Maha Shouryudu Full Video Song || Latest Telugu Christian Video Song 2021 ||Stephen Bob || DG
Maha Shouryudu Full Video Song || Latest Telugu Christian Video Song 2021 || Digital Gospel
SONG CRDEITS:
Lyrics & Produced By: Stephen Bob
Music & Tune: Davidson Gajulavarthi
Editing & Direction: Nuthan Babu G
D.O.P: K. Mohan (Dream Digitals)
Title Design : Chosen Charan
Song Teaser: Teja (Grace Edits)
Vocals : Sudarshini Karem, Prasad Munukuntla, Krishna Chaitanya, Valli Gayathri
Featuring: Stephen Bob, Tabitha Stephen, Nithin Abdiel, Sujala Abdiel
SONG LYRICS:
పాపమే ఆహారముగా..
అన్యాయమే అలవాటుగా..
తరతరాలుగా నశిస్తున్న ఈ నాశన పుత్రులను రక్షించడానికి రగిలిన రణమే క్రీస్తు ప్రభంజనం..
పల్లవి : చీకట్లను చీల్చిన నీతి సూర్యుడు
పాపాన్ని తరిమి కొట్టిన విప్లవ వీరుడు(2)
మృత్యువుని మట్టి కరిపిన సమరయోధుడు
దహించు జ్వాలల ప్రకాశించిన తేజోమయుడు(2)
మహాశౌర్యుడైన యేసుక్రీస్తు...!!! (4)
చరణం:
రగిలే అన్యాయమును చల్లార్చి
ఎగిసే దోషమును పరిహరించి
కఠినమైన మనసును విరిచివేసి
రక్షణ ఆనందమును అనుగ్రహించి
శిక్ష నుంచి విడిపించిన బలశూరుడు నీవే(2)
బలశూరుడు నీవే...
మహాశౌర్యుడైన యేసుక్రీస్తు...!!! (4)
చరణం:
మాకై నిలిచిన బాహుబలం నీవే
జగతికి దొరికిన ఓ చక్కని వరం నీవే
పాపపు అస్త్రం చీల్చిన శౌర్యుడు నీవే
మా కన్నీళ్లు తుడచిన రక్షకుడవు నీవే
జగ మేలుతున్న రారాజు నీవే(2)
రారాజు నీవే...
మహాశౌర్యుడైన యేసుక్రీస్తు...!!! (4)
|| చీకట్లను ||
►Online Publishing Production : Digital Gospel
Enjoy and stay connected with us!!
►Contact us at 9494081943 , 9492188898
►Visit : www.digitalgospel.org/
►Subscribe us on / gospelindigital
►Like us: / gospelindigital
►Follow us: / gospelindigital
►Circle us: plus.google.com/+gospelindigital
Good song brother
Super song vandhanamu 🙏 plz track
Praise the lord
praise the lord bro
ವಂದನೆಗಳನ್ನು ಅಣ್ಣ ನವರಿಗೆ🙏🙏🙏🙏👌👌👌🙏🙏🙏
Nice song
Bro your songs is very very nice bro Bro padhe padhe nenu padhana song track Bro plz plZ plz
God bless you brother
❤❤❤❤❤
సాంగ్ సూపర్
super.song
Pleas share the track🙏
Track please 🙏🏻
👌👌Song super song, extraordinary 👌👌👌
Glory to God 🙏🙏.. Please Share with all 🙏❤
glory to god 🙏🏽
Anna please upload this song track
Praise the lord brothers...nice song great singing God bless you all
Glory to God 🙏🙏.. Please Share with all 🙏❤
@@Digital-Gospel brother meeru andhari songs upload chestunnaru copyright raadha
సూపర్ సాంగ్ బ్రదర్
సూపర్ సాంగ్ బ్రదర్
గాడ్ బ్లెస్స్ యూ అల్ చాలా అద్భుతమైన పాట నాన్న 🙏🙏🤝🤝🤝💗💗💗💗
Glory to God 🙏
Chala ardham unna song sir
Glory to God 🙏🙏.. Please Share with all 🙏❤
Super editing Song annayya
Nice song .👏👏
Glory to God 🙏🙏.. Please Share with all 🙏❤
Nice song