WEEKLY WORSHIP | Message by Bro. M. Anil Kumar | 19072021

2021 ж. 17 Шіл.
4 452 Рет қаралды

For the Latest Resources, Visit www.broanilkumar.com
Copy Rights Reserved @AnilWordEvangelism.

Пікірлер
  • Praise the lord all glory to Jesus amen hallelujah hallelujah hallelujah ✝️

    @saipadmaja4960@saipadmaja49602 жыл бұрын
  • ధర్మం కొరకు .. ధర్మాన్ని తెలుసుకోవడానికి ... భగవద్గీత చదవండి! .. భగవద్గీత చదవండి! .. భగవద్గీత చదవండి..

    @HinduMuslimChristian@HinduMuslimChristian2 жыл бұрын
  • రోమీయులకు 4: 24 మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తముకూడ వ్రాయబడెను.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • Praise the lord Brother 🙏🙏🙏

    @adurinirmala4710@adurinirmala47102 жыл бұрын
  • Praise the Lord annayya

    @katthiroshanpaul6107@katthiroshanpaul61072 жыл бұрын
  • హెబ్రీయులకు 11: 3 ప్రపంచములు(లేక, యుగములు) దేవుని వాక్యమువలన నిర్మాణమైనవనియు, అందునుబట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసముచేత గ్రహించుకొనుచున్నాము.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • Praise the Lord brother

    @MbDilipkumar@MbDilipkumar2 жыл бұрын
  • Praise the lord brother

    @voiceofchristpvn1579@voiceofchristpvn15792 жыл бұрын
  • యెషయా 53: 5 అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • Broo Meeru Chepe vakyamu swayamuga prabu nithayamu saripoye bellsigs God echaru 🙏

    @jesusnissi1116@jesusnissi11162 жыл бұрын
  • Yeslord I belive inmirs Jesus name amen Amen amen yeslord tkulord ireciv'g prof cys

    @hepsibhamadhar7834@hepsibhamadhar78342 жыл бұрын
  • Praise the Lord

    @hamdikhan4889@hamdikhan48892 жыл бұрын
  • మత్తయి 4: 10 యేసు వానితోసాతానా, పొమ్ముప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడియున్నదనెను.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • మార్కు 5: 27 ఆమె యేసునుగూర్చి వినినేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని,

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • Praise the Lord annagaru 🙏🙏 thank you

    @rayirayisidamjanweshlli7772@rayirayisidamjanweshlli77722 жыл бұрын
  • Praise the lord

    @srinivasvemula229@srinivasvemula2292 жыл бұрын
  • సామెతలు 13: 22 మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • Amen 🙌🙌🙌

    @prasadbabu8302@prasadbabu83022 жыл бұрын
  • Praise the Lord Anna 🙏

    @varalakshmi777lakshmi4@varalakshmi777lakshmi42 жыл бұрын
  • లూకా 1: 38 అందుకు మరియఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్ద నుండి వెళ్లెను.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • మార్కు 9: 23 అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని అతనితో చెప్పెను.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • It's true brother a thandri ni namena valaki anyayam cheyadu amen hallelujah hallelujah hallelujah ✝️👍

    @saipadmaja4960@saipadmaja49602 жыл бұрын
  • మార్కు 5: 34 అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • Amen.

    @koppineedisudhakar3817@koppineedisudhakar38172 жыл бұрын
  • యెషయా 55: 11 నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • మత్తయి 9: 29 వారునమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడాయన వారి కన్నులు ముట్టిమీ నమ్మికచొప్పున మీకు కలుగుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరువబడెను.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • మత్తయి 21: 21 అందుకు యేసుమీరు విశ్వాసముగలిగి సందేహపడకుండిన యెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెదల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • Preasi the lord Brother 🙏 Please preay for my family rakshan kouraku my family hindubaground family please preay Brother. Tq. Elure

    @anithaponipireddy640@anithaponipireddy6402 жыл бұрын
  • లూకా 1: 20 మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనివై యుందువని అతనితో చెప్పెను.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • మార్కు 10: 27 యేసు వారిని చూచిఇది మనుష్యులకు అసాధ్యమే గాని, దేవునికి అసాధ్యము కాదు; దేవునికి సమస్తమును సాధ్యమే అనెను.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • మార్కు 5: 23 నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • లూకా 1: 18 జెకర్యాయిది నాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నాభార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగా

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • మత్తయి 21: 22 మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • రోమీయులకు 4: 21 దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • రోమీయులకు 4: 18 నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • గలతియులకు 3: 11 ధర్మశాస్త్రము చేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • Praise the lord brother from Sangareddy 🙏

    @gaidaudaybhaskar3701@gaidaudaybhaskar37012 жыл бұрын
  • రోమీయులకు 4: 17 తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • మార్కు 5: 33 అప్పుడా స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచువచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి యంతయు ఆయనతో చెప్పెను.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • యెషయా 55: 9 ఆకాశములు భూమికిపైన ఎంత యెత్తుగా ఉన్నవో మీ మార్గములకంటె నా మార్గములు మీ తలంపులకంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • From Nagar kurnool

    @adurinirmala4710@adurinirmala47102 жыл бұрын
  • యెషయా 55: 10 వర్షమును హిమమును ఆకాశమునుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో ఆలాగే నా నోటనుండి వచ్చువచనమును ఉండును

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • Glory to almighty God By ur messages brother i became close to my jesus and i depend on him for everything and i trust the name and each word of my god amen hallelujah

    @kalamadugujohncy2442@kalamadugujohncy24422 жыл бұрын
  • యాకోబు 5: 14 మీలో ఎవడైనను రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • Praise the lord brother👏🙇

    @gloryperumallapalliofficia5219@gloryperumallapalliofficia52192 жыл бұрын
  • I believe in jesus christ name 🔥Amen🔥tqq for this words anaa

    @prabhukumar3971@prabhukumar39712 жыл бұрын
  • మార్కు 5: 36 యేసు వారు చెప్పినమాట లక్ష్య పెట్టకభయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • లూకా 1: 31 ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • లూకా 1: 13 అప్పుడా దూత అతనితోజెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • మార్కు 5: 40 అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తలిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండి యున్న గదిలోనికి వెళ్లి

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • AmenAmen

    @suredavidhu5929@suredavidhu59292 жыл бұрын
    • Amen broo 🙏🙏🙏

      @jesusnissi1116@jesusnissi11162 жыл бұрын
  • లూకా 1: 34 అందుకు మరియనేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • రోమీయులకు 4: 23 అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • లూకా 1: 7 ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహు కాలము గడచిన (వృద్ధులైరి.)

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • 2కోరింథీయులకు 8: 9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా? ఆయన ధనవంతుడైయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని, మీ నిమిత్తము దరిద్రుడాయెను.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • హెబ్రీయులకు 11: 1 విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • రోమీయులకు 4: 19 మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడై యుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • మార్కు 5: 24 ఆయన అతనితో కూడ వెళ్లెను; బహు జనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
    • అమ్మ వందనాలు చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నరు

      @satyakrupagospel1803@satyakrupagospel18032 жыл бұрын
  • సామెతలు 10: 22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువ కాదు.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • PLS PRAY F ME FINANC LLY HELPINGKI biseness ki minki niradharamyna na bratuku Yasa na adharam Asryamga yasayya vyipa choostu adharpaddanu PROFT pqstorgarushalomplsprye me d I exiting today longtime imissubro

    @hepsibhamadhar7834@hepsibhamadhar78342 жыл бұрын
  • New best job or biseness ki loan ki sanction kavali lasup ayina samastam restorkavali everything

    @hepsibhamadhar7834@hepsibhamadhar78342 жыл бұрын
  • 1కోరింథీయులకు 1: 20 జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు(మూలభాషలో-ఈ యుగపు) తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా?

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • AP seriously needs theologically trained preachers who can interpret and preach the spiritual things. The man of flesh will dwell on things related to flesh and material. Spiritual man discerns the spiritual things.

    @ippenta62@ippenta622 жыл бұрын
  • యాకోబు 5: 14 మీలో ఎవడైనను రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
  • మత్తయి 13: 58 వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు.

    @swapnapriya8967@swapnapriya89672 жыл бұрын
KZhead