పలేనంత ప్రేమా చేతల్లో కనబడుతుంది. సిలువయాగమునా ॥2॥ ||వద్దంట|| 2. విదేశాలకు చెందిన దేవుడు అంటారు విశ్వాన్ని కలిగించిన తండ్రినీ తెలుసుకోరూ ||2|| ఆదియందు భూమికి పునాది వేసెను యేసే ఆకాశ మహాకాశములు ఆయన చేతీ పనులే నీవంటి మాటల్లో చెప్పలేనంత ప్రేమ చేతల్లో కనబడుతుంది. సృష్టి రూపమునా ||2|| ||వద్దంట||

    @ashoknanis9183@ashoknanis91832 жыл бұрын
  • దేవుని సుగునాలన్ని ఈ ప్రకృతిలో ఉన్నాయి మనిషి అవసరాలన్ని అవి తీరుస్తున్నాయి (2) సాటి మనిషికి నీవు సహాయపడాలని దైవం నేర్పిన పాఠాలు బోధిస్తున్నాయి(2) క్రీస్తు చూపినా ప్రేమ ఇది పాపికొరకూ రుధిరం కార్చినా దైవం అతడే (2) 1. సూర్యుని వెలుగులో చంద్రుని వెన్నెలలోఉపకారం పొందుకున్నావు నీవు నివసించి ధరణి లో చలించే విశ్వంలో పొందుకున్నావు నీవు నీవలన ఎవరికైనా ఉపకారం ఉన్నదా నీవలన ఎవరికైనా మేలు జరిగెనా క్రీస్తు చూపినా ప్రేమ ఇది పాపి కొరకూ రుధరం కార్చినా దైవం అతడే (2) ||దేవుని సుగుణాలన్ని|| 2. రోగస్తుల బాదలకు మానసిక సమస్యలకూ పరిష్కారమే ప్రభువై ఉన్నాడు చీకటి బ్రతుకులకూ పాపపు జీవితాలకు వెలుగుగా ప్రభువు ఉన్నాడు అక్కరలో ఉన్న వారికి క్రీస్తుని చూపించవా రక్షణ లేని వారికి దైవాన్ని ప్రకటించవా క్రీస్తు చూపినా ప్రేమ ఇది పాపి కొరకూ రుధిరం కార్చినా దైవం అతడే (2) ||దేవుని సుగుణాలన్ని||

    @ashoknanis9183@ashoknanis91832 жыл бұрын
  • సిలువలో యేసుని వేదన చూడలేని కన్నులు ఏలనో సిలువలో యేసుని రోదనా వినలేని చెవులు ఏలనో..... పాపములు ఒప్పుకోని పెదవులేలనో మారు మనసూ పొందని హృదయమేలనో బొమ్మలా దేవుడు నిన్ను నిర్మించ లేదు మరమనిషిగా దేవుడు నిను సృష్టించలేదు మారుమనూ పొందకపోతే నీ జన్మకు అర్ధమేలేదు. తండ్రి జన్మకు అర్థమే లేదు.... 1. చలనము లేని బండలే బ్రద్దలై పోయెనూ పరమ సుతుని అవమానమూ తలచి పంచ భూతములే విలవిలలాడెనూ (2) పరమతండ్రి మననూ చూసి ఏ తల్లీ పడలేదు అంత ప్రసవ వేదనా ప్రతి మానవుడూ మరలా జన్మించాలనీ సిలువలో సిలువలో వ్రేలాడిన యేసుని తపనా యేసుని తపనా... || సిలువలో యేసుని వేదనా|| 2. సూర్యగోళమ చిమ్మ చీకటి ఆయెనూ నీతి సూర్యుని ఆక్రందన చూడలేక పుడమిలో పునాదులే అదిరెనూ(2) వ్రేలాడు చున్న ప్రభుని చూచి ప్రకృతికున్న మనమ నీకు లేక పోయెనా పచ్చాత్తాపంతో నీవు తిరిగి రావాలనీ పరములో ఉన్న తండ్రి నిరీక్షణ, తండ్రి నిరీక్షణ || సిలువలో యేసుని వేదనా||

    @ashoknanis9183@ashoknanis91832 жыл бұрын
  • Thanks u so much digital gospel songs . నూతన్ గారికి నా హృదయపూర్వక వందనాలు

    @bro.d.srinivas1695@bro.d.srinivas16952 жыл бұрын
  • Wonderful song brother ❤❤🙏🏻🙏🏻

    @aravindy4801@aravindy48012 жыл бұрын
  • Songs chala bagundi

    @govindbehera1412@govindbehera14122 жыл бұрын
  • సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా వాక్యమనే దీపముతో ప్రకాశించు ఓ అతివ సంఘానికి మూల కంభం నీవేగా క్రీస్తు అభీష్టము నేరవేర్చె ఆధ్యాత్మిక వీర నారివై ఈ లోకపు రణరంగములో కదలాలిగా శత్రువు గుండెలు చీల్చేసె పదునైనా బాణానివై ఆ దేవుని అంబులపొదిలో చేరాలిగా మహిళా మేలుకో మేలుకో ఓ ఓ ఓ క్రీస్తుకు సాక్షిగా ముందుకు సాగిపో సాగిపో... సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా క్షయమగు ఈ జీవితంలో అద్భుతాలు సృష్టించిన స్త్రీలు ఎందరో అక్షయయుడే తోడుండగా అలుపెరుగక ముందుకు సాగు భయము యేలనో (2) ధరణినే చుట్టి వచ్చిన వనితలు లేరా ధరలో ప్రభుకై కరిగిన సమిధలు లేరా దీనమనసు దయాళుత్వము ధరించి ముందుకు సాగు ధీర్గ శాంతుడు యేసు తుది వరకు తోడుండడా సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా యుద్ధరంగమందు నిలచి ధైర్యముతో దూసుకుపోయే నాడు దెబోరా హామాను కుట్రనుండి జాతి నంత కాపాడినది ఎస్తేరు కాదా (2) పిరికితనము గల ఆత్మ నీవు పొందుకొంటివా స్త్రీపురుషుల పక్షపాతం నీ తండ్రికి వుండేనా అలనాడు వేగులవారిని దాచి ఉంచిన రాహాబు తనవారిని విశ్వాసముతో రక్షించుకొనలేదా సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా హృదయంలో ఖడ్గాన్ని బ్రతుకంతా భరించెను తల్లి మరియ హృదయాన్ని తెరచి ప్రభుని మనసారా సేవించెను ఆ లూధియా (2) పరిచర్యకు పరుగులెత్తిన ఫీబే నీవై ప్రభు పనికై నడుము కట్టిన దోర్కా కావా ఇంటినే ఆలయంగా మార్చెను మార్కు తల్లి ఇంతులకు ఆదర్శంగా నిలిచెను నాటి లోయి సువార్తే శ్వాసగా జీవించే ఓ మగువా ఆ దేవుని సైన్యము నీవేగా వాక్యమనే దీపముతో ప్రకాశించు ఓ అతివ సంఘానికి మూల కంభం నీవేగా క్రీస్తు అభీష్టము నేరవేర్చె ఆధ్యాత్మిక వీర నారివై ఈ లోకపు రణరంగములో కదలాలిగా శత్రువు గుండెలు చీల్చేసె పదునైనా బాణానివై ఆ దేవుని అంబులపొదిలో చేరాలిగా మహిళా మేలుకో మేలుకో ఓ ఓ ఓ ... క్రీస్తుకు సాక్షిగా ముందుకు సాగిపో సాగిపో... ఈ పాట లిరిక్స్ కోసం వితికిన నాకు దేవుడు కలింగించిన ఒక చిన్ని ప్రేరేపణ దేవుని నామానికే స్త్రోత్రం కలుగును గాక, ఆమెన్ 🙏 ఈ పాట కోసం శ్రమించిన వారందికీ కృతజ్ఞతలు 🌹🌷❤️🙏

    @deepthibattula4188@deepthibattula41882 жыл бұрын
    • Thank you🙏🙏🙏And God bless you sister

      @billmoriya9202@billmoriya92022 жыл бұрын
    • వందనాలు సిస్టర్ God bless you

      @bro.d.srinivas1695@bro.d.srinivas16952 жыл бұрын
    • @@bro.d.srinivas1695 Thank you very much annayya garu 🙏 God bless you... mimmalni devudu inka tana pani kosam vadukovali, Amen

      @deepthibattula4188@deepthibattula41882 жыл бұрын
  • 👌👌👌👌👌👌👌👌👌👌 10 songs devinki mahima kalugunu gaka amen

    @prabukiran8001@prabukiran80012 жыл бұрын
  • All super song sir

    @gujjaladharmaraju7244@gujjaladharmaraju72442 жыл бұрын
  • Super lyric sir all songs very nice

    @nireekshanaratti2488@nireekshanaratti24882 жыл бұрын
  • Super brother 👌👌👌👌👌🙏🙏🙏🙏

    @chanti-boui@chanti-boui2 жыл бұрын
  • Songs Anni bagunnayi Annayya garu thank you

    @anthonybabu22@anthonybabu222 жыл бұрын
  • Very very heart' touching song 😭😭

    @ram-fm2gk@ram-fm2gk2 жыл бұрын
  • Nice meaning full songs brother

    @ChaitanyaRInfotech@ChaitanyaRInfotech2 жыл бұрын
  • Praise the lord brother 🙏🙏

    @ram-fm2gk@ram-fm2gk2 жыл бұрын
  • భూపతులారా అధిపతులారా సామంతులారా సామాన్యులారా ||2|| సర్వలోక జనంగమా ఆలోచించుడి వివెకము కలిగి బోదనియ్యుడి క్రీస్తు స్థాపించినది మతం కాదని యేసు క్రీస్తు స్థాపించినది పరలోకి రాజ్యమని ||2|| తెలుసుకోండి ||4|| 1. సృష్టికర్త అదృష్య లక్ష్మణంబులు గుర్తించలేని అంధత్వంలో నుండి దైవాన్ని వెదకులాడే క్రమంలో వెలసిల్లినవే ఈ మతాలు ||2|| మనిషినే పశువంటే ఒప్పుకోడు సృష్టి కర్తనే పశువుగా మార్చేశాడు మనిషినే పురుగంటే ఒప్పుకోడు సృష్టికర్తనే పురుగుగా మార్చేశాడు క్షమమైపోయే చతుష్పాద జంతువులైనా లయమై పోయే నరమాత్రూలెవ్వరైనా సృష్టికర్తకు ప్రతీకలు కారు ఈ విశ్వాన్ని నిర్మించలేరు ||2|| మతమెంత ప్రమాదకరం. మనిషికెంత వినాశకరం తెలుసుకోండి ||4|| ||భూపతులరా|| 2. విశ్వానికి కర్త అయిన ఆ దేవుడే యావత్తు ధరణీ పై కాపుర మండుటకు ఆదాము హవ్వ ల నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించెను ||2|| భూగర్భం నుండి వచ్చిన లోహాలు నిన్ను గర్భాన దరించలేదు వెండి బంగారాలు వెలగల రాళ్ళు నీకు ఆత్మను పంచింపలేదు పరమ తండ్రి వలనే ఉనికి కలిగి ఉన్నాము ప్రభు దయ వలనే చలి ఇంచు చున్నాము జీవాది పతి అయిన ఆదేవుడు నీ జీవానికి జీవ దాత ఆయనే ||2|| యెహోవా దేవుడే ఉపకారి మనందరికీ సహకరి తెలుసుకోండి ||4|| ||భూపతులారా|| 3. అద్వితీయ సత్య దేవునిని నరులంతా గుర్తించాలనీ సర్వసృష్టికాదార భూతుడే సర్వోన్నత మార్గాన్ని నీముందు ఉంచెను ॥2॥ నరులెవ్వరూ పాపాన్ని తీయలేరని నరవతారిగా దైవిగా వచ్చాడు నీకు బదులు ప్రాణాన్ని ఇవ్వలేరని సిలువలో రుదిరమే కార్చినారు క్రీస్తు యేసు తప్ప నీకు ముక్తి దాత ఎవరున్నారు సాపపక్షాలన చేసేవారెవరున్నారు క్రీస్తు ప్రేమకు లేదు సాటి క్రీస్తు త్యాగానికి లేదు పోటీ ||2|| మార్గమెంత శ్రేయస్కరం మనిషికింత ప్రయోజన కరం. తెలుసుకోండి ||4|| || భూపతులారా ||

    @ashoknanis9183@ashoknanis91832 жыл бұрын
  • God bless you brother 🙏

    @ram-fm2gk@ram-fm2gk2 жыл бұрын
  • Super.... great work brother...God bless you.....

    @fmjcministries@fmjcministries2 жыл бұрын
  • Good songs

    @suryachandraduvvarapu6432@suryachandraduvvarapu64322 жыл бұрын
  • Spiritual songs.. thank you brother..

    @sandhyasthoughts@sandhyasthoughts2 жыл бұрын
  • 🙏🙏

    @danielcheekoti@danielcheekoti2 жыл бұрын
    • Please upload tracks

      @arunkumarsuvarnajyothi3929@arunkumarsuvarnajyothi39292 жыл бұрын
  • Wonder lyrics 🙏

    @believersoftruthword124@believersoftruthword1242 жыл бұрын
  • Praise God 🙏 , thanks for new album released .God blessed entire Team Amen 🙌🙌🙌

    @ravibabuesukapalli3378@ravibabuesukapalli33782 жыл бұрын
  • Boss భూపతులారా. అధిపతులారా.. Song Track కావాలి..

    @salmanraju7887@salmanraju78872 жыл бұрын
    • Vandanalu brother. Christ Church dulla. Channel lo vunnai

      @bro.d.srinivas1695@bro.d.srinivas16952 жыл бұрын
    • @@bro.d.srinivas1695 AnnA చెప్పినందుకు Chala Chala Thank U AnnA😍 😘 ధన్యవాదాలు🙏💕

      @salmanraju7887@salmanraju78872 жыл бұрын
KZhead