రుచిని పట్టించుకోకుండా తినే ఒక ధ్యాన పధ్ధతి | simple eating hacks | Kanth’Risa
2024 ж. 26 Сәу.
6 521 Рет қаралды
How one can live longer
#spiritual #telugupodcast #meditation #health #livelonger #tv9
How one can live longer
#spiritual #telugupodcast #meditation #health #livelonger #tv9
నాకు నచ్చినవే తింటాను అనే వాళ్ళు "తినడానికే బ్రతికే వాళ్ళు".! ఇష్టాయిష్టాలకతీతంగా అన్నీ అవసరమయినమేరకే తినే వాళ్ళు "బ్రతకడానికి తినేవాళ్ళు".! యుక్తాహారవిహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా ( గీత 6:17) ఎవరైతే ఆహారం తీసుకునే విషయంలోనూ మరియు వినోద వ్యవహారాల్లో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో... అలాంటి వారు,జీవితంలో అన్ని దుఃఖములను ఉపశమింపచేసుకోవచ్చు.!
🥰🥰🥰
బిక్ష లో ego ఉండదు . Choice ఉండదు . 👌🏻 మనిషి ని అదుపులో తీసుకునే సెన్సెస్ లో నాలుక ఒకటి.
నాకోసమే చేసినట్టు ఉన్నది e వీడియో... బెత్తెడు నాలుక కోసం 6 అడుగుల శరీరం నీ హింసించుకుంటారు అంట..మాస్టర్ e.b
Eat to live without bothering of taste is really good . Thanks Risa garu.
నేనైతే అన్ని తింటాను. ..ఇడొద్దు ఆడొద్దు అంటారు కొందరు ఎందుకో అర్ధం కాదు. .
Good concept, no ego, no taste, accept anything, eate less, to eate more, biksha, no choice, food is not to enjoy, to live, so many new points to learn. Tq Risa garu.
Excellent and useful talk👏👏👏
Thank you Risa. Laughed alot for when said , begger asking for తోట కూర పప్పు and చింత కాయ పచ్చడి
Excellent brother u talk about autophagy ❤
Risa baga chepparu ......patisthe baguntam.......
❤ Krishna surat 10.58am
Thank you nanna
సార్ నమస్కారం. మనసు "అందాల బృందావనం" పాటను ప్లే చేస్తారని ఆశిస్తున్నాను.
Manam tinetappudu richi chustam.kani manaki nijanga Akali vunte Ruchi tho sambandham Leni sthiti vundhani ninu telusukunna.edi experiment chesi cheputhunna. A sthiti lo Amrutham la vuntadi.
Hi Risa garu Namaskaram
Hai risaaa namaste, bhojanam chesavaaa
🎉🎉🎉🎉🎉🎉🎉Superrrrrrrrr dear 😊😊😊😊You are right ✅️ Eat Less Live More 🎉🎉🎉🎉🎉Less Taste Live Long 🎉🎉🎉🎉Allow the Body to Eat Self 😊😊😊😊Good topic 🎉🎉🎉RUSHI
Ruchi pachi lekunda tinatam - ruchi kosam vemparladatam :: ఈ renditiki madhya sthithi undadaa Sir?
Hi bro Okasari mitho kalisi matladali
Pottanu kastapettela thinakudadhu anttaru . 🙏
Andaram patiddam anandanga vundam
Panna ki tamanna Hera muje mil Jae on voilin
Me voice inka increase avali sir
Panna ki Ramana Hera mujhe mil jaye. On voilin
నేను ప్రయత్నిస్తా
Why sir u r not cutting hair and beard
కష్టపడకుండా అదొక్కటే పెరుగుతుంది
మంతెన సత్యనారాయణ కూడ తక్కువ తినండి,ఎక్కువ రోజులు తినండి అని చెప్తడు.
మంచి మాట
బాగా తినాలంటా ఎందుకో తెలియదు 😂😂😂😂😂😂
chusa